Thread Rating:
  • 6 Vote(s) - 1.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వాసు గాడి వీర గాధ {completed}
#61
Superb bro continue I’m giving msg in first
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(06-05-2022, 03:52 AM)Takulsajal Wrote: నా కద లో నా ప్రమేయం లేకుండా కనీసం నన్ను హెచ్చరించకుండా నా కధలో మార్పులు చేయడం కొంత బాధాకరం....

ఇక ఈ కథ రాస్తానో లేదో నాకు తెలియదు... స్టార్ట్ చేసి మొదట్లోనే ఆపేస్తున్నందుకు మన్నించండి....

ధన్యవాదాలు.

ఇది కాకపోతే ఇంకోటి...
ఇంకో కొత్త కదలో కలుసుకుందాం....
❤️❤️❤️


పేర్లకి pate and rights లేకపోతేనే ఇలా ఉంటే అదే పేర్లకి రైట్స్ ఉంటే రచయితల పరిస్తితి ఇక అంతే . ప్రతి పేరుకి రిపోర్ట్ కొట్టి కథని డిలీట్ చేసేలా చేస్తారు. మొత్తానికి ఎవరో మీ కథకి report చేసి అడ్మిన్ ధృస్టి కి తీసుకెళ్లారు.

ఒక రచయితగా నాకు కూడా అప్పుడప్పుడు కథలో ఇలాంటి పేర్లు పెట్టాలి అంటే చిరాకు. ఎక్కడ రిపోర్ట్ చేసి కథని (త్రేడ్ ) డిలీట్ చేస్తారో , లేక మార్పులు చేస్తారో అని. అందుకే నేను రాసిన కారణ జన్మ అనే కథలో ఉండే దేవతల పేర్లు కొత్తగా రాసి రిపోర్ట్ చేసేవారికి అవకాశం ఇవ్వలేదు. అమ్మో అలా కొత్తగా రాయకుండా ఉంటే నా పరిస్తితి కూడా మీలానే ఉండేది.

ఇక ఎవరో రిపోర్ట్ చేసి నందుకు మీ కథలో కూడా మార్పులు చేశారు , under age తో ఉండే తరగతి రాసినందుకు . నేను ఆ ఒక్క దాన్నే చూసా.సహజంగా under age, అలాగే రేప్ కంటెంట్ ఇంకా కొన్ని రాయకూడదు అని rules ఉన్నాయి వాటి ప్రకారం మార్పులు చేశారు అని నేను అనుకున్నా.  కానీ కథ పేరే పూర్తిగా మార్చేశారు. ఇంకేం చేస్తాం లే , మీరు రాయను అని అనడంలో మీ బాద అర్ధం అవుతూ ఉంది.

ఇలా చెప్పకూడదు కానీ చెపుతున్నా , ఈ సారి రాసే కథలో కొద్దిగా చూసుకొని రాయండి.

[+] 3 users Like Ravi9kumar's post
Like Reply
#63
రాముడు సీత ఈ పేర్లని చిన్నప్పటి నుండి కొలుస్తున్నాము.... నా కద లో అస్సలు  సెక్స్ కంటెంట్ ఎక్కువగా పెట్టాను.నేను రాసిన రెండు కథలని చదివే వారికీ అది కత్చితంగా అర్ధమవుతుంది .... రామ్ కి సీత మాత్రమే ఇది ఇన్సెస్ట్ కద కాదు అలాగే రాముడు  సీతతో మాత్రమే ఇంక ఇంకెవ్వరితోనూ సంభోగం చెయ్యడు చెయ్యలేడు తన జీవితం సీత కోసమే అని తెలుసుకుంటాడు...

ఊరిలో జమిందరు కొడుకు అయిన మన రామ్ అల్లరి చిల్లరిగా తిరిగే ఒక చిన్న పిల్లాడు ఆల్రెడీ ఒక వ్యాధి తో బాధ పడుతుంటాడు అది ఇంతవరకు తను గుర్తించినా ఇంట్లో కానీ అమ్మకి కానీ చెప్పడు... వీక్ నెస్ తో బాధ పడేది అన్నయ్య మాత్రమే కాదు, అంత కంటే పెద్ద జబ్బే రామ్ కి ఉందని తనకీ తెలిసిపోతుంది.

ముందు ముందు రామ్ జైలు శిక్ష అనుభవించిన తరువాత  బైటికి వచ్చి ఒక రౌడీ లా మారతాడు ఆ క్రమం లో ఒక పక్క సీత దూరంవడం ఇంకో పక్క మనసుకి నచ్చని పని చెయ్యడం ఇంకోపక్క వదిన నుంచి అన్నయ్యని కాపాడుకోడం ఇలా ఒక్కో కష్టం లో రాటు తేలి, రాముడు(దేవుడు) కి ఉన్న మంచి లక్షణాలు అన్ని అలవారుచుకుంటాడు తనకీ తెలియ కుండానే...

ఏ పేరునైతే మార్చుకోవాలనుకుంటాడో ఆ పేరుకే జస్టిఫై చేస్తాడు మన రామ్, చిన్న చిన్న అల్లరీ పనులు ఇంకొకరితో రొమాన్స్ చేసినా అది తన జబ్బు తాలూకు పరిధి తెలుసుకోడానికి మాత్రమే...

ఊరిలో నుండి వెలివేసిన తనని తిరిగి ఎలా ఊరిలో ఉన్న రాముడి గుడి ని కాపాడాడు ఆ క్రమం లో సీత ఎలా దెగ్గర అయ్యింది,, సీత రామ్ కలిసిన తరువాత ఇల్లు ఎలా చక్కదిద్దు కున్నారు, వెంటే ఉండి మోసం చేసిన తన మావయ్య కి ఎలా బుద్ధి చెప్పాడు అన్నదే ఈ స్టోరీ మెయిన్ థ్రెడ్

ఇక నా ఇంతక ముందు కథ చదివినట్టు అయితే, ముందు అప్డేట్ లో అన్ని సగం సగం మాత్రమే రివీల్ చేస్తాను ఆ తరువాత ఒక్కో అప్డేట్ లో అస్సలు అలా ఎందుకు జరిగింది అని ముందున్న క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కంప్లీట్ చేస్తుంటాను...

రామ్ తన ఏజ్ లో పెద్ద వాళ్ళతో ఎందుకు అలా ప్రవర్తించడో, రమ అనే ఆవిడ ఎందుకు సహకరించిందో అసలు రామ్ అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో... ముందు ముందు అప్డేట్స్ లో చెపుదామనుకున్నాను ..




నా కద లో మితి మీరిన యాక్షన్ ఉంటుందని నాకు తెలుసు కానీ చినప్పటి నుండి కొలుస్తున్న సీతా రాములని వారి పేర్లని బ్రష్టు పట్టించే అంత కింద స్థాయికి దిగ జార లేదు....


నేను బాధ పడటం లేదు.


కానీ ఒక్క అప్డేట్ తో కథని జడ్జ్ చేసేయ్యడం ఎంత వరకు రైట్ అనేది.....


ఇది కాక పోతే ఇంకో వంద కథలు రాయగలను.... ఏదో టైం పాస్ ఆఫీస్ వర్క్ రిలీవ్ కడానికి రాస్తున్నాను తప్ప.... రైటర్ అయిపోవాలన్న ఉద్దేశాలు నాకు లేవు.

నమస్కారం అందరికి
❤️❤️❤️
Like Reply
#64
ఇవ్వాళ చాలా అప్డేట్స్ ఇద్దామనుకున్నాను కానీ ఇలా అయిపోయింది....

అస్సలే ఇవ్వక ఇవ్వక మా హెడ్ గాడు ఇవ్వాళ రెస్ట్ తీసుకోమని లీవ్ ఇచ్చాడు.
కొత్త కద రాసేద్దాం.... మంచి మంచి ఐడియాస్ ఉంటే వదలండి...

సెక్స్ స్టోరీ మాత్రం అడగకండి నాయనాలారా నాకు చేతకాదు....

మంచి థీమ్ లైన్స్ చెప్పండి ఒక కద రాసేద్దాం ఇవ్వాళా
[+] 6 users Like Pallaki's post
Like Reply
#65
(06-05-2022, 09:21 AM)Takulsajal Wrote: ఇవ్వాళ చాలా అప్డేట్స్ ఇద్దామనుకున్నాను కానీ ఇలా అయిపోయింది....

అస్సలే ఇవ్వక ఇవ్వక మా హెడ్ గాడు ఇవ్వాళ రెస్ట్ తీసుకోమని లీవ్ ఇచ్చాడు.
కొత్త కద రాసేద్దాం.... మంచి మంచి ఐడియాస్ ఉంటే వదలండి...

సెక్స్ స్టోరీ మాత్రం అడగకండి నాయనాలారా నాకు చేతకాదు....

మంచి థీమ్ లైన్స్ చెప్పండి ఒక కద రాసేద్దాం ఇవ్వాళా

Bro Priya sathruvu story update evandi bro tharuvatha kotha katha start cheyachu
Like Reply
#66
(06-05-2022, 09:26 AM)Praveenraju Wrote: Bro Priya sathruvu story update evandi bro tharuvatha kotha katha start cheyachu

అప్డేట్ ఇవ్వాలంటే ఏదైనా తట్టాలి కదా...
Like Reply
#67
(06-05-2022, 09:21 AM)Takulsajal Wrote: ఇవ్వాళ చాలా అప్డేట్స్ ఇద్దామనుకున్నాను కానీ ఇలా అయిపోయింది....

అస్సలే ఇవ్వక ఇవ్వక మా హెడ్ గాడు ఇవ్వాళ రెస్ట్ తీసుకోమని లీవ్ ఇచ్చాడు.
కొత్త కద రాసేద్దాం.... మంచి మంచి ఐడియాస్ ఉంటే వదలండి...

సెక్స్ స్టోరీ మాత్రం అడగకండి నాయనాలారా నాకు చేతకాదు....

మంచి థీమ్ లైన్స్ చెప్పండి ఒక కద రాసేద్దాం ఇవ్వాళా

అత్తతో గొడవ పడటానికి సిద్ధం అయ్యడన్నారుగా. అదొక్కటి రాయండి.  ఎలా గొడవ పడతాడో, సరదాగా.... అదొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎలాగూ కథ మొత్తం చెప్పెసారు కాబట్టి పూర్తి కథ కోసం ఎదురుచూడాలనే ఆసక్తి లేదు. 
[+] 1 user Likes kummun's post
Like Reply
#68
❤️❤️❤️❤️❤️❤️❤️

❤️❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#69
(06-05-2022, 09:37 AM)kummun Wrote: అత్తతో గొడవ పడటానికి సిద్ధం అయ్యడన్నారుగా. అదొక్కటి రాయండి.  ఎలా గొడవ పడతాడో, సరదాగా.... అదొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎలాగూ కథ మొత్తం చెప్పెసారు కాబట్టి పూర్తి కథ కోసం ఎదురుచూడాలనే ఆసక్తి లేదు. 

కద మొత్తం చెప్పేసాను కద మీరే రాయండి .... మీరు కద రాస్తే ఎలా ఉంటుందో మేము అందరం చదువుతాం
[+] 1 user Likes Pallaki's post
Like Reply
#70
[Image: stry.jpg]

మిత్రుడు Takulsajal కి చేసిన ప్రైవేట్ మెసేజ్.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
#71
Broo nuvvu continue cheyyi broo
Like Reply
#72
స్టార్ట్ వీలైనంత త్వరగా
Like Reply
#73
మిత్రులందరికీ నాది ఓక చిన్న విజ్ఞప్తి
ఇక్కడ పెడుతున్నా కథలు చాలా వరకు కల్పితం. అది అందురు గమనించాలి. రచయిత్రులు కథలో వాడే పేర్లు సహజంగా ఉంటే పాఠకుల అభిమానం పొందుతూయి అని ఆశించి ఉపయోగిస్తారు అంతేకాని ఎవరిని తక్కువ చేయాలి అనే ఉద్దేశం వారికి ఉండదు. రచయిత్రులు ఏదో లాభం కోసం కథలు రాయడం లేదు. వారు ఆశించేది మన అభిమానం మాత్రమే. నేనూ పాఠకుడినే అందరిలా. నేను ఎవరో ఒకరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు. ఈ పోస్ట్ వలనా ఎవరికి అయినా ఇబ్బంది కలిగించి ఉంటే మన్నించండి. నేను కేవలం నా అభిప్రాయం తేలియాజేశాను
[+] 7 users Like Iron man 0206's post
Like Reply
#74
NICE UPDATE
Like Reply
#75
Manchi allari pillodu la unnadu hero good start bro super ga undi
Like Reply
#76
Bagundi continues cheyyandi
Like Reply
#77
Super update
All the best for your new story
Like Reply
#78
Bro please continue Namaskar nice story
Like Reply
#79
Abba saradaga ilaanti katha xhadivi ennallayyindo
- Mr.Commenter 
Like Reply
#80
Tqqqqqqw
- Mr.Commenter 
Like Reply




Users browsing this thread: 54 Guest(s)