Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
(26-04-2022, 05:13 PM)dippadu Wrote:
ధన్యవాదములు మిత్రమ బర్రె. వేటాడే రోజుల్లో మనుషులు సమూహములుగా ఉండేవారు ఇప్పటికి అడవి కుక్కలు, తోడేళ్ళు, కోతులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి ఉన్నట్టు. పాప పుణ్యాల విషయానికొస్తే ఈ జన్మలో వేటాడిన ప్రాణి మరు జన్మలో వేటాడబడుతుంది. వేటాడి చంపగలిగే అవకాశం ఎదురైనా సరే క్షమించి వదిలేస్తే అప్పుడు ఆ కర్మ చక్రం నుండి బయటపడుతుంది ఆ ప్రాణి. అవకాశం లేకపోయినా కల్పించుకుని మరీ వేటాడినప్పుడు కొత్త కర్మ చక్రం మొదలౌతుంది. ఇది గ్రహించాక మనిషి మెల్లిగా వేటాడటం తగ్గించాడు చాలా మంది మాంసాహారమే మానేసారు. ఇది ఒక నమ్మకం మిత్రమ. 
ఇ లోకం లో అగ్రరాజ్యాధిపతి కావాలని ప్రతి ప్రాణి అనుకుంటుంది. మరి ఆలా ఉండాలంటే బలం కావాలి. మరి బలం కావాలి ఆంటే తిండి తినాలి. ఒక silver black goirrlla 6 వెళ్ళ క్యాలోరిలు తింటుంది మరి సింహం ఇళ్ల అన్ని ఉన్నాయి.

Plant protein vs animal protein

మనకి సెల్లులోజ్ ఎంజీమ్ లేకాఊవలన గడ్డి తిని బతకలేము. అలాగే మామా్సాహం తిందాం వల్ల  amino acids, absorption  ఇవన్నీ పుషకాలంగా వుంది complete protein.

మాంసాహారం తినలేకపోయింటే ఇప్పటికి మనిషి ఇ భూమి మీద బతికి ఉండేవాడు కాదు అని గట్టి నమ్మకం.

ఎందుకంటే మనిషి వయసు అవుతుంటే బొక్క లో గుజ్జు అయిపోతుంది ఉంటుంది దాన్ని collgen  అంటారు. అది మాంసాహారం బొక్కలో బాగా దొరుకుతుంది ... దాన్నే పాయ అంటారు హోటల్ లో.
[+] 1 user Likes బర్రె's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ప్రశ్న : ఒక స్త్రీ పెళ్లయిన అయుండొచ్చు లేక కాకపోవచ్చు ఒక మగాడ్ని కామించడం పాపమా?

కుంతి కర్నూని అరువా భర్త గా పొందాలనది పాపం?

శివుడు మోహిని ని చూసి కమించి వీర్యం వదలడం పాపం?
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(26-04-2022, 09:37 PM)బర్రె Wrote: ఇ లోకం లో అగ్రరాజ్యాధిపతి కావాలని ప్రతి ప్రాణి అనుకుంటుంది. మరి ఆలా ఉండాలంటే బలం కావాలి. మరి బలం కావాలి ఆంటే తిండి తినాలి. ఒక silver black goirrlla 6 వెళ్ళ క్యాలోరిలు తింటుంది మరి సింహం ఇళ్ల అన్ని ఉన్నాయి.

Plant protein vs animal protein

మనకి సెల్లులోజ్ ఎంజీమ్ లేకాఊవలన గడ్డి తిని బతకలేము. అలాగే మామా్సాహం తిందాం వల్ల  amino acids, absorption  ఇవన్నీ పుషకాలంగా వుంది complete protein.

మాంసాహారం తినలేకపోయింటే ఇప్పటికి మనిషి ఇ భూమి మీద బతికి ఉండేవాడు కాదు అని గట్టి నమ్మకం.

ఎందుకంటే మనిషి వయసు అవుతుంటే బొక్క లో గుజ్జు అయిపోతుంది ఉంటుంది దాన్ని collgen  అంటారు. అది మాంసాహారం బొక్కలో బాగా దొరుకుతుంది ... దాన్నే పాయ అంటారు హోటల్ లో.

ఎవరి నమ్మకం వారిది మిత్రమ. ఆధిపత్యానికి బలం కావాలన్నది 100% నిజం మిత్రమ. ఐతే బుద్ధి బలం కండ బలం కన్నా ఎన్నో రెట్లు అధికం అన్నది నిజం. మనిషి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆహారం తిని ఎంతో కండబలం ఉన్న గొరిల్లా, ఏనుగు వంటి జంతువులన్నింటి మీద మనిషికి ఆధిపత్యం సాధించడానికి కారణం మనిషి బుద్ధి. బుద్ధి వికసించాలంటే సమయం కావాలి. ప్రతి రోజు వేటాడి తినడం లోనే గడిచిపోతే ఇంక బుద్ధి ఎలా వికసిస్తుంది. అందుకే ఎప్పటినుండి మనుషులు వ్యవసాయం మొదలెట్టారో అప్పటినుండి బుద్ధి బాగా వికసించి మానవజాతి పురోగతి వేగం పుంజుకుంది. 
బలం విషయానికొస్తే భూమి మీద అన్నింటికన్నా బలం కలిగిన జంతువు ఏనుగు. అది శాఖాహారి. అన్నింటికన్నా ఎత్తు కలిగిన జంతువు giraffee అది కూడా శాఖాహారి. ఎక్కువ దూరం పరిగెత్తగలిగినది గుఱ్ఱం అది కూడా శాఖాహారే. మనిషి వ్యవసాయం మొదలెట్టి శాఖాహారం పెంచాకే జనాభా పెరగగలిగింది, లేకపోతే ఇంత జనాభాకి సరిపడిన మాంసాహారం ఈ భూమి మీద దొరకడం అసాధ్యం. 
మాంసాహారము కన్నా శాఖాహారము కి వ్యయము తక్కువ కనుక ఆర్థికపరముగా కూడా శాఖాహారమే శ్రేష్టము. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(26-04-2022, 09:40 PM)బర్రె Wrote: ప్రశ్న : ఒక స్త్రీ పెళ్లయిన అయుండొచ్చు లేక కాకపోవచ్చు ఒక మగాడ్ని కామించడం పాపమా?

కుంతి కర్నూని అరువా భర్త గా పొందాలనది పాపం?

శివుడు మోహిని ని చూసి కమించి వీర్యం వదలడం పాపం?

కామించడం పాపము కాదు. అది సృష్టికి ఎంతో అవసరం. బలవంతం చెయ్యడమే తప్పు. సంభోగం కోసం బలవంతం చెయ్యడం ఎంత తప్పో అలాగే సంభోగం చెయ్యకూడదని ఆంక్షలు విధించడం కూడా తప్పే. సాధారణముగా చాలా మంది భర్తలు తమ భార్యలతో ఈ రెండు చేస్తుంటారు మొదటిది తమతో రెండవది ఇంకొకరితో. 

కర్నుడు కుంతి పుతృడు. కుంతి కి ఒకరే భర్త. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(03-05-2022, 09:40 AM)stories1968 Wrote: [Image: DHYpy-Fv-Vw-AAfl4-D.jpg]

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. ఇలా ఒక వదినతో బుర్కా ఉండగానే సేవ చేసిన గుర్తొచ్చింది మిత్రమ. అద్భుతః మిత్రమ
Like Reply
(02-05-2022, 06:54 PM)dippadu Wrote:
కామించడం పాపము కాదు. అది సృష్టికి ఎంతో అవసరం. బలవంతం చెయ్యడమే తప్పు. సంభోగం కోసం బలవంతం చెయ్యడం ఎంత తప్పో అలాగే సంభోగం చెయ్యకూడదని ఆంక్షలు విధించడం కూడా తప్పే. సాధారణముగా చాలా మంది భర్తలు తమ భార్యలతో ఈ రెండు చేస్తుంటారు మొదటిది తమతో రెండవది ఇంకొకరితో. 

కర్నుడు కుంతి పుతృడు. కుంతి కి ఒకరే భర్త. 
అదే  పంచాలి కర్నుండి కోరుకోవడం తప్ప?
[+] 1 user Likes బర్రె's post
Like Reply
ప్రశ్న : పూర్వజన్మ వాసనా అంటారు? అది నిజామా? ఉంటే..
నాది అశ్లేష నక్షత్రం pada-1... నాకు 15 యేటా నే 20 మందికి పైగా కొడుకుల్ని కానాలని ఉండేది... వయసు పెరిగే కొద్దీ ఇంకా పెరిగేది.. నా పక్కన ఉన్న వాలక పిల్లలు ఎందుకు అనుకునేవాళ్లు ఒకరు ఉంటే అదే చాలు అనుకునేవాళ్లు చూసాను వాళ్లను చూసి నవ్వుకొని ఆహాసియించుకొనేవాడ్ని
కొన్ని పెళ్లి కానీ 29 వయసు ఉన్న ఆడవాళ్లు లేక 16 ఉన్నవాళ్లు మంచి శరీర సౌష్టవం ఉన్న కూడ కడుపు రాకపోవడం చూసి... చి... ఎం చేస్తునర్రా మీరంతా అనిపించేది.... నాకైతే 200 మంది కానాలని ఉండేది....

ఇది నా పిచ్చ లేక ఇంకేమైనాన...
[+] 1 user Likes బర్రె's post
Like Reply
ప్రశ్న : అఘోరాలు మనిషి మాంసం తినడం తాగడం వంటివి వల్ల అక్కడ కలి పురుషుడు అక్కడ ఉంటారంటారా..
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(04-05-2022, 09:13 PM)బర్రె Wrote: అదే  పంచాలి కర్నుండి కోరుకోవడం తప్ప?

ద్రౌపది కర్ణుడిని కోరుకున్నట్టు నేనెక్కడా చదవలేదు మిత్రమ. ద్రౌపది స్వయంవరం లో కర్నుడు మత్స్య యంత్రముని ఛేధించడానికి లేవగానే సూత పుతృడికి అర్హత లేదని ఇది క్షత్రియులకి మాత్రమే అని దృపదుడు మరియు ద్రౌపది చెప్పించెను సభాముఖముగా. కురుసభలో చీరహరణం జరుగుతున్నప్పుడు కూడా కర్ణుడు దానికి అడ్డుపడలేదు. ఆ సభలో ఇది తప్పు అని అన్నది ఒక్క వికర్ణుడు మాత్రమే. ఇతడు దుర్యోధనుడి అనుజుడు. అందుకే అతడిని రాజ్యము నుండి బహిష్కరించాడు దుర్యోధనుడు. ఒక కథనం ప్రకారం ద్రౌపది వికర్ణుడి తో సుఖించెను వనవాసము సమయమున.
[+] 2 users Like dippadu's post
Like Reply
(04-05-2022, 09:18 PM)బర్రె Wrote: ప్రశ్న : పూర్వజన్మ వాసనా అంటారు? అది నిజామా? ఉంటే..
        నాది అశ్లేష నక్షత్రం pada-1... నాకు 15 యేటా నే 20 మందికి పైగా కొడుకుల్ని కానాలని ఉండేది... వయసు పెరిగే కొద్దీ ఇంకా పెరిగేది.. నా పక్కన ఉన్న వాలక పిల్లలు ఎందుకు అనుకునేవాళ్లు ఒకరు ఉంటే అదే చాలు అనుకునేవాళ్లు చూసాను వాళ్లను చూసి నవ్వుకొని ఆహాసియించుకొనేవాడ్ని
కొన్ని పెళ్లి కానీ 29 వయసు ఉన్న ఆడవాళ్లు లేక 16 ఉన్నవాళ్లు మంచి శరీర సౌష్టవం ఉన్న కూడ కడుపు రాకపోవడం చూసి... చి... ఎం చేస్తునర్రా మీరంతా అనిపించేది.... నాకైతే 200 మంది కానాలని ఉండేది....

ఇది నా పిచ్చ లేక ఇంకేమైనాన...
పూర్వ జన్మ వాసన నిజమే అని నా నమ్మకం మిత్రమ. క్రిత జన్మలలో చేసిన పాప పుణ్యముల కారణముగా ఈ జన్మ లో ఒక శరీరం ప్రాప్తిస్తుంది. అది క్రిమి కావచ్చు మహా వృక్షం కావచ్చు. మనిషి జన్మలోనే అనేక వ్యత్యాసాలు. పుట్టగానే చెత్తకుప్పలో పడి కుక్కలకి ఆహారం అయ్యే మనిషి అవ్వచ్చు లేక అంబాని ఇంట్లో పుట్టచ్చు. అంగ వైకల్యముతో పుట్టచ్చు లేక అతిలోక సుందరి గా అవ్వచ్చు. తలిదండ్రులు సామాన్యులైనా వారి సంతానం లో ఒకరు అపర మేధావి అవ్వచ్చు. ఇది కాక ఈ జీవితం లో సందర్భాలు సంఘటనలు కూడా పూర్వ జన్మల బట్టి రావచ్చు. వాటిని ఎలా ఉపయోగించుకుంటాము అన్నది ఇప్పటి మేధస్సు బట్టి ఉంటుంది. నరేంద్ర మోది గారిలా పుట్టిన పిల్లలు కోట్లానుకోట్లు మన దేశములో. ఐనా ఆయన ప్రధాన మంత్రి అయ్యారు అంటే అది కొంత పూర్వజన్మ వాసన మరి కొంత ఆయన కృషి పట్టుదల. రాచరిక కుటుంబాలలో పుట్టిన పిల్లలు ఇప్పుడు భిక్షాటన చేస్తున్నవారు కూడా ఉన్నారు. అది కూడా పూర్వ జన్మ వాసన మరియు స్వయంకృతం. 

మీ ఆలోచనలు బాగున్నాయి మిత్రమ. మగవారికి పిల్లలని కనడం అంటే సుఖపెట్టి సుఖపడటమే కాని ఆడవారికి నరకయాతన. పుట్టిన పిల్లలల్ని ప్రయోజకులని చెయ్యాల్సి వస్తే అప్పుడు తండ్రికి నరకయాతన. అందుకే కాబోలు పిల్లలు వద్దు అనుకుంటున్నారు మీ మితృలలో మగవారు. నాకు ఎందరు పిల్లలు పుట్టారో నాకే తెలియదు మిత్రమ. పెంచడం నా వల్ల కాదని నాకు ముందే అర్థమయ్యింది కనుకనే వివాహం చేసుకోలేదు. పిల్లలని పెంచడం 25 సంవత్సరాలు తీర్చే అప్పు తీసుకున్నట్టు. అన్నాళ్ళు డబ్బు, శ్రమ ధారపోసాక ఫలితం అమోఘముగా ఉండచ్చు లేక మోసపోవచ్చు. ఇది తెలిసి కూడా పిల్లలని పెంచడానికి సిద్ధపడతారు ఎందరో. అంతెందుకు వ్యవసాయం ఒక పెద్ద జూదం సగటు రైతుకి ఐనా చేస్తారు. పిల్లలని పెంచడం 25 ఏళ్ళ పంట/జూదం మగవారికి ఐనా చేస్తారు
క్రిత జన్మలో మీకు పిల్లలు కావాలనుకున్నా పుట్టలేదేమో అందుకే ఈ సారి ఆ కోరిక చాలా ప్రబలముగా ఉందేమో మిత్రమ. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(04-05-2022, 09:21 PM)బర్రె Wrote: ప్రశ్న : అఘోరాలు మనిషి మాంసం తినడం తాగడం వంటివి వల్ల అక్కడ కలి పురుషుడు అక్కడ ఉంటారంటారా..

అఘోరాలు అన్నింటిలోను ఈశ్వరుడిని చూస్తారు కనుక ఇది శుద్ధం ఇది అశుద్ధం అని అనుకోరు. బ్రతికుంటే సరి లేకపోతే లేదు అని ఉంటారు కనుక వారికి భయం అసహ్యం లేదు. ఇక కల్కి విషయానికి వస్తే నాకు తెలియదు మిత్రమ. 
Like Reply
టాపిక్ : ఆడవాళ్లు

ఇంట్లో అయినా బైట అయినా అక్క అయినా మరదలు అయినా పిన్ని అయినా వదిన అయినా ఎవరైనా సరే ఆడవాళ్లు మనకి దూరం గా బతుకుతారు అనేది నా ఒపీనియన్.

ఐదేల్ల నుంచి పదేల్ల వరకు మనతోనే ఉన్నట్టు ఉంటారు

ఆ తరువాత ఉన్నట్టుండి మెచూర్ అయిపోతారు.

సొంత చెల్లి అయినా నలుగురిలో ఉన్నప్పుడు ప్రేమగా కౌగిలించుకోవాలంటే ఎందుకో భయం వాళ్ళు కూడా దూరం గానే ఉంటారు...

ఆ తరువాత ఇంట్లో వాళ్ళు బైట వాళ్ళు అది ఇది చెప్పి భయపెడతారు.... కొన్ని సంవత్సరాలకి సమాజం ఎలా ఉంటుందో బైట ఆడవాళ్ళని ఎలా చూస్తారో తెలుసుకుని వాళ్లకు వాళ్లే భయపడి జాగ్రత్తగా మాసలుకుంటారు.

తరువాత పెళ్లి అవుద్ది తన ప్రపంచమే మారిపోద్ది...

పిల్లలు పుట్టాక తన లోకమే మారిపోద్ది

ఇంట్లో అమ్మనే చుడండి, కూతురు పిల్లల్లో ఎవరైనా ఇంటికి వస్తే కొడుకు అయినా సరే ఒకానొక టైం లో పట్టించుకోడం మానేస్తారు...

మరి పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్ గా అలా ప్రవర్తిస్తారో అర్ధం కాదు, కానీ ఒక వయసు దాటి ముసలి వాళ్ళు అయ్యాక మళ్ళీ కొడుకుని లేక ఇంకెవరినైనా తోడుని కోరుకుంటారు..

మనకి దెగ్గరగా ఉంటారు కానీ ఉండరు.... మనం వాళ్ళకి కావాలేమో అనిపించింది దెగ్గరికి వెళ్లే లోగా నీ అవసరం నాకు లేదు అనేలా ప్రవర్తిస్తారు....

దీని మీద మాట్లాడండి డిప్పడు గారూ.... నేనేమైనా కొత్త విషయం నేర్చుకుంటానేమో అన్న ఆశ ❤️❤️❤️
[+] 2 users Like Takulsajal's post
Like Reply
(06-05-2022, 05:56 PM)Takulsajal Wrote: టాపిక్ : ఆడవాళ్లు

ఎవరైనా సరే మీ ఒపీనియన్ పంచుకోండి ఏదైనా నేను మిస్ అయ్యే పాయింట్ దొరుకుంతుందేమో.... ❤️
[+] 1 user Likes Takulsajal's post
Like Reply
(06-05-2022, 06:00 PM)Takulsajal Wrote: ఎవరైనా సరే మీ ఒపీనియన్ పంచుకోండి ఏదైనా నేను మిస్ అయ్యే పాయింట్ దొరుకుంతుందేమో.... ❤️

ఒకటి మరిచారు ... శారీరకంగా ఆకర్షణ...

10-60 ఏళ్ళ ఎవరకు ఆడవాలకి నెలసరి అవుతుంది అంటారు...
నెల కి 23 రోజులు సముద్రపు అలలు ఎలా మారుతాయో ఆలా భావాలు మారుస్తారు వాళ్లు...

మోడలింగ్ ఇండస్ట్రీ స్పెర్మ్ ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ.
మోడల్లింగ్ -6 అడుగులు అబ్బాయిలు మాత్రమే మోడల్లింగ్ అకాకాశం ఇస్తారు ఎందుకంటే నచ్చేది ఆడవాలకి మాత్రమే జడ్జి ఉండేది కూడా ఆడవాలెయ

స్పెర్మ్ బ్యాంకు ఇండస్ట్రీ :నిదాపుడే ఆడవాళ కోరికలేయ్.. బైట ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 6 అడుగులు ఉంటేనే స్పెర్మ్ టసుకుంటారు...

సినిమా ఇండస్ట్రీ :టీవీ లో ప్రభాస్ వస్తేయ్.. కాలనీ లో ఆంటీ లు వచ్చేస్తారు ప్రభాస్ చుడానికి... రానా ని కూడా.. అప్పట్లో జగపటి బాబు..

అంటెందుకు తిందర్ అప్ డేటింగ్ లో కూడా పొడవుగా ఉంటేనే మాట్లాడుతున్నారు...

దుర్యోధనుడి పెళ్ళాం కర్నుండి మోహించింది అని వినికిడి అలాగే ద్రౌపది కూడా .... మరి అందరు ఒక ఇంటివాలీ
[+] 2 users Like బర్రె's post
Like Reply
ప్రశ్న : సుబ్రాహ్మ స్వామి కి పాము కి సంభంధం ఏంటీ?
[+] 2 users Like బర్రె's post
Like Reply
(06-05-2022, 05:56 PM)Takulsajal Wrote: టాపిక్ : ఆడవాళ్లు

ఇంట్లో అయినా బైట అయినా అక్క అయినా మరదలు అయినా పిన్ని అయినా వదిన అయినా ఎవరైనా సరే ఆడవాళ్లు మనకి దూరం గా బతుకుతారు అనేది నా ఒపీనియన్.

ఐదేల్ల నుంచి పదేల్ల వరకు మనతోనే ఉన్నట్టు ఉంటారు

ఆ తరువాత ఉన్నట్టుండి మెచూర్ అయిపోతారు.

సొంత చెల్లి అయినా నలుగురిలో ఉన్నప్పుడు ప్రేమగా కౌగిలించుకోవాలంటే ఎందుకో భయం వాళ్ళు కూడా దూరం గానే ఉంటారు...

ఆ తరువాత ఇంట్లో వాళ్ళు బైట వాళ్ళు అది ఇది చెప్పి భయపెడతారు.... కొన్ని సంవత్సరాలకి సమాజం ఎలా ఉంటుందో బైట ఆడవాళ్ళని ఎలా చూస్తారో తెలుసుకుని వాళ్లకు వాళ్లే భయపడి జాగ్రత్తగా మాసలుకుంటారు.

తరువాత పెళ్లి అవుద్ది తన ప్రపంచమే మారిపోద్ది...

పిల్లలు పుట్టాక తన లోకమే మారిపోద్ది

ఇంట్లో అమ్మనే చుడండి, కూతురు పిల్లల్లో ఎవరైనా ఇంటికి వస్తే కొడుకు అయినా సరే ఒకానొక టైం లో పట్టించుకోడం మానేస్తారు...

మరి పెళ్లి చేసుకోమని ఇండైరెక్ట్ గా అలా ప్రవర్తిస్తారో అర్ధం కాదు, కానీ ఒక వయసు దాటి ముసలి వాళ్ళు అయ్యాక మళ్ళీ కొడుకుని లేక ఇంకెవరినైనా తోడుని కోరుకుంటారు..

మనకి దెగ్గరగా ఉంటారు కానీ ఉండరు.... మనం వాళ్ళకి కావాలేమో అనిపించింది దెగ్గరికి వెళ్లే లోగా నీ అవసరం నాకు లేదు అనేలా ప్రవర్తిస్తారు....

దీని మీద మాట్లాడండి డిప్పడు గారూ.... నేనేమైనా కొత్త విషయం నేర్చుకుంటానేమో అన్న ఆశ ❤️❤️❤️

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ సజల్. ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ. చాలా మంచి ప్రశ్న అడిగారు మిత్రమ. ఎందరో వదినలని (వివాహితలంతా నాకు వదినలే నా పరిభాషలో) సుఖపెట్టి కొందరికి సంతానం కలిగేలా కృషి చేసిన అనుభవము మాత్రమే ఉంది నాకు. నాకు తోబుట్టువులు లేరు కనుక నేను ఆ కోణములో చెప్పలేకపోవచ్చు.

ఆడవారి మీద పెద్దలు సమాజం చాలా ఆంక్షలు పెడతారు భారత దేశములో దాదాపు అన్ని సమాజములలో అందుకే వారు మగవారితో మెలగలేరు పెద్దమనిషి అయ్యాక. ఇలాంటి నిబంధనలు పెట్టని దేశాలలో/సమాజాలలో వారు అలా కుచించుకుపోరని గమనించాను. 
పిల్లల పట్ల ఆడవారి ప్రవర్తనని కొన్ని ముఖ్య కారణాలున్నాయని తెలుసుకున్నాను పెద్దల నుండి. చిన్నప్పటి నుండి మగపిల్లాడిని ఎక్కువగా చూడటం భారతదేశ అమ్మలలో చాలా మంది చేస్తారు. దీనికి కారణం మగపిల్లాడు జీవితాంతం ఉపయోగపడతాడని పైగా మొగుడికన్నా ఎక్కువ తనకి విధేయుడిగా ఉంటాడన్న నమ్మకం. ఆడపిల్లలు ఎప్పటికైనా వేరే ఇంటికి పోతారని పైగా కొన్ని సార్లు అందములో మరియు ఇతర విషయములలో కూతురితో పోటి పడతారు అమ్మలు. తద్వారా అసూయ కూడా కలుగుతుంది కొందరిలో. ఇదంతా పిల్లల పెళ్ళి అవ్వకముందు.
పెళ్ళయ్యాక మొత్తం మారిపోతుంది. పెళ్ళైన కొడుకు, కోడిలి కుక్కలా మారాడని అనిపిస్తుంది అమ్మకి. పెళ్ళైన కూతురు ఎంచక్కా అల్లుడిని చెప్పుచేతల్లో పెట్టుకుంటే ఎంతో సంతోషిస్తుంది అమ్మ. ఇప్పటికి చాలా చోట్ల గొప్పింటికి అమ్మాయినివ్వాలని పేదింటినుండి కోడలిని తెచ్చుకోవాలని అనుకుంటుంటారు చాలా మంది. మరి అత్తగారైన ఒక అమ్మకి ఆ గొప్పింటి అల్లుడి వలన ఒరిగే లాభాలెక్కువ కదా కోడిలి కుక్క ఐపోయిన కొడుకు కన్నా. 
ఇంక మనవల విషయానికొస్తే కూతురి పిల్లలు మన పిల్లలు అన్న నమ్మకం ప్రతి అమ్మమ్మ లో ఉంటుంది. తనలోనుండి వచ్చిన కూతురు ఆ కూతురిలోనుండి వచ్చిన మనవలు కనుక వీళ్ళు ఖచ్చితముగా నా రక్తమే అనే నమ్మకం. కోడలి పిల్లలు పరాయి వాళ్ళని నమ్ముతారు చాలా మంది బామ్మ/నాయనమ్మలు. కొడుకు ఉత్త వెర్రిబాగులోడు కోడలు ఖిలాడి అన్నది ఒక ప్రగాఢ విశ్వాసము కనుక ఆ కోడలి నుండి పుట్టిన పిల్లలు తన రక్తం కాదని అనుకుంటారు చాలా మంది. చాలా మంది మగవారికి  వంశం ముందుకెడుతుంది కనుక కొడుకు పిల్లలు ఎక్కువ అనిపిస్తారు.
అవసరం ఉంటుంది కాని ఉందని ఒప్పుకుంటే/చెప్తే అలుసైపోతామనుకుంటారు కనుక లేదు పో అన్నట్టు ప్రవర్తిస్తారు చాలా మంది ఆడవారు. అడక్కుండానే చేస్తే చేయించుకుంటారు కాని చివర్లో అవసరం లేదు నేనే చేసుకునేదాన్ని అని అంటారు. 
ఒకే మగవాడు నలుగురు ఆడవాళ్ళకి నాలుగు విధములుగా కనిపిస్తాడు అని ఒకరి నుండి ఉదాహరణలతో సహా ఙ్ఞానప్రాప్తి అయ్యింది. 
తల్లికి తన కొడుకు అందగాడు, తెలివైనవాడు, అమాయకుడు లా కనిపిస్తాడు
అక్క/చెల్లికి (పెళ్ళైన తన) తన అన్నయ్య/తమ్ముడు తెలివితక్కువ వెర్రివెంగళప్ప లా కనిపిస్తాడు
భార్యకి ఆమె మొగుడు మొదట్లో మహా ద్రోహి (IPC లోని అన్ని sections ప్రకారం case పెట్టతగ్గ వాడిలా), టక్కరి, అబధ్ధాలకోరు, అమ్మకూచి, తిరుగుబోతు ....(చెప్పుకుంటూ పోతే మహాభారతం కన్నా పెద్దది) లా మరియు ముసలితనం లో వాజమ్మ, చాదస్తం చెలమయ్య, ... లా కనిపిస్తాడు
కూతురికి తన తండ్రి మహా బలశాలి, బుద్ధిమంతుడు, hero, superman, ... లా కనిపిస్తాడు. 
పిల్లల విషయానికొస్తే చాలా మంది ఆడవారికి మొగుడనే వాడు పిల్లలని పెంచడానికి చక్కగా సరిపోతాడు కాని పిల్లలని వీడితో కనడం కన్నా పెద్ద పొరపాటుండదు అనిపిస్తుంది. వీడి లక్షణాలొస్తే నా కొడుకు మట్టిగొట్టుకుపోతాడని కూతురైతే అందం లేకపోవడం వలన నాసిరకం సంబంధం చేసుకుని  (తనలాగే) కుమిలిపోతుందని అనుకుంటారు. అందుకే అందుబాటులో ఉన్న ఉత్తమ మగాడితో పిల్లలని కనాలనుకుంటారు. 
ఇవన్నీ నేను తెలుసుకున్న విషయాలు మిత్రమ. తప్పులున్నచో క్షమించగలరు. 

[+] 1 user Likes dippadu's post
Like Reply
(06-05-2022, 06:00 PM)Takulsajal Wrote: ఎవరైనా సరే మీ ఒపీనియన్ పంచుకోండి ఏదైనా నేను మిస్ అయ్యే పాయింట్ దొరుకుంతుందేమో.... ❤️

Miss/Mrs. ల గురించి ఎంత ఆలోచించినా miss అయ్యే points ఎన్నెన్నో ఉంటాయని నా నమ్మకం మిత్రమ. అందుకే ఏ miss ని mrs. చెయ్యలేదు. జనం చేసిన mrs. ల సేవ చేసుకుంటూ జీవితం గడుపుతున్నాను. 
Like Reply
(06-05-2022, 09:57 PM)బర్రె Wrote: ఒకటి మరిచారు ... శారీరకంగా ఆకర్షణ...

10-60 ఏళ్ళ ఎవరకు ఆడవాలకి నెలసరి అవుతుంది అంటారు...
నెల కి 23 రోజులు సముద్రపు అలలు ఎలా మారుతాయో ఆలా భావాలు మారుస్తారు వాళ్లు...

మోడలింగ్ ఇండస్ట్రీ స్పెర్మ్ ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ.
మోడల్లింగ్ -6 అడుగులు అబ్బాయిలు మాత్రమే మోడల్లింగ్ అకాకాశం ఇస్తారు ఎందుకంటే నచ్చేది ఆడవాలకి మాత్రమే జడ్జి ఉండేది కూడా ఆడవాలెయ

స్పెర్మ్ బ్యాంకు ఇండస్ట్రీ :నిదాపుడే ఆడవాళ కోరికలేయ్.. బైట ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 6 అడుగులు ఉంటేనే స్పెర్మ్ టసుకుంటారు...

సినిమా ఇండస్ట్రీ :టీవీ లో ప్రభాస్ వస్తేయ్.. కాలనీ లో ఆంటీ లు వచ్చేస్తారు ప్రభాస్ చుడానికి... రానా ని కూడా.. అప్పట్లో జగపటి బాబు..

అంటెందుకు తిందర్ అప్ డేటింగ్ లో కూడా పొడవుగా ఉంటేనే మాట్లాడుతున్నారు...

దుర్యోధనుడి పెళ్ళాం కర్నుండి మోహించింది అని వినికిడి అలాగే ద్రౌపది కూడా .... మరి అందరు ఒక ఇంటివాలీ
మీరు చెప్పినది కొంతవరకు నిజమే మిత్రమ బర్రె. సల్మాన్ ఖాన్ ఆమిర్ ఖాన్ వంటి పొట్టీ hero లు కూడా ఉన్నారు అలాగే models కూడా. 

వీర్యం దానం కి ఆరడుగులు నిబంధన కాదు మిత్రమ. ఆ వీర్యం తీసుకునే వారికి నచ్చే వాటిల్లో రంగు, తెలివి, ఆరోగ్యం మొదలైనవి ఉంటాయి. వాళ్ళ పోలికలకి దగ్గరలో ఉండి ఇవన్నీ బాగున్న వాడి వీర్యం కావాలి ఆడవారికి. ఆరడుగులు మాత్రమే ఉండి ఇవేమి లేకపోతే నిరర్ధకం. అమ్మాయి పొడుగ్గా ఐతే ఆమెకి పెళ్ళి సంబంధం వెతకడం కష్టం. అబ్బాయి మరీ పొడుగైతే మొగుడి వైపు వాళ్ళకి అనుమానం వస్తుంది. 
105 కురు రాజ కుమారులలో గదా యుద్ధం ఎందరో నేర్చుకున్నారు ముఖ్యముగా భీముడు దుర్యోధనుడు దుశ్శాసనుడు కాని ధనుర్విద్య కేవలం అర్జునుడికే నేర్పించెను ద్రోణాచార్యుడు. ఎందుకంటే ధనుర్విద్య నేర్పించే ముందు ఆయన పెట్టిన చెట్టు మీద పిట్ట కన్ను పరీక్షలో అర్జునుడి మాత్రమే ఉత్తీర్ణుడయ్యాడు. కౌరవుల పక్షములో అర్జునుడికి సాటైన ధనుర్ధారి లోటును కర్ణుడు తీర్చాడు. దైవ కుమారుడేమో అద్వితీయమైన వర్ఛస్సు ఉట్టిపడేది. అలాంటప్పుడు అతడిని ఆడవారు మోహించడం అతడిని చూడగానే వారి భగములు ద్రవించడం సర్వసాధారణం. దుర్యోధనుడి భార్య ఐన భానుమతిది అదే పరిస్థితి. ద్రౌపది విషయానికొస్తే ఆమె ఐదుగురు భర్తలు దేవతల పుతృలే కనుక ఆమెకి అలాంటి వారి లోటు లేదు. కర్ణుడు తక్కువ కులానికి చెందినవాడని ఆమె మనసులో ప్రగాఢముగా పాతుకుపోయింది కనుక ఆమె కర్ణుడిని మోహించలేదు అని నా నమ్మకం మిత్రమ. 

[+] 1 user Likes dippadu's post
Like Reply
(06-05-2022, 09:58 PM)బర్రె Wrote: ప్రశ్న : సుబ్రాహ్మ స్వామి కి పాము కి సంభంధం ఏంటీ?

ధన్యవాదములు మిత్రమ బర్రె. మీ ప్రశ్నకి సమాధానము మీకు PM గా పంపాను మరియు ప్రశ్నోత్తరములు page లో పెట్టాను.
Like Reply
ప్రశ్న : ఎవరైనా మనకి అన్యాయం చేస్తే మన వాళ్లకి అపకారం చేసేదా? లేక వాడి పాపాన వాడే పోతాడు అనేదా?
Like Reply

Users browsing this thread: 1 Guest(s)