Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
Super ending
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
TakulSajal గారు,

నేను మీ రచనా శైలిని ,మీ కథనాన్ని ప్రశ్నించడం లేదు . ప్రతి రచయితకి ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. కాబట్టి నేను దాని గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు పూర్తిగా విక్రమ్ ... రిచి రిచ్ కథ కి సంబందించినదే.

విక్రమ్ ... రిచి రిచ్ కథ మొదటి season గురించి నేను ఇదివరకే చెప్పాను. సీజన్ 1 చాలా బాగుంది.

ఇప్పుడు ఈ కామెంట్ season 2  కి సంబందించినది. సీజన్ 2 లో ఇప్పటివరకు మీరు అందించిన అన్నీ అప్డేట్లు చదివిన తరువాతనే ఈ కామెంట్ పెడుతున్నాను. కనుక ఆ విషయం గమనించ మనవి.

ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు చెప్పే మాటలు పూర్తిగా నా మనసులోని మాటలు.

ఈ సీజన్ 2 లోని ఒక్కో అప్డేట్ విడివిడిగా చదువుతూ ఉంటే  అప్డేట్ లో  ఉన్న ప్రతి సన్నివేశం చాల అద్బుతంగా ఉన్నాయి. అయితే ఆ అప్డేట్ లని కలిపి , మొదటి సీజన్ తో అనుసందానం చేసి చూస్తే ఎక్కడో తేడా వస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది.

విక్రమ్ తన బలం , అధికారం తో వచ్చిన ప్రతి ఒక్కరినీ చంపుకుంటూ పోయాడే తప్పా ఎప్పుడైనా తెలివిగా  ఆలోచించడా ఈ సీజన్ 2 లో అని అనిపించింది. చంపడం వచ్చు అని చేతిలో కత్తి ఉంటే అడ్డు వచ్చిన వారిని చంపుకుంటూ వెల్లాడే తప్ప ఆగి ఆలోచించి నిజం గ్రహించాడా అని అనిపిస్తూ ఉంది.  విక్రమ్ ఇలా చంపుకుంటూ పోతూ ఉంటే విక్రమ్ కి పల్లవి ( విక్రమ్ నాన్న రెండో భార్య )కి పెద్ద వ్యత్యాసం లేనట్టు నాకు అనిపించింది. ఇద్దరూ డబ్బు , అధికారం ఉంది అని బలం చూపించారు. వారి పగ తీర్చుకున్నారు.

మొదటి సీజన్ లో ని అప్డేట్ లో heroism , violence ఉన్నా అవి సరైన సమయంలో , సరైన రీతిలో ఉన్నట్టు అనిపించింది. నచ్చాయి. కానీ ఈ సీజన్ 2 లో ఉన్న heroism, violence , ఇవన్నీ అతిగా ఉన్నట్టు నాకు అనిపించాయి. మరీ ఆన్ని చావులా ! అని కూడా అనిపించింది.

విక్రమ్ పగ రవి, అలాగే తన శత్రువులతో గా , మద్యలో ఆన్ని వందల గార్డ్స్ ని చంపడం ఏదోలా ఉంది.

అతి సర్వత్ర వర్జయేత్మొదటి సీజన్ తొ పోల్చితే ఈ సీజన్ 2 లో చంపడం నాకు అతి అని అనిపించింది.
ఒక కథలో  heroism , violence , అధికారం ఉంటే నేను చదువుతా, ఇష్టపడుతా ,కానీ అవి సరైన మోతాదులో ఉండాలి. అప్పుడే నాకు నచ్చుతుంది.

నావరకు సీజన్ 1 చాలా బాగుంది, కానీ సీజన్ 2 అంతగా నాకు నచ్చలేదు.

నా కామెంట్ వల్ల మీ కథ ఏమయినా అగుతుందేమో అని ఇప్పటిదాకా చంపడం అతి అని నాయక్ అనిపించింది అనే  ఈ విషయం చెప్పలేదు. ఎలాగో కథ దాదాపు పూర్తయింది ఇక చివరి అప్డేట్ ఉంది అని ఈ కామెంట్ ద్వారా నా మాటల తెలుపుతున్నాను.

ఈ కామెంట్ చదివిన పాఠకులకి అలాగే రచయిత TakulSajal గారికి బహుశా  నా మీద కోపం రావచ్చు ఏమో . కానీ నేను చెప్పాలి అని అనుకున్నా చెప్పాను. ఇక మీరు ఏమన్నా నేను ఏమీ అనుకోను. ఇవి నా మనసులోని మాటలు . తప్పుగా ఏమైన మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి.
 
[+] 14 users Like Ravi9kumar's post
Like Reply
(05-05-2022, 11:40 PM)Ravi9kumar Wrote:

మీరు చెప్పిన ప్రతి సవరణ నేను కథ రాస్తున్నప్పుడే గమనించాను...

విక్రమ్ కి నిజాలు తెలుసుకునేంత టైం ఇవ్వకూడదు అనుకున్నాను తన జాతకం లో అన్ని కష్టాలే ఉంటాయి అలాగే తనకిష్టం లేని రక్తపాతమే తను ఎంచుకుని దాని ద్వారా బాధ పడుతుంటాడు... ఇదంతా కధలో జరుగుతున్న స్టోరీ చదువుతుంటేనే పాఠకులకి అర్ధం కావాలని అనుకున్నాను కానీ అందులో విఫలం అయ్యాననే చెప్పాలి..

ఆఫీస్ వర్క్ వల్ల నేను అప్డేట్ రాస్తున్నప్పుడు ఇంతక ముందు అప్డేట్ లో ఏం రాసానో కూడా కొన్ని సార్లు చదివే వాడిని కాదు అది పూర్తిగా నా తప్పే... ఒక అప్డేట్ ఫాస్ట్ గా వెళ్ళిపోడం ఇంకొకటి సాగ పీకడం, నిజం చెప్పాలంటే ఈ కథని ముగించడానికి చాలా వరకు కథని ట్రిమ్ చేశాను అందుకే మీకు సీజన్ 1 కి సీజన్ 2 కి లింక్ తెగినట్టు అనిపించింది ఉంటుంది... నాకు తెలిసి ఇది ఐదు సీజన్ల కద కానీ ఎందుకో నాకు ముగించేయ్యాలనిపించింది..

ఇక ఇంతక ముందు చెప్పినట్టు గానే నేను అస్సలు రైటర్ ని కాదు అలోచించి రాసి మళ్ళీ దాన్ని ఇంకోసారి రివ్యూ చేసుకుని అప్డేట్ చేసేంత టైం నాకు ఉండదు.... నేను ఏ అప్డేట్ ఇచ్చినా అది అప్పటికప్పుడు వేడి వేడి సమోసాల లా రాసినదే... టైపింగ్ లో నే లేట్ తప్ప అరగంట గంట కంటే ఎప్పుడు అంత కంటే ఎక్కువ సేపు ఏ ఎపిసోడ్ రాయలేదు....

ఇక మీ రివ్యూ వల్ల నేను బాధ పడట్లేదు చెప్పాలంటే చాలా ఆనందం గా ఉంది.

మీరు నా బిగ్గెస్ట్ క్రిటిక్

మీరు కామెంట్ చేసిన ప్రతి సారి నా రచన లో మార్పు ని నేను గమనిస్తూనే ఉన్నాను..

మీ వాల్ల నాకు మంచే జరిగింది...

ఇలాగే నా తప్పు ఒప్పులని గుర్తు చేస్తూ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆసిస్తూ...

ధన్యవాదాలు..

❤️❤️❤️❤️❤️
Like Reply
Update
welcome
Like Reply
(06-05-2022, 04:11 AM)Takulsajal Wrote: మీరు చెప్పిన ప్రతి సవరణ నేను కథ రాస్తున్నప్పుడే గమనించాను...

మీరు constructive feedback ని possitive గా తీసుకున్న విధానాన్నిappriciate చేస్తూ ఉన్నానండి.

"నేను రాసాను, మీరు చదవండి. నేనేమయిన professional రచయితనా అన్ని చూసుకుని రాయడానికి" అన్న mindset తో ఆలోచించకుండా, ప్రతి విమర్శను సానుకూలంగా తీసుకుని ముందుకు సాగాలి అని మా కోరిక ??‍♀️?.

మరొక మాట,

కొంతమంది కి,  updates తొందరగా రావాలని కోరిక, నాలాంటి వారికి update లేట్ అయినా పర్లేదు, రచయిత చెప్పాలి అనుకున్నది చెప్పేందుకు వేగం అడ్డవకూడదు అనే అభిలాష.

చివరగా, మీ వేగానికి నా జోహార్లు.. నేను పరాయి దేశంలో ఉన్నా, ఏ సమయంలో thread ఓపెన్ చేసిన, ఒక update ఉండేది... కృతజ్ఞతలు.. నాకీ message type చేయడానికి almost half  an hour పట్టింది, deeni batte మా అందరి కోసం మీరు & మన మిగతా xossipy గొప్ప రచయితలు పెట్టే efforts అర్థం అయ్యాయి.

Thanks.
[+] 12 users Like bhargavi.flv's post
Like Reply
(06-05-2022, 04:11 AM)Takulsajal Wrote: మీరు చెప్పిన ప్రతి సవరణ నేను కథ రాస్తున్నప్పుడే గమనించాను...

విక్రమ్ కి నిజాలు తెలుసుకునేంత టైం ఇవ్వకూడదు అనుకున్నాను తన జాతకం లో అన్ని కష్టాలే ఉంటాయి అలాగే తనకిష్టం లేని రక్తపాతమే తను ఎంచుకుని దాని ద్వారా బాధ పడుతుంటాడు... ఇదంతా కధలో జరుగుతున్న స్టోరీ చదువుతుంటేనే పాఠకులకి అర్ధం కావాలని అనుకున్నాను కానీ అందులో విఫలం అయ్యాననే చెప్పాలి..

ఆఫీస్ వర్క్ వల్ల నేను అప్డేట్ రాస్తున్నప్పుడు ఇంతక ముందు అప్డేట్ లో ఏం రాసానో కూడా కొన్ని సార్లు చదివే వాడిని కాదు అది పూర్తిగా నా తప్పే... ఒక అప్డేట్ ఫాస్ట్ గా వెళ్ళిపోడం ఇంకొకటి సాగ పీకడం, నిజం చెప్పాలంటే ఈ కథని ముగించడానికి చాలా వరకు కథని ట్రిమ్ చేశాను అందుకే మీకు సీజన్ 1 కి సీజన్ 2 కి లింక్ తెగినట్టు అనిపించింది ఉంటుంది... నాకు తెలిసి ఇది ఐదు సీజన్ల కద కానీ ఎందుకో నాకు ముగించేయ్యాలనిపించింది..

ఇక ఇంతక ముందు చెప్పినట్టు గానే నేను అస్సలు రైటర్ ని కాదు అలోచించి రాసి మళ్ళీ దాన్ని ఇంకోసారి రివ్యూ చేసుకుని అప్డేట్ చేసేంత టైం నాకు ఉండదు.... నేను ఏ అప్డేట్ ఇచ్చినా అది అప్పటికప్పుడు వేడి వేడి సమోసాల లా రాసినదే... టైపింగ్ లో నే లేట్ తప్ప అరగంట గంట కంటే ఎప్పుడు అంత కంటే ఎక్కువ సేపు ఏ ఎపిసోడ్ రాయలేదు....

ఇక మీ రివ్యూ వల్ల నేను బాధ పడట్లేదు చెప్పాలంటే చాలా ఆనందం గా ఉంది.

మీరు నా బిగ్గెస్ట్ క్రిటిక్

మీరు కామెంట్ చేసిన ప్రతి సారి నా రచన లో మార్పు ని నేను గమనిస్తూనే ఉన్నాను..

మీ వాల్ల నాకు మంచే జరిగింది...

ఇలాగే నా తప్పు ఒప్పులని గుర్తు చేస్తూ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆసిస్తూ...

ధన్యవాదాలు..

❤️❤️❤️❤️❤️

పాజిటివ్ గా తీసుకున్నందుకు థాంక్స్. ఒక రచయితగా ఎందుకు అలా రాయవలసి వచ్చిందో మీ ఆలోచన నాకు అర్ధం అయింది.

ఇక మీలాగే నేను కూడా రచయితని కాను. నిజం చెప్పాలంటే కరోనా lockdown సమయంలోనే మొదటిసారి కథలు రాయడం మొదలుపెట్టాను. మామూలు పిట్ట కథలు కొన్ని నాకు నేనుగా రాసుకున్నాను.

ఆ తరువాత ఎందుకో నా బుర్రలో పురుగు తొలచి ఈ సైటు లో ఒక కథ నాకు అర్ధం అయ్యేరీతిలో రాశాను.

కానీ నేను రాసిన అప్డేట్ ని ఒక పాఠకుడిగా ఒక సారి చదివి అందులో ఉన్న తప్పులు ఒప్పులు నాకు నేనే చెప్పుకుంటా. అంతేకానీ నేను కూడా రచయితని కాదు. Shy

ఏది ఏమైన  మీ శైలి మీ కథనం బాగుంటాయి
[+] 6 users Like Ravi9kumar's post
Like Reply
(06-05-2022, 04:11 AM)Takulsajal Wrote: మీరు చెప్పిన ప్రతి సవరణ నేను కథ రాస్తున్నప్పుడే గమనించాను...

విక్రమ్ కి నిజాలు తెలుసుకునేంత టైం ఇవ్వకూడదు అనుకున్నాను తన జాతకం లో అన్ని కష్టాలే ఉంటాయి అలాగే తనకిష్టం లేని రక్తపాతమే తను ఎంచుకుని దాని ద్వారా బాధ పడుతుంటాడు... ఇదంతా కధలో జరుగుతున్న స్టోరీ చదువుతుంటేనే పాఠకులకి అర్ధం కావాలని అనుకున్నాను కానీ అందులో విఫలం అయ్యాననే చెప్పాలి..

ఆఫీస్ వర్క్ వల్ల నేను అప్డేట్ రాస్తున్నప్పుడు ఇంతక ముందు అప్డేట్ లో ఏం రాసానో కూడా కొన్ని సార్లు చదివే వాడిని కాదు అది పూర్తిగా నా తప్పే... ఒక అప్డేట్ ఫాస్ట్ గా వెళ్ళిపోడం ఇంకొకటి సాగ పీకడం, నిజం చెప్పాలంటే ఈ కథని ముగించడానికి చాలా వరకు కథని ట్రిమ్ చేశాను అందుకే మీకు సీజన్ 1 కి సీజన్ 2 కి లింక్ తెగినట్టు అనిపించింది ఉంటుంది... నాకు తెలిసి ఇది ఐదు సీజన్ల కద కానీ ఎందుకో నాకు ముగించేయ్యాలనిపించింది..

ఇక ఇంతక ముందు చెప్పినట్టు గానే నేను అస్సలు రైటర్ ని కాదు అలోచించి రాసి మళ్ళీ దాన్ని ఇంకోసారి రివ్యూ చేసుకుని అప్డేట్ చేసేంత టైం నాకు ఉండదు.... నేను ఏ అప్డేట్ ఇచ్చినా అది అప్పటికప్పుడు వేడి వేడి సమోసాల లా రాసినదే... టైపింగ్ లో నే లేట్ తప్ప అరగంట గంట కంటే ఎప్పుడు అంత కంటే ఎక్కువ సేపు ఏ ఎపిసోడ్ రాయలేదు....

ఇక మీ రివ్యూ వల్ల నేను బాధ పడట్లేదు చెప్పాలంటే చాలా ఆనందం గా ఉంది.

మీరు నా బిగ్గెస్ట్ క్రిటిక్

మీరు కామెంట్ చేసిన ప్రతి సారి నా రచన లో మార్పు ని నేను గమనిస్తూనే ఉన్నాను..

మీ వాల్ల నాకు మంచే జరిగింది...

ఇలాగే నా తప్పు ఒప్పులని గుర్తు చేస్తూ మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని ఆసిస్తూ...

ధన్యవాదాలు..

❤️❤️❤️❤️❤️

మీరు కానీ మనసు పెట్టీ రాస్తే డైనమిక్ రచయిత మధు బాబు గారు అంత అవుతారు అని నాకు అనిపిస్తుంది.
[+] 3 users Like Kushulu2018's post
Like Reply
అదరగొట్టేసారు అండి స్టోరీని మొత్తానికి.....
అసలు ఇంత తొందరగా ముగించడం కొద్దిగా బాధగానే అనిపించింది నాకైతే.... మీ అద్భుతమైన రచన శైలి కి నా ధన్యవాదాలు.....

కొద్దిగా ఇంకా స్టోరీ ఇంకా కొన్ని ఎపిసోడ్స్ ఉంటే బావుండేది అనిపించింది నాకైతే... కొద్దిగా ఫస్ట్ సీజన్ కి సెకండ్ సీజన్ కి బాండింగ్ కొద్దిగా బాగా ఉంటుంది....
ఏదేమైనా గాని మొత్తానికి సక్సెస్ఫుల్ గా స్టోరీ ని కంప్లైంట్ చేశారు..... ధన్యవాదాలు
[+] 2 users Like sez's post
Like Reply
ఎక్కడండి అనురాధ డెలివరీ పొజిషన్ ఏమైంది నాకు అర్థం కావడం లేదు విక్రమ్ విక్రమ్ అమ్మగారు మరియు మానస ఎలావున్నారనేది అర్థం కావడం లేదు.
[+] 1 user Likes solomon's post
Like Reply
Bro pls update
Like Reply
Finally it's ended..Great Story Bro.. Chala Baaga Raasaru
Like Reply
Kani meeru cheppinattu.. Post Climax episode pettandi kastha
Like Reply
Deni update kastha twaraga petti.. title ki completed ani vasthe ado satisfaction
Like Reply
Kastha ah post climax update twaraga pettagalaru
Like Reply
Congratulations for the 700K Views bro.. Meeru start chesina story annitiki elanti response eh raavali ani korukuntunna
Like Reply
nice ending. thanks for the story.
Like Reply
Big Grin 
వంద పేజీలకు స్వాగతం రైటర్ గారు congrats congrats 
[+] 1 user Likes Nokiax's post
Like Reply
Climax update ichi close cheyi bhayya
Like Reply
Awaiting concluding part
Like Reply
Super update's bro
Like Reply

Users browsing this thread: 97 Guest(s)