05-05-2022, 10:25 PM
Nice start sexy update
వాసు గాడి వీర గాధ {completed}
|
05-05-2022, 10:25 PM
Nice start sexy update
05-05-2022, 10:26 PM
(05-05-2022, 10:14 PM)Ravi9kumar Wrote: మొత్తానికి రామ్ , సీత బావ మరదలు అనమాట, బలే. నాకు కూడా తెలీదు బ్రో ముందు ఒకటి అనుకుని రాస్తున్నాను కానీ అది ఇంకోటి అవుతుంది... నాకు తెలిసి ఇదొక అన్న తమ్ముళ్ల ప్రేమగా మిగులుతుందో లేక రాముడు సీత అవుతుందో లేక మైతలాజికల్ అవుతుందో లేక రివెంజ్ అవుతుందో మరి అన్నీ ఉన్నాయో ఏమో ప్రస్తుతానికి నాకు తెలీదు ❤️❤️❤️
05-05-2022, 10:29 PM
05-05-2022, 10:29 PM
05-05-2022, 10:30 PM
Super update bro
Nice start All the best
05-05-2022, 10:45 PM
Good start bro
05-05-2022, 10:47 PM
ఏంది బ్రో సెక్స్ రాయలేను అంటూనే romance ఇరగ దీస్తున్నవ్...
Beginning మాత్రం కేక... అన్న తమ్ముళ్ళ బంధం అంటున్నావ్...hope for good.. ఇదిఎంతమందికిconmect అవుద్దోచూద్దాం... Thank you...
05-05-2022, 10:54 PM
Super start bro
05-05-2022, 11:27 PM
ఆరంభం బాగుంది బ్రో.....
చూస్తుంటే రామ్ మంచి అల్లరి పిల్లాడు లాగా వున్నాడు....
05-05-2022, 11:51 PM
Race Gurram movie la vundi still now
Ok Waiting for next update
06-05-2022, 01:12 AM
change in title?
06-05-2022, 02:07 AM
కథ చాలా బాగుంది.
06-05-2022, 03:52 AM
(This post was last modified: 06-05-2022, 03:53 AM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
నా కద లో నా ప్రమేయం లేకుండా కనీసం నన్ను హెచ్చరించకుండా నా కధలో మార్పులు చేయడం కొంత బాధాకరం....
ఇక ఈ కథ రాస్తానో లేదో నాకు తెలియదు... స్టార్ట్ చేసి మొదట్లోనే ఆపేస్తున్నందుకు మన్నించండి.... ధన్యవాదాలు. ఇది కాకపోతే ఇంకోటి... ఇంకో కొత్త కదలో కలుసుకుందాం.... ❤️❤️❤️
06-05-2022, 06:24 AM
(This post was last modified: 06-05-2022, 06:24 AM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
(06-05-2022, 03:52 AM)Takulsajal Wrote: నా కద లో నా ప్రమేయం లేకుండా కనీసం నన్ను హెచ్చరించకుండా నా కధలో మార్పులు చేయడం కొంత బాధాకరం.... Emaindi bro enduku nilipivestunaru
06-05-2022, 06:34 AM
(06-05-2022, 03:52 AM)Takulsajal Wrote: నా కద లో నా ప్రమేయం లేకుండా కనీసం నన్ను హెచ్చరించకుండా నా కధలో మార్పులు చేయడం కొంత బాధాకరం.... ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిందే. కాకపోతే, ఒక్క అప్డేట్కే అని అనుకోలేదు. కథని కొనసాగిస్తే, చాలా మంది ఆనందపడే వాళ్ళలో నేనోకడిని.
06-05-2022, 06:41 AM
(06-05-2022, 03:52 AM)Takulsajal Wrote: నా కద లో నా ప్రమేయం లేకుండా కనీసం నన్ను హెచ్చరించకుండా నా కధలో మార్పులు చేయడం కొంత బాధాకరం....I got it evaru Seetha name badulu rani ani edit chesaru, so writer hurted But story line was super please continue bro
06-05-2022, 06:42 AM
06-05-2022, 06:43 AM
(06-05-2022, 03:52 AM)Takulsajal Wrote: నా కద లో నా ప్రమేయం లేకుండా కనీసం నన్ను హెచ్చరించకుండా నా కధలో మార్పులు చేయడం కొంత బాధాకరం.... plz continue bro chala baagundi . meeru kathani continue chestharani ashisthu Akmar
06-05-2022, 07:34 AM
(06-05-2022, 03:52 AM)Takulsajal Wrote: నా కద లో నా ప్రమేయం లేకుండా కనీసం నన్ను హెచ్చరించకుండా నా కధలో మార్పులు చేయడం కొంత బాధాకరం.... అర్ధమైంది బ్రో....ఇది కొంచం బాదా కరంగానే ఉంటది....ఇలా చెయ్యక ముందు ఒక హెచ్చరిక ఇస్తే బాగుండేది ఏమో..... కానీ స్టోరీ లైన్ Interesting గా ఉంది....కుదిరితే కొనసాగించండి..... |
« Next Oldest | Next Newest »
|