Thread Rating:
  • 9 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రియ శత్రువు
సూపర్ సూపర్ గా ఉంది అప్డేట్ ❤❤❤ thanks
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ఈ రోజే చదివాను సూపర్ గా ఉంది
Like Reply
Update please
[+] 1 user Likes Veerab151's post
Like Reply
Awaiting update dear
Like Reply
Waiting for update bro
Like Reply
అప్డేట్ ఇస్తాను రేపు లేదా ఎల్లుండి

❤️❤️❤️
[+] 6 users Like Pallaki's post
Like Reply
(03-05-2022, 01:53 PM)Takulsajal Wrote: అప్డేట్ ఇస్తాను రేపు లేదా ఎల్లుండి

❤️❤️❤️

Bro konchem fast ga chudandi bro ... Kathalu chala interesting ga vuntav
Like Reply
ఎదురు చూస్తూ ఉంటామని మనవి............. Namaskar Namaskar Namaskar Namaskar
Like Reply
Ivvala evening update lo kaluddam

❤️❤️❤️❤️❤️
[+] 2 users Like Pallaki's post
Like Reply
(04-05-2022, 12:38 PM)Takulsajal Wrote: Ivvala evening update lo kaluddam

❤️❤️❤️❤️❤️

eagerly waiting bro...
Like Reply
Excellent narration...
Like Reply
Nice update
Like Reply
ఎపిసోడ్ ~ 8





రోజులు గడుస్తున్నాయ్ నాకు రోజు రోజు కి మనశాంతి లేకుండా పోతుంది, లిఖిత నన్ను డామినేట్ చెయ్యడం నాకు నచ్చట్లేదు, నన్ను తోలు బొమ్మలా ఆడిస్తున్నట్టు ఉంది.... అమ్మ బైటికి రావట్లేదు.. ఇంతకముందు తనని దొంగ చాటుగా చూసుకునే వాడ్ని కానీ ఇప్పుడు అది కూడా కుదరట్లేదు.... రోజు రోజు కి బాధ ఎక్కువవుతుంది....

ఇంతక ముందు అమ్మే నన్ను అసహ్యించుకునేది అనుకునే వాడిని కానీ ఈ మధ్య నన్ను అమ్మని దూరం చెయ్యడానికే వీళ్లంతా ఉన్నారని అందరి మీద కోపంగా ఉంది. శివ సర్ మీద, ఆఖరికి పిల్లల మీద కూడా కోపం గా ఉంది అమ్మ ని పూర్తిగా వాళ్ళ వైపు లాగేసుకున్నట్టు ఉంది, కానీ అందరు నా వాళ్లే ఇది మర్చిపోలేదు....

అమ్మ నన్ను చీదారించినా నన్ను వెలివేసిన కూడా నేను బాధ పడలేదు, కానీ ఇప్పుడు నన్ను చూసి భయపడుతుంది అది తట్టుకోలేక పోతున్నాను...

లిఖిత దెబ్బకి మా ఇంటికి అందరు రావడమే మానేశారు, నా కాలేజీ ఫ్రెండ్స్ తో కూడా సంబంధాలు తెగిపోతున్నాయి, నాకు ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ ప్రసాద్ వాడి కాంటాక్ట్ కూడా లిఖిత నా ఫోన్ లో నుంచి తీసేసింది.....దీన్నీ ఎలా వదిలించుకోవాలో అర్ధం కావట్లేదు నన్ను ఎక్కడికి పోనివ్వదు, నన్ను వదిలి ఇది పోదు, ఎప్పుడు నా చుట్టు ఈగలా తిరుగుతుంది, నా వొళ్ళో కూర్చోడం నాకు ముద్దులు పెట్టడం వొళ్ళంతా కంపరంగా ఉంది...

లిఖిత మాత్రం ఆనందంగానే ఉంది.... నా డిగ్రీ అయిపోయింది, రాజీని కలుద్దామంటే లిఖిత నన్ను క్షణం కూడా వదలట్లేదు...

ఇంకా నాకున్న శాపం పోవాలంటే రెండేళ్లు పడుతుంది, నేను రాజినీ కలవాలన్నా దానికంటే ముందు దీనికి కొంచెం సేపైనా దూరంగా ఉండాలన్నా నాకున్న ఒకే ఒక మార్గం పీజీ.... అదొక్కటే కనిపించింది.... ఇంతకముందు రాజి తో "నువ్వు జాబ్ చెయ్ నేను ఇల్లు చూసుకుంటాను అన్నట్టు గుర్తు" ఆఖరికి ప్రకృతి కూడా నన్ను బలవంతంగా చదివిస్తుంది.

రాత్రి పడుకునే ముందు లిఖిత లైట్ పింక్ రంగు చీర తిక్ పింక్ జాకెట్ వేసుకుని నా ముందు నిల్చుంది, కళ్ళు ఎత్తి చూసాను ఏంటా దీని ఉద్దేశం అని.... తల సాననం చేసినట్టుంది జుట్టు పొడిగా అంచులు తడిగా ఫ్యాన్ గాలికి ఎగురుతున్నాయి, బొడ్డు కిందకి అస్సలు గ్యాప్ రాకుండా నడుము చుట్టు కట్టింది చీరని.....దాని కళ్ళు కామం తో ఎరుపేక్కి పోయి ఉన్నాయి..... ఛీ దీనమ్మ జీవితం ఆఖరికి సుఖం లో కూడా సుఖం లేదు......

లిఖిత నా మీదకి దూకింది, దీని చీర కట్టుకి దీని అందానికి ఇది చేసే పనులకి అస్సలు పొంతనే లేదు, దాని జుట్టుని మొత్తం నా మెడ కేసి గట్టిగా చుట్టేసింది ఇద్దరి శ్వాసలు ఒకరివి ఇంకొకరికి వినిపిస్తున్నాయి....

చిన్నగా నా పెదాలని అందుకుంది కానీ ఏమైందో ఏమో నా గుండెల పై పడుకుని కళ్ళు మూసుకుంది.... "ఏమైంది" అన్నాను.....

"ఏం లేదు"

మరి.....

"నాకు ఇవ్వాళ సుఖం వద్దు ఇలా నీ మీద పడుకుంటే చాలు ఇంకేం మాట్లాడకు అని మళ్ళీ కళ్ళు మూసుకుంది"....

ఇదేదో మంచి మూడ్ లో ఉంది ఇప్పుడే మాయ చెయ్యాలి దీన్నీ అనుకుని...

లిఖిత నీకొక విషయం చెప్పాలి....

"గట్టిగా కరుచుకుని చెప్పవా"

తనని గట్టిగా కౌగిలించుకుని "నేను పీజీ లో జాయిన్ అవుతాను, నాకెన్ని పవర్స్ ఉన్నా ఈ సమాజం లో బతకాలంటే జాబ్ కావాల్సిందే కదా" అన్నాను.

లిఖిత కళ్ళు మూసుకునే "నీతో పాటు నేను కూడా జాయిన్ అవుతాను" అంది.

నీ డిగ్రీ అయిపోయిందా?

"అవన్నీ నాకు తెలీదు నేను నీతో పాటు వస్తాను అంతే"......

పొద్దున్న లేచేసరికి లిఖిత ఇంకా నా మీదే ఉంది రోజు బర్రె లాగా పడుకునే లిఖిత ఇవ్వాళ చిన్న పిల్లలా ముడుచుకుని పడుకుంది తను కళ్ళు మూసుకునే ఉంది కానీ తన కళ్ళ కింద కన్నీటి చారాలు చూసాను....

అబ్బో అందరిని బాధ పెట్టె దీనికి బాధలు కూడా ఉన్నాయా అనుకున్నాను...

లేచి బైటికి వచ్చాను పిల్లలు చప్పుడు చేయకుండా ఆడుకుంటున్నారు వాళ్ళని దొంగ చాటుగా చూస్తున్నాను, నన్ను చూసి అమ్ములు భయపడుతూ కన్నాగాడి వెనక దాక్కుంది, కన్నా నన్ను చూసి వాడి చేతిలో ఉన్న కార్ బొమ్మ నా మీదకి విసిరాడు..... ఎందుకు నన్ను చూసి భయపడుతున్నారో అర్ధం కాలేదు కానీ ఇంతటి బాధ అనుభవించడం కష్టం గా ఉంది....

వెనక్కి తిరిగాను లిఖిత లోపలికి వెళ్తూ కనిపించింది... నేను లిఖిత కి చెప్పి సర్టిఫికెట్స్ కోసం కాలేజీ కి బైల్దేరాను.... అరగంట టైమర్ పట్టుకుని కూర్చుంది లిఖిత....

ఈ టైం లో రాజిని కలవడం కుదరదు, కాలేజీ కి వెళ్లి అన్ని పనులు కంప్లీట్ చేసేసరికి నలభై నిముషాలు పట్టింది.... త్వరగా ఇంటికి బైలుదేరాను....

ఇంటికి వచ్చేసరికి అమ్మ ఇద్దరు పిల్లలని భయంగా ఒళ్ళో దాచుకుని లిఖితని బతిమిలాడుతుంది.... నేను ఇంట్లోకి పరిగెత్తాను....

అమ్మ నన్ను చూస్తూనే నా కాళ్ళ మీద పడి ఏడుస్తూ "ఎందుకు మమ్మల్ని చంపుకుతింటున్నావ్ నేను నీకు ఏం ద్రోహం చేశాను పసి పిల్లాడి మీద చెయ్యేత్తడానికి మనసెలా వచ్చింది నీ భార్యకి " అని కన్నాగాడి చెంప చూపించింది, ఎర్రగా కమిలింది నాకు విపరీతమైన కోపం వచ్చింది....

అమ్మ : మా జీవితాలలో నుంచి వెళ్ళిపో నీకు దండం పెడతాను అని నా కాళ్ళు పట్టుకుంది....

నా చేతిలో ఉన్న పేపర్స్ మొత్తం విసిరేసాను....గట్టిగా అరిచేసాను

"ఎందుకు నేనంటే అంత కోపం నీకు, ఏమన్నావ్ నేను నీకు ఏం ద్రోహం చేసాను అన్నావ్ కనీసం ద్రోహం కూడ చెయ్యలేదు నాకు, వీళ్లంటే ప్రాణం కదా నీకు, నేనేం చేశాను నేనంటే ఎందుకంత అసహ్యం, నీ కష్టాలకి నేను కారణమా నేను నీతో పాటే అనుభవించాను కదా.... ఎందుకు నేనంటే అంత చిరాకు, కోపం నీకు...

ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది నాకు అమ్మ కాళ్ళ మీద పడిపోయాను తన కాళ్ళు వెనక్కి లాగేసుకుంది "అమ్మా నేను నీకు పుట్టిన వాడినే కదా నన్నెందుకమ్మా దూరం పెట్టావ్, నువ్వు ఉన్నా లేనట్టే అనిపించేలా చేసావ్ నరకం అనుభవిస్తున్నానమ్మా అన్ని దూరం చేసావ్ నాకు నీ ప్రేమని దూరం చేసావ్ దానితో పాటే నా సంతోషం కూడా నన్ను ఒక పశువుని చేసావ్..... నేనేం ద్రోహం చేశాను అమ్మా నీకు"... అని అలా ఏడుస్తూనే ఉన్నాను...

దూరం నుంచి ఇంట్లోకి వస్తూనే శివ జరిగింది చూస్తూ డోర్ దెగ్గరే ఆగిపోయాడు తన కళ్ళలో కూడా నీళ్లు....

లిఖిత : డ్రామా అయిపోతే అన్నం పెట్టుకొస్తా పొద్దున్న నుంచి ఏం తినలేదు....

లేచి చాచి పెట్టి ఒక్కటి పీకాను.... నన్ను నవ్వుతూ చూస్తూ "నీ చెయ్యి నా చెంపకి తగిలితే మత్తు వస్తుంది మొగుడా అన్నం తిందువు లోపలికి రా" అని వెళ్ళిపోయింది..

శివ సర్ లోపలికి వచ్చి భయం తో వణుకుతున్న కన్నా గాడిని అమ్మని లోపలికి తీసుకెళ్లాడు.....

వేగంగా లోపలికి వెళ్లాను లిఖిత గోడకి అనుకుని నిల్చుంది నేరుగా తన ముందుకెళ్లి తన గొంతు పట్టుకున్నాను.....

శివ : నాన్న కన్నయ్య భయపడకు నాన్నని నేను వచ్చాను కదా (అయినా కన్నగాడు వణుకుతుండడం చూసి ) రాధా అక్కడ కన్నయ్య బొమ్మ ఉంది చూడు....

రాధా : నేను తీసుకొస్తాను.... అని బైటికి వచ్చింది, చుట్టు చూస్తే రుద్ర రూమ్ దెగ్గర పడి ఉంది బొమ్మ.

డోర్ దాకా వెళ్ళింది లోపల మాటలు వింటూ అక్కడే నిలబడిపోయింది....

రుద్ర : ఎందుకు నేనంటే అంత పగ నీకు....అప్పుడు నేనేమైనా తప్పు చేసి ఉంటే నీ కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్తా.... ఎప్పుడో ఏదో జన్మలో జరిగిందానికి నన్ను కాల్చుకు తింటున్నావ్...... మీరెంత ప్రయత్నించినా నా అమ్మని నాకు కాకుండా ఎవ్వరు దూరం చెయ్యలేరు...

లిఖిత : నేనేం మీ అమ్మా కొడుకుల మధ్యలోకి రాలేదు నాకు వాడు నచ్చలేదు అందుకే కొట్టాను.....

రుద్ర : నిన్ను పిల్లల జోలికి రావొద్దని ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజే చెప్పాను.....

లిఖిత :....వాడు ...నిన్ను ...మ్......

రుద్ర : మాట్లాడకు.....నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది నాకు.... అని స్పీడ్ గా బయటకి వచ్చాను....

ఎదురుగా అమ్మ చూసుకోకుండా గుద్దేసాను అమ్మ ముందుకి పడబోతే తన నడుము పట్టుకుని నా వైపు లాగాను నా కౌగిలిలోకి వచ్చింది.... ఎందుకో తెలీదు నాకు తెలీకుండానే అమ్మని కరుచుకున్నాను.....

అమ్మలో ఏ చలనం లేదు తన నడుముని వదిలేసి, వెనక్కి జరిగి తన మొహం చూసాను అమ్మ కళ్ళు మూసుకుని ఉంది....

సడన్ గా కళ్ళు తెరిచి నన్ను చూడకుండా లోపలికి పారిపోయింది.....

సాయంత్రం వరకు నేను బైటికి రాలేదు పడుకున్నాను అమ్మని చాలా రోజుల తరువాత అదీ తను స్పృహ లో ఉండగా నాకు అంటుకుపోయేంత దెగ్గరగా..... ఆలోచించుకుంటూనే పడుకున్నాను...

లేచేసరికి రాత్రి అయ్యింది, పక్కన లిఖిత ఇంకా పడుకునే ఉంది.....

ఫ్రెష్ అయ్యి మొహం తుడుచుకుని ఒక సారి అద్దం లో చూసుకున్నాను, చాలా రోజుల తరువాత ఏడ్చాను కదా, అమ్మతో మాట్లాడిన మాటలతో కొంచెం మనసులో భారం దిగినట్టుంది మొహం లో కొంచెం తేడా తెలుస్తుంది....

దాన్ని కోపంగా చూస్తూనే బైటికి వస్తుంటే మాటలు వినబడుతున్నాయ్, డోర్ దెగ్గరే ఆగిపోయి చిన్నగా డోర్ తెరిచాను....

అమ్మ శివ గారి ఒళ్ళో పడుకుని ఏడుస్తుంది.....

శివ : రాధా పాపం మధ్యాహ్నం రుద్ర బాధ చూసి కూడా నీలో చలనం కలగలేదా, నాకే మనసుకి ఏదోలా అనిపించింది మా అమ్మ చనిపోయినప్పుడు కూడా అంత బాధ కలగలేదు నాకు...... అమ్మ ప్రేమ కోసం వాడు పడే తపన.... నువ్వు లేకపోతె అనుకోవచ్చు ఎదురుగా ఉండి కూడా అమ్మ ప్రేమ లేకపోతే పాపం ఆ బిడ్డ ఎంత నరకం అనుభవిస్తాడో తెలుసా......


రాధ ఇంకా ఏడుస్తూనే ఉంది..... రాధ ఏడవడం చూసి శివ కి కోపం వచ్చి....

శివ : ఏం అడిగినా ఇలా మూగ మొద్దు ల ఏడుస్తావే.... ఏమైనా అంటే ఏడుస్తావ్.... వీళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటున్నావ్ కదా మరి వాడికి ఎందుకు నరకం చూపిస్తున్నావ్..... వాడు అంతలా ఏడుస్తున్నా నీకు ఇంత కూడా చలనం కలగాలేదా?


రాధా శివని గట్టిగా కౌగిలించుకుని "నన్నేం అనకండి నేను తట్టుకోలేను అని ఇంకా ఏడ్చింది"

శివకి ఏం చెయ్యాలో అర్ధం కాక తనని ఒడిసి పట్టుకుని అలా రాధ ఏడుస్తూ ఉండటం చూస్తూ ఉండిపోయాడు....

వాళ్ళు ఇంకేం మాట్లాడుకోలేదు నాకు బైటికి వెళ్లి వాళ్ళని డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక రూమ్ లోనే కూర్చున్నాను.... లిఖిత మొహాన్ని కోపం గా చూసాను.... కానీ వెంటనే నాకు కోపం పోయింది....

లిఖిత ఒళ్ళు ముడుచుకుని ఏదో కలవరిస్తుంది, తన కళ్ళ నిండా నీళ్లు, ఎవ్వరినో బతిమిలాడుతున్నట్టు పేస్ పెట్టి ఏదో గొణుగుతుంది దెగ్గరికి వెళ్ళాను... ఏమి వినపడట్లేదు కానీ లిఖిత ఎందుకో భయపడుతుంది..... అలా చూస్తూ కూర్చున్నా తన మొహం నిండా చెమటలు....


................................................................

రాధ శివ ఒళ్ళో పడుకుండి పోయింది, శివ ఆలోచిస్తూ ఉన్నాడు....

శివ : నాకు ఇదేం కొత్త కాదు మా పెళ్లి అయినప్పటి నుండి చూస్తున్నాను... అవును నాకు రాధా ముందే చెప్పింది తనకీ తన కొడుకు రుద్రకి పడదు అని నేను సర్లే ఏదో అయి ఉంటుంది ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని లైట్ తీసుకున్నాను......

కానీ పెళ్ళై ఇక్కడికి వచ్చాక తెలిసింది వాళ్ళిద్దరి మధ్య ఎంత దూరం ఉందొ, నాకు ఆశ్చర్యం వేసింది ఒక అమ్మ తన కొడుకుని కలలో కూడా ఊహించలేనంత దూరం పెట్టింది రాధ.... మొదట రాధ మీద కోపం వచ్చింది వదిలేద్దాం అనుకున్నాను కానీ నాతో ఉన్నప్పుడు తన ప్రవర్తన ఎప్పుడు విచిత్రంగా అనిపించలేదు..... తన సున్నితత్వాన్ని చూసే తన ప్రేమ లో పడ్డాను కానీ కన్న కొడుకుతో ఇంత కఠినంగా ఉంటుందని నేను కలలో కూడా అనుకోలేదు......

ఓపిక పట్టాను.... ఇది కొన్ని రోజులుగానో, నెలలు గానో, సంవత్సరాలు గా కూడా కాదు రుద్ర పుట్టినప్పటి నుండి అంతే అని రాధా మాటల ద్వారా తెలుసుకున్నాను, కనీసం పాలు కూడా పట్టలేదు అని తెలుసుకున్నాను.... రేపు నాకు పిల్లలు పుడితే వాళ్ళ గతి కూడా ఇంతేనా అనుకున్నాను....

అనుకోకుండానే రాధ ప్రేగ్నన్ట్ అయ్యింది వద్దు అని చెపుదాం అనుకున్నాను, గొడవ అయినా పర్లేదు అనుకుని రాధా దెగ్గరికి వెళ్లాను నేను రాధ లో మరో కొత్త కొణాన్ని చూసింది అప్పుడే, సంతోషంగా ఉంది తనకేం కావాలో తనని ఎలా చూసుకోవాలో బిడ్డలు బలం గా పుట్టాలంటే ఏం ఏం చెయ్యాలో అన్ని నాకే చెప్తుండడం చూసి ఆశ్చర్యపోయాను....

ఇక కాన్పు అయినా తరువాత రాధ లో అమ్మతత్వాన్ని చూసాను ఎంతో పవిత్రంగా ఉంది.... ఒక్కోసారి నాకు ఆశ్చర్యమెసేది, రుద్ర ని దూరం పెట్టిన రాధా ఏనా అని డౌట్ వచ్చేది, పిల్లల్ని ప్రాణంగా చూసుకుంటుంది కానీ రుద్ర దెగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం తన మొహం లో సంతోషం మాయం అయ్యేది.....

పెళ్ళైన దెగ్గరనుంచి చూస్తూనే ఉన్నాను రుద్ర టాపిక్ వస్తే చాలు దూరంగా వెళ్లిపోయేది, రుద్ర గురించి మాట్లాడినా, తన గురించి ఏదైనా విషయం చెప్పినా రాధ మొహం తిప్పుకుని వెళ్లిపోయేది.

రుద్ర రాధ ఇద్దరు ఎదురు పడ్డా, గొడవ పడ్డా ఆరోజు రుద్రని చూసినా రాత్రి నిద్ర పోయేది కాదు కానీ తనని కదిపితే మాత్రం ఏడ్చేది తప్ప ఇంకేమి చెప్పేది కాదు...

సడన్ గా అమ్ములు కేకలు విని శివ రాధా ఇద్దరు ఉలిక్కిపడ్డారు.... లోపలికి వెళ్లి చూస్తే కన్నా భయం తో ఫీడ్స్ వచ్చినట్టు గిల గీలా కొట్టుకుంటున్నాడు వెంటనే రాధా కన్నా ని ఎత్తుకుని బైటికి వచ్చింది శివ హాస్పిటల్ కి వెళ్ళడానికి కార్ తీస్తున్నాడు.....

లోపల రూంలో కూర్చుని లిఖిత భయపడటం చూస్తూ కూర్చున్నా, నాకు తన మీద జాలి కలగడం లేదు.... సుమారు గంట వరకు తన మొహాన్నే చూస్తూ కూర్చున్నాను.... ఒక అమ్మాయి ని రాజి తర్వాత ఇంత సేపు చూడటం మళ్ళీ లిఖిత నే...

చెమట తో ఉన్న మోహము, మూసుకుని ఉన్న తన కను రెప్పలు, తన తడి పెదవులు చాలా చిన్న పెదవులు, కింద గడ్డము ఈ లోగ అమ్ములు కేక వినిపించింది వెంటనే బైటికి పరిగెత్తాను.....

అమ్మ కన్నా గాడిని ఎత్తుకుని బైటకి వస్తుంది వాడు గిల గీలా కొట్టుకోడం చూసి వెంటనే అమ్మ చేతుల్లో నుంచి లాక్కుని అమ్మకి కనిపించకుండా వాడి నోట్లో నోరు పెట్టి ఊదాను.... బాడీ లో ఓణుకు తగ్గింది కానీ ఇంకా లేవలేదు అక్కడే హాల్లో కింద పడుకుని నా గుండెల పై పండేసుకున్నాను అమ్మ చూస్తూనే ఉండిపోయింది, బైటికి వెళ్లిన శివ గారు ఎవ్వరు బైటికి రాకపోయేసరికి లోపలికి వచ్చి రుద్ర పైన పడుకున్న కన్నాని చూస్తూ ఉండిపోయాడు.....

నా గుండె చప్పుడు వాడికి తెలిసిందేమో ఒళ్ళు వేడి తగ్గింది, చిన్నగా శ్వాస తీసుకోడం మొదలు పెట్టాడు వాడి తల నిమురుతూ వాడి నుదిటి మీద చెమట ని నా నోటితో ఊదుతు ఉన్నాను పక్కనే నా చెయ్యి పై ఇంకో తల చూస్తే అమ్ములు గట్టిగా కళ్ళు మూసుకుని నన్ను వాటేసుకుంది.....

అమ్మ శివ గారూ నన్ను చూస్తూ ఉండిపోయారు, శివ గారిని చూస్తూ అంతా ఓకే నేను చూసుకుంటాను అన్నట్టు సైగ చేశాను, శివ గారు అమ్మని తీసుకుని బైటికి వెళ్ళాడు....

కన్నాని గుండెల మీద అమ్ములు ని చేయి మీద వేసుకుని పడుకోబెట్టుకున్నాను.... రాత్రి పదకొండు అవుతుంది అనగా నా రూమ్ డోర్ తెరుచుకుని లిఖిత బైటికి వచ్చింది.... నన్ను చూస్తూ మూతి మూడు వంకర్లు తిప్పి ముడ్డి ఊపుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది.... ఇందాకటి దాకా ఇది నిద్ర లో గజ గజ వణికినదానికి ఇప్పుడు దీని మొహం లో రాక్షస ప్రవర్తన కి అస్సలు సంబంధం లేదు....





Like Reply
Em ardham kaledhu bro naku enno gift hangers
[+] 2 users Like Ghost Stories's post
Like Reply
Super update bro
Like Reply
Next update malli appudu bro
Like Reply
Super
Like Reply
బాగుంది..... So, లిఖిత తన ప్రమేయం లేకుండానే బలవంతంగా రుద్రాని టార్చర్ చేస్తుందన్నమాట.... శాపవశాత్తు. 

కుదిరితే, రాజి పరిస్థితిని కూడా ఒకసారి వివరించండి. రుద్ర పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత తన ఆలోచనలు, ఇంట్లో వాళ్ళు ఏం అన్నారు? రుద్రాతో ఏమన్నా మాట్లాడిందా? etc etc.

ధన్యవాదాలు  Namaskar
[+] 6 users Like kummun's post
Like Reply
స్టోరీ చాలా Mysterious గా ఉంది బ్రో....చాలా సస్పెన్సులు ఉన్నట్లు ఉన్నాయి స్టోరీ లో....
అయిన మీ గురించి తెలిసిందే గా....మాములుగా ఉండవు మీ ట్విస్టులు......కధ ముందుకు వెళ్లికొది అన్ని తెలుస్తాయి అనుకుంటున్న......
Thanks for the update   Namaskar Namaskar Namaskar
[+] 3 users Like Thorlove's post
Like Reply
Super update bro
Like Reply




Users browsing this thread: 103 Guest(s)