Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(04-05-2022, 12:32 PM)Takulsajal Wrote: Work from home tensions bro...

I can understand.. naadi kuda same problem.. 8-9 hrs cheyalsina work ni 12hrs painey chepisthunnaru..  Namaskar Namaskar
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(04-05-2022, 12:32 PM)Dalesteyn Wrote: Mari ee stroy update appudu undochu bro??

Inka em rayaledhu bro already ending kabatti oka half n hr lo raseyochu , inka emi thattaledhu waiting for thoughts
Like Reply
(04-05-2022, 12:36 PM)Takulsajal Wrote: Inka em rayaledhu bro already ending kabatti oka half n hr lo raseyochu , inka emi thattaledhu waiting for thoughts

Okay Bro No Problem.. Mostly Evala Undakapovachu anukuntunna.. why because meeru already priya shatruvu update inko professional work tho busy ga untaru.. so it's not that easy to give 2 updates of 2 different stories.. take your time bro..
Like Reply
చాలా అద్భుతంగా రాశారు అండి .... రెండు అప్ డేట్ లు దేనికదే సాటి.... అద్భుతమైన నేరేషన్ తో అద్భుతమైన సస్పెన్స్ ట్విస్టులతో మనసు రంజింప చేసే విధంగా లవ్లీ గా రాశారు...
ఈ రెండు అప్డేట్స్ లో లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా అద్భుతంగా పండించారు....
మదర్ సెంటిమెంట్ ని ఇరగదీశారు.... నాకైతే బాహుబలి2 గుర్తు వచ్చింది ఆల్మోస్ట్ అందులో ఉన్న క్లైమాక్స్ సీన్ గా ఉంది.. టైటిల్ కూడా అమ్మ కోసం, పగ ప్రతీకారం, రివేంజ్ అని పెట్టి ఉంటే బావుండేదనిపించింది...
Manasa is the key player of the entire story... Really I love that character.... కొండంత ప్రేమ నా మనసులో పెట్టుకొని... ఎంతో ప్రేమగా... మోసం చేయడం ఒక ఆర్ట్.... బహుశా తేనె పూసిన కత్తి అనొచ్చు.. ఎవరైనా నమ్మిన వాళ్లని మోసం చేస్తారు... అది అంతే....

Violence ..violence ...violence.... I do not like it.. I avoid it.... But violence like me very bad".... ఇది విక్రమ్ క్యారెక్టర్ కి భగా సూట్ అవుతుంది.... ఇంకా డేంజర్స్ గా ఉండటం కూడా చాలా గ్రేట్ విషయం.... దేనికీ చలించని మనస్తత్వం చాలా రేర్ piace...

మధ్యలో ఐరన్ మ్యాన్ నీ లాగారు ఏంటి స్వామి.... అంటే ఎక్స్ప్లోజివ్ నానో టెక్నాలజీ యూస్ చేస్తున్నారు అన్న మాట.... చూద్దాం మీరు ఏరేంజ్  deadly weapons చేస్తారో చూద్దాం.,.... ఇది చాలా బాగుంది...

నాకైతే ఈ స్టోరీ క్లైమాక్స్ వచ్చిందని అర్థమైపోయింది... మీరు క్లైమాక్స్ ఎలా డిజైన్ చేస్తారు చూడాలి... Best of luck for wonderful క్లైమాక్స్ with wonderful twisters and more dangerous violence episode....

నిజంగా మీ అద్భుతమైన నేరేషన్ స్టైల్ కి ఫిదా అయిపోయాం... ఈ స్టోరీ కథ అయిన తర్వాత వేరొక అద్భుతమైన కథతో అత్యద్భుతంగా రాయండి...

ధన్యవాదాలు మిత్రమా
[+] 4 users Like sez's post
Like Reply
బ్రో మీ స్టోరీ చాలా బాగుంది మాటల్లో చెప్పడం అర్థం కావట్లే అసలు ఇంత త్వరగా ముగిస్తారు అనుకోలేదు ఎండింగ్ కి వచ్చింది అన్నారు కదా ఏమి చేస్తాం తప్పదు మరి కానీ చాలా చాలా చాలా బాగుంది అలాగే నాది ఒక చిన్న సూచన
Like Reply
మీరు కూడా ఇంకొక ఇంకొక కొత్త స్టోరీ ప్రారంభించాలని అని అనుకుంటున్నాను ఒక సెక్యూరిటీ అధికారి లేడీ సెక్యూరిటీ అధికారి క్యారెక్టర్ మీద ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ ఒకటి కొత్తగా ప్రారంభించాలని కోరుకుంటున్నాను
Like Reply
Superb update next update lo action ey matram tagakudadu bro.....
Like Reply
Story chala bagundi bro..like commercial movie laga
Like Reply
(04-05-2022, 12:53 PM)sez Wrote: చాలా అద్భుతంగా రాశారు అండి .... రెండు అప్ డేట్ లు దేనికదే సాటి.... అద్భుతమైన నేరేషన్ తో అద్భుతమైన సస్పెన్స్ ట్విస్టులతో మనసు రంజింప చేసే విధంగా లవ్లీ గా రాశారు...
ఈ రెండు అప్డేట్స్ లో లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా అద్భుతంగా పండించారు....
మదర్ సెంటిమెంట్ ని ఇరగదీశారు.... నాకైతే బాహుబలి2 గుర్తు వచ్చింది ఆల్మోస్ట్ అందులో  ఉన్న క్లైమాక్స్ సీన్ గా ఉంది.. టైటిల్ కూడా అమ్మ కోసం, పగ ప్రతీకారం, రివేంజ్ అని పెట్టి ఉంటే బావుండేదనిపించింది...
Manasa is the key player of the entire story... Really I love that character.... కొండంత ప్రేమ నా మనసులో పెట్టుకొని... ఎంతో ప్రేమగా... మోసం చేయడం ఒక ఆర్ట్.... బహుశా తేనె పూసిన కత్తి అనొచ్చు.. ఎవరైనా నమ్మిన వాళ్లని మోసం చేస్తారు... అది అంతే....

Violence ..violence ...violence.... I do not like it.. I avoid it.... But violence like me very bad".... ఇది విక్రమ్ క్యారెక్టర్ కి భగా సూట్ అవుతుంది.... ఇంకా డేంజర్స్ గా ఉండటం కూడా చాలా గ్రేట్ విషయం.... దేనికీ చలించని మనస్తత్వం చాలా రేర్ piace...

మధ్యలో ఐరన్ మ్యాన్ నీ లాగారు ఏంటి స్వామి.... అంటే ఎక్స్ప్లోజివ్ నానో టెక్నాలజీ యూస్ చేస్తున్నారు అన్న మాట.... చూద్దాం మీరు ఏరేంజ్  deadly weapons చేస్తారో చూద్దాం.,.... ఇది చాలా బాగుంది...

నాకైతే ఈ స్టోరీ క్లైమాక్స్ వచ్చిందని అర్థమైపోయింది... మీరు క్లైమాక్స్ ఎలా డిజైన్ చేస్తారు చూడాలి... Best of luck for wonderful క్లైమాక్స్ with wonderful twisters and more dangerous violence episode....

నిజంగా మీ అద్భుతమైన నేరేషన్ స్టైల్ కి ఫిదా అయిపోయాం... ఈ స్టోరీ కథ అయిన తర్వాత వేరొక అద్భుతమైన కథతో అత్యద్భుతంగా రాయండి...

ధన్యవాదాలు మిత్రమా

ధన్యవాదాలు మిత్రమా

❤️❤️❤️
Like Reply
(04-05-2022, 01:03 PM)Rajeraju Wrote: మీరు కూడా ఇంకొక ఇంకొక కొత్త స్టోరీ ప్రారంభించాలని అని అనుకుంటున్నాను ఒక సెక్యూరిటీ అధికారి లేడీ సెక్యూరిటీ అధికారి క్యారెక్టర్ మీద ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ ఒకటి కొత్తగా ప్రారంభించాలని కోరుకుంటున్నాను

ట్రై చేస్తాను ❤️❤️
Like Reply
(04-05-2022, 01:34 PM)Saikarthik Wrote: Superb update next update lo action ey matram tagakudadu bro.....

❤️❤️
Like Reply
(04-05-2022, 02:23 PM)jwala Wrote: Story chala bagundi bro..like commercial movie laga

❤️❤️❤️
Like Reply
హోలిహుడ్ రేయింజిలో ఉంధి మార్వెల్ కు ఇస్తే ఐదు సినిమాలు తీస్తారు సూపర్ bro
Like Reply
exellent updates brother,.. ok super update evandhii elevation adiripovalii. tony stark ni line lo dimparugaa superrr
Like Reply
Excellent update sir
Like Reply
Hi రచయిత గారు.. నాకు ఒక డౌట్.. రాకెట్ dealings అప్పుడు ఇస్రో వాళ్ళని కలిసినప్పుడు ఒక అమ్మాయి ని చూసి ఆమె ఎదో ప్రాబ్లెమ్ లో ఉందని తెలుసుకుంటాడు గా విక్రమ్.. దానికి సంబంధించి ఏమైనా స్టోరీ ఉంటుందా అండి??

మీ రచన శైలి మాత్రం అద్భుతం...
Like Reply
(04-05-2022, 03:55 PM)Ironman5 Wrote: Hi రచయిత గారు.. నాకు ఒక డౌట్.. రాకెట్ dealings అప్పుడు ఇస్రో వాళ్ళని కలిసినప్పుడు ఒక అమ్మాయి ని చూసి ఆమె ఎదో ప్రాబ్లెమ్ లో ఉందని తెలుసుకుంటాడు గా విక్రమ్.. దానికి సంబంధించి ఏమైనా స్టోరీ ఉంటుందా అండి??

మీ రచన శైలి మాత్రం అద్భుతం...

ఆల్రెడీ కామెంట్స్ లో మెన్షన్ చేశాను మిత్రమా ❤️❤️
Like Reply
(04-05-2022, 10:07 AM)Sudharsangandodi Wrote: Vadhu bro alanti stories kante ipudu meeru rastuna alanti stories eh rayandi kani romance theme ga rayandi
Already ఒకసారి రాశాడు కదా మళ్ళీ అదే థీమ్ ఎన్నిసార్లు రాస్తాడు... ఇన్సెస్ట్ క్రైమ్ అయితే సూపర్ exciting గా ఉంటది... Or వైఫ్ swapping
[+] 2 users Like rare123asd's post
Like Reply
Bavundi basuuuu super
Like Reply
Update please
[+] 1 user Likes Dhamodar's post
Like Reply

Users browsing this thread: 28 Guest(s)