Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(03-05-2022, 04:30 PM)Takulsajal Wrote: మీ replies చూస్తుంటే అప్పుడప్పుడు భయమేస్తుంది నాకు,
నిజంగా బాగుందా నా స్టోరీ?

ఇంకొకటి కొత్త స్టోరీ మైండ్ లో తిరుగుతుంది కానీ రాద్దామా వద్దా అని అనిపిస్తుంది.

అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు ధన్యవాదములు..

రెగ్యులర్ గా కామెంట్స్ మరియు లైక్ చేసే మా మిత్రులందరికీ ❤️❤️❤️

ఇవ్వాళ నైట్ వరకు ఇంకొక అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను....

ప్రతి అప్డేట్ కి దాదాపు ఇరవై వేల వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అండ్ కామెంట్స్ తక్కువగా ఉంటున్నాయి, మీరు కామెంట్ చెయ్యకపోయినా పరవాలేదు మా రెగ్యులర్ కామెంటర్స్ vg786, thorlove, gollu gangulu, appala pradeep, ravi9kumar sudarshangandodi, ghost stories ., dalesteyn  king, sez, shekadu, prasanna56, kasim bro304 shiva krishna donakondamadhu, y.rama@.... Kummun, praveen రాజు (ఎవరినైనా ముఖ్యమైన వారిని మర్చిపోతే క్షమించండి లేదా మీరు కామెంట్ చెయ్యండి )❤️❤️


ఇలా ఎందరో  వాళ్ళకి నచ్చినవి నచ్చనివి కామెంట్ చేస్తూ ఉంటారు, మీరు కామెంట్ చేయబట్టే మీకు కథనం ఎలా ఉంటే నచుతుందో నాకు తెలుస్తుంది అందరు కామెంట్ చేయాలనీ ఆసిస్తూ

ఇక మన రెగ్యులర్ కామెంటర్స్ ఇంకా అందరు చదవలేదు కానీ మనోళ్ళ కామెంట్స్ కోసం వెయిటింగ్....
❤️❤️❤️❤️❤️

chadivina tarvata next update kosame alochistu vunnam. ekkuva views kuda oka rakamina mechukole ani naa abhiprayam.
[+] 2 users Like lovelyrao's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Excellent update bro waiting for next update
Like Reply
superb bhayya
As expected hero racha chesadu
mi writing skills toh miru racha chesaru.
as usual malli story ni peek lo end chesaru, maku kuda next update gurinchi alochinche scope icharu.
but mi thought process ni andukolemu anukondi Smile
keep rocking bro
[+] 1 user Likes shekhadu's post
Like Reply
ఎంత చదివిన తనివి తీరడం లేదు ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది భయ్య
Like Reply
Super super action episode nice

Continue same flow
Like Reply
Thondaraga update pettandi bro
Like Reply
(03-05-2022, 04:30 PM)Takulsajal Wrote: మీ replies చూస్తుంటే అప్పుడప్పుడు భయమేస్తుంది నాకు,
నిజంగా బాగుందా నా స్టోరీ?

ఇంకొకటి కొత్త స్టోరీ మైండ్ లో తిరుగుతుంది కానీ రాద్దామా వద్దా అని అనిపిస్తుంది.

అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు ధన్యవాదములు..

రెగ్యులర్ గా కామెంట్స్ మరియు లైక్ చేసే మా మిత్రులందరికీ ❤️❤️❤️

ఇవ్వాళ నైట్ వరకు ఇంకొక అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను....

ప్రతి అప్డేట్ కి దాదాపు ఇరవై వేల వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అండ్ కామెంట్స్ తక్కువగా ఉంటున్నాయి, మీరు కామెంట్ చెయ్యకపోయినా పరవాలేదు మా రెగ్యులర్ కామెంటర్స్ vg786, thorlove, gollu gangulu, appala pradeep, ravi9kumar sudarshangandodi, ghost stories ., dalesteyn  king, sez, shekadu, prasanna56, kasim bro304 shiva krishna donakondamadhu, y.rama@.... Kummun, praveen రాజు (ఎవరినైనా ముఖ్యమైన వారిని మర్చిపోతే క్షమించండి లేదా మీరు కామెంట్ చెయ్యండి )❤️❤️


ఇలా ఎందరో  వాళ్ళకి నచ్చినవి నచ్చనివి కామెంట్ చేస్తూ ఉంటారు, మీరు కామెంట్ చేయబట్టే మీకు కథనం ఎలా ఉంటే నచుతుందో నాకు తెలుస్తుంది అందరు కామెంట్ చేయాలనీ ఆసిస్తూ

ఇక మన రెగ్యులర్ కామెంటర్స్ ఇంకా అందరు చదవలేదు కానీ మనోళ్ళ కామెంట్స్ కోసం వెయిటింగ్....
❤️❤️❤️❤️❤️

I AM already waiting for next update bro
[+] 1 user Likes Praveenraju's post
Like Reply
Super super super
Like Reply
Super super super superb
Like Reply
Kcpd update
గంధర్వ వివాహం
https://xossipy.com/thread-50446.html
Like Reply
excellent update bro and thank you bro
Like Reply
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
Like Reply
[Image: Violence...Violence...Violence...-KGF-ch...-image.jpg]
[+] 7 users Like DasuLucky's post
Like Reply
Story nijamu  ga chala  chala bagundi. Entha la anta Kutta chinchi aresinattu vundhi
[+] 1 user Likes Neha j's post
Like Reply
World lo unna award anni neke istharu movie cheste
[+] 1 user Likes osbpreddy456's post
Like Reply
Amazing upadate

Continue with your flow

Thanks for giving a wonderful story
Like Reply
Wow super update bro
[+] 1 user Likes sweetdumbu's post
Like Reply
ఎపిసోడ్ ~ 12

చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్లు, ఎక్సమినేట్ చేస్తున్నారు, బాడీలని రికవర్ చేస్తున్నారు పోస్ట్ మార్టెమ్ చెయ్యడానికి.

మాకేం తెలియదు ఎవరో గార్డ్స్ వచ్చి అందరిని చంపేసి వెళ్లారని గిరి రాజ్ సెక్యూరిటీ ఆఫీసర్లకి చెప్పి ఇంట్లోకి వచ్చాడు..

గిరిరాజ్ చుట్టు చూసాడు అంతా రక్తం ఎటు చూసినా ఎరుపు రంగే, పిల్లలు అంతా ఇంకా షాక్ లోనే ఉన్నారు, సుష్మ లో చలనం లేదు....

భద్ర ని పిలిచాడు అందరు లేచారు....

గిరి రాజ్ : భద్రా ఇదంతా ఎందుకు అయిందో తెలుసా, ఇంతవరకు ఎందుకోచ్చిందో తెలుసా?

భద్ర : మౌనం గానే ఉన్నాడు...

గిరిరాజ్ : దురాశ, దురాశ వల్లే ఈ విపరీత నాశనానికి కారణమయ్యింది....

ఉన్నదాంట్లో తిని బతికి ఉండి ఉంటే కనీసం బతికి ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరున్నారు.... నేను చేతకాని వాన్నే వీళ్ళ లాగ కోట్లు కోట్లు నేను సంపాదించలేను కానీ నాకు తెలిసిన పని ఏదో ఒకటి చేసుకుని బతకగలను, కానీ నీకు అవమానంగా ఉంటుందని నన్ను నీ కంట్రోల్ లో పెట్టుకుని నాకు ఎందుకు పనికిరాని వాడిగా పేరిచ్చి నన్ను ఇంట్లో కూర్చోబెట్టావ్ అని సుష్మ వైపు చూసాడు..... సుష్మ లో ఇంకా చలనం లేదు...

గిరిరాజ్ భద్ర వైపు చూసి : భద్ర నేను ఇక్కడ ఉండలేను మీకు ఈ ఆస్థి మీ చదువులకి, అన్నిటికి రాజులలాగా బతకడానికి సరిపోతుంది.... ఇక దురాశకి పోకండి....

భద్ర : మావయ్య మరి మీరు?

గిరిరాజ్ : నన్ను చేతకానీ వాన్నీ చేసినా, నాకు డబ్బు లేకపోయినా నేను ఎప్పుడు దేనికి ఆశ పడలేదు నాకంటూ ఉన్నది నా ఒక్క గానోక్కా కూతురు మాత్రమే.... ఇన్ని రోజులు నా కూతురి సంతోషం కోసమే వీళ్ళ దెగ్గర ఉన్నాను తను ఎప్పటికైనా పిలుస్తుందన్న నమ్మకం కానీ ఈ రోజుతో అది పోయింది....

(కళ్లెమ్మట నీళ్లు కారుతూనే ఉన్నాయ్ ) సుష్మ ని కోపంగా చూస్తూ "నీ వల్లే నా కూతురు ఇల్లు వదిలి పోయింది, నా కూతురు ఇప్పుడు ఎక్కడుందో ఏమో పాపం నా అల్లుడు పిచ్చి వాడి లాగ వెతుక్కుంటున్నాడు, దాన్ని కూడా అలుసుగా తీసుకుని వాడ్ని చంపాలని చూసారు"


నువ్వు ఇంత చేసినా నిన్ను చంపకుండా వాడు ఏమన్నాడో విన్నావా "అను బాధ పడుతుందని వదిలేసాడు నిన్ను" ఇంతకంటే గొప్ప అల్లుడు దొరుకుతాడా నీకు .....


నేను నా కూతురు దెగ్గరికే వెళ్ళిపోతాను అని లేచాడు వెంటనే సుష్మ గిరిరాజ్ కాళ్ళ మీద పడింది...

సుష్మ ఏడుస్తూ గిరిరాజ్ కాళ్ళని గట్టిగా వదలకుండా పట్టుకుని "డబ్బు మీద ఆశతో, నా కూతురు నన్ను కొట్టిందన్న ఇగో తో ఇదంతా చేశాను కానీ నా కూతురంటే ఇష్టం లేక కాదు, మీతో పాటే నేను వస్తాను అల్లుడి కాళ్ళు పట్టుకుంటాను, అను ని బతిమిలాడుకుంటాను నన్ను వదిలేసి వెళ్ళకండి అని ఏడుస్తూనే ఉంది, గిరిరాజ్ కాళ్ళ మీద సుష్మ కన్నీటి బొట్లు పడుతూనే ఉన్నాయి.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

కార్ తెగ వాళ్ళ దెగ్గరికి వెళ్ళక ముందే అనుకి రోడ్ కుదుపులకి నెప్పులు మొదలయ్యాయి.....

"ఓర్చుకో తల్లీ ఇంకో ఐదు నిముషాలు అంతే, రేయ్ సుబ్బడు తొందరగా పోనీ రా"

"వచ్చేసింది మామ ఇంకొక్క మలుపే అడివి దారి బాగుచెయ్యక ఎన్నాళ్ళు అయితాందో"

కార్ గూడెం ముందు ఆగింది, అను ని దించి గుడిసెలోకి తీసుకెళ్లారు, అను తట్టుకోలేకపోతుంది నా వల్ల కావట్లేదన్నట్టుగా ఉంది తన మొహం, విపరీతమైన నొప్పులు, అక్కడ ఉండే పెద్దమ్మ గూడెం లోని ఆడవాళ్లలో పెద్దవారు పురుడు పోయడానికి లోపలికి వెళ్లారు....

విక్రమ్ దెగ్గర నుంచి వచ్చిన ఆ పది మంది జనాలందరితో గుమి గుడారు అందరు కోపంగా ఉన్నారు... ఎవరికీ వారు సెపరేట్ అయ్యి ముసలివారు చిన్న పిల్లలు ఆడవాళ్లంతా గుడానికి కాపలాగా మిగిలిన వారంతా ఆయుధాలు సిద్ధం చెయ్యడానికి వెళ్లారు.....

........................................................................

ఇంటి నుంచి బైటికి వచ్చి చూసాను అంతా శవాలు రక్తపు వాసనా.... ఒకడు ఒంటి కాలితో రక్తంతో ఇంకొకతన్ని లాక్కేళ్లడం చూసాను వాళ్ళ దెగ్గరికి వెళ్ళాను, వాడికి పద్దేనిమిది ఏళ్ళు కూడా ఉండవు నన్ను చూడగానే భయపడ్డాడు.... పక్కన అతన్ని చూసాను.... ఆ పిల్లాడిని చూసి "మీ నాన్న?" అన్నాను...

అవును అన్నాడు...

వాళ్ళిద్దరినీ కార్ లోకి ఎక్కించి హాస్పిటల్ కి తీసుకెళ్ళాను దారిలో వాడ్ని గెలికితే వాడికి తెలిసిన స్టోరీ మొత్తం చెప్పాడు, మొత్తానికి అమ్మ బతికే ఉంది అని ఒక క్లారిటీ వచ్చింది....

వాళ్ళని హాస్పిటల్ లో జాయిన్ చేసి బైటికి వచ్చి కారులో కూర్చున్నాను, అమ్మ చనిపోయాక తల కొరివి పెట్టేముందు కూడా తనని ముద్దు పెట్టుకున్నాను అలాంటిది ఎలా?????...

ఏమైనా కానీ అమ్మ బతికుంది అన్న మాట వింటుంటే నే నా ఒళ్ళు పులకరించిపోతుంది ఇక అమ్మని చూడకుండా ఒక్క క్షణం కూడా ఆగలేను...... కార్ స్టార్ట్ చేశాను....


అప్పటికే సాయంత్రం అయ్యింది, నా బాడీ అంతా ఎనర్జీ తో నిండి నట్టు ఉంది..... నా ఫోన్ దొరకలేదు ఇంకొక ఫోన్ కొని నా జిమెయిల్ వెయ్యగానే కాంటాక్ట్ సింక్ అయ్యాయి వెంటనే రషీద్ కి కాల్ చేశాను.

రషీద్ : హలో?

విక్రమ్ : రషీద్ ఎక్కడా?

రషీద్ : సర్ మీరు స్టార్ట్ అని మెసేజ్ చెయ్యగానే వీళ్ళని ఫాలో అయ్యాను, ఇంటిదెగ్గర నుంచే హెలికాప్టర్స్ లో బైలుదేరారు....

విక్రమ్ : రషీద్ అవన్నీ కాదు ఇప్పుడు ఎక్కడున్నావ్?

రషీద్ : సర్ కేరళ నుంచి సముద్రం లో ఒక డెబ్భై కిలోమీటర్లకి ఒక దీవి ఉంది అందులోనే ఉన్నాను లొకేషన్ పంపిస్తున్నాను.

లొకేషన్ చూసుకుని బైల్దేరుతూనే ఇంకొక ఫోన్ కలిపాను STARK INDUSTRIES కి.....

అవతల : hi this is pepper pots from stark industries personal secretary of tony stark...how can i help you?

హాయ్ స్టార్క్ ఇండస్ట్రీస్ నుంచి టోనీ స్టార్క్ పర్సనల్ సెక్రెటరీ పెప్పర్ పాట్స్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?

విక్రమ్ : hi this is vikram aditya ceo of green lotus company from india, i have to make a word with mr tony stark, its an emergency... Can you help me out?


హాయ్ నేను ఇండియా నుంచి గ్రీన్ లోటస్ కంపెనీ ceo విక్రమాదిత్య ని మాట్లాడుతున్నాను, నేను అర్జెంటు గా mr టోనీ స్టార్క్ తో మాట్లాడాలి, కొంచెం హెల్ప్ చెయ్యరా?

పెప్పర్ : hi sir we heard a lot about you please wait 2 minutes im connecting this call to tony...

హాయ్ సర్...మీ గురించి చాలా విన్నాము, రెండు నిమిషాల్లో టోనీ కి కాల్ కనెక్ట్ చేస్తున్నాను....

పెప్పర్ టోనీ కి కాల్ కలిపింది.. అన్ని బాంబుల తుపాకుల శబ్దాలు...

టోనీ : పెప్పర్ నీకెన్ని సార్లు చెప్పాలి నేను బిజీ గా ఉన్నప్పుడు కాల్ చేయొద్దని... ఇక్కడ అల్ట్రాన్ నా దుంప తెంచుతున్నాడు....

పెప్పర్ : నువ్వు కనిపెట్టినదే కదా....ఇండియా నుంచి విక్రమాదిత్య ఫోన్ చేసాడు ఏదో ఎమర్జెన్సీ అట.....

టోనీ : హా విక్రమాదిత్య ఎవరు నాకు ఈ పేర్లు ఇవి గుర్తు ఉండవని నీకు తెలుసు కదా....

పెప్పర్ : లాస్ట్ టైం మనకి plutonium - 239 సప్లై చేసారు గుర్తుందా అదీ మర్చిపోయావా?

టోనీ : గ్రీన్ లోటస్ యా యా గుర్తొచ్చింది కాల్ కనెక్ట్ చెయ్....

విక్రమ్ : హాయ్ టోనీ చాలా బిజీ గా ఉన్నట్టున్నారు...

టోనీ : లేదు ఇక్కడ నా కొడుకు ultron అని చాలా ఇబ్బంది పెడుతున్నాడు నా మాట వినట్లేదు వాడి ముడ్డి మీద వాతలు పెడుతున్నాను... చెప్పండి నా నుంచి మీకు యే హెల్ప్ కావాలి.....

తనకీ కావాల్సినంత చెప్పి తన హెల్ప్ అడిగాను.

టోనీ : ఓకే న్యాయం మీ వైపే ఉంది...నేను మీకు ఒక డివైస్ ఇన్ఫర్మేషన్ పంపిస్తాను దాన్ని ఆక్టివేట్ చేసి కోడ్ పెప్పర్ కి చెప్పండి మిగతాది నేను చూసుకుంటాను..

విక్రమ్ : థాంక్స్ టోనీ....

టోనీ : థాంక్స్ ఏమి వద్దు ఎప్పటిలానే మన డీలింగ్స్ పర్ఫెక్ట్ గా రన్ అవుతే చాలు.....

విక్రమ్ : అలాగే.... కరెక్ట్ గా రాత్రి ఇండియన్ టైమింగ్ ప్రకారం.....ist 00:00 కి అవ్వాలి...

టోనీ : అలానే బాయ్ విక్రమ్...... బ్యానర్ బ్యానర్ నా మాట విను..... కాల్ కట్ అయ్యింది...

హమ్మయ్య ఒక పని అయిపోయింది అని ఇప్పుడు ఆ గాడ్జెట్ కొనాలి, రాజు అసిస్టెంట్ కి ఫోన్ చేశాను... పావుగంట లో నా ముందు ఉంది.... చిన్నగా కీచైన్ అంత ఉంది ...తీసుకుని బైల్దేరాను....

...................................................................

దేవి, రవి మానస సంధ్య దెగ్గరికి వచ్చారు...

దేవి : సంధ్య ఇదిగో నీ ఉంగరం అని వెలికి పెట్టుకుని చూపించింది.

సంధ్య ఆశ్చర్యపోతు "ఇది నీకెలా వచ్చింది" అంది.

దేవి : నీ కొడుకు మెడలో వేసుకుని తిరుగుతుంటే నా కొడుకు నీ కొడుకుని చంపేసి తీసుకొచ్చాడు...

సంధ్య : ఆహా ఇంకా??

దేవి కోపంగా అక్కడనుంచి బైటికి వచ్చింది....రవి తన వెనకాలే వెళ్ళాడు..

దేవి : రవి విక్రమ్ నిజంగానే చనిపోయాడు కదా?

రవి : నిజామామ్మ నేనే దెగ్గరుండి పొడిచాను నా కళ్ళ ముందే చనిపోయాడు....

దేవి : ఎందుకో సంధ్య ని చూస్తే డౌట్ గా ఉంది... అంత కాంఫిడెన్స్ గా.... సరే పదా...

అన్నట్టు ఇక ఆ సంధ్య అవసరం మనకి లేదు చంపేయండి...

రవి : మానస గోల చేస్తుందేమో...

దేవి : ఇక మానసని భరించే ఓపిక నాకు లేదు దాన్ని పక్కకి లాగేయండి.... కొట్టి అయినా సరే....

అందరు వెళ్ళిపోయినా మానస అక్కడే నిలబడింది..

సంధ్య : మానస అను?

మానస : విక్రమ్ కి అప్పగించాను తను ముద్రగడ ప్రజలకి అప్పగించాడు..

సంధ్య : (అంటే నా బిడ్డ నిజంగానే వాళ్ళని కలిసాడా వీళ్ళు వాడిని ఏం చెయ్యలేదు కదా )

సంధ్య : నువ్వు కూడా వెళ్ళిపో మానస మిమ్మల్ని చూస్తుంటేనే చిరాకు వస్తుంది నాకు...

మానస ఒక్కసారిగా సంధ్య కాళ్ళ మీద పడి తన బాధనంతా బైటికి వదిలింది..... ఆల్రెడీ మానస కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎరుపెక్కాయ్ మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది....

సంధ్యకి ఒక్కసారి మానస ఆ విధం గా ఏడవడం చూసి జాలేసింది....ఇంత వేదనగా ఏడవడం సంధ్య ఎవ్వరిని ఎప్పుడు చూడలేదు.... తన తల మీద చెయ్యి వేసింది....

మానస సంధ్య రెండు చేతులు పట్టుకుని గట్టిగా చెంపల మీద కొట్టుకుంటూ "నేనే, నేనే చంపేసుకున్నాను చిన్నాని నా వల్లే " అని ఏడ్చింది....

సంధ్యకి మానస స్థితి చూసి బాధేసింది....

సంధ్య : నీకోటి తెలుసా విక్రమ్ ని చిన్నా అని నేను మాత్రమే పిలుస్తాను నీకు చెప్పాడా చిన్నా?

మానస : లేదు కానీ విక్రమ్ ని చూడగానే అలా పిలవాలనిపించింది.


సంధ్యా : మనసా? నిజంగా విక్రమ్ ని ఇంతగా ప్రేమించావా??

మానస సంధ్య రెండు చేతుల్లో తన తల పెట్టుకుని ఏడుస్తూ "అవును".... అంది.

సంధ్య : మరి వాడికి ఎప్పుడు చెప్పలేదా?

మానస తల ఎత్తి కళ్ళు తుడుచుకుంది... సంధ్య తన చేతులు చూసుకుంది మొత్తం తడిగా అపోయాయి....

మానస : లేదు వాడు నాలో నిన్ను చూసుకునే వాడు, అమ్మ స్థానం లో ఉండి వాడికి నా ప్రేమని చెప్పి బాధపెట్టదలుచుకోలేదు....

సంధ్య : ( అన్ని తెలిసిన నా చెల్లెలే వాడితో పడుకుంది కానీ ప్రేమ కి ఆకర్షణ కి తేడా తెలియని వయసు లో ఎంత కంట్రోల్, ఎంత ముందు చూపు ఎంత ప్రేమించి ఉంటే ఇంత త్యాగం చేస్తుంది, నిజంగా మానస నువ్వు వాడి పక్కన ఉండటం విధి శాత్తు తప్పైనా విక్రమ్ ఎంతో అదృష్టం చేసుకుని ఉంటే కానీ నీ లాంటి మనిషి లైఫ్ లోకి రారు....విక్రమ్ కష్టాలు పడటం అందరు చూసారు కానీ నీ మనుసులో ఉన్న సంఘర్షణ ని ఎవ్వరు చూడలేకపోయారు చెప్పాలంటే వాడి కంటే నువ్వే ఎక్కువ కష్టాలు పడ్డావు మానసికంగా )

సంధ్య ఆలోచన లో పడటం చూసి మానస కూడా చిన్నా ని తలుచుకుని బాధ పడుతుంది.....

ఈలోగా గార్డ్స్ లోపలికి వచ్చారు, వాళ్ళని చూడగానే మానసకి అర్ధం అయ్యింది ఏదో జరగబోతుంది అని, వెంటనే గోడకి ఉన్న కత్తిని తీసి సంధ్య ని తన వెనక్కి లాక్కుంది....

ఒక్కొక్కళ్ళు ముందుకు వస్తుంటే చంపెయ్యసాగింది, సంధ్య మానస చంపే విధానాన్ని చూస్తూ ఉండిపోయింది...

...................................................................

రషీద్ లొకేషన్ ఆన్ చేసుకుని ఆఫీస్ హెలికాప్టర్ ఆన్ చేసి బైల్దేరాను .... గంటన్నర లో దీవి లో ల్యాండ్ అయ్యాను...

రషీద్ కి కాల్ చేసాను తను వచ్చి నాతో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నాడు తన వెనుకే వెళ్ళాను.... కొండ దెగ్గరగా వెళ్తున్నాం పెద్ద పాలస్ మొత్తం మెట్లే ఉన్నాయి, రషీద్ ఒక విజిల్ వేసాడు, నా వెనకాల రెండు వందల మంది గొడ్డళ్ళతో నిలబడ్డారు.... రషీద్ ని చూసాను..."మీతో స్నేహం....

చెప్పాను కదా మీకోసం ఏమైనా చేస్తానని...." అలానే ముందుకి వెళ్లి మొదటి మెట్టు ఎక్కుతుండగా ఒక వంద మంది కత్తులు పట్టుకుని మా వైపే వస్తున్నారు మేము సిద్ధంగా ఉన్నాం...

వాళ్లలో ఒకతను ముందుకు వచ్చి, "మమ్మల్ని మా నాన్న గారు పంపించారు, శత్రువు అయ్యుండి కూడా నా తమ్ముడిని నాన్నని హాస్పిటల్ లో చేర్చారు మీరు కానీ వీళ్ళు ఇన్ని సంవత్సరాలు సేవ చేసినా కూడా కనీసం బతికున్నారో లేదో కూడా చూడలేదు...."

నేను వద్దు అనే లోపే "కాదనకండి మా నాన్నకి మాట ఇచ్చాను మీతోనే ఉంటానని " అని మా వెనకాలే నిల్చున్నారు....

మళ్ళీ మొదటి మెట్టు ఎక్కుతుండగా... గుంపుగా ఒక వంద మంది బాణాలతో వస్తున్నారు వాళ్ళు ముద్రగడ ప్రజలు...

వాళ్ళని చూస్తూనే "మీరు ఇక్కడ మీకెలా తెలిసింది" అను ని తీసుకెళ్లిన వాళ్లలో ఒకతను "వాళ్ళని చూడగానే తెలిసిపోయింది వీళ్ళు మండీలని అందుకే ఇక్కడికే వచ్చేసాం "

విక్రమ్ : నా భార్య ఎలా ఉంది?

"వదిన కాన్పుకొచ్చింది అన్న ఈపాటికి అయిపోయే ఉంటుంది " అన్నాడు ఒక తమ్ముడు.

ఒకతను నా ముందుకు వచ్చి ఇది నీకు ఇవ్వమని రాజుగారు ఇచ్చారు, చాలా అరుదైనది అని నా చేతిలో ధనుస్సు పెట్టాడు అందుకుని బాణాలు తగిలించుకుని అందరితో పాటు మొదటి అడుగు వేసాను.......


ఇవ్వాల్టి తో నా తల్లిని బానిసగా ఉంచిన ఈ దీవిని నాశనం చెయ్యాలన్న ధృడ సంకల్పంతో.....




Like Reply
Superoooooo Super
Like Reply
Super update bro..., Madhyalo Stony stark ni kuda add chesaru
[+] 1 user Likes Praveenraju's post
Like Reply




Users browsing this thread: 104 Guest(s)