Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
(28-04-2022, 06:33 PM)sez Wrote:
ఏం స్వామి ఇది.... ఏంది ఇది సస్పెన్స్ లా అరాచకం.... వామ్మో... వామ్మో... విక్రమ్ తల్లి బతికి ఉండడం ఏంటి? 25 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండడం ఏంటి.... పెద్ద మిస్టరీ దాగి ఉంది
ఏం స్వామి మానస ఇంత క్రూరమైన అరాచకమా చేసింది.... నమ్మిన వాళ్లని మోసం చేస్తారు.... అంటే మానస అమ్మ కూడా బతికే ఉందా?...

అను అయితే బతికే ఉంది .... ఇది చాలా గొప్ప విషయం...
మరి అమూల్య ఏమైంది... పూజ ఎక్కడ ఉంది....

నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయే అండి.... నేను ఏదో అనుకున్నాను కానీ ఊహకు అందని విధంగా ఇచ్చారు .. హ్యాట్సాఫ్ టు యు....
మీరు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక అప్డేట్ ఇవ్వండి..
ధన్యవాదాలు మిత్రమా

25 years kaadhu thanu chanipoindhi anukunna deggaranunchi oka 15 years around matrame
❤️❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(29-04-2022, 01:09 AM)Kingzz Wrote: brother manchi update echaru. but every update ki suspence lo petti chala tention lo pedutunaru meeru. oka request brother meeku. meeru time tisukuna parledhu oka pedda update evandhii dots anii clear cheyandhii. ela adaganu ani tappuga anukovadhu

Thank you brother ❤️❤️❤️
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(29-04-2022, 06:32 AM)khandapunaidu Wrote: ఎంటండి ఈ సస్పెన్స్ లు. టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎదో ఎరోటిక్ కథలు చదువుదాం అని స్టార్ట్ చేశా. ఇక్కడ మీరేమో మధ్యలో వదలడానికి వీలు లేని స్టోరీ రాసేసి నన్ను కట్టేశారు. అయ్యా నీకు దుబాయ్ షేక్ దండం పెడుతుంది అయ్య. త్వరగా ట్విస్టులు విప్పకపోతే చచ్చిపోయేల ఉన్నా. నాకు ఏమైనా అయితే మీదే బాధ్యత.

Hahaha ❤️❤️
Thank you
[+] 1 user Likes Pallaki's post
Like Reply
(29-04-2022, 07:16 AM)Modda1 Wrote: Enthaki manasani pujani rajini ni sandyani dengipistara ledha okka confirmation evvandi assalu sex storie a na kadaaa brother konchem clarity evvandi please?

Sex story kadhu bro , vere stories lo sex enjoy chesi na kadha lo content enjoy chey bro
[+] 2 users Like Pallaki's post
Like Reply
(29-04-2022, 07:48 AM)prash426 Wrote: అమ్మ దేన్నమ్మ బతాయో.... ఏంటి భయ్యా ఇది... స్టోరీ మొత్తం మారిపోయింది.... may be ఇది కొత్త కథలా రాసుంటే బాగుండేదేమో ... nice update... with unthinkable twists

❤️❤️❤️
Like Reply
(28-04-2022, 10:31 PM)sez Wrote: పర్లేదండి అప్డేట్ బాగుంది... తల్లి ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని విలువని చాలా బాగా వివరించారు.... ప్రతి తల్లి తన సంతానం గురించి ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడో చాలా సరళంగా వివరించారు....
నాకైతే బాహుబలి సినిమా గుర్తుకొచ్చింది...' 20 సంవత్సరాల తర్వాత నా కొడుకు వస్తాడు " అని అనుష్క అంటది ...ఇక్కడ కూడా అలానే ఉంది........

ధన్యవాదాలు మిత్రమా అద్భుతమైన అప్డేట్ కోసం..... త్వరగా అద్భుతమైన అప్డేట్ ఇస్తారని అని ఆశిస్తున్నాను

Thank you
Like Reply
(28-04-2022, 10:41 PM)sez Wrote: మీరు ఒక పని చేయండి ఈ స్టోరీ కాపీరైట్ చేసుకోండి... మూవీ అసోసియేషన్ లో స్టోరీస్ రైటింగ్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేసుకోండి... ఎందుకంటే ఇంత అద్భుతమైన స్టోరీ దొరకడం చాలా కష్టం.... దీనిని ఒక మూడు పార్ట్ ల తీసేయవచ్చు...

❤️❤️❤️
Like Reply
(28-04-2022, 10:57 PM)maheshvijay Wrote: Mother love superb  Heart Heart Heart Heartwelcome welcome welcome

Mother's always superb❤️❤️
Like Reply
(28-04-2022, 04:51 PM)y.rama; Wrote: సార్ కథ చాలా చాలా మలుపులు తిరుగుతూ ఉంది సార్

మళ్లీ మీ అప్డేట్ వచ్చేదాక అది నేను చదివేదక మనస్సు నెక్స్ట్ అప్డేట్ ఎల మలుపు తిరుగుతుందో చూడాలి అని ఇంత అద్భుతమైన కథ వ్రాస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.

Meeku kuda na kruthagnathalu
Like Reply
(28-04-2022, 06:28 PM)Zen69 Wrote: శక్తులు అంటున్నావ్...ఆ స్టోరీ ఈ స్టోరీ మిక్స్ చేయట్లేదు కదా...
Super undi bro Katha... Nee flow assalu taggoddu... Thank you ❣️

Shakthulu em undavu

Kani mamulu prajala Kante konchem balam ga gurthupattela untaru anthey
Like Reply
(28-04-2022, 08:25 PM)Bvgr8 Wrote: Sandhya ni grave yard ki tesukuvelli kalichesaru ga Sandhya husband malli Sandhya Ela brathikindi ala aythe swathi madam kuda undali ga alane seshi kuda brathike undali waiting for the update

Antha mandhini brathikinchalenu bro Vikram Amma ante thanani kavalani plan chesi situations ki anugunam ga theeskellipotharu ring kosam .....
Like Reply
Next update epudu estunv bro
Like Reply
(29-04-2022, 10:47 AM)Rajeraju Wrote: Next update epudu estunv bro

Inka rayaledhu bro may be evening or tomorrow
[+] 1 user Likes Pallaki's post
Like Reply
Andhariki reply ivvaleka pothunnandhuku sorry

Prathi okkari comment naku gurthu untundhi

Thank you...

❤️❤️❤️
Like Reply
(29-04-2022, 10:47 AM)Takulsajal Wrote: Inka rayaledhu bro may be evening or tomorrow

Thank you 
Eagerly waiting for update
Like Reply
Suspense and twists keka bro. Super update Namaskar Namaskar Namaskar
Eagerly waiting for next update
Like Reply
Super update
Like Reply
ఇప్పటి వరకు నేను చదివిన కథల్లో చాలా అద్భుతమైన కథ. మీ కథనం చాలా అద్భుతంగా ఉంది. అన్ని సమపాళ్లలో సమకూరాయి. అయితే రిచీ రిచ్ అనకుండా విక్రమ్ అనే పేరు ఈ కథ కు సరిపోతుంది అని నా ఉద్దేశ్యం. కథలో చాలా మలుపులు ఉన్నాయి. మంచి వెబ్ సీరీస్ చెయ్యొచ్చు. అన్ని పాత్రలకు సమం గా తూకం ఉంది. ఇంకా కొత్త భాగం కోసం ఎదురు చూస్తున్నాను.

వేరే పనుల్లో ఉండి కూడా అద్భుతంగా వ్రాయటం అంటే చిన్న విషయం కాదు. మీ కష్టానికి ఎన్నో కళ్ళ ఎదురుచూపులే కరతాళధ్వనులు.
[+] 5 users Like Vishwanetra's post
Like Reply
(12-04-2022, 08:26 PM)9010732838 Wrote: How to download this pdf story...


open the link in brave browser

click on free download
verify capthca
wait for 30 seconds

u can download file
Like Reply
Super updates, next idi ani expect cheyani
Vidamga rastunnaru super
Like Reply




Users browsing this thread: 64 Guest(s)