Posts: 886
Threads: 0
Likes Received: 2,542 in 841 posts
Likes Given: 4,574
Joined: Dec 2021
Reputation:
97
నిజం చెప్పాలంటే కొంచం Bore కొట్టింది బ్రో....కానీ మీరు ఇంత ఓపికగా వివరించినందుకు మీకు
నెక్స్ట్ అప్డేట్ మాత్రం త్వరగా ఇవ్వటానికి ప్రయత్నించండి....
Posts: 147
Threads: 0
Likes Received: 104 in 70 posts
Likes Given: 681
Joined: Nov 2021
Reputation:
0
Posts: 2,128
Threads: 24
Likes Received: 4,484 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
(27-04-2022, 02:25 AM)Thorlove Wrote: నిజం చెప్పాలంటే కొంచం Bore కొట్టింది బ్రో....కానీ మీరు ఇంత ఓపికగా వివరించినందుకు మీకు
నెక్స్ట్ అప్డేట్ మాత్రం త్వరగా ఇవ్వటానికి ప్రయత్నించండి....
ఎవరి కై తే బోర్ కొట్టిందో
వాళ్ళు స్టోరీ ని బాగా ఫోలో అవు తున్నారు అని అర్దం
Tq బ్రో
నాలా స్టోరీ మరిచి పోయిన వాళ్ళ కోసం ఈ అప్డేట్ actually
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Posts: 886
Threads: 0
Likes Received: 2,542 in 841 posts
Likes Given: 4,574
Joined: Dec 2021
Reputation:
97
(27-04-2022, 06:48 AM)dom nic torrento Wrote:
ఎవరి కై తే బోర్ కొట్టిందో
వాళ్ళు స్టోరీ ని బాగా ఫోలో అవు తున్నారు అని అర్దం
Tq బ్రో
నాలా స్టోరీ మరిచి పోయిన వాళ్ళ కోసం ఈ అప్డేట్ actually
ఎం మాట్లాడుతున్నారు బ్రో.....అసలు మెరిచి పోయే స్టోరీ న ఇది????
అసలు నేను ఈ సైట్ లోకి వచ్చిందే ఈ స్టోరీ వలన...నాకు ఇంకా బాగా గుర్తు ఉంది నేను ఈ సైట్ కోచి ఈ స్టోరీ ని నైట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మార్నింగ్ 3 వరుకు చదివాను బ్రేక్ లేకుండా....మళ్ళీ తరువాత 4 రోజులు దీని గురించే ఆలోచన...అంతలా కెళికేసింది మీ స్టోరీ నన్ను....
తరువాత చాలా దిస్సపోయింట్ అయ్యా మీరు స్టోరీ ఆపేసినందుకు....కానీ ఇప్పుడు మళ్లీ స్టార్ట్ చేశారు అదే చాలు...ఇలాగే దీన్ని End వరుకు కొనసాగించాలి అని కోరుకుంటున్నాము......
అయిన స్టోరీ సృష్టికర్త అయ్యుండి మీరు మరిచిపోవటం ఏంటి.....Comedy చేస్తున్నారా
Posts: 1,104
Threads: 0
Likes Received: 1,119 in 721 posts
Likes Given: 350
Joined: Apr 2021
Reputation:
19
(27-04-2022, 06:48 AM)dom nic torrento Wrote:
ఎవరి కై తే బోర్ కొట్టిందో
వాళ్ళు స్టోరీ ని బాగా ఫోలో అవు తున్నారు అని అర్దం
Tq బ్రో
నాలా స్టోరీ మరిచి పోయిన వాళ్ళ కోసం ఈ అప్డేట్ actually
Eagerly waiting for your update bro
Posts: 1,306
Threads: 1
Likes Received: 5,002 in 1,145 posts
Likes Given: 5,647
Joined: Jan 2020
Reputation:
144
కొత్త విషయం ఏమన్నా తెలిసిందా అంటే(నాకు)..... బిందు లెస్బియన్ అని, తనకి సంధ్యతో చేయాలని ఉందనీ అని(నేను గెస్ చేయలేకపోయా).... మిగితా అంతా మీరన్నట్టు సోదే.
ఇక మీరు ఈ పోస్ట్ చెయడానికి మూలం, బిందు కాళ్ళ మీద ఎందుకు పడ్డాడో? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో తెలియజేయడానికి అని అనిపించింది. కానీ, అప్డేట్కీ అప్డేట్కి మధ్య ఉండే భారీ గ్యాప్ వలన ఏమో, అవే అప్డేట్లు రిపీటెడ్ గా చదవడం వలన ఏమో ఒక్కోసారి ఒక్కోరకమైన అభిప్రాయం/అనుభూతి కలుగుతుంది.
ఉదాహరణకు, ఈ కథకి అతి ముఖ్యమైన సన్నివేశం భరత్ మేడమ్ ని అనుభవించే సీన్ తీసుకుంటే....
మొదటిసారి చదివినపుడు,నేను అల్మోస్ట్ ఏడ్చేసా, మేడమ్ పై జాలి, భరత్ పై కోపం కలిగాయి. నాలుగైదు రోజులు పట్టింది ఆ భాధ నుండి తేరుకోడానికి.
రెండోసారి చదివినపుడు, అసలు దీంట్లో భరత్ తప్పు ఏం ఉంది? తను చేసిన తప్పు ఏమన్నా ఉంది అంటే మందు తాగడం మాత్రమే. దానికి కారణం సిద్దుగాడు. వాడే మందు తెచ్చి, సంధ్యని బలవంతంగానైనా అనుభవించు అని ఫ్రస్ట్రేషన్ లో ఉన్న భరత్ కి నూరిపోసాడు కాబట్టి సిద్ధూగాడే మెయిన్ కల్ప్రిట్ అని అనిపించింది. లేని ఆలోచనకి బీజం వేసింది వాడే కదా! మందు తాగి పడుకోరా అని చెప్పకుండా బలవంతగానైన అనుభవించు అని రెచ్చగొట్టాడు.
ఇంకోసారి చదివినపుడు, అసలు తప్పంతా భరత్ దేనా? దీనీలో మేడమ్ తప్పు ఏం లేదా? భరత్ అంటే కుర్రాడు, భరత్ కి మందు అలవాటు లేదని తెలుసు అందులోను తాగి ఉన్నాడు(అది కూడా ఫస్ట్ టైమ్ తాగాడు), తెలివిలో లేడు, విచక్షణ కోల్పోయి కోపంలో ఏదో వాగుతున్నాడని అనుకోవచ్చుగా? మేడమ్ ఏమి మత్తులో లేదు, వయస్సులో పెద్దది, తాగి వాగుతున్నాడు పొద్దున్నే మాట్లాడొచ్చులే అని వెళ్లిపోవచ్చు. కానీ అలా కాకుండా, చీర విప్పేసి లంగా జాకెట్టు మీద పడుకోని నీ కోరిక తీర్చుకో అని మొండిగా సహకరించింది (మీరు రేప్ అని అన్నారు గానీ, నా మనస్సు అందుకు ఒప్పుకోవట్లేదు... మేడమ్ తొందరపాటు చర్యగానే చూస్తా).
అఫ్కొర్స్, అలా చేయకపోతే ఈ కథే ఉండదనుకోండి. ఎప్పుడో శుభం కార్డు వేసేసి ఉండేవారు.
మళ్లీ మొదటికి వస్తే, బస్ లో బిందుతో కాళ్ళతో తన్నించుకోవడమనే సన్నివేశం, భరత్-మేడం ల మధ్య జరిగిన సన్నివేశం వెంటనేనో, లేక భరత్ మేడమ్ ఇంట్లో ఉన్నప్పుడో అయితే అంత ఎబ్బెట్టుగా అనిపించేది కాదు. కానీ అల్రెడీ బిందు చేత తన్నులు తిని, గాజు ముక్కలతో గుచ్చిచ్చికొని, వాళ్ల ఊరు వెళ్ళిపోయిన మూడు నెలల తరువాత కూడా తన్నులు తినడమంటే.... ఎందుకో నాకి సింక్ అవ్వలా. కథలో కూడా వాళ్ళ మోహాలు చూసి చాలా కాలం అయ్యుంది. జనరల్ గా గ్యాప్ వస్తే ఎమోషన్ డైల్యూట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే జరిగిందని అనిపించింది నాకు.
ఇక మేడమ్ ఫిలాసఫీ ఏంటి? బిందు ఫిలాసఫి ఏంటి? ఇలా వారి వారి పాయింట్ ఆఫ్ వ్యూలో పాఠకులు కథ చదువుతారని అనుకోను. నా విషయమే తీసుకుంటే, రచయిత ఎందుకు ఇలా రాసాడు? ఆ పాత్ర దృష్టి కోణంలో చూస్తే ఇలా అనుకుంటుందా? ఇలాంటి ఆలోచనలు అస్సలు రావు. అస్సలు కేర్ కుడా చేయను. నేను చదివేటప్పుడు, నాకు ఎలా అర్థమవుతుంది, ఏం అర్ధమవుతుంది అనే చూస్తా. నా కలిగిన అనుభూతి/అభిప్రాయమే అల్టిమేట్ నాకు.
చివరగా, మిమ్మల్ని ఇన్స్పిరేష్ గా తీసుకుని చాలా కాలం తరువాత ఇంత పెద్ద సోది రాసే అవకాశం లభించింది డామ్ బ్రో.
మీరు ఇచ్చే అప్డేట్ కోసం ఎదురుచూస్తూ..... ధన్యవాదాలు
Posts: 39
Threads: 0
Likes Received: 15 in 10 posts
Likes Given: 9
Joined: Aug 2021
Reputation:
0
ఇ స్టోరీతో అందరికి ఎమోషనల్ అట్టొచ్మెంట్ వుంది
Posts: 594
Threads: 0
Likes Received: 673 in 386 posts
Likes Given: 16,445
Joined: Jul 2021
Reputation:
24
నీ ఓపిక్కి, విశ్లేషణకు ముచ్చటేసింది బ్రో..
Posts: 7,504
Threads: 1
Likes Received: 5,020 in 3,881 posts
Likes Given: 47,618
Joined: Nov 2018
Reputation:
82
mi vivarana super domnic garu
update ichaaru chaalu pedda boring emi kaadu lendi
Posts: 21
Threads: 0
Likes Received: 9 in 5 posts
Likes Given: 7
Joined: Jan 2022
Reputation:
0
Update ivvandi bro ee explanation enduku cheppandi
•
Posts: 21
Threads: 0
Likes Received: 9 in 5 posts
Likes Given: 7
Joined: Jan 2022
Reputation:
0
Super update bro,next update plz
Posts: 826
Threads: 4
Likes Received: 655 in 336 posts
Likes Given: 134
Joined: Jun 2019
Reputation:
13
దీంట్లో వదిన క్యారెక్టర్స్ ఉన్నాయా
•
Posts: 2,128
Threads: 24
Likes Received: 4,484 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
(28-04-2022, 05:20 PM)Thimmappa Wrote: దీంట్లో వదిన క్యారెక్టర్స్ ఉన్నాయా
హీరో అత్త హీరో అమ్మ ను వొదిన అని పిలుస్తుంది
ఆ కరిక్టర్ ఒకే నా ?
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 2,128
Threads: 24
Likes Received: 4,484 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
Next update kooda ready
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 1,104
Threads: 0
Likes Received: 1,119 in 721 posts
Likes Given: 350
Joined: Apr 2021
Reputation:
19
(28-04-2022, 10:18 PM)dom nic torrento Wrote: Next update kooda ready
Aite update cheyandi bro eagerly waiting
•
Posts: 3,700
Threads: 0
Likes Received: 2,602 in 2,005 posts
Likes Given: 603
Joined: May 2021
Reputation:
29
•
Posts: 2,128
Threads: 24
Likes Received: 4,484 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
Yeah chestha ఇంకోసారి చెక్ చేసుకుని
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
Posts: 1,104
Threads: 0
Likes Received: 1,119 in 721 posts
Likes Given: 350
Joined: Apr 2021
Reputation:
19
(28-04-2022, 10:35 PM)dom nic torrento Wrote: Yeah chestha ఇంకోసారి చెక్ చేసుకుని
Ok bro we are waiting
•
Posts: 2,128
Threads: 24
Likes Received: 4,484 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
E 55
భరత్ ఇల్లు వొదిలి వెళ్లిన కొన్ని రోజుల తరువాత......
మేఘ : అది కాదు ఆంటీ నేను చెప్పేది వినండి
బిందు : ఇంకేం చెప్పకు. నా మీద ఏ మాత్రమైనా గౌరవం ఉంటె ఇక వాడి ప్రస్తావన ఎత్తకుండా వెళ్లి ముంబై లో శైలు తో పాటు కోచింగ్ లో జాయిన్ అవ్వు. నువ్వేం ఇక్కడుండి మీ అమ్మ ను ఉద్దరించాల్సిన అవసరం లేదు. అది మేము మేము చూసుకుంటాం. నువ్వు ఇందులో ఇన్వొల్వె కాకుండా ఉండడమే మంచింది
మేఘ : నాకైతే అలా మా అమ్మను వదిలి వెళ్లాలని లేదు. కానీ మీ మీద గౌరవం తో వెళ్తున్న...
బిందు : మంచింది.....
ఇంకొన్ని రోజుల తరువాత......
సిద్దు : లేదు అంటి, తను అప్పట్లాగా లేదు. చలాకీగా ఉండడం లేదు. ఏదో ఆలోచనలలో ఉంటుంది.
పైగా మొన్న చూసా. తన కబోర్డ్ లో భరత్ గాడు వొదిలి వెళ్లిన షర్ట్స్ రెండు తన చీరల దగ్గర పెట్టుకుని ఉంది.
మొన్న రాత్రి తన రూమ్ లోకి వెళ్ళినప్పుడు. తను కబోర్డ్ లో ఉన్న షర్ట్ ను వాసన చూస్తూ ఉంది. నేను రావడం చూసి వెంటనే ఎం తెలీని దానిలా పక్కన పడేసి కూర్చుంది.
బిందు : వాడి గురించి ఏమైనా మాట్లాడుతుందా ?
సిద్దు : లేదు ఆంటీ జస్ట్ తన మనసులోనే మదనపడుతుంది. బయటకు మాత్రం అసలు ఎం జరగలేదు అన్నట్లుగా ఆక్ట్ చేస్తుంది. ఒకరోజు అయితే నేను కిచెన్ లోకి వెల్లినప్పుడు, తను భరత్ నెంబర్ కు ఏదో వాట్స్ అప్ లో మెసేజ్ చేయడం కనిపించింది. అంతలోనే సడెన్ గా అది నేను చూడకూడదు అని ఫోన్ ఆఫ్ చేసింది. తను ఇంకా భరత్ తో కమ్యూనికేషన్ లో ఉందేమో అని నా డౌట్.
బిందు : నేను తనతో మాట్లాడతాలే.. ఉంటా...
మరుసటి రోజు కాఫీ షాప్ లో..
బిందు : ఎందుకు దాస్తున్నావ్ నిజం చెప్పు, నాకన్ని తెలుసు
మేడం : తెలిస్తే మల్లి ఎందుకు అడుగుతున్నావు
బిందు : వాడితో మల్లి మాట్లాడుతున్నావా ?
మేడం : (మూడీగా) లేదు
బిందు : నిజం చెప్పు
మేడం : ఎందుకు ఇవ్వన్నీ అడుగుతున్నావు ? నేను వాడ్ని మరిచిపోయాను ఆల్రెడీ.. నువ్వే ఊరికే గుర్తు తెస్తున్నావ్ వాడ్ని అనోసరంగా
బిందు : ఒకసారి నీ ఫోన్ ఇవ్వు
మేడం : నన్ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా ? (కోపంగా) ఇక వెళ్తా (అంటూ లేవబోయింది)
బిందు : కూర్చుంటావా లేదా (కోపంగా)
మేడం : ఏంటి ఇప్పుడు ? నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా ?
నా ఇష్టం నేను ఏమైనా చేసుకుంటా నీకెందుకు ?
బిందు : (లేచి ఉన్న మేడం ను చేయి పట్టుకుని లాగి కూర్చోబెడుతూ) నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నా. నిజం చెప్పాలనుకుంటే చెప్పు. లేదంటే లేచి వెళ్ళిపో. ఎవ్వరూ నిన్ను బలవంతం చేయరు.
నువ్వు ఎలా పోతే నాకేంటి ? నేను ఆలోచిస్తుంది నీ ఫామిలీ గురించి. నువ్వు ఏదో ధ్యాసలో ఉంటె నీ ఫామిలీ ఎం కావాలి ? నీ కొడుకు నీ భర్త ? అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా నువ్వు...
(కాసేపు మౌనం తరువాత మేడం తల వంచుకుంది)
తన చెంపల మీదుగా కన్నీళ్లు రావడం చుసిన బిందు లేచి తనకు దగ్గరగా కూర్చుంటూ, తన భుజం చుట్టూ చేయి వేసి, గట్టిగా పట్టుకుంది. కాసేపు అలాగే ఉండిపోయింది.
మెల్లగా మేడం తల ఎత్తుతూ, నా వళ్ళ కావడం లేదే వాడ్ని మరిచిపోవడం అంది ఏడుపు గొంతు తో..
బిందు కు ఒక్కసారిగా కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకుంటూ మేడం ఫోన్ ను తీసుకుంది.
కాల్స్ చెక్ చేసింది. అన్ని అవుట్ గోయింగ్ కాల్స్ ఏ ఉన్నాయి. ఏ ఒక్క దానికి వాడు ఆన్సర్ చేయలేదు. వాట్స్ అప్ ఓపెన్ చేసింది. అందులో అన్ని మెసేజ్ లు మేడం పెట్టినవే ఉన్నాయి. వాడు ఎం రిప్లై ఇవ్వలేదు. అది చూసి మేడం వంక చూసింది. మేడం బిందు చేతిని పట్టుకుని నన్ను క్షమించవే, నా వళ్ళ కావడం లేదు వాడిని మరిచిపోవడానికి అని అంది.
బిందు చేతులు విడిపించు కుంటూ, నీకు ఇంత జరిగినా బుద్ది రాలేదు కదా అంది.
మేడం : అది కాదె..
బిందు : నీకు నిజంగా పిచ్చి పట్టిందే, వాడు ఎంత వెస్ట్ గాడో నువ్వు కూడా అంతే వెస్ట్ దానివి అవుతున్నావ్.
సిగ్గు ఉండాలి మల్లి వాడు కావలి అని అనడానికి అంది.
మేడం మౌనంగా కూర్చుంది.
బిందు :. నీకు ఇష్టం లేనందుకె కదా వాడ్ని పంపించింది. వాడు ఉన్నప్పుడేమో, నా ఫామిలీ కి తెలుస్తుంది నా భర్త కు తెలుస్తుంది అని ఏడుస్తూ బతికావ్, ఇప్పుడేమో వాడు వెళ్ళిపోయాక వాడు లేడు అని ఏడుస్తున్నావ్. ఎలానే ?
మేడం మౌనంగా కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ కూర్చుంది.
మేడం ను చూస్తుంటే బిందు కు సాఫ్ట్ గానే డీల్ చేయాలని ఉంది. కానీ తను మల్లి అదే అదే ట్రాప్ లో పడుతూ ఉండడం చూసి తనకు కోపం వస్తుంది.
మేడం : ఇక నేను వెళ్తానే, నాకు నిద్ర వస్తుంది.
బిందు : (టైం పొద్దున్న పది నర అవ్వడం చూస్తూ ) ఇప్పుడా ?
మేడం : అవును, ఇక వెళ్తా
బిందు : మేడం పరిస్థితి ఏంటో అర్ధం అయిన తనకు, సరే వెళ్ళు అంది. మేడం బాగ్ భుజాన వేసుకుని బిల్ కట్టేసి ఆటో లో ఇంటికి వెళ్ళింది. బిందు అదంతా చూస్తూ కూర్చుంది. తనకు ఎం చేయాలో అర్ధం కాలేదు.
ఆటో లో వెళ్తున్న మేడం కు మెస్సేజ్ వచ్చింది. బిందు నుండి, రాత్రిళ్ళు వాడి గురించి అలోచించి నిద్ర పాడు చేసుకోకుంటే , పొద్దున్న ఇలా నిద్ర రాదు అని ఉంది.
మేడం ఇంటికెళ్లింది. పేస్ వాష్ చేసుకుంటు, అద్దం లో చూసుకుంది.
జరిగిన రెండు నెలలు మేడం కు మైండ్ లో గిర్రున తిరిగాయి.
మొదట్లో వాడు వెళ్ళిపోయాక బానే ఉన్నా, తరువాత చిన్నగా వాడి గురించిన ఆలోచనలు ఎక్కువ అయ్యాయి. పైగా వాడు చివరి రోజు రాత్రి నాతో అలా పడుకున్నప్పుడు, ఇంతేనా నన్ను నువ్వు అర్ధం చేసుకుంది అనేలాగా నన్ను ఒక చూపు చూసింది నాకు ఇంకా గుర్తు ఉంది. వాడు ఉన్నన్నాళ్ళు వాడు దూరం ఉంటె బాగుణ్ణు అని అనిపించేది. ఇప్పుడు ఏమో వాడు దూరం అయ్యాక వాడితో పాటు ఉంటె బాగుణ్ణు అని అనిపిస్తుంది. ఏంటో ఈ మనసు... ఇక ఇది ఇలా ఉంటే ఆరోజేమో ప్రియ తనంతట తానే వచ్చి పార్క్ లో, తప్పంతా నాదే, భరత్ ది ఎం లేదు అని చెప్పిన తరువాత నుండి ఇంకా ఎక్కువయ్యాయి వాడి ఆలోచనలు. అప్పుడే నన్ను ఒకటి కొట్టి, నేను అలా చేయలేదే అని ఎందుకు చెప్పలేదు రా అని ఎన్నో సార్లు తిట్టుకున్నా వాడిని. వాడిని అనోసరంగా అపార్థం చేసుకున్నానే అని రోజూ భాధ పడే దాన్ని. ఇంట్లో తిరుగుతున్న ప్రతిసారి వాడి వాసనే వచ్చేది. వాడి ఊహలే వచ్చేవి. అందుకే అవసరం ఉన్నా లేకున్నా కూడా ఎక్కువ పనులు చేసేదాన్ని, ఇంకా టైం మిగులుతు ఉంటే, పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పేదాన్ని, అలా అయినా కాసేపు వాడిని మరిచి పోవచ్చేమో అని.
కానీ అది పని చేయలేదు. ట్యూషన్ లో పిల్లలను చూసినప్పుడల్లా అప్పట్లో క్లాస్ లో వాడు నన్ను ఎలా చూసే వాడో అనే ఆలోచనలే వస్తున్నాయి.
వాడు వెళ్లిపోతే వాడిని పూర్తిగా మరిచిపోయి నా ఫామిలీ ని హాపీగా చూసుకుంటానెమో అనుకున్నా. కానీ ఇలా వాడి ఆలోచనలతోనే గడుపుతూ పూర్తిగా ఫామిలీ ని మరిచిపోతా అని అనుకోలేదు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నుండి అయినా జరగాల్సింది చూద్దాం అని రోజూ పొద్దున్నే ప్రేయర్ లాగా నాకు నేనే చెప్పుకుంటా. కానీ రాత్రి కాగానే ఒక్కసారి ఆలోచిస్తే రోజంతా భరత్ గాడిని తలుచుకున్న క్షణాలే ఎక్కువ ఉంటాయి.
ఇలా ఎందుకు జరుగుతుందో అర్ధం కావడం లేదు. ఎందుకు అంటే నేను వాడిని పంపించిన కారణమే, నేను ప్రశాంతంగా నా ఫామిలీ తో ఉంటాను అని. కానీ వాడు వెళ్లినా కూడా నాకు ప్రశాంతత లేదు. కేవలం వాడినే ఆలోచిస్తూ ఉన్నా. ఇలా అవుతుంది అని అనుకోలేదు.
ఇంట్లో అందరూ ఉన్నా కూడా వాడు లేకపోవడం తో ఒంటరిగా ఉన్నట్లుగా అనిపించేది. రాత్రిళ్ళు వాడి రూమ్ లోకి వెళ్లి పడుకునే దాన్ని. మా అయన అడిగితే ఇక్కడ విండో ఉంది కదా బయట నుండి గాలి వస్తుంది అని చెప్పేదాన్ని. పొద్దున్న లేచాక నేను భరత్ రూమ్ నుండి రావడం సిద్దు చూసేవాడు. నాకు దాన్ని ఎలా కవర్ చేయాలో అర్ధం అయ్యేది కాదు. సిద్దు గాడు భరత్ గాడు చాలా క్లోజ్ కదా, వాళ్ళేం అయినా మల్లి కలిసిపోయి నా గురించి మాట్లాడుకుంటున్నారేమో అని వాడు స్నానానికి వెళ్ళాక వాడి కాల్స్ ఇంకా వాట్స్ అప్ చెక్ చేసేదాన్ని. అక్కడ హారిక కు తప్ప ఇంకెవరికి కాల్స్ గాని మెసేజ్ లు గాని వెళ్లినట్లు కనిపించేవి కావు.
అప్పుడప్పుడు హారిక ఇంటికి వచ్చేది. నన్ను పలకరించి మూవీ కి వెల్దామా అని పిలుచుకు పోయేది. మూవీ కి వెళ్లినా కూడా నాకు వాడే గుర్తు వచ్చే వాడు. మొదట్లో థియేటర్ లో వాడు నన్ను కిస్ చేసింది. అది హారిక చూసి నన్ను అడిగింది అదంతా గుర్తు వచ్చేది. అందుకే తల నొప్పి పెడుతుంది అని అబద్దం చెప్పి మూవీ నుండి ఇంటికి వచ్చేదాన్ని. బిందు నేను ఇలా ఉండడం చూసి నన్ను టూర్స్ కి తీసుకు వెళ్ళేది. కానీ అవి అంతగా నాకు రిలీఫ్ ను ఇచ్చేవి కావు.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
The following 19 users Like dom nic torrento's post:19 users Like dom nic torrento's post
• AB-the Unicorn, Anamikudu, DasuLucky, K.R.kishore, KS007, kummun, Lucky@224, maheshvijay, Naga raj, Nivas348, Picchipuku, ramd420, Rocky, Rohitshrama, Sachin@10, Shaikhsabjan114, SS.REDDY, Subbu115110, Thorlove
Posts: 2,128
Threads: 24
Likes Received: 4,484 in 971 posts
Likes Given: 617
Joined: Nov 2018
Reputation:
507
అప్పటికి యాభై రోజులు అయ్యింది వాడు వెళ్లి. నాకు ఇక్కడ మనశాంతి లేకుండా చేస్తు వాడు అక్కడ ఎం చేస్తున్నాడో అని అనుకునే దాన్ని. కొన్ని సార్లు తిట్టుకునే దాన్ని.
వెధవ. ఉన్నప్పుడు నన్ను ఏడిపించాడు. వెళ్ళాక కూడా ఏడిపిస్తున్నాడు అనుకుంటూ నిద్ర రాక అటూ ఇటూ దొర్లుతూ రాత్రిళ్ళు గడిపెదాన్ని.
ఆరోజు కూడా అలాగే దొర్లుతూ నిద్ర రాక పోయేసరికి, పోనీ వాడి రూం లోకి వెళ్తే నైనా ఏమైనా నిద్రొస్తుంది ఏమో అని, వెళదాం అని బయటకు వచ్చా. అప్పుడే ఏదో మెస్సేజ్ వచ్చింది చూస్తే అది ఫేస్బుక్ నుండి వచ్చింది. టుమారో వాడి బర్త్డే అని పేస్ బుక్ వాడు పంపించాడు. అది చూడగానే వొద్దు వొద్దు అనుకుంటూ నే ఫేస్బుక్ ఓపెన్ చేశా. మెల్లగా నడుచుకుంటూ భరత్ బెదురూమ్ లోకి వెళ్ళా. భరత్ లోపల బెడ్ మీద కూర్చుని నన్ను దగ్గరకు రా అని పిలుస్తున్నట్లు గా అనిపించింది. నాకు తెలుసు అది ఊహ అని. అందుకే దాన్ని పట్టించు కోకుండా మొబైల్ లో వాడి ఫేస్బుక్ చూస్తూ బెడ్ మీద కూర్చున్న. లేటెస్ట్ గా ఫోటో లు ఎం పెట్టలేదు. అన్ని పాతవే ఉన్నాయి. అవి చూస్తుంటే ఎందుకో కోపం ఏడుపు రెండూ వచ్చాయి. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టి అలా ఎలా వెళ్తావ్ రా అని కోపంగా తిట్టుకుంటూ వాడు ఇక్కడ లేనందుకు ఏద్వడం మొదలుపెట్టా.
వాడి ఫోటో వైపు చూసి, నేను ఎన్ని సార్లు తిట్టినా నాతోనే ఉండేవాడివి కదరా, ఇప్పుడెందుకు ఇంత కోపం, ఎందుకు నన్ను వొదిలి పోయావ్ ? అని అనుకున్నా. డీప్ గా నాకూ తెలుసు వాడిని చాలా ఎక్కువగా హర్ట్ చేసాను అని. ఇంకా ఇదంతా నా ఫామిలీ కోసమే చేసాను అని. కానీ అవ్వన్నీ నాకు ఇప్పుడు గుర్తు రావడం లేదు. కేవలం వాడితో నేను లేను అనే విషయమే నన్ను ఎక్కువగా బాధిస్తూ ఉంది. వాడి ఫోటో లు చూస్తూ ఎం చేస్తున్నావ్ రా ఇప్పుడు అని అనుకున్నా.
అప్పుడే వాడు ఆన్లైన్ లోకి రావడం కనిపించింది. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటె అలాగే ఫోన్ ను పట్టుకుని చూస్తూ కూర్చున్నా. ఈ టైం లో మేలుకుని ఉన్నాడా ? ఉంటె ఎం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఎం అయితే అది అయ్యింది లే అని చాలా ధైర్యం తెచ్చుకుంటూ వాడికి మెస్సేజ్ పెట్టా. హాయ్ అని.
వాడు చాలా సేపటికి చూసాడు. నేను ఆతృతగా వాడు ఎం రిప్లై ఇస్తాడో అని చూస్తున్నా. కానీ నాకు ఎటువంటి రిప్లై రాలేదు. నేను వాడిని ఇంటి నుండి పంపించడానికి వాడితో అన్న మాటలు గుర్తొచ్చాయి. నా మీద నీకు ప్రేమ లేదు కేవలం నా శరీరం మాత్రమే కావాలి నీకు అని అనడం, నీ కాళ్ళు పట్టుకుంటా మా ఇంట్లో నుండి వెళ్ళిపో అని అనడం, నన్ను లం** లా చేస్తున్నావ్ మా ఫామిలీ దృష్టిలో అని అనడం ఇవ్వన్నీ గుర్తు రాగానే, వాడు ఎంత హర్ట్ అయి ఉంటాడో కదా అని అనిపించింది. ఎంతలా హర్ట్ కాకపోతే వాడు ఇలా రిప్లై కూడా ఇవ్వకుండా ఇన్ని రోజుల నుండి కనీసం నేను ఎలా ఉన్నానో కూడా తెలుసుకోకుండా ఎందుకు ఉంటాడు ? అనిపించింది. అనోసరంగా వాడిని ఏడిపించి పంపించాను అని అనుకుంటూ వాడికి ఇంకో మెస్సేజ్ పెట్టా. సారీ రా అని. ఇంకో ఐదు నిమిషాలకు వాడు అది చూసాడు. కానీ ఎం రిప్లయ్ ఇవ్వలేదు. నేను ఇంకో మెట్టు దిగుతూ ప్లీజ్ రా మాట్లాడు అని పెట్టా. వాడు అది చూసి కాసేపటికి ఏదో రిప్లయ్ పంపించాడు. వాడి రిప్లయ్ చూసి ఎంతో ఆతృతగా అది చదివా. నీ ఫామిలీ ని సరిగా చూసుకో, నన్ను మరిచిపో అని పెట్టాడు. నేను వెంటనే అది చూసి తిరిగి మెసేజ్ పెడుతుండగానే నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. నన్ను వాడు అన్ ఫాలో అయినట్లు.
నేను అది చూసి మల్లి మెస్సేజ్ పెట్టబోయా. కానీ ఎం పెట్టాలో అర్ధం కాలేదు. నా ఫామిలీ కి ఏమైనా తెలుస్తుంది ఏమో అనే కదా వాడ్ని పంపించి ఇలా ఉన్నా. మల్లి ఎందుకు వాడ్ని తడుముకుంటున్నాను అని అనిపించింది. దాంతో ఇక ఫోన్ పక్కన పడేసి పడుకున్నా. కానీ నిద్ర రాలేదు. వాడే గుర్తొచ్చాడు. ఇక కోపం వచ్చి వెంటనే ఆ రూమ్ లో నుండి బయటకు వచ్చేసా. ముందు ఈ రూమ్ ను కాల్చేయాలి అని అనిపించింది. వాడి రూమ్ ను చుసిన ప్రతిసారి నాకు వాడే గుర్తొచ్చి మైండ్ పోతుంది అని అనిపించింది. లోపలి వెళ్లి వాడికి సంబందించినవి ఏమున్నాయో అని చూసా. వాడు వొదిలి వెళ్లిన బుక్స్, రెండు షర్ట్స్, ఇంకా కొన్ని వస్తువులు కనిపించాయి. వాటినన్నిటిని తీసుకుని ఒక మూట కట్టా. అవి పడేయాలి అని నా ప్రయత్నం. అంతలోనే ఇంకో విషయం గుర్తొచ్చింది.
చుట్టు చూసా. కళ్ళు మూసుకుని ఒకసారి ఊపిరి పీల్చుకున్నా. వాడి వాసన గట్టిగా తెలుస్తుంది రూమ్ లో. వెంటనే అది కూడా ఉండకూడదు ఈ ఇంట్లో అని అనుకున్నా. ఎందుకు అంటే నాకు ఈ వాసనే ఎక్కువగా డిస్ట్రబ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే వెంటనే ఒక టవల్ తీసుకున్నా. అది తడిపి, చుట్టూ ఉన్న గోడలను దాంతో తుడవడం మొదలు పెట్టా. అలా తుడుస్తూ, తుడిచిన చోట వాసన ఉందేమో అని వాసన చూస్తూ, గోడలను తుడుస్తున్నా. అలా ఒక వైపు తుడిచి ఆ గోడ దగ్గర వాసన రావడం లేదు అని ఖరారు చేసుకుని, హ్యాపీగా ఇంకో గోడ వైపుకు వెళ్తుంటే, అంతలో ఏదో సౌండ్ వచ్చింది. చూస్తే అక్కడ నా భర్త నిలబడి ఉన్నాడు. నన్నే చూస్తున్నాడు. నేను తనని హ్యాపీగా చూస్తూ ఇప్పుడు వాసన రావట్లేదు అని అన్నా. మా అయన ఏంటి అన్నాడు అర్ధం కానట్లు. అంతలోపే నాకు అర్ధం అయ్యింది నేను ఎం చేస్తున్నానో ఎం మాట్లాడుతున్నానో అని.
ఒక్క క్షణమ్ నాకు పిచ్చి పట్టింది అని అనిపించింది. నా భర్త నా దగ్గరకు వస్తూ ఈ టైం లో అర్ధరాత్రి పన్నెండుకు నువ్వు ఇక్కడ గోడలను టవల్ తో తుడుస్తూ ఎం చేస్తున్నావ్ ? పైగా తుడుస్తూ వాసన కూడా చూస్తున్నావ్ ఏమైంది ? అని అన్నాడు. నేను గోడల వంక చూసి, ఇంకో సారి గాలి పీల్చుకున్నా. వాడి వాసన నాకేం రాలేదు. ఒకవేళ వచ్చి ఉంటె మా ఆయనకు చెప్పేదాన్ని. కానీ ఇప్పుడెలా చెప్తా ? అసలు ఆయనకు నేనెందుకు చెప్తా ఈ విషయం ? అని మనసులో నాకు నేనే అనుకుంటూ ఉండగా మా అయన ఏమైంది నీకు ? అని అన్నాడు. నేను ఏమైంది అన్నా. మా అయన ఏమో తెలీదు కొన్ని రోజులుగా ఏదో ధ్యాసలో ఉంటున్నావ్, అప్పట్లా మాట్లాడడం లేదు, అసలు ఆక్టివ్ లో లేవు, పైగా ఇప్పుడేమో ఇలా, అసలు ఏమైంది నీకు అని అన్నాడు. వేంటనే నేను అబ్బా ఎం లేదు అండి గోడలు శుబ్రంగా లేవు అని తుడుస్తున్నా అంతే అని చెపుతూ టవల్ పక్కన పడేసి సరే ఇక నేను వెళ్లి పడుకుంటా అని చెప్పేసి మా బెడ్ రూమ్ లోకి వెళ్ళా. వెళ్లే ముందు చూసా మా ఆయనను. ఆయన చుట్టూ గోడలు చూస్తున్నాడు అవి అప్పటికే క్లీన్ గా ఉన్నాయి. నేను ఆయన అది చూసి ఇంకేమైనా అడుగుతాడేమో అని వెంటనే అక్కడ నుండి జారుకున్న.
కాసేపటికి పక్కన వచ్చి పడుకున్నాడు. నేను సైలెంట్ గా ఉన్నా కళ్ళు మూసుకుని పడుకున్నట్లుగా ఆక్ట్ చేస్తున్నా. ఆయన నా బుజం మీద చేయి వేసాడు. నేను కదలలేదు. సంధ్యా అని పిలిచాడు. నేను ఎం అడుగుతాడో అని భయపడి, నాకు నిద్రొస్తుందండి పడుకోండి అని కవర్ చేశా. ఆయన ఏమనుకున్నాడో ఏమో తిరిగి పడుకున్నాడు. నేను కాసేపటి క్రితం ఎం చేసానో ఎంత పిచ్చి దానిలా ప్రవర్తించానో గుర్తు రాగానే, అంతా ఈ భరత్ గాడి వల్లనే అని వాడి మీద కోపం వచ్చింది. చెత్త వెధవ చెత్త వెధవ, నన్ను ఇప్పుడు కూడా ప్రశాంతంగా బ్రతక నివ్వడం లేదు అని కోపంగా కళ్ళలో నీళ్లు వస్తుంటే తుడుచుకుంటూ మా ఆయనకు కనడపడకుండా జాగ్రత్త పడుతూ పడుకున్నా.
టైం మూడు అవుతుంది ఎంత ట్రై చేసినా నిద్ర పట్టడం లేదు. వాడి గురించే ఆలోచనలు. నాకు తెలీదా నా ఫామిలీ ని చూసుకోవాలి అని. అంత పెద్ద మొనగాడా, నాకు చెప్పడానికి. ఏదో జాలి పడి మాట్లాడా, మరీ అంత కొవ్వు ఉండకూడదు. నీ ఫామిలీ ని సరిగా చూసుకో అంట, నీ ఫ్యామిలీని సరిగా చూసుకో అంటూ (వెక్కిరింపుగా)..
మాకు తెలీదు మరి. చిన్నపిల్లని.. (కోపంగా)..
(కళ్ళలో నీళ్లు కారుతూ ఉంటె..) అయినా జాలి పడి తప్పు చేశా వాడి మీద అని వాడిని మల్లి తిట్టుకోవడం మొదలు పెట్టా. టైం మూడు అయినా నిద్ర రాకపోయే సరికి వాచ్ వంకే చూస్తూ వాడ్ని తలుచుకుని నన్ను ఎందుకు రా ఇలా చంపుతున్నావ్ అని అనుకున్నా. ఎప్పుడో పొద్దున్న ఆరు గంటలకు నిద్ర వచ్చింది. కానీ ఏడు లోపలే లేవాల్సి వచ్చింది. మా అయన నన్ను గ్రహాంతర వాసిని చూసినట్లుగా చూడడం నాకు తెలుస్తున్నా కూడా నేను ఎం పెద్దగా పట్టించు కోలేదు. చక చకా ఏదో వండేసి, వాళ్ళకు పెట్టేసి సిద్దు ను మా ఆయనను బయటకు తరిమేసా.
నిద్ర వస్తుంటే, ముందు స్నానం చేద్దాం అని బాత్రూం లోకి వెళ్ళా. బాత్రూం లో పేస్ చూసుకున్నా అద్దం లో. చాలా వాడిపోయినట్లుగా కనిపించింది. ఎన్నడూ లేనిది కళ్ళ కింద చారలు కూడా వచ్చాయి. అంతా వాడి వల్లనే కదా ఇదంతా అని అనుకుంటూ స్నానం చేయడం స్టార్ట్ చేశా. స్నానం చేస్తుంటే మధ్యలో మల్లి వాడి వాసన వచ్చింది. వెంటనే షవర్ ఆపేసా. కళ్ళు మూసుకున్నా. వాడి వాసన మల్లి బలంగా తగిలింది. వెంటనే టవల్ ఒకటి చుట్టుకుని, నిన్న రాత్రి పెట్టిన మెసేజ్ కు బాధపడి సారీ చెప్పడానికి వచ్చాడేమో అని అనిపించి బాత్రూం లో నుండి బయటకు వచ్చా. మెయిన్ డోర్ లాక్ లో ఉండడం చూసి ఏమైనా వెనుక డోర్ నుండి వచ్చాడేమో అని ఇంటి వెనుక వైపుకు వెళ్ళా. నాకు తెలుస్తుంది వాడు వచ్చాడు అని. నేనేం పిచ్చి దాన్ని కాదు ఊరికే నమ్మేయడానికి. ఇంటి వెనుకకు వెళ్లిన నాకు అక్కడ కూడా డోర్ లాక్ లో ఉండడం కనిపించింది. అంతలోనే ఇంకో డౌట్ వచ్చింది. ఏమైనా డోర్ ఓపెన్ లోనే ఉండి, భరత్ లోపలి వచ్చి డోర్ లాక్ చేసాడేమో అని అనిపించింది. వెంటనే ఏదో ఉత్సహం వచ్చింది. వాడు వచ్చాడు అని మనసు బలంగా చెప్తుంటే, ముఖం మీద నవ్వుతో పరిగెత్తుకుంటూ వాడి కోసం ఇంట్లో చూసా. వాడు హాల్ లో కనిపించలేదు. నాకు భయపడి వాడి రూమ్ లో దాక్కున్నాడేమో అని అక్కడకు వెళ్ళా. వెళ్లే తప్పుడు నేను కేవలం టవల్ చుట్టుకుని ఉన్నా అని గుర్తొచ్చింధీ. కానీ ఏముందిలే ఆల్రెడీ వాడు అన్ని చూసేసాడు కదా అని గ్లోయింగ్ పేస్ తో వాడి రూమ్ కు చేరుకున్నా. లోపలకు పోయి చూడగానే నాకు ఒక్కసారిగా వాడి వాసన గుప్పుమని మొహం మీదకు కొట్టినట్లు అయ్యింది. నాకు పూర్తిగా అర్ధం అయిపోయింది వాడు వచ్చాడు అని, కానీ కావాలనే నాకు భయపడి, దొంగతనంగా దాచిపెట్టుకుని నన్ను చూసి వెళదాం అని అనుకుంటున్నాడు అని అనుకున్నా, పాపం నన్ను డైరెక్ట్ గా పేస్ చేయలేక ఇలాంటి పనులు చేస్తున్నాడు అని అని అనుకుంటూ మళ్ళీ. అయినా నిజమే కదా, నిన్న రాత్రే కదా ఏదో మెట్యూరిటి ఉన్నోడిలా ఫోజులు కొట్టి, మల్లి ఇప్పుడు నన్ను చూడడానికి వస్తే నేను ఎం అనుకుంటాను ? అందుకే ఇదంతా చేస్తున్నాడు అని అనుకున్నా. కానీ పాపం వాడికి అర్ధం కానిది ఏంటంటే, వాడి కోసం నేను కూడా ఇక్కడ ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నా అని. పాపం అని అనుకుంటూ వాడి కోసం వెతక సాగా. అలా వెతుకుతూ నువ్వు దొంగతనంగా ఇంట్లోకి వచ్చావ్ అని తెలుసు రా కన్నా, లేకపోతే అందరూ బయటకు వెళ్లేంత వరకు ఎందుకు వెయిట్ చేస్త్తావ్. ఎవ్వరూ ఇంట్లో లేనప్పుడే ఎందుకు లోపలి వస్తావ్ ? నాకు తెలీదా నీ దొంగ చేస్తాలు. ఎందుకు నన్ను వెయిట్ చేయిస్తావ్ ? వచ్చేయి నాకూ నిన్ను చూడాలని ఉంది. బయటకు వచ్చేయ్ రా, ప్లీజ్ రా కన్నా అని గొణుక్కుంటూ భరత్ రూమ్ లో, ఇంకా అట్టచేడ్ బాత్రూం లో, ఇంకా మంచం కిందా చూడడం మొదలు పెట్టా. అలా చూస్తుండగా సడెన్ గా ఏదో వాకిలి దగ్గర కదిలినట్లు అనిపించింది. తల తిప్పి చూసే సరికి వాకిలి కాస్త ఊగినట్లు అనిపించింది. అంతే వెంటనే దొరికావ్ రా దొంగా అని అనుకుంటూ ఆనందం తో పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళా. అలా వెళ్లిన నాకు అక్కడ భరత్ కనిపించలేదు. ఏమైనా వీడు రాలేదా అని అనిపించింది. కానీ అంతలోనే ఎందుకు రాడు ? అని అనిపించింది. వాడు రాకపోవడానికి ఉన్న కారణాలు కంటే ఎక్కువగా రావడానికే ఉన్నాయి. అదే నా దైర్యం. పైగా నాకు వాడి వాసన నిన్న రాత్రి కంటే ఎక్కువగా తెలుస్తుంది. వాడు ఇక్కడే ఉన్నాడు అని బలంగా తెలుస్తుంది. పైగా, వాడు ఎప్పుడైనా రావొచ్చు గా, ఇప్పుడే ఎందుకు వస్తాడు ? అది కూడా ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఎందుకు వస్తాడు ? అది చాలదా వాడు వచ్చాడు అని రుజువు చేయడానికి అని చుట్టూ చూసా ముఖం మీద చిరునవ్వుతో. ఎంత సేపు అని తప్పించుకుంటావ్ ? దొరుకుతావు రా, అని చుట్టూ చూసా. నిన్న పాపం ఆలా మెసేజ్ పెట్టినందుకు బాధపడ్డాడు ఏమో ? వాడే అంత బాధ పడి ఉంటె ఇక నేను ఎంత బాధ పడి ఉంటానో అని ఊహించి ఉంటాడు వెదవ, అందుకే నేను ఎలా ఉన్నానో అని చూడడానికి వచ్చాడు. నా ప్రియుడు అని నవ్వుకున్నా. చుట్టూ చూస్తుంటే నా బెడ్ రూమ్ డోర్ ఓపెన్ లో ఉండడం కనిపించింది. ఇందాక క్లోజ్ చేసే వచ్చా కదా అని అనుకునే లోపలే నాకు అర్ధం అయ్యింది. వాడు ఇప్పుడు నేను ఎలాగైనా స్నానానికి అందులోకె వెళ్తా కదా చూద్దాం అని అందులోకి దూరాడు అని. అంతే వెంటనే లోపలికి పరుగులాంటి నడకతో వెళ్లబోయా. ఆనందంగా మెట్లు దిగుతూ ఉంటె ఒక్కసారిగా జారీ కింద పడ్డా.
నడుముకు దెబ్బ తగిలినట్లు అయ్యింది. కానీ భరత్ గాడిని చూడాలనే ఉత్సాహం లో అది కనిపించలేదు. పైకి లేవబోతుంటే మల్లి కింద పడ్డా. ఈ సారి తల కు కాస్త దెబ్బ తగిలి రక్తం వచ్చింది. కానీ దాని గురించి పట్టించు కునే స్థితి లో నేను లేను. వెంటనే పైకి లేచి నా బెడ్ రూమ్ లోకి వెళ్ళా. మల్లి అదే వాసన. గుప్పుమంటూ కొట్టింది నా ముఖానికి. నాకు అర్ధం అయిపొయింది వాడు ఇక్కడే ఉన్నాడు అని. వెంటనే ఫస్ట్ తలుపు లాక్ చేశా. వాడు బయటకు వేళ్ళ కూడదు అని. చుట్టూ చూసా. వాడు కనిపించలేదు. నేను మంచం కింద చూసా. లేడు. బాత్రూం లోకి వెళ్లి చూసా అప్పుడే బయట ఏదో సౌండ్ వచ్చింది. డోర్ తెరిచినట్లు మల్లి లాక్ పెట్టినట్లు అనిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళా. హాల్ లో మధ్యలో నిలబడి నడుము నొస్తుంటే, కాస్త నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ నడుము మీద చేయి వేసి పెట్టుకుని. చుట్టూ చూస్తూ భరత్ అని పిలిచా.
వాడు పలకలేదు. నేను భరత్ ప్లీజ్ రా ఏడిపించకు అని అన్నా. ఏ రెస్పాన్స్ లేదు. నేను చుట్టూ చూస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావ్ ? అన్న.
ఎం చేయాలో తెలీక మోకాళ్ళ మీద కూర్చుని,
సారి రా నన్ను క్షమించు..
ప్లీజ్.. నేను చేసింది తప్పే...
నిన్ను వెళ్ళిపోమనడం నాదే తప్పు..,
కానీ అది అప్పుడేదో కోపం లో అలా అన్నా, దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇలా ఎడిపించకు.., అన్నా..
నో రెస్పాన్స్...
కాసేపు తల వంచుకుని., గుండెలో బాధ వేస్తుంటే భరత్..
నన్ను క్షమించు రా అంటూ కాస్త గట్టిగా
నీ ప్రియురాలిని కదరా నేను అన్నా..
నో రెస్పాన్స్..
వేడుకుంటున్నట్లుగా చేతులు పెడుతూ
దయ చూపించు భరత్...
ఇక వెతకలేను, నా వళ్ళ కాదు.
నన్ను ఇంకా కృంగదీయకు..
ప్లీజ్ రా, రా, నన్ను వచ్చి గట్టిగా హత్తుకో...
కావాలంటే నా శరీరాన్ని కూడా తీసుకో...
మొత్తం.. అంతా నీదే...
ఇప్పుడే ఇచ్చేస్తా...
నిజంగానే ఇచ్చేసా..,
అంటూ టవల్ ముడి కూడా విప్పా.
విప్పేసి నగ్నంగా ఉన్న నా శరీరాన్ని చూపిస్తూ ఇదిగో చూడు రా, ఇది నీ కోసమే అని అంటూ బయటకు వస్తాడేమో అని చుట్టూ చూసా. ఎంతకి రాలేదు. నేను నిరాశగా, పోనీ కనీసం నువ్వు వచ్చావ్ అని అయినా నాకు తెలిసేలా చేయి రా, నీ ముఖం కూడా చూపించాల్సిన అవసరం లేదు అని అన్నా దీనంగా..
అంతలో ఏదో సౌండ్ వచ్చింది చూస్తే.....
అది....
భరత్ వచ్చాడు అని అనుకుంటున్నారా ?
లేదు రాలేదు అంటే ఈ పోస్ట్ ను like చేయండి
వచ్చాడు అని అనుకుంటే కింద ఉన్న పోస్ట్ ను like చేయండి.
చూద్దాం ఎవరు ఎలా అనుకుంటున్నారో...
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
The following 46 users Like dom nic torrento's post:46 users Like dom nic torrento's post
• 950abed, AB-the Unicorn, bahubalibahubali, bobby, bv007, ceexey86, Common man, DasuLucky, donakondamadhu, Eswar P, Gurughost, jackroy63, K.R.kishore, kamudu116, Kingzz, kummun, M.S.Reddy, maheshvijay, Mohana69, mr.commenter, murali1978, Naga raj, Nivas348, phanic, Picchipuku, Raju1987, ramd420, [email protected], rd8022d, Rohitshrama, Sachin@10, Sammoksh, Sanjuemmu, Shaikhsabjan114, Sivakrishna, Srav1, SS.REDDY, Subbu115110, Sudharsangandodi, Sunny@1479, Thorlove, Varama, Venky248, vg786, white123, Xossiplover7992
|