28-04-2022, 01:53 PM
Vammo twistlu thattukovatam chaala kashata ga undhi bhayya
Vc
|
28-04-2022, 01:53 PM
Vammo twistlu thattukovatam chaala kashata ga undhi bhayya
28-04-2022, 02:05 PM
Fantastic mind-blowing update
28-04-2022, 02:30 PM
Mind blowing update
28-04-2022, 03:11 PM
మాఊహకు అందని అప్డేట్ లు ఇస్తున్నారు కంటిన్యూ
28-04-2022, 03:19 PM
Mamuli twists levu ga
Nice update
28-04-2022, 03:52 PM
Nice super twist
28-04-2022, 04:10 PM
Wow సార్ excellent update
చాల చాల బాగుంది సార్
28-04-2022, 04:16 PM
అప్డేట్ చాలా బాగుంది మిత్రమా.
28-04-2022, 04:20 PM
కథ చాలా అద్భుతంగా వ్రాస్తున్నారు సార్
Super sir
28-04-2022, 04:51 PM
సార్ కథ చాలా చాలా మలుపులు తిరుగుతూ ఉంది సార్
మళ్లీ మీ అప్డేట్ వచ్చేదాక అది నేను చదివేదక మనస్సు నెక్స్ట్ అప్డేట్ ఎల మలుపు తిరుగుతుందో చూడాలి అని ఇంత అద్భుతమైన కథ వ్రాస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.
28-04-2022, 05:34 PM
Super update bro
28-04-2022, 05:50 PM
Supero super update
28-04-2022, 06:28 PM
శక్తులు అంటున్నావ్...ఆ స్టోరీ ఈ స్టోరీ మిక్స్ చేయట్లేదు కదా...
Super undi bro Katha... Nee flow assalu taggoddu... Thank you ❣️
28-04-2022, 06:33 PM
ఏం స్వామి ఇది.... ఏంది ఇది సస్పెన్స్ లా అరాచకం.... వామ్మో... వామ్మో... విక్రమ్ తల్లి బతికి ఉండడం ఏంటి? 25 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండడం ఏంటి.... పెద్ద మిస్టరీ దాగి ఉంది
ఏం స్వామి మానస ఇంత క్రూరమైన అరాచకమా చేసింది.... నమ్మిన వాళ్లని మోసం చేస్తారు.... అంటే మానస అమ్మ కూడా బతికే ఉందా?...
అను అయితే బతికే ఉంది .... ఇది చాలా గొప్ప విషయం...
మరి అమూల్య ఏమైంది... పూజ ఎక్కడ ఉంది....
నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయే అండి.... నేను ఏదో అనుకున్నాను కానీ ఊహకు అందని విధంగా ఇచ్చారు .. హ్యాట్సాఫ్ టు యు....
మీరు చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక అప్డేట్ ఇవ్వండి..
ధన్యవాదాలు మిత్రమా
28-04-2022, 07:34 PM
bro-- u metioned
మానస : అమ్మా రవి అన్నయ్య అనురాధ ని తీస్కోచాడు.. how? u intro Ravi as her lover. secodly, rajani as ravi sis. what happend to her... On a whole very nice twisted update.. thanks bro..
28-04-2022, 08:25 PM
Sandhya ni grave yard ki tesukuvelli kalichesaru ga Sandhya husband malli Sandhya Ela brathikindi ala aythe swathi madam kuda undali ga alane seshi kuda brathike undali waiting for the update
28-04-2022, 09:08 PM
(28-04-2022, 08:25 PM)Bvgr8 Wrote: Sandhya ni grave yard ki tesukuvelli kalichesaru ga Sandhya husband malli Sandhya Ela brathikindi ala aythe swathi madam kuda undali ga alane seshi kuda brathike undali waiting for the update కదా! విక్రమ్ చేతనే కర్మఖాండలు జరిపించాడు, శ్రీకాంత్. బహుశా ఇక మ్యాజిక్కులే అనుకుంటా...... మామూలు మలుపులు తిరగలేదుగా కథ..... ఫ్యూజులు ఎగిరిపోయాయ్.
28-04-2022, 09:23 PM
ఎపిసోడ్ ~ 7
అనుకి మళ్ళీ మెలుకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి సంధ్య అను నే చూడటం గమనించి వెంటనే లేచి కూర్చుంది.... సంధ్య : తల్లి జాగ్రత్త నువ్వు ప్రేగ్నన్ట్ వి.. ఆ విషయం విన్న అనుకి ఆనందం ఆగలేదు, సంధ్యని కౌగిలించుకొని నవ్వుతూనే గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది, ఆ రోదనకి సంధ్య బెదిరినా అనుని సముదాయించి మంచం మీద కూర్చోబెట్టి కళ్ళు తుడిచింది.... అను : అమ్మా విక్రమ్ చనిపోయాడని చెప్తున్నారు అని ఇంకా గట్టిగా ఏడవటం మొదలు పెట్టింది... సంధ్య : అంటే తల్లి నువ్వు....? అను : విక్రమ్ భార్యని, నీ కోడల్ని అమ్మా.... అని ఏడుస్తూనే చెప్పింది. సంధ్యకి కన్నీళ్లు ఆగలేదు, నా కోడలా నా బిడ్డ పెళ్లి చేసుకున్నాడా.. అంటే నీ కడుపులో ఉంది నా వారసులా? ఎంత సంతోషంగా ఉందొ చెప్పలేను.... అను : అమ్మా??? సంధ్య : తల్లీ భయపడకు చిన్నాకి ఎం కాలేదు ఆరోగ్యంగా ఉన్నాడు, నేను చెప్తున్నా కదా నా చిన్నాకి ఎం కాలేదు... అను : కానీ వాళ్ళు...... సంధ్యా : ష్ ష్.... నేను చెప్తున్నా కద తల్లీ చిన్నాకి ఎం కాలేదని, వాడికి ఏమైనా అయితే ఈ గుండె ఆగిపోతుంది... ఈ పాటికి నీ కోసం వెతుకుతుంటాడు, నేను బతికే ఉన్నా అని తెలిసిన ఇరవై నాలుగు గంటల్లో మన ముందు ఉంటాడు, నీ భర్త ఇంకా ఇక్కడ ఇంకా లేడంటే ఏదో ముఖ్యమైన పని మీద ఉండి ఉంటాడు, లేదా నీ జాడ ఇంకా తెలియకుండా అయినా ఉండాలి.. అను సంధ్య చెప్పేది అంత ఏడుపు ఆపేసి వింటుంది కొంచెం ధైర్యంగా నే ఉన్నా భయం గా కూడా ఉంది. అను నీరసాన్ని గమనించిన సంధ్య తల్లీ ఏమైనా తిందువు లే అని లోపలి నుంచి ఫ్రూట్స్ కోసుకొచ్చింది, అను ఇంకా బాధపడటం చూసి... సంధ్య : తల్లీ నీ పేరెంటమ్మా? అను : అను.... అనురాధ.. సంధ్య : అనురాధ... చక్కటి పేరు ఇంద కొంచెం తిను అస్సలే కడుపు తో ఉన్నావు, నీకు చిన్నా కడుపులో ఉన్నప్పుడు విషయాలు చెప్పనా? అను : హ్మ్మ్..... సంధ్య : కట్ చేసిన పళ్ళు అనుకి తినిపిస్తూ "చిన్నా కడుపులో ఉన్నప్పుడు నాతో మాట్లాడే వాడు తెలుసా... అను : ఎలా? సంధ్య : అదీ అంతే తల్లికి బిడ్డకి సంబంధించిన విషయం, వాడు నన్ను మొదటసారి తన్నినప్పుడు నా ఆనందం వర్ణించలేనిది, నేను రోజు ఒక కొత్త విషయం వాడితో మాట్లాడేదాన్ని... చెప్పిన విషయం మళ్ళీ చెప్పామనుకో తన్నే వాడు.... వాడు పుట్టాకే నా జీవితంలో ఆనందం, సుఖం అన్ని అనుభవించాను వాడు నన్ను మొదటి సారి అమ్మ అని పిలిచినప్పుడు ఈ లోకాన్నే మర్చిపోయాననుకో... పాలు తాగిన తరువాత వాడే నా జాకెట్ ఉక్స్ పెట్టి నా పైట కనిపించకుండా నా చుట్టూ కప్పి వెళ్ళేవాడు... నీకింకోటి చెప్పనా చిన్నా అస్సలు మధ్యాహ్నం పూట పడుకోడు మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలీదు కానీ మధ్యాహ్నం పూట చిన్నా ని బలవంతంగా పడుకోపెట్టినా మనల్ని నిద్రపుచ్చి వాడు బైటికి వెళ్లిపోయేవాడు, మాయోడు ఎప్పుడు మాయ చేస్తూ ఉంటాడు.....అని మురిసిపోయింది. చిన్నా లెక్కల్లో చాలా ఫాస్ట్ తెలుసా, మనం క్వశ్చన్ కి ఆన్సర్ ఫస్ట్ స్టెప్ వేసేలోపు చిన్నా ఆన్సర్ రాసేస్తాడు, అంత ఫాస్ట్, ఇంతకీ చిన్నా ఎం చదువుకున్నాడు, బలంగా ఉంటాడా, సున్నితంగా ఉంటాడా రఫ్ గా ఉంటాడా, ఇప్పటివరకు ఎవరితో అయినా గొడవ పడ్డాడా, పడే ఉంటాడు వాడికి కోపం చాలా ఎక్కువ, జోకులు వేస్తాడా సీరియస్ గా ఉంటాడా, అవతలి వాళ్ళతో ఎలా మాట్లాడతాడు, పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తాడా, వాడికి కంపెనీ రాసిచాను వాళ్ళని కలిశాడా, ఇప్పుడు ఎలా ఉన్నారు. నీతో ఎలా ఉంటాడు, నిన్ను ఆటపట్టిస్తాడా? నన్నయితే తెగ ఆడించేవాడు... ఏదైనా అనుకున్నాడంటే మాత్రం సాధించేదాకా వదలడు నా బంగారు కొండ... వాడికి ఆలు ఫ్రై పప్పు చారు అంటే చాలా ఇష్టం నీతో చేపించుకుంటాడా.... నేను లేకుండా ఎన్ని కష్టాలు పడ్డాడో నాకోసం ఎంత ఏడ్చి ఉంటాడో.... అను కళ్లార్పకుండా వినడం చూసి "ఏమైంది అను"... అంది. అను : మీ అబ్బాయి కూడా ఇంతే మిమ్మల్ని ఇలానే తలుచుకునేవాడు. సంధ్య : అవునా నేను గుర్తున్నానా వాడికి? అను : గుర్తుండడమా అస్సలు మిమ్మల్ని తలుచుకోకుండా లేవడు, లేవంగానే మనసులో మిమ్మల్ని తలుచుకుని ఆ తరువాతే లేస్తాడు, ఏ పని చెయ్యాలన్న మిమ్మల్ని తలుచుకుంటాడు, చాలా సార్లు ఒంటరిగా పిచ్చి వాడిలా మీతో మాట్లాడుకోడం చూసాను... నాకైతే ఒక్కోసారి చికాకు వచ్చేసేది అమ్మ అమ్మా అని గోలకి.... అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేసుకుంటాడు ఏదైనా తినేటప్పుడు కూడా వంకాయ ఫ్రై అంటే మా అమ్మకి ఎంత ఇష్టమో అని... ప్రతి పనిలో ఆలోచనలో విక్రమ్ అన్ని పనుల్లో మీరే ఉంటారు.... సంధ్య ఆనందానికి అవధులు లేవు, అలాంటి కొడుకు పుట్టినందుకు దేవుడికి దండం పెట్టుకుంది. అను అదీ చూసి నవ్వుకుంది. సంధ్య : ఇంకా చెప్పు విక్రమ్ గురించి మీరిద్దరూ ఎలా కలిశారు ఎలా పెళ్లి చేసుకున్నారు అయినా నీ మెడలో తాళి లేదేంటి, నీ చేతికి ఉంగరం కూడా లేదు నా బిడ్డ గురించి నీకు తెలిసినదంతా నాకు చెప్పవా? అను : అమ్మా నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు చనిపోయారని మిమ్మల్ని మా వాళ్లే చంపేసారని విన్నాను, కానీ ఇదంతా ఎలా మీకేం కాకపోతే విక్రమ్ మీ నుంచి ఎలా దూరం అయ్యాడు, అస్సలు ఈ పాలస్, ఈ మనుషులు ఎవ్వరు వీళ్లంతా, ఇక మానస తన గురించి నాకేం అర్ధం కావట్లేదు అస్సలు ఇక్కడ ఎం జరుగుతుంది..... సంధ్యా : ఇదంతా పెద్ద కద తీరికగా చెప్పుకుందాం ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు చాలా అలిసిపోయావ్ మనకి ఇక్కడ మాట్లాడుకోడం తప్ప వేరే పని ఉండదు, ముందు ఫ్రెష్ అవ్వు పో...... అను ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళింది..... మానస లోపలికి వచ్చింది. సంధ్య : మానస ఎందుకోచ్చావ్... మానస : అను ఎలా ఉందొ చూద్దామని.... సంధ్య : మీరు వదిలేస్తే బతుకుద్ది అయినా నీకు అను ఎలా తెలుసు ఎం చెప్పి మోసం చేసావు... మీకు అలవాటే కదా నమ్మించి మోసం చెయ్యడం.. నా కొడుకు వచ్చేంత వరకే మీ ఆటలు. నా కొడుకు నన్ను చూసిన రోజే ఈ సామ్రాజ్యం, మీరు, మీ దురాశలు అన్ని అంతం అవుతాయి... మానస అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కొంచెం సేపటికి అను బైటికి వచ్చింది. సంధ్య : అను మానస నీకెలా పరిచయం... అను : మానస నాకు కాదు విక్రమ్ కి పరిచయం తనలో నిన్ను చూసుకునే వాడు, మానసకి కూడా విక్రమ్ అంతే వాళ్ళిద్దరినీ చూస్తే అమ్మ కొడుకులేమో అనుకుంటారు ఎవరైనా.... సంధ్య : ఇలా కాదు మొత్తం మొదటి నుంచి నాకు అంతా తెలియాలి... అను : అమ్మా ముందు మీరు చెప్పండి అస్సలు మీరు బతికుండడం ఎలా??? ఏంటి ఇదంతా..? సంధ్య : సరే చెపుతాను విను.....
28-04-2022, 09:28 PM
Excellent update bro. Keep going
|
« Next Oldest | Next Newest »
|