Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
Can we expect an update today
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Good start for season 2
Like Reply
Update
Like Reply
Eemaindi bro waiting
[+] 1 user Likes rajusatya16's post
Like Reply
What happened brother session-2
Like Reply
ఎపిసోడ్ ~ 2

పొద్దున్న లేవగానే అమ్మని అనుని మానసని తలుచుకుని ఫ్రెష్ అయ్యాను అమూల్య గారి కోసం, అమూల్య గారు వస్తూనే డల్ గా కనిపించింది.

చిన్నా : గుడ్ మార్నింగ్ మేడం.

అమూల్య : గుడ్ మార్నింగ్ అని సోఫా లో కూర్చుని తల పట్టుకుంది.

చిన్నా : ఏమైంది మేడం.

అమూల్య : ఎం లేదు విక్రమ్ ,నాకు చాలా ప్రోబ్ల్మ్స్ ఉన్నాయ్ ఇవ్వాళ ఇంకొకటి.

చిన్నా : మేడం నేను వస్తాను , నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు షెల్టర్ ఇచ్చారు , ఇక ఇప్పుడు నేను మీకు ఉపయోగపడతానేమో ......

అమూల్య : నిన్న కూడా నువ్వే నాకు ఉపయోగపడ్డావ్ .

ఇద్దరం కలిసి తన ఆఫీస్ కి వెళ్ళాం అది ఒక షుగర్ కంపెనీ , లోపలికి వెళ్ళాం అమూల్య గారు లోపలికి వెళ్తుంటే కనీసం ఎవ్వరు లేచి నీలో్చొను కూడా నిల్చొలేదు .

లోపలికి వెళ్లి మేడం ఫైల్స్ తీస్కొని చూస్తూ ఉంది టెన్షన్ గా...

చిన్నా : మేడం ఏమైందో తెలుసుకోవచ్చా ?

అమూల్య : అవన్నీ నీకు చెప్పలేను Vikram కానీ ఇప్పటికి నా దెగ్గర ఉన్న లాస్ట్ హోప్ ఈ కాంట్రాక్టు , ఇది కూడా ఓకే కాదు అని నాతో పాటు ఇక్కడున్న అందరికి తెలుసు అందుకే లోపలికి వచ్చేటపుడు అంత రెస్పెక్ట్ .

చిన్నా : కాంట్రాక్టు మనకి రాదని అంత గట్టిగా ఎలా చెప్తున్నారు ?

అమూల్య : నా కంపెనీ డెట్స్ చూసి వాళ్ళు ఇవ్వరు , ఒక వేళ వచ్చిన రాకుండా చేస్తారు కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేకుండా చెయ్యడానికి ఏమైనా చేస్తారు .

చిన్నా : నేను ఒకసారి ఆ పేపర్స్ చూడొచ్చా?

అమూల్య : ఏముంది ఇందులో నువ్వు చూడడానికి, ఈ కంపెనీ అమ్మేయడం నా ఓటమిని అంగీకరించి పారిపోడం తప్ప వేరే ఆప్షన్ లేదు.

ఆ పేపర్స్ ని చూసాను చూడగానే నాకు నవ్వొచ్చింది, షుగర్ కాంట్రాక్టు గ్రీన్ హోటల్స్ కి సంబంధించినది ఓన్లీ బెంగళూరు వరకు మాత్రమే.... ఇంత చిన్న డీల్ ఇది, గట్టిగ చిటికె వేస్తే తన ప్రాబ్లెమ్స్ అన్ని ఎగిరిపోతాయ్ కానీ ఒకసారి అమూల్య గారి విల్లన్స్ ని చూడాలనిపించింది అందుకే సైలెంట్ గా ఉన్నాను.

చిన్నా : మేడం ఈ కాంట్రాక్టు మీకే వస్తుంది.

అమూల్య : చెప్పేది అబద్ధమైన ఎంత అందంగా చెప్తున్నావ్, సో స్వీట్ అఫ్ యూ.

చిన్నా : కాంట్రాక్టు మనకి వస్తే నాకు మీ PA గా జాబ్ ఇవ్వాలి, బెట్?

అమూల్య : అంత కాంఫిడెన్స్ ఎలా?

చిన్నా : నిన్న పిల్లలకి ఫుడ్ దొరికిద్ధి అనుకున్నామా... ఇది అంతే...

అమూల్య : అలాగే పో...

చిన్నా : టెండర్ వెయ్యడానికి ఎవరు వెళ్తున్నారు?

అమూల్య : ఆఫీస్ టీం???

చిన్నా : వాళ్లలో నన్ను చేర్చండి.

అమూల్య : కానీ....

చిన్నా : మేడం బెట్ గురించి మర్చిపోకండి ఎలానో రాధని ఫిక్స్ అయ్యారు కదా నన్ను ఒక ట్రయిల్ వెయ్యనివ్వండి.

అంతే అమూల్య ఇంకేం మాట్లాడలేదు, కాల్ చేసి వాళ్ళని పిలిపించింది.

అమూల్య : విక్రమ్ మీట్ రాకేష్, సింధు అండ్ టీం... టీం మీట్ విక్రమ్ ఈ టెండర్ లో మీకు హెల్ప్ గా ఉంటాడు.

సింధు : ఉన్న వాళ్ళతోనే పడలేకపోతున్న మళ్ళీ కొత్తవాళ్ళా, అయినట్టే అని చికాకు గా వెళ్లిపోయింది.

అందరిని గమనించాను టీం మొత్తం లో రాకేష్ వీడు తేడాగా ఉన్నాడు, అమూల్యని చూసిన చూపు నాకు నచ్చలేదు.

టీం వాళ్ళని తీస్కుని కాంట్రాక్టు గురించి మాట్లాడడానికి గ్రీన్ హోటల్స్ కి వెళ్ళాం, ఎంట్రన్స్ దెగ్గర ఉన్న వాళ్ళని చూసి సింధు భయపడడం, రాకేష్ దొంగ నవ్వులు నవ్వడం నేను గమనించాను

లోపలికి వెళ్ళాం, లోపలికి వెళ్ళగానే మమ్మల్ని నలుగురు చుట్టముట్టారు, అందులో ఒకడు "ఏంటి రాకేష్ మీ అందమైన మేడం రాలేదా ఏమైనా ఆ లోతైన తెల్లటి బొడ్డు చూసి చాలా రోజులైందయ్యా " అన్నాడు దానికి రాకేష్ వెకిలి నవ్వు నవ్వాడు వీడి సంగతి తర్వాత అనుకున్నాను.

అక్కడ అంత సెట్ చేసి ఉన్నట్టనిపించింది ఎం చేసిన ఈ కాంట్రాక్టు రాకుండా చేస్తారనిపించింది, కానీ ఇంత చెయ్యాలంటే కంపెనీ నుంచి వీళ్ళకి సపోర్ట్ కావాలి అది ఎవరో తెలుసుకోవాలనే ఇంకా సైలెంట్ గా ఉన్నాను.

అందరు మెయిన్ హాల్ లోకి వెళ్తుంటే మేము కూడా వెళ్ళాము కానీ సెక్యూటీ మమ్మల్ని చూసి ఆపేసారు, దానికి సింధు సాధ్యమైనంత వరకు బాగానే డీల్ చేసింది కానీ ఈ లోగ లోపలనుంచి ఒక ఆవిడ మా దెగ్గరికి వచ్చి చికాగు గా చూస్తూ సెక్యూరిటీ ని ఉద్దేశించి ఏంటి అన్నట్టు సైగ చేసింది, సింధుని చూస్తూ ఎవరు తను అని అడిగాను...

సింధు : విక్రమ్ తనే గ్రీన్ హోటల్స్ మేనేజర్ రెజినా బెంగళూరు మొత్తం ఈమె కంట్రోల్ లోనే ఉంది మెయిన్ మేనేజర్ మాత్రం ఇప్పటివరకు కనిపించలేదు.... ఇక్కడ తను చెప్పిందే జరుగుతుంది తను కూడా ఆ హరి మనిషే అందుకే మనల్ని కాంట్రాక్టు గురించి మాట్లాడానికి కుడా అల్లో చేయట్లేదు.

అలాగా అనుకున్నాను....

మా టీం లో పక్కన ఉన్న అతను హాయ్ ఐయామ్ విజయ్ అన్నాడు, హాయ్ ఐయామ్ విక్రమ్ అన్నాను...

విజయ్ : ఏంటి విక్రమ్ రాగానే సింధు మేడం తో పెట్టుకున్నావు, జాగ్రత్త తను చాలా స్ట్రిక్ట్ అన్నాడు.

వీడు ఇదంతా నాకెందుకు చెప్తున్నాడు అనుకున్నాను కానీ ఒక సారి సింధుని చూసాను అవేరేజ్ ఫిగర్ అయినా అందం గా ఉంది ఆదా సంగతి.... "అలా ఎం లేదు" అని మళ్ళీ సింధుని చూస్తూ...

"మేడం మీరు చాలా అందం గా ఉన్నారు అని భోజనం గురించి మాట్లాడుతుండగా....."

సింధు : వచ్చిన రోజే ఓవర్ యాక్షన్ హా... ఇలాంటి వన్నీ మీ మేడం దెగ్గర చూపించుకో నా దెగ్గర కాదు, చనువు ఇస్తే చాలు చంకనెక్కుతారు అని రుస రుస లాడింది.

విక్రమ్ : హలో మేడం ఏదో ఆకలేస్తుంది అని ఎలా అడగాలో తెలియక అలా స్టార్ట్ చేసాం, మీరంత ఫీల్ అవకండి ఏదో మాట వరసకి అన్నాను హిందీ సీరియల్ లో విల్లన్ లాగా ఉన్నారు మీకంత సీన్ లేదు.

సింధు కోపం గా చూస్తుంది...

హలో అందవికారమైన సింధు గారు వీళ్ళు ఎలాగో లోపలికి రానివ్వట్లేదు కనీసం తినేసి అయినా బైటికి వెళదాం... అన్నాను.

సింధు అందరిని చూసింది మాకు ఆకలిగా లేదు అని అందరూ చిన్నగా జారుకున్నారు, సింధు కి కూడా ఆకలిసిందేమో చిన్నగా నడుచుకుంటూ హోటల్ మెయిన్ ఎంట్రన్స్ కి వెళ్ళాం.

మేము లోపలికి వెళ్లి కూర్చున్నాము సింధు కి మెనూ చూడగానే ఫ్యూస్ ఎగిరిపోయింది కొంచెం ఇబ్బంది గా చూసింది, నేను తన దెగ్గరనుంచి మెనూ అందుకుని వెయిటర్ ని పిలిచి బిర్యానీ ఆర్డర్ చేశాను, "ఇక మా అగ్లీ సింధు గారికి ఎం కావాలో తననే అడగండి" అన్నాను.

సింధు కోపంగా : తను బిర్యానీ చెప్పి, నాతో నేను అంత వికారం గా ఉన్నానా? అంది.

విక్రమ్ : మరి మిమ్మల్ని అందంగా ఉన్నారంటే మీకు నచ్చదు కదా, ఒకసారి మీ మొహం తో మీరు నవ్వితే చూసి చచ్చిపోవాలని ఉంది

సింధు : ఐతే నవ్వుతాను చచ్చిపోతారా? హీ అని నవ్వింది

విక్రమ్ : మీరు నవ్వితే చాలా అందంగా ఉన్నారండి కాంట్రాక్టు మనకి వచ్చేయ్యొచ్చు కూడా.... మీ నవ్వు చూసి.

సింధు : నీకు నా నుంచి ఏదో కావాలి అందుకే తెగ పొగుడుతున్నావ్ అనిపిస్తుంది నాకు.

విక్రమ్ : అలా ఎం లేదండి ఏదో ఎప్పుడు అలా కోపం గా సీరియస్ గా ఉండకపోతే కొంచెం మీ అందమైన మొహం లో ఆ అందమైన పెదాల లో నవ్వు చూస్తూ ఉంటే పనులు అయినా కాకపోయినా మనసుకి ప్రశాంతం గా ఉంటుంది.

సింధు : మీ మగాళ్లంతా అంతే...

విక్రమ్ : ఇప్పుడు నేను తప్పుగా ఎం మాట్లాడాను...

సింధు : ఓ పక్క నా నవ్వు గురించి మాట్లాడుతూనే నా పెదాల గురించి చెప్తున్నావ్.... ఇంకేమనుకోవాలి..

విక్రమ్ : మాములుగా అమ్మాయిలు వెళ్తుంటేనే చూసి తట్టుకోలేని పసి హృదయాలు మావి అలాంటిది హీరోయిన్ మెటీరియల్ మీరు పక్కనే నిల్చుంటే మాకేలా ఉంటుంది చెప్పండి.

ఈ లోగ బిర్యానీ వచ్చింది తను సైలెంట్ గా తినడం మొదలు పెట్టింది.

విక్రమ్ : సింధూగారు కొంచెం ఆ అందమైన పెదాలతో అమూల్య గారి గురించి చెప్తారా?

సింధు నన్ను నవ్వుతు చూస్తూ "ఇది నీకు కావాల్సింది అందుకే నా నన్ను తెగ పొగుడుతున్నావ్"

విక్రమ్ : మీరు చెప్పిన చెప్పకపోయిన మీ పెదాలు మాత్రం A క్లాస్ పెదాలు.....

సింధు : (నా పెదాల మీద పడ్డావెంట్రా నువ్వు ) అమూల్య నాన్న గారి ఎదుగుదల తట్టుకోలేక మోసం చేసి కొంపెనీ ని ఈ స్థితికి తెచ్చారు, ఎలా అయినా కంపెనీ ని నాశనం చేస్తే వేరే ఆప్షన్ లేక వాళ్ళని హెల్ప్ ఆడుతారని ఆ నలుగురి ఇంటెన్షన్ అప్పుడు అమూల్య ని హరి కి ఇచ్చి పెళ్లి చేసి అమూల్యని ట్రాప్ చెయ్యాలని వాళ్ళ ప్లాన్ కానీ అమూల్య మేడం దేవుడి దయవల్ల తప్పించుకుంటుంది.

విక్రమ్ : ఈ హరి ఎవరు?

సింధు : నారాయణ, చక్రిధర్, రాజేందర్, శంకర్ ఈ నలుగురు అమూల్య మేడం మీద కన్నేశారు, ఈ హరి అనే పోరంబోకు నారాయణ కొడుకు వాడే అమూల్య మేడం ని ముప్పు తిప్పలు పెడుతున్నాడు.

మేము తిని బిల్ పే చేస్తుండగా రెజినా అటు వైపు వెళ్తూ మమ్మల్ని చూసి ఆగింది.

రెజినా : ఏంటి మీరు ఇలా డబ్బులు ఖర్చుపెడితే మీ అమూల్య ఆల్రెడీ అడుక్కుతినే స్టేజి కి వచ్చింది ఇంకా కిందకి తీసుకెళ్తారా మీరు?

సింధు : అది మీకు అనవసరం.

రెజినా : నాకు అనవసరమా, మీ అమూల్య మేడం ఇంకో వారం లో నా కాళ్ళు పట్టుకుని తిరుగుతుంది ఈ కాంట్రాక్టు కోసం, అప్పుడు కూడా దానికి రానివ్వను, ఇక్కడ ఉన్న ప్రతి గార్డ్ తో దాన్ని పడుకోబెడతాను చూస్తూ ఉండు దాని తో ఉంటే నీకు అదే గతి.

సింధు కోపం లో రెజినా ని కొట్టేసింది, కోపం లో కొట్టేసింది కానీ తరువాత భయం తో వచ్చి నా చెయ్యి పట్టుకుంది.

రెజినా గార్డ్స్ ని పిలిచింది, హోటల్ మొత్తం కాళీ చేయించింది, గార్డ్స్ వచ్చి సింధు ని గట్టిగా నెట్టేసారు సింధు నా మీద పడింది నేను కింద పడ్డాను.

రెజినా : దీన్ని మాములుగా కాదు రేప్ చేసి చంపండి.

సింధు భయం భయం గా నన్ను చూస్తూ : "విక్రమ్ నా వల్ల నీకు కూడా ఈ గతి పట్టింది, ఎందుకో నిన్ను చూడగానే నేను పడిపోయాను నీకు నా పేదలంటే ఇష్టం కదా ఇదే నా లాస్ట్ కిస్ అనుకో " అని అలానే నాకు ముద్దు పెట్టేసింది.

ఒక ముప్పై సెకండ్లు ఆస్వాదించాను, నాకు తెలీకుండానే నా చెయ్యి తన నడుముని పట్టుకునే సరికి సింధు ఉలిక్కిపడింది, లేచి తన డ్రెస్ సర్దుకుంది ఈ లోగా గార్డ్ నవ్వుతు మమ్మల్ని చూస్తూ ముందుకి వచ్చాడు.

ఒక్క సింగల్ బ్లో ఇచ్చాను ఎగిరి అవతల పడ్డాడు, అందరు నన్నే చూస్తున్నారు.

రెజినా : ఎవడ్రా నువ్వు బతకాలని లేదా?

విక్రమ్ : ఒక్క సారి మీ బాస్ కి ఫోన్ చెయ్ నేను ఎవరో తెలుస్తుంది.

రెజినా : అచ్చ నా బాస్ పేరేంటో తెలుసా నీకు?

విక్రమ్ : వాడి పేరేంటో కూడా నాకు తెలీదు కానీ ఫోన్ చేసి ముంబై నుండి సునీల్ మనిషి వచ్చాడని చెప్పు.

సునీల్ అన్న పేరు వినగానే దాని పూకు తడిచిపోడం నేను గమనించాను ఐనా కూడా ధైర్యం గానే ఉంది పిచ్చిది, సింధుకి మాత్రం అక్కడ జరిగేది ఒక్కటి కూడ అర్ధం కాట్లేదు అయోమయంగా చూస్తుంది.

వెంటనే ఫోన్ తీసి ఎవడికో కాల్ చేసింది, వాడు సునీల్ గారి పేరు చెప్పగానే కొంత నిశ్శబ్దం ఏమైందో తెలీదు కానీ రెజినా పేస్ లో నేత్తురు చుక్క కూడా లేదు అలానే కూలబడిపోయింది, గార్డ్స్ కి ఎం చెయ్యాలో అర్ధం కాకా అలానే నిల్చుని ఉన్నారు.

నాకు వెంటనే కాల్ వచ్చింది సునీల్ గారు.

విక్రమ్ : హలో సునీల్ గారు.

సునీల్ : బెంగళూరు లో ఉంది నువ్వేనా?

విక్రమ్ : హ నేనే.

సునీల్ : ఓకే నేను చూసుకుంటాను.

విక్రమ్ : ప్రాబ్లెమ్ నా దాకా వచ్చాక కానీ ఏది చేసుకోరు, ఇక్కడే ఇలా ఉందంటే ఇక మిగతా స్టేట్స్ లో పరిస్థితి ఏంటో, మిగతా కంపెనీ ల సంగతి ఏంటో, అన్నిటికి నేను వెళ్లి చూసివస్తా మీరు అప్పుడు చూసుకుందురు..

సునీల్ : అది...

విక్రమ్ : కంగారు పడకండి జోక్ చేశా బాగుందా?

సునీల్ : ఇలాంటి ప్రాంక్స్ ప్లాన్ చెయ్యకు నాయన అస్సలే వయసు దెగ్గరిపడుతుంది, ఇక నాకు వదిలేయ్..

విక్రమ్ : అలాగే...

పది నిమిషాల్లో ఒక పెద్ద మనిషి ఇరవై మంది బాడీ గార్డ్స్ తో హోటల్ లోపలికి ఎంటర్ అయ్యాడు.

వస్తూనే ఇద్దరు గార్డ్స్ రెజినా ని పట్టుకుని కడుపులో ఒకటి తన్నాడు, కిందపడి గిల గిల కొట్టుకుంటుంది... అలానే లేచి తన కడుపు పట్టుకుని ఏడుస్తుంది.

అతను వచ్చి నా రెండూ చేతులు పట్టుకుని "సర్ ఐయామ్ సారీ, మీరు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ లేదు"

ఇక్కడ నా ప్లేస్ లో ఎవరున్నా అంతే కదా ఇవ్వాళ అన్నాను.

సర్ క్షమించండి ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను, మీకేం కావాలో చెప్పండి అని రెజినా ని కోపం గా చూసాడు.

రెజినా కి ఇదేం అర్ధం కావట్లేదు "ఎవరు ఇతను ఒక్క ఫోన్ కాల్ తో నా అంకుల్ తో నన్నే కొట్టించాడు" అలా చూస్తూ ఉండిపోయింది.

గ్రీన్ హోటల్స్ కాంట్రాక్టు అమూల్య షుగర్స్ కి ఇవ్వండి అండ్ ఇంకోటి తను నాకు కావాల్సిన మనిషిని రేప్ చేపిస్తానంది అని రెజినా వైపు చూసాను కోపంగా.

"తనకి అదే శిక్ష విధిస్తాను " అన్నాడు.

తను మీకు ఏమవుతుంది?.

"నా కోడలు " సార్ అన్నాడు భయంగా

ఇంకొకసారి తను నాకు ఈ చుట్టుపక్కల కనిపించకూడదు, అన్నాను.

థాంక్ యూ సర్ అన్నాడు అక్కడనుంచి లేచి బైటికి వస్తూ ఒక సారి సునీల్ గారికి కాల్ చేశాను.....

సింధు నాతో పాటు బైటికి వస్తూనే

సింధు : సర్ ఎవరు మీరు?

విక్రమ్ : మీ అమూల్య మేడం కి బాగా కావాల్సిన వాడిని.

సింధు : అంటే మా అమూల్య మేడం కష్టాలన్నీ తీరిపోయినట్టేనా?

విక్రమ్ : తీరిపోయినట్టేనా?

సింధు : ఇంకా డౌట్ హా? మేము వాళ్ళని చూడటానికే భయపడతాం అలాంటిది మీరు వాళ్ళని సుస్సు పోయించారు..... చాలా బాగుంది సర్ వాళ్ళని అలా చూస్తుంటే.

విక్రమ్ : ఈ విషయం అమూల్యకి....

సింధు : లేదు సర్ ఎప్పటికి చెప్పాను.

విక్రమ్ : గుడ్

సింధు : సర్ ఇందాకటి దానికి సారీ...

విక్రమ్ : నేను హ్యాపీ గానే ఉన్నాను లెండి, కానీ అమూల్య గారు దెగ్గర ఉన్నప్పుడు నోరు జారకండి సింధు గారు.

సింధు : సర్ సింధు అని పిలవండి చాలు.

నేను సింధు అమూల్య కంపెనీ ఎంటర్ అయ్యేలోపు కాంట్రాక్టు సిగ్నెడ్ అగ్రిమెంట్ సింధు చేతిలో పెట్టారు.

ఇద్దరం లోపలికి వెళ్ళాం.

ఆల్రెడీ జరిగిందంతా చెప్పి ఉన్నట్టున్నారు అందరు డల్ గా కూర్చున్నారు.... రాకేష్ మాత్రం పళ్ళు ఇకిలీస్తూ కూర్చున్నాడు.

సింధు లోపలికి వెళ్లి కాంట్రాక్టు ఓకే అయిందన్న సంగతి లోపల కేకలు వేస్తూ చెప్పింది అమూల్య బైటికి పరిగెత్తుకుంటూ వస్తూ నన్ను చూసి నా ముందుకు వచ్చి ఆగిపోయింది.

అల్ ఓకే అన్నట్టు రెండూ బొటన వేళ్ళు పైకి ఎత్తి చూపాను తన కళ్ళలో కృతజ్ఞత నాకు తెలుస్తుంది, అందరికి తెరుకోడానికి ఒక అరగంట పైనే పట్టింది, పార్టీ చేసుకున్నారు....ఆ తరువాత అమూల్య లెటర్ తీసి గట్టిగ చదివింది అందులో ఓన్లీ బెంగళూరు మాత్రమే కాదు ఓవర్ అల్ ఇండియా మొత్తానికి గ్రీన్ హోటల్స్ కి అమూల్య షుగర్స్ కావాల్సిన ఇంగ్రీడింట్స్ సప్లై చేస్తుంది అని.....

అది విన్న అందరు హ్యాపీ గా ఫీల్ అయ్యారు కొంతమంది అసూయా తో రగిలిపోయే కళ్ళను చూసాను.

అమూల్య ని తీస్కుని ఇంటికి వెళ్ళాను పార్టీ లో బలవంతంగా తాపారు అమూల్య గారు తులుతు ఉన్నా తన మాటల్లోనే తెలుస్తుంది తను ఎంత మంచిదో, నాకు థాంక్స్ చెపుతూనే ఉంది, తనని వెళ్లి పైన తన రూమ్ లో పడుకోబెట్టాను, కిందకి వస్తుంటే ఒక ఫోటో ఆల్బమ్ బెడ్ మీద కనిపించింది, దానిని తీస్కుని కిందకి వచ్చాను, హాల్లో సోఫా లో కూర్చుని ఆలోచిస్తున్నాను కొంచెం బెంగళూరు వచ్చాక నా క్యారెక్టర్ లో మార్పు వచ్చింది, ఎందుకో అమూల్య విషయం లో కొంచెం నిగ్రహం కోల్పోతున్నాను అది నాకు తెలుస్తుంది, తనని ఎవరైనా ఏమైనా అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ గానే వస్తుంది, అలా తన గురించి ఆలోచిస్తూ ఆల్బమ్ ఓపెన్ చేశాను.

వాళ్ళ అమ్మగారు అనుకుంట బాగున్నారు, ఆ తరువాత అమూల్య ఫ్రెండ్స్, ఎన్నో రకాల ట్రస్ట్ కి డొనేట్ చేసేటప్పుడు తీసుకున్న ఫొటోస్, ఎంతో మంది అనాధలతో ఫొటోస్ తను ఉన్న ప్రతి ఫోటోలో చిన్నారుల నవ్వులు పుస్తూనే ఉన్నాయి అమూల్య మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది, కొన్ని ఫోటోలు ముందుకెళ్తుండగా అమూల్య టీనేజ్ లో ఉన్నప్పటివి కాలేజీ వి అలా చూస్తూ చూస్తూ ఒక్క ఫోటో దెగ్గర ఆగిపోయాను "అమ్మ" అవును అది అమ్మ ఫోటోనే చాలా యంగ్ గా ఉన్నప్పటి ఫోటో ఇది బహుశా ఇంకా అప్పటికి తనకి పెళ్లి కాలేదనుకుంటా కానీ ఇక్కడ ఎలా????

పక్క పేజీ తిప్పాను అమ్మ అమూల్య వాళ్ళ అమ్మ గారు చాలా ప్రేమగా ఉన్నారు.....

అమ్మా???

Like Reply
Super story and twists
Like Reply
super update
Like Reply
Super updtae last twist bagundi

Next update konchem twaraga ivvandi
Like Reply
ట్విస్ట్ బాగుంది అప్డేట్ చాలా బాగుంది
Like Reply
ఏంటి బ్రో స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది.....దీని బట్టి చూస్తుంటే విక్రమ్ కి Amulya కి ఏదో బంధుత్వం ఉన్నట్లు ఉంది....అలాగే విక్రమ్ కి వాళ్ళ అమ్మ పాస్ట్ కూడా ఇంకా తెలుస్తోంది ఏమో....వేచిచూడాలి....
అప్డేట్ కి ధన్యవాదాలు.....  Namaskar Namaskar Namaskar
[+] 3 users Like Thorlove's post
Like Reply
Super update
Like Reply
Super update
Like Reply
Super kooncham pedha update pl pl pl pl........
Like Reply
good update brother.
Like Reply
Excellent update 
(Request  :  Please give regular updates  waiting ) 
We are continuously watching for your updates so please kindly consider  request and give update as fast as possible
Like Reply
Nice update bro
Like Reply
What a twist broo
Like Reply
Woow super update but late ga eccharu kani super ga undi update
Like Reply
Update iragadeesaru bro mee nunchi adbuthalu vosthunnai nenu evariki post pettanu alanti naa manasu doochukunnaru
Like Reply




Users browsing this thread: 94 Guest(s)