Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పరదార పురాణము
[Image: All-DS-34.jpg]

ఆవు పెండ ని మంట పెట్టి దాంతో వచ్చే పొడి ని శరీరానికి రాసుకొని ఉంటారు
[Image: images-2022-04-21-T062645-362.jpg]

[Image: images-2022-04-21-T063028-941.jpg]
[Image: images-2022-04-21-T063017-720.jpg]

[Image: 220px-Peace-agreement-dancers-in-Kapoeta-Sudan.jpg]
6 అడుగుల కన్నా తక్కువ ఉండరు...7 అడుగుల పొడవు పెరుగుతారు

[Image: images-2022-04-21-T063200-082.jpg]
[Image: gal-la-lutte-s-n-galaise.jpg]
[+] 3 users Like బర్రె's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(21-04-2022, 06:38 AM)బర్రె Wrote: [Image: All-DS-34.jpg]

ఆవు పెండ ని మంట పెట్టి దాంతో వచ్చే పొడి ని శరీరానికి రాసుకొని ఉంటారు
[Image: images-2022-04-21-T062645-362.jpg]

[Image: images-2022-04-21-T063028-941.jpg]
[Image: images-2022-04-21-T063017-720.jpg]

[Image: 220px-Peace-agreement-dancers-in-Kapoeta-Sudan.jpg]
6 అడుగుల కన్నా తక్కువ ఉండరు...7 అడుగుల పొడవు పెరుగుతారు

[Image: images-2022-04-21-T063200-082.jpg]
[Image: gal-la-lutte-s-n-galaise.jpg]
సమాధానం : ఇదివరకటి తిండి తక్కువ పండినా బాగా పోషకతత్వాలుండేది పండేది. జనాభా చాలా తక్కువ ఉండటం చేత అది సరిపోయేది. ఐతే కరువు కాటకాలు వచ్చి జనం ఆకలితో చనిపోయేవారు రాముడి కాలం కన్నా ముందు కూడా. రాముడికి బాబాయి ఐన రోమపాదుడు అంగ రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు భయంకరమైన క్షామం వచ్చింది. ప్రజలు చాలా మంది చనిపోయారు ఎందరో వలస వెళ్ళిపోయారు ఆ రాజ్యం నుండి. ఇప్పటికి తూర్పు ఆఫ్రికా లో కరువు తాండవం చేస్తూనే ఉంటుంది అప్పడప్పుడు. మారుమూల దీవుల్లో ఉన్నవారు బాహ్య ప్రపంచం తో సంబంధం లేకుండా ఉన్నవారికి వచ్చే జబ్బులు బయట వారికి రావు అలాగే బయట ప్రబలుతున్నవి వాళ్ళకి చేరవు. వచ్చిందా అందరూ పోవడం ఖాయం. Europe నుండి వెళ్ళిన వారు smallpox ని అంటించారు America లో తెగలకి మంచి దుప్పట్ల రూపములో బహుమతులు అని చెప్పి ఇచ్చి. అది biological war అని ఆ అమాయకులకి తెలియదు. నామరూపాలు లేకుండా ఎన్నో తెగల వారు మాయమైపోయారు. కరోనా చైనా నుండి మొదలైన biological war కాని ఇప్పుడదే చైనా ని పట్టి పీడిస్తున్నది. 

వివాహ భోజనంబు పాట లో వంటకాలన్నీ ఒక 50 సంవత్సరాల క్రితం వరకు ప్రతి పెళ్ళికి చేసేవే మిత్రమ. అన్నీ శాకాహార వంటకాలే చూపించారు ఆ పాటలో. భీముడు రాక్షసులు మనం తినేవే తినేవారు కాని కాలుష్యం లేని ఆహారం అంతే తేడా. 
ఆఫ్రికా లో ఎక్కువమంది మనుషులకి శరీరం పెద్దదైనా మెదడు అంతగా ఎదగలేదేమో అనిపిస్తుంది. లేకపోతే అంత సులువుగా ఎక్కడినుండో పడవలో వచ్చిన వాళ్ళ చేతిలో బానిసలయ్యి దాదాపు జంతువులలా పని ఎందుకు చేస్తారు వందల సంవత్సరాలు. 95% జాతుల వాళ్ళ మతము కాని భాష కాని కట్టుబాట్లు అన్నీ కొట్టుకుపోయాయి. బయట నుండి వచ్చిన వాళ్ళ మతం మరియు భాష తో బ్రతుకుతున్నారు. మనిషి కన్నా ఎంతో పెద్ద జంతువులని సైతం మనిషి మెదడుతో అదుపు చేసినట్టే మెదడు ఎక్కువున్న జాతి అది తక్కువున్న జాతి మనుషులని పరిపాలిస్తున్నారు ఈ లోకములో. ఆఫ్రికా ఖండం లో అన్నీ ఉన్నా ఆకలి చావులు, యుద్ధాలు, .... ఇంకా ఎన్నెన్నో ఎందుకున్నాయి? 
[+] 3 users Like dippadu's post
Like Reply
ప్రశ్న : విష్ణువు కి తులసి కి సంభంధం ఏంటీ?
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(22-04-2022, 07:10 PM)dippadu Wrote:

హిందూ రాజులూ లేదా కృతజ్ఞతలు యుగం ఆఫ్రికా ఖండం లో మొదలయింది అంటారా?

ఎందుకంటే  x, y,, క్రోమోసోములు మొదట పుట్టింది అక్కడే అనగా మగాడు, ఆడది పుటింది అక్కడేయ్..... శివుడు అక్కడ తిరిగారంటారా
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(22-04-2022, 09:04 PM)బర్రె Wrote: ప్రశ్న : విష్ణువు కి తులసి కి సంభంధం ఏంటీ?

[Image: Capturer.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 2 users Like stories1968's post
Like Reply
[Image: Capturevc.jpg]

ప్రశ్న : బ్రాహ్మణులూ రోడ్ మీద బిచ్చాము ఎత్తారు కరోనా సమయం లో. వాళ్లకి సినీ నటుడు టారజాన్ అనగా ప్రముఖ చిత్రం ఆంజనేయులు సినిమా లో హాస్యం ప్రదర్శన చేసాడు. ఇది న్యూస్. వీరబ్రహ్మేంద్ర పొట్లూరి స్వామి వారు కింద కులవాలు ప్రభుత్వం అధికారిలు ల డబ్బున వలుగా బతుకుతారు.. పండిత పామరులు బ్రాహ్మణులు నీచ పనులు చేస్తూ యాచిస్తారు అని నేను ఎన్టీఆర్ గారి సినిమా లో చూసాను..... ఇది నిజమేనా?
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(22-04-2022, 09:04 PM)బర్రె Wrote: ప్రశ్న : విష్ణువు కి తులసి కి సంభంధం ఏంటీ?

ధన్యవాదములు మిత్రమ బర్రె. బొమ్మల బ్రహ్మ (stories 1968) గారు అద్భుతమైన సమాధానం ఇచ్చారు మిత్రమ. నా బాణి లో ఇదే కథనం ప్రశ్నోత్తరములు page లో ఉంది మిత్రమ. 
Like Reply
(23-04-2022, 06:59 AM)stories1968 Wrote: [Image: Capturevc.jpg]
కృతజ్ఞతలు మిత్రమా
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(22-04-2022, 09:10 PM)బర్రె Wrote: హిందూ రాజులూ లేదా కృతజ్ఞతలు యుగం ఆఫ్రికా ఖండం లో మొదలయింది అంటారా?

ఎందుకంటే  x, y,, క్రోమోసోములు మొదట పుట్టింది అక్కడే అనగా మగాడు, ఆడది పుటింది అక్కడేయ్..... శివుడు అక్కడ తిరిగారంటారా
ధన్యవాదములు మిత్రమ బర్రె. హిందు అన్న పదమే సింధు నది నుండి పుట్టినది. హిందు మతము అని ఎక్కడా ప్రస్తావన లేదు గ్రంథాలలో. సనాతన ధర్మము అని పిలవబడింది. కృతయుగం లోకమంతా ఉండేది. అప్పట్లో మరి ఖండాలు ఎలా ఉండేవో తెలియదు. ఇప్పటి శాస్త్రవేత్తలు సైతం ఒకప్పుడు ఒకే పెద్ద భూభాగం ఉండేదని అది క్రమేపి ముక్కలై ఈ నాడు 7 ఖండములు (continents) 5 మహాసముద్రములు (oceans) గా రూపుదిద్దుకుందని, కొన్నాళ్ళు పోతే మరలా రూపురేఖలు మారతాయని కూడా అంటున్నారు. భరత ఖండము.. అని చాలా చోట్ల ప్రస్తావన ఉంది పురాతన గ్రంథాలలో. బహుశా శాస్త్రఙ్ఞులు పేర్కొన్న ఆ పురాతన ఏక ఖండముని అప్పట్లో భరత ఖండము అనేవారేమో. అది ముక్కలయ్యాక ఆంగ్లేయులు అఫ్రికా అమెరికా అని పేర్లు ఈ మధ్యన పెట్టారేమో. మనుషులు ఎన్నో సార్లు పుట్టి అంతరించిపోయారు కూడా పురాణాలలో కథనముల ప్రకారం. ఒక్కొక్క మన్వంతరం అనంతరం అందరు అంతరించిపోయి కొత్తగా మనువు నుండి మనుషులు పుట్టుకొస్తారు కనుక అసలు మనుషులు ఎప్పుడు ఎక్కడ మొదలయ్యారు అన్నది ఎవ్వరికి తెలియదు. ఇప్పటి శాస్త్ర పరిఙ్ఞానం బట్టి ఆఫ్రికా ఖండము నుండి మనుషులు మొదలయ్యి ఉండచ్చు అనుకుంటున్నారు శాస్త్రఙ్ఞులు. కొన్నాళ్ళ తరవాత ఇంకెక్కడో తవ్వకాలలో ఇంకా పురాతన కాలములో మనుషులు ఇంకేదో ఖండములో ఉన్నట్టు ఆధారాలు బయటపడితే అక్కడ మొదలయ్యారు మనుషులు అంటారు. శివుడు అన్ని ప్రాణులయందు ఉన్నాడు కనుక ఎల్లప్పుడు అన్ని చోట్ల తిరుగుతున్నట్టే కదా మిత్రమ. 

Like Reply
(23-04-2022, 06:59 AM)stories1968 Wrote: [Image: Capturevc.jpg]

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. మీ బొమ్మలే కాదు మీ వ్రాతలు కూడా అద్భుతముగా ఉంటాయి మిత్రమ. 
[+] 1 user Likes dippadu's post
Like Reply
(23-04-2022, 08:01 AM)బర్రె Wrote: ప్రశ్న : బ్రాహ్మణులూ రోడ్ మీద బిచ్చాము ఎత్తారు కరోనా సమయం లో. వాళ్లకి సినీ నటుడు టారజాన్ అనగా ప్రముఖ చిత్రం ఆంజనేయులు సినిమా లో హాస్యం ప్రదర్శన చేసాడు. ఇది న్యూస్. వీరబ్రహ్మేంద్ర పొట్లూరి స్వామి వారు కింద కులవాలు ప్రభుత్వం అధికారిలు ల డబ్బున వలుగా బతుకుతారు.. పండిత పామరులు బ్రాహ్మణులు నీచ పనులు చేస్తూ యాచిస్తారు అని నేను ఎన్టీఆర్ గారి సినిమా లో చూసాను..... ఇది నిజమేనా?

ధన్యవాదములు మిత్రమ బర్రె. కష్టకాలం అందరికి వచ్చింది. కష్టం సుఖం కులం మతం చూడవు. ఇతరులకి హాని కలిగించని పని ఏదైనా మనసు పెట్టి చేస్తే అది ఉచ్ఛమే కాని నీచము ఎప్పటికి కాదు అని నా అభిప్రాయము. యాచన నీచమైన పని అస్సలు కాదు. అది ఒకరిలో అహం ని అణచివేసి వారి అభివృధ్ధికి ఎంతో దోహదపడుతుంది. అందుకే కదా గురుకులానికి పిల్లలని పంపే ముందు వారిచే యాచన చేయించేవారు (చేయిస్తున్నారు) ఉన్నవారైనా లేనివారైనా చివరికి రాజులైనా సరే. శివుడు యాచించెను భిక్షాటన మూర్తిగా, విష్ణువు యాచించెను వటువుగా వామన అవతారములో.బ్రహ్మ ఙ్ఞానం ఉన్నవారే బ్రాహ్మణులు తప్ప కులం పుట్టుకతో రాదు అని ఎన్నో చోట్ల వివరణ ఉంది గ్రంథాలలో. మేధస్సు గర్వానికి దారి తీయకుండా ఉండటానికే మేధావులు భిక్షాటన చేస్తు తమ మేధస్సుని సమాజం మేలు కోసం వినియోగిస్తూ ఉండాలి కాని ధనార్జన కోసము కాదు అన్నారు ఙ్ఞానులైన వారు. మేధావులు ధనార్జన లో పడితే సమాజములో ఉన్న ధనమంతా అనతి కాలములో వారి వద్దకి చేరిపోయి మిగిలిన వారు కడు బీదవారు అవటం ఖాయం. ఏ దేశములోనైనా కొద్ది మంది మహా ధనవంతులు ఉంటారు మిగిలిన వారు పేదరికం లో మగ్గుతుంటారు. దీనికి కారణం మేధావులు ధనార్జన మీద దృష్టి పెట్టడమే. ఇది నివారించి అందరికి బ్రతికే అవకాశం కల్పించడానికి పురాతన కాలములో మేధావులు భిక్షాటన చేయాలని అన్నారు ఙ్ఞానులు. 

ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వంటి ఎందరో మహానుభావులు ఇప్పటి వారిలా ధనార్జనకి తమ మేధస్సుని వాడుంటే అప్పట్లో ఉన్న ధనమంతా వారి వద్దకి ఏడాదిలో చేరుండేది, లక్షల మంది ఆకలి తో చనిపోయుండేవారు ధనం లేక. 
భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించాలని అన్ని విభాగాలని తన ఆధీనములోకి తీసుకుని కోట్ల కొద్ది ఉద్యోగాలని కల్పిచింది. మొదట్లో అంతా బానే ఉంది కాని క్రమేణా బద్ధకం, సోమరితనం పెరిగి దేశం అధోగతి పాలయ్యి 1991 నాటికి బొక్క బోర్లా పడే స్థితికి వచ్చి యాచించడం మొదలెట్టింది. ఐనా ఎవ్వరు ఏమి విదిలించలేదు. ఇక అప్పటినుండి ప్రభుత్వం మెల్లిగా ఒక్కొక్క విభాగము నుండి తప్పుకోవడం మొదలెట్టింది. దాంతో దేశం పురోగతి త్వరిత గతిన సాధించడం మొదలెట్టింది. ఇప్పుడు చుట్టుపక్కల దేశాలకి అప్పులిచ్చి ఆదుకునే స్థితికి చేరింది. మెల్లిగా ప్రభుత్వ ఉద్యోగాలు అంతరించిపోతున్నాయి. మేధస్సు, పట్టుదల, క్రమశిక్షణ, శ్రమించే తత్వం ఉన్నవారికే ఉద్యోగాలు మిగిలినవారు మెల్లిగా అంతరించిపోవడం జరుగుతున్నది. 

[+] 1 user Likes dippadu's post
Like Reply
(23-04-2022, 05:36 PM)dippadu Wrote:

మిత్రమా నేను అడిగింది బ్రహ్మం గారు చెపింది నిజమయిందా లేదా అని మిత్రమా.

యాచించటం నాకు ఇష్టమే.. ఏకాదపడితే అక్కడ విత్తనాలు జాళ్ళచ్చు
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(22-04-2022, 09:10 PM)బర్రె Wrote: హిందూ రాజులూ లేదా కృతజ్ఞతలు యుగం ఆఫ్రికా ఖండం లో మొదలయింది అంటారా?

ఎందుకంటే  x, y,, క్రోమోసోములు మొదట పుట్టింది అక్కడే అనగా మగాడు, ఆడది పుటింది అక్కడేయ్..... శివుడు అక్కడ తిరిగారంటారా
  • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
    సత్య యుగం , హిందూధర్మ సమయం ప్రకారం నాలుగు యుగాలలో ఇది మొదటిది.దీనిని కృత యుగం అని కూడా అంటారు.ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు.అకాలమరణాలుండవు.వైవశ్వత మన్వంతరములో సత్యయుగం కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది.ధర్మం సుప్రీం. మానవని పొట్టితనం 21 మూరలుగా ఉంటుంది.మానవుడు అన్ని భ్రమల నుండి విముక్తి పొందుతాడు.శివుడు, సతీదేవి వివాహ కర్మ సత్య యుగంలో జరిగింది.ధర్మ స్తంభాలన్నీ పూర్తిగా ఉన్నాయి. సత్య యుగంలో, ప్రజలు మంచి, ఉత్కృష్టమైన పనులలో మాత్రమే నిమగ్నమయ్యారు.సత్య యుగంలో, విష్ణువు నాలుగు రూపాల్లో అనగా,మత్స్య,కూర్మ,వరాహ,నరసింహ అవతారలలో అవతరించాడు
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 1 user Likes stories1968's post
Like Reply
ప్రశ్న : పాపమ్ పుణ్యాలు ఉన్నాయ? సంచిత, ప్రారబ్ద, ఆగం కర్మ తెలిసినవే?

ఉంటే

శ్రీనాతుడు కవి... హర భక్తుడు రాసిన ప్రతి పద్యము శివునికే అర్పితం కానీ అతనకి ఒక అలవాటు . వ్యభిచారం గృహం. శ్రీనాతుడు రోజు రాత్రి కాంతలతో శృరాగంగారం, లంజేలతో గడిపేవాడు . మళ్ళీ పొద్దునే శివుని ముందు మోర పెట్టుకునేవాడు కామం నుండి బైటికిరాలేకపోతునన్ను అని.

మరి ఇది పాపకార్యమా లేక పుణ్యమా?
[+] 1 user Likes బర్రె's post
Like Reply
(23-04-2022, 06:28 PM)బర్రె Wrote: మిత్రమా నేను అడిగింది బ్రహ్మం గారు చెపింది నిజమయిందా లేదా అని మిత్రమా.

యాచించటం నాకు ఇష్టమే.. ఏకాదపడితే అక్కడ విత్తనాలు జాళ్ళచ్చు

ధన్యవాదములు మిత్రమ బర్రె. వీర బ్రహ్మేంద స్వామి వారి భవిష్యవాణి తప్పడం అనేది ఇప్పటివరకు జరగలేదు కదా మిత్రమ. వారి భవిష్యవాణి పామర భాషలో కాక భిన్నముగా ఉండేసరికి ఎవరికి నచ్చిన విధముగా వారు అనువదించుకోవడం జరుగుతున్నది. కలియుగం గడుస్తున్నకొద్ది అంతా భ్రష్టమైపోతుంది అని పురాతన గ్రంథాలలో సైతం పేర్కొకబడుంది. ఐతే ఇలాంటి కలియుగములు ఎన్నెన్నో వచ్చి పోయాయి కదా కనుక పగలు రాత్రి లాగే ఈ కలియుగం కూడా ఐపోతుంది మిత్రమ. 

Like Reply
(24-04-2022, 06:06 AM)stories1968 Wrote:
  • కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
    సత్య యుగం , హిందూధర్మ సమయం ప్రకారం నాలుగు యుగాలలో ఇది మొదటిది.దీనిని కృత యుగం అని కూడా అంటారు.ఇందు భగవంతుడు నారాయణుడు, లక్ష్మీ సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము 432000 * 4 = 1728000 అనగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం నాలుగుపాదాల మీద నడుస్తుంది. ప్రజలు ఎలాంటి ఈతిబాధలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు.అకాలమరణాలుండవు.వైవశ్వత మన్వంతరములో సత్యయుగం కార్తీక శుద్ధ నవమి రోజు ప్రారంభమైంది.ధర్మం సుప్రీం. మానవని పొట్టితనం 21 మూరలుగా ఉంటుంది.మానవుడు అన్ని భ్రమల నుండి విముక్తి పొందుతాడు.శివుడు, సతీదేవి వివాహ కర్మ సత్య యుగంలో జరిగింది.ధర్మ స్తంభాలన్నీ పూర్తిగా ఉన్నాయి. సత్య యుగంలో, ప్రజలు మంచి, ఉత్కృష్టమైన పనులలో మాత్రమే నిమగ్నమయ్యారు.సత్య యుగంలో, విష్ణువు నాలుగు రూపాల్లో అనగా,మత్స్య,కూర్మ,వరాహ,నరసింహ అవతారలలో అవతరించాడు

అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. అద్భుతమైన వివరణ ఇచ్చారు. నాకొక సందేహం మిత్రమ. 
ధర్మం నాలుగు పాదముల నడుస్తున్న కాలములోనే హిరాణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఎందుకొచ్చారు?
ధర్మ సంస్థాపన గావించుటకై విష్ణుమూర్తి ఎందుకు అవతారములు ఎత్తవలసి వచ్చింది? 
Like Reply
(24-04-2022, 08:26 AM)బర్రె Wrote: ప్రశ్న : పాపమ్ పుణ్యాలు ఉన్నాయ? సంచిత, ప్రారబ్ద, ఆగం కర్మ తెలిసినవే?

ఉంటే

శ్రీనాతుడు కవి... హర భక్తుడు  రాసిన ప్రతి పద్యము శివునికే అర్పితం కానీ అతనకి ఒక అలవాటు . వ్యభిచారం గృహం. శ్రీనాతుడు రోజు రాత్రి కాంతలతో శృరాగంగారం, లంజేలతో గడిపేవాడు . మళ్ళీ పొద్దునే శివుని ముందు మోర పెట్టుకునేవాడు కామం నుండి బైటికిరాలేకపోతునన్ను అని.

మరి ఇది పాపకార్యమా లేక పుణ్యమా?

 ప్రతి పథములోను మంచి చెడులు ఉన్నట్టే ప్రతి మనిషిలోను ఉంటాయి కదా. అలాగే ప్రతి ఆత్మ ఖాతాలోను పాప పుణ్యములు ఉంటాయి. ఈ ఖాతా ఉన్నంతకాలము జన్మ మృత్యువులు తప్పవు. అది ఖాళి ఐపోయినప్పుడు ఆత్మ పరమాత్మ లో విలీనమైపోయి మోక్షం పొందుతుంది. ఇది ఒక నమ్మకము. 

శ్రీనాథ మహాకవి కూడా మనిషే కదా. ఆయనలోను మంచి చెడ్డలున్నాయి. ఆయనకి పాప పుణ్యములున్నాయి ఖాతాలో. ఆయన బావగారైన బమ్మెర పోతన గారు రాముడినే కొలిచి ఒక సాధారణ చిన్న రైతులా జీవితం సంతృప్తితో గడిపెను. శ్రీనాథుడు చాలా ధనం గౌరవం ఆర్జించెను కాని చివరి రోజుల్లో ఆయన కవిత్వముని ఆదరించే తెలుగు రాజులు లేక చాలా కష్టాలు పడి కొరడా దెబ్బలు కూడా తిని గొడ్డుచాకిరి చేసాడని కథనం. ఒక రకముగా చూస్తే వ్యభిచారం తప్పు. ఇంకొక రకముగా చూస్తే అది అన్నింటికన్నా పురాతనమైన వృత్తి. దానిని నమ్ముకుని ఎందరో బ్రతుకుతున్నారు. అది ఎందరికో బ్రతుకు తెరువుని ఇస్తున్నది. 

Like Reply
(25-04-2022, 07:52 PM)dippadu Wrote:

కమామ తప్పు మీ అభిప్రాయమా?

నా ఉద్దేశం 

పూర్వ కాలం  లో ఒక మనిషి కట్టెలు కొట్టుకుంటూ .జంతువాలని వేటాడి బతుకునేవాడు. రోజు రాత్రి ఒక ఆడదాని తెచ్చుకొని దెంగి వదిలేసి మళ్ళీ పోదునే కట్టెలు కొడ్తు జంతువాలని వేటాడి... బతుకంత సంఘానికి దూరంగా ఒక గుడిసె లో బతుకుతున్న ఉండేవాడు.....రోజు ఉదయానే లింగానికి అభిషేకం చేసేవాడు నీళ్లు పోసి... ఇలా చేస్తూ ఒక రోజు చనిపోయాడు  .. ఇది చాలా నవలలో వుంది

దింట్లో పాపం ఉందా లేక పుణ్యం ఉందా?
[+] 1 user Likes బర్రె's post
Like Reply
ధన్యవాదములు మిత్రమ బర్రె. వేటాడే రోజుల్లో మనుషులు సమూహములుగా ఉండేవారు ఇప్పటికి అడవి కుక్కలు, తోడేళ్ళు, కోతులు, సింహాలు, ఏనుగులు మొదలైనవి ఉన్నట్టు. పాప పుణ్యాల విషయానికొస్తే ఈ జన్మలో వేటాడిన ప్రాణి మరు జన్మలో వేటాడబడుతుంది. వేటాడి చంపగలిగే అవకాశం ఎదురైనా సరే క్షమించి వదిలేస్తే అప్పుడు ఆ కర్మ చక్రం నుండి బయటపడుతుంది ఆ ప్రాణి. అవకాశం లేకపోయినా కల్పించుకుని మరీ వేటాడినప్పుడు కొత్త కర్మ చక్రం మొదలౌతుంది. ఇది గ్రహించాక మనిషి మెల్లిగా వేటాడటం తగ్గించాడు చాలా మంది మాంసాహారమే మానేసారు. ఇది ఒక నమ్మకం మిత్రమ. 
[+] 2 users Like dippadu's post
Like Reply

Users browsing this thread: 10 Guest(s)