18-04-2022, 05:20 PM
Em twist bro idi last lo kirack undi update
ప్రియ శత్రువు
|
18-04-2022, 05:20 PM
Em twist bro idi last lo kirack undi update
18-04-2022, 09:46 PM
Nice update
18-04-2022, 09:57 PM
Super update
Super twist
18-04-2022, 11:28 PM
చాలా అధ్పుతాం గా రాస్తున్నారు కంటిన్యూ బ్రదర్
18-04-2022, 11:50 PM
Super update bro
20-04-2022, 10:25 AM
అప్డేట్ చాలా బాగుంది, , తరువాత భాగం ఎప్పుడూ ?
20-04-2022, 05:24 PM
Super updates
20-04-2022, 08:40 PM
Twist awesome bro
20-04-2022, 11:00 PM
bro any update....
21-04-2022, 06:33 PM
Update pls
22-04-2022, 04:36 PM
Nice story brother
Regular ga kaka kothaga undhi Keep posting
మావయ్యా గారు
https://xossipy.com/thread-41841.html శీరిష - బేగం https://xossipy.com/thread-46756.html బ్లాక్ మెయిల్ https://xossipy.com/thread-38805.html
22-04-2022, 07:08 PM
Bro e story update appudu istharu..,
23-04-2022, 11:28 PM
Update please
24-04-2022, 07:31 AM
సూపర్ అప్డేట్ ❤❤❤
24-04-2022, 09:16 AM
25-04-2022, 07:54 PM
Bro waiting for your update
25-04-2022, 10:25 PM
Estory kuda madhyalone agipothundha
26-04-2022, 11:58 PM
(This post was last modified: 27-04-2022, 05:47 AM by Pallaki. Edited 1 time in total. Edited 1 time in total.)
ఎపిసోడ్ ~ 7
సరిగ్గా వారం క్రితం ఒక రోజు నేను నా గుహ నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక పెద్ద ఉరుము ఆ వెంటనే ఒక అమ్మాయి గాల్లో నా ముందు ప్రత్యక్షమయింది, కొంచెం డౌట్ గానే చూసాను, హాయ్ రుద్ర అంది. రుద్ర : ఎవరు నువ్వు? లిఖిత : నేను ఎవరా, నీ తల్లి తండ్రులు అయిన ఆ దేవుళ్ళు చెప్పలేదా? సడన్ గా ఇంతక ముందు ప్రత్యేక్షమైన దేవుళ్ళు వెలుగులా కనిపించి, "రుద్ర తానే నువ్వు పెళ్లి చేసుకోబోయే రాక్షస జాతి నాయకురాలు నీ మీద మోజు పడి పూర్వం దేవతల మరియు రాక్షసుల యుద్ధం అపుటకు ప్రతిగా వరం కోరినది నిన్ను వివాహమాడెదనని, ఇక నుంచి నీకు కష్టములు తప్పవు కుమారా జాగ్రత్త.... అని అదృశ్యమయ్యారు. లిఖిత : ఇక నన్ను వరించుము, అదే పెళ్లి చేసుకో. రుద్ర : కాదంటే లిఖిత : నాకు నీ గురించి ఎం తెలీదు అనుకుంటున్నావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ముందు నువ్వు నీ తల్లి ప్రేమ కోసం ఎంత గానో ఎదురుచూస్తున్న నీ తల్లిని చంపేస్తా, నీకు ఏడ్చే టైం కూడా ఇవ్వను ఆ వెంటనే రాజిని చంపేస్తా.. నీకు వేరే దారి లేదు నన్ను పెళ్లి చేసుకోడం తప్ప....అది అందరికి నన్ను పరిచయం చెయ్ నీ భార్యగా.... రుద్ర : నేనే ఎందుకు? లిఖిత : నీకింకా మాట్లాడేంత చనువు ఉందనుకుంటున్నావా, నన్ను ఆ లోకం లో కాలతన్నినందుకు ఈ లోకం లో నా కాళ్ళ కింద పడి ఉండు..... ఇదే నీకు నేను విధించే శిక్ష, దేవుడవన్న పొగరు తో నన్ను చులకనగా చూసావు కదా అని కోపం మరియు ఏదో సాధించానాన్న వెర్రితనం లో ఉంది తను, ఇలాంటి పిచ్చి వాళ్ళని చూడటం ఇదే మొదటి సారి, తను ఎంత అందంగా ఉన్న ఆ రాక్షసత్వం తన అందాన్ని కనపడనివ్వలేదు . నాకు వేరే దారి కనిపించట్లేదు, నాతో సమానమైన పవర్స్ తనకీ ఉంటాయి అని ఇంతకముందు దేవుళ్ళు చెప్పినట్టు గుర్తు, అమ్మని రాజినీ ఇద్దరినీ కాపాడలేను నాకు ఏదో ఒక దారి దొరికేంతవరకు పరిస్థితులకు తల వంచక తప్పదు. తనని గుళ్లో పెళ్లి చేసుకున్నాను నాకు మూడు రోజులు టైం ఇచ్చి వెళ్లిపోయింది, నాకు ఎం చెయ్యాలో అర్ధం కాలేదు ఎటు నుంచి చూసుకున్నా నాకు ఇంకో దారి కనిపించట్లేదు, కానీ నేను రాజినీ పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఆలోచించడం అనవసరం అక్కడ ఆల్రెడీ నన్ను లిఖిత ని చూసి రాజి కళ్ళు తిరిగి పడిపోయింది, నేను వెళ్ళబోయాను నా చెయ్యి పట్టుకుని నన్ను ఆపేసింది, నన్ను ఇంకొకళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అదే నేను తట్టుకోలేక పోతున్నాను అదీ నా ప్రాణమైన వాళ్ళ దెగ్గరికి వెళ్లకుండా, భరించలేక పోతున్నాను. శివ సర్ : రుద్ర ఏంటి ఇది, నువ్వు ఎం చేసావో నీకు అర్ధం అవుతుందా? రాజి ని వాళ్ళ అమ్మ వాళ్ళు పట్టుకున్నారు, అమ్మ నన్ను అసహ్యంగా చూస్తుంది, మొన్నటిదాకా అమ్మ నాతో మాట్లాడేది కాదు అంతే, కానీ అసహ్యంగా చూడడం మానేసింది, ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. అమ్మ : నువ్వు నా కడుపునా చెడ పుట్టావు నిన్ను అప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్పాను, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో నువ్వు లేకపోతే సంతోషంగా ఉంటాము మేము. లిఖిత : ఏంటి అత్తయ్య అంత మాట అన్నారు నన్ను ఎవ్వరు పట్టించుకోరా, అయినా మీ అబ్బాయి నన్ను ప్రేమించేగా పెళ్లి చేసుకుంది, ఈ పిల్లలు ఎవరు మీ పిల్లలేనా ఇంత అందం గా ఉన్నారు చాలా కసిగా చేస్కుని ఉంటారు. అమ్మ : ఛీ! పిల్లలిద్దరు లిఖిత ని చూసి బెదిరిపోయారు అమ్మ వెనుక దాక్కుని తొంగి చూస్తున్నారు, లిఖిత కన్ను పిల్లలమీద పడటం నేను గమనించాను ఒక్క చిటికె వేసాను అందరు స్పృహ కోల్పోయారు. రుద్ర : చూడు లిఖిత నువ్వు ఎన్ని ఆటలైన ఆడు కానీ పిల్లల జోలికి మాత్రం వెళ్లొద్దు. లిఖిత : నేనొచ్చిందే నీకు శాంతి లేకుండా చెయ్యడానికి, ఇంకా ఒక్క రోజు కూడా గడవలేదు అప్పుడే కండిషన్స్ ఆ? రుద్ర : అవన్నీ నాకు అనవసరం కానీ పిల్లల జోలీకి మాత్రం వెళ్ళకు, ఒక వేళ నువ్వు నా మాటని కాదంటే ఆ తరువాత ఎం జరుగుతుందో నీకు చెప్పనవసరం లేదు, నాకు శాంతి లేకుండ చేస్తా అన్నావ్ కదా అదే జరుగుద్ది, నీకు ఆపలేని యుద్ధాన్ని ఇస్తాను, నీకు నన్ను ఆపడం తప్ప వేరే పని ఉండదు, నీ రాక్షస జాతి మొత్తం వచ్చిన నా నుంచి నిన్ను ఎవ్వరు కాపాడలేరు ఇది గుర్తుపెట్టుకుని మసలుకో. బైటికి అన్నాను కానీ తన వల్ల ఎన్ని ఇబ్బందులోస్తాయో తలుచుకుంటేనే భయం గా ఉంది. లిఖిత ఇక నన్ను మాట్లాడనివ్వకుండా చిటికె వేసింది అందరూ స్పృహ లోకి వచ్చారు రాజితో సహా. రాజి నన్ను చూడగానే అందరిని తోసుకుంటూ ఏడుస్తూ నన్ను కౌగిలించుకుంది, తనని గట్టిగా పట్టుకుని ఏడవాలని ఉంది కానీ ఈ లోపే లిఖిత నన్ను పక్కకి లాగింది నా చెయ్యి పట్టుకుని నేను తన హక్కు అన్నట్టు నా బెడ్ రూమ్ లోకి లాక్కెలింది నిస్సహాయంగా తనని చూస్తూ రూమ్ లోకి వెళ్ళాను. బైట చిన్న గొడవ, రాజి రోధన ఆ తరువాత అంత నిశ్శబ్దం లిఖిత ని కోపంగా చూసాను, నన్నే నవ్వుతు చూస్తుంది. సడన్ గా తన బట్టలు విప్పేసింది, చీర జాకెట్ చించి అవతల పారేసి నా మీదకి దూకింది నా బట్టలు లాగేసింది, బలవంతంగా నా మీద పడి ముద్దులు పెడుతుంది తన చేష్టలు నాకు తన మీద అసహ్యం పెంచుతున్నాయి. నేను రెస్పాండ్ కాకపోవడం చూసి నా మీదకి వస్తూ నన్ను రెచ్చగొడుతుంది, నువ్వు మగాడివి కాదా అని, మగతనం లేదా అని అన్ని విధాలుగా నన్ను రెచ్చగొట్టింది చివరికి నీ వల్ల కాకపోతే చెప్పు బైట మీ నాన్న కానీ నాన్న ఉన్నాడు కదా ఎపించుకుంటా అని బైటికి వెళ్ళాపోయింది, తన చెయ్యి పట్టుకుని ఆపేసాను. అదీ ఇప్పుడు దారిలోకి వస్తున్నావ్ అని నా మీద కూర్చుని తన సండ్ల ని నా చేతులకి అప్పగించింది, నా కోపాన్ని అంతా వాటి మీద చూపించాను, గట్టిగా ములిగింది బైట అందరూ వినే ఉంటారు.... నా మీదకి ఎక్కి ఉగడం మొదలు పెట్టింది అది చిన్నగా యుద్ధం లా మొదలయింది నా కోపం మొత్తం చూపించాను ఆ రూమ్ అంత రాక్షసి రోధన ములుగులు అరుపులతో నిండిపోయింది, బైట వాళ్ళు కత్చితంగా భయపడే ఉంటారు... ఆ రాత్రంతా అలానే గడిచిపోయింది... నా పక్కన స్పృహ లేకుండా నిద్రపోతుంది రాక్షసి దాని గొంతు పట్టుకున్నాను, విదిలించుకుని మళ్ళీ నా మీదకి ఎక్కి లోపలికాంతా దూర్చుకుని ఊగుతూ పడుకుంది, నా కోపం అంత ఆ రూమ్ లోని వేడి శ్వాసల్లో కలిసిపోయింది. పొద్దున్నే లేవడం కాదు అస్సలు పడుకోలేదు నేను, పక్కన ఇది మాత్రం గురక పెట్టి మరి నిద్ర పోతుంది కాలితో ఒక తన్ను తన్నాను, అయినా లేవలేదు డోర్ దెగ్గర పిల్లలిద్దరి అడుగులు వినిపించాయి, వెంటనే వెళ్లి డోర్ తీస్కోని వెళ్లి వాళ్ళని ఎత్తుకుందామని దెగ్గరికి వెళ్ళాను కానీ నన్ను ఒక రాక్షసుడిలా చూసి భయపడి లోపలికి వెళ్లి తొంగి చూస్తున్నారు, నేను వెంటనే వెళ్లి అద్దంలో నా మొహం చూసుకున్నాను కానీ నాకు తేడా ఎం కనిపించలేదు. మళ్ళీ పిల్లల దెగ్గరికి వెళ్లి నా రెండూ చేతులు చాపాను కానీ ఈలోగా శివ సర్ మరియు అమ్మ నన్ను భయపడుతు చూస్తూ పిల్లల్ని తీస్కుని తలుపు వేసుకున్నారు, మొదటి కన్నీటి చుక్క నా కళ్ళలో నుంచి కారడం ఇదంతా వెనక లిఖిత నవ్వుతూ చూస్తుంది....... |
« Next Oldest | Next Newest »
|