Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(13-04-2022, 04:07 AM)బర్రె Wrote: కృతజ్ఞతలు మిత్రమా
కానీ చిన్నపుడు కర్రోడా ఆంటే గుద్దబలాగా కోపం వచ్చేది...
కానీ ఇపుడు గర్వాంగా వుంది.
కోపం అసూయ ఏడుపు అవతలవాళ్ళకి కలగాలని ఎందరో ప్రయత్నిస్తు ఉంటారు మిత్రమ. మనం అవి తెచ్చుకున్నామా వాళ్ళు గెలుస్తారు. మనము చలించకుండా ఉన్నామా అవి వాళ్ళనే బాధిస్తాయి రెట్టింపు మోతాదులో. నన్ను ఎన్నో అనేవారు చిన్నప్పటి నుండి. ఒక చిరునవ్వుతో 'మీ పరిచయం మీరే చెప్పినందుకు ధన్యవాదములు, ఇక మీదట మిమ్మల్నలా పిలవాలని తెలుసుకున్నాను" అనే సరికి మూసుకున్నారు ఇంకెప్పుడు అనలేదు.
మీ డిప్పడు
•
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(13-04-2022, 06:17 AM)tallboy70016 Wrote: Great going
ఈ దారానికి మీకు స్వాగతం సుస్వాగతం మిత్రమ tallboy. మీకు వీలున్నప్పుడు మీరు కూడా పాలుపంచుకోగలరని ఆశిస్తున్నాను మిత్రమ.
మీ డిప్పడు
•
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : దితి కుమారులు దానవులు అలాగే తన అక్క కొడుకులు దేవతలు... రకాశాసులు అసూరులు దేవతలు అన్నదమ్ములు అయితే ఎందుకు ఇ వైరం? అలాగే కుంతి కర్నూన్ని నిజంగా కోరుకుంటుంది అని కృష్ణుని కి చేపిందా? దేవతలో ఎవరు పొడుగ్గా బలశాలి ఉంటారు ఆంటే చూడగానే కాంతాలలో అప్సరసలో భగములు నీటిమాటం అవుతాయి? Pussy wet అంటారుగా ఆలా
Posts: 11,873
Threads: 14
Likes Received: 53,836 in 10,597 posts
Likes Given: 15,129
Joined: Nov 2018
Reputation:
1,046
హిందూమతంలో దితి అంటే రాక్షసుల తల్లి. ఈమె కశ్యప ముని ద్వారా మరుద్గణాలకూ, అసురులు లేదా దైత్యులకు తల్లి అయింది.
బ్రహ్మ మానస పుత్రులలో మరీచి ఒకరు. మరీచి భార్య కళ. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుడు ఒక ప్రజాపతి.
దక్షుడు తన సంతానము అయిన దితి, అదితి, కద్రువ, వినత, దను, అరిష్ట, సురస, సురభి, తామ్ర, క్రోధనక, ఇడ, ఖస, ముని అనే పదముగ్గురు కుమార్తెలను కశ్యపుని కిచ్చి వివాహం చేసాడు.
కశ్యపునికీ, అదితికీ 12 మంది సంతానము కలిగారు. వారే ఆదిత్యులు. నామములు వరుసగా ఇంద్ర, మిత్ర, ధాత, భాగ, త్వష్ట, వరుణ, ఆర్యమ, వివస్వనుడు, సవిత్రుడు, పూష, అంషు అను నామములతో ప్రసిద్ధి చెందినారు.
మిత్రకు సంధ్యతో వివాహము జరిగి, వారికి కుమారునిగా శని జన్మించెను.
కశ్యపునికీ, దితికీ కలిగిన సంతానము రాక్షసులు లేదా అసురులు. వారే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు.
కశ్యపునికీ, వినతకు కలిగిన సంతానము పక్షి గణములు. వారే అనూరుడు, గరుత్మంతుడు, సగరుడు. సగరుని భార్య సుమతి.
కశ్యపునికీ, కద్రువకు కలిగిన సంతానము నాగ గణములు అయిన తక్షకుడు, కర్కోటకుడు.
కశ్యపునికీ, దనుకు 100 మంది సంతానము కలిగినారు. వారే దనువులు. వారిలో ఒకరు విప్రఛిత్తి. విప్రఛిత్తి కుమారుడు మయుడు
Posts: 442
Threads: 1
Likes Received: 634 in 301 posts
Likes Given: 93
Joined: Nov 2018
Reputation:
11
(15-04-2022, 07:19 AM)stories1968 Wrote: హిందూమతంలో దితి అంటే రాక్షసుల తల్లి. ఈమె కశ్యప ముని ద్వారా మరుద్గణాలకూ, అసురులు లేదా దైత్యులకు తల్లి అయింది.

ఓ బొమ్మల దేవా గారు.... అద్భుతమైన వివరణ ఇచ్చారండి.... చాలా గొప్ప విషయాన్ని చెప్పారు... చాలా మందికి ఇటువంటి విషయాలు తెలియదు..... ధన్యవాదాలు మిత్రమా
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న :యాద్రుచికం, కర్మనుసరం కి తేడా ఏంటీ?
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
రాత్రి రాణిగారు సాకాలోడి ఇంటికి ఎందుకు ఎల్లినట్టు?
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(15-04-2022, 05:56 AM)బర్రె Wrote: ప్రశ్న : దితి కుమారులు దానవులు అలాగే తన అక్క కొడుకులు దేవతలు... రకాశాసులు అసూరులు దేవతలు అన్నదమ్ములు అయితే ఎందుకు ఇ వైరం? అలాగే కుంతి కర్నూన్ని నిజంగా కోరుకుంటుంది అని కృష్ణుని కి చేపిందా? దేవతలో ఎవరు పొడుగ్గా బలశాలి ఉంటారు ఆంటే చూడగానే కాంతాలలో అప్సరసలో భగములు నీటిమాటం అవుతాయి? Pussy wet అంటారుగా ఆలా
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బర్రె. మొదటి ప్రశ్నకి బొమ్మల బ్రహ్మ ( stories 1968) గారు చాలా విపులముగా అద్భుతమైన సమాధానం ఇచ్చారు. రెండవ ప్రశ్న నాకు అర్థం అవలేదు మిత్రమ. కర్ణుడి ప్రాణమా? దేవతలకే దేవుడైన దేవదేవుడు ఈశ్వరుడే కదా మిత్రమ ఆది పురుషుడు. హాలాహలం నుండి అంతా పారిపోతుంటే ఈశ్వరుడే కదా దానిని గ్రోలి బ్రహ్మాడముని రక్షించినది.
మీ డిప్పడు
•
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(15-04-2022, 07:19 AM)stories1968 Wrote: హిందూమతంలో దితి అంటే రాక్షసుల తల్లి. ఈమె కశ్యప ముని ద్వారా మరుద్గణాలకూ, అసురులు లేదా దైత్యులకు తల్లి అయింది.
బ్రహ్మ మానస పుత్రులలో మరీచి ఒకరు. మరీచి భార్య కళ. మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుడు ఒక ప్రజాపతి.
దక్షుడు తన సంతానము అయిన దితి, అదితి, కద్రువ, వినత, దను, అరిష్ట, సురస, సురభి, తామ్ర, క్రోధనక, ఇడ, ఖస, ముని అనే పదముగ్గురు కుమార్తెలను కశ్యపుని కిచ్చి వివాహం చేసాడు.
కశ్యపునికీ, అదితికీ 12 మంది సంతానము కలిగారు. వారే ఆదిత్యులు. నామములు వరుసగా ఇంద్ర, మిత్ర, ధాత, భాగ, త్వష్ట, వరుణ, ఆర్యమ, వివస్వనుడు, సవిత్రుడు, పూష, అంషు అను నామములతో ప్రసిద్ధి చెందినారు.
మిత్రకు సంధ్యతో వివాహము జరిగి, వారికి కుమారునిగా శని జన్మించెను.
కశ్యపునికీ, దితికీ కలిగిన సంతానము రాక్షసులు లేదా అసురులు. వారే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు.
కశ్యపునికీ, వినతకు కలిగిన సంతానము పక్షి గణములు. వారే అనూరుడు, గరుత్మంతుడు, సగరుడు. సగరుని భార్య సుమతి.
కశ్యపునికీ, కద్రువకు కలిగిన సంతానము నాగ గణములు అయిన తక్షకుడు, కర్కోటకుడు.
కశ్యపునికీ, దనుకు 100 మంది సంతానము కలిగినారు. వారే దనువులు. వారిలో ఒకరు విప్రఛిత్తి. విప్రఛిత్తి కుమారుడు మయుడు
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ బొమ్మల బ్రహ్మ. మీ బొమ్మలు రంజింపజేస్తే మీ వ్రాతలు ఙ్ఞాన గుళికలు మిత్రమ. ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాను మిత్రమ మీ ప్రతి post నుండి.
మీ డిప్పడు
•
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(16-04-2022, 03:00 PM)బర్రె Wrote: ప్రశ్న :యాద్రుచికం, కర్మనుసరం కి తేడా ఏంటీ?
ధన్యవాదములు మిత్రమ బర్రె. మంచి ప్రశ్న మిత్రమ. అఙ్ఞానులకి యాదృచ్ఛికం, ఙ్ఞానులకి కర్మానుసారం అంటారు కొందరు. ఉదాహరణకి ఒక రైలు ప్రమాదం జరిగి ఎందరో చనిపోయి మరెందరో గాయపడతారు. కొందరికి ఏమి అవకుండా బయటపడతారు. ఎందుకిలా అంటే అది యాదృచ్ఛికం అని చాలా మంది భావిస్తారు. కాని ఙ్ఞానులకి ఆ రైల్లో ప్రయాణిస్తున్న వారి పూర్వ కర్మలు తెలుస్తాయి. అందుకే ఆ కర్మానుసారం సంఘాటక మరణం ఉన్నవారందరు ధ్వంసమైన రైలు పెట్టెలో చనిపోయిన వారు అవుతారు. మిగితావారు కర్మను బట్టి పెద్ద/చిన్న గాయాలు లేక ఏమి అవకుండా బయటపడతారు. ఒకసారి మా పూర్వజులలో ఒకాయన గొప్ప జ్యోతిష్కుడు ఉండేవారు. ఆయన ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తుంటే జనం ఆయనని గుర్తుపట్టి వారి జాతకముల గురించి అడగటం మొదలెట్టారు. 10 మంది జాతకాలు మనసులో చూసాక అయనకి తట్టింది. వీరందరికి సంఘాటక మరణం ఉంది. వీరందరు ఈ రైలు పెట్టెలో ఒకేసారి ప్రయాణం చేస్తున్నారు. వెంటనే ఆయన రైలాగిన station లో దిగిపోయారు. మర్నాడు పొద్దున్న ఆ రైలుకి ఘోర ప్రమాదం జరిగి ఎందరో మరణించారన్న వార్త వచ్చింది. ఇది యాదృచ్ఛికం అని ప్రభుత్వం అంటే, రైల్వే వారి ఘోర తప్పిదం అని ప్రతిపక్షం వారు దుమ్మెత్తటం జరుగుతుంటే అసలు విషయం ఆ జ్యోతిష్కుడికే తెలుసు.
మీ డిప్పడు
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(16-04-2022, 03:02 PM)బర్రె Wrote: రాత్రి రాణిగారు సాకాలోడి ఇంటికి ఎందుకు ఎల్లినట్టు?
![[Image: 20220404-163647.jpg]](https://i.ibb.co/vYvszyW/20220404-163647.jpg) సమాధానం మీరు పెట్టిన బొమ్మలోనే ఉంది కదా మిత్రమ బర్రె.
మీ డిప్పడు
•
Posts: 13
Threads: 0
Likes Received: 11 in 11 posts
Likes Given: 26
Joined: May 2019
Reputation:
0
Hi, dippadu garu
Can you tell the specific instances of forced sex done by rakshasas against devas and rushis
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
(18-04-2022, 04:21 PM)dippadu Wrote: ధన్యవాదములు మిత్రమ బర్రె. మంచి ప్రశ్న మిత్రమ. అఙ్ఞానులకి యాదృచ్ఛికం, ఙ్ఞానులకి కర్మానుసారం అంటారు కొందరు. ఉదాహరణకి ఒక రైలు ప్రమాదం జరిగి ఎందరో చనిపోయి మరెందరో గాయపడతారు. కొందరికి ఏమి అవకుండా బయటపడతారు. ఎందుకిలా అంటే అది యాదృచ్ఛికం అని చాలా మంది భావిస్తారు. కాని ఙ్ఞానులకి ఆ రైల్లో ప్రయాణిస్తున్న వారి పూర్వ కర్మలు తెలుస్తాయి. అందుకే ఆ కర్మానుసారం సంఘాటక మరణం ఉన్నవారందరు ధ్వంసమైన రైలు పెట్టెలో చనిపోయిన వారు అవుతారు. మిగితావారు కర్మను బట్టి పెద్ద/చిన్న గాయాలు లేక ఏమి అవకుండా బయటపడతారు. ఒకసారి మా పూర్వజులలో ఒకాయన గొప్ప జ్యోతిష్కుడు ఉండేవారు. ఆయన ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తుంటే జనం ఆయనని గుర్తుపట్టి వారి జాతకముల గురించి అడగటం మొదలెట్టారు. 10 మంది జాతకాలు మనసులో చూసాక అయనకి తట్టింది. వీరందరికి సంఘాటక మరణం ఉంది. వీరందరు ఈ రైలు పెట్టెలో ఒకేసారి ప్రయాణం చేస్తున్నారు. వెంటనే ఆయన రైలాగిన station లో దిగిపోయారు. మర్నాడు పొద్దున్న ఆ రైలుకి ఘోర ప్రమాదం జరిగి ఎందరో మరణించారన్న వార్త వచ్చింది. ఇది యాదృచ్ఛికం అని ప్రభుత్వం అంటే, రైల్వే వారి ఘోర తప్పిదం అని ప్రతిపక్షం వారు దుమ్మెత్తటం జరుగుతుంటే అసలు విషయం ఆ జ్యోతిష్కుడికే తెలుసు. కృతఙ్ఞతలు మిత్రమా
•
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న : కలిపురుషుడు వల్ల మ్లె్చులకి బలం కలుగుతుంది అని నా నమ్మకం. ఎందుకంటే ఎక్కడ బంగారం అక్కడ ఉంటారు అంటారు . మ్లెచులకి శుక్రచార్యా కి సంభంధం ఉందా? శుక్రచార్యా కి కౌరావులకి సంభంధం ఉందా, శుక్రచార్యా కి 12 గంటలకి సంభంధం ఉందా?
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(18-04-2022, 05:41 PM)ravi gowda Wrote: Hi, dippadu garu
Can you tell the specific instances of forced sex done by rakshasas against devas and rushis
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ రవి. మీ ప్రశ్నకి సమాధానము మీకు PM గా పంపాను మిత్రమ మరియు ప్రశ్నోత్తరములు page లో పెట్టాను మిత్రమ.
మీ డిప్పడు
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(18-04-2022, 06:40 PM)బర్రె Wrote: ప్రశ్న : కలిపురుషుడు వల్ల మ్లె్చులకి బలం కలుగుతుంది అని నా నమ్మకం. ఎందుకంటే ఎక్కడ బంగారం అక్కడ ఉంటారు అంటారు . మ్లెచులకి శుక్రచార్యా కి సంభంధం ఉందా? శుక్రచార్యా కి కౌరావులకి సంభంధం ఉందా, శుక్రచార్యా కి 12 గంటలకి సంభంధం ఉందా?
ధన్యవాదములు మిత్రమ బర్రె. మంచి ప్రశ్న అడిగారు మ్లేమ్లేచ్ఛులు అవైదిక మతముల వారు. కలియుగం లో ధర్మం క్షీణిస్తుంది కనుక మ్లేచ్ఛులు ప్రబలుట సర్వసాధారణం. మ్లేచ్ఛులు మిగితా యుగములలో కూడా ఉండేవారు కాని వారి ప్రాబల్యము తక్కువగా ఉండేది. శుక్రాచార్యుడు దేవగురువు బృహస్పతి కి విరోధి కాని మ్లేచ్ఛుల పక్షం కాదు. ఆయన తన శిష్యులకి తపము చేయమనే సూచించాడు. వారు అలా తపస్సు చేసి అమోఘమైన శక్తులని పొందారు. ఇంద్రుడిని ఓడించడం వరకు బానే ఉండేది కాని ఆ తరవాత అసురులు గర్వోన్మత్తులై గురువు గారి సూచనలు వినక అధర్మములు చేస్తు మెల్లిగా తపో శక్తిని కోల్పోయారు. అప్పటివరకు వేచి ఉన్న విష్ణువు వారిని ఓడించేవాడు. ఇది ఎన్నెన్నో సార్లు జరిగింది. బలి చక్రవర్తి ఒక ఉదాహరణ. గురువాఙ్ఞని ధిక్కరించాడు అధోగతి పాలయ్యాడు. కాని శుక్రాచార్యుడు దాన ధర్మాలు చేయిస్తున్నాడు కదా బలి తో. కౌరవుల గురువు ద్రోణాచార్యుడు కనుక శుక్రాచార్యుడితో సంబంధం లేదు. చంద్రవంశం లో యయాతి అనే చక్రవర్తికి పిల్లనిచ్చిన మామగారు శుక్రాచార్యుడు. ఆ తరవాత ఆయన తపముకి వెళ్ళిపోయాడు. మహాభారత యుద్ధమప్పుడు కూడా ఆయన రాలేదు. కంసుడు మొదలైన రాక్షసులు కూడా ఆయనని సంప్రదించలేదు. 12 గంటల సంబంధం గురించి నాకు తెలియదు మిత్రమ.
మీ డిప్పడు
Posts: 13
Threads: 0
Likes Received: 11 in 11 posts
Likes Given: 26
Joined: May 2019
Reputation:
0
(18-04-2022, 07:03 PM)dippadu Wrote: అనంతకోటి ధన్యవాదములు మిత్రమ రవి. మీ ప్రశ్నకి సమాధానము మీకు PM గా పంపాను మిత్రమ మరియు ప్రశ్నోత్తరములు page లో పెట్టాను మిత్రమ.
Thanks a lot sir
Posts: 983
Threads: 4
Likes Received: 861 in 432 posts
Likes Given: 598
Joined: Nov 2018
Reputation:
22
(20-04-2022, 08:13 AM)ravi gowda Wrote: Thanks a lot sir
మీకు సదా సుస్వాగతము మిత్రమ రవి.
మీ డిప్పడు
•
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
Posts: 234
Threads: 5
Likes Received: 703 in 209 posts
Likes Given: 7
Joined: Feb 2022
Reputation:
17
ప్రశ్న :అప్పటి తిండి ఎలా ఉండేది? తూర్పు ఆఫ్రికా కండం లో అడవి తెగలు వాళ్ళు ఆవులని, వాటి రక్తం పాలు ఇంకా వేట మాంసం తిని బతుకుతున్నారు...వాళ్లు 6 అడుగుల కన్నా తక్కువ వుండరు.....పాసిఫిక్ ఇస్లాండ్ లో అడవి తెగలు కొబ్బరి పాలు తాగి బతుకుతున్నారు వాళ్లకి రాణి కోవిద్ మనకి వొచింది? ఎం
భీముడు, అసూరులు ఏయ్లాంటి తిండి తినేవాళ్లు... వివాహ భోజనంబు పాట లో చూసాను....పురాణాలలో దేని విత్తనం లేదా గింజ గురుంచి ఏమైనా ఉందా?
చరక సంహిత లో బియ్యం మందు, బెల్లం మందు గురుంచి వుంది.. అది నిజమేనా?
|