09-04-2022, 08:40 AM
(This post was last modified: 09-04-2022, 08:43 AM by ఖలందర్. Edited 2 times in total. Edited 2 times in total.)
కొనసాగించండి
కథ ఇక్కడి తో ఆపేయడం మంచిది కాదని అనిపిస్తుంది. కథ డబ్బు కోసం కాదు ఆ డబ్బు ఆలంబనగా తీర్చుకొనే విలాసవంతమైన జీవితం కోసం. ముఖ్యంగా అదేదో కోర్సులో చేరిందిగా అది పూర్తి చేసి తన కాలి మీద తను నిలబడే వరకు ఈ వ్యవహారం అవసరమే తను పెట్టబోయే వ్యాపారం చిన్నదో పెద్దదో దాంతో సంబంధం లేకుండా తన కుటుంబానికి ఒక ఆలంబన ముందే ఏర్పాటు చేసుకుని తన వ్యాపారం లో వచ్చే లాభనష్టాలు తన వ్యాపారానికే వినియోగించడం బాగుంటుంది.
మేము ఎవరమైనా ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసిన కూడా అంతిమ నిర్ణయం మాత్రము మీదేనండోయ్.
మీ నిర్ణయం ఏదైనా దానికి మేము సదా స్వాగతం.
మీ
భవదీయుడు

దాదా ఖలందర్