14-04-2022, 11:32 AM
Woow story next emaitundo uhinchadam kastam chala bagundi super super story
ప్రియ శత్రువు
|
14-04-2022, 11:32 AM
Woow story next emaitundo uhinchadam kastam chala bagundi super super story
14-04-2022, 12:20 PM
(14-04-2022, 11:20 AM)Sudharsangandodi Wrote: Enty idi bro thalli thana koduku tho intha nirdaya ga undagalugutunda ఉంటారు ఉంటారు.... మీరు బొత్తిగా వార్తలు చదవరనుకుంటా.... ఎంతోమంది తల్లులు తమ అక్రమ సంబంధాలకి అడ్డు అని కన్నబిడ్డలను చంపిన వాళ్ళు ఎందరో.... చిన్న పిల్లలనే కాదు పెద్దవాళ్ళను కూడా. రీసెంట్గా ఒక అర్టికల్ చదివా. కర్ణాటకలో జరిగిన ఉదంతం. సాఫ్ట్వేర్ టెకీ వర్క్ ఫ్రం హోం అని ఇంట్లోనే ఉంటున్నాడంటా. తన తల్లేమో లోకల్ పొలిటిషీయన్ తో రంకు నడుపుతుంది. ఈ విషయం తన భర్తకి తెలిసినా రాజకీయ నేత బెదిరింపుతో కాం గా ఉన్నాడు. దొంగతనం లంజతనం ఎక్కువ కాలం దాగదంటారుగా... అలా ఓ సందర్భంలో కొడుక్కి విషయం తెలిసింది. తల్లిని నిలదీశాడు. మానుకోమన్నాడు. మన మధ్య వాడేంటి అనుకుంది. ఆ రంకు మొగుడు కం పొలిటిషియన్ తో కలిసి కొడుకును చంపేసింది ఆ మహాతల్లి లంజాముండ. చివరికి కటకటాల పాలయ్యారు. జస్ట్, తల్లి అంత నిర్దయగా ఉండగలదా అని దానికే మాత్రమే ఈ ఉదాహరణ.
14-04-2022, 12:24 PM
very nice update bro...
14-04-2022, 02:59 PM
(14-04-2022, 12:20 PM)kummun Wrote: ఉంటారు ఉంటారు.... మీరు బొత్తిగా వార్తలు చదవరనుకుంటా.... ఎంతోమంది తల్లులు తమ అక్రమ సంబంధాలకి అడ్డు అని కన్నబిడ్డలను చంపిన వాళ్ళు ఎందరో.... చిన్న పిల్లలనే కాదు పెద్దవాళ్ళను కూడా. రీసెంట్గా ఒక అర్టికల్ చదివా. కర్ణాటకలో జరిగిన ఉదంతం. సాఫ్ట్వేర్ టెకీ వర్క్ ఫ్రం హోం అని ఇంట్లోనే ఉంటున్నాడంటా. తన తల్లేమో లోకల్ పొలిటిషీయన్ తో రంకు నడుపుతుంది. ఈ విషయం తన భర్తకి తెలిసినా రాజకీయ నేత బెదిరింపుతో కాం గా ఉన్నాడు. దొంగతనం లంజతనం ఎక్కువ కాలం దాగదంటారుగా... అలా ఓ సందర్భంలో కొడుక్కి విషయం తెలిసింది. తల్లిని నిలదీశాడు. మానుకోమన్నాడు. మన మధ్య వాడేంటి అనుకుంది. ఆ రంకు మొగుడు కం పొలిటిషియన్ తో కలిసి కొడుకును చంపేసింది ఆ మహాతల్లి లంజాముండ. చివరికి కటకటాల పాలయ్యారు.Aanti vallani mamuluga kadu headshot chesi champali
14-04-2022, 03:41 PM
EXECELLENT UPDATE
14-04-2022, 05:33 PM
ఎపిసోడ్ ~ 5
గాల్లో స్పీడ్ గా కింద పడుతున్న నేను ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది.... కళ్ళు తెరిచి చుట్టూ చూసాను దూరంగా ఒక కాంతి.... దాని దెగ్గరికి వెళ్ళాను ఎవరో నిల్చుని ఉన్నారు మొహం కనిపించట్లేదు... మళ్ళీ భూమి వైపు వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు.... అతనెవరో నన్ను కంట్రోల్ చేస్తున్నాడు అది ఒక్క చేత్తో. రుద్ర : ఎవరు నువ్వు? ❤️ : నీ తండ్రిని. ఆశ్చర్యంగా చూసాను. ❤️ : అవును కుమారా, నువ్వు నా అంశవే.... నా వల్లే నువ్వు ఈ భూమి మీద జన్మించావు... రుద్రా : హో భూమ్మీదే కాదు పైలోకం లో వాళ్ళు కుడా నన్ను వదిలించుకున్నారన్నమాట. ఐతే నన్ను ప్రతి సారి చావకుండా ఆపేది నువ్వేనా? ❤️ : అవును. రుద్ర : ఈ కష్టాలు కూడా నీవల్లేనా? ❤️ : చెప్పేది విను. రుద్ర : మా అమ్మ నుంచి నన్ను దూరం చేసింది నువ్వేనా? ❤️ : ముందు విను రుద్ర... నాకు కోపం ఆగలేదు ఉన్న బలం అంతా నా చేతి లోకి తీసుకుని ఒక్క గుద్దు గుద్దాను.... అయన ఇంచ్ కూడా కథలలేదు.... నా కోపం నా బాధ అన్ని ఇన్ని రోజులు ఎవరి మీద చూపించాలో తెలియలేదు కానీ ఇప్పుడు నాకంటే బలవంతుడు నా ముందు ఉన్నాడు ఇక నా వల్ల కాలేదు.... నా బాలన్నంతా కూడా తీసుకుని మీద పడిపోయాను... ఇష్ట మున్నట్టు కొట్ట సాగాను....... అంబులెన్సు లో రాధ తన ఇద్దరి పిల్లలతో శివ తో కలిసి ఇంటికి వచ్చింది... దిగుతూనే ఆకాశంలో ఉరుములు మెరుపులు.... ఆ ఉరుముల తాకిడికి రాధకి గతం గుర్తొచ్చింది... శివ చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది. శివ : ఇద్దరు బిడ్డలని బెడ్ మీద పడుకోబెడుతూ "రాధా ఏమైంది?" అన్నాడు. రాధ కి భయం వేసింది.... "ఆ ఉరుములు " అంది.. దానికి శివ "అవును వర్షం పడేలా ఉంది, నేను అలా బైటకి వెళ్లి కావాల్సినవి తీసుకువస్తాను." అన్నాడు. రాధ : అవసరం లేదు ఇంట్లో నుంచి బైటకి వెళ్లొద్దు ప్లీజ్ అని ఏడుస్తూ చెప్పింది.... "అది కాదు రాధ" ఇంకేం మాట్లాడొద్దు నా మాట విను అని ఏడుస్తూ శివ గుండెల మీద ఒదిగిపోయింది. బైట ఉరుములు పిడుగులు ఎక్కువ అవ్వసగాయి. ఎంత కొట్టినా ఒక్క దెబ్బ కూడా తగలకపోడం తో నాకు ఇంకా కోపం పెరిగింది....స్పీడ్ గా ఎగురుకుంటూ వెళ్లి ఎత్తిన చెయ్యి కిందకి దించి కాలితో గుండెల మీద తన్నాను. దానితో అయన కూడా ఉగ్ర రూపం దాల్చి నా మీదకి వచ్చాడు పిచ్చి కొట్టుడు కొట్టించుకున్నాను, కొట్టాను కూడా... నా ఒళ్ళంతా కమిలి పోయింది అయన మొహం మీద చిన్న గాటు మాత్రమే... భూమ్మీద ఎవరికీ ఏం అర్ధం కావట్లేదు న్యూస్ చానెల్స్ లో గోల రాధా శివ ఇద్దరు టీవీ పెట్టుకుని అస్సలు ఏం జరుగుతుందా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు... రాధా మాత్రం బిక్కు బిక్కు మంటూ భయంగా కూర్చుంది ఏం జరుగుతుందో అని... శివ కూడా కంగారు పడసాగాడు... నిన్నటి నుంచి ఉరుములు ఆగట్లేదు రుద్ర ఇంటికి రాలేదు ఎక్కడున్నాడో ఏంటో పిల్లాడు ఎంత భాధపడి ఉంటాడు అని. నాకు కొట్టి కొట్టి చేతుల్లో బలం పోయింది నేను ఎక్కడెక్కడ కోడతానో ఎక్కడ అలిసి పోతానో అన్ని ఆయనకి ముందే తెలిసిపోతున్నాయి... ఇక ఇలా లాభం లేదని స్పీడ్ గా వెనక్కి వెళ్ళాను తను కూడా అలానే వెళ్ళాడు, నాకు నా బలం అయిపోతుందని తెలుస్తుంది, చిన్నగా కాళ్ళు వణుకుతున్నాయి....ఇద్దరం ఎదురు ఎదురు గా ఎగురుకుంటూ వెళ్లి గుద్దబోతుండగా మధ్యలో ఎవరో వచ్చి ఆగారు... నేను సడన్ గా ఆగిపోయాను... అటు నుంచి కూడా అదే జరిగింది. "నాధ నేను చెప్పినాదేమిటి మీరు చేస్తున్నదేమిటి పసి వాడి మీదా మీ ప్రతాపము........" అని కోపం గా మాట్లాడుతుంది.... తనని చూసాను ఒళ్ళంతా బట్టలు నగలతో ఉంది, ఇంచ్ చర్మం కూడా బైటికి కనిపించలేదు... ఆ చీర కట్టు అది చీరో ఏమో కానీ ఒంటికి చుట్టేసినట్టు ఉంది...పొడవాటి జుట్టు, శిల్పం లా ఉంది, దేవత లా ఉంది కాదు దేవతే..... మధ్యలో కల్పించుకుని "ఎవరు మీరంతా?" దేవత వాదన విన్న ❤️ కొంచెం శాంతించాడు... ఇద్దరు పక్క పక్కనే నిల్చున్నారు. ❤️ : మహేంద్రా నీవు దేవతలకి రాక్షసులకి మధ్య జరిగే యుద్ధం లో ప్రధాన నాయకుడవి... నా కుమారుడవు... పోయిన సారి యుద్ధం లో పరిస్థితుల దృష్ట్యా... వచ్చిన సమస్య పరిష్కారం కొరకు నీ మూడు శాపములు దృష్టిలో పెట్టుకుని నిన్ను భూమి మీదకి విసిరితిని . అవును నీకు మూడు శాపములు కలవు... జాగ్రత్తగా వినుము... మొదటి శాపము మీద నీవు భూమి మీద అవతరించినావు... నీ జీవిత రాత పూర్తయ్యేంత వరకు నువ్వు చావలేవు ఈ మనుష్య రూపం అనుభవించాల్సిందే. ఇక రెండవ శాపము నీకు ఒక రాక్షసి తో పెళ్లి జరుగును, ఇది నీకు ఈ మనుష్య రూపం లో ఉన్నప్పుడే జరుగును ఎందుకంటే దేవతల రూపంలో ఇది అసాధ్యము. ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చిందో....దీని గురించి నీకు ముందు ముందు తెలుస్తుంది...నీకు ముందు ముందు చాలా కష్టాలు ఎదురైవుతాయి...సిద్ధముగా ఉండుము. ఇక మూడవధి నీకు కావాల్సింది మీ అమ్మ ప్రేమ ధీంట్లో తన తప్పు లేదు పూర్వ లోకములో నీ వల్ల ఒక తల్లి తన బిడ్డని నిర్ధాక్షణ్యం గా కోల్పోయింది తను ఇచ్చిన శాపమే ఇది... వంద ఏండ్ల వరకు నీకు తల్లి ప్రేమ దొరకదు... ఇంతకు ముందుగానే నీవు ఈ శిక్షని డెబ్భై ఐదు సంవత్సరములు అనుభవించితివి... ఈ లోకం లో ఇప్పటికి నీకు పదునాలుగు సంవత్సరములు కావున ఇంకా పదకొండు సంవత్సరాలు వరకు నీ అమ్మ ప్రేమ కోసం నీవు వేచి యుండవలె. ఇంకేమైనా సందేహాలు ఉన్నచో అడుగుము వివరించేదము. నాకు ఏడుపు ఆగలేదు ఇన్ని రోజులు నాకు నా తల్లి ఎందుకు దూరంగా ఉంటుందో తెలీదు, నా పుట్టుకతో తన భర్తని కోల్పోయింది, కష్టాల్లో పడింది అందుకే నేనంటే ద్వేషం అనుకున్నాను, అంత కఠినంగా ఎలా ఉండగలుగుతుంది అనుకునే వాడిని. నాకు ఎంత బలమున్నా, ఎంత మనో నిబ్బరమున్నా పది ఏండ్ల పిల్లగాడినే కదా, నా ముందే నన్ను ద్వేషిస్తూ, అసహ్యించుకుంటూ ఉంటే అందులోనూ నన్ను కన్న నా తల్లి అది వర్ణాతీతం...నాకు మాత్రమే తెలుసు ఆ బాధ ఏంటో.... నాకు ఇంకేం కనిపించలేదు, వినిపించలేదు నా తల్లి ప్రవర్తనలో తన తప్పు లేదు అదొక్కటే కనిపించింది నాకు, వారి దెగ్గర సెలవు తీసుకుని వారేం చెప్తున్నారో కూడా వినిపించుకోకుండా, అమ్మని చూడాలని వీలైనంత వేగంగా ఇంటికి ఎగిరాను దారిలో ఏతైన కొండ దాని మీద గుహ మనుషులు ఎవ్వరు ఎక్కలేరు మబ్బుల మీద ఉంది ఆ గుహ దాన్ని చూస్తూ ఉన్నాను... దేవత ప్రత్యక్ష మయి తధాస్తు అంది తన అరిచేయి నాకు చూపిస్తూ.. రెండు చేతులతో దణ్ణం పెట్టాను. ఇంటికి వెళ్ళాను గేట్ తీసే ఉంది లోపలికి వెళ్ళాను అమ్మ పిల్లల్ని పక్కన పెట్టుకుని వాళ్ళని చూసుకుంటుంది... శివ సర్ నన్ను చూడగానే కోపంగా "రుద్రా ఏంటింది మూడు రోజులుగా ఎక్కడికి వెళ్ళావు?" అని కోపంగా అడిగాడు. లైబ్రరీ కి వెళ్ళాను కానీ ఇంటికి వస్తుంటే దారిలో ఉరుములు, పిడుగులు భయమేసి పక్కనే ఉన్న పాత ఇంట్లో తల దాచుకున్నాను అందుకే రాలేకపోయాను అన్నాను, శివ సర్ ఇంకేం మాట్లాడలేదు.... లోపలికి వెళ్లి అమ్మని చూసాను... అమ్మ లేచి నన్ను కోపంగా చూస్తుంది... నాకు ఏడుపు ఆగలేదు... చిటికె వేసాను అమ్మ తో సహా అక్కడున్న అందరూ నిద్రలోకి జారిపోయారు... రెండు చేతులతో అమ్మని ఎత్తుకున్నాను ఇంత దెగ్గరగా అమ్మని చూడటం ఇదే మొదటి సారి. ఎగిరి కొండా మీదకి వచ్చాను, గుహ లో బెడ్ కావాల్సిన వస్తువులు అన్ని ఉన్నాయి దేవతకి థాంక్స్ చెప్పుకున్నాను , అమ్మని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే కూర్చున్నాను.... ఇంతకముందు ఎప్పుడు చూసిన కోపంలోనో ఇంకేదో ఎమోషన్ తోనే చూసాను.... కానీ అమ్మని ప్రేమగా చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు.... తన చెయ్యి పట్టుకున్నాను జీవితానికి ఇది చాలు అనిపించింది ఇంకో ఇరవై ఏళ్ళైనా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తానమ్మా అనుకున్నాను. అమ్మ పక్కన పడుకుంటే ఎలా ఉంటుందో అనిపించింది, తన పక్కన పడుకున్నాను తన నడుమ్మీద చెయ్యి వేసి దెగ్గరికి లాక్కున్నాను, తన గుండెల మీద నా మొహం పెట్టి ఆ మేడ ఓంపులలో నా కళ్ళకి వెలుగు కనపడకుండా లోపలికి దూరిపోయాను ఒక కాలు తన మీద వేస్తూ..... అమ్మ వెచ్చగా ఉంది... తన గుండె చప్పుడు అది నా సొంతంలా అనిపించింది....అంతకు మించి ఎలా చెప్పాలో నాకు తెలియలేదు కానీ నా వల్ల కాలేదు ఏడుస్తూనే ఉన్నాను తనని పట్టుకుని. కొంసేపు అలానే పడుకుని లేచి తన మొహం చూసాను, బుగ్గ మీద ముద్దు పెట్టాను, ఆ వెంటనే నుదిటి మీద గడ్డం మీద, అమ్మ నాకు ముద్దు పెడితే ఎలా ఉంటుందా అనిపించింది, తన పెదాలకి నా బుగ్గని అనించాను, మొహం అటు ఇటు జరిపా తన తడి తగులుతుంటే గుండెల్లో నా ఇన్ని రోజుల ఆవేదన, బాదంతా దిగిపోతున్నట్టనిపించింది. తనని చూస్తూ అలా కూర్చున్నాను అమ్మని ముద్దు పెట్టుకోవాలనిపించింది, తన పెదాలని నాపెదాలతో కలిపేసాను, తన పెదాలు కూడా వెచ్చగా ఉన్నాయి. అలా ఉండిపోయా పెదాలు అనించి అమ్మని నా మీద పడుకోబెట్టుకున్నా.... మీలో చాలా మందికి తెలిసి ఉండదు అమ్మ పక్కలో పడుకున్న వారికి, కానీ అనాధలకి తెలిసే ఉంటుంది కౌగిలించుకోడానికి ఒక తోడు లేకపోతే ఆ ఫీలింగ్ ఎంత గోరంగా ఉంటుందో, ఇన్ని సంవత్సరాలు నేను నా కళ్ళ ముందు పెట్టుకుని అనుభవించలేక పోయాను..... అమ్మని ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి పక్కనే ఉన్న పసి కందులని చూస్తూ "అమ్మతనం అనుభవించే అదృష్టం నాకు దక్కలేదు మీరైనా సంపూర్ణంగా ఎంజాయ్ చెయ్యండి" అని ఇద్దరి తలల పై చెరొక ముద్దు ఇచ్చాను.. ఇద్దరు నిద్ర లోనే నవ్వుతున్నారు. ఇంటి నుంచి బైటికి వస్తు మళ్ళీ చిటికె వేసాను అందరు లేచారు... నేను బైటికి వెళ్ళాను.... ఆ తరువాత రోజు నుంచి నుంచి బైట తిరగడం మానేశాను.... రోజులు గడుస్తున్నాయి....పిల్లలకి నామకరణాలు, ఉయ్యాల లో వెయ్యడం లాంటి ప్రోగ్రామ్స్ అన్ని జరిగాయి..... పిల్లలకి ఒక సంవత్సరం నిండాయి అందరిని చుట్టు పక్కన వాళ్ళని పిలిచి అమ్మ గ్రాండ్ గా చేసింది... నాకేం బాధ లేదు, ఆనందం గానే ఉన్నాను కానీ ఇవన్నీ నేను మిస్ అయిపోయానే అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. కానీ ఎవ్వరిని ద్వేషించలేను, మా అమ్మ ఎప్పటికైనా నా దెగ్గరికి చేరుతుందన్న నమ్మకం దేవతలని కలిసాక వచ్చింది, తన ప్రవర్తనని తప్పు పట్టను... ఒక వేళ అంత కఠినాత్మురాలు అయితే పుట్టిన ఈ పిల్లల్ని కూడా గాలికి వదిలేసేది కదా కానీ అలా కాదు కంటికి రెప్పలా చూసుకుంటుంది...ఇక శివ సర్ అమ్మని పెళ్లి చేసుకున్నాడు ఎప్పుడు వాళ్లిద్దరు గొడవ పడటం నేను చూడలేదు, చూడటానికి ఘంబీరంగా కనిపించినా సౌమ్యుడు.... అన్ని ఆలోచిస్తే నాకు అర్ధమయింది.....ఇందులో ఎవరి తప్పులు లేవు నా పరిస్థితులే కారణం... శని నా దెగ్గర పెట్టుకుని అవతలి వాళ్ళని తప్పుడోళ్ళం చేయడం ఎందుకు అనుకున్నాను. నా తొమ్మిదవ తరగతి కూడా పర్లేదు రోజులు అలా గడుస్తున్నాయి రాజి ఇంకా నన్ను చూడటం మానలేదు... ఈ టెన్త్ క్లాస్ అయ్యేలోగా తనని ప్రేమిస్తున్నాని చెప్పాలి అనుకున్నాను ఎందుకంటే టెన్త్ క్లాస్ దాటితే ఎవరు ఎక్కడ ఏ కాలేజీ జాయిన్ అవుతారో వాళ్ళకే తెలీదు వాల్ల పేరెంట్స్ ఇష్టం కదా.... అయినా నేను చచ్చి అయినా ఇంకొకడిని చంపి అయినా రాజిని వదిలిపెట్టె సమస్యే లేదు ఇంత వరకు క్లారిటీ అయితే ఉంది. అమ్మ ఇద్దరు పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది, నేను తనకి ఎదురు పడేవాడిని కాదు... కానీ అమ్మకి ఎప్పుడైనా నేను గుర్తొస్తానా నన్ను తలుచుకుంటుందా ఎంత నా మీద శాపం ఉన్నా నేను తనకి పుట్టిన వాడినే కదా? అనుకునే వాడిని. అప్పుడప్పుడు అమ్మ పిల్లలకి పాలు ఇస్తుంటే అలానే గుడ్లప్పగించి చూసే వాడిని, కానీ అది పిల్లలకి దిష్టి పెట్టడానికో, నాకు అమ్మ పాలు దొరకలేదు మీకు దొరికాయి అన్న అసూయా తోను కాదు, పాలిస్తున్నప్పుడు అమ్మ నాకు నిజంగా ఒక అమ్మ లాగే కనపడేది... ఎప్పుడు అమ్మని అలా చూడలేదు కదా... అలా కనిపించేసరికి తను కొత్తగా ఉండేది...అందుకే అలా చూస్తుండిపోయేవాడ్ని... అప్పుడప్పుడు అమ్మ నన్ను చూసి చీదరించుకునేది నేను వేరే దృష్టి తో చూస్తున్నానని. అలా చాలా రోజులు అమ్మని దూరంగా చూసేవాడ్ని కానీ అమ్మ నన్ను చూసిందంటే మాత్రం నాకు అమ్మ దృష్టిలో ఇంకా బాడ్ అయిపోతానని చాలా జాగ్రత్తగా ఉండేవాడిని. తరువాత మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయింది ఇప్పుడు నేను పదో తరగతి.... అమ్మ కూడా టీచింగ్ మొదలు పెట్టింది, ఇప్పుడు ఓన్లీ టెన్త్ క్లాస్ లో ఉన్న రెండు సెక్షన్స్ వాళ్ళకి మాత్రమే చెబుతుంది... క్లాస్సేస్ చెప్పేసి ఇంటికి వెళ్లి పిల్లల్ని చూసుకునేది....నేను క్లాస్ లోకి అడుగు పెడుతుండగా... మా క్లాస్ లో ఉన్న మురళి రాజికి ప్రొపోజ్ చెయ్యడం చూసాను... వెళ్లి నా బెంచ్ లో కూర్చున్నా... రాజి నా వైపే చూస్తుంది... నాకు నవ్వొచ్చింది...మురళి ప్రొపోజ్ చేస్తునట్టు లేదు గర్వాంగా నీకు నేను తప్ప వేరే దారి లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు... అవును మరి వాడు ఈ ఊరి కలెక్టర్ బిడ్డ ఆ మాత్రం గర్వంగా ఉండకపోతే అందులో పొగరు బట్టిన మురళి ఆ మాత్రం బలుపు లేకపోతే వాడి పేరుకి అర్ధం లేదు. వాడు ఇంకొంచెం గొంతు పెంచి గట్టిగా గదమగానే రాజి కళ్ళలో నీళ్లు తిరిగాయి. దీనంగా నన్ను చూసింది.... ఎప్పుడు రాజిని దూరం పెడుతూనే వచ్చాను కానీ ఇక దూరం పెట్టదలుచుకోలేదు.... తనని నా కోసం ఇప్పటికే చాలా ఎక్కువగా వెయిట్ చేయించాను.... ఒకప్పుడు అంటే రాజి చిన్న పిల్ల ప్రేమ లేకపోయినా ఫ్రెండ్షిప్ కోసం నన్ను చూసింది అనుకోవచ్చు కానీ ఇప్పుడు రాజి మెచ్యూర్ అయిన పిల్ల, మంచి చెడు తెలుసు, నేను చదివిన సైకాలజీ బుక్స్ ప్రకారం ఈ ఏజ్ లో లవ్ అంటే కొంచెం కష్టమే మైండ్ రోజులను బట్టి పరిస్థితుల బట్టి మనకున్న క్రష్ మారుతుంటారు.. కానీ రాజి అలా కాదు అని నాకు తెలుసు, నన్ను చిన్నప్పుడు ఎంతలా ప్రేమతో చూసేదో ఇప్పుటికీ తన చూపులో అదే ప్రేమ .... తన కంట్లో నీళ్లు బుగ్గలదాక వచ్చేసాయి తల ఎత్తి రాజినీ చూసాను...నన్నే చూస్తుంది మొదటి సారి మా ఇద్దరి కళ్ళు ఒకేసారి కలుసుకోడం, ఇంతక ముందు కూడా కలిసాయి కానీ ఇంత ఎక్కువ సేపు కాదు. లేచి తన వైపే నడిచాను రాజి కళ్ళలో ఏదో తెలియని భయం, నేను తన కళ్ళలోకి చూడడమే ఎక్కువ ఇప్పుడు తన వైపు అడుగేస్తున్నాను కదా.... కొంచెం టెన్షన్ పడుతుంది.... రాజి ఎదురుగా ఉన్న మురళి ని వాడి ఫ్రెండ్ ని పక్కకి జరిపి రాజి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసాను.... కప్ప లాగ నోరు తెరుచుకుని నన్నే చూస్తుంది.... తన నడుము మీద ఉన్న కాలేజ్ బెల్ట్ మీద చేయి వేసి దెగ్గరికి లాగి తన కళ్ళలోకి చూస్తూ " "రాజి ఐ లవ్ యూ" అని మూతి లో మూతి పెట్టేసాను..... క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరు మురళి వాడి ఫ్రెండ్, మిగతా పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు ... అప్పుడే క్లాస్ లో అమ్మని వదలడానికి వచ్చిన శివ సర్, ఇక అమ్మ... మా క్లాస్ దాటుకుని పక్క క్లాస్ కి వెళ్లే మాధురి టీచర్... అందరూ షాక్ మొత్తం స్లో మోషన్ లో గమనిస్తూనే ఉన్నాను, నవ్వొస్తుంది నాకు ఇక కాలేజ్ అటెన్షన్ మొత్తం నా వైపే ఉంటుందని నాకు తెలుసు, దీని తర్వాత ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు కాబట్టి.. ఇక నా కౌగిలి లో ఉన్న రాజి గుండె అయితే అడవిలో పులిని చూసిన జింక పిల్లలా... పరిగెత్తి పరిగెత్తి ఆగిపోతే కొట్టుకుంటుంది కదా అలా కొట్టుకుంటుంది నాకు ఊర మాస్ బీట్స్ లాగ వినిపిస్తున్నాయి రాజి హార్ట్ బీట్ వల్ల......
14-04-2022, 06:00 PM
Super chala bagundi..........
14-04-2022, 06:05 PM
Bagundi good
14-04-2022, 06:08 PM
మహేంద్ర అలియాస్ రుద్ర అహో .....
![]() దేవుడిగా పూర్వ్య జన్మ తో లింక్ ఇచ్చి ఏమన్నా ట్విస్ట్ ఇచ్చారా ![]() ఇక రాక్షసితో పెళ్లి అద్భుతం ![]() కొంపదీసి ఆ రాక్షసి రాజి కాదుగా రచయిత గారు.... ఇక తరువాతి అప్డేట్ బలే గా ఉండేట్టు ఉంది. ఇప్పటిదాకా మీ కథ నాకైతే నచ్చింది. ![]()
14-04-2022, 06:15 PM
Superb update
14-04-2022, 06:16 PM
Bro Mee ee katha naaku chala Baga anchindi
Prathi roju meeru eppudu update istara Ani prathi 10 nimishalaki okasari check chestanu daily minimum 3 updates Anna ivvu bro ee kathaki nenu anthala connect ayyanu iam waiting for your next update
14-04-2022, 06:22 PM
14-04-2022, 06:23 PM
(This post was last modified: 14-04-2022, 06:25 PM by kummun. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-04-2022, 05:34 PM)Takulsajal Wrote: ఇంతకీ నా కద నచ్చిందా ఎవరికైనా??? ఇదేం ప్రశ్న????? అబ్బే.... మీరు అడగాల్సిన ప్రశ్న కాదు ఇది. నేనైతే ఎప్పుడెప్పుడు రాజీతో మాట కలుపుతాడా? ఏమేమి అడ్వెంచర్స్ చేస్తాడా అని చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తూ ఉన్నా. ఇక ఈ అప్డేట్ విషయానికి వస్తే, రాజీతో మొదట మాట కలిపితే చాలు అనుకున్నా... మా హీరో ఏకంగా మూతి మూతి కూడా కలిపేసాడు.... తరువాత ఏం జరుగుద్దో రుద్రాకి తెలుసు కానీ, నాకు కూడా వెంటనే తెలుసుకోవాలని ఉంది. ఈ రాత్రికి ఇంకో అప్డేట్ ఇస్తే ఈ రోజుకి సెట్టు....(అత్యాశ.... ![]() ![]()
14-04-2022, 06:45 PM
Wonderful storie
![]() ![]() ![]()
14-04-2022, 07:08 PM
(This post was last modified: 14-04-2022, 07:08 PM by Sudharsangandodi. Edited 1 time in total. Edited 1 time in total.)
14-04-2022, 07:24 PM
Your writing skills is amazing. Best of luck bro
|
« Next Oldest | Next Newest »
|