Posts: 745
Threads: 2
Likes Received: 736 in 500 posts
Likes Given: 600
Joined: Dec 2020
Reputation:
14
(11-04-2022, 11:14 PM)Takulsajal Wrote: ఇన్ని రోజులుగా నా కధని ఆదరించినవారందరికీ నా ధన్యవాదములు
ఇంతటితో సీజన్~1 ముగిసింది.
నేను సెక్స్ స్టోరీ రైటర్ని కాదు అస్సలు రైటర్ నే కాదు సో మీకు కావాల్సిన సెక్స్ ఇందులో దొరకడం కష్టమే. సాధ్యమైనంత వరకు సెక్స కంటెంట్ రాయడానికి ప్రయత్నిస్తున్నాను .
ఈకధని మరొక్క మారు మొదటి నుంచి చదివి రివ్యూ అండ్ రేటింగ్ ఇస్తే సెకండ్ సీజన్లో నాకు ఉపయోగ పడుతుంది.
మరొక విషయం ఎవరైనా ఈ కథని పిడిఎఫ్ రూపం లో నాకు అందించండి.
మర్చిపోకుండా ఒకసారి మళ్ళీ చదివి రేటింగ్ అండ్ ఫుల్ రివ్యూ ఇవ్వండి నెగటివ్ అయినా పర్లేదు, ముఖ్యనంగా రెగ్యులర్ రీడర్స్ అండ్ కామెంటేటర్స్ అందరూ.....
సీజన్మ ~2 అమూల్య పార్ట్లో మళ్ళీ కలుద్దాం
అంతవరకు
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అప్పుడే ఐపోయిందా బ్రో..... హాఫ్ ప్లేట్ బిర్యానీ ఏ తిన్నట్టు ఉంది... తొందరగా 2nd పార్ట్ స్టార్ట్ చేయండి.....
Posts: 141
Threads: 4
Likes Received: 217 in 66 posts
Likes Given: 52
Joined: Nov 2018
Reputation:
2
చాలా చాలా బాగుంది స్టోరీ. ఎక్స్లెంట్ నెరేషన్. సెక్స్ కంటెంట్ లేకపోయినా పర్వాలేదు. సూపర్ గా ఉంది. ఈ స్టోరి తో ఒక మంచి వెబ్ సిరీస్ తీయచ్చు.
Mirzapur హిందీ వెబ్ సిరీస్ లాగా చాలా పాపులర్ అయిపోతుంది.
మీరు నిజంగా అద్భుతమైన రచయిత. My heartful wishes to you.
Posts: 82
Threads: 0
Likes Received: 48 in 37 posts
Likes Given: 15
Joined: May 2019
Reputation:
1
No words about your story
Posts: 202
Threads: 7
Likes Received: 256 in 130 posts
Likes Given: 834
Joined: Sep 2021
Reputation:
12
చాలా చాలా బాగుంది. కొనసాగించండి. సెక్స్ లేకపోయినా కూడా ఇంత మందిని ఆకట్టుకున్నారు. మీరు చాలా మంచి రచయిత.
Posts: 3,383
Threads: 0
Likes Received: 2,426 in 1,845 posts
Likes Given: 460
Joined: May 2021
Reputation:
27
•
Posts: 970
Threads: 0
Likes Received: 463 in 401 posts
Likes Given: 699
Joined: May 2019
Reputation:
6
చాలా చాలా బాగుంది స్టోరీ. ఎక్స్లెంట్ నెరేషన్. సెక్స్ కంటెంట్ లేకపోయినా పర్వాలేదు. సూపర్ గా ఉంది. Awaiting Season 2
Posts: 295
Threads: 0
Likes Received: 97 in 85 posts
Likes Given: 165
Joined: Nov 2018
Reputation:
1
No words about your story. Without sex also your good. Wating for next update
Posts: 3
Threads: 0
Likes Received: 2 in 2 posts
Likes Given: 0
Joined: Apr 2022
Reputation:
0
ANY ONE SAY HOW TO POST IN TELUGU I AM NEW TO FORUM
•
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,672 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(12-04-2022, 03:15 AM)vg786 Wrote: Sodaraa. here is the pdf...
విక్రమ్--రిచి రిచ్
by Takulsajal
use below link - ↓ - two7qktmtlkl
or
https://www.file-upload.org/cpi6b9gwjxu5
విక్రమ్--రిచి రిచ్ by Takulsajal.pdf
Size: 1.3 MB
mee VG Thank you vg
❤️❤️❤️❤️❤️
Posts: 4
Threads: 0
Likes Received: 4 in 3 posts
Likes Given: 74
Joined: Nov 2019
Reputation:
0
How to download this pdf story...
•
Posts: 5
Threads: 0
Likes Received: 2 in 1 posts
Likes Given: 1
Joined: Jan 2022
Reputation:
0
•
Posts: 2,068
Threads: 1
Likes Received: 1,848 in 1,339 posts
Likes Given: 3,397
Joined: Oct 2021
Reputation:
59
(12-04-2022, 02:32 PM)Takulsajal Wrote: Thank you vg
❤️❤️❤️❤️❤️ thanks to sarit bhai... bro...
•
Posts: 1,573
Threads: 0
Likes Received: 767 in 649 posts
Likes Given: 5,880
Joined: May 2019
Reputation:
4
•
Posts: 1,118
Threads: 0
Likes Received: 789 in 495 posts
Likes Given: 74
Joined: Nov 2018
Reputation:
17
Season 2 yeppudu bro.. idey thread aa kotta థ్రెడ్ స్టార్ట్ చేస్తారా
•
Posts: 2,138
Threads: 0
Likes Received: 783 in 631 posts
Likes Given: 3,556
Joined: Nov 2018
Reputation:
14
•
Posts: 998
Threads: 9
Likes Received: 8,459 in 608 posts
Likes Given: 3,987
Joined: May 2019
Reputation:
1,042
Takulsajal గారు,
మీరు రాసిన ‘విక్రమ్ – రిచీ – రిచ్’ అనే కథ మొదటి సీజన్ మొదటినుంచీ నేను అనుసరిస్తూ ఉన్నాను. కావున ఈ కథ మీద నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను.
మొదటిగా నేను ఈ కథని మొదటి సీజన్ పూర్తి అయ్యేంత వరకు చదవడానికి గల కారణం ఒకటి ఉంది.
ఆ కారణం ఏమిటంటే నేను ఒక్కో అప్డేట్ చదువుతున్నప్పుడు నాలో ఏర్పడే అంచనాలని మీరు తలకిందులు చేసి నన్ను ఆశ్చర్య పరుస్తూ మరో కొత్త పాత్రనో , సన్నివేశాన్నో మీరు రాయడం వలన తరువాత ఏమి జరుగుతుందో అని నాలో ఆతృత పెంచారు.
ఉదాహరణకి – విక్రమ్ తల్లి మరణిస్తుంది అని అనుకోలేదు, నా అంచనాలని తలకిందులు చేసి ఆమె పాత్రని ముగించేశారు. ఆమె మరణించిన తరువాత స్వాతి మేడమ్ హీరోయిన్ అవుతుందేమో అనుకున్నా కానీ ఆమెకూడ మరణించింది.
స్వాతి మేడమ్ చనిపోయింది అని అనుకునే లోపు మానసా వచ్చింది. అప్పుడు ‘ఓహో మనసా హీరోయిన్ ఏమో’ అనుకున్నా కానీ అప్పుడే అనురాధ, మరియు పూజా వచ్చారు. అనుని పెద్దగా హీరోయిన్ అని అనుకోలేదు నేను , పూజా హీరోయిన్ అవుతుందేమో అని అనుకున్నా. కానీ మీరు నా అంచనాలని ఎక్కడికో నెట్టేసి అనురాధాని మెయిన్ హీరోయిన్ గా తీసుకొచ్చారు.
అయితే నా అంచనాలు తారుమారు అవుతున్నా కూడ మీ తరువాతి అప్డేట్ లు చదివేటప్పుడు నాలో ఏమాత్రం నిరుత్సాహం ఏర్పడలేదు. ఇది నిజం .
నాలో నిరుత్సాహం ఏర్పడకపోడానికి గల కారణం ఏమిటి అని నేను ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్ధమైంది.
అది ముందుగా విక్రమ్ కి తన అమ్మకి మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు అమ్మ చనిపోతే, విక్రమ్- అమ్మకి మించిన ఎమోషనల్ అటాచ్మెంట్ ని విక్రమ్ మరియు స్వాతి మేడమ్ మద్య తీసుకొచ్చారు.
తరువాత స్వాతి మేడమ్ చనిపోతే మళ్ళీ విక్రమ్ మరియు మానస మద్య కొత్త ఎమోషనల్ అటాచ్మెంట్ ని తీసుకొచ్చారు. ఇక ఇలానే విక్రమ్ - పూజ మద్య , విక్రమ్ – అనురాధ మద్య , చివరికి విక్రమ్ – శశి అక్క మద్య.
మరి ఇలా ఒకరిని మించి మరొకరితో ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుతూ పోతుంటే ఆశ్చర్యం ఆతృత వచ్చి మీ కథని చివరిదాకా చదివేలా మీ కథనం ఉంది.
అయితే ఇప్పుడే నాకు ఒక విషయం అర్ధం అయ్యింది, ఒకవేళ విక్రమ్ - పూజ , విక్రమ్- మానస మద్య సెక్స్ సన్నివేశం ఉంటే అప్పుడు ఇలా ఎమోషనల్ అటాచ్మెంట్ పనిచేయదేమో అని అనిపించింది.
****
ఇక మీ కథలో నేను పెద్దగా ఆసక్తి చూపించని సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి నచ్చని సన్నివేశాలు అని అనను. అవి నేను పెద్దగా ఆసక్తి చూపించని సన్నివేశాలు. ఆ సన్నివేశాలు ఏమిటంటే హీరోయిసమ్ , యాక్షన్ , కిల్లింగ్ , violence. బ్లడ్. అయితే వీటిని చదవను అని అనను. ప్రతి అప్డేట్ కచ్చితంగాఆ చదువుతాను. ఎందుకంటే అవి skip చేస్తే కథ miss అవుతుంది కాబట్టి.
అయితే మీ కథకి ఇవే ప్రధాన అంశాలు revenge స్టోరీ అంటే ఇవి ఉంటాయి , ఈ సన్నివేశాలని నేను చదువుతాను కానీ మళ్ళీ చదవాలి అని ఆసక్తి చూపించను . ఒకవేళ నచ్చితే మళ్ళీ చదువుతా . ఎందుకంటే ప్రస్తుత నా మైండ్ సెట్ అలాంటిది మరి . ఫ్యూచర్ లో నా మైండ్ సెట్ మరే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం వాటిపై పెద్దగా ఆసక్తి చూపించను.
అయితే నేను చెప్పిన హీరోయిసమ్ , యాక్షన్ , కిల్లింగ్ , violence లాంటి ఈ అంశాలలో కూడా మీరు చక్కగా కథని నడిపించారు అని నాకు అనిపించింది.
చివరిగా మీ కథ నాకు బాగా నచ్చింది. నాకు మరొక విషయం కూడా మీ కథనం లో నచ్చింది, అది .... సరైన సమయంలో మీరు మొదటి సీజన్ ముగించినట్టు నాకు వ్యక్తిగతంగా అనిపించింది.
The following 19 users Like Ravi9kumar's post:19 users Like Ravi9kumar's post
• AB-the Unicorn, bhaijaan, ceexey86, chakragolla, chetandummy5, K.rahul, meeabhimaani, naree721, Pallaki, RAANAA, ramd420, Rocking raju, Rohan-Hyd, ruskraja24, SS.REDDY, Thorlove, vg786, vissu0321, wraith
Posts: 44
Threads: 0
Likes Received: 8 in 8 posts
Likes Given: 1
Joined: Aug 2019
Reputation:
0
I liked your story. Its well written and every episode lo oka question answer chesaru. I am a person who is concerned more about the story than explaining sex scenes. Konni stories lo pedda update unna story munduku kadaladu (mana Telugu soaps laga) but that doesn't happen in your updates. Manchi content and writing skills unnnayi mee lo. Please keep that enthusiasm going. Waiting for your next part....
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,672 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(13-04-2022, 07:40 PM)Ravi9kumar Wrote: Takulsajal గారు,
మీరు రాసిన ‘విక్రమ్ – రిచీ – రిచ్’ అనే కథ మొదటి సీజన్ మొదటినుంచీ నేను అనుసరిస్తూ ఉన్నాను. కావున ఈ కథ మీద నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తున్నాను.
మొదటిగా నేను ఈ కథని మొదటి సీజన్ పూర్తి అయ్యేంత వరకు చదవడానికి గల కారణం ఒకటి ఉంది.
ఆ కారణం ఏమిటంటే నేను ఒక్కో అప్డేట్ చదువుతున్నప్పుడు నాలో ఏర్పడే అంచనాలని మీరు తలకిందులు చేసి నన్ను ఆశ్చర్య పరుస్తూ మరో కొత్త పాత్రనో , సన్నివేశాన్నో మీరు రాయడం వలన తరువాత ఏమి జరుగుతుందో అని నాలో ఆతృత పెంచారు.
ఉదాహరణకి – విక్రమ్ తల్లి మరణిస్తుంది అని అనుకోలేదు, నా అంచనాలని తలకిందులు చేసి ఆమె పాత్రని ముగించేశారు. ఆమె మరణించిన తరువాత స్వాతి మేడమ్ హీరోయిన్ అవుతుందేమో అనుకున్నా కానీ ఆమెకూడ మరణించింది.
స్వాతి మేడమ్ చనిపోయింది అని అనుకునే లోపు మానసా వచ్చింది. అప్పుడు ‘ఓహో మనసా హీరోయిన్ ఏమో’ అనుకున్నా కానీ అప్పుడే అనురాధ, మరియు పూజా వచ్చారు. అనుని పెద్దగా హీరోయిన్ అని అనుకోలేదు నేను , పూజా హీరోయిన్ అవుతుందేమో అని అనుకున్నా. కానీ మీరు నా అంచనాలని ఎక్కడికో నెట్టేసి అనురాధాని మెయిన్ హీరోయిన్ గా తీసుకొచ్చారు.
అయితే నా అంచనాలు తారుమారు అవుతున్నా కూడ మీ తరువాతి అప్డేట్ లు చదివేటప్పుడు నాలో ఏమాత్రం నిరుత్సాహం ఏర్పడలేదు. ఇది నిజం .
నాలో నిరుత్సాహం ఏర్పడకపోడానికి గల కారణం ఏమిటి అని నేను ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్ధమైంది.
అది ముందుగా విక్రమ్ కి తన అమ్మకి మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు అమ్మ చనిపోతే, విక్రమ్- అమ్మకి మించిన ఎమోషనల్ అటాచ్మెంట్ ని విక్రమ్ మరియు స్వాతి మేడమ్ మద్య తీసుకొచ్చారు.
తరువాత స్వాతి మేడమ్ చనిపోతే మళ్ళీ విక్రమ్ మరియు మానస మద్య కొత్త ఎమోషనల్ అటాచ్మెంట్ ని తీసుకొచ్చారు. ఇక ఇలానే విక్రమ్ - పూజ మద్య , విక్రమ్ – అనురాధ మద్య , చివరికి విక్రమ్ – శశి అక్క మద్య.
మరి ఇలా ఒకరిని మించి మరొకరితో ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుతూ పోతుంటే ఆశ్చర్యం ఆతృత వచ్చి మీ కథని చివరిదాకా చదివేలా మీ కథనం ఉంది.
అయితే ఇప్పుడే నాకు ఒక విషయం అర్ధం అయ్యింది, ఒకవేళ విక్రమ్ - పూజ , విక్రమ్- మానస మద్య సెక్స్ సన్నివేశం ఉంటే అప్పుడు ఇలా ఎమోషనల్ అటాచ్మెంట్ పనిచేయదేమో అని అనిపించింది.
****
ఇక మీ కథలో నేను పెద్దగా ఆసక్తి చూపించని సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవి నచ్చని సన్నివేశాలు అని అనను. అవి నేను పెద్దగా ఆసక్తి చూపించని సన్నివేశాలు. ఆ సన్నివేశాలు ఏమిటంటే హీరోయిసమ్ , యాక్షన్ , కిల్లింగ్ , violence. బ్లడ్. అయితే వీటిని చదవను అని అనను. ప్రతి అప్డేట్ కచ్చితంగాఆ చదువుతాను. ఎందుకంటే అవి skip చేస్తే కథ miss అవుతుంది కాబట్టి.
అయితే మీ కథకి ఇవే ప్రధాన అంశాలు revenge స్టోరీ అంటే ఇవి ఉంటాయి , ఈ సన్నివేశాలని నేను చదువుతాను కానీ మళ్ళీ చదవాలి అని ఆసక్తి చూపించను . ఒకవేళ నచ్చితే మళ్ళీ చదువుతా . ఎందుకంటే ప్రస్తుత నా మైండ్ సెట్ అలాంటిది మరి . ఫ్యూచర్ లో నా మైండ్ సెట్ మరే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం వాటిపై పెద్దగా ఆసక్తి చూపించను.
అయితే నేను చెప్పిన హీరోయిసమ్ , యాక్షన్ , కిల్లింగ్ , violence లాంటి ఈ అంశాలలో కూడా మీరు చక్కగా కథని నడిపించారు అని నాకు అనిపించింది.
చివరిగా మీ కథ నాకు బాగా నచ్చింది. నాకు మరొక విషయం కూడా మీ కథనం లో నచ్చింది, అది .... సరైన సమయంలో మీరు మొదటి సీజన్ ముగించినట్టు నాకు వ్యక్తిగతంగా అనిపించింది.
థాంక్ యు రవి గారు మీరు నా కద గురించి రాస్తుంటే ఏంటి ఇంత బాగా రాశానా అని అనిపించింది థాంక్ యు
అవును ఇక్కడ ఈ సైట్ లో సెక్స్ స్టోరీస్ చదవడానికే ఇష్ట పడతారు కాబట్టి యాక్షన్ సన్నివేశాలు అందరికి నచ్చవు, వాటిని కూడా ఇంట్రెస్టింగ్ గా చదివేల ఏదో ఒక ఎక్స్పె్రిమెంట్ చేస్తాను....
నాకు సపోర్ట్ గా నిలిచినందుకు ❤️❤️❤️
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,672 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(13-04-2022, 09:45 PM)gangsterscity911 Wrote: I liked your story. Its well written and every episode lo oka question answer chesaru. I am a person who is concerned more about the story than explaining sex scenes. Konni stories lo pedda update unna story munduku kadaladu (mana Telugu soaps laga) but that doesn't happen in your updates. Manchi content and writing skills unnnayi mee lo. Please keep that enthusiasm going. Waiting for your next part....
థాంక్ యు బ్రదర్
❤❤❤
•
Posts: 3,265
Threads: 33
Likes Received: 41,672 in 2,205 posts
Likes Given: 8,704
Joined: Dec 2021
Reputation:
9,068
(12-04-2022, 12:03 PM)sheenastevens Wrote: చాలా చాలా బాగుంది. కొనసాగించండి. సెక్స్ లేకపోయినా కూడా ఇంత మందిని ఆకట్టుకున్నారు. మీరు చాలా మంచి రచయిత.
Thank you ❤
•
|