Poll: భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ కథ కొనసాగించాలా? వద్దా?
You do not have permission to vote in this poll.
కొనసాగించండి.
50.00%
16 50.00%
స్వరూప - క్రిష్ సంగమంతో ముగించండి.
15.63%
5 15.63%
ఇంకా కొనసాగిస్తూ వెళ్ళండి.
34.38%
11 34.38%
Total 32 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీ అభిప్రాయం తెలుపగలరు -భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్
#21
కొనసాగించండి

కథ ఇక్కడి తో ఆపేయడం మంచిది కాదని అనిపిస్తుంది. కథ డబ్బు కోసం కాదు ఆ డబ్బు ఆలంబనగా తీర్చుకొనే విలాసవంతమైన జీవితం కోసం. ముఖ్యంగా అదేదో కోర్సులో చేరిందిగా అది పూర్తి చేసి తన కాలి మీద తను నిలబడే వరకు ఈ వ్యవహారం అవసరమే తను పెట్టబోయే వ్యాపారం చిన్నదో పెద్దదో దాంతో సంబంధం లేకుండా తన కుటుంబానికి ఒక ఆలంబన ముందే ఏర్పాటు చేసుకుని తన వ్యాపారం లో వచ్చే లాభనష్టాలు తన వ్యాపారానికే వినియోగించడం బాగుంటుంది.
మేము ఎవరమైనా ఎన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసిన కూడా అంతిమ నిర్ణయం మాత్రము మీదేనండోయ్.
మీ నిర్ణయం ఏదైనా దానికి మేము సదా స్వాగతం.
మీ
భవదీయుడు
దాదా ఖలందర్ 
[+] 1 user Likes ఖలందర్'s post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Amani garu koncham twist llu petandi motha wife ki benefit husband ki loose laga der... Husband kuda wife works theluskoni wife laga cheyadam leka ink others types of twists petandi... Nak aythe mi writing skills super ga nachaye  Namaskar Namaskar Sleepy
[+] 1 user Likes Sai743's post
Like Reply
#23
ఆమని గారు కథ లో హీరో రమ్య . కథ మొత్తం రమ్య కనిపిస్తుంది తన భర్త కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారు అన్న పేరుకి పరిమితం అయిపోయారు . కదలి అందరి ఇన్వాల్వ్మెంట్ సరిసమానంగా గా ఉండేలా చూడండి . కథ లో రసికత నీ పెంచండి కథని ఆపకుండా కంటిన్యూ చేయండి ఒక వేళ ముగింపు ఇవ్వాలి అనిపిస్తాయి ఒక మంచి ముగింపు ఆలోచించండి . ఎవన్ని మా వెర్షన్ కానీ కథ రచయిత గా మి సమయం మరియు శక్తి నీ మెచ్చుకోకుండా ఉండలేం thank you ఆమని గారు...
Like Reply
#24
Excellent story andi , ippudu appaddu
. Tana studies and settelement varaku ayinaa continue cheyandi. Idi just maa korika . Decission meedeee
Like Reply
#25
ఆమని గారు రాయడం అపడం మీ ఈస్టం అండి అపితే మాత్రం మళ్ళీ మాకు కొత్త కథ తో రండి మీ రచన బాగుంటుంది మీకు ధన్యవాదాలు ఆమని గారు
Like Reply
#26
(02-04-2022, 12:03 PM)iam.aamani Wrote: అందరికి నమస్కారం. ఇప్పటి వరకు భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ మీరు నిజంగా ఇష్టపడ్డారో లేదో నాకు తెలియదు. నేను ఏదో నా కాలక్షేపం కోసం మొదలుపెట్టాను. ముందుగా ఏదో చిన్న కథ రాసి ఓ ముగింపు ఇద్దామని అనుకున్న. కానీ రాస్తూ వెళ్తూ ఉంటే కొత్త ఆలోచనలు రావడం కథ పొడిగించుకుంటూ వెళ్లడం జరిగింది.

ఇప్పుడు నాకు ఓ సందేహం కలిగింది. అందుకే ఈ పోస్ట్/ థ్రెడ్ ద్వారా మీ అభిప్రాయం తెలుసుకుందాం అని అనుకుంటున్నాను. నిజంగా మీకు ఈ కథ నచ్చిందా? లేదంటే బోరింగ్ అవుతుందా మీ అభిప్రాయం చెప్పగలరు.

మీరందరు ఎంతగానో ఎదురు చూస్తున్న స్వరూప-క్రిష్ సంగమం మొదలువ్వబోతుంది. అక్కడితో ముగింపు కోరుకుంటున్నారా? లేదంటే కొంసాగించామంటారా?

కథ పేరులోనే క్లియర్ గా ఉంది. కథ కాన్సెప్ట్ ఏంటో అనేది కూడా ముందే స్పష్టంగా చెప్పాను కూడా. ఓ మధ్య తరగతి భార్య డబ్బుల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంది. దానికోసం ఏమేం చేస్తూ వెళ్తుంది అనేది ఇప్పటి వరకు అర్ధమయ్యేలా కథను రాసాను.

ఇప్పటి వరకు ఒకత్తే తప్పు చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కన్నా తల్లిని కూడా తప్పు చేయించడానికి తన పన్నాగాం వేసింది. కూతురి భవిష్యత్తు కోసం తల్లి, కూతురు వేసిన వలలో పడుతుందా? తల్లితోనే ఆపేస్తుందా లేదంటే తల్లిని కూడా తన భవిష్యత్తు కోసం పణంగా పెట్టిన కూతురు ముందు ముందు ఇంకా ఏమేం చేయబోతుంది అనేది రాబోయే కథ.

కానీ కథ మొత్తం డబ్బులు కోసమే కొనసాగుతూ ఉంటుంది. అందుకే మీ అందరి అభిప్రాయం తెలిపితే ముందుకు కొనసాగించాలా? లేదంటే స్వరూప - క్రిష్ కలయికతో ముగింపు పలకాల అనేది ఆలోచించి కథకి ముగింపు ఇచ్చేస్తాను.

ఇప్పటివరకు నా ఈ కథను అభిమానించిన మీ అందరికి ధన్యవాదములు.
Hi Amani gaaru.. Please don't stop this writing at any situation..we love this story alot..we are eagerly waiting for your sequels with lot of erotic adventures..?
Like Reply
#27
Chala bagundhi Amani garu
Like Reply
#28
Please Continue and don't Stop..
Like Reply




Users browsing this thread: