Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఒక రచయిత ఆవేదన, కోపం.
#1
నా "మడి' కధకి కొన్ని గంటలు యాక్సెస్ లభించలేదు. నాకు ఒక పాఠకుడి నించి మెసేజ్ వచ్చింది. కధ బ్రాహ్మణులని కించపరిచే విధంగా ఉంది, డిలీట్ చెయ్యమని. ఎడ్మిన్ సరిత్ గారికి కూడా మెసేజ్ ఇచ్చాడు అతను. అందుకని డిలీట్ చేసారు అనుకున్నాను.

నా కధ బ్రాహ్మణుల గురించి అని నేను ఎక్కడా అనలేదు. పేర్ల చివర బ్రాహ్మణ కులాన్ని సూచించే వాచకాలు పెట్టలేదు.

మడి ఒక్క బ్రాహ్మణులలోనే ఉండాలని లేదు. ఏ సందర్భంగా అయితేనేమి, శుభ్రత ఉండాలని కాని, కొంత సమయం ఎవరూ తాకకూడదు అని కాని చేసే పని ఇది. మనసు శుభ్రత ముఖ్యం, ఆత్మశుద్ధి లేని ఆచారమేలా అని వేమన అన్నట్టు, మనసు, శ్రద్ధ ఇవి ముఖ్యం. కానీ చిన్నది చేయకుండా పెద్దది చెయ్యలేరు చాలామంది. శరీర శుభ్రత పొందడం చిన్న విషయం, మనసు పవిత్రంగా ఉంచుకోవడం కష్టం. అందుకే ముందు శరీర శుభ్రత సాధించి, దాని నించి మసను శుభ్రత సాధించే ప్రయత్నం.

అలానే పురోహితులు అంటే బ్రాహ్మణులే అవ్వాలని లేదు. కొన్ని కులాల్లో, వారి కులాలకే చెందిన వారు పురోహితులుగా ఉంటారు.

నా కధకి కేంద్రం మడి కాదు. నా కధకి కేంద్రం మడి చీర, తడి చీర. ఆ మడి చీరకి నేపధ్యంగా తద్దినాన్ని, ఒక పురోహిత పాత్రని, ఒక కుర్రవాడి పాత్రని ఎంచుకున్నాను. అంతే కానీ ఒక బ్రాహ్మణ కుర్రవాడు అంగం లేపుకుని, ఎక్కడ చీర కనపడుతుందా, దాన్ని ఎప్పుడు వేద్దామా అని చూస్తూ ఉంటాడని కాదు. I do not generalize things, unless I know that they are true.

కులం గురించి మాట్లాడటానికి ఈ ఫోరం వేదిక కాదు. దొంగనాకొడుకులు అన్ని కులాల్లో ఉంటారు, ఉత్తములూ అన్ని కులాల్లో ఉంటారు. గుణానికీ, కులానికీ సంబంధం లేదు. నాకు ఏ కులాన్ని కించపరిచే ఉద్దేశ్యం, అవసరం లేవు. వసుధైక కుటుంబం, సర్వేజనా: సుఖినోభవంతు, live and let live, నేను ఇది.

ఆలోచన, సృజన, శ్రమ, టైం, ఇన్ని కేటాయించి ఒక కధ రాస్తే, అది ఒక్క ఫిర్యాదుతో డిలీట్ అయితే, ఆ రచయితకి ఎలా ఉంటుంది? ఇంకో కధ రాసే మనసు వస్తుందా? కళలకి ముందు కావల్సింది మనసు, ఆ మనసు నించే సృజన పుడుతుంది. సైన్స్ మెదడులో పుడితే, ఆర్ట్ మనసులో పుడుతుంది. ఆ మనసే విరిగితే, ఒక్క అక్షరం రాదు. నా వరకైతే ఇది పరిస్థితి.

పాఠకుడికి ఫిర్యాదు చేసే హక్కు ఉన్నట్టే, రచయితకి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉండాలి కదా, నాకు ఆ అవకాశం దొరకలేదని అనిపించింది. Prosecution, defence రెండూ ఉంటాయి ఏ నేరం దగ్గరైనా కూడా. మన అడ్మిన్ సరిత్ గారు, నా కధని డిలీట్ చెయ్యలేదని, హోల్డ్ చేసి, బానే ఉంది అనుకుని, కంటిన్యూ చెయ్యమని చెప్పి, మళ్ళీ యాక్సెస్ ఇచ్చారు.

నేను ఈ కధకి బ్యాకప్ కూడా తీసుకోలేదు. ఎంత రాసింది నేనే అయినా, కధ సర్వర్ నించి డిలీట్ అయ్యింటే, రాసింది as it is మళ్ళీ నేను రాయలేను, మొత్తం అలానే గుర్తు ఉండదు. ఒక ఫ్లోలో రాస్తాను నేను. మళ్ళీ రాయాలంటే ముందులా రాదు కధ. నేను ఎలా అయితే రాద్దామనుకున్నానో, ఆ ఫీల్, ఆ టోన్, ఆ ఎస్సెన్స్ అన్నీ పోతాయి.

పాఠకుల రిప్లైస్, లైక్స్, నన్ను మరిన్ని కధలు రాసేలా చేస్తున్నాయి. ఏదో సరదాకి రాస్తున్నాను, బాగున్నాయి అంటున్నారు, అందుకే ముందుకి వెళ్తున్నాను.

ఇక మీదట ఎవరికన్నా అభ్యంతరాలు ఉంటే, నాకు మెసేజ్ ఇచ్చి, నా వివరణ తెలుసుకుని, అప్పటికీ మీరు తృప్తి చెందకపోతే, తదుపరి ఇంకేదైనా చెయ్యండి. అసలు ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేకుండానే చూస్తాను నేను.

Thank you very much admin for not deleting my story, which if had happened, would have given me hurt and loss.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
meeru continue cheyandi bro.. we are with u....
[+] 2 users Like vg786's post
Like Reply
#3
There is some thing called writers Liberty. Unless a writer had that, he can't create a story. You continue brother. Do not take criticism in to your creative world. Keep going.
[+] 1 user Likes Abboosu's post
Like Reply
#4
Thumbs Up 
Meeru proceed avaandi 
Skip those dash people and continue with ur writings
We support you
[+] 1 user Likes Nautyking's post
Like Reply
#5
Nice decision and explanation sorry! mee bhada ani anali chadhive vallu thakuva assalu vallu chadavadaniki rase vallu Mari thakuva, mee degara point undhi kani koni tapavu! mana sight lo kada raste money Ravu,Anna matter entha mandhi ki telusu? ee vishayam piki chepina post lu enni delete ayayi? rupayi Rani Pani kosam  time endhuku waste cheyali? assalu point ethetapudu nijanga alochistunama! evanni nonanswerable questions, koni anthe cheyagaligimdhi emi ledhu.we have to move on.
Like Reply
#6
మీ పద్ధతి లోమీ స్టోరీ రాయండి సార్.
All the బెస్ట్.
[+] 1 user Likes Venrao's post
Like Reply
#7
భయ్యా ఈ మధ్య చానా మంది మనోభావాలు దెబ్బలు తగిలాయి.. ఆ కొందరు వ్యక్తుల వల్ల చానా కథలు నాటకాలు సినిమాలు ఆగిపోయినయ్ వాళ్ళని మనం మర్చలేము పెండ మీద రాయి వేస్తే మనకే కంపు మన పని మనం చేసుకుంటూ పోవడమే
[+] 1 user Likes Picchipuku's post
Like Reply
#8
Bro don't feel it
You are good writer
Plz cantinue your stories
Like Reply
#9
సోదర ని బాధ నన్ను కలచి వేసింది ఇక్కడ కూడా కుల ప్రసక్తి రావడం చింత గా కూడా ఉంది గాలి నీరు భూమి ఆకాశం నిప్పు కు ఎలా అందరకి సమనం అలానే దెంగులాట కు కూడా అందరకి సమానం అన్నీ కులాలు అందర్కి ఆ కామదేవత ఓక్కతే దేవత 
[Image: FPlz-e2a-IAg-SABi.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 5 users Like stories1968's post
Like Reply
#10
తెలుగువారికి కులాభిమానం లేక కులపిచ్చి ఎక్కువ అని పేరు. ఇది వాస్తవమేనా? దేశంలోని మిగిలిన భాషలు, ప్రాంతాల వారి కన్నా మనకు కులాల పట్టింపులు ఎక్కువా? ఎందుకు?
 
కులాభిమానము అన్ని రాష్ట్రాల లోను ఉన్న ది.మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో లింగాయత్లు,వొక్కళిగలకు ఎప్పుడూ యుద్ధం నడుస్తూనే ఉంటుంది.ఎవరు అధికారంలో ఉంటే ఆ కులానికే ఎక్కువ మంత్రి పదవులు.అలాగే తమిళనాడు లో బ్రాహ్మణ ద్వేషం తో పదవులు డిఎంకె,లేదా ఎడిఎంకేతమ కులాల వారికి పదవులు పంచిపెడుతూ ఉంటారు.
ఈ అంటువ్యాధి యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బాగా బలంగా ఉన్న దీ.అఖిలేష్ యాదవ్,మాయావతి, లాలూప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్ మొదలైన వారు తమ కులపార్టీలకు రకరకాల పేర్లు పెట్టుకోలేదా?
ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ కులాభిమానము ,కులద్వేషము బాగా పెరిగిపోయింది. ఈ కులాభిమానము,కులద్వేషం ఇప్పుడు చాలా పెద్ద వటవృక్షాలు అయిపోయినాయి.
ఏదైనా అర్హతలను పక్కన పెట్టి కులప్రాతిపదికన ఉద్యోగులను ఎంపిక చేయడం శోచనీయం.తాత్కాలికముగా ఉండే ఈ ప్రభుత్వాలు కులప్రాతిపదికన ఉద్యోగాలు, పదోన్నతులు ఇవ్వడం చాలా దురదృష్ట కరము.ఈ కాలంలో ఏపిలో ఒక ప్రభుత్వ ము వస్తే "రెడ్లు" ఎక్కువగా అన్ని ఉన్న తస్థానములను ఆక్రమిస్తున్నారు.మరో ప్రభుత్వం వస్తే కమ్మవారు ఆక్రమిస్తున్నారు.ఈ కులగజ్జి విద్యాసంస్థలలో వ్యాపించడం చాలా శోచనీయం.కానీ ఇది సత్యం.ప్రజా ధనంతో నడిచే సంస్థ ల లో కులాల ప్రాబల్యం ఏమిటి.చివరకు ఉపకులపతి ఉద్యోగాలు కూడా తమ కులం వారికే ఇస్తున్నారు సీనియారిటీ ని,ప్రతిభను పక్కనపెట్టి.ఇలా వచ్చిన వారు అదే భావాలను విద్యార్థులలోను, బోధనా సిబ్బంది లోను నింపుతున్నారు.
ఇలా "కులాభిమానము,కులద్వేషము" నరనరాలకు వ్యాపించింది.
నాగార్జున విశ్వవిద్యాలయం లో రిషితేశ్వరి ఆత్మహత్య ఈ కుల ద్వేషం అనే అగ్ని కే ఆహుతి అయినది.ఇది నరనరాల్లో పాతుకుపోయింది.దీనికి పరిష్కారం కనుచూపు మేరలో కూడా లేదు.రాజకీయనాయకులే వీటికి ఆజ్యం పోస్తుంటే ఈ అగ్ని ఎలా చల్లారు తుంది?
ఈ అఖండ దీపారాధన కు నిత్యం ఆజ్యం పోసేవారు చాలా మంది ఉంటే అదెట్లా చల్లారు తుంది?
అందుకే గదా ప్రతిభ ఉన్న వారు ఈ కులాల రొచ్చు ను అసహ్యించుకుని ప్రైవేటు ఉద్యోగాలకు లేదా విదేశాలకు తరలిపోతున్నారు.ఇలా ప్రతిభను పక్కన పెట్టడం వలననే అవినీతి, అసమర్ధత దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాయి ప్రభుత్వ సంస్థలలో.చాలా ప్రభుత్వ సంస్థలు దివాళా తీసేందుకు ఇది కూడా ఒక కారణం.చేసేది లేక చివరకు ఈ సంస్థ లను తెగనమ్మి తమ చేతులు దులుపుకుంటున్నాయి ప్రభుత్వాలు.
ఇదే నేటి "కులభారతం".
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 8 users Like stories1968's post
Like Reply
#11
Can u send the link of that stories please
Like Reply
#12
జనాలకు ఎందుకు అర్థం కాదో... ఇది ఒక బూతు కథలు వుండే సైట్.. ఇక్కడ ఇలాగే వుంటాయి.. రావడం ఎందుకు.. చదివి లవడాలో మనోభావాలు దెబ్బ ఎంటి ?. దెంగడానికి కులం ఎంటి గోత్రం ఎంటి ?.
ఆ మధ్య ఒక ఆమె.. మాది చాలా పద్ధతి కల కుటుంబం.ఇలా బూతులు మాట్లాడకండి అన్నది.. బూతుల సైట్ లో ప్రవచనాలు వుంటాయా?.
సోదరా మీరు కొనసాగించు కుంటు వెళ్ళండి.. ఏదో కాసేపు సేద తీరడానికి ఇక్కడికి వస్తాం.. కథలు చదువుతాం.. నచ్చితే ఒక.కామెంట్ చేస్తాం.. ప్రోత్సహిస్తాం..
[+] 3 users Like Alludu gopi's post
Like Reply
#13
ఆ ఫిర్యాదు చేసిన వాడెవడో ఈ కథ చదవకుండా ఉంటే అయిపోతుంది కదా. వాడి వల్ల సైట్ కి ఎలాంటి ఉపయోగం లేదు ఇలా రాసేవాల్లని గెలకడం తప్ప. వాల్లు మీలా రాయలేరు, లైఫ్ లో ఏమి చేయలేరు. ఈలాంటి కాంట్రవెర్సీస్ క్రియేట్ చేయడం తప్పించి.
Like Reply




Users browsing this thread: