Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
Superb update bro story apude complete avaduga......?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super update bro
Like Reply
ఎపిసోడ్ ~ 30

సునీల్ అటు నుంచి అటు ఇంటికి వెళ్ళాడు.

మానస : అంకుల్ ఆదిత్య?

సునీల్ : పని మీద బైటికి వెళ్ళాడు, రెండు రోజుల్లో వస్తాడు.

మానస : అంకుల్ ఇందాక విక్రమ్ చాలా కోపంగా వెళ్ళాడు, ఏమైనా జరిగిందా, ఎవరినైనా?

సునీల్ : చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా..

మానస : పల్లవి వాళ్ళని చంపేశారా?

సునీల్ : (ఆశ్చర్యపోతు ) నీకెలా తెలుసు?

మానస : విక్రమ్ నాకు ముందే చెప్పాడు మీరే ఎత్తుకెళ్లి ఉంటారని, విక్రమ్ కి నాకు యే సీక్రెట్స్ ఉండవు.

సునీల్ : అవును పల్లవిని వాళ్ళ నాన్న ని ఇద్దరినీ చంపేశాడు, కానీ వాళ్ళ వల్ల అంత నష్టపోయి కూడా పగ తీర్చుకోకుండా సింపుల్ గా చంపేశాడు.

మానస : వాడి మనసులో ఇప్పుడు పగ లేదు, బాధ మాత్రమే ఉంది అది కేవలం అను గురించి మాత్రమే కాదు... అందుకే వాళ్ళని పెండింగ్ లో పెట్టకుండా చంపేశాడు, ఇప్పుడు వెళ్లిన చైనా పని కూడా అలాంటిదే వాళ్ళ వల్ల చాలా మందికి అన్యాయం జరిగింది అందుకే వెళ్ళాడు.

సునీల్ : నీకు ఈ విషయం కూడా తెలుసా ఇప్పుడే కదా ఆదిత్య వెళ్ళింది..

మానస : చిన్న స్మైల్ ఇచ్చింది.

సునీల్ : రవి ఎక్కడా కనిపించట్లేదు.

మానస : ఇంకెక్కడ రవి చైనా వెళ్ళాడు కదా.

సునీల్ : అది చాలా డేంజర్ ప్లేస్, రవిని ఎందుకు పంపించావ్.

మానస : నేను పంపించలేదు విక్రమ్ కి పెట్టిన ట్రాకర్ చూసుకుని ఉంటాడు, పాపం రవి తను విక్రమ్ బాడీ లో ట్రాకర్ పెట్టాడని మాకు తెలియదు అనుకుంటున్నాడు.

సునీల్ : ఏంటి ట్రాకర్ ఎవరు రవి.

మానస : మీకు అన్ని వివరంగా చెప్తాను.

ఈలోగా అందరూ మానస దెగ్గరికి రావడంతో టాపిక్ డైవర్ట్ చేసారు.

అందరితో కూర్చుని మాట్లాడుతుండగా మానస కి ఫోన్ వచ్చింది.

మానస : ఆ కాల్ చూడగానే మానస లేచి నిల్చుంది.

అందరూ మానస వైపు చూసారు.

మానస : హలో

అటువైపు : హలో మానస అక్కా, విక్రమ్ అన్నా?

మానస : చెప్పండి నాన్న నేను మానసాని.

అటువైపు : అక్కా శశి మేడం టైం దెగ్గరికి వచ్చింది ఇంకా వారం రోజులే....... నిన్ను విక్రమ్ అన్నని కలవరిస్తుంది .

మానస : బైలుదేరుతున్నాను.

ఫోన్ మాట్లాడి అందరిని చూసి "నేను బైటికి వెళ్తున్నాను వారం రోజుల్లో వస్తాను"

రజిని : మేము వస్తాము.

మానస : "వద్దు" అని చెప్పి "సునీల్ గారు విక్రమ్ నాకోసం ఏర్పాటు చేసిన సీక్రెట్ సెక్యూరిటీ ని కూడా నా వెనుక రావద్దని చెప్పండి", అని ఒక్కటే వెళ్లిపోతూ పూజని చూసి.

మానస : పూజ అనురాధకి ఏ హెల్ప్ కావాలన్నా చెయ్యండి, వాళ్ళు విడాకులు తీసుకుంది నిజమే కానీ ఎప్పటికి విక్రమ్ భార్య అను మాత్రమే.

నేను వచ్చాక నీతో తీరిగ్గా మాట్లాడతాను అప్పటి వరకు బాధపడకుండా మనసుని అదుపులో పెట్టుకో.

అని మానస అక్కడనుంచి వెళ్లిపోయింది.

పూజా షాకింగ్ గా చూస్తూ ఉండిపోయింది(మానసకి నా గురించి ఎలా తెలుసు?)......

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

లొకేషన్ చైనా :

చిన్నా : బీజింగ్ లో ఇరవై మూడు ఫ్లోర్స్ కలిగి ఉన్న గ్లాస్ బిల్డింగ్ ముందు నిల్చొని ఉన్నాను, బిల్డింగ్ మొత్తం గ్యాంగుల తో ప్రతి ఒక్కరి చేతిలో గొడ్డలి తో నా కోసం వెయిటింగ్, మాస్ లో నాగార్జున లాగా వార్నింగ్ ఇచ్చి మరి వెళ్తున్నా కద మరి, ఆ మాత్రం రెడీ గా లేకపోతే వాడు "చున్ మింగ్" ఎందుకు అవుతాడు.

ఈలోగా "ఇంకెంత సేపు చూస్తావ్ ఇక్కడేనా లోపలికి వెళ్ళేదేమైనా ఉందా?" అన్న సౌండ్ తో నవ్వుతు చూసాను, పక్కనే నిల్చుని ఎత్తాయినా బిల్డింగ్ ని చూస్తూ అన్న మాటలవి.

చిన్నా : నీకోసమే వెయిటింగ్ ఇంత లేటా?

రవి : నేనొస్తానని నీకు తెలుసా?

చిన్నా : "లేకపోతే నీ ట్రాకర్ ఎప్పుడో తీసేవాడిని కదా ఇదిగో నీ ట్రాకర్" అని జేబులోనుంచి బగ్ తీసి రవి చేతిలో పెట్టాను.

రవి : నీకు తెలుసా అన్నా?

చిన్నా : నువ్వు నన్ను మొదటి సారి కలిసినప్పుడు గట్టిగా తట్టినప్పుడే తెలుసు.

రవి ఆశ్చర్యం గా చూస్తున్నాడు.

చిన్నా : చూసింది చాల్లె పద.

రవి : అన్నా వెపన్స్ ఏం తీసుకురాలేదు.

చిన్నా : నేను తీసుకురాలేదు ఎలాగో వాళ్ళ దెగ్గర ఉంటాయి కదా వాడుకుందాం లే.

రవి : అన్నా నిన్ను చూస్తుంటే నాకు రోజు రోజు కి భయం వేస్తుంది.

చిన్నా : పదరా....

రవి : తప్పుతుందా, నీ వెనకే నేను.

ఇద్దరం స్పీడ్ గా వెళ్లి గ్లాస్ డోర్ ని ఒక్కటి తన్నాం, పగిలిపోయింది, వెంటనే లోపలికి వెళ్లి ముందున్న ఇద్దరినీ జారుకుంటూ వెళ్లి వంగి కడుపులో రెండు చేతులు చాపి చెరొక్క పంచ్ ఇచ్చాను అంతే ఇద్దరి చేతిలో గొడ్డళ్లు కింద పడుతుండగా అందుకుని ఒకటి రవి వైపు విసిరాను, ఇంకొకటి నా చేతిలోకి తీసుకుంటూ.

రవి గొడ్డలి అందుకుని అటు ఇటు ప్రాక్టీస్ చేస్తూ ముందుకి వస్తున్న వాడి గొంతులో దించి "థాంక్యూ " అన్నాడు.

నేను ఇంకొకడి గుండెల్లో దించి "వెల్కమ్ " అన్నాను.

మెట్ల మీద గుంపులు గుంపులు గా ఉన్నారు పైకి చూసాను ఇరవై మూడు ఫ్లోర్లు, ఒక్కో మెట్టు ఎక్కుతూ చంపుకుంటూ వెళ్తున్నా.

రవి కి బోర్ కొట్టి లిఫ్ట్ దెగ్గరికి వెళ్లి అక్కడ కాపలా ఉన్న వాళ్ళని చంపేసి లిఫ్ట్ ఎక్కి బటన్ ప్రెస్ చేసాడు, లిఫ్ట్ డోర్ మూసుకుపో్తుండగా చూసాను, బాయ్ అని నవ్వుతు చెయ్యి ఊపుతున్నాడు, నేను కూడా నవ్వుతు వస్తున్నాను పద అని అందిన వాళ్ళని అందినట్టు నరుకుతూ, మెట్ల మీద నుంచి తోస్తూ పైకి వెళ్ళ సాగాను.

పది ఫ్లోర్లు ఎక్కి పదకొండో ఫ్లోర్ ఎక్కేసారికి రవి గొడ్డలి పట్టుకుని మెట్ల మీద కూర్చుని ఉన్నాడు రక్తం ఎర్లయి పారుతుంది.

రవి : ఇంత లేట్ ఐతే ఎలా అన్న.

చిన్నా : పైనుంచి కిందకి ఈజీ రా, కింద నుంచి పైకి చాలా కష్టం.

రవి : లేదు నువ్వు ఓడిపోయావ్.

చిన్నా : ఆ సరే సరే నువ్వు గెలిచావ్ ఓకే నా?

రవి : నువ్వు ఓడిపోయాను అని మాత్రం ఒప్పుకోవే....

నేను నవ్వాను, "పద ఇక అసలోడి పని పడదాం "

ఇద్దరం పైకి వెళ్లి మెయిన్ డోర్ తన్నాను రవి స్పీడ్ గా గొడ్డలి తీసుకుని వాడి తల నరకడానికి చెయ్ ఎత్తాడు.

చిన్నా : రవి ఆగు...

రవి ఏమైంది అన్నట్టు చూసాడు.

చిన్నా : రవి పరిగెత్తిన స్పీడ్ లో చిన్న దారం తెగి ఉంది వాడ్ని చూసాను "రవి వాడు చున్ మింగ్ కాదు.

రవి : వీడు కదా?

రేయ్ ఎవడ్రా నువ్వు అని గొడ్డలి తో చెయ్యి నరికాడు.

నేను ఆ దారం ఫాలో అవుతూ వాడి దెగ్గరికి వెళ్లి వాడి సూట్ పక్కకి అన్నాను, టైం బాంబు ఇంకా 35 సెకండ్స్ మాత్రమే ఉంది.

ఇద్దరం బైటికి పరిగెత్తామ్, లిఫ్ట్ లోకి వెళ్ళగానే రవి ఎమర్జెన్సీ బటన్ మీద గట్టిగా కొట్టాడు, లిఫ్ట్ ఫుల్ స్పీడ్ లో కిందకి వెళ్తుంది, ఇద్దరం లిఫ్ట్ డోర్ తెరుచుకుంటుండగానే బైటికి దూకము ఈ లోగా బాంబు పేలింది, బిల్డింగ్ మొత్తం ధ్వంసం, ఆ పొగలో నుంచి నేను బైటికి వచ్చాను, వెనక్కి తిరిగి రవి కోసం చూస్తుండగా....

రవి : చూసావా ఇప్పుడు కూడా నేనే ఫస్ట్ బయటికి వచ్చాను.

సెక్యూరిటీ ఆఫీసర్లు ఇంకెవరైనా వచ్చేలోపు వెళ్ళిపోవాలి.

ఇద్దరం చినిగిపోయిన బట్టలతో, రక్తం లో నవ్వుకుంటూ "పద ఇంటికి వెళదాం, మానస మనల్ని ఇలా చూసిందంటే ముందు మనల్ని ఏసేసిద్ధి" అన్నాను.

అలా బైటికి వచ్చి మాకు పడిన గాట్లు అన్ని కడుక్కుని ఒక రోజంతా రెస్ట్ తీసుకుని చైనా లో షాపింగ్ చేసి రెండో రోజు ఇంటికి బైలుదేరాము.


Like Reply
Beautiful updates bro
Like Reply
Super update bro ...... Waiting for your next update......
Like Reply
nice action episode brother.
[+] 1 user Likes Kingzz's post
Like Reply
Nenu Edo atyasa tho update ichi unte Ani open cheste nijamgane ichesav bossu. Nee story writing ki salaam kottali.  yourock
Like Reply
Super update's bro
Like Reply
(05-04-2022, 12:39 AM)Takulsajal Wrote: [b]రేయ్ ఎవడ్రా నువ్వు అని గొడ్డలి తో చెయ్యి నరికాడు.
[/b]



నేను ఆ దారం ఫాలో అవుతూ వాడి దెగ్గరికి వెళ్లి వాడి సూట్ పక్కకి అన్నాను, టైం బాంబు ఇంకా 35 సెకండ్స్ మాత్రమే ఉంది.



ఇద్దరం బైటికి పరిగెత్తామ్, లిఫ్ట్ లోకి వెళ్ళగానే రవి ఎమర్జెన్సీ బటన్ మీద గట్టిగా కొట్టాడు, లిఫ్ట్ ఫుల్ స్పీడ్ లో కిందకి వెళ్తుంది, ఇద్దరం లిఫ్ట్ డోర్ తెరుచుకుంటుండగానే బైటికి దూకము ఈ లోగా బాంబు పేలింది,
bro... pls dont take me wrong. ikkada story link ledu. konchem choodandi boss. if iam wrong , pls excuse... mee VG
[+] 1 user Likes vg786's post
Like Reply
Super update
Like Reply
Nice update broo
Like Reply
Superb update  yourock yourock yourock
Like Reply
బాగుంది కంటిన్యూ చెయ్యండి బాస్
Like Reply
Superb bro
Like Reply
Great update. It's a thrilling story, Takulsajal garu.
Like Reply
Nice update bro
Like Reply
[quote="Takulsajal" pid='4750798' dateline='1649099354']
[color=#3333ff][size=large][b]ఎపిసోడ్ ~ 30

If Chinna and Ravi are going back to India..what happens to Chun ming..? is it a suspense?
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply
ఇంతకీ చున్ మింగ్ గాడు ఎక్కడ? రెండ్రోజులు చైనాలో వెస్ట్ అయ్యినట్టేగా?
వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ అప్డేట్... Namaskar yourock thanks clps
[+] 1 user Likes kummun's post
Like Reply
Story super speed ga veltundi
Like Reply
Nice update super kekaaa update Chala bagundhi
Like Reply




Users browsing this thread: 92 Guest(s)