04-04-2022, 04:12 PM
Aditya on fire
Vc
|
04-04-2022, 04:12 PM
Aditya on fire
04-04-2022, 04:32 PM
Nice super update
04-04-2022, 04:36 PM
Solid episode
04-04-2022, 04:37 PM
Nice update
04-04-2022, 04:39 PM
మీరు ఇలా అప్డేట్ల పరంపర కొనసాగిస్తుంటే నాకు మహదానందంగా ఉంది. ఆశ అత్యాశ పెరిగిపోతుంది.... రోజుకి రెండు, మూడు ఇస్తే బావుణ్ణు అని. అఫ్కొర్స్, నా ఆశకి అంతు ఉండదులేండి, మీకూ పనులుంటాయిగా!!!
ఇక అప్డేట్ విషయానికి వస్తే టెర్రిఫిక్ గా ఉంది. పల్లవిని సునీలే బంధించి ఉంటాడని గెస్ చేసా. అదే జరిగింది. కాని, తనని సింపుల్ గా చంపేసారెమో అని అనిపించింది. నా పగ చల్లరలేదు. ఏమో రోజూ టార్చర్ పెట్టారెమో.... కానీ i didn't feel her suffering much.but ok. I wish this story will not end in any time soon. Expecting a lot more emotions.... Gimme more..... ధన్యవాదాలు
04-04-2022, 04:40 PM
Super twists and tales ur a true writer bro
04-04-2022, 04:47 PM
Super update
04-04-2022, 04:50 PM
ఏంటండి పల్లవి ని అంత simple గా లేపాసరు....ఇంకా ఎక్కువ టార్చర్ ఎక్సపెక్ట్ చేస నేను....అయిన అప్డేట్ మాత్రం అద్భుతంగా ఉంది అండి....విక్రమ్ అను కో దూరమయ్యాడు అన్న చిన్న బాధ నుంచి ఊరట కలిగించేలా మంచి అప్డేట్ ఇచ్చారు....
But finally im still waiting for Vikram and Anu reunion.... రోజుకి ఒక అప్డేట్ ఇవ్వటమే చాలా గ్రేట్ అలాంటిది రోజుకి మూడు ఉపడట్లు దాకా ఇస్తున్నట్టు...మీ డెడికేషన్ కి హాట్స్లోఫ్ అండి..... Thank you for the update
04-04-2022, 04:51 PM
గురువు గారు మీ రచనా శైలి అమోఘం
04-04-2022, 04:52 PM
Super update bro its look like Shadow
04-04-2022, 04:52 PM
Congratulations for half century
04-04-2022, 04:54 PM
అను ఆదిత్య గురించి ఎప్పుడు తెలుసుకుంటుంది?
04-04-2022, 05:23 PM
మహా అద్భుతం అండి ఏం రాశారండి అసలకి...... నిజంగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం.. ఆ బాధ ఎక్కువగా ఉంటది... శరీరానికి తగిలిన దెబ్బలు కన్నా మనసుకు తగిలిన గాయం చాలా బాధ వేస్తుంది.... రియల్ గా విక్రమ్ పొజిషన్ చూసి నాకు చాలా బాధేసింది.... మనం నమ్మిన వాళ్లు మనకు నమ్మకపోతే దాని కంటే ఏదీ లేదు.....
అనురాధ సంఘర్షణ చాలా బాధతో కూడుకున్నది.... కొన్నిసార్లు భార్యలు భర్తను అర్థం చేసుకోరు అని మీరు చెప్పకనే చెప్పేశారు.... విక్రమ్ ఎద్దులు కొట్టే సీన్ అయితే బాహుబలి సీన్ ని గుర్తు చేసింది... మానస క్యారెక్టర్ చాలా హైలెట్‌గా రాసారండి.... ఆ ప్రేమ వాత్సల్యము చాలా బాగా రాశారు...... ఆ ఆ పవిత్ర అ అమెరికా పోయింది అనుకుంటా కదా అని ఇన్ని రోజులు... అంటే ఇన్ని రోజులు బాగానే నరకం చూపించారు... చాలా సింపుల్‌గా చంపేశారు.... కొద్దిగా చిట్‌చాట్ ఉండేదేమో.... పూజా క్యారెక్టర్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి.... పాపం వన్ సైడ్ లవ్ లో ఉంది .... చాలా అద్భుతంగా రాస్తున్నారు.... One of the best writer award goes to you... Thank you for wonderful updates.... Waiting for your wonderful update with excellent twists...
04-04-2022, 05:23 PM
Excellent update bro
04-04-2022, 05:38 PM
అప్డేట్ బాగుంది మిత్రమా.
04-04-2022, 05:45 PM
AWESOME UPDATE
04-04-2022, 05:51 PM
super updates brother.
04-04-2022, 06:31 PM
సార్ అప్డేట్ అదిరింది
04-04-2022, 07:10 PM
04-04-2022, 07:12 PM
మీరు 50వ పేజీకి చేరుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు.......
|
« Next Oldest | Next Newest »
|