Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
Aditya on fire
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Nice super update
Like Reply
Solid episode
Like Reply
Nice update
Like Reply
మీరు ఇలా అప్డేట్ల పరంపర కొనసాగిస్తుంటే నాకు మహదానందంగా ఉంది. ఆశ అత్యాశ పెరిగిపోతుంది.... రోజుకి రెండు, మూడు ఇస్తే బావుణ్ణు అని. అఫ్కొర్స్, నా ఆశకి అంతు ఉండదులేండి, మీకూ పనులుంటాయిగా!!! 

ఇక అప్డేట్ విషయానికి వస్తే టెర్రిఫిక్ గా ఉంది. పల్లవిని సునీలే బంధించి ఉంటాడని గెస్ చేసా. అదే జరిగింది. కాని, తనని సింపుల్ గా చంపేసారెమో అని అనిపించింది. నా పగ చల్లరలేదు. ఏమో రోజూ టార్చర్ పెట్టారెమో.... కానీ i didn't feel her suffering much.but ok.

I wish this story will not end in any time soon. Expecting a lot more emotions....
Gimme more..... Smile Heart thanks
ధన్యవాదాలు  clps yourock Namaskar
[+] 8 users Like kummun's post
Like Reply
Super twists and tales ur a true writer bro
Like Reply
Super update
Like Reply
ఏంటండి పల్లవి ని అంత simple గా లేపాసరు....ఇంకా ఎక్కువ టార్చర్ ఎక్సపెక్ట్ చేస నేను....అయిన అప్డేట్ మాత్రం అద్భుతంగా ఉంది అండి....విక్రమ్ అను కో దూరమయ్యాడు అన్న చిన్న బాధ నుంచి ఊరట కలిగించేలా మంచి అప్డేట్ ఇచ్చారు....

But finally im still waiting for Vikram and Anu reunion....

రోజుకి ఒక అప్డేట్ ఇవ్వటమే చాలా గ్రేట్ అలాంటిది రోజుకి మూడు ఉపడట్లు దాకా ఇస్తున్నట్టు...మీ డెడికేషన్ కి హాట్స్లోఫ్ అండి.....
Thank you for the update
[+] 8 users Like Thorlove's post
Like Reply
గురువు గారు మీ రచనా శైలి అమోఘం
Like Reply
Super update bro its look like Shadow
Like Reply
Congratulations for half century
Like Reply
అను ఆదిత్య గురించి ఎప్పుడు తెలుసుకుంటుంది?
Like Reply
మహా అద్భుతం అండి ఏం రాశారండి అసలకి...... నిజంగా ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం.. ఆ బాధ ఎక్కువగా ఉంటది... శరీరానికి తగిలిన దెబ్బలు కన్నా మనసుకు తగిలిన గాయం చాలా బాధ వేస్తుంది.... రియల్ గా విక్రమ్ పొజిషన్ చూసి నాకు చాలా బాధేసింది.... మనం నమ్మిన వాళ్లు మనకు నమ్మకపోతే దాని కంటే ఏదీ లేదు.....

అనురాధ సంఘర్షణ చాలా బాధతో కూడుకున్నది.... కొన్నిసార్లు భార్యలు భర్తను అర్థం చేసుకోరు అని మీరు చెప్పకనే చెప్పేశారు....

విక్రమ్ ఎద్దులు కొట్టే సీన్ అయితే బాహుబలి సీన్ ని గుర్తు చేసింది...

మానస క్యారెక్టర్ చాలా హైలెట్గా రాసారండి.... ఆ ప్రేమ వాత్సల్యము చాలా బాగా రాశారు......

ఆ ఆ పవిత్ర అ అమెరికా పోయింది అనుకుంటా కదా అని ఇన్ని రోజులు... అంటే ఇన్ని రోజులు బాగానే నరకం చూపించారు... చాలా సింపుల్గా చంపేశారు.... కొద్దిగా చిట్చాట్ ఉండేదేమో....
పూజా క్యారెక్టర్ మీద కొద్దిగా ఫోకస్ చేయండి.... పాపం వన్ సైడ్ లవ్ లో ఉంది ....

చాలా అద్భుతంగా రాస్తున్నారు.... One of the best writer award goes to you...
Thank you for wonderful updates....
Waiting for your wonderful update with excellent twists...
[+] 3 users Like sez's post
Like Reply
Excellent update bro
Like Reply
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
AWESOME UPDATE
Like Reply
super updates brother.
Like Reply
సార్ అప్డేట్ అదిరింది
Like Reply
congrats congrats congrats congrats congrats congrats congrats congrats congrats congrats
Like Reply
మీరు 50వ పేజీకి చేరుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు....... Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar Namaskar
Like Reply




Users browsing this thread: 90 Guest(s)