Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
ఆ రషీద్ గాడు మాట ఆడిగినప్పుడే నాకు ఏదో డౌబ్ట్ కొట్టింది....మొత్తానికి చాలా పెద్ద ప్లాట్ ఉంది గా....
విక్రమ్ ఇంకా ముందు ముందు ఎన్ని ప్రోబ్లేమ్స్ ని ఎలా solve చేస్తాడో చూడాలి మరి.....
Nice update andi....
[+] 2 users Like Thorlove's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అందరికి థాంక్స్.

Sadhyamynantha varaku updates isthunnanu ivvala oka peddha update rathriki isthanu malli update eppudu isthano time cheppalenu.

Commentators andhariki ❤❤❤❤

Na kadhani adharisthunnandhuku thank you

Mee takulsajal (my pen name)
[+] 4 users Like Pallaki's post
Like Reply
(03-04-2022, 04:52 PM)Takulsajal Wrote: అందరికి థాంక్స్.

Sadhyamynantha varaku updates isthunnanu ivvala oka peddha update rathriki isthanu malli update eppudu isthano time cheppalenu.

Commentators andhariki ❤❤❤❤

Na kadhani adharisthunnandhuku thank you

                  Mee takulsajal (my pen name)

Thanks a lot 
Somehow we are addicted to your story
[+] 1 user Likes Alpha@84's post
Like Reply
So, త్వరలోనే విక్రమ్ vs రవి combat ఉండబోతందంటారా? రషీద్ గాడు ఎంతపని చేసాడు... waiting for next one.... Namaskar
[+] 3 users Like kummun's post
Like Reply
Nice update
Like Reply
What a thriller broo
Like Reply
Nice update
Like Reply
clps Nice update happy
Like Reply
Good update bro super
Like Reply
super update bro..... keep rocking....
Like Reply
Nice updates
Like Reply
Update epudu estunv bro eroju night ki istanu anv kadha
Like Reply
Rock Star Vikram ..
Like Reply
Very good update.
Like Reply
ఎపిసోడ్ ~ 27

పోదున్నే లేవగానే అమ్మని తలుచుకుని, కొంచెం నిరాశగానే అను ని తలుచుకుని కళ్ళు తెరిచాను.

రవి ఎదురు గా పుల్ అప్స్ తీస్తున్నాడు నన్ను చూసి.

రవి : అన్నా నువ్వు కూడా చెయ్యి.

చిన్న : నాకెందుకు తమ్ముడు ఇవన్నీ పగలు ప్రతీకరాలు నీవి నువ్వు చేసుకో అని లేచి బైటికి వచ్చాను.

టిఫిన్ చేసి రవి కి ఇచ్చి "తమ్ముడు నాకు కొంచెం పని ఉంది చూసుకొని వస్తాను అలాగే చెల్లి దెగ్గరికి వెళ్ళొస్తాను".

రవి : అలానే అన్నా.

బైటికి వస్తూ ఫోన్ తీసాను మానస నుండి రెండు మిస్సెడ్ కాల్స్ ఉన్నాయ్ తరువాత చేయొచ్చులే అని సునీల్ గారికి కాల్ చేశాను.

సునీల్ : ఆదిత్య చెప్పు (ఎవరో ఆడ గొంతు విపరీతంగా అరుపులు అవి యే అరుపులో నాకు అర్ధమయ్యాయి )

చిన్నా : నవ్వుతూ బిజీ గా ఉన్నట్టున్నారు తరువాత చెయ్యనా?

సునీల్ : లేదు ఆదిత్య చెప్పు.

చిన్నా : సీరియస్ గా "మీతో మాట్లాడాలి ".

సునిల్ : వస్తున్నాను.

10 నిమిషాల్లో సునీల్ గారి కార్ వచ్చి ముందు ఆగింది.

చిన్నా : సునీల్ గారు మీకు శేఖర్ ఇంకా రమణి, ఈ రెండు పేర్లు గుర్తున్నాయా?

సునీల్ : ఒక్క సారి ఆశ్చర్య పోయి "తెలుసు కానీ నీకు ఈ విషయం ఎలా తెలుసు".

చిన్నా : వీళ్ళ గురించి మీకు ఎం తెలుసో నాకు మొత్తం తెలియాలి.

సునీల్ : అది కంపెనీ ఎదిగే సమయం అప్పుడు మెయిన్ డైరెక్టర్స్ గా పని చేసిన వాళ్లే ఈ శేఖర్ అండ్ రమణి.

అదే టైం లో మనకి కాంపిటీషన్ గా "సిప్పర్ టెక్" అని ఒక చైనా కంపెనీ వచ్చింది, మనకొచ్చిన ప్రాబ్లెమ్ లేదు కానీ మన కంపెనీ సీక్రెట్స్ అండ్ బ్లూ ప్రింట్స్ కోసం తెగ ట్రై చేసారు చాలా సార్లు కావాలని గొడవలు పెట్టుకున్నారు, చిన్నగా మన ఎంప్లాయిస్ ని లాక్కొడం మొదలుపెట్టారు అలానే శేఖర్ రమణి ని లాక్కున్నారు, ఆ తరువాత వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు మీ అమ్మ గారికి ఇచ్చిన మాట వల్ల కంపెనీ ఏమైపోతుందో అని నేను వాళ్ల గురించి పట్టించుకోలేదు. ఆ తరువాత కూడా ఇండియా డాన్ అయిన ఆది గాడితో కలిసి మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడే మాఫియా లో ఎదుగుతున్న రషీద్ ని దెగ్గరికి తీసి తన హెల్ప్ తో బయటపడ్డాము అంతే ఇంతకు మించి ఎం లేదు.

చిన్నా : అలాగే మీరు వెళ్లిపోవచ్చు.

సునీల్ : ఆదిత్య? ఏమైనా ప్రాబ్లెమ్ ఆ?

చిన్నా : లేదు మీరు వెళ్ళండి.

సునీల్ గారు వెళ్ళిపోయాక రషీద్ కి కాల్ చేశాను.

రషీద్ : సర్ చెప్పండి సర్.

చిన్నా : అర్జెంటు గా రా నీతో మాట్లాడాలి.

రషీద్ : ఐదు నిమిషాల్లో నా ముందు ఉన్నాడు "హడావిడిగా వచ్చి ఆదిత్య సర్ ఏమైనా ప్రాబ్లెమా?"

చిన్నా : శేఖర్, రమణి, ఆది, సిప్పర్ టెక్ కంపెనీ వీటి గురించి నీకు ఎం తెలుసో నాకు మొత్తం చెప్పు.

రషీద్ : ఈ శేఖర్ రమణి ఎవరో నాకు తెలియదు సర్, కానీ ఆది నాకు ఎప్పటినుంచో శత్రువు నేను మాఫియా రంగం లో ఎదగడం వాడు ఓర్చుకోలేక నా మీద పగ పెంచుకున్నాడు, మీ కంపెనీ కోసం సునీల్ గారు నన్ను కలుపుకున్నారు, అలా మా వైరం ఇంకా పెరిగింది, ఇందాకే గుడ్ న్యూస్ విన్నాను ఎవరో ఆ ఆదిగాడిని లేపేశారట, నాకు ఒక అనుమానం కూడా ఉంది అడగమంటారా?

చిన్నా : నవ్వుతూ "అడుగు" అన్నాను.

రషీద్ : ఆది ని మీరే.....

చిన్నా : నేనే చంపాను అంటే నమ్ముతావా?

రషీద్ : మోకాళ్ళ మీద కూర్చుని "నమ్ముతాను సర్" అన్నాడు.

చిన్నా : ఎలా?

రషీద్ : మీ గురించి ఇక్కడ ఎవ్వరికి తెలీదని నాకు తెలుసు, కానీ నాకు తెలుసు మీరేంటో నేను ఇండియా కి డాన్ ని, మొదటి సారి మిమ్మల్ని, మీ బాడీ లాంగ్వేజ్ ని చూడగానే డౌట్ వచ్చింది కానీ ఎప్పుడైతే మీరు పవిత్ర వాళ్ల ఇంట్లో గార్డ్స్ ని కొట్టిన విధానం చూశానో అప్పుడే కంఫర్మ్, మీ కాపబిలిటీస్ ఏంటో నాకు తెలుసు.

నేను ఆశ్చర్యపోయాను, కొంచెం తడబడుతూ "రషీద్ ఈ విషయం".

రషీద్ : మీ కింద పని చెయ్యడం నా అదృష్టం సర్, ఈ విషయం నా నోరు దాటదు, ఐ ప్రామిస్.

చిన్నా : అయినా ఆది ని చంపింది నేను కాదు

రషీద్ : అంటే అక్కడ చంపిన విధానం బట్టి మీరే అనుకున్నానే?

చిన్నా : విధానం నాదే కానీ నేను కాదు ఇంకొకడు.

రషీద్ : మీలాగా ఇంకొకడా?

చిన్నా : నువ్వు వాడి కంట మాత్రం పడకు నేనేం చెయ్యలేను ఆ తరువాత నీ ఇష్టం.

రషీద్ : భయపడుతు అలాగే సర్

చిన్నా : నువ్వు బైల్దేరు రషీద్.

రషీద్ వెళ్ళిపోయాక కొంచెం సేపు కూర్చుని మానస కి కాల్ చేసి ఎమ్మటే కట్ చేశాను ఎందుకంటే నా వాయిస్ వినగానే మొత్తం తెలిసిపోతుంది తనకి, ఇది అస్సలే మహాతల్లి ఈ లోగ మానస నుంచి కాల్ వచ్చింది ఎత్తాను.

మానస : రేయ్ చిన్నా?

చిన్నా : మాములుగా నవ్వుతు "హా చెప్పవే" అన్నాను.

మానస : కంగారుగా "ఏమైంది రా".

చిన్నా : (పట్టేసింది ) ఏమైంది అనవసరంగా కంగారుపడకుండా చెప్పవే.

మానస : నువ్వు ఎక్కడున్నావ్ ముందు నా
దెగ్గరికి రా.

చిన్నా : నేను ఇప్పుడు ఊరిలో లేను కొంచెం దూరం గా ఉన్నాను.

మానస : సరే నేనే వస్తున్నాను.

చిన్నా : ఎలా వస్తావ్ నేనెక్కడున్నానో నీకు తెలియదు కదా ఇంట్లో కూడా లేను అన్నాను నవ్వుతు.

మానస : నీ అతి తెలివి ప్రదర్శనలు వేరే వాళ్ల దెగ్గర చూపించు నా దెగ్గర కాదు, రాజు నువ్వు చెప్తేనే కాదు నేను చెప్పినా కూడ ఫోన్ హాక్ చేస్తాడు, నువ్వు వస్తున్నావా లేక నేనే రావాలా?

చిన్నా : వస్తున్నాను.

ఇక లాభం లేదని మానస దెగ్గరికి బైల్దేరాను, అలా వెళ్తుండగా రోడ్ మీద అను హ్యాండ్ బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వెళ్తుండడం చూసాను తన మొహం చూసాను సంతోషం లేదు, ఇంతకముందున్న కళ లేదు ఏదో రోబో లాగా స్పీడ్ స్పీడ్ గా వెళ్తుంది తన వెనుకే వెళ్ళాను , నేను ఉన్నాననుకుందేమో వెనక్కి తిరిగి చూసింది నేను దాక్కున్నాను, వెళ్లిపోయింది.

అలానే ఆలోచించుకుంటూ మానస ఇంటికి వెళ్ళాను.

మానస : "లోపలికి రా" అని బెడ్ రూమ్ లోకి వెళ్ళింది, ఆంటీ మమ్మల్ని షాక్ లో చూస్తూ, నేను వెళ్ళాను వెంటనే తలుపు వేసేసింది, బెడ్ మీద కూర్చుని "ఇలా రా " అంది.

వెళ్లి తన పక్కన కూర్చున్నాను నా తలని తన గుండెలకి అనించి గట్టిగా హత్తుకుని "ఇప్పుడు ఏడువు " అంది.

నాకు ఒక్కసారిగా అను, మానసకి జరిగిన అన్యాయం తను పడ్డ బాధలు అన్ని గుర్తొచ్చాయి అంతే నా కళ్ళలోనుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయ్ అలా ఎంత సేపు ఏడ్చానో నాకే తెలియదు అలానే ఆ మెత్తదనం మీద పడుకుని నిద్రపోయాను.

మళ్ళీ లేచేసరికి నేను ఇంకా మానస గుండెల మీదే ఉన్నాను నా కన్నీళ్లు తన ఆకుపచ్చ రంగు చుడిదార్ లో నుంచి కనిపిస్తున్న తెల్లటి ఉబ్బు మీద నుంచి నీళ్లు లోపలికి వెళ్లినట్టు చారాలు కనిపించాయి నాకు నవ్వు వచ్చింది, అలానే నవ్వుకుంటూ తల ఎత్తి చూసాను మానస ఇంకా నన్ను చూస్తూ తన కళ్ళలో నీళ్లు ఏడ్చిన చారాలు చూసాను, తన కన్నీళ్లు తుడిచేసరికి నా నవ్వు మొహం చూసి ఆశ్చర్యం తో "ఏమైంది రా" అంది.

నేను ఆ సండ్ల మధ్యలో నుంచి కన్నీళ్ళ చుక్కలు చిన్న గుంటల ఆగిపోయి ఎటు వెళ్లాలో తేలిక అక్కడే ఆగిపోయిన వాటిని నా వేలితో చూపించాను, మానస తల వంచి అది చూసుకుని నవ్వుకుంటూ, ఛీ వెధవ అని నా తల మీద ఒక మొట్టికాయ వేసింది.

ఇద్దరం అలా చూసుకుని నవ్వుకున్నాం.

మానస : ఏమైనా తిందువు లే.

చిన్నగా లేచాను, తను డ్రెస్ సరి చేసుకుని చున్నీ వేసుకుని కిచెన్ లోకి వెళ్లి అన్నం ప్లేట్ లో పెట్టుకొచ్చింది, ప్లేట్ అందుకుందామని చెయ్యి చెప్పాను నా చెయ్యి కొట్టేసి, ప్లేట్ లో అన్నం కలిపి ఇంద అని నా నోటికి అందించింది, కడుపు నిండా రెండు రౌండ్లు ప్లేట్ నిండా తిన్నాను.

మానస ప్లేట్ సింక్ లో వేసి తన చెయ్యి కడుక్కుని అదే తడి చేత్తో నా మూతి తుడిచి పక్కన కూర్చుంది తన సంకలో చెయ్యి వేసి భుజాన్ని పట్టుకుని కర్చుకున్నాను . నాకు తన తల అనించి అలానే కూర్చుంది.

జరిగిందంతా తనకి చెప్పాను, తన కళ్ళలో నీళ్లు తిరిగాయి,

చిన్నా : అమ్ములు ఇప్పుడు నాకు అను దూరం గా ఉండటమే కావాలి నువ్వు భాధపడొద్దు నేను భాధపడట్లేదు.

మానస : కానీ ఎందుకు?

చిన్నా : సమయం వచ్చినప్పుడు నీకు అన్ని చెప్తాను అప్పటివరకు నన్ను ఎం అడగొద్దు ఇంకెవరిద్వారా తెలుసుకోవాలని ప్రయత్నించకు.

మానస : ఆలోచిస్తూ నవ్వి సరే నిన్ను ఇంకేమి అడగను.

చిన్నా : నేను వెళ్తాను ముఖ్యమైన పని ఉంది.

నా నుదిటి మీద ముద్దు పెట్టి లేచి నవ్వుతూ తన రెండు చేతులు స్వస్తిక్ సింబల్ లా ఒకటి పైకి ఒకటి కిందకి పెట్టి, "ముఖ్యమైన పని అన్నావ్ ఈ దేవత ఆశీర్వాదం తీస్కోవా?"

వెంటనే నవ్వుతు "అలాగే నా రాక్షస దేవత" అని కాళ్ళ మీద పడ్డాను.

మానస : విజయోస్తూ హ హ హ.

లేచి మానస ముక్కు పిండి బయటికి వచ్చేసాను.


...................................................................

పూజా : నాన్న ఈ అమ్మాయి ఎవరు?

సునీల్ : రాత్రి ఆదిత్య తీస్కోచ్చాడు.

పూజ : అవునా ఎవరు ఈ అమ్మాయి?

సునీల్ : ఆ అమ్మాయి పేరు రజిని, ఆదిత్య చెల్లెలు అని రాత్రి జరిగింది చెప్పి వెళ్ళిపోయాడు.

పూజా : రజిని పక్కన కూర్చుని తననే చూస్తూ ఉత్సాహంగా "చెల్లెలా సరే" (ఇంత అందం గా ఉండేసరికి భయమేసింది చెల్లెలైతే ఓకే )

రజిని కళ్ళు తెరిచింది, ఒక సారి చుట్టూ చూసి

రజిని : నేను ఎక్కడున్నాను, మా అన్నయ్య ఎక్కడ?

పూజ : నేను మీ అన్నయ్య ఫ్రెండ్ ని రాత్రి నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నా దెగ్గర వదిలి వెళ్ళాడు.

రజిని : ఓహో అలాగా (రవి అన్నయకి ముంబై లో కూడా పరిచయాలు ఉన్నాయా నాకు తెలీదే?)

పూజ : రజిని ముందు టిఫిన్ చెయ్ రాత్రి నుంచి ఎం తినలేదు.

రజిని కి వేసిన ఆకలికి ప్లేట్ స్పీడ్ గా ఎందుకుని సోఫా లో రెండు కాళ్ళు వేసి కూర్చుని ఆవురావురంటు తింటుంది, అది చూసి పూజ కి నవ్వగలేదు.

రజిని : ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు?

పూజ : ఎం లేదు ఊరికే.

రజిని : తింటూ 'అవును మా అన్నయ్య ఫ్రెండ్ అన్నారు ఫ్రెండ్ అంటే మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే?'

పూజ : ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్.

రజిని : అంత లేదు మీరు అబద్ధం చెపుతున్నారు మా అన్నయ్య మనసులో మానస వదిన తప్ప ఇంకెవరు ఉండరు.

పూజ : (అంటే ఆదిత్య గురించి నేను అనుకున్నది నిజమే ఆదిత్య మానస ఇద్దరు ప్రేమించుకుంటున్నారు మరి అను ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు?)

రజిని : ఏమైంది ఏదో ఆలోచిస్తున్నారు?

పూజ : హ ఎం లేదు ఊరికే అలా అన్నా నీ రియాక్షన్ చూద్దాం అని

రజిని : ఓ జోకా....

పూజా : "సరే నాకు కొంచెం పని ఉంది నేను మళ్ళీ వస్తాను, ఈలోగా ఫ్రెష్ అయ్యి టీవీ చూడు" అని లేచి వెనక్కి తిరగకుండా బాధగా వెళ్ళిపోయింది.


.............................................................

అను బెడ్ మీద కూర్చుని విక్రమ్ ని తలుచుకుంటూ అలాగే కూర్చుంది, సుష్మ అది చూసి అను దెగ్గరికి వెళ్ళింది.

సుష్మా : అను ఏంటి ఆలోచిస్తున్నావు?

అను : ఎం లేదు మా.

సుష్మ : నీ కంపెనీ ఎక్కడివరకు వచ్చింది.

అను : ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మా ఎల్లుండే ఓపెనింగ్, విక్రమ్ నా పక్కన ఉండుంటే బాగుండేది, ఒకసారి తను ఎం చెప్తాడో వినాల్సింది.

సుష్మ కోపంగా : నువ్వు ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావా, వాడు ఇవ్వాల కూడా దాని దెగ్గరికి వెళ్ళాడు ఇవిగో ఫోటోలు అని హ్యాండబాగ్ లో నుంచి ఫోటోలు తీసి అనుకి ఇచ్చింది.

అను ఆ ఫోటోలు చూసి మరింత కుంగిపోయింది.

ఇంకా వాడు కావాలనుకుంటే నీకొక ఉపాయం చెప్తాను, డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేసి వాడ్ని పిలిచి సంతకం పెట్టమను వెంటనే పెట్టేసి వెళ్ళిపోతాడు చూడు.

నువ్వంటే ప్రేమ ఉండుంటే కనీసం నీ కాళ్ళు పట్టుకుని బతిమిలాడి ఉండేవాడు, వాడు నిన్ను ప్రేమించలేదు వాడికి అవసరం కాబట్టి నీ కాళ్ళ దెగ్గర ఇన్ని రోజులు పడి ఉన్నాడు, ఇప్పుడు నీకంటే డబ్బు ఉన్నది దొరికింది వెళ్ళిపోయాడు.

కావాలంటే నేను చెప్పింది చేసి చూడు నేను చెప్పినట్టు జరగకపోతే నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను.

అను : అమ్మా అలాంటివి ఎం వద్దు, నా విక్రమ్ నాకోసం ఎప్పటికైనా వస్తాడు.

సుష్మ : చిన్న పిల్లలా మాట్లాడుతున్నావ్ అను నేను చెప్పింది చెయ్ రావాలనుకున్నవాడు ఎప్పటికైనా నీ దెగ్గరికి రావాల్సిందే కదా?

అను : నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు మా, విక్రమ్ ని నేను చూడలేను.

సుష్మ హ్యాండ్ బ్యాగ్ లోనుంచి పేపర్స్ తీసి "అను వీటిలో సంతకం పెట్టు మిగతా కద నేను చూసుకుంటాను.

అను : వద్దు మా, నా మాట విను.

సుష్మ : అను నేను నీ అమ్మని రా నీ జీవితం ఎలా ఉంటే బాగుంటుందో నాకు తెలుసు, నీకోసం వాడితో చెంప మీద కొట్టించుకున్నాను మర్చిపోయావా.

అను పెన్ తీస్కుని డివోర్స్ పేపర్స్ మీద సంతకం చేసేసింది.

సుష్మా పేపర్స్ తీస్కుని సైలెంట్ గా అక్కడ్నుంచి జారుకుంది.

సుష్మ బైటికి వచ్చి వెంటనే విక్రమ్ కి కాల్ చేసింది.

చిన్నా : (ఫోన్ చూసుకుని సుష్మ నెంబర్ చూసి) హలో

సుష్మ : ఆ రోజు డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టమంటే ఎగిరావు కదరా కుక్క ఇప్పుడు అను నే మొదట సంతకం చేసింది వచ్చి ఈ పేపర్స్ మీద సంతకం పెట్టి పో.

చిన్నా : (నాకు నవ్వొచ్చింది, ఎందుకంటే నాకు తెలుసు అను ని వీళ్ళు ఏమార్చారని) సాయంత్రం వస్తాను.

కాల్ కట్ అయింది, నవ్వు తో పాటు విపరీతమైన కోపం కూడా వచ్చింది.

రాజు కి ఫోన్ చేసి అన్ని మాట్లాడి పూజ కి కాల్ చేశాను, అటునుంచి మానస దెగ్గరికి వెళ్ళాను.

మానస నా మొహం చూసి : చిన్నోడా ఏమైంది రా మళ్ళీ.

చిన్నా : ఏమి లేదు ఇందాకటిదే గుర్తొచ్చింది.

మానస : అంతేనా?

చిన్నా : మానస చెప్పడం మర్చిపోయా నీ రజిని దొరికింది.

మానస : (ఆశ్చర్యం తో ) ఏ రజిని?

చిన్నా : నీ రవి చెల్లెలు రజిని.

మానస : కానీ ఎలా?

చిన్నా : నిన్ను నేను చెప్పేంత వరకు ఎం అడగొద్దు అని చెప్పనా.

మానస : కానీ....

చిన్న : ఇష్ ష్ ష్.....

ఇందాక రాజు తో మాట్లాడాను, నువ్వు రజిని, పూజ రాజు అందరు కలిసి గోవా వెళ్ళండి.

మానస : ఇప్పుడు, ఈ టైం లో నిన్ను వదిలి నేను వెళ్ళను.

చిన్నా : గొడవ చెయ్యకు అమ్ములు, రజిని పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది ఇప్పుడు తను మనశాంతి గా లేదు, మీరంతా కలిసి వెళ్తే కొంచెం ఉపశమనం గా ఉంటుంది, వెళ్ళండి.

మానస : రజిని కి ఏమైంది....ఎందుకు....

చిన్నా : ఇష్ ష్ ష్.....

మానస : సరే ఇంకేం అడగను కానీ లాస్ట్ ఒక్కటే ప్రశ్న ప్లీజ్.....

చిన్న : సరే అడుగు..

మానస : సిగ్గుపడుతూ "అదీ రవి కూడా వచ్చాడా?"

చిన్నా : అబ్బో ఇదంతా సిగ్గే, ఇంకా రాలేదు కానీ చెల్లిని వెతుక్కుంటూ వచ్చేస్తాడు లే, వచ్చిన రోజు మేము గుర్తుంటామో ఉండమో.....

మానస : నువ్వు వేరే రవి వేరే, నాకు మీరిద్దరూ కావాలి.

చిన్నా : ఒక్క విషయం చెప్పవే రేపు రవి వచ్చి నిన్ను నా నుంచి దూరం గా తీసుకెళ్తాను అంటే ఎం చేస్తావ్?

మానస : సీరియస్ గా "అలా జరగదు ఒక వేళ జరిగితే రవిని వదిలేస్తాను, దేవుడే అడ్డొచ్చినా నిన్ను నన్ను విడదీయలేరు, నీ అమ్మని కదా మరి" అని నవ్వింది.

మరి నువ్వో?

చిన్నా : మొన్న చెప్పా కదా అను నే, అను తరువాతే ఎవరైనా.... అని నవ్వాను.

మానస : పోరా కామాందుడా.

చిన్నా : నువ్వేమైనా అనుకో నేను నా అను అంతే...

సర్లే బట్టలు సర్దుకో ఇంక నిన్ను పూజ దెగ్గర వదిలి పెట్టి వెళ్తాను, అదేంటి నువ్వు రావట్లేదా?

చిన్నా : నేనొస్తే నీ రవి ని ఎవడు తీసుకొస్తాడే?

మానస : హా సరే సరే నువ్వు ఇక్కడే ఉండు, చిన్నగా "రవి జాగ్రత్త".

చిన్నా : అలాగే దేవత మీ దేవుడ్ని జాగ్రత్తగా సంక లో పెట్టుకుని తిరుగుతాను ఇక మీరు దయచేయండి.

మానస : "రేయ్ ఓవర్ చెయ్యకు", చిన్నాగా "ఫోటో ఏమైనా ఉందా?"

చిన్నా : (నవ్వుతు) ఎవరిది?

మానస : ఏడిపించకు చిన్నా, (ఆతృత్తగా ) ఉంటే చూపించవా?

చిన్నా : ఫోటో లేదు గాని నువ్వు వచ్చేసరికి నీ చేతిలో పెడతా సరే నా..

మానస : "నా బంగారం రా నువ్వు" అని కౌగిలించుకుంది.

చిన్నా : సరే పద ఇక వెళదాం, రవి కి ఇవ్వాల్సిన టైట్ హాగ్ నాకు ఇస్తున్నావ్.

మానస : నిన్నూ.... అని ఒక మొట్టికాయ వేసింది.

చిన్నా : అబ్బా!! నొప్పే రాక్షసి.

అక్కడ నుంచి పూజ ఇంటికి వెళ్ళాము.

పూజ : రజిని మీ ఆదిత్య అన్నయ్య వచ్చాడు దా..

రజిని : మా అన్నయ్య పేరు రవి అక్కా

పూజ : అదేంటి నిన్ను తీసుకొచ్చింది మీ అన్నయ్య ఆదిత్య, విక్రమ్ ఆదిత్య....

రజిని : కాదు అక్కా మా అన్నయ్య రవి.. రవికుమార్.

ఇద్దరు మాట్లాడుకుంటూ బైటికి వచ్చారు.

రజిని మానస ని చూసి ఆనందం తో పరిగెత్తుకుంటూ వచ్చి మానస ముందు నిల్చొని రోప్పుతూ...

రజిని : వదినా, మానస కదా?

మానస :!అవును రజిని, నీ మానస వదిననే" అని రెండు చేతులు చాపింది.

రజిని ఏడ్చుకుంటూ వెళ్లి మానస ఒళ్ళోకి ఎగిరి కౌగిలించుకుంది, ఆ ఫోర్స్ కి మానస రెండు అడుగులు వెనక్కి వేసి నాకు అనుకుని ఆగిపోయింది.

ఇదంతా చూస్తున్న పూజ కి క్లారిటీ వచ్చేసింది.

పూజ : (అంటే మానస కి రజిని వాళ్ల అన్నయ్య ఉన్నడన్నమాట) యాహు అని గట్టిగా అరిచింది.

అందరం పూజ వైపు చూసాను.

పూజ : అది.. అది.. టైం అవుతుంది వెళదామా?

ఈలోగా రజిని నన్ను చూసింది, అన్నయ్య? నువ్వు ఇక్కడ?

మానస : ఏమైంది రజిని, తనూ విక్రమ్ నీకు అన్నయ్య అవుతాడు.

రజిని : అది ఈ అన్నయ్య నన్ను....

వెనక నుంచి రజిని ష్ ష్... అని సైగ చేశాను రజిని ఆగిపోయింది.

రాజు నా దెగ్గరికి వచ్చాడు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ...వాడి మొహం లో ధైర్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

రాజు : విక్రమ్ నేను నీతో అర్జెంటు గా మాట్లాడాలి.

చిన్నా : అందరికి దూరం గా వచ్చి "చెప్పు రాజు" అన్నాను.

రాజు : నేను రజిని ని ప్రేమిస్తున్నాను.

చిన్నా : నాకు నవ్వొచ్చింది కానీ కోపంగా "మొన్నటిదాకా మానస అన్నావ్ ఇప్పుడు రజిని అంటున్నవ్ ఏం ఆటలుగా ఉందా?" అన్నాను.

రాజు కళ్ళలో నాకు భయం కనిపించలేదు.

రాజు : అవును అన్నాను కానీ ఇది వేరే నీ చెల్లెలని తెలిసినా నువ్వంటే భయమున్నా నీ చెల్లిని నేను ప్రేమిస్తున్నాను అంతే.

కావాలంటే చంపేసుకో అయినా నేను తనని ప్రేమించడం ఆపను.

రాజు గాడ్ని చూస్తుంటే నాకు ఐదవ తరగతి పిల్లోడు లవ్ గురించి మాట్లాడినట్టుంది నాకు నవ్వొస్తుంది.

కానీ రాజుని చూస్తూ "ముందు మీరు వెళ్లి రండి దీని గురించి తరువాత మాట్లాడదాం" అన్నాను.

దానికి రాజు ఆనందం గా వచ్చి కౌగిలించుకున్నాడు.

రాజు : థాంక్స్ రా విక్రమ్ ఒప్పుకున్నందుకు థాంక్స్....

చిన్నా : నేను అలా అని ఏం చెప్పలేదే.

రాజు : నీకు ఇష్టం లేకపోతే మొదట మాట్లాడిన మాటకే నా మీద దెబ్బ పడేది నేను చచ్చి ఈపాటికి పది నిముషాలు దాటి ఉండేది, నీ గురించి నాకు తెలీదా, ఇంక నటించడం ఆపేయ్ రా ప్లీజ్ చూడలేక చేస్తున్నా...

చిన్నా : (ఈడు కూడా కనిపెట్టేస్తున్నాడు యాక్టింగ్ లో ఇంత పూరా నేను ) నవ్వుతు సరే రా బాబు పో ఇంకా నన్ను దొబ్బకండి మీ అందరికి అలుసు అయ్యాను నేను, నేనంటే భయం లేకుండా పోయింది అందరికి..

అందరూ బాగ్స్ పట్టుకుని మా దెగ్గరికి వచ్చేసారు అందరిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి బైటికి వచ్చి కార్ ఎక్కాను..

అను వస్తున్నాను... అనుకుంటూ సుష్మ ఇంటికి (అది నా ఇల్లే ) పోనించాను.

నేను వెళ్లే సరికి ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారు, ఓహో వీళ్లంతా కలిసిపోయారా?

లోపలికి వెళ్ళాను...అను కనిపించలేదు.

సుష్మ : ఇంకా చూస్తావేంటి సంతకం పెట్టి వెళ్ళిపో, జయరాజ్ పద్మ వీళ్లంతా నన్ను చూసి నవ్వుకుంటున్నారు.

పవిత్ర కూడా అలానే పొగరుగా చూస్తుంది.

వీళ్లంతా ఇక్కడ ఎందుకు పొగయ్యారో నాకు తెలుసు ఇప్పుడు అను చేతిలో కంపెనీ, ప్రాజెక్ట్ రెండూ ఉన్నాయ్ చిన్న పిల్లాడికి కూడా అర్ధం అవుద్ది వీళ్ళ ఉదేశం ఏంటో....

చిన్నా : అను ఎక్కడ?

జయరాజ్ : అను ఏంట్రా అను... అనురాధ మేడం అని పిలవాలి, ఇక నీది కుక్క బతుకే మాకు తెలుస్తుంది...

నాకు టెంపర్ ఇంకా పెరుగుతూనే ఉంది..

గట్టిగా అను? అనూ? అని అరిచాను.

అను ఏడ్చుకుంటూ బైటికి వచ్చింది.

అను : ఎందుకు ఇలా చేస్తున్నావ్? అది ఎవరో దానికి ఎంత డబ్బు కావాలో చెప్పమను ఇచ్చేస్తాను.
Like Reply
చిన్నా : నేను నీకు నిజం చెప్పడానికి చాలా ప్రయత్నించాను కానీ నువ్వు వినలేదు.

అను : ఇవన్నీ నాకనవసరం ఒక్కటే ఆన్సర్ నేనా ఆ తిరుగుబోతా?

చిన్నా : ఇంకొక్క మాట తన గురించి తప్పుగా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు.

అను : ఏముంది దాని దెగ్గర, దాని దెగ్గర ఉన్నదేంటి నా దెగ్గర లేనిదీ ఏంటి ఎందుకంత మొండి పట్టు పడుతున్నావ్?

చిన్నా : ప్రాణం పోయినా తనని వదిలే సమస్యే లేదు.

అను కి కూడా పిచ్చి కోపం వచ్చి : అయితే ఆ పేపర్స్ మీద సంతకం చెయ్.

చిన్నా : నా కళ్ళలో నీళ్లు తిరిగాయి "అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు".

అను నా కళ్ళలోకి చూసి (తన కళ్ళలో నా మీద ప్రేమ నేను గమనించాను ) "సంతకం పెట్టు" అంది.

ఇక నేను ఆలోచించ లేదు పెన్ తీస్కుని సంతకాలు చేసేసి పెన్ అక్కడే విసిరేసి వచ్చేసాను.

అక్కడ్నుంచి కార్ అక్కడే వదిలేసి నడుచుకుంటూ బైటికి వచ్చేసాను, దార్లో నడుస్తుండగా ఎవరో రెండు గ్యాంగులు కొట్టుకుంటున్నారు అందరూ తాగుబోతులే వెళ్లి రాడ్ అందుకుని దొరికినోన్ని దొరికినట్టు కొట్టాను అందరికి మల్టీపుల్ ఫ్రాక్చర్స్ అయ్యి ఉంటాయి.

సెక్యూరిటీ అధికారి వచ్చి నన్ను స్టేషన్ కి తీసుకెళ్లారు, స్టేషన్ కి వెళ్ళాక నాకు కోపం ఇంకా తగ్గలేదు, ఏదో కావాలి లోపల ఉన్న బాధ? కోపమా? ఇంకేమైనా పోవాలి అని వెళ్లి అక్కడున్న సిఐ కి సారీ చెప్పి చెంప మీద గట్టిగా కొట్టాను.

కాన్స్టేబుల్స్ అందరు వచ్చారు సిఐ కోపం గా వీడ్ని గొలుసు ఎక్కించండ్రా అన్నాడు.

నన్ను గొలుసులతో కట్టేసి పైకి లాగి లాటిలు విరిగిపోయేలాగా కొట్టడం మొదలు పెట్టారు నేను కళ్ళు మూసుకున్నాను.

అప్పుడే ప్రతి నెల వాటా ఇవ్వడానికి వచ్చిన రషీద్ మనిషి నన్ను చూసి పరిగెత్తుకుంటూ బైటికి వెళ్ళాడు, లాటిలు విరుగుతూనే ఉన్నాయ్ ఈ లోగ రషీద్ పరిగెత్తుకుంటూ వచ్చి "రేయ్ ఎవడ్రా వాడు అని గట్టిగ అరుచుకుంటూ సెల్ ని ఒక్క తన్ను తన్నాడు, నేను కళ్ళు మూసుకునే ఉన్నాను , నా కళ్ళలో నీళ్లు కారుతూనే ఉన్నాయ్.

రషీద్ : "సర్ మీరు ఇక్కడ ఏంటి ఇందంతా నాకేం అర్ధం కావట్లేదు". అని నా ఒంటి మీద వాతలని చూసి సెక్యూరిటీ ఆఫీసర్లని ఒక్క చూపు చూసాడు వాళ్ళు బెదిరిపోయారు.

కళ్ళు తెరిచి "ఇక్కడ్నుంచి వెళ్ళిపో, సునీల్ ని కూడా రావద్దు అని చెప్పు రేపు పొద్దునే రా, వాళ్ళని నేను ఏది చెప్తే అది చెయ్యమను".

రషీద్ : సర్ అది...

కళ్ళు మూసుకుని "వెళ్ళిపో" అన్నాను.

రషీద్ వెళ్ళిపోయాడు సెక్యూరిటీ అధికారి వాళ్ళని పిలిచి మీరు స్టార్ట్ చెయ్యండి అన్నాను.

రషీద్ ని చూసి వాళ్ళకి చెమటలు పట్టాయి నా దెగ్గరికి రాడానికి కూడా భయపడుతున్నారు.

నేను వెంటనే "రషీద్ చెప్పాడు కదా నేను ఏది చెప్తే అది చెయ్యమని, రషీద్ ని మళ్ళీ పిలవాలా, మళ్ళీ రషీద్ రేపు వచ్చే వరకు ఆపకూడదు " అన్నాను.

లాటి దెబ్బ పడింది కళ్ళు మూసుకున్నాను. దెబ్బలు పడుతూనే ఉన్నాయ్.......నా కంట్లో నుంచి నీళ్లు కారుతూనే ఉన్నాయ్.....



Like Reply
మామూలుగా లేదూ అప్డేట్ ఇరగదీశారు సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ తో చంపేశారు కథ కాద ఇంకా ఉందా ఈరోజు అప్డేట్
[+] 3 users Like Rajeraju's post
Like Reply
సూపర్ గా ఉంది
Like Reply
అసలు మీకు ఎలా thankas ఎలా చెపాలో తెలవటం లేదు మీ స్టోరీ మాత్రం సూపర్ సూపర్ ఇరగదీశారు 
[+] 3 users Like Rajeraju's post
Like Reply
ఇంకా ఉందా ఈరోజు అప్డేట్
[+] 1 user Likes Rajeraju's post
Like Reply




Users browsing this thread: 91 Guest(s)