Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
RRR kuda ee story anta kick evvaledu up date evvara babu today 20 times open cesina site ni update kosam give update fast ok bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Anna today update untundaa waiting cheyyaleka opika pothundi as possible as give large update pls....
Like Reply
Thanks for all the love❤❤❤
Like Reply
(28-03-2022, 06:49 PM)narendhra89 Wrote: RRR kuda ee story anta kick evvaledu up date evvara babu today 20 times open cesina site ni update kosam give update fast ok bro


Ha ha

Inka rayaledhu bro

Mostly 11 varaku update isthanu emo.

❤❤❤
[+] 2 users Like Pallaki's post
Like Reply
(28-03-2022, 03:58 PM)Pussylove Wrote: Ippude story antha chadivanu chala adhbutam ga vundhi...
Sex lekunda kevalam premato relationship petti rastunnaru
Miku enni sathakoti dandalu pettina takkuve...
Ilane mammalni miru regular ga updates istu aadarinchali ani manaspurthiga korukuntunna...

Thank you
❤❤❤
[+] 1 user Likes Pallaki's post
Like Reply
Bro update bro
Like Reply
(28-03-2022, 08:10 PM)Takulsajal Wrote: Ha ha

Inka rayaledhu bro

Mostly 11 varaku update isthanu emo.

❤❤❤

it ok bro. pls try give...
Like Reply
Waiting for wonderful update
Like Reply
(28-03-2022, 08:10 PM)Takulsajal Wrote: Ha ha

Inka rayaledhu bro

Mostly 11 varaku update isthanu emo.

❤❤❤

Waiting brother
Like Reply
(28-03-2022, 08:10 PM)Takulsajal Wrote: Ha ha

Inka rayaledhu bro

Mostly 11 varaku update isthanu emo.

❤❤❤

Thank you for responding me bro waiting for update
Like Reply
Waiting bro ... Mahesh the hero laanti stories tarvatha e story chaala nachindi...kastha twaraga update ivvara brother
[+] 1 user Likes Tom cruise's post
Like Reply
ఎపిసోడ్ ~ 21

హాస్పిటల్ కి వెళ్లే సరికి ఎంట్రన్స్ దెగ్గర అనుని పట్టుకుని వాళ్ళ అమ్మా నాన్న రిసెప్షన్ లో మాట్లాడుతున్నారు నేరుగా అక్కడికే వెళ్ళాను.

అను ని వాళ్ళ అమ్మ పట్టుకుని ఉంది సుష్మ మొహం లో ఇర్రిటేషన్ కనిపించింది , వెళ్లి సుష్మ ని కనీసం చూడకుండా తన చెయ్యి విడిపించి నా దెగ్గరికి తీసుకున్నాను ఒళ్ళంతా చెమటలు, చెయ్యి పట్టుకున్నా ఒళ్ళు చాలా వెచ్చగా ఉంది 104 పైనే ఉండొచ్చు, కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది మొహం , "అను ఎలా ఉంది?"

అను : విక్రమ్? కళ్ళు తిరుగుతున్నాయి, ఒళ్ళంతా నెప్పులు, వామిటింగ్ వచ్చేలా ఉంది.

చిన్నా : (సింటమ్స్ అన్ని టైఫాయిడ్ లాగా ఉన్నాయ్) తనని తీస్కుని డాక్టర్ దెగ్గరికి వెళ్ళాము.

డాక్టర్ డీటెయిల్స్ అన్ని తీస్కుని అనుని ఎక్సామిన్ చేసి టైఫాయిడ్ అని కంఫర్మ్ చేసింది, ప్రెస్క్రిప్షన్ రాసిచ్చి, ఇక్కడ అడ్మిట్ అవుతారా?

చిన్నా : లేదు డాక్టర్ ఇంటికి తీసుకెళ్తాను అసిస్టె చెయ్యడానికి ఒక నర్స్ ని అప్పోయింట్ చేయండి చాలు అప్పుడప్పుడు మీరు వస్తుండండి మిగతాది నేను చూసుకుంటున్నాను.

డాక్టర్ : మీరు పేషెంట్ కి ఏమవుతారు?

చిన్నా : తను నా భార్య డాక్టర్.

డాక్టర్ : (హో ఒక హస్బెండ్ వైఫ్ ని నేను చూసుకుంటాను మీరు అవసరం లేదు అనేవాడ్ని మొదటి సారి చూస్తున్నాను) ఒహ్హ్ ఓకే అలా అయితే సరే, బై ద వే నన్ను డాక్టర్ అని కాకుండా ఇందు అని పిలవండి.

చిన్నా : అలాగే డాక్ట్.... సారీ ఇందు గారు, ఐయామ్ విక్రమ్ నైస్ టు మీట్ యూ.

అక్కడ్నుంచి అనుని ఇంటికి తీసుకెళదామని బైటకి వస్తుంటే రాజు అంబులెన్సు లో మానస ని స్ట్రెచెర్ మీద లోపలికి తీస్కుకొస్తున్నారు, నేను మానస ని బాధగా చూస్తూ (సుష్మ గమనించింది) అను ని కార్ లో కూర్చోపెట్టి గిరి రాజ్ ని చూస్తూ "మెడిసిన్ తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి" అని లోపలికి పరిగెత్తాను.

సుష్మ : మీరు ఇక్కడే ఉండండి నాకు తలనెప్పి గా ఉంది నేను కూడా చూపించుకొస్తాను.

నేను లోపలికి వెళ్లి మనసని చూసాను ఇందు గారు మానస చెయ్ పట్టుకుని చెక్ చేస్తుంది.

చిన్నా : ఇందుగారు తను ఎలా ఉంది, ఏమైంది?

ఇందు : విక్రమ్? అదేంటి.... తను ఎవరు?

చిన్నా : నా ఫ్రెండ్ డాక్టర్.

ఇందు : (వీడు ఎవడో డిఫరెంట్ అనుకున్నాను కుక్కలన్నిటికీ తోక వంకర గానే ఉంటుందని నిరూపించాడు అయినా మనకెందుకులే) కొంచెం అసహనంగా " చూడు విక్రమ్ తన కండిషన్ బానే ఉంది కానీ ఎందుకో బాధ పడుతుంది, బీపీ చాలా హై గా ఉంది, ఇంజక్షన్ వేస్తాను గంట లో కోలుకుంటుంది".

చిన్నా : మానస చెయ్యి పట్టుకుని చాలా థాంక్స్ ఇందు గారు.

ఇందు : డాక్టర్ అని పిలవండి నా ప్రొఫెషన్ అదే కదా.

చిన్నా : అయోమయంలో అలాగే డాక్టర్.

రాజు ని చూసి " రాజు అమ్మని రమ్మని చెప్పు నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉండండి". అని ఇందు ముందే మానస నుదిటి పై ముద్దు పెట్టుకుని అక్కడ్నుంచి బైటికి వచ్చేసాను.

అను మెడిసిన్ కొని నేను కార్ దెగ్గరికి వెళ్తుంటే సుష్మ హడావిడిగా కార్ ఎక్కడం చూసాను, వెళ్లి కార్ స్టార్ట్ చేస్తుంటే,

గిరి రాజ్ : సుష్మ నువ్వు మందులు తెచ్చుకోలేదా హెడ్ ఏక్ అని వెళ్ళావ్?

నేను సుష్మని చూసాను అద్దం లో నుంచి.

సుష్మ :అవసరం లేదు డాక్టర్ ఇంటి చిట్కా చెప్పింది.

నేను కార్ స్టార్ట్ చేసి ఇంటికి పోనించాను.

కార్ దిగి అను డోర్ తీసాను తను ఇంకా వీక్ గా కనబడింది, తనని అలానే ఎత్తుకుని ఇంట్లోకి వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాను, అను పడుకుండి పోయింది.

సుష్మ నన్ను వెకిలి నవ్వుతో చూస్తుంది, "అను ఏమైనా తినిందా?" అని అడిగాను.

లేదు అన్నాడు అను వాళ్ళ నాన్న.

అను ని ఒక గంట అలానే పడుకొనిచ్చి ఈలోగా ఫ్రూట్ జ్యూస్ చేసుకొచ్చి తనని లేపాను, "అనూ కొంచెం లేచి ఈ జ్యూస్ తాగు".

అను ని చిన్నగా లేపి నాకు అనించుకుని జ్యూస్ తన నోటికి అందించాను, సగం తాగి నాకొద్దని మొండికేసింది ఎక్కువ బలవంత పెట్టలేదు, నా కాళ్ళ మీద దిండు వేసుకొని తనని పడుకోబెట్టుకున్నాను.

రాజు ఫోన్ చేసాడు : విక్రమ్ మానస కళ్ళు తెరిచింది నిన్నే కలవరిస్తుంది.

చిన్నా : వస్తున్నాను.

ఇంకో గంటన్నర కి నర్స్ వచ్చింది, అను ని నమ్మదిగా పక్కకి జరిపి నర్స్ కి అప్ప చెప్పి హాస్పిటల్ దెగ్గరికి వెళ్ళాను.

వెళ్లి మానస పక్కన కూర్చున్నాను తల మీద చెయ్యి వేసి "ఇప్పుడెలా ఉంది".

మానస : బానే ఉంది, ఇంటికి వెళదాం.

ఈలోగా ఇందు డాక్టర్ రౌండ్స్ వేస్తూ నన్ను మానస ని చూసి చిరాకుగా వెళ్లిపోయింది.

చిన్నా : ఎక్కడికి రాజు వాళ్ళ ఇంటికి వెళదామా, మన ఇంటికి వెళదామా?

మానస : అక్కడికి వద్దు, రాజు వాళ్ళ ఇంటికి వెళ్తాను.

చిన్నా : నీ ఇష్టం, ముందు ఏమైనా తిను ఆ తరువాత వెళదాం.

మానస తిన్న తరువాత రాజు ఇంటికి వెళ్ళాం, మానస బెడ్ మీద కూర్చుని ఏదో చెప్పబోయింది, "ఇప్పుడు కాదు ముందు రెస్ట్ తీస్కో తరువాత మాట్లాడదాం, అను కి టైఫాయిడ్ నేను వెళ్ళాలి".

మానస : అలాగే, అను జాగ్రత్త.

చిన్నా : "నువ్వు కూడా", అని నుదిటి మీద ముద్దు ఇచ్చి తన రెండు చెంపలు పట్టుకుని "ఆల్రెడీ ఒక అమ్మని పోగొట్టుకున్నాను, ఈ తల్లి కి ఏమైనా జరిగితే తట్టుకోలేను, జాగ్రత్త" అని బైటికి వచ్చి రాజు కి జాగ్రత్తలు చెప్పి "రాజు నీకు సుష్మ నెంబర్ పంపించాను ఎలా అయినా తన కాల్స్, మెసెజస్ అండ్ లొకేషన్స్ అన్ని నీకు ఎంత ఇన్ఫర్మేషన్ దొరికితే అంతా గాథెర్ చెయ్యి అని ఇంటికి బైల్దేరాను.

ఇంటికి వెళ్ళాను, అను ఇంకా పడుకునే ఉంది.

నర్స్ : సార్ ఇందాకే మెడిసిన్స్ వేస్కుని పడుకుంది.

చిన్నా : అలాగే మేడం మీరు వెళ్ళండి, నేను తన దెగ్గరే ఉంటాను ఏమైనా హెల్ప్ కావాలంటే మీకు కాల్ చేస్తాను.

నర్స్ వెళ్లిపోయింది.

సాయంత్రం అవుతుంది అను ని లేపాను అను ఇది తిను అని ఉడకబెట్టిన కార్రోట్ బీన్స్ ఆలు మిక్స్ తినిపించాను, ఐదు స్పూన్లు తినింది అంతే.

ఈలోగా సుష్మ వచ్చి "బేబీ నేను క్లబ్ కి వెళ్తున్న జాగ్రత్త అని వెళ్ళిపోయింది".

అస్సలు ఇది అమ్మేనా కనీసం దెగ్గరికొచ్చి ముట్టుకోను కూడా ముట్టుకోలేదు, ఎంత చెడ్డదైన కూతురంటే కొంచెం ప్రేమ చూపిస్తారు, ఇదేంటి ఇలా ఉంది అయినా అది ఎలా ఉంటే ఏమిలే అను కి నేను ఉన్నాను కదా అనుకున్నాను.

చీకటి పడింది, అను చిన్నగా లేచి నన్ను అనుకుని, "విక్రమ్ కళ్ళు నొప్పిగా ఉన్నాయ్" అంది.

వెనక మూడు పిల్లోస్ వేసి తనని అనించి కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని వత్తాను, అను కళ్ళు మూసుకుంటుంటే "అను కొంచెం సేపు లేచ్చు ఉండు రా బంగారం" అన్నాను, అలానే నేను కాళ్ళు పడుతుంటే నన్ను చూస్తూ కూర్చుంది, "ఏమైనా తింటావా అను", ఉహు అంది చిన్నగా పైకి వచ్చి తన పక్కన కూర్చున్నాను తల నా భుజం పై వేసి నాకు ఒరిగిపోయి కళ్ళు మూసుకుంది.

చిన్నగా కిందకి జరిపి నేను అలానే జరిగి అనుని పడుకో బెట్టాను, ఫోన్ తీసి మానస కి కాల్ చేశాను.

చిన్నా : మానస ఎలా ఉందే ఇప్పుడు? ఏమైనా తిన్నావా?

మానస : ఇప్పుడే తిన్నారా, నేను బానే ఉన్నాను అను ఎలా ఉంది?

చిన్నా : పడుకుంది ఎం పెట్టినా ఎక్కువ తినట్లేదు మందుల ప్రభావమేమో కళ్ళు మూసుకుపోతున్నాయి తనకి.

మానస : హ్మ్మ్ నువ్వు భోజనం చేసావా?

చిన్నా : హ చేశాను.

మానస : నిజం చెప్పు.

చిన్నా : ఇప్పుడు చేస్తాను.

మానస : అను ని చూసుకోవాలన్నా నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి కదా ఇద్దరు నీరసంగా ఉంటే మిమ్మల్ని చూసుకోడానికి మళ్ళీ నేను రావాలి.

చిన్నా : నవ్వుతూ లేదులే ఇప్పుడు తినేస్తా.

అలా మాట్లాడుకుంటూ ఉండగా అను ఒళ్ళు వేడెక్కడం గమనించాను.

చిన్నా : మానస నేను మళ్ళీ చేస్తాను అను ఒళ్ళు వేడెక్కుతుంది రేపు మాట్లాడుకుందాం గుడ్ నైట్.

"అను.. అనూ... అంతే వాంతు చేస్కుంటుందనిపించి రెండు చేతులు పట్టాను, ఇందాక తిన్న వెజిటల్స్ మిక్స్ మొత్తం కక్కేసింది, చేతులు అలానే పట్టి అదంతా పారేసి చేతులు కడుక్కుని నీళ్ల తో అను దెగ్గరికి వెళ్లి తన నోట్లో పోసి నోరు కడిగాననిపించి తన మొహం కడిగి నా గుండెల మీద పడుకోబెట్టుకుని ఇందు గారికి కాల్ చేశాను.

ఇందు : హలో ఇందు హియర్.

చిన్నా : మేడం నేను విక్రమ్ అను ఒళ్ళు వేడెక్కి పోతుంది, ఇందాక తిన్నది వామిట్ చేసుకుంది మీరు ఒకసారి వస్తారా, జస్ట్ మీ లొకేషన్ పంపించండి చాలు మా వాళ్ళని పంపిస్తాను మిమ్మల్ని మళ్ళీ ఇంట్లో దింపే వరకు మీ సేఫ్టీ నాది.

ఇందు : అలాగే.

అరగంట లో ఇందుగారు వచ్చారు.

ఇందు : అను ని చెక్ చేసి, మీరు చాలా బాగా కేర్ తీస్కుంటున్నారు చూస్తుంటే తెలుస్తుంది, తనకి వామిటింగ్ అయినా సరే తినిపించడం అపోద్దు, ఎవరీ ఫోర్ హౌర్స్ కి ఒకసారి ఏదో ఒక సాఫ్ట్ ఫుడ్ పెట్టండి, ఇప్పటికి గ్లూకోస్ ఎక్కిస్తున్నాను, రేపటి వరకు కండిషన్ లోకి వస్తుంది ఎప్పుడు పక్కనే ఉండండి.

చిన్నా : అలాగే డాక్టర్ థాంక్ యూ అని తన రెండు చేతులు పట్టుకున్నాను.

ఇందు : నా పనే ఇది, కంగారుపడొద్దు షీ విల్ బి ఆల్ రైట్.

ఇందుగారు వెళ్లిపోయారు.

అను ని చూస్తూ తనని నా గుండెల పై వేసుకుని అలానే జో కొడుతూ ఉన్న నన్ను గట్టిగా వాటేసుకుంది నేను కూడా అలానే తనని చుట్టేసి పడుకున్నాను.

Like Reply
Good writing. Movie laga vellipotundi
[+] 2 users Like Neha j's post
Like Reply
eenka kuchem...
Like Reply
Nice update
Like Reply
Stuff saripoledu inka kaasta romance kavali. But anywau tqs for d update tq very much a lot off gooooood night bro ...
Like Reply
Super broo
Like Reply
ఇద్దరికి ఒకేసారి జ్వరం తెప్పించారు అంటే ఏదో ఉన్నట్లు ఉంది.....
కానీ అప్డేట్ మాత్రం చాలా బాగుంది అండి....త్వరగా సుష్మ గోల ento చూడండి......
[+] 5 users Like Thorlove's post
Like Reply
Nice caring update............ clps clps clps clps yourock yourock yourock
Like Reply
Nice update
Like Reply




Users browsing this thread: 86 Guest(s)