Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
చాలా బాగుంది సార్,
అను మీద ఉన్న ప్రేమని చాల అందంగా మరియు వివరంగా వ్రాస్తున్నారు చాలా చాలా బాగుంది సార్ నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నాం
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Bro me story awesome bro... Pichekkincharu... Small request broo eppudu andariki cheppedye bt malli chepthunna plzzz dnt stop the story in middle plzzz andaru alage chesthunnaru. Plzz elanti writer's dorakadam ma adrustam.. no words to be describe about u brother.. such a great and wonderful story writter.. tq fr the story nd plz giv regular updates bro... It's a humble request... Tq.
Like Reply
Nice updates
Like Reply
Super update bro......
waiting for next update......
Like Reply
Bagundi update
Like Reply
మొత్తానికి సుష్మా గర్వం అణిగినట్టుంది. పూర్తిగా అణిగినట్టు లేదుగా. చూద్దాం ఇప్పటికైనా సుష్మా మారుతుందా అని.

ఇక పవిత్ర గర్వం అనాచాల్సి ఉంది అని అనునుకుంటా. విక్రమ్ మాత్రం పల్లవి మరియు పవిత్రకి  గట్టిగా బుద్దిచెప్పాలి.  విక్రమ్ పొందుకోసంపడి ఒకరికొకరు పోటీ పడిచచ్చే లా ఉంటుందని అనుకుంటున్నా.

మీ రెండు అప్డేట్ లు చాలా బాగున్నాయి. ముక్యంగా అను చిలిపి పనులు. ముందు ముందు జరిగే వాటి కోసం ఎదురు చూస్తుంటా.
[+] 2 users Like Ravi9kumar's post
Like Reply
Nice update super kekaaa update Chala bagundhi excellent update super kekaaa update
[+] 2 users Like mahi's post
Like Reply
ఎపిసోడ్ ~ 18

వెంటనే సునీల్ కి కాల్ చేశాను, నేను మనుషుల్ని పంపిస్తున్నాను ఇంకోటి రేపు ప్రాజెక్ట్ ఇస్రో మీటింగ్ ఉంది మర్చిపోకు.

పది నిమిషాల్లో పదిహేను మంది గార్డ్స్ వచ్చారు, విక్రమ్ సార్ ఎం చెయ్యాలో చెప్పండి.

చిన్నా : ఇతన్ని ఎవ్వరికి తెలియని సేఫ్ ప్లేస్ లో చాలా జాగ్రత్తగా దాచండి, ట్రీట్మెంట్ కోసం ఏ హాస్పిటల్ కి తీసుకెళ్లొద్దు డాక్టర్ నే రమ్మనండి , ఇంకోటి ఇతను కోలుకునే వరకు జాగ్రత్తగా కాపలా కాయండి, పొరపాటున కూడా ఇతని దెగ్గరికి వెళ్లొద్దు పది అడుగుల దూరం లో ఉండండి, ఇప్పటికి ఇంతే వెళ్ళండి.

వాళ్లు వెళ్ళాక నా మైండ్ ని కామ్ గా చేసుకున్నాను ఎందుకో తేడాగా ఉంది, ఆ పడిపోయినోడ్ని చూస్తే.

ఇంటికి వెళ్లేసరికి అను నిద్రలో ఉంది తనని వాళ్ళ పేరెంట్స్ ని లేపి డైనింగ్ టేబుల్ దెగ్గరికి తీసుకొచ్చా వాళ్ళు ఇంకా తెరుకోలేదనుకుంటా తినేసి మళ్ళీ ఎం మాట్లాడకుండా వెళ్లిపోయారు, అను వాళ్ళని చూసి కొంచెం బాధపడింది.

చిన్నా : అను నాకు భయమేస్తుంది.

అను : ఎందుకు?

చిన్నా : అంటే నీ పెదాల మీద నవ్వు ఉంటేనే కదా నేను ధైర్యంగా ఉండేది, అది కనిపించట్లేదు అందుకే.

అను : చిన్నగా నవ్వింది "ఆహా, అలాగా " వచ్చింది కదా ఇక తిను.

మళ్ళీ కొంచెం సేపు ఆగి "ఇందాక ఎం చేసావ్?"

చిన్నా : నేనా? ఎప్పుడు, ఇప్పుడే కదా నేను ఒచింది, అను నీ డ్రెస్ చాలా బాగుంది.

అను : తెలివితేటలు నీకొక్కడికే కాదు మాకూ ఉన్నాయ్ టాపిక్ డైవర్ట్ చెయ్యకు నువ్వు.

చిన్నా : ఏంటి అను?

అను : నువ్వు బైటికి వెళ్ళక ముందు రూమ్లో కి ఎంచేసావ్?

చిన్నా : నేను రూంకి వచ్చాను అని నీకెలా తెలుసు?

అను : అది అది.....

చిన్నా : అంటే లేచె ఉన్నావ్ అనమాట.

అను :............. సైలెంట్ గా ఉంది.......

చిన్నా : దొరకవు గాని పెద్ద దొంగవి నువ్వు తెలుసా నీకు?

అను : "నిన్నూ......" అంటూ లేచి కొట్టడానికి ముందుకు వచ్చింది.

నేను లేచి బెడ్రూమ్ కి పరిగెత్తా మంచం మీద కూర్చుందాం అనే లోపే అను వచ్చి నెట్టేసింది మంచం మీద పడుతూనే తన చెయ్యి పట్టుకున్నాను నా మీద ఓరగా పడింది నడుం మీద చెయ్యి వేసి గట్టిగ లాగాను మొత్తం పడిపోయింది ఇంత గ్యాప్ కూడా లేదు "అనూ...." అన్నాను.

లేవబోయింది మళ్ళీ నడుము మీదగా పిర్రలకి దెగ్గర్లో రెండు చేతులు వేసి మళ్ళీ నొక్కాను ఇంకా గట్టిగ.

అను : "వదలరా ప్లీజ్ ఇప్పుడు కాదు మనం ఉన్న పరిస్తుతుల్లో అస్సలు కుదరదు" అని కళ్ళు మూసుకుంది టెంప్ట్ అవ్వకుండా.

నాకు కోపం వచ్చి తనని బోర్లా పెట్టి తన మెత్తటి పిర్రల మీద ఎక్కి "ఎహె ఎప్పుడు జాబ్ జాబ్ అంటావ్ ఆ కంపెనీ ఏదో నువ్వే పెట్టొచ్చుకదా?"

అను : నేనా కంపెనీ నా మతి ఉండే మాట్లాడుతున్నావా?

చిన్నా : నాకు మతి ఉంది నీకే లేదు.

అను : ఏంటి?

చిన్నగా తన మీద పడుకుని వీపుని ముద్దాడుతూ, "గ్రీన్ లోటస్ తో డీల్ సెట్ చేసింది నువ్వు వాళ్ళకి రాజ్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీ ఉందని కూడా తెలియదు నువ్వు వెళ్లెవరకూ అదే కంపెనీ మనది అయితే ఇంకా ఆఫర్ ఉంది కదా మళ్ళీ కోట్ వెయ్యి ఈ సారి మన కంపెనీ నుంచి వేద్దాం."

అను : ఇవన్నీ నీకెలా తెలుసు? అయినా కంపెనీ పెట్టాలంటే కనీసం ముప్పై నుంచి నలభై కోట్లు కావాలి ఎక్కడ నుంచి తేవాలి నీ వంట రూమ్ లో ఉన్నాయేమో తీసుకురాపో.

చిన్నా : హా నేను వంటోడినే ఎందుకు పనికి రాని వాడ్ని అయినా కూడా నీకు మూడు నెలలు రెంట్ లేకుండా ఒక విల్లా దొరకపట్టా, ఇది నా స్టామినా కి చాలా మించినది, కానీ నువ్వు గ్రీన్ లోటస్ లాంటి ఇండియాస్ అతి పెద్ద కంపెనీ నుంచి డీల్ సెట్ చేసుకుని ఒక కంపెనీ పెట్టికోడానికి భయపడ్తున్నావ్, డబ్బులు లోన్ అయినా పెట్టొచ్చు నీకు ప్రాజెక్ట్ ఓకే అయితే అయినా కానీ నువ్వు భయపడ్తున్నావ్ అని ఒత్తి పలికా.

అను : "నేనేం భయపడట్లేదు " అంది చిరాకుగా.

చిన్నా : మరి అయితే నువ్వే ఒక కంపెనీ స్టార్ట్ చెయ్

అను : సైలెంట్ గా ఉంది.

చిన్నా : ఇంత భయపడేదానివి నీకు ఎందుకు అంత పట్టుదల, ప్రెస్టీజ్ అని ఆ ఇంట్లో నుంచి బయటకి వచేసావు, అదేదో వాళ్ళు అన్నట్టే పడి తినే వాళ్ళం కదా?

అను : "విక్రమ్ నోటికొచ్చింది వాగోద్దు" అని విదిలించుకుని లేచి కూర్చుంది.

చిన్నా : నేను కొంచెం దూరం జరిగి "సర్లె వదిలేయ్ ఏదో అలా అనేసా నీకు ఇవన్నీ చేతకావులే వెళ్లి టీ పెట్టు పో"

అను : కోపం తో "ఏమన్నావ్?"

చిన్నా : అదే ఎలాగో అన్నిటికి భయపడ్తావ్ రేపు జాబ్ లో ఎవడైనా ఏదైనా అంటే మళ్ళీ ఏడ్చుకుంటు ఇంటికి వచేస్తావ్ రేపటి నుంచి నేనే పనికి వెళ్తా నువ్వు వెళ్లి వంట చేస్కో ఇక, వెళ్లి ఒక టీ పెట్టు ఇప్పటి నుంచే స్టార్ట్ చెయ్యి ఇక.

అను : అంటే నావల్ల కదు అనా నీ ఉద్దేశం.

చిన్నా : ఆ మాట నేను అనలేదే.

అను : సరే విను అయితే నేను కంపెనీ పెడతాను, నేను ఎదుగుతాను నువ్వన్నా ప్రతి మాట ని మార్చేస్తాను.

చిన్నా : అలా అయితే నేనే నీ ఫస్ట్ ఎంప్లొయ్ అవుతాను నాకు పని రాకపోవచ్చు కానీ ఉడత సాయం అయినా చేస్తాను.

అను నన్నే ప్రేమగా చూస్తూ ఉంది.

చిన్నా : వెళ్లి నుదిటి మీద ముద్దు పెట్టుకుని "బాగా ఎక్కువగా ఆలోచించవు కాఫీ తీసుకురాన?"

అను : పెదాల మీద ముద్దు ఇచ్చి "థాంక్స్".

చిన్నా : దేనికి?

అను : అన్నిటికి అని కౌగిలించుకుంది.

కాఫీ తాగాక తనని పడుకోబెట్టి కింద పడుకోడానికి వెళ్తున్న నా చేతిని పట్టుకుని గట్టిగా లాగింది కళ్ళు మూసుకునే, నాకు అర్ధం అయ్యి తన పక్కనే పడుకున్నాను నడుం మీద చెయ్యి వేసి, వెంటనే నా చెయ్యి తీసేసి ఇద్దరి మధ్యలో దిండ్లు పెట్టేసింది, గయ్యాలివే నువ్వు అనుకుని అటు తిరిగి పడుకున్నాను.

పొద్దున్నే లేచి మార్కెట్ కి వెళ్లి అన్ని కొనుకొచ్చి పని చేసి రెడీ అయ్యి బైటికి వెళ్ళాను అను ఇంకా పడుకునే ఉంది.

ఫోన్ చూస్తే సునీల్ గారి దెగ్గర నుంచి మానస నుంచి మిస్సెడ్ కాల్స్ ఉన్నాయి, మానసకి తరువాత కాల్ చెయ్యొచ్చు లే అని సునీల్ గారికి చేశాను.

చిన్నా : హల్లో సునీల్ గారు ఎక్కడున్నారు?

సునీల్ : అదే రాత్రి నువ్వు కాపాడవు కదా తన దెగ్గరికే వెళ్తున్నాను ఎవరో తెలుసుకోవాలి కదా?

చిన్నా : లేదు వద్దు ఆగిపోండి నేను వస్తున్నాను మీరు ఇప్పుడు కరెక్ట్ గా ఎక్కడున్నారు?

సునీల్ : మన గ్రీన్ హోటల్ నుంచి ఒక కిలోమీటర్ దూరం లో ఉన్నాను.

చిన్నా : వెయిట్ చెయ్యండి వస్తున్నాను.

సునీల్ : నేనే వస్తాను. కాల్ కట్.

ఒక పావు గంట లో కార్ వచ్చి నా ముందు ఎక్కింది, కార్ ఎక్కి సునిల్ గారితో మాట్లాడాను.

చిన్నా : సునీల్ గారు మనం వెళ్లే ముందు అక్కడున్న గార్డ్స్ అందరిని పంపించేయండి ఒక్కరు కుడా ఉండటానికి వీళ్ళేదు.

సునీల్ : డౌట్ గా అలాగే అని ఫోన్ తీసాడు.

దారిలో ఉండగా...

సునీల్ : ఆదిత్య నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయ్ అడగనా?

చిన్నా : చిన్నగా నవ్వుకుని (ఏమడుగుతాడో తెలుసు కబట్టి) "అడగండి" అన్నాను.

సునీల్ : మొదటిది ఎవ్వరికి తెలియని ప్లేస్ లో దాచామన్నవ్?

చిన్నా : సెక్యూరిటీ అధికారి యూనిఫామ్ వేసుకున్నాడు ఒంటి నిండా బుల్లెట్స్ మరియు కత్తి పోట్లు అది ప్యూర్ పక్కా ప్లాన్డ్ ఎటాక్, ఆ యూనిఫామ్ మీద స్టార్స్ చూడలేదా IPS ఆఫీసర్ ఎక్కడికి తీసుకెళ్లినా అందరికి తెలిసిపోతుంది బతికున్నాడని తెలిస్తే మళ్ళీ ఎటాక్ జరుగుతుంది అందుకే డాక్టరనే తీస్కుని రమ్మని చెప్పను అలానే కాపలా కూడా ఇదంతా బేసిక్ అండి.

సునీల్ : మరి వాడి దెగ్గరికి వెళ్లొద్దన్నావ్ ఎందుకు? ఇప్పుడు వెళ్తుంటే అందరిని వెళ్లిపొమ్మన్నావ్ నాకేం అర్ధం కాలేదు.

చిన్నా : రాత్రి వాడి చేతులు చూసాను ఆ చేతులకున్న రక్తం వాడిది కాదు ఎంత మందిని చంపాడో తెలీదు ఒక యాభై మంది నైనా చేతులతో గుద్ది చంపి ఉంటాడు, చెత్త నుంచి బయటికి తీసేటప్పుడు వాడి బాడీ చూసాను, అది మాములు IPS బాడీ కాదు దాని కంటే వెయ్యి రేట్లు ట్రైన్ అయినా బాడీ, ఆ ఫిట్నెస్ ఆ ఫ్లెక్సీబిలిటీ అచ్చం నా బాడీ లానే ఉంది ఒక రకంగా నన్ను నేను చూసుకున్నట్టు ఉంది కానీ నాకంటే బలవంతుడు, అన్ని బుల్లెట్స్ అన్ని కత్తి పోట్లు బాడీ అంత డామేజ్ అయినా వాడు బతికున్నాడంటే ఎంత కమిటెడో ఆలోచించు, అందుకే ఇన్ని జాగ్రత్తలు.

నా అబ్సర్వేషన్స్ కి షాక్ అయ్యి.

సునీల్ : అంటే నీ బాడీ కూడానా నువ్వు కూడా అంత స్ట్రాంగ్ ఆ?

చిన్నా : వాదంత కాదు కానీ నేను మనసు పెడితేయ్ మళ్ళీ అలా అవ్వగలను, సునీల్ గారు మిమ్మల్ని కలవని ఇన్ని ఏళ్లలో నేను చాలా ఎలగబెట్టాను లెండి అవన్నీ మీరు సందర్బాను సారం తెలుసుకుంటారు పదండి వెళ్లి చూద్దాం.

సునీల్ : ఏంటి మళ్ళీ నా అంటే ఆల్రెడీ అలా ఉండేవారా అన్న ఆశ్చర్యంలో ఉన్నాడు (చాలా అంటే చాలా తక్కువ అంచనా వేసాను నేను ఆదిత్యని ఇంకా చాలా ఉన్నాయ్ అన్నాడు), ఈలోగా కార్ లొకేషన్ రీచ్ అయింది.

మేము వెళ్లే సరికి అక్కడ ఎవ్వరు లేరు ట్రీట్మెంట్ అయిపోయినట్టుంది బేర్ బాడీ తో పడుకుని ఉన్నాడు ఆ ఎయిట్ ప్యాక్స్ బాడీ చూసి సునీల్ గారు తడపడటం నేను చూసి నవ్వుకున్నాను.

సునీల్ : ఆదిత్య ఎవరు వీడు ఇలా ఉన్నాడు వీడ్ని చూస్తుంటే......

చిన్నా : వాడ్ని పొగిడింది చాల్లే కానీ అక్కడ వాడి యూనిఫామ్ ఉంది దాని మీద నేమ్ ప్లేట్ ఉంటుంది చుడండి.

అలాగే వీడికి బట్టలు వెయ్యండి ఆ ఎక్సపోసింగ్ బాడీ చూడలేకపోతున్న.

సునీల్ : అలాగే అని వెళ్లి ఖాకీ షర్ట్ అటు ఇటు తిప్పి "రవి.... రవి కుమార్".

చిన్నా : హో మన తెలుగోడే.

సునీల్ : హ అని ఆశ్చర్యం గా చూస్తున్నాడు వాడ్ని ఎందుకంటే అది ఖాకి చొక్కా ఖాకి కలర్ లో లేదు ఎర్రగా ఉంది.

వాడినే చూస్తూ ఉన్నాను ఎవడు ఈడు ఇంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు అనుకుంటూ.
Like Reply
Very good update.
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply
Suoer update
Like Reply
Em rasthunnaru bro.. Super anthe... Next update kosam wait chestham.. ??
Like Reply
Nice super update
Like Reply
Super
Like Reply
Super update bro
Idey flow lo regular ga updates ivvandi
[+] 1 user Likes Nani630210's post
Like Reply
Wow wow ......Super story
Like Reply
చితక్కోటేశారు సర్ అప్డేట్....
[+] 1 user Likes prash426's post
Like Reply
What a Twist. Naa favarate directors Puri jagannadh, Raja mouli. Movie run iyekoddi heroni carecter ni devolop chestu pothuntaru. Meeru kuda same gasata gaap teesukuni continue story chadavalani unna next emi jarigindi ani tuttara avvadamledu. Agalenu chadavakunda undalenu what a story sirji. I am gulam u r story. Pls as possible as give more updates. Dont stop keep going. Ur script and writing skills more alot of. Manchi action director ki chupithe kachithamga avkaasam istaru after finish d story try to u r luck all d best for u r future writing skills and aportunities tq for giving such a nice story....
[+] 1 user Likes Nivas348's post
Like Reply
Manchi suspence lo pettaru good thriller movie la undi hats off bro
[+] 2 users Like narendhra89's post
Like Reply
Chala manchi update
[+] 1 user Likes Sree2110's post
Like Reply
clps Nice sexy update happy
Like Reply




Users browsing this thread: 103 Guest(s)