Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
Nice super update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Excellent update
Like Reply
Super
Super
Like Reply
Super update
Like Reply
Excellent ☺️☺️
Like Reply
Super update
Like Reply
Super update
Like Reply
MIND BLOWING UPDATE
Like Reply
Awesome update bro
Like Reply
Super suspense tho vodilaru kadha bro
Like Reply
Super update brother.... అందుకే నీ కథ అంటే జనాలకి పిచ్చి....
Like Reply
Aaging bro
Like Reply
ఎపిసోడ్ ~17

బైటికి వచ్చాక అందరం హోటల్ కి వెళ్ళాం ఒక రూమ్ బుక్ చేస్కుని ఫ్రెష్ అయ్యి కూర్చున్నాం అను రూమ్ బైట బాల్కనీ లో నిలబడి ఏడుస్తుంది.

చిన్న : అను భుజం మీద చెయ్యి వేసి " అను ఏమైంది? "

అను : ఇంకా ఎం కావాలి ఇప్పుడు నాకు జాబ్ లేదు రావడానికి వారం అన్న టైం పడుతుంది, నీకు ఎవరు జాబ్ ఇవ్వరు, మా నాన్న చెయ్యలేరు ఎక్కడ ఉండాలి ఎం చెయ్యాలో నాకేం అర్ధం కావట్లేదు.

చిన్నా : అనూ "ఇలా రా" అని పిలిచి మెట్ల మీద కూర్చున్న.

అను దెగ్గరికి వచ్చింది తన చెయ్యి పట్టుకుని నా కాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకుని

చిన్నా : అను నేను అక్కడ అంత దేర్యం గా వాళ్ళని ఎందుకు కొట్టానో తెలుసా?

అను : కళ్ళు తుడుచుకుని "అవును వాళ్ళని అంతలా కొట్టావ్ ఎక్కడ్నుంచి వచ్చింది నీకు అంత దేర్యం".

చిన్నా : తన రెండు భుజాల మీదుగా రెండు చేతులు వేసి కౌగిలించుకుని, " నువ్వే కదా నా దేర్యం నిన్ను చూసుకునే నాకు అంత బలుపు అనుకుంటావో పొగరు అనుకుంటావో , నువ్వు నా పక్కన ఉంటే చాలు" అన్నాను బుగ్గ మీద ముద్దు పెట్టి తన బుగ్గకి నా బుగ్గని అనించి తన పెదాల పక్కనే నా పెద్దలు, ఎలా అంటే రెండు జంట పెద్దలు పక్కన కూర్చునట్టు.

అను : చిన్నగా నవ్వి "ఆహా! నాలో ఏముంది ఎం చూసి అంత దేర్యం ఈ అబ్బాయిగారికి".

చిన్నా : అలానే పెద్దలు అందుకుందామా అన్నట్టు ఇంకొంచెం తన పేదాలకి దెగ్గరగా జరిపి " ఈ అందమైన పెదాల పై నవ్వుని చూసి వచ్చింది, నీకు ఒకటి చెప్పనా వాళ్ళని కోడుతుంటే నీ కళ్ళలో ఆనందం చూసి అక్కడ ఉన్న అందరిని చంపెయ్యాలనిపించింది తెలుసా? "

అను : హ చంపెయ్యాల్సింది నువ్వు జైల్ కి వెళ్ళేవాడివి.

చిన్నా : నీ నవ్వుకోసం ఎంత దూరమైన వెళ్తాను (అయినా నన్ను అరెస్ట్ చేసే మొగోడు ఎవడు ఈ దేశం లో ).

అను : నవ్వుతూ "అవునా ఏంటి నీ పెదాలు మాట్లాడే కొద్దీ నా పెదాల దెగ్గరికి వస్తున్నాయి?"

చిన్నా : వాటికీ ఒక ముద్దు కావాలట మొన్న రాత్రి ఎప్పుడో కలుసుకున్నాయట మళ్ళీ కలపమని పొద్దున్న నుంచి ఒకటే గోల.

అను : "వీటికేం తక్కువ లేదు తినడానికి తిండి లేదు కానీ ముద్దు కావాలట ఈ మొద్దు కి" అని డొక్కలో పొడిచి లేచింది.

చిన్నా : (అమ్మా!) ఒక్కటి ఇవ్వచ్చు కదా? ప్లీజ్..... అనూ........

అను : నువ్వు అనూ అని సాగదీసినప్పుడల్లా ఏదో ఒక పెంట పెడ్తావురా, ముందు బైటికి ఎల్లి ఎలా బతకాలో అది ఆలోచించు.

అను : వెంటనే ఏమందో గుర్తుతెచుకుని భయపడ్తు "సారీ విక్రమ్ నిన్ను రా అన్నాను, దాని అర్ధం నిన్ను తక్కువ చెయ్యాలానో, నిన్ను నా కంట్రోల్ లో పెట్టాలానో, నీ మీద పెత్తనం చూపించాలనో కాదు నా మనసు నుంచి వచ్చింది నువ్వు నా వాడవని వచ్చింది" అంది.

నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది, ఇప్పటివరకు అను మీద ఎంత ప్రేమున్నా మనసులో ఎక్కడో డౌట్ ఉండేది ఎందుకంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది, నాతో మాట్లాడేది కాదు, నన్ను చూసినప్పుడల్లా తన జీవితం నాశనం అయినట్టు ఏడ్చేది. కానీ ఇప్పుడు అది పటాపంచలయపోయింది.

వెంటనే వెళ్లి కౌగిలించుకున్నాను గట్టిగా అంత కంటే ఎక్కువగా అను నన్ను చుట్టేసింది, కళ్ళు మూసుకున్నాను బ్రెయిన్ లో ఏదో ఒక్కసారిగా బాంబు పెళ్లినట్టు సౌండ్ ఆ తరువాత బీప్ సౌండ్ అంతే అనుని వదిలేసాను, అంతా ప్రశాంతం గా ఉంది ఇంతకముందుకంటే నా బ్రెయిన్ చాలా ఫాస్ట్ గా పని చేస్తున్నట్టుంది అది ఎలా ఉంది అంటే ఏవో బ్రెయిన్ లో కలవకుడని జాయింట్లు కలిసినట్టు, బుర్ర చాలా చురుకుగా పని చేస్తుంది, అనుని వదిలేసాను అను కూడా నా లాగే తల పట్టుకుంది.

చిన్నా : ఏమైంది అను బానే ఉన్నావా?

అను : అది ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ ఇప్పుడు బాగుంది ప్రశాంతంగా ఉంది.

ఈలోగా నాకూ సునీల్ గారి దెగ్గరనుంచి కాల్ వచ్చింది.

చిన్నా : అను మరిచిపోయా నా లైబ్రరీ ఫ్రెండ్ అని చెప్పా కదా ఉండు ఒకసారి ఫోన్ చేస్తా మనకేమైనా హెల్ప్ చేస్తాడేమో.

ఫోన్ తీసి అనుకి దూరం గా నిలబడి సునీల్ గారికి ఫోన్ చేశాను.

సునీల్ : ఆదిత్య ఆ ముగ్గురు దొరికారు ఎం చేయమంటావ్ లేపేయ్యనా?

చిన్నా : ఎహె ఊరుకో ఎప్పుడు వాడ్ని లేపేయ్యన వీడ్ని లేపేయ్యన వాళ్ళ సంగతి రేపు చూద్దాం లే కానీ నాకు ఇల్లు కావాలి మన ఆఫీస్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉండాలి.

సునీల్ : మన ఆఫీస్ ఎంప్లాయిస్ విల్లాస్ ఉన్నాయ్ కదా అక్కడికి వెళ్లిపోండి మీ వాళ్ళు కూడా నమ్మేలా ఉంటాయి.

చిన్నా : అలాగే ఇంకో విషయం నేను ఆ ముగ్గుర్ని కలిసే దాకా తినడానికి ఎం ఇవ్వొద్దు.

సునీల్ : మరి తాగడానికి?

చిన్నా : నీ చదస్తం తో చంపుతున్నావ్ నువ్వు తెలుసా, తాగడానికి ఓన్లీ థమ్స్ అప్ ఇవ్వండి మాంచి క్రేజీ గా ఉంటది.

సునీల్ : (అమ్మో చిన్న పిల్లాడు అనుకున్నాను మహా కృరుడు) తడబడుతూ అలాగే విక్రమ్.

సునీల్ గారి నుంచి ఆ తడబాటు నేను ఉహించినదే నవ్వుకుని కాల్ కట్ చేసి అను వైపు తిరిగాను, డౌట్ గా చూస్తుంది.

చిన్నా : అను ఆల్ సెట్, తనకి రెండు విల్లాస్ ఉన్నాయ్ అట ఒకటి కాలిగా ఉంది మనం ఉండొచ్చు అన్నాడు.

అను : ఓహ్ మరి రెంట్.

చిన్నా : మన పరిస్థితి చెప్పాను, మూడు నెలలు వరకు ఆగుతాడట ఆ తరువాత మాత్రం కట్టాల్సిందేనని చెప్పాడు.

అను : హమ్మయ్య ప్రస్తుతానికి నీడ దొరికింది ఇక కూడు గుడ్డ చూసుకోవాలి.

చిన్నా : అనూ....

అను : సాగతియ్యకుండా చెప్పు.

చిన్నా : నా దెగ్గరొక ఐడియా ఉంది, రాత్రి బట్టలు ఏస్కోకుండా పడుకుంటే మనం ఎక్కువ జతలు బట్టలు కొనకుండా డబ్బులు సేవ్ చెయ్యొచ్చు.

అను : నువ్వు......అందుకే నిన్ను అక్కడ అందరు తిట్టేది, పెద్ద బుతువి నువ్వు, కామాందుడా!

చిన్నా : సరే అయితే ఒకే ఒక ముద్దు ఇంక ఇలాంటి ఐడియాలు అస్సలు ఇవ్వను.

వెళ్లి మెట్ల మీద కూర్చుంది ఇవ్వదేమో అనుకున్నాను కానీ....

అను : అలా దీనంగా చూడకు రా.

వెళ్లి పక్కన కూర్చున్నాను, నా తలని తన ఒళ్ళో పెట్టుకుని నా కళ్ళలోకి చూస్తూ ఉంటే నాకు మాత్రం నేను ఇచ్చిన పూసల దండ మెడ మీదగా చుడిదార్ లోపలికి వెళ్ళిపోయింది నా చూపు అక్కడే ఆగిపోయింది, నేను ఎక్కడ చూస్తున్నానో చూసి నా చెంప మీద లైట్ గా కొట్టింది, వెంటనే తన కళ్ళలోకి చూసా, సిగ్గు పడుతూ నా కళ్ళలోకి చూస్తూ తన పెదాలని నా పెదాల దెగ్గరికి తీసుకొస్తుంది, ఇంకో రెండు సెంటిమెటర్ ఉంది అనగా గబుక్కున అందుకున్నాను ఆహా ఏమి ఫీలింగ్, అలా ముద్దులు ఆడుకుంటూ ఉండగా సడన్ గా నా తలని తన సండ్ల కేసి ఒత్తుకుంది, నా బుర్ర వేడెక్కిపోయింది ఇందాకే నా బ్రెయిన్ ఓపెన్ అయింది, నేరవ్స్ కనెక్ట్ అయ్యాయి చురుకుగా ఉంది ఇన్ని అనుకున్న కానీ ఆ మెత్తదనం తగలాగానే నా బుర్రకి మళ్ళీ బుజు పట్టేసింది.

చిన్నగా లేచి తన నుదిటి మీద ఒకటి తన లిప్పులా స్ట్రా బెర్రీ పళ్ళా అవి అన్నట్టు ఉన్న పెదాల మీద ఒక ముద్దు ఇచ్చి తనని లేపాను.

అక్కడ్నుంచి హోటల్ చెక్ అవుట్ చేసి కొత్త ఇంటికి వెళ్ళాము, ఆల్రెడీ షాక్ లో బాధ లో ఉన్న అను తల్లిదండ్రులు ఏమి అడగలేదు వెళ్లి డోర్ వేసుకుని పడుకుండిపోయారు, నేను వెళ్లి అను అకౌంట్ లో కొంత డబ్బు డ్రా చేసి కావాల్సినవి బడ్జెట్ లో వచ్చాయి అనిపించేలా కొనుక్కోచాను కొన్ని ఎక్కువే తెచ్చా ఎందుకంటే వంట గదిలోకి వీళ్ళు రారు కదా.

రాత్రి అవుతూ ఉంది అనగా వంట కంప్లీట్ చేసి బయటకి వాక్ కి వెళ్దాం అని బైటికి వెళ్తూ అను రూమ్ లోకి తొంగి చూసా అంతే నా నోట్లో నుంచి సొల్లు కారిపోతుంది, ఒక కాలు గోడకి ఎత్తి అనించి మరి సోల్లు కార్చుకుంటున్న, చిన్నగా లోపలికి వెళ్ళా అను పడుకుని వుంది టీషీర్ట్ నైట్ ప్యాంటు వేస్కుని సైడ్ కి తిరిగి పడుకుంది గాలికి లేచిందో ఎలా లేచిందో టి షర్ట్ లేచి ఆ హాఫ్ ఇంచ్ బొడ్డు కనపడుతుంది, వెళ్లి అలాగే కింద కూర్చుని ఆ బొడ్డు లో ఒక వేలు దూర్చా, అబ్బా తీసి నోట్లో పెట్టుకున్న టేస్ట్ ఎం లేదు కానీ కిక్ మాత్రం డబల్, అలానే తల దెగ్గరికి తీసుకెళ్లి నాలిక మెల్లగా బొడ్డు లో దూర్చ, అను కదల్లేదు కానీ నాకు డౌట్ వచ్చింది తనని చూసా ఏ చలనం లేదు మళ్ళీ బొడ్డు లో నాలిక పెట్టి తిప్పుతూ ఎంగిలి పూసి ఒక రెండు నిముషాలు ఎంజాయ్ చేశా సడన్ గా అను కదిలింది వెంటనే లేచి నిలబడి తనని చూడకుండా బైటికి పరిగెత్త.

అను : హ్మ్మ్ ఆ మాత్రం భయం ఉండాలి లెకపొతె మాట వినడు అనుకుని నవ్వుకుంది, సిగ్గుతో తన బొడ్డులో వేలు పెట్టుకుంది అనుకి ఎంగిలి తగిలింది, చిన్నగా తీసి ఆ వేలు ని అలానే నోట్లో పెట్టుకుని చప్పరించింది, దిండు ని గట్టిగ అధిమి పట్టి తనలో తానే ఉహించుకుంటూ నవ్వుకుంటూ నిద్ర లోకి జారుకుంది.

వాకింగ్ కి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుంటే దారిలో పక్కన చెత్త ప్లేస్ ఉంది జనాలు ఎప్పటి నుంచో చెత్త పడేస్తునట్టు ఉన్నారు ఒకటే వాసన అటు చూసాను ఒక కుక్క అదే పనిగా మొరుగుతూ ఏదో పీకడానికి ట్రై చేస్తుంది ఎంటా అని చూస్తే ఖాకీ డ్రెస్ ఎర్రగా ఉంది ఆ చేత్తలో కుక్క నోటితో పాటు చెయ్యి బైటికి వచ్చింది, వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కుక్కని తరిమాను, చెత్తని పక్కకి తోయ్యగానే ఒక బాడీ బయట పడింది పూర్తి గా రక్తం తో.
Like Reply
Very big suspense lo story aparu
[+] 1 user Likes MINSK's post
Like Reply
Suspense tho sampestara guru
Like Reply
Manchi interesting ga vunnappudu apesaru kastha Daya talichi update icheyyandi
Like Reply
nice twist and super update............ clps clps clps
Like Reply
yourock yourock happy happy clps clps clps
Like Reply
పల్లవి ఎందుకు మౌనంగా ఉంది
విక్రమ్ బయటకు వస్తే తన ప్రతీకారం ఎలా
ఓహ్... ఇంకా చాలా ఉంది.
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 2 users Like The Prince's post
Like Reply
(26-03-2022, 02:23 PM)Takulsajal Wrote:  అను నేను వాళ్ళని కొట్టిన విధానానికి నన్ను చూస్తూనే షాక్ లో బైటికి వస్తుంది నేను తనని చూసి నవ్వుతూ తన కళ్ళలోకి చూస్తూ తన చెయ్యి పట్టుకుని బయటకి నడిచాము కట్టుబట్టలతో.

nice one.. hero time starts...
[+] 3 users Like vg786's post
Like Reply




Users browsing this thread: 99 Guest(s)