Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
అబ్బో మన రీడర్స్ అంతా నా మీద కోపంగా ఉన్నట్టున్నారు, వేడి నా ఫోన్ వరకు తగులతుంది.
ఇంట్లో చిన్న ప్రాబ్లెమ్ అందుకే లేట్ అయ్యింది.
ఇదిగో మీ అప్డేట్ ❤❤❤❤❤
[+] 4 users Like Pallaki's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ఎపిసోడ్ ~ 16

షవర్ నుంచి నీళ్లు నా ఒంటి మీద పడుతుంటే ఆలోచించసగాను, "ఛా! అనవసరంగా అను మీద అరిచాను తప్పులు నేను చేసి వాటి కారణంగా వచ్చే కోపం అను మీద చూపించా, పాపం అను ఏమనుకుందో ఏమో", ఇంకెప్పుడు తనని హర్ట్ చెయ్యకూడదు.

స్నానం చేసి బయటకి వచ్చాను, డైనింగ్ టేబుల్ మీద అను కోపంగా ఆలోచిస్తుంది. దెగ్గరికి వెళ్లి తన పక్కన కూర్చున్నాను చిన్నగా తన చేతిని తీస్కుని నా బుగ్గకి ఆనించి ఒక ముద్దు పెట్టి "సారీ" అన్నాను.

అంతే అప్పటివరకు తన కళ్ళలో కోపం మొత్తం పోయి ఒక చిన్న నవ్వు నవ్వింది, నాకు అది చూడగానే ఏడుపు తన్నుకొచ్చింది ఎంత అదృష్టం చేసుకుంటే ఇంత గొప్ప భార్య దొరికింది, (ఈ ఒక్క విషయం లో మాత్రం పల్లవి థాంక్స్ విషయం లో 1 మార్క్ ఇవ్వాలనిపించింది) ఆ నవ్వు వెనక తను ఎంతగా బాధపడిందో నాకు తెస్తుంది తన తలని నా బుజం మీద వేసుకుని తల నిమిరాను, ఎందుకో నన్ను అను గట్టిగ హత్తుకుందనిపించింది, తనను నా చేయితో చుట్టేసి ఇంకెప్పుడు ఇలా అవ్వదు అన్నట్టు గట్టిగా వత్తేసుకున్నా నాలో.

ఈ లోగ సుష్మ వచ్చి మమ్మల్ని అలా చూసి కోపంతో పక్కన ఉన్న గాజు బొమ్మని నెల కేసి కొట్టింది, ఆ సౌండ్ కి ఇద్దరం తిరుకొని అటు వైపు చూసాం.

సుష్మ : అను పార్టీ మీటింగ్ కి టైం అవుతుంటే నువ్వు ఇక్కడ వీడితో కులుకుతున్నావా?

అను : అమ్మా ఏంటా మాటలు, విక్రమ్ వింటున్నాడు, బాధపడతాడు.

సుష్మ : ఇప్పుడు నువ్వు రాజ్ ఇండస్ట్రీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ వి ఈ బానిసతో నీకు పని లేదు, వీడి మొహం మీద ఆ డివోర్స్ పేపర్స్ కొట్టేయ్ నీకు మంచి వాడ్ని మనల్ని ఇంకో స్థాయి లో నిలబెట్టేవాణ్ణి నీకు నేను తీసుకొస్తాను.

అను : అవసరం లేదు నీకు మొన్నే క్లియర్ గా చెప్పను మళ్ళీ అడుగుతున్నావు అంటే ఏమనుకోవాలి, ఎందుకంత డబ్బు పిచ్చి నీకు ఈ పిచ్చి లో ఏదో ఒకరోజు గోతి లో పడ్తావ్ అప్పుడు తలుచుకుని ఏడ్చి ఏ లాభం ఉండదు అది గుర్తుంచుకో.

సుష్మ : నేను ఏడుస్తానా హ హ హ, పిచ్చిదాన్ని నేను కాదే నువ్వు, మూడు సంవత్సరాలు అయింది పెళ్లయ్యి నువ్వు ముట్టుకోనివ్వలేదు సరే, నా పెళ్ళామె కదా అని ఎప్పుడైనా నీ దెగ్గరికి వచ్చాడా? లేదు ఎందుకంటే వీడికి కత్చితంగా వేరే లంజని మైంటైన్ చేస్తున్నాడు, అలా కాకపోతేయ్ చెక్క గాడై ఉండాలి, నువ్వు ఇప్పుడు డైరెక్టర్ వి నీకూ శాలరీ ఎక్కువ ప్రాజెక్ట్స్ మీద ఇన్సెంటివ్స్ వస్తాయ్ నీ డబ్బుకోసమే వీడు నీదెగ్గర కుక్కలా పడుంటున్నాడే, ఏదో ఒకరోజు నువ్వే నా దెగ్గరికి వచ్చి వాడి నుండి నిన్ను కాపాడమని నన్ను అడుగుతావ్ అని ఇంకా ఏదో అనబోతుంటే.......

అను : గట్టిగా "అమ్మా ఇంకొక్క మాట ఇంకొక్క మాట మాట్లాడిన నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, విక్రమ్ ఎప్పటికి అలా చేయడు నాకు నమ్మకముంది".

నాకు చాలా సంతోషంగా అనిపించింది.

అను : "విక్రమ్ పద పార్టీ కి వెళదాం" అని కోపం లో బైటికి వెళ్లిపోయింది.

తన వెనుకే వెళ్ళా..... అను నేను పార్టీ కి వెళ్ళాం.

అప్పటికే గెస్ట్స్ అందరు వచ్చేసారు, మేము వచ్చిన ఒక పది నిమిషాలకి ఒక బ్లాక్ రోల్స్ రియాస్ కార్ వచ్చింది అందులోనుంచి పూజ దిగింది, పవిత్ర ఆశ్చర్యం తో పెద్ద కళ్ళు ఎస్కుని చూస్తుంది.

పవిత్ర పరిగెత్తుకుంటూ పూజ దెగ్గరికి వెళ్లి "సారీ మేడం మీ లాంటి పెద్దవారు ఇలాంటి చిన్న వాటికి వస్తారని అనుకోలేదు, వి అర్ ఫీలింగ్ గ్రేట్ అండ్ ప్రౌడ్ టు బి ఇన్ యువర్ ప్రెస్సన్స్" అంది.

దానికి పూజ నవ్వింది.

అను పూజ దెగ్గరికి వెళ్లి "మేడం మీరు ఇక్కడ?"

పూజ : అవును అనురాధ నీకోసమే వచ్చాను నీ హప్పినెస్స్ చూద్దామని.

అను : ఆనందం లో మేడం మీరు నాకోసం.....

పూజ : అనురాధ, కం ఆన్ నీ ప్రెసెంటేషన్ ఫైల్ మా సీఈఓ గారు చూసారు చాలా ఆనందించారు నీకు దెగ్గరుండి కంగ్రాట్స్ చెప్పమని ఆర్డర్స్ అందుకే వచ్చాను.

అను : ఏంటి మేడం మీరు మాట్లేడేది. గ్రీన్ లోటస్ సీఈఓ నా లాంటి ఓక సాధారణమైన ఎంప్లొయ్ ఫైల్ చూసారా? చూడటమే కాకుండా అప్ప్రెసియేట్ చేసారా? నమ్మలేకపోతున్నాను మేడం.

పూజ : ఓహ్ అను అలా ఫీల్ అవ్వకు మన కెపాసిటీ ఏంటో బయట అందరికి తెలిసేవరకు అలానే ఉంటుంది, నువ్వు ఇంకా పైకి వెళ్తావ్ అని సీఈఓ గారే అన్నారంటే నువ్వు నమ్ముతావా?

అను : ఆనందం లో ఉబ్బితబ్బయిపోయింది. "థాంక్స్ మేడం, ఇప్పుడు నాకు చాలా దేర్యం గా ఉంది".

ఈ లోగ మైక్ లో పవిత్ర :

హలో గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్ ఇక్కడికి మనం అందరం ఎందుకు గథెర్ అయ్యమో మీకు తెలుసు, రాజ్ ఇండస్ట్రీస్, గ్రీన్ లోటస్ కంపెనీ నుంచి అరవై కోట్ల ప్రాజెక్ట్ డీల్ చేసుకుంది, ఇక్కడికి మమ్మల్ని అభినందించాలని వచ్చిన మిస్ పూజ గారికి హృదయపూర్వక నమస్కారాలు, కొంతమంది లో అసూయా అనే వాసన నాకు ఇక్కడ దాకా వస్తుంది, ఒకప్పుడు మా తో డీల్ అంటే భయపడే వారు ఇప్పుడు ఇన్వెస్టర్స్ గా వస్తున్నారు, 100 కోట్ల గా ఉన్న రాజ్ ఇండస్ట్రీస్ ఇవ్వాల్టి నుంచి 200 కోట్ల గా పిలవబడుతుంది.

మీకు ఇంకో ముఖ్యమైన అనౌన్స్మెంట్: ఈ రోజు కంపెనీ ఈ స్థాయి లో ఉందంటే దానికి కారణం నేను నా కూతురు పల్లవి అండ్ జయరాజ్ నా మనవడు తానే అని జయరాజ్ ని అందరికి ఇంట్రడ్యూస్ చేసింది, ఈ రోజు నుంచి రాజ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా జయరాజ్ ని అప్పోయింట్ చేస్తున్నాను (అందరు చప్పట్లు ) అలాగే నెక్స్ట్ చేయబోయే గ్రీన్ లోటస్ ప్రాజెక్ట్ కూడా జయరాజె టేక్ ఓవర్ చేస్తాడు (మళ్ళీ చెప్పట్లు ), ఇక ఈ ప్రాజెక్ట్ సాధించిన మా ఎంప్లొయ్ అనురాధ ని జయరాజ్ కి అసిస్టెంట్ గా అప్పోయింట్ చేస్తున్నాను, అనురాధా నీకు ఇంతకీ మించిన గిఫ్ట్ ఎవ్వరు ఇవ్వరు ఇవ్వలేరు అని ముగించింది, ఎంజాయ్ ద పార్టీ అంటూ....

ఎంతో ఉత్సాహం తో అనౌన్స్ మెంట్ కోసం ఎదురు చూస్తున్న అను కి ఈ మాటలు వినగానే కాళ్ళు తధపడ్డాయి, విపరీతమైన ఏడుపు తన్నుకొచ్చేసింది అలానే ఏడ్చుకుంటూ బైటికి పరిగెత్తింది తనని ఆపడానికి నేను కూడా తన వెనకాలే వెళ్ళాను, ఇదంతా విన్న పూజ కోపం గా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.

చిన్నా : అను!! అనూ! ఆగు అని అంటున్న తను వెళ్లి రోడ్ పక్కన ఉన్న పబ్లిక్ సీట్ లో కూర్చుని ఏడుస్తుంది, నేను వెళ్లి పక్కన కూర్చుని "ఎందుకు ఏడుస్తున్నావ్ " అన్నాను.

అను : నా చెయ్యి పట్టుకుని "కష్టం అంత నాది క్రెడిట్ మాత్రం వాళ్ళది ఆ జయరాజ్ గాడికి మీటర్ మేటర్ కూడా తెలియదు వాడు ప్రాజెక్ట్ టెక్ ఓవర్ చేస్తాడట మళ్ళీ నన్ను అసిస్టెంట్ గా పెట్టుకుని నాతో పని చేయించుకుని ఆ క్రెడిట్ కూడా కొట్టేస్తారు, అసిస్టెంట్ అని ఏదో బిచ్ఛం వేసింది"

చిన్నా : ఇలా ఏడుస్తారా ఎవరైనా మనకి రావాల్సింది మనకి రాకపోతే దక్కించుకోవాలి, వెళ్లి అడుగుదాం పద అని తన చెయ్యి పట్టుకుని లేపి మళ్ళీ పార్టీ లోకి ఎంటర్ అయ్యాము అక్కడ ఎవరు లేరు పవిత్ర వాళ్లంతా వెళ్లిపోయారు జస్ట్ గెస్ట్స్ మాత్రమే ఉన్నారు.

అక్కడ్నుంచి ఇంటికి వచ్చాము.

హాల్లో మాటలు మాకు వినిపిస్తున్నాయి.

సుష్మ : అత్తయ్య మీరు చేసింది ఏమి బాలేదు క్రెడిట్ మొత్తం జయరాజ్ కి ఇవ్వడం ఇంకా అను కి ఇస్తానన్న పోస్ట్ ని జయరాజ్ కి ఇవ్వడం, మీరు ఇంత పెద్దవారు ఇలా మాట తప్పుతారని అనుకోలేదు.

పవిత్ర : ఏరా నీ పెళ్ళాం అన్నన్ని మాటలు అంటూ ఉంటే ఎం మాట్లాడవే.

గిరిరాజ్ (అను నాన్న): అమ్మా జయరాజ్ ని మనవడు అని గర్వాంగా చెప్పావ్ పార్టీ లో అను ని మాత్రం ఒక ఎంప్లొయ్ లా ట్రీట్ చేసావ్ నువ్వు చేసింది నాకు కూడా నచ్చలేదమ్మా ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు.

జయరాజ్ : ఏంటి బాబాయ్ నోరు లేస్తుంది ఇక్కడ మీరు గౌరవంగా ఉండాలంటే ఎంత తగ్గి ఉంటే అంత మంచిది లేకపోతే మెడ పట్టి బైటికి గెంటాల్సొస్తుంది.

గిరి రాజ్ : ఆశ్చర్యంతో "అమ్మా? అన్నయ్య? వీడు నన్ను ఇన్నిన్ని మాటలు అంటూ ఉంటే మీరు సైలెంట్ గా ఉన్నారా?"

ఈలోగా అను నేను వెళ్లి అంతా విని ఎం గరిగుతుందో అర్ధం అయింది.

అను వాళ్ళ నాన్న కి జరిగిన అవమానంతో ఏదో మాట్లాడపోతుంటే తన చెయ్యి పట్టుకుని ఆపేసాను (ఇంకా ఉంది విను వాళ్ళ నిజస్వరూపం తెలుసుకోవాలి కదా అన్నట్టు ఒక సైగ చేశా) దాంతో అను ఆగిపోయింది.

అప్పుడే స్వరాజ్(గిరి రాజ్ అన్నయ్య) : ఎరా పౌరుషం పొంగుకోస్తుందే, మీ మాటలు వింటుంటే ఏదో మిమ్మల్ని మోసం చేసాం అన్నట్టు మాట్లాడుతున్నారు ఇందులో జయరాజ్ అన్నదాంట్లో తప్పేముంది, నువ్వు ఎందుకు పనికి రాకుండా పోయావ్ నీ వల్ల ఈ ఇంటికి ఒక్క ఉపయోగం కూడా లేదు నీతో పాటు నీ కుటుంబం కూడా సిగ్గు లేకుండా మొత్తం ఈ ఇంటి మీదే పడి తింటున్నారు.

గిరి రాజ్ : మాటలు జాగ్రత్తగా రాని అన్నయ్య.

జయరాజ్ వచ్చి గిరి కోలార్ పట్టుకుని వెనక్కి నెట్టాడు దానితో అనుకి కోపం వచ్చి.

అను : జయరాజ్ ఎంత దేర్యం ఉంటే మా నాన్న మీద చెయ్ వేస్తావ్ ఈ ప్రాజెక్ట్ నేను సంపాదించింది మేము సిగ్గులేకుండా పడి తింటున్నాం అన్నావ్ కదా మరి నీ సిగ్గుకేమైంది ఒకరి కష్టం నువ్వు దోచుకున్నావ్ కదా, ఇంకా సిగ్గులేకుండా మాట్లాడుతున్నావ్ నీకంటే కుక్కలే నయ్యం.

పవిత్ర : ఏయ్ అనురాధ ఎంత పొగరు, నా ముందే నా మనవాడ్ని తిడుతున్నావ్ ఒళ్ళు కోవెక్కి కొట్టుకుంటున్నావ్ నాకు ఎదురు తిరిగినందుకు నిన్ను రాజ్ ఇండస్ట్రీస్ నుంచి పేర్మినెంట్ గా తీసేస్తున్నాను, ఇక నీది కుక్క బతుకే నీకు ఎక్కడ జాబ్ వస్తుందో నేను చూస్తాను.

ఈలోగా అను ని కొట్టడానికి జయరాజ్ ముందుకు వచ్చాడు అది నేను గమనించి వీడికి ఇవ్వాళ నా చేతిలో మూడింది అని ముందుకు వెళ్ళబోయే అంతలో అను వాళ్ళ నాన్న జయరాజ్ ని పట్టుకున్నాడు, జయరాజ్ గిరిరాజ్ ని లాగి చెంప మీద ఒక్కటి ఇచ్చాడు.

అను : "నాన్నా" అని ఏడ్చుకుంటూ దెగ్గరికి వెళ్ళింది.

జయరాజ్ : ఏయ్ ఎవరక్కడ ఈ చెత్తని బైటికి ఈడ్చేయండి.

ఇద్దరు గార్డ్స్ ముందుకి వచ్చారు అను భయపడింది.
అను : నాన్న, విక్రమ్ పదండి వెళ్ళిపోదాం ఇంక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు.

నేను అలాగే అని అను వాళ్ళ నాన్నని పైకి లేపి బయటికి వెళదామని వెనక్కి తిరిగాము ఈ లోగ అను మీద గార్డ్ చెయ్యి పడబోయింది అంతే, గిరి రాజ్ ని పట్టుకునే నా కుడి కాలితో వెనక్కి వాడి సెంటర్ లో తగిలేటట్టు తన్నాను అంతే వాడు మళ్ళీ లేవలేదు ఇది చూసి ఇంకొకడు నా ముందికి వచ్చాడు వాడ్ని దవడ మీద ఒక్కటి పీకాను, వాడి పళ్ళు ఉడిపోయాయి కింద పడ్డాడు మళ్ళీ లేవలేదు.

జరిగిందంతా చూసి అను ఇంకా వాళ్ళ నాన్న కళ్ళలో ఆనందం చూసాను, అను కళ్ళలో ఆనందం చూద్దామని ఇంకా వస్తే కొడదాం అని చూస్తున్న కానీ ఎవరు ముందుకు రావట్లేదు అది చూసి జయరాజ్ ముందుకు దూకాడు, నేను కూడా వాళ్ళకి వీళ్ళకి కాదు వీడికి పడాలి ఒక దెబ్బ అని కాలు ఎత్తి గుండె మీద తన్నాను అంతే పడ్డాడు, లేవలేదు వీడ్ని నేను అంత గట్టిగా తన్నలేదే అనుకుని వాడ్ని కాలితో వెళ్లికల తిప్పాను ఊపిరి ఆగిపోయినట్టుంది వాడిలో చలనం లేదు ఎందుకో వదిలేయబుద్ధి కాలేదు అందరి కళ్ళలో టెన్షన్, అను కళ్ళలో భయం ఇప్పుడు అను భయపడితే తెరుకోలేదు తనని బాదించటం ఇష్టం లేక వాడి గుండె మీద తన్ని నట్టు తన్ని అలాగే ఒత్తి పట్టుకున్నాను మూడవ సెకండ్ కి గట్టిగ ఊపిరి పీలుస్తూ పక్కకి పడిపోయాడు వెధవ.

మేము కట్టు బట్టల తో బైటికి వచ్చేసాం అందరూ ఇంకా షాక్ లోనే ఉన్నారు అను వాళ్ళ నాన్న తనకి జరిగిన అవమానానికి, అను వాళ్ళ అమ్మ లగ్జరియస్ లైఫ్ వదిలేసి రాలేక అక్కడ ఉండలేక భాధ, రేపట్నుంచి ఎలా అన్న భయంతో, అను నేను వాళ్ళని కొట్టిన విధానానికి నన్ను చూస్తూనే షాక్ లో బైటికి వస్తుంది నేను తనని చూసి నవ్వుతూ తన కళ్ళలోకి చూస్తూ తన చెయ్యి పట్టుకుని బయటకి నడిచాము కట్టుబట్టలతో.
Like Reply
Super update...........
Like Reply
yourock yourock yourock yourock yourock yourock yourock
[+] 2 users Like Naga raj's post
Like Reply
clps clps clps clps clps clps clps clps
Like Reply
Super broo
Like Reply
thanks thanks thanks thanks thanks thanks thanks
Like Reply
happy happy happy happy happy happy happy happy
Like Reply
Bro.. Eragadeesaru update ni.. Inka konchem pedda update evvandi bro.. All the best..
Like Reply
Update super
Like Reply
super update
[+] 1 user Likes Happysex18's post
Like Reply
Nice update
Like Reply
Adhiripoyindhi andi update...
Pallavi ni silent lo pettaru enti...intha godava adhi lekunda bagolaaa....adhi vachi kotha twists emi ivvadu ga...???????
Eagerly waiting for the next update....??
Like Reply
నైస్ అప్డేట్
Like Reply
Excellent update
Like Reply
Update super
Like Reply
super update echaru bro
Like Reply
yourock yourock yourock
Like Reply
clps Nice update happy
Like Reply
Excellent
Like Reply




Users browsing this thread: 88 Guest(s)