Thread Rating:
  • 28 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Vc
Chala chala bagundi story Vikram ento telisa time dagara lo ne undi adi thana amma Sandhya vallane Sandhya undi unte chala bagundadi but emi cheyalemu ippudu
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
nice update bro... thank you very much
Like Reply
super update....
మీ

వెంకట ... కిరణ్

All images are downloaded from Internet, the credit goes to owner. For any concerns please let me know to delete the same.

Like Reply
(20-03-2022, 02:23 PM)Sudharsangandodi Wrote: Super twist waiting for next update
Like Reply
పూజ వెంటనే కార్ తీస్కుని బైల్దేరింది కాల్ ట్రై చేస్తూ అటు మానస కూడా ట్రై చేస్తూ ఇద్దరు ఒకేసారి చేయడం వాళ్ళ ఎంగేజ్ వస్తుంది, ఈలోగా సునిల్ కాల్ చేసి "పూజ నీకు లొకేషన్ పంపించాను నేను కూడా బైలుదేరుతున్నాను" అన్నాడు.

పూజ : మీరు ఉండండి నాన్న ముందు నేను వెళ్లి కంఫర్మ్ చేసుకుంటాను అని కాల్ కట్ చేసింది.

2గంటల డ్రైవింగ్ తర్వాత లొకేషన్ కి వెళ్లి డైరెక్ట్ గా మానసకి కాల్ చేసింది.

మానస : హలో పూజ గారు ఎక్కడ ఉన్నారు.

పూజ : నేను మీరు ఉన్న లొకేషన్ లోనే ఉన్నాను మీ కాల్ ట్రేస్ చేశాను, ఇక్కడ అమూల్ షాప్ ముందు ఉన్నాను.

మానస : 10mins వచ్చేస్తున్నాను.

"రాజు వచ్చింది సునిల్ కాదు ఎవరో పూజ మనము ఎవ్వర్నీ నమ్మలేము నువ్వు ఇక్కడే దూరం నుండి గమనిస్తూ ఉండు నేను వెళ్లి కలిసి వస్తాను" అని బయల్దేరింది, ఒక 5మీటర్ ల దూరం లో రాజు ఫాలో అవ్వతు ఉన్నాడు.

మానస : హలో పూజ గారు ఎక్కడ ఉన్నారు?

పూజ : అమూల్ షాప్ ఎదురుగా రోల్స్ రొయస్ కార్ లో ఉన్నాను. నేను బైటికి రాలేను కార్ డోర్ తీసే ఉంది వచ్చేయండి.

మానస వెళ్లి కార్ లో కూర్చుంది.

పూజ : సారీ రికగనిస్డ్ పర్సన్ ని కదా ప్రైవసీ ఇష్యూస్.

మానస: ఓకే డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తాను నేను మిమ్మల్ని నమ్మలేను సునిల్ గారి తో మాత్రమే మాట్లాడతాను.

పూజ : "భయపడకండి నేను సునిల్ గారి కూతుర్ని" అని ఫోటో వాల్పేపర్ చూపించింది.

మానస : సారీ మా అనుభవాలు అలాంటివి.

పూజ : అర్ధమవుతుంది.

మానస ఇప్పటి వరకు జరిగింది అంత క్లియర్ గా కాకుండా పూజ కి ఎంత వరకు చెప్పాలో అంతవరకే చెప్పింది.

పూజ : మానస మొత్తం చెప్పట్లేదాన్న విషయం పూజకి అర్ధమైంది.
"మేము ఆదిత్య గారిని కలవొచ్చా?"

మానస : 3 రోజుల్లో ఇదే ఏరియా లో కేర్ హాస్పిటల్ ముందు కలుస్తాడు.

పూజ : అలాగే ఒకసారి ఆదిత్య గారి ఫోటో ఉంటే నాకు సెండ్ చేస్తారా?

మానస : ఓకే అని ఫోటో సెండ్ చేసింది.
ఫోటో చుసిన పూజ కళ్ళలో మెరుపు మానస గమనించింది. అందుకే
"పూజ ఆదిత్య కి పెళ్లి అయ్యింది" అంది.

పూజ: వెంటనే తెరుకొని" అలా ఎం లేదు మా బాస్ ని ఓ రెండు నిముషాలు చూసుకోకూడదా ఏంటి?" అని జోక్ చేసింది.

మానస : ఓకే బాయ్ పూజ గారు నేను వెళ్ళాలి. అని రాజు దెగ్గరికి వెళ్లి "రాజు అర్జెంటు గా వెళ్లి విక్రమ్ ని పిలుచుకుని రా ".

రాజు : ఇప్పటికిప్పుడు విక్రమ్ ఎక్కడ ఉన్నాడో ఏంటో.

మానస : ఒంటి గంట అవుతుంది వంట ఒండుతుంటాడు లేకపోతే లైబ్రరీ లో ఉంటాడు వెళ్లి పిలుచుకురాపో.

రాజు : అలాగే లే వెళుతున్న అరవకు అని వెళ్ళాడు.

చిన్నా : ఇవ్వాల అను మధ్యనమే వస్తానంది, పోయిన వారం మష్రూమ్ కర్రీ చేస్తే ఎక్కువగా తినింది అని మష్రూమ్ కర్రీ వండుతున్నాడు.

కూర సగం లో ఉండగా రాజు వచ్చాడు.
చిన్నా : ఎందుకోచ్చావ్?

రాజు : మానస నిన్ను అర్జెంటు గా రమ్మంది.

చిన్నా : స్టవ్ మీద కూరని చూస్తూ "ఇప్పుడు కాదు గంట లో నేనే మీ ఇంటికి వస్తాను నువ్వు వెళ్ళు."

రాజు వెళ్ళిపోయాడు.
అన్నం కూర వండేసి చిన్నగా రాజు ఇంటికి వెళ్ళాడు,
చిన్నా కోసం ఎదురుచూస్తున్న రాజు చిన్నా గేట్ దెగ్గర కనిపించగానే "విక్రమ్ మానస లోపల ఉంది వెళ్ళు నేను కూల్డ్రింక్స్ తీసుకొస్తాను అని బైటకి వెళ్ళాడు".

లోపలికి వెళ్ళగానే మానస పరిగెత్తుకుంటూ వచ్చి చిన్నా ని కౌగిలించుకుని "సక్సెస్" అంది.
చిన్నా మానస కళ్ల లోకి చూస్తూ "ఎం సక్సెస్" అన్నాడు.

మానస : ఒక కన్ను ఎగరేస్తూ లోపలికి వెళ్లి మంచం మీద కూర్చుని "ముందు నీకోసం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పెడుతున్నాయి వచ్చి వత్తు". అని కాళ్ళు చాపించింది.

చిన్నా : చిన్నగా వెళ్లి తన కాళ్ళను వొళ్ళోకి తీస్కుని వత్తసాగాను.

మానస : పూజ కి కాల్ చేయడం నుంచి తనని కలిసి మాట్లాడడం వరకు మొత్తం పూస గుచ్చినట్టు చెప్పింది.

చిన్నగా తన కాళ్ళ మీద పడుకుని "హ్మ్మ్ " అన్నాను నెక్స్ట్ ఎంటా అన్నట్టు.
నాతల మీద చెయ్యి వేసి నిమురుతూ "3రోజుల తరువాత కేర్ హాస్పిటల్ ముందు కలుస్తాడు అని చెప్పాను".
ఎందుకో తన తొడల మీద పడుకుని తల నిమిరించుకుంటుంటే నిద్ర వచ్చేసింది, నిద్ర మత్తులో "హ్మ్మ్ " అంటూ నిద్రపోయాను.

కళ్ళు తెరిచి చూసే సరికి ఇంకా మానస కాళ్ళ మీదే ఉన్నాను తను నా తల నిమురుతూ సీరియస్ గా ఏదో బుక్ చదువుతుంది.
చాలా రోజుల తరువాత ప్రశాంతం గా నిద్రపట్టింది.

చిన్నగా లేచి "లేపొచ్చు కదే" అన్నాను.

మానస : ఇప్పుడు నువ్వు లేచి మీ ఆవిడకి అన్నం వడ్డీంచాల ఇంకొంచెం సేపు పడుకో.

చిన్నా : అవును కదా మర్చిపోయాను.

మానస : అవును రా మనము వెళ్లిపోతున్నాం కదా ఇక అనుని వదిలేస్తావా?

చిన్నా : నాకలాంటి ఉద్దేశాలు లేవు.

మానస : ఆహా! ఎంట్రోయ్ భార్య మీద ప్రేమ ఎక్కువైనట్టుంది.

చిన్నా : అలా ఎం లేదు.

మానస : లేదు రా నీ కళ్ళలో కనిపిస్తుంది.

చిన్నా : "అదేం కాదే" అని మొన్న జరిగిన డివోర్స్ పేపర్స్ మేటర్ చెప్పాను.

మానస : పర్లేదు పాప అందరిలా కాదు కొన్ని ఎత్తిక్స్ ఉన్నాయ్. మరి ఎం చేయాలనుకుంటున్నావు.

చిన్నా : ఇంకా ఏమనుకోలేదు ముందు సునిల్ని కలవని అప్పుడు చెప్తా ఎం చెయ్యలో .
"రాజు మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెట్టాడా?"

మానస : లేదు మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు కానీ ఇంతకముందున్నంత చనువు గా ఉండట్లేదు.

చిన్నా : కొంచెం టైం పడుతుంది లే.
సరే నేను వెళ్తాను ఇక. అని నుదిటి పై ముద్దు ఇచ్చి బైటికి వచ్చేసాను.

బైటికి వస్తుంటే కిచెన్ లోనుంచి రాజు అమ్మ బైటికి వచ్చి "విక్రమ్ తిని వెల్దు ఉండు అంది".

తనని చూసాను బులుగు చీరలో అంత కాస్టలీ కాదుకానీ తనకోసమె అన్నట్టు ఉంది. లోపల బ్రా కానీ కింద పాంటీ కానీ వెయ్యనట్టుంది తను నాముందుకి వస్తుంటే విచ్చలవిడిగా ఊగుతున్న ఆ పరవాలు చూసి నా కళ్ళకి ఏవి చూడాలో తెలియక కళ్ళు మూసుకున్నాను.

వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకుంది నాకు పైనుంచి కింద వరకు తాగులుతున్న మెత్తదనానికి కళ్ళు తెరిచాను, తన పేదలని నా పెదాల దెగ్గరికి తెచ్చి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ "తినే వెళ్ళాలి" అని ఆర్డర్ వేసింది. తను మాట్లాడిన ఆ రెండు మాటలికి తన నోట్లో ఉన్న గాలి నా నోట్లో కి వచ్చేసిందా అనిపించింది ఆ స్పర్శకి నాకు తెలీకుండానే తల ఉపాను, గట్టిగా నవ్వుతు తన పెద్ద దోసకాయల్ని ఇంకా గట్టిగా నాకు వత్తి వదిలి, పిర్రలుపుకుంటూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది వెనక నుంచి చూసి నవ్వుతు.

వెనక మానస వచ్చి వాటర్ బాటిల్ నీళ్ల ని నా తల మీద పోసింది నవ్వుతు.

చిన్నా : చూసావా?
మానస : మొత్తం, కొంచెం జాగ్రత్త గా ఉండు.
పక్కన ఇంకో బాటిల్ తీస్కుని మళ్ళీ పోస్కున్నాను, మానస అది చూసి నవ్వుతు లోపలికి వెళ్లిపోయింది.

భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోయాను ఇందాక రాజు వాళ్ళ అమ్మ తో జరిగిన దానిని గుర్తుచేస్కుంటూ.

అను : ఎక్కడికి వెళ్ళావ్?
చిన్నా : లైబ్రరీ కి.
అను : రేపు పెద్దావిడ బర్త్ డే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు.
చిన్నా : అలాగే.
పనులన్నీ అవ్వగొట్టి రూమ్ లోపలికి వెళ్ళాను అను బెడ్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంటుంది. మధ్యాహ్నం పడుకున్నా కదా నిద్ర రావట్లేదు అందుకే వెళ్లి గార్డెన్ లో పడుకుని చుక్కలు లెక్కపెడుతు ఉన్నాను, ఎప్పుడొచిందో అను.

అను : ఎం చేస్తున్నావ్?
లేచి కూర్చున్నాను.
చిన్నా : ఎం లేదు ఊరికే అలా నిద్ర రావట్లేదు.

నాకు ఒక మీటర్ దూరం లో కూర్చుని
అను : నీకు కష్టం గా లేదా?
చిన్నా : దేనికి?
అను : అదే జాబ్ లేదు కదా అందరు ఏదో ఒకటి సూటిపోటి మాటలు అంటూ ఉంటే నీకేం అనిపించట్లేదా?
చిన్నా : నాకు అలవాటైపోయాయి.
అను : ఎదేనా జాబ్ చూడన?
చిన్నా : నాకు ఇలా బానే ఉంది.
అను : కానీ నాకు బాలేదు.

అను నన్ను చూస్తుంది నేను తన కళ్ళలోకి చూస్తున్నాను ముందు తన కళ్ళలో కోపం ఉంది చిన్నగా అది మాయం అయ్యి దీనం గా అయ్యాయి, ఇద్దరం అలానే చూసుకుంటున్నాం.

ఈలోగా సుష్మ వచ్చి : "ఎం చేస్తున్నారు ఇక్కడ?" అంది.
దానికి అను లేచి వెళ్ళిపోయింది.
సుష్మ నా దెగ్గరికి వచ్చి నా కాలర్ పట్టుకుని "ఇంకోసారి నా కూతురికి దెగ్గరివ్వాలని చూస్తే బాగోదు" అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి పోయింది.

నేను మళ్ళీ చుక్కలు లెక్కపెడుతూ కూర్చున్నాను.
పొద్దున్నే లేచేసరికి ఇంకా గార్డెన్ లోనే ఉన్నాను మీద దుప్పటి ఉంది అను కప్పివుంటుంది అనుకున్నాను, అందరు హడావిడి గా తిరుగుతున్నది చూసి గాని గుర్తురాలేదు నాకు ఇవ్వాల ముసలదాని బర్త్ డే అని.

అన్ని డెకొరేషన్ వర్క్స్ జరుగుతున్నాయి రెడీ అవుదామని బాత్రూం కి వెళ్ళాను సబ్బు కనిపించలేదు పక్కన అను వాడిన సబ్బు ఇంకా తడిగానే ఉంది పట్టుకుని వొళ్ళంతా రుద్దుకున్నాను, ఎందుకో కింద చాలా పొడవు పెరిగినట్టనిపించింది, దాన్ని ఈ హైట్ లో చూడటం ఇదే మొదటి సారి, నా కామానికి దారి అను నె అనుకున్నాను.

రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి రాక్షసులంతా వెయిటింగ్ పవిత్ర కోసం.
అను నన్ను చూసి ఎందుకింత లేట్ అని సైగ చేసింది చిన్న స్మైల్ ఇచ్చాను, నా మొహం లో స్మైల్ చూడటం తను తొలిసారి అనుకుంట ఒకింత ఆశ్చర్యం గానె అటు తిరిగింది.

బర్త్ డే కి సురేష్ వచ్చాడు పద్మ పక్కన నిల్చొని ఉన్నాడు అను ని చూస్తూ వెకిలి నవ్వు నవ్వుతు, నాకు అది నచ్చలేదు.

పవిత్ర వచ్చింది అందరు గిఫ్ట్స్ ఇచ్చి విష్ చేసారు నేను కూడా హ్యాపీ బర్త్ డే చెప్పి "అమ్మమ్మ గారు నాకు ఒక రెండున్నర లక్షలు కావాలి అన్నాను" అందరు ఒక్కసారిగా షాక్ లో నన్ను చూసారు, హాల్ వాతావరణం వేడెక్కిపోయింది.

జయరాజ్ : కోపంగా "అందరు గిఫ్ట్స్ ఇచ్చి విష్ చేస్తుంటే నువ్వు గిఫ్ట్ కూడా ఇవ్వకుండా ఇంకా ఎదురు రెండున్నర లక్షలు కావాలా?"

"నువ్వు ఎందుకు పనికి రాని వాడివాని ఒక్క సారి గుర్తు చేస్తే సరిపోదా రోజు చెప్పాలా" అని పద్మ వాళ్ళ అన్నయకి వంత పాడింది.

నేనవేమి పట్టించుకోకుండా : తను మీ చినప్పటినుంచి ఇదే ఇంట్లో పని చేసింది ఇపుడు హాస్పిటల్ లో ఉంది తన సర్జరీ కి ఆ డబులు అవసరం.

అను : నానమ్మ తనకి హెల్ప్ చేద్దాం ప్లీజ్ ఎవరో ఒకరు నిలబడాలి కదా.

నాకు అను సపోర్ట్ ఇచ్చేసరికి నా ఆనందానికి అవధులు లేవు.

పవిత్ర : "ఏయ్ గిరి నీ కూతుర్ని అదుపులో పెట్టుకో" అని కోపంగా అక్కన్నుంచి వెళ్లిపోయింది.

అందరూ మమ్మల్ని చూస్తూ పార్టీ మూడ్ మొత్తం స్పాయిల్ చేసారు అని గోనుక్కుంటూ వెళ్లిపోయారు.

సురేష్ వచ్చి : "అను చూసావా ఇలాంటి పనికిరాని వాడితో తిరుగితే ఇలానే అయిపోతావ్ వీడ్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత బెటర్, భయపడకు నీకు నేను ఉన్నాను నీ అందానికి తగ్గ ఇంపార్టెన్స్ నీకు ఇస్తాను కదా" అని అనుని కింద నుంచి మీద దాకా చూసాడు.

ఇవ్వాల వీడికి మూడింది ఇదే వీడికి ఆఖరి రోజు అని నేను ఫిక్స్ అయ్యాను. అను కోపం గా అక్కన్నుంచి వెళ్ళిపోయింది.

నేను బైటికి వచ్చాను అను నా దెగ్గరికి వచ్చి " విక్రమ్ నా జీతం మొత్తం రాగానే అమ్మ లగేసుకుంటుంది, నాకంటూ నా దెగ్గర మిగిలింది ఈ ఇరవై వేలు మాత్రమే దేనికైనా ఉపయోగ పడొచ్చు ఉంచు, నాకు హెల్ప్ చేసేవరెవరు లేరు" అని అంది.

తనని కౌగిలించుకోవాలని ముందుకు వెళ్ళాను అది గమనించి అను చెయ్యి ఎత్తింది నేను ఆగిపోయాను.

తెల్లారింది, వెళ్లి హాస్పిటల్ ముందు చైర్ లో కూర్చున్నాను, ఈలోగా ఒక పెద్దాయన నా పక్కన కూర్చున్నాడు తన చెయ్యి చూసాను రో్లెక్స్ వాచ్ ఉంది, అబ్బో ఇది పెద్ద చెయ్యి అనుకున్నాను.

సునిల్ : హాయ్ విక్రమాదిత్య నేను సునిల్ .

చిన్నా : హాయ్ సార్.

సునిల్ : ప్లీజ్ సార్ అనకు అంకుల్ అని పిలువు పైపెచ్చు మీరు మా బాస్.
కంపెనీ ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు.

చిన్నా : దానికి నాకింకా అర్హత లేదు సర్టిఫికెట్స్ లేవు అందులో నేను సంపాదించిన ఏ ఒక్క రూపాయి నాది కాదు.

సునిల్ : అలా అనకు ఆదిత్య నేను కంపెనీ పెట్టినవాన్ని ఇప్పుడు చూస్కుంటే నేను కూడా సరిపోను, దానికి కావాల్సింది స్టామినా అది నీలో నాకు టన్నుల కొద్దీ కనిపిస్తుంది వెంటనే వెళ్ళిపోదాం పద అక్కడ సింహాసనం నీకోసం ఎదురు చూస్తుంది.

చిన్నా : ఒక సారి అను గురించి ఆలోచించాను వెంటనే "సారీ నేను రాలేను ఇక్కడ చాలా పనులు మిగిలిపోయాయి కానీ నా తరపున ఒక రిక్వెస్ట్." అన్నాను.

సునిల్ : విసిరేయ్ ఆదిత్య.

చిన్నా : ఇక్కడ నా ప్రాణం మానస, తను నాకు అమ్మ తో సమానం తనని మరియు నా ఫ్రెండ్ రాజు అండ్ వాళ్ళ అమ్మ వీళ్ళు నా ఆప్తులు జాగ్రత్తగా చూస్కోండి.

సునిల్ : అలాగే ఆదిత్య మిగతాది నేను చూసుకుంటాను, అలాగే జరిగింది మొత్తం తెలుసుకున్నాను ఆ రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళని లేపేయ్యమంటావా?

చిన్నా : లేదు అవన్నీ నేను చూసుకుంటాను.
మీకు RAVEN కంపెనీ వాళ్ళ గురించి తెలుసా?

సునీల్ : అదో చిన్న కంపెనీ ఎందుకు?

చిన్నా : లేదు గ్రీన్ లోటస్ తో ఏదో కాంట్రాక్టు ఓకే అయిందని విన్నాను.

సునీల్ : అదో బుడ్డ కాంట్రాక్టు JANDHAN కంపెనీ వాళ్ళు రికమెండ్ చేసారని ఇచ్చాను.

చిన్నా : ఆ కాంట్రాక్టు కాన్సల్ చెయ్యగలరా.

సునీల్ : కాన్సల్ అయిపోయి 14 15 16 సెకండ్లు దాటిపోయింది అన్నాడు నవ్వుతు, రేపు పొద్దున్నే ఆఫీషియల్ గా ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుంది.

చిన్నా : థాంక్ యూ.

సునీల్ : జస్ట్ ఆర్డర్ వెయ్యండి అంతే.

"విక్రమ్ మీరు కంపెనీ వదంటున్నారు?"

చిన్నా : లేదు నేను ఇప్పుడు ఒకేసారి వెలుగులోకి రాలేను కొన్ని రోజులు ఇలానే ఉంటాను ఈ విషయం ఎవ్వరికి చేప్పొద్దు.

సునీల్ : లేదు ఈ విషయం నీకు నాకు నా కూతురు పూజ మన ముగ్గురి మధ్యనే ఉంటుంది.

చిన్నా : సంతోషం.

సునీల్ : ఒక కార్డు ఇస్తూ " ఇది మీ పాకెట్ మనీ లాగా అనుకోండి డబ్బులు అయిపోగానే మళ్ళీ నింపుతాను".

చిన్నా : ఆలోచిస్తూ తీసుకున్నాను "ఎంత ఉన్నాయి".

సునీల్ : 1000 కోట్లు చాలవంటే చెప్పండి ఇంకో వెయ్యి కోట్లు వేస్తాను.

అప్పటివరకు కార్డు పట్టుకుని తిప్పుతూ చూస్తున్న నాకు ఒక్కసారిగా వెయ్యి కోట్లు అనగానే కార్డు బరువెక్కింది. (దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది).


Like Reply
Super update
[+] 1 user Likes svsramu's post
Like Reply
Inka vallaki dabidi bidide anamata super update
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
Superb update  yourock yourock yourock
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Woow thrilling ga undi update chala chinnaga anipinchindi super update
[+] 2 users Like narendhra89's post
Like Reply
Nice update super kekaaa update Chala bagundhi excellent update
[+] 1 user Likes mahi's post
Like Reply
Super update
Like Reply
Super
Like Reply
Update adhiripoyindhi andi....inka mana Vikram aata modalettinattena????
[+] 1 user Likes Thorlove's post
Like Reply
వండర్ఫుల్ అప్డేట్... అను యొక్క సంఘర్షణ చాలా బాగుంది... Really Anu had love on the hero... Really love it ....
Last lines r awesome yaar ..
Twist is highlight
Wonderful update ...
Waiting for wonderful update .. make sure give update very soon
[+] 4 users Like sez's post
Like Reply
Excellent and marvellous update
[+] 2 users Like utkrusta's post
Like Reply
సూపర్బ్..  Heart  clps
[+] 2 users Like DasuLucky's post
Like Reply
Card baruvekkindi haha... Regular updates evvandi kada bagundi
[+] 2 users Like Chinna 9993's post
Like Reply
అబ్బబ్బా...సూపరో...సూపర్...సార్...చాలా...చాలా...బాగా...రాస్తున్ళారు తరువాత...ఏం...జరుగుతుందో.టెంక్స్న్...టెంక్స్న...గా వుంది
ఇంకనుంచైనా...రోజుకీ....ఒక...అప్డేటైనా...ఇవ్వండి...
Plz plz plz plz plz plz plz
[+] 3 users Like Gollu gangunaidu's post
Like Reply
మాకు కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది.

కథ కొంచెం స్పీడ్ గా వెళ్తుందని అనిపించింది. అయినా చాలా బాగా రాస్తున్నారు.

సూపర్బ్ నెరేషన్
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
[+] 5 users Like The Prince's post
Like Reply
Super update
[+] 2 users Like Madhu's post
Like Reply




Users browsing this thread: 38 Guest(s)