21-03-2022, 03:49 PM
nuvvu super bro. nice writing in telugu..
(21-03-2022, 04:33 PM)k3vv3 Wrote: మిత్రమా,
ఆరంభం చాలా చక్కగా ఉంది. వివరణలు, వర్ణనలు బాగున్నాయి.
కాని ఒక చిన్న సూచన: ఈ భాష చూస్తే గూగుల్ ట్రాన్స్ లేట్ చేసినట్లు అనిపిస్తోంది, కర్త కర్మ క్రియలతో సంబంధం లేకుండా!
మీకు బాధ కలిగిస్తే క్షంతవ్యున్ని.
(21-03-2022, 04:52 PM)az496511 Wrote: మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ వాడకుండా మీ సొంతమాటలలో వాటిని తర్జుమా చేస్తే బాగుంటుంది.
(21-03-2022, 06:49 PM)stories1968 Wrote: నేను రచయత ను కాను డబ్బింగ్ బాగుంది అని ట్రాన్స్యూలేట్ చేస్తున్నాను నాకీ అంతా సమయం కూడా లేదు మిత్రమా
(22-03-2022, 09:12 PM)ramd420 Wrote: బాగుంది, వీలైతే ముక్కలు ముక్కలుగా కాకుండా ఒక్కొ భాగం గా పోస్ట్ చేయండి