26-05-2022, 06:35 AM
Update epudu bro
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
|
26-05-2022, 06:35 AM
Update epudu bro
26-05-2022, 08:25 PM
Waiting for update.
26-05-2022, 09:10 PM
Awaiting for update
27-05-2022, 03:24 PM
Mahesh gaaru mammalini update tho kanikarinchandi bro
27-05-2022, 04:16 PM
Update Please
27-05-2022, 04:51 PM
Awaiting update
29-05-2022, 08:04 PM
Awaiting for your update sir
29-05-2022, 11:39 PM
Up date bro
30-05-2022, 02:13 AM
Update please
30-05-2022, 10:13 AM
emindi bro.... hope everything fine at your end... if possible give update
30-05-2022, 11:42 PM
Update bro
31-05-2022, 05:58 AM
Sir update plz sir
31-05-2022, 05:48 PM
Please update bro
31-05-2022, 09:45 PM
Update please
01-06-2022, 11:47 AM
Busy ga unte just update eppudu istaroo cheppandi chaalu bro
01-06-2022, 11:16 PM
Update bro
02-06-2022, 06:18 PM
Update epuudu bro
03-06-2022, 12:17 PM
చెల్లెళ్లు : హెడ్ మిస్ట్రెస్ దేవతా ...... లాస్ట్ పీరియడ్ ఎవరిది ? - ఆ అదృష్టం ఏ క్లాస్ సొంతం .......
దేవత : సంతోషమైన నవ్వుతో ...... LKG క్లాస్ బుజ్జిచెల్లెళ్ళూ ...... చెల్లెళ్లు - అక్కయ్య : లవ్లీ - బ్యూటిఫుల్ ...... బుజ్జి చిన్నారుల అదృష్టం అన్నమాట , హెడ్ మిస్ట్రెస్ దేవతా ..... ఏవైనా బుక్స్ పట్టుకోవాలా ? అంటూ వినయంతో మాట్లాడారు . దేవత : ఆస్కార్ యాక్టింగ్ మిమ్మల్నీ మిమ్మల్నీ అంటూ పరిగెత్తిస్తూ బయటకువెళ్లారు . అటువైపుగా వెళుతున్న టీచర్స్ - స్టూడెంట్స్ చూసి నవ్వుకున్నారు . బుజ్జి స్టూడెంట్స్ అయితే హెడ్ మిస్ట్రెస్ హెడ్ మిస్ట్రెస్ అంటూ పరుగులు తీశారు . దేవత : స్టూడెంట్స్ స్టూడెంట్స్ అంటూ ఆపి పిలిచారు - నేనంటే భయమా అని అడిగారు . స్టూడెంట్స్ : ఒకరినొకరు చూసుకుని , నో నో నో హెడ్ మిస్ట్రెస్ ...... దేవత : మరి ఎందుకు పరిగెత్తుతున్నారు . స్టూడెంట్స్ : నవ్వుతున్నారు . దేవత : బుజ్జి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లి , నేనూ .... మీ ఫ్రెండ్ నే సరేనా అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు , స్టూడెంట్స్ : థాంక్యూ హెడ్ మిస్ట్రెస్ ...... దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... , వీళ్ళను వాళ్ళ క్లాస్ వరకూ వదిలి వెళదాము . చెల్లెళ్లు : బుజ్జి స్టూడెంట్స్ ...... మీ ఫ్రెండ్ కదా హెడ్ మిస్ట్రెస్ చేతులను పట్టుకోండి ...... పట్టుకోండి పట్టుకోండి . భయపడుతూనే అందుకున్నారు . దేవత : సో స్వీట్ - ఎందుకు భయపడుతున్నారు రండి వెళదాము . బుజ్జి స్టూడెంట్స్ ఆనందాలకు అవధులే లేవు - ఆ దృశ్యం చూసిన మిగతా స్టూడెంట్స్ సంతోషంతో గుసగుసలాడుతూ వాళ్ళ వాళ్ళ క్లాస్సెస్ కు వెళ్లారు . దేవత ...... బజ్జు స్టూడెంట్స్ తోపాటు 2nd క్లాస్ లోకి వెళ్లారు . గుడ్ మార్నింగ్ - గుడ్ ఆఫ్టర్ నూన్ హెడ్ మిస్ట్రెస్ అంటూ లేచి విష్ చేసారు , hi hi అన్నయ్యా ...... నో నో నో అంటూ బయటకువచ్చేసి వెనుకే వస్తున్న అక్కయ్యతోపాటు నవ్వుకున్నాను . స్టూడెంట్స్ : డబల్ కంగ్రాట్స్ మేడం ...... దేవత : థాంక్యూ థాంక్యూ ....... , నెక్స్ట్ ఏ క్లాస్ మీకు ? . స్టూడెంట్స్ : మాథ్స్ మేడం ...... మేడం అంటూ మాథ్స్ టీచర్ లోపలికివెళ్లారు . దేవత : Sorry సర్ ...... , టేక్ your క్లాస్ ...... అనిచెప్పి బయటకువచ్చేశారు . నేరుగా LKG క్లాస్ కు చేరుకున్నాము . అంతే సగం పిల్లలు ....... దేవతను - సగం పిల్లలు ..... చెల్లెళ్లను నన్ను చుట్టేశారు . చెల్లెళ్లు : బుజ్జిచెల్లెళ్ళూ - తమ్ముళ్లూ ...... అవార్డ్స్ మరియు హెడ్ మిస్ట్రెస్ అయినది మేము కాదు మన మేడం , ఇలా మమ్మల్ని హత్తుకుంటే హెడ్ మిస్ట్రెస్ కు కోపం వచ్చేస్తుంది . దేవత : లేదులే పిల్లలూ ...... అంటూ పిల్లలతోపాటువెళ్లి మధ్యలో కూర్చున్నారు . పిల్లలు : మేడం ..... మీరు హెడ్ మిస్ట్రెస్ అయ్యారు కాబట్టి కొన్ని క్లాస్సెస్ కు రావడం కుదరదు అని మాట్లాడుకుంటున్నారు - మా క్లాస్ కు రోజూలానే వస్తారు కదూ ...... అంటూ ముద్దుముద్దుగా మాట్లాడారు . దేవత : మీ క్లాస్ కు రాకపోతే నాకు తెగ బోర్ కొడుతుంది - క్లాస్సెస్ మరియు హెడ్ మిస్ట్రెస్ డ్యూటీస్ రెండూ ఈక్వల్ గా ప్లాన్ చేస్తాను సరేనా ....... థాంక్యూ థాంక్యూ మేడం ...... ఆ క్లాస్ అంతా సంతోషాలే సంతోషాలు - లంచ్ బెల్ కొట్టడంతో ...... పిల్లలూ కడుపునిండా తినాలి అనిచెప్పి ఆఫీస్ రూమ్ చేరుకున్నారు . దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... ఇక నుండీ లంచ్ బెల్ - లాంగ్ బెల్ తరువాత నేరుగా ఇంటికి వెళ్లడం కుదరదేమో ....... అక్కయ్య : అక్కయ్యా ...... చెల్లెళ్లకు ఎప్పుడో తెలిసిపోయింది చూడండి బామ్మకు మెసేజ్ కూడా పెట్టారు . " చెల్లెళ్లు : బామ్మలూ ...... ఇప్పుడు దేవత ..... హెడ్ మిస్ట్రెస్ కాబట్టి రావడానికి ఆలస్యం అవుతుంది - మీరు తినెయ్యండి లవ్ యు " " మీరు తినకుండా మేము తినగలమా తల్లులూ ...... , ఈరోజు రెండు సంతోషాలకు గానూ ...... స్పెషల్ లంచ్ , పాయసం & బిరియానీ ..... మీ దేవతను - అక్కయ్యను వదిలి మీ అన్నయ్యలను పిలుచుకుని వచ్చెయ్యండి " " చెల్లెళ్లు : Wow స్వీట్ & స్పైసి ...... నోరూరిపోతోంది , దేవత - అక్కయ్యను వదిలి అన్నయ్య రారు కాబట్టి ఆఫీస్ వర్క్ త్వరగా ఫినిష్ చేసేలా తొందరపెట్టి వచ్చేస్తాము బామ్మలూ ...... లవ్ యు " " లవ్ యు టూ ...... వెయిటింగ్ ...... " . బుజ్జిచెల్లెళ్ళూ ....... అంటూ తియ్యనైనకోపంతో చూస్తున్నారు దేవత ..... చెల్లెళ్లు : బిరియానీ కదా టెంప్ట్ అయిపోయాము - బిరియానీ అని మెసేజ్ చదవగానే మీరు పెదాలు తడుముకోవడం చూసాములే ...... దేవత : లేదు లేదు లేదు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు - 5 మినిట్స్ బుజ్జిచెల్లెళ్ళూ ...... వెళ్లిపోదాము . అయినా మీ అన్నయ్య ..... మమ్మల్ని వదిలి వెల్లరా ? . చెల్లెళ్లు : మీకు తెలియదా దేవతా ...... దేవత : తెలుసు తెలుసు ...... లవ్ యు హీరో ...... యాహూ యాహూ ...... దేవత లవ్ యు చెప్పి నవ్వుతున్నారు అంటూ చెల్లెళ్లతోపాటు ఆఫీస్ రూంలోనే డాన్స్ చేస్తున్నాను . దేవత : అల్లరి మొదలెట్టేసాడు - ఆఫీస్ రూంలోనే ...... అంటూ అక్కయ్యతోపాటు సంతోషంతో నవ్వుకున్నారు . Finished పదండి అంటూ బయటకు నడిచారు . వస్తూ వెళుతున్న టీచర్స్ - స్టూడెంట్స్ విషెస్ కు మురిసిపోతున్నారు . హెడ్ మిస్ట్రెస్ హెడ్ మిస్ట్రెస్ మేడం గారూ ..... దేవత : మీరుకూడానా రాజేశ్వరీ ...... రాజేశ్వరి గారు : నవ్వుకుని , అవంతికా ...... కాలేజ్ బయట మొత్తం మీడియా మరియు స్వచ్చంద సంస్థలు ....... , సాయంత్రం లాంగ్ బెల్ కొట్టేంతవరకూ సంతోషంతో వెయిట్ చెయ్యడానికి రెడీ అయిపోయారు . దేవత : చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ...... మనవలన అంతమంది ఇబ్బందిపడకూడదు పదండి ...... రాజేశ్వరి అంటీ ...... మల్లీశ్వరి అంటీని కూడా పిలవండి . రాజేశ్వరి గారు : కంగారుపడాల్సిన అవసరమే లేదు హీరో ...... , కమిషనర్ సర్ ఎప్పుడో సెక్యూరిటీ అలర్ట్ చేసేసారు , ఈ హ్యాపీ నెస్ చల్లారేవరకూ మీ చుట్టూ లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు అదిగో వచ్చేసారు . చెల్లెళ్లు : లవ్ యు డాడీ - అంకుల్ ...... దేవత సంతోషంతో అక్కయ్య - చెల్లెళ్ళ చేతులను అందుకున్నారు - హలో హీరో గారూ ....... మా ముందు ఉండి ప్రొటెక్షన్ ఇవ్వాలి . లవ్ టు లవ్ టు మేడం అంటూ తమ్ముడితోపాటు దేవత - అక్కయ్యల ముందు నిలబడ్డాము , మా చుట్టూ లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లతో మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాము . దేవత : మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్నందుకు sorry - కాలేజ్ టైం ...... you have 30 మినిట్స్ టైం ....... మీడియా : నో నో నో మేడం మీరు sorry చెప్పకండి - అనౌన్స్ చేసిన నిమిషాల్లోనే అనాధ శరణాలయాలకు అమౌంట్ అందించారు - మీలాంటి గొప్పవాళ్లకోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తాము - హెడ్ మిస్ట్రెస్ గా బాధ్యతలు తీసుకున్నారని తెలిసింది ఆ అభినందనలు తెలపడానికి వచ్చాము - కంగ్రాట్స్ కంగ్రాట్స్ మేడం ..... - మీరు హ్యాపీగా వెళ్లి ముందు లంచ్ చేసి డ్యూటీ చేసుకోండి - మీ లాంటి మంచివాళ్లను ఇబ్బందిపెట్టినందుకు మేము sorry చెప్పుకోవాలి ప్లీజ్ ప్లీజ్ అంటూ దారిని వదిలారు . చెల్లెళ్లు : అమ్మో ...... ఎంతమంది ఉన్నారు అంటూ ఆశ్చర్యపోతున్నారు . మీడియా : స్టూడెంట్స్ ఇక్కడేమి చూసారు - మీరు ఇంటికి వెళతారేమోనని మేడం ఇంటి దగ్గర ఇంతకు రెట్టింపు వెయిట్ చేస్తున్నారు . చెల్లెళ్లు : మాఇల్లు ఎలా తెలిసింది ?. మీడియా : మీడియా స్టూడెంట్స్ ....... అంటూ గ్రేట్ గా చెప్పుకున్నారు . దేవత : థాంక్యూ చెప్పి బస్సులో క్వార్టర్స్ చేరుకున్నాము . చెల్లెళ్లు : మనం లంచ్ కు ఇక్కడికి వెళతామని తెలియనట్లుంది అందుకే ఇక్కడ ప్రశాంతంగా ఉంది దేవతా రండి బిరియానీ కుమ్మేద్దాము అంటూ ముగ్గురూ ..... మా చేతులను అందుకున్నారు - అంటీలూ ..... రండి అంటూ పిలుచుకునివెళ్లారు . పైకివెళ్లి బామ్మలూ - మమ్మీ ...... బిరియానీ బిరియానీ అంటూ కేకలువేస్తూ డోర్ తెరిచారు . సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ గిఫ్ట్స్ తో ఆహ్వానం పలికారు . చెల్లెళ్లు : దేవతతోపాటు మాకు కూడానా బామ్మలూ - మమ్మీ ....... బామ్మ : మీ దేవత ఈ ఘనత సాధించింది అంటే మీ అందరి ప్రేమ వల్లనే కదా తల్లులూ ...... చెల్లెళ్లు అందుకుని , ముందు అన్నయ్యల గిఫ్ట్ ఓపెన్ చేస్తాము - wow బ్రేస్ లెట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బామ్మలూ ..... అంటూనే నాచేతికి - తమ్ముడి చేతికి తొడిగారు . బామ్మ : మీ దేవత ....... బుజ్జిదేవుడికి తీసుకుంది కదా అందుకే పోటీగా మేమూ తీసుకున్నాము . చెల్లెళ్ళూ ...... మీరూ ఓపెన్ చెయ్యండి . చెల్లెళ్లు : మా అన్నయ్యలు ఓపెన్ చేస్తే మరింత హ్యాపీ ...... చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి ఓపెన్ చేసాము - బ్యూటిఫుల్ చైన్స్ ...... చెల్లెళ్ళూ వీటిని వేసుకుంటే మరింత ముద్దొచ్చేస్తారు . చెల్లెళ్లు : అయితే మీరే అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి వెనక్కు తిరిగారు . లవ్ టు చెల్లెళ్ళూ ....... బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చెల్లెళ్ళూ - బుజ్జిచెల్లెళ్ళూ - తల్లులూ ...... మీ అన్నయ్య అలంకరించినందుకేమో మరింత బ్యూటిఫుల్ ఉమ్మా ఉమ్మా ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . అక్కయ్యా - చెల్లీ ...... వాళ్ళు మాత్రమేనా మనం ఒకరొకరం ఓపెన్ చేసి చెల్లెళ్లు కుళ్ళుకునేలా చేద్దాము అంటూ బాక్సస్ ఓపెన్ చేసి పెదాలపై తియ్యదనంతో జ్యూవెలరీని ఒకరొకరు అలంకరించుకున్నారు . చెల్లెళ్లు : నిజమే మాకంటే బ్యూటిఫుల్ - మురిసిపోవడం అయిపోతే లంచ్ చేద్దాము. చూశావా చెల్లీ ...... ఎలా కుళ్ళుకుంటున్నారో అంటూ ముసిముసినవ్వులతో ఫ్రెష్ అయ్యివచ్చి డైనింగ్ టేబుల్ ఆక్రమించేశారు . చెల్లెళ్లు : బామ్మలూ ...... మరి దేవతకు , మేము - అన్నయ్య - అక్కయ్య ఇచ్చే గిఫ్ట్స్ ఎక్కడ ? . బామ్మలు : మా గిఫ్ట్స్ మేమిచ్చాము అలానే మీ గిఫ్ట్స్ మీరు సెలెక్ట్ చేసి ఇవ్వండి . ( కాలేజ్ వలన మీకు సమయం లేకపోతే మీ పెద్దమ్మను షాపింగ్ చెయ్యమనండి ) . చెల్లెళ్లు : గుడ్ ఐడియా బామ్మలూ ...... , బిరియానీ బిరియానీ ...... అంటూ ఒకరికొకరు వడ్డించుకుని మ్మ్మ్ మ్మ్మ్ అంటూ తృప్తిగా తిని చివరికి పాయసంతో ముగించాము . చెల్లెళ్లు : దేవతా ...... ఆలస్యం అవుతోందికదా అయితే పదండి వెళదాము . దేవత : లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ ...... కాలేజ్ చేరుకుని , ఫస్ట్ పీరియడ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు దేవత ...... చెల్లెళ్లు : అన్నయ్యా ...... షాప్ కు వెళ్లి షాపింగ్ చేసే సమయం మనదగ్గర లేదు కాబట్టి , ఆన్లైన్ షాపింగ్ చేద్దాము మనం ఇంటికి చేరేలోపు డెలివరీ ఇచ్చేస్తారు , ముందు మీరు సెలెక్ట్ చెయ్యండి . అక్కయ్య నవ్వుకుంటున్నారు . సెకండ్ పీరియడ్ చెల్లెళ్ళ క్లాస్ లాస్ట్ పీరియడ్ మా క్లాస్ ...... దేవతకు విషెస్ మరియు సంబరాలతోనే హ్యాపీగా గడిచిపోయాయి . లాంగ్ బెల్ కొట్టిన తరువాత ఆఫీస్ రూమ్ లో అర గంట వర్క్ చూసుకుని దేవత ...... అక్కయ్య చేతిని అందుకుని చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్లతో నేరుగా మీడియా ముందుకువెళ్లి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సంతోషంతో సమాధానాలిచ్చి వాళ్ళు తృప్తి చెందాకనే బస్సు ఎక్కారు . అప్పటికే బస్సులో ఉన్న బామ్మలు ...... సూపర్ అంటూ మురిసిపోతున్నారు . తల్లులూ ...... షాపింగ్ కు వెళదామా ? . చెల్లెళ్లు : నో నో నో ఇంటికి వెళదాము , ఇక్కడే ఇంతమంది జనాలు ఉంటే ఇక ఇంటి దగ్గర అభినందించడానికి ఎంతమంది ఉన్నారో వెంటనేచూడాలి . అక్కయ్య : బామ్మలూ ...... చెల్లెళ్లు - తమ్ముళ్లు ఎప్పుడో షాపింగ్ చేసేసారు వాళ్ళ సొంత డబ్బుతో , ఈపాటికి డెలివరీ రెడీగా ఉంటుంది . చెల్లెళ్లు : అంటీ ఫాస్ట్ ఫాస్ట్ అంటూ దేవతను చుట్టేశారు ఉత్సాహంతో ..... , దేవతా ..... అన్నయ్య గిఫ్ట్ ఏమో కానీ మాకు కూడా చూయించకుండా స్పెషల్ గా సెలెక్ట్ చేశారు - వెంటనే డిలీట్ చేసేసారు - ఇంటికి వెళ్లగానే చూడాలి . అక్కయ్య : అయితే నేను కూడా వెంటనే చూడాల్సిందే - ఫాస్ట్ ఫాస్ట్ అక్కయ్యా ..... దేవత : చెల్లికి హ్యాపీ అయితే నాకు డబల్ హ్యాపీ .....అవునవును ఫాస్ట్ ఫాస్ట్ అంటూ చెలెళ్ల బుగ్గలపై ముద్దులుపెట్టి నవ్వుకున్నారు . అందరితోపాటు ఎంజాయ్ చేస్తూ అక్కయ్య ఒడిలోకి చేరి నడుముపై ముద్దులుకురిపిస్తున్నాను . చెల్లెళ్లు wow wow ఎంతమంది జనాలు - మీడియా వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అనడంతో లేచి చూసి ఆనందిస్తున్నాను . ఏరియా మెయిన్ గేట్ నుండి దేవత ఇంటివరకూ మీడియా వెహికల్స్ మరియు క్రౌడ్ ........
03-06-2022, 12:17 PM
బస్సులో దేవత ఉంది అని తెలియగానే అందరూ చుట్టూ చేరారు . విశ్వ సర్ అక్కడకూడా సెక్యూరిటీ ఆఫీసర్లను అలర్ట్ చేసి ఉండటం వలన దేవత ..... అక్కయ్య చెల్లెళ్లతోపాటు కిందకుదిగి అభినందనలు అందుకున్నారు . మీడియాతో సావధానంగా మాట్లాడారు - ప్రజా సంఘాల కోరిక మేరకు సన్మానించుకోవడానికి డేట్స్ ఇచ్చారు .
మేమంతా వెనుక ఉండి ఆనందిస్తున్నాము . ఆ సంతోషాలలో సమయమే తెలియకుండా చీకటి పడిపోయింది . దేశానికే గర్వకారణమైన అవార్డ్స్ సాధించి - ప్రతీ పౌరుడూ సంతోషంతో గర్వపడేలా స్ఫూర్తినిచ్చిన దేవత సంతోషం మరియు అందరి సంతోషాల మధ్యన ఏరియాలో ఉన్న కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారన్న విషయం తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు . బామ్మలు : అమ్మో ...... దీని అభినందనలు ఏమోకానీ అప్పుడే 8 గంటలు అయిపోయింది - ఇంకా వంట కూడా మొదలుపెట్టలేదు - అందరూ వెళ్లిపోయారుకదా ఇక లోపలికి రండి లోపలికి రండి అంటూ చెల్లెళ్ళ చేతులను అందుకుని లోపలికి పిలుచుకునివెళ్లారు - ముందు మెయిన్ గేట్ మెయిన్ డోర్ క్లోజ్ చేసి లాక్ చూసేయ్యాలి ఇంకెవ్వరూ రాకుండా - ఉదయం అనగా మొదలైంది ఒకే ఒక బుక్ రాసి ఏదో వందల బుక్స్ రాసినట్లు అందరూ తెగ పొగిడేస్తున్నారు దీనిని ...... అక్కయ్య : బామ్మలూ ...... దేవతను ఏమీ అనకండి - కావాలంటే వంటలో మేముకూడా హెల్ప్ చేస్తాములే అంటూ దేవతను చుట్టేసి నవ్వుకుంటున్నారు . బామ్మ : మీ దేవతను ఒక్కమాట అంటే చాలు మీకు కోపం వచ్చేస్తుంది - పాపం పిల్లలకు ఆకలివేస్తోందేమోనని కోప్పడ్డాను అంతే ...... చెల్లెళ్లు : ఈ సంతోషంలో ఆకలే వెయ్యడం లేదులే బామ్మా ...... దేవత : లవ్ యు చెల్లీ - లవ్ యు సో మచ్ బుజ్జిచెల్లెళ్ళూ ...... అంటూ మురిసిపోతున్నారు . బామ్మ : మీరు కూడానా తల్లులూ ....... , అయితే సంతోషాలనే తినండి - వంట చేయాల్సిన అవసరం లేదన్నమాట ....... , మేమిద్దరం ఆన్లైన్ లో ఇష్టమైనవన్నీ ఆర్డర్ చూసుకుంటాము అంటూ లిస్ట్ చెప్పారు . బామ్మా బామ్మా బామ్మా ....... అంటూ చుట్టుముట్టారు - మ్మ్మ్ మ్మ్మ్ ..... మీరు లిస్ట్ చెబుతుంటే ఆకలి గుర్తుకొచ్చేసింది అంటూ ముద్దులు కురిపిస్తున్నారు . బామ్మ : అలా దారికి రండి - ఇదిగో వాటన్నింటినీ ఇక్కడే ప్రిపేర్ చేసేస్తాను అంటూ వంట గదివైపుకు నడిచారు . అంతలో కాలింగ్ బెల్ మ్రోగడంతో , అదిగో మళ్లీ వచ్చేసారు - ఈరోజంతా వదిలేలా లేరు ........ బామ్మా ...... నేను చూస్తాను అంటూ సంతోషంతో ఓపెన్ చేసాను . నన్ను గుర్తుపట్టారా మేడం అంటూ బామ్మ - దేవతవైపు ఒక వ్యక్తి మాట్లాడారు . బామ్మ : బాబూ ...... నిన్నెలా మరిచిపోతాము - ఏ క్షణంలో ఈ ఇంటిని చూయించావో కానీ అప్పటినుండీ ఆనందాలే ఆనందాలు లోపలికి రా బాబూ - బుజ్జిహీరో ...... ఈ ఇంటిని చూయించిన మధ్యవర్తి ...... అంకుల్ లోపలికిరండి . బామ్మ : న్యూస్ చూసి నువ్వూ అభినందించడానికి వచ్చావా ? . మధ్య వర్తి : లేదు మేడం ...... , ఎలాచెప్పాలో అర్థం కావడం లేదు . బామ్మ : పర్లేదు చెప్పు , ఏమిటి విషయం ....... ? . మధ్య వర్తి : ఏమిటంటే ఏమిటంటే ...... ఉన్నఫలంగా ఇంటిని ఖాళీ చెయ్యాలి మేడం ...... బామ్మ : బాధతో ఎందుకు బాబూ అని అడిగారు మా అందరినీ చూసి ..... మధ్య వర్తి : ఇంటి ఓనర్ ఎదురుగా ఉంటారని తెలుసుకదా మేడం - హాస్పిటల్ తోపాటు ఏదో బిజినెస్ మొదలెట్టారట పూర్తిగా లాస్ అయిపోయారు - వారి ఇంటితోపాటు ఈ ఇంటిని కూడా పోగొట్టుకున్నారు - ప్రస్తుత ఓనర్స్ వేరే ప్లాన్ లో ఉన్నారు అందుకే రాత్రికి రాత్రే ఖాళీ చేయించమని అన్నారు , sorry మేడం ఖాళీ చెయ్యక తప్పదు ....... దేవత : ఇప్పటికిప్పుడు అంటే ఎలా ..... ? , కనీసం ముందుగా తెలపనేలేదు . మధ్య వర్తి : ఏమో మేడం - కొత్త ఓనర్స్ ఖాళీ చేయించమని ఒత్తిడి చేస్తున్నారు . దేవత : కుదరదని చెప్పండి - మేము వేరే ఇల్లు చూసుకునేంతవరకూ ఖాళీ చేయమంటే చెయ్యము . మధ్య వర్తి : మేడం ...... మీరు ఆడిగినవెంటనే చూయించాను ఇప్పుడు వెంటనే ఖాళీ చేయాల్సిందే తప్పదు మేడం ...... , నేను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను కొత్త ఓనర్స్ సైకోల్లా ఉన్నారు ఉదయం ఖాళీ చేయిస్తాను అని చెప్పినా వినకుండా వార్నింగ్ ఇచ్చి పంపించారు అర్థం చేసుకోండి గంట తరువాత వస్తాను తాళాలు కలెక్ట్ చేసుకోవడానికి అనిచెప్పి వెళ్లిపోయారు . చెల్లెళ్లు : గంట కాదు నిమిషంలో వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పు ఆ సైకోలను ...... , యాహూ యాహూ ...... ఎంత ఆనందంగా ఉందో జింగి చక ఆయ్ జింగి చక ...... అంటూ వచ్చి నాకు ముద్దులు కురిపిస్తున్నారు . చెల్లెళ్ళూ ...... ష్ ష్ ష్ ...... చెల్లెళ్లు : Ok ok , అంటే మీరే బుజ్జి దేవుడని ఇప్పుడుకూడా తెలియకూడదా ? పో అన్నయ్యా అంటూ బుగ్గలపై కొరికేశారు . స్స్స్ స్స్స్ ....... దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... నిమిషంలో ఖాళీచేసి సామానులతో ఎక్కడికి వెళతాము ? . చెల్లెళ్లు : ఇంకెక్కడికి మన ఇంటికి ? . దేవత : బుజ్జి చెల్లెళ్ళూ ....... అక్కయ్య : అవునక్కయ్యా , వేరే ఇల్లు చూసుకునేంతవరకూ ....... తప్పదు . చెల్లెళ్లు : అయ్యో అక్కయ్యా - దేవతా ...... రండి రండి అంటూ చేతులను అందుకుని నావైపు కన్నుకొట్టి బయటకుపిలుచుకునివెళ్లారు , బామ్మలూ ...... ఫాలో అస్ ....... దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... సామానులు ? . చెల్లెళ్లు : వాటంతట అవే వస్తాయికానీ రండి అంటూ పెద్ద బిల్డింగ్ వైపుకు తీసుకెళ్లారు . దేవత - అక్కయ్య : బుజ్జిచెల్లెళ్ళూ - చెల్లెళ్ళూ ...... మన ఇల్లు అటువైపు , ఇటువైపు ఎక్కడికి తీసుకెళుతున్నారు . చెల్లెళ్లు : ఆ ఇల్లు మనది కాదు డాడీ - మమ్మీ వాళ్ళది , ఈ క్షణం నుండీ మన ఇల్లు ...... ఈ ఏరియా కే బిగ్గెస్ట్ బిల్డింగ్ అంటూ చిమ్మ చీకటిగా ఉన్న మెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్లారు , ఇదిగో తాళాలు మీరే ఓపెన్ చెయ్యండి . దేవత - అక్కయ్య ....... షాక్ లో ఉండిపోయారు . వెనుక నాతోపాటు నడుస్తున్న బామ్మలకు విషయం అర్థమైపోయి అమితమైన సంతోషంతో ముద్దులు కురిపిస్తున్నారు . చెల్లెళ్లు : దేవతా - అక్కయ్యా ....... దేవత - అక్కయ్య : What ? - what ? ...... చెల్లెళ్లు : అవును ఈ బిగ్గెస్ట్ బిల్డింగ్ మనదే , కావాలంటే చూడండి అంటూ మొబైల్ టార్చ్ వేసి నేమ్ బోర్డ్ చూయించారు . దేవత - అక్కయ్య : " దేవత - దేవకన్య - బుజ్జి దేవతల నిలయం " అంటూ ఒకరినొకరు మరింత షాక్ లో చూసుకున్నారు . చెల్లెళ్లు : ఇలాంటి సందర్భం వస్తుందేమోనని ముందే ఊహించి మీ బుజ్జిదేవుడు ........ బుజ్జిదేవుడు ...... ? అంటూ ఆతృతతో అడిగారు దేవత ...... చెల్లెళ్లు : అరే చెబుతున్నాము కదా దేవతా ...... , బుజ్జిదేవుడు అంటే చాలు ...... ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది దేవతకు - ఇలాంటి సందర్భం వస్తుందేమోనని ముందే ఊహించి తన దేవత ఎటువంటి ఇబ్బందీ పడకూడదని ఈ దేవాలయాన్ని మీకోసం తీసుకున్నారు . దేవత : అవునా బుజ్జిచెల్లెళ్ళూ ...... చెల్లెళ్లు : అంటే మీ బుజ్జిదేవుడిపై నమ్మకం లేదా ? . దేవత : నో నో నో అలాకాదు అంటూ నవ్వుకున్నారు - ఏదీ ఏదీ కీస్ ఏవీ అంటూ చెల్లెళ్ళ చేతిలోనుండి లాక్కున్నారు - లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ బుజ్జిదేవుడా అంటూ తాళాలకు ముద్దులవర్షం కురిపించారు - చెల్లీ ...... నీ చేతులతో ఓపెన్ చెయ్యి అంటూ ముద్దుపెట్టి అందించారు . అక్కయ్య : అప్పటివరకూ నావైపే ప్రాణం కంటే ఎక్కువగా చూస్తూ ఆనందబాస్పాలతో అందుకున్నారు - ఊహూ అక్కయ్యా ...... ఇద్దరమూ ..... వన్ మినిట్ అంటూ చెల్లెళ్లతోపాటు నన్నూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని చీకటిలోనే పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ....... అంటూ ముద్దులు కురిపించి ఆనందిస్తున్నారు - తమ్ముడూ ...... ఇదేనా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ...... బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ...... లవ్ యు సో మచ్ అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టారు . దేవత : బుజ్జిచెల్లెళ్లను ok బుజ్జిహీరోను ఎందుకు కౌగిలించుకున్నావు చెల్లీ ..... అవసరం లేదు రా అంటూ లాగేసారు - ఇక కౌగిలింతలన్నీ బుజ్జిదేవుడికి మాత్రమే ..... బామ్మ : ఇంకా అర్థం చేసుకోలేదు - అసలు చదివే డిగ్రీ పూర్తి చేశావా బుజ్జితల్లీ ..... దేవత : బామ్మా ....... బామ్మ : మరి నీ ప్రవర్తన అలా ఉంది మరి ....... , చీకటిలో పురుగు పుట్రా ఉంటాయి తొందరగా ఓపెన్ చేస్తే బుజ్జిదేవుడి దేవాలయంలోకి వెళదాము . దేవత : " బుజ్జిదేవుడి దేవాలయం " వినడానికే ఎంత బాగుంది అంటూ తియ్యదనంతో అక్కయ్యను కౌగిలించుకున్నారు . అన్నయ్యా అన్నయ్యా ...... ఎంజాయ్ ఎంజాయ్ ...... అక్కయ్య : ఎంజాయ్ అక్కయ్యా ...... , చెల్లెళ్లకు ఆకలివేస్తోందేమో అక్కయ్యా ..... దేవత : లవ్ యు లవ్ యు ఓపెన్ చెయ్యి మరి ...... అక్కయ్య : దేవత చేతిని అందుకుని , ఇద్దరూ కలిసి తాళం తెరిచారు ...... అంతే ఆటోమేటిక్ గా మెయిన్ గేట్ పూర్తిగా తెరుచుకుంది . చెల్లెళ్ళూ - బుజ్జిచెల్లెళ్ళూ ...... అంటూ చేతులు అందుకుని లోపలికి అడుగుపెట్టారు . ఒక్కసారిగా బిల్డింగ్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది - ఆకాశంలోకి తారాజువ్వలు వెళ్లి వెలుగుపంచేలా అద్భుతంగా స్పార్కిల్స్ వెదజల్లుతున్నాయి. దేవత - దేవకన్య - బుజ్జిదేవతలకు స్వాగతం అంటూ వెలుగులు , అడుగు అడుగుకూ పూలదారిలో పూల వర్షం ....... , బిల్డింగ్ చుట్టూ పచ్చదనం - రంగురంగుల పూలు అందంగా విచ్చుకుని దేవత - అక్కయ్యలకు స్వాగతం పలుకుతున్నాయి . Wow wow బ్యూటిఫుల్ లవ్లీ ...... అంటూ సంతోషపు సంభ్రమాశ్చర్యాలకు లోనౌతున్నారు - లవ్ యు లవ్ యు సో soooo మచ్ బుజ్జిదేవుడా అంటూ పూల వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ పూల మొక్కల దగ్గరికి చేరుకుని , ప్రేమతో స్పృశిస్తూ పులకించిపోతున్నారు . అక్కయ్య అయితే ప్రాణంలా నావైపు చూస్తున్నారు . చెల్లెళ్లు : అప్పుడే అంత సంతోషపడితే ఎలా లోపల బోలెడన్ని సర్ప్రైజస్ ఉన్నాయి దేవతా - అక్కయ్యా ...... దేవత - అక్కయ్య : మాకు ఈ పూలమొక్కల మధ్యనే ఉండిపోవాలని ఉంది . చెల్లెళ్లు : ప్రత్యేకంగా మీకోసమే పెంచినట్లున్నారు అన్నయ్య ....... చెల్లెళ్ళూ ...... నేను కాదు పెద్దమ్మ ...... చెల్లెళ్లు : ష్ ష్ ష్ అన్నయ్యా ...... , మనం కోరినందువల్లనే కదా - క్రెడిట్ మొత్తం పెద్దమ్మకే ఇవ్వాల్సిన అవసరం లేదు - స్స్స్ స్స్స్ ..... కొరికేసింది పెద్దమ్మ ..... నవ్వుకున్నాను . దేవత : ఏంటి అన్నాచెల్లెళ్ళు గుసగుసలాడుకుంటున్నారు ...... చెల్లెళ్లు : బయటే ఎంతసేపు లోపలికివెళదాము దేవతా ...... దేవత : సరే సరే ..... లోపలికివెళ్లి ఆ సర్ప్రైజస్ ఏమిటో చూద్దాము - పూలమొక్కలూ ...... మనం రేపు కలుద్దాము ఉమ్మా ఉమ్మా అంటూ అక్కయ్యతోపాటు గార్డెన్ అంతటికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి సంతోషంతో చెల్లెళ్ళ చేతులను అందుకున్నారు . బుజ్జిచెల్లెళ్ళూ ...... మెయిన్ డోర్ మీరు ...... చెల్లెళ్లు : వద్దులే దేవతా ...... మళ్లీ మీ బుజ్జిదేవుడు ఫీల్ అవుతారేమో ..... , మీరే ఓపెన్ చెయ్యండి . చెల్లెళ్ళూ ...... దేవత చెబుతున్నారుకదా ...... చెల్లెళ్లు : అన్నయ్య చెబితే ok అంటూ తియ్యనైనకోపంతో చూస్తున్న దేవత బుగ్గపై ముద్దుపెట్టి ఓపెన్ చేసి , దేవతా - అక్కయ్యా ...... ప్లీజ్ అంటూ లోపలికి ఆహ్వానించారు . ఇద్దరి అడుగుపడగానే ఆటోమేటిక్ లైట్స్ అన్నీ వెలగడంతో , సంతోషంతో లోపలికి అడుగుపెట్టి చుట్టూ చూస్తూ చెల్లెళ్ళూ - బుజ్జిచెల్లెళ్ళూ ...... బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇంద్రభవనంలా ఉంది - స్వర్గమే నేలపైకి దిగినట్లుగా ఎక్కడచూసినా బంగారువర్ణమే ....... చెల్లెళ్లు : వర్ణం కాదు దేవతా - అక్కయ్యా ...... , బంగారమే ఎటుచూసినా బంగారు అలంకరణనే ....... దేవత - అక్కయ్య వెళ్లి స్పృశించి , బంగారమే అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు . అన్నయ్యా ...... చూస్తున్నారా ? , చూసి ఆనందిస్తున్నారా ? ....... దేవత : మా ఆనందాలను చూసి ఇప్పుడు మీ అన్నయ్య ఎందుకు ఆనందిస్తాడు ...... చెల్లెళ్లు : అన్నయ్య అంటే బుజ్జిదేవుడు అన్నయ్య - వద్దా ఆనందించడం వద్దా ...... , మా బుజ్జి హృదయాల ద్వారా చూస్తున్నారులే ....... దేవత : లవ్ యు లవ్ యు లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ ...... అంటూ వచ్చి చెల్లెళ్ళ హృదయాలపై ప్రాణమైన ముద్దులుపెట్టారు - బుజ్జిదేవుడా...... మేము చాలా చాలా హ్యాపీ లవ్ యు సో మచ్ ఫర్ లవ్లీ సర్ప్రైజ్ ...... ఉమ్మా ఉమ్మా ...... చెల్లెళ్లు : అన్నయ్య బుజ్జిహృదయం ద్వారా కూడా చూస్తున్నారు దేవతా ....... , చెప్పాముకదా పిల్లలందరి బుజ్జి హృదయాల ద్వారా అని ...... , అన్నయ్య హృదయంపై ముద్దుపెట్టకపోతే బుజ్జిదేవుడు అన్నయ్య సగం మాత్రమే ఆనందిస్తారు మీ ఇష్టం ....... చెల్లెళ్ళ చిలిపి కోరికకే బుజ్జి హృదయం సంతోషంతో తెగ అల్లరి చేసేస్తోంది . దేవత : నో నో నో ...... బుజ్జిదేవుడు పూర్తిగా ఆనందించాలి , నాకైతే ఇష్టం లేదు కానీ బుజ్జిదేవుడు కోసం అంటూ ఇబ్బందిపడుతూనే దగ్గరికివచ్చి తాకీతాకనట్లు నా హృదయంపై ఏకంగా పెదాలతో ముద్దుపెట్టారు . ఆఅహ్హ్హ్ ....... అంటూ పెదాలపై తియ్యదనంతో బుజ్జి హృదయంపై చేతినివేసుకుని , సోఫాలోకి వాలిపోయాను . అన్నయ్యా అన్నయ్యా ..... అంటూ చిరునవ్వులు చిందిస్తూ వచ్చి ఎంజాయ్ ఎంజాయ్ అంటూ నాకు ఇరువైపులా చేరి ముద్దులు కురిపిస్తున్నారు . ఆఅహ్హ్ ..... లవ్ యు సో మచ్ చెల్లెళ్ళూ - దేవత చిన్న ముద్దుకే వొళ్ళంతా అంతా తియ్యదనం ....... అక్కయ్య : మా అక్కయ్య - బుజ్జిదేవుడి సంతోషం కోసం నేనుకూడా అంటూ దగ్గరికివచ్చి , చెల్లెళ్ళూ ...... గెటప్ గెటప్ అంటూ లేపి దేవత దగ్గరికి తోసేసి నా ప్రక్కనే కూర్చుని లవ్ యు సో మచ్ తమ్ముడూ అంటూ పెదాలపై అంతులేని ప్రేమతో ముద్దుపెట్టారు . మ్మ్మ్ ..... ఆఅహ్హ్ ..... అక్కయ్యా మరింత తియ్యదనం అంటూ అక్కయ్య ఒడిలోకి చేరి నడుమును గట్టిగా చుట్టేసాను . దేవత : మీ అన్నయ్య మళ్లీ చెల్లి నడుమును చుట్టేసాడా ....... , బుజ్జిచెల్లెళ్ళూ ..... ఇక్కడేదో ఫైల్ ఉంది అంటూ అందుకున్నారు . ఓపెన్ చేసి This property belongs to కావ్య & మ మ ....... , వెంటనే క్లోజ్ చేసేసి చెల్లీ చెల్లీ ...... ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ....... చెల్లెళ్లు : అవును దేవతా ...... , మీ పేర్లపై రిజిస్టర్ చేశారు బుజ్జిదేవుడు ...... అయితే ఈ ఫైల్ ను ముందే చూసేసారా అంటూ డౌట్ తో ఫైల్ ను అక్కడే ఉంచేసి వచ్చి చెల్లి ప్రక్కన చేరారు దేవత ...... , చెల్లీ ...... ఇంతచేసిన బుజ్జిదేవుడిని చూడాలని ఉంది అంటూ ప్రాణంలా అడిగారు . అక్కయ్య : పెద్దమ్మ చెప్పినట్లు ఒక్కరోజు అక్కయ్యా ...... , తమ్ముడూ ...... ఇక లే అంటూ లేపి దేవతను కౌగిలించుకుని నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు . చెల్లెళ్లు : దేవతా - అక్కయ్యా ..... ఇలా హాల్లోనే కూర్చుంటే మీ బుజ్జిదేవుడి గిఫ్ట్ అయిన బిల్డింగ్ మొత్తం ఎప్పటికి చూస్తారు - డిన్నర్ ఎప్పుడు చేస్తాము ? అంటూ లేపారు . దేవత - అక్కయ్య : లవ్ టు లవ్ టు ...... కమాన్ కమాన్ చూయించండి . చెల్లెళ్లు : బుజ్జిదేవుడు అన్నయ్య గిఫ్ట్ అనగానే రెడీ అయిపోయారన్నమాట ...... , మాపై ఏమాత్రం ప్రేమే లేదు ...... అంటూ బుంగమూతిపెట్టుకున్నారు . దేవత : తెలుసుకదా బుజ్జిచెల్లెళ్ళూ ...... , ప్లీజ్ ప్లీజ్ ...... అంటూ ముద్దులుపెట్టారు. చెల్లెళ్లు : అన్నయ్యపై దేవతకు ఎంత ప్రేమ ఉంటే మాకు - అక్కయ్యకు అంత ఇష్టం దేవతా ఎంజాయ్ ఎంజాయ్ అంటూ ముద్దులుపెట్టారు . ఇక బిల్డింగ్ టూర్ ...... అదిగో అది వంట గది ...... వంట గది అదేనా ...... చిటికెలో డిన్నర్ రెడీ చేసేస్తాము . చెల్లెళ్లు : బామ్మలూ బామ్మలూ ...... ఈ పూటకు ఆర్డర్ చేద్దాము కానీ మీరూ రండి బిల్డింగ్ చూద్దాము అంటూ వంట గది వైపుకు వెళుతున్న బామ్మల చేతులను అందుకున్నారు . ఈ ఫ్లోర్ కాకుండా త్రీ ఫ్లోర్స్ బామ్మలూ ....... పైకి వెళ్ళడానికి ఇలా స్టెప్స్ తోపాటు అదిగో లిఫ్ట్ కూడా ఉంది మనం లిఫ్ట్ లో వెళదాము అంటూ ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము . ఈ ఫ్లోర్ మొత్తం మీఇద్దరిది - మాది ...... మీ రూమ్స్ - మా రూమ్స్ తరువాత చూద్దాము . బామ్మలు : అంతేలే మీకు ...... మీదేవత - అక్కయ్య అంటేనే ఇష్టం ...... చెల్లెళ్లు : మళ్లీ వద్దాము బామ్మలూ అంటూ స్టెప్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ కు తీసుకెళ్లారు . దేవతా - అక్కయ్యా ....... ఈ ఫ్లోర్ మొత్తం మీకే సొంతం , 3 లగ్జరీ రూమ్స్ - ఒక లార్జెస్ట్ రూమ్ తోపాటు జిమ్ - ఇతరత్రా కోసం మినీ రూమ్స్ ...... , లగ్జరీ రూమ్స్ లలో ఇరువైపులా మీ ఇద్దరి రూమ్స్ - మధ్యలోది బుజ్జిదేవుడు అన్నయ్యకోసం ...... దేవత : Wow wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చెల్లెళ్ళూ అంటూ తెగ ఉత్సాహపడుతున్నారు . చెల్లెళ్లు : కూల్ కూల్ దేవతా ...... , ఇక లార్జెస్ట్ రూమ్ ..... మీకు ఇష్టమైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మేము కూడా మీతో జాయిన్ అయ్యి అందరమూ కలిసి ఉండవచ్చు , అయినా అన్నయ్యను కలిసాక మేమెక్కడ గుర్తుకొస్తాములే ....... దేవత : అవునవును ...... చెల్లెళ్లు : అదిగో విన్నారా బామ్మలూ ....... , అందుకే మేము ఫస్ట్ ఫ్లోర్లోనే మీతోపాటు ఉండిపోతున్నాము . దేవత - అక్కయ్య నవ్వుకుంటున్నారు . చెల్లెళ్లు : నా బుగ్గలపై ముద్దులుపెట్టారు - ఇంత డైరెక్ట్ గా చెప్పాక ఇంకెమిలే కానీ ...... మీ రూమ్స్ లోపల చూద్దాము రండి . మొదట అక్కయ్య రూమ్ ...... కాదు కాదు మొదట చెల్లి రూమ్ ...... అంటూ అక్కయ్య - దేవత వాదులాడుకుంటున్నారు . బామ్మ : మీ అన్నయ్యను కలిసాక ఇద్దరూ ఒకే గదికే పరిమితమౌతారులే కానీ ..... , తల్లులూ ...... ఏదో ఒక గదిలోకి తీసుకెళ్లండి . చెల్లెళ్లు : అలాగే బామ్మా అంటూ మొదట దేవత గదిలోకి తీసుకెళ్లారు . దేవత : Wow wow wow ...... సూపర్ గా ఉంది ఏదో స్టార్ హోటల్ లో అడుగుపెట్టినట్లుగా ఉంది . అక్కయ్య : మీ బుజ్జిదేవుడిని కలిసాక స్వర్గంలా మారిపోతుందేమో కదక్కయ్యా....... దేవత : ష్ ష్ ష్ చెల్లీ ...... అంటూ సిగ్గుతో కౌగిలించుకున్నారు . అక్కయ్య : బెడ్ చూస్తుంటేనే పడుకోవాలనిపిస్తోంది అంటూ దేవతను కౌగిలించుకునే బెడ్ పైకి వాలిపోయారు - ఇలానే ఈ బెడ్ పై బుజ్జిదేవుడిని నలిపేస్తారు కదక్కయ్యా అంటూ పెదాలపై ముద్దుపెట్టారు . దేవత : పో చెల్లీ ...... సిగ్గేస్తోంది అంటూనే చుట్టూ చూసి ఆనందిస్తున్నారు - బ్యూటిఫుల్ ఇంటీరియర్ చెల్లెళ్ళూ ...... చెల్లెళ్లు : మొత్తం క్రెడిట్ అన్నయ్యకే దేవతా ...... అంటూ నావైపు చూసి నవ్వుతున్నారు . దేవత : బుజ్జిదేవుడికే కదా అంటూనే అక్కయ్యతోపాటు వెళ్లి వార్డ్ రోబ్స్ ఓపెన్ చేసి ఆశ్చర్యపోయారు . సారీస్ - డ్రెస్సెస్ - నైట్ wear - లోదుస్తులు - జ్యూవెలరీ - మేకప్ ....... అన్నీ అన్నీ నిండుగా ఉండటం చూసి చిరునవ్వులు చిందిస్తున్నారు . చెల్లెళ్లు : అక్కయ్య వార్డ్ రోబ్స్ కూడా ఇలానే నిండుగా ఉంటాయి ...... దేవత - అక్కయ్య ..... డ్రెస్సెస్ - జ్యూవెలరీ చూసి , ఎక్కడో మనం సెలెక్ట్ చేసినట్లుగానే అనిపిస్తోంది చెల్లీ - అక్కయ్యా ...... చెల్లెళ్లు ...... ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు . దేవత - అక్కయ్య : అవును మనం ఇష్టంతో సెలెక్ట్ చేసినవే కానీ ఎప్పుడు - ఎక్కడ అన్నదే తెలియడం లేదు , చెల్లెళ్ళూ ....... చెల్లెళ్లు : గత మూడురోజులుగా 6pm - 9:30pm ....... దేవత - అక్కయ్య : మాకు తెలియకుండా ఎలా ? . చెల్లెళ్లు : అంతా పెద్దమ్మ దయ - ఈ సర్ప్రైజ్ కోసం తప్పలేదు ...... దేవత - అక్కయ్య : లవ్ యు లవ్ యు ...... , ఇక చెల్లి రూమ్ చూద్దాము . అక్కయ్య : నా గది కూడా ఇలానే ఉంటుంది కానీ ...... ముందు బుజ్జిదేవుడు గదిని చూద్దాము - దేవత ఆగేలా లేరు . దేవత : లవ్ యు చెల్లీ అంటూ ప్రాణంలా చుట్టేశారు సైడ్ నుండి ......., బయటకువచ్చారు . చెల్లెళ్లు : అటువైపు దేవత రూమ్ - ఇటువైపు అక్కయ్య రూమ్ ...... మధ్యలో అన్నయ్య అదే అదే బుజ్జిదేవుడి రూమ్ ....... బామ్మ : సాండ్ విచ్ అన్నమాట ...... దేవత - అక్కయ్య సిగ్గుపడుతూ బామ్మను రెండువైపులా హత్తుకున్నారు . బామ్మ : బుజ్జిదేవుడిని కలిసేంతవరకూ సిగ్గుని దాచుకోండి - ముందు గదిని చూద్దాము అంటూ లోపలికివెళ్లాము . అచ్చుగుద్దినట్లు ఉండటం చూసి ఆనందించారు . చెల్లెళ్లు : దేవతా - అక్కయ్యా ...... అంటూ వార్డ్ రోబ్స్ ఓపెన్ చేశారు . దేవత : చెల్లెళ్ళూ ...... ఇక్కడ ఉన్నాయా ? , మేము ...... బుజ్జిదేవుడికోసం సెలెక్ట్ చేసిన డ్రెస్సెస్ ఎక్కడికి వెళ్లాయబ్బా అనుకున్నాము అంటూ ఒక డ్రెస్సును ప్రాణంలా హత్తుకుని పరవశించిపోతున్నారు . అక్కయ్య : డ్రెస్సుకే ఇలా అయిపోతే ఇక స్వయంగా బుజ్జిదేవుడిని కౌగిలించుకుంటే ఎంత పులకించిపోతారో అక్కయ్యా అంటూ చుట్టేసి ముద్దుపెట్టారు . |
« Next Oldest | Next Newest »
|