Thread Rating:
  • 46 Vote(s) - 3.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ☕❤️⭐scanned erotic books and magazines - 2.1 ❤️⭐✿
(21-05-2021, 02:26 PM)sarit11 Wrote: పై పుస్తకం లో కామ గ్రంథమాల సీరీస్
అని మరి కొన్ని పుస్తకాల పేర్లు కూడా ఉన్నాయి. 


1. రతిరహస్యము / కొక్కోకము (అను) కళా శాస్త్రము

2.చంద్ర రేఖా విలపము / కూచిమంచి జగ్గకవి

3.కాళిదాస ప్రహసనం / ఆంధ్రానువాదము చివుకుల సత్యనారాయణ రావు గారి
లంబోదర ప్రహసనం

4. శృంగార పంచకము /సెట్టి లక్ష్మీ నరసింహము

5. రతిరత్న ప్రదీపిక /మైసూరు ప్రభువు ప్రౌఢ దేవరాయలు వారి రతి శాస్త్రము  

6. బ్రహ్మానందము  

సరిత్ గారూ, ఈ పుస్తకాలూ ఎప్పుడు పెడుతున్నారు ?
[+] 2 users Like rskar's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(25-07-2021, 06:52 PM)siripurapu Wrote: జైదీప్ గారూ

ఎన్నెస్ / నాచర్ల లాంటి వారు రావు గారి నుండి స్పూర్తి పొందారని నా నమ్మకం కూడా
ఉదాహరణ
రావు గారి బాహుమూలాల వర్ణన మనకు తెలిసిందే కదా !
"విలాస యాత్ర " లో ఈ సన్నివేశం చూడండి
" వ్యంగంగా నవ్వుతూ ఆమె చేయి పైకెత్తి బాహుమూల చుంబించాడు
ఆ ముద్దు ఆమెకి కితకితలు పెట్టింది
ఛీ పాడు ఎక్కడపడితే అక్కడ నోరు పెట్టెయ్యడమేనా ? అంది గోముగా
ఆమె ఆ మాట అనడంతోనే అతడు రెండవ చంకలో మూతి పెట్టాడు
ఈసారి ముద్దుతో వదల లేదు
నాలుక కూడా కదిలించాడు
అది ఆమెకు సరికొత్త అనుభవం
తన మొగుడు ఏనాడూ అలా చంకలో గిలిగింత కలిగించలేదు "
బాహు మూల చుంబనం గురించి ఇంత  రసవత్తరంగా వర్ణించడం వేరే రచయితల వాళ్ళ అవదని నా నమ్మకం

బహుశా ఇన్స్పిరేషన్ రావు  గారు అయివుండొచ్చు 



siripurapu గారు, పైన ఇచ్చిన సన్నివేశం ఉన్న పుస్తకం వీలయితే లింక్ షేర్ చేయగలరు
[+] 2 users Like prasthanam's post
Like Reply
(16-02-2022, 05:21 AM)prasthanam Wrote: siripurapu గారు, పైన ఇచ్చిన సన్నివేశం ఉన్న పుస్తకం వీలయితే లింక్ షేర్ చేయగలరు

ప్రస్థానం గారూ 


విచిత్రం గా అది ఎక్కడినుండి quote చేసానో గుర్తు రావటం లేదు 
ప్రయత్నిస్తున్నాను 
దొరికితే తప్పక పోస్ట్ చేస్తాను 
[+] 2 users Like siripurapu's post
Like Reply
ప్రస్థానం గారూ 


మీరు అడిగింది కాదు గానీ ఇంకోటి కనపడింది 
ఎన్నెస్ కుసుమ గారి " తీర్ధ యాత్ర"

పుస్తకమంతా  మరోసారి చదువుకోవచ్చు 

అలా కాదు బాహు మూల చుంబనమే కావాలనుకుంటే 58, 59 పేజీలు చూడండి 

పిడిఎఫ్ రీడర్ పేజీ నంబర్లు చూసేటట్లయితే 57, 58 చూడండి 

ఇకపోతే మీరడిగిన కొటేషన్ ఎక్కడనుండి తెచ్చానో జుట్టు పీక్కున్నా గుర్తురావటం లేదు 

మిత్రులెవరైనా సహాయపడితే బాగుండు 

https://www.mediafire.com/file/uyp35anlr...a.PDF/file
[+] 4 users Like siripurapu's post
Like Reply
(26-07-2021, 12:51 AM)lotuseater Wrote:
ప్రస్థానం గారూ,

జైదీప్ గారూ,
ఆరెస్కేయేఆర్ గారూ, 

విలాసయాత్ర మిగిలిన భాగాలు మిగతా విశాలి సంచికల్లో వచ్చాయి. విశాలి సంచికల్లో ఆ సీరియల్ పూర్తయ్యింది. దురదృష్టవశాత్తు లింగం గారికి విశాలి సంచికలన్నీ దొరకలేదు. దొరికి ఉంటే ఆ సీరియల్ పూర్తిగా మన చేతుల్లో ఉండేది. 

విశాలి సంచికలు ఎక్కువగా రాలేదు. లవ్‌లార్క్ పత్రిక కూడా అంతే. అది కూడా అన్ని సంచికలూ సిరిపురపు గారికి, లింగం గారికి దొరకలేదు. లవ్‌లార్క్ పత్రికలో నాచర్ల సూర్యనారాయణగారి మెయిన్ స్విచ్ అనే అద్భుత నవల సీరియల్గా వచ్చింది. ఆ సీరియల్ కూడా పూర్తిగా వచ్చింది. మెయిన్ స్విచ్ నవలలో రెండో భాగం రాజమార్గం పేరుతో పుస్తకంగా వచ్చింది. అది సిరిపురపుగారో లింగం గారో ఇదివరకే ఇచ్చారు. మెయిన్ స్విచ్ మొదటి భాగం నవల చిల్లర జీవితాలు పేరుతో పుస్తకంగా వచ్చింది. కానీ అదీ దొరకలేదు.

విశాలిలో విలాసయాత్ర నవల పూర్తయ్యాక అదే పేరుతో పుస్తకంగా వచ్చింది. అదీ దొరకడం లేదు. 

విలాసయాత్ర నవలనే బొడ్డుమల్లి పద్మావతి అనే పేరుతో ఎవరో మళ్ళీ రాశారు. అయితే విలాసయాత్రలో కథనానికీ సవితి కథనానికీ సంబంధం లేదు. విలాసయాత్ర కథను గుర్తు పెట్టుకుని రాసిందే తప్ప అది అసలు విలాసయాత్ర నవల కాదు.  విలాసయాత్రను నెమరేసుకోవడానికి సవతి బాగా పనికొస్తుంది.

సవితి నవల ఇక్కడ మళ్ళీ పోస్ట్ చేసినందుకు సరిత్ గారికి థాంక్స్.        thanks     

సరిత్ గారూ/ ప్రస్థానం గారూ 


ఈ పోస్ట్ ని చూస్తే గతం లో లింగం గారు కొన్ని విశాలి సంచికలు సంచికలు పోస్ట్ చేశారని అర్ధం అవుతుంది అంతేకాదు వాటిల్లోనే ఈ సన్నివేశం ఉందని కూడా తెలుస్తోంది 
కానీ లింగం గారు పోస్ట్ చేసిన ఆ విశాలి సంచికలు నా దగ్గర కనబడటం లేదు 
దయచేసి తిరిగి పోస్ట్ చేయగలరా ?
[+] 3 users Like siripurapu's post
Like Reply
(18-02-2022, 09:11 PM)siripurapu Wrote: సరిత్ గారూ/ ప్రస్థానం గారూ 


ఈ పోస్ట్ ని చూస్తే గతం లో లింగం గారు కొన్ని విశాలి సంచికలు సంచికలు పోస్ట్ చేశారని అర్ధం అవుతుంది అంతేకాదు వాటిల్లోనే ఈ సన్నివేశం ఉందని కూడా తెలుస్తోంది 
కానీ లింగం గారు పోస్ట్ చేసిన ఆ విశాలి సంచికలు నా దగ్గర కనబడటం లేదు 
దయచేసి తిరిగి పోస్ట్ చేయగలరా ?


నా దగ్గర నాలుగు విశాలి పుస్తకాలు, ఈ మధ్యనే సరిత్ గారు (కిcourtesy ప్రసాద్ గారు) అప్లోడ్ చేసినవి వున్నాయి.

లింగం గారు పోస్ట్ చేసినవి లేవు. సరిత్ గారు, చూడ గలరు.
[+] 2 users Like prasthanam's post
Like Reply
ఆ మిగతా రెండు విశాలి సంచికలు ఈ దారంలో మొదటి పేజీలోన్ ఉన్నాయి. లింకులు కూడా పని చేస్తున్నాయి. గమనించగలరు.
[+] 2 users Like rskar's post
Like Reply
[Image: kkom.jpg]

424 pages
use below link - ↓ - oc1baj7uw2z6
or

RATI RAHASYAMU-KOKKOKAMU.pdf
Size: 84.4 MB
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
[Image: kkm2.jpg]

68 pages
use below link - ↓ - u5dun4xrf1ar
or
RATI RAHASYAMU-KOKKOKAMU VER2.pdf
Size: 14.7 MB
 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply
thanks bro...
[+] 1 user Likes vg786's post
Like Reply
(19-02-2022, 09:18 PM)rskar Wrote: ఆ మిగతా రెండు విశాలి సంచికలు ఈ దారంలో మొదటి పేజీలోన్ ఉన్నాయి. లింకులు కూడా పని చేస్తున్నాయి. గమనించగలరు.

థాంక్యూ వెరీమచ్ !!


అన్నట్టు " బాహుమూల చుంబన సన్నివేశం " కోసం  విశాలి 2, 23 వ పేజీ చూడగలరు 
[+] 4 users Like siripurapu's post
Like Reply
సోదరులకు విన్నపము... ఎవరి వద్ద నైనా శ్రీనాధకవిసార్వభౌముని శృంగార రచనలు ఉన్నావా. ఉంటె అందించ గలరా. లేక ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరు.

మీ VG
[+] 1 user Likes vg786's post
Like Reply
(20-02-2022, 07:01 PM)siripurapu Wrote: థాంక్యూ వెరీమచ్ !!


అన్నట్టు " బాహుమూల చుంబన సన్నివేశం " కోసం  విశాలి 2, 23 వ పేజీ చూడగలరు 

థాంక్స్ siripurapu గారు.

అలాగే మొదటి రెండు సంచికలు నా దగ్గర వున్నాయి. vishali అని వుండటంతో దొరకలేదు. rskar గారికి అభినందనలు.

మొత్తం మన దగ్గర 6 విశాలి సంచికలు వున్నాయి. ఇక రెండో మూడో దొరికితే మెరక భూములు, విలాస యాత్ర సీరియల్స్ కొంత వరకు దొరికినట్టే.
[+] 3 users Like prasthanam's post
Like Reply
(18-02-2022, 08:39 PM)siripurapu Wrote: ప్రస్థానం గారూ 


మీరు అడిగింది కాదు గానీ ఇంకోటి కనపడింది 
ఎన్నెస్ కుసుమ గారి " తీర్ధ యాత్ర"

పుస్తకమంతా  మరోసారి చదువుకోవచ్చు 

అలా కాదు బాహు మూల చుంబనమే కావాలనుకుంటే 58, 59 పేజీలు చూడండి 

పిడిఎఫ్ రీడర్ పేజీ నంబర్లు చూసేటట్లయితే 57, 58 చూడండి 

ఇకపోతే మీరడిగిన కొటేషన్ ఎక్కడనుండి తెచ్చానో జుట్టు పీక్కున్నా గుర్తురావటం లేదు 

మిత్రులెవరైనా సహాయపడితే బాగుండు 

https://www.mediafire.com/file/uyp35anlr...a.PDF/file


చాలా కాలం తర్వాత మళ్లీ చదివాను. బాగా నచ్చింది. పాత నవల్లో వున్న రిపీట్ value కొత్త పుస్తకాల్లో కొంచెం తక్కువ.
[+] 4 users Like prasthanam's post
Like Reply
[Image: tvel.jpg]
use below link - ↓ - vbddwmwt444a
or
TELUGU VELUGU 10 1966.pdf
Size: 15.8 MB
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
(20-02-2022, 07:28 PM)vg786 Wrote: సోదరులకు విన్నపము... ఎవరి వద్ద నైనా శ్రీనాధకవిసార్వభౌముని శృంగార రచనలు ఉన్నావా. ఉంటె అందించ గలరా. లేక ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరు.

మీ VG

నా వద్ద శ్రీనాథ కవిసార్వభౌముని కృతులు మూడు ఉన్నాయి. కానీ అప్లోడ్ ఎలా చేయాలో తెలియదు. 
[+] 2 users Like rskar's post
Like Reply
(01-03-2022, 08:39 PM)rskar Wrote:
నా వద్ద శ్రీనాథ కవిసార్వభౌముని కృతులు మూడు ఉన్నాయి. కానీ అప్లోడ్ ఎలా చేయాలో తెలియదు. 

meeru google drive ledaa mediaafire sitelo upload chesi link ivvandi.


thankls for you kind response.. mee VG
[+] 1 user Likes vg786's post
Like Reply
శృంగార నైషధం

[Image: sngnsd.jpg]


use below link - ↓ - 77f3zch5l8rq
or 

శృంగార నైషధం.pdf

Size: 946 KB 




లింక్ వర్క్ చేస్తుందో లేదో దయచేసి తెలియజేయండి.
[+] 4 users Like rskar's post
Like Reply
మాధురి 2 కథలు

[Image: MDR2.jpg]

use below link - ↓ - tuupm9qahjr1
or

Madhuri-2.pdf
Size: 8.6 MB
 horseride  Cheeta    
[+] 3 users Like sarit11's post
Like Reply
(02-03-2022, 08:23 PM)rskar Wrote:
శృంగార నైషధం

[Image: sngnsd.jpg]


use below link - ↓ - 77f3zch5l8rq
or 

శృంగార నైషధం.pdf

Size: 946 KB 




లింక్ వర్క్ చేస్తుందో లేదో దయచేసి తెలియజేయండి.
upload link worked bro. thanks a lot.
[+] 1 user Likes vg786's post
Like Reply




Users browsing this thread: 6 Guest(s)