Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"బేరం"
#1
ఇంకో చిన్న కధ ఇది. లైన్ ఉంది, రాస్తున్నాను. ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. మూడు, నాలుగు భాగాలుగా ఇస్తాను. ఇది కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చదివి ఎలా ఉందో చెప్పండి.
[+] 1 user Likes earthman's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మూసాపేట్ మెయిన్ రోడ్ దగ్గరున్న ఒక షాపింగ్ మాల్ పార్కింగ్ ఏరియా. సాయంకాలం అవుతోంది, వెలుగు తగ్గిపోతోంది. చేతిలో షాపింగ్ కవర్ పట్టుకుని నిలుచున్న యువతి అలాంటిదే అని నిశ్చయించుకుని, ఆ యువతి దగ్గరికెళ్ళి మాట కలిపాడు విజయ్.

"ఎంత?"

"యాభై వేలు"

"యాభై వేలా! నువ్వేమన్నా టీవీ ఫిగర్ అనుకుంటున్నావా, యాభై వేలంట! ఐదువేలిస్తా, ఇద్దరం ఉన్నాం."

"కుదరదు"

"అలాగే. ఐదువేలకి నీ లాంటి ఫిగర్లు వందమంది దొరుకుతారు. మరీ టెక్కు పోయి, వచ్చిన బేరాలు వదులుకుంటే, చివరకి వందకి, యాభైకి అమ్ముకోవాల్సి వస్తుంది."

"ఆగండి. పదివేలన్నా ఇవ్వండి."

"రెండువేలిస్తా, ఇద్దరం ఉన్నాం. మాకు నచ్చినట్టు చేస్తే ఇంకో వెయ్యిస్తా. అంతే."

"ఐదువేలన్నా ఇవ్వండి."

"నీ వయసు IT వాళ్ళు కూడా ఐదువేలు సంపాదించరు రోజుకి, నీకు ఆశ మరీ ఎక్కువున్నట్టు ఉంది. నీ రేట్ భరించాలంటే బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ వాళ్ళే కావాలి. మరి ఇక్కడెందుకు ఉన్నావు, అక్కడికెళ్ళు తెలుస్తుంది. వాళ్ళు లక్ష పెట్టి గొప్ప ఫిగర్ని తెచ్చుకుంటారు, నీ మొహం కూడా చూడరు."

"రెండు వేలు. వస్తావా, నేను వేరే చూసుకోనా?"


"సరే. ఏ హోటల్?"

"హోటలా, ఎందుకు అదో బొక్క. పోలిసులోస్తే ఇంకా పెద్ద బొక్క. ఫ్రెండ్ ఫ్లాట్ ఉంది, అక్కడ. ఫ్లాట్ ఖాళీగా ఉందిలే, నీకేం భయం అక్కరలేదు. కావాలంటే పొద్దున్నే క్యాబ్ బుక్ చేస్తాలే."

"ఫ్లాట్ అంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు కదా!"

"నిన్ను తెచ్చుకుంటున్నందుకు మాకు ఇబ్బందిగా ఉండాలి, నీకు కాదు. ఏమీ కాదులే, నీకేం పరవాలేదు."

"నీ పేరు?"


"రాణి"

"నువ్వింకా రాణివి కాలేదులే. రాణులు సింహాసనం మీద కూర్చుని లెక్కలు చూసుకుంటూ ఉంటారు, నువ్వు మంచం మీద పనిలో ఉన్నావు. నీ డబ్బులు లెక్కపెట్టుకునే రాజో, రాణో వేరే ఉండుంటారు కదా."

"సరే రా, బేరం కుదిరిందిగా, టైం వేస్ట్ ఎందుకింక."

"నేను బండి మీద ముందు వెళ్తుంటాను, నువ్వు వెనక ఆటోలో రా. కేపీహెచ్బీ కాలనీ రోడ్ నెం 60. రోడ్డులో ఒకటే అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్ బయట బండి ఆపుతాను, లోపలికొచ్చెయ్. ఫ్లాట్ నెం 50."


"మూడొందలు ఇవ్వండి."

"ఏంటి అడ్వాన్సా, మనమేమన్నా బిజినెస్ అగ్రిమెంట్ చేసుకుంటున్నామా. ఎందుకు డబ్బులు?"

"మీరు కనబడకుండా వెళ్ళిపోతే, అక్కడ ఆ అపార్ట్మెంట్ ఉండకపోతే, అపార్ట్మెంట్ ఉన్నా, మీ ఫ్రెండ్ నన్ను వెళ్ళిపోమంటే? నాకు ఆటో డబ్బులు నష్టమే కదా."

"అబ్బో, నీకు చాలా ముందుచూపుందిగా, పనికి కొత్తైనా, బుర్రకి లోటు లేదుగా."

"మరి డబ్బులు తీసుకుని నువ్వు మాయం అయితే, నేనూ మా ఫ్రెండ్ ఒకరి మడ్దలు ఒకరు ఊపుకుంటూ కార్చుకోవాలా?"

"నేను రేపు కూడా ఇక్కడే ఉంటాను, నన్ను కనుక్కోవటం కష్టమేమీ కాదు."

"అన్ని ప్రశ్నలకి సమాధానాలు రెడీగా ఉన్నాయిగా, బుర్ర ఉన్నట్టుగా, సరుకులు కూడా ఉంటే మాకు గిట్టుబాటు అవుతుండి. సరే తీసుకో అడ్వాన్స్."

ముందు బండి, వెనక ఆటో బయలుదేరాయి.
Like Reply
#3
Nice super
Like Reply
#4
Different strt nice
[+] 1 user Likes cherry8g's post
Like Reply
#5
బాగుంది
Like Reply
#6
Good start
Like Reply
#7
Nice start
Like Reply
#8
Interesting Start
Like Reply
#9
Nice start
Like Reply
#10
GOOD UPDATE
Like Reply
#11
Nice story konasagichandi
Like Reply
#12
Super excellent update brother
Like Reply
#13
స్పందనకి ధన్యవాదాలు.

తర్వాతి భాగం ఇస్తునాను, ఎలా ఉందో చెప్పండి.
Like Reply
#14
బండి ముందు పోతుండగా, వెనక ఆటో ఫాలో అవుతోంది.

విషయం అర్ధమైన డ్రైవర్ మాట కలిపాడు.

"ఎంతేంటి?"

"రెండు వేలు"

"ఎన్ని గంటలు?"

"రేపొద్దున దాకా"

"రెండొందలున్నాయి, ఒక అరగంట కుదురుతుందా?"

"కనీసం వెయ్యింటే చెప్పు"

"ఎప్పుడూ అక్కడే ఉంటావా?"

"ఔను"

"సరే. ఈసారి వెయ్యింటే కలుస్తా"

బండి అపార్ట్మెంట్ ముందు ఆగింది. విజయ్ బండి దిగి, ఆటోని చూసి, లోపలికి వెళ్ళాడు.

రాణి ఆటోని అపార్ట్మెంట్ దాకా వద్దని, కొంచెం దూరంలో ఆపమంది.

డబ్బులిచ్చి, దిగుతుండగా డ్రైవర్ "కాస్త నన్ను గుర్తుపెట్టుకో" అన్నాడు.

అప్పటిదాకా చేత్తో పట్టుకున్న బ్యాగ్ భుజానికి తగిలించుకుని, ఎంప్లాయ్ లాగా, అపార్ట్మెంట్ వైపు నడవసాగింది.

అపార్ట్మెంట్ లోపలికి వచ్చింది. వెళ్ళాల్సిన ఫ్లాట్ ఏ ఫ్లోర్లో ఉందో చూసుకుంటూ మెట్లు ఎక్కుతుంటే థర్డ్ ఫ్లోర్లో కనిపించింది ఫ్లాట్.

కాలింగ్ బెల్ నొక్కింది.

ఎదురుగా వేరే మనిషి.

"ఏం కావాలన్నట్టు" చూసాడు.

పొరపాటున వేరే ఫ్లాట్కి వచ్చానా ఏంటి, ఫ్లాట్ నంబర్ సరిగానే విన్నానా అనుకుంటూ, "విజయ్" అంది.

ఇంతలో బాత్రూం నించి బయటకి వస్తూ "వచ్చావా, వెల్కం, లోపలికి రా" అంటూ రాణిని లోపలికి పంపి, వెంటనే తలుపు వేసాడు విజయ్.

మోహన్ వైపు చూస్తూ "రేయ్ మోహన్, నేనే తెచ్చానురా, ఎలా ఉంది" అన్నాడు.

"చెప్పాలి కదరా నాకు. నీ పాటికి నువ్వు ఒక్కడివే వచ్చావు, వెనక అమ్మాయి వస్తున్నట్టు నాకు తెలియకపోతే ఎలా చెప్పు? ఎప్పుడూ ఇలానే చేస్తావురా నువ్వు" అని కసురుకున్నాడు మోహన్.

"చెప్పేలోపు బాత్రూం అర్జంట్ అయిందిరా, అందుకే వెళ్లాను, నేను వచ్చేలోపు వచ్చేసింది"

"ఎప్పుడూ ఏదో చెప్తావురా, ఏదీ తిన్నగా చెయ్యవు"

"నీ కోపం సంగతి సరే. ఎలా ఉందిరా?"

"బానే ఉంది. ఎంత?"

"అన్నీ చేస్తుంది. మూడు వేలు"

"మూడా, నీ యమ్మ, ఇన్ని వేలు ఎక్కడ నించి తెస్తాంరా? మనమేమన్నా కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నామా"

"నువ్వు మరీరా. ఎన్ని రోజులయింది చెప్పు ఇలా చేసి. నీకు గుర్తు లేకపోయినా, నాకు గుర్తుంది. నాలుగు నెలలయింది"

"తెలుసులే, చాలా రోజులయింది. కానీ డబ్బులు టైట్గా ఉన్నప్పుడు ఇంత వద్దురా"

"సరే వచ్చేసారి నీతో చెప్పే చేస్తాలే. ఈసారికి కానిద్దాం"

"మూడు వేల కోసం గొడవపడుతున్నారు, అసలు వీళ్ళ దగ్గర డబ్బులున్నాయో లేవో తెలుసుకోవాలి" అని మనసులో అనుకుని "డబ్బులున్నాయా, చూపిస్తారా నాకు" అంది రాణి.

"డబ్బులు చూపించేది ఏంటి, ఉన్నాయిలే" అన్నాడు విజయ్.

"ఉంటే చూపించండి"

"ఉన్నాయంటే నమ్మవా"

"పని అయ్యాక డబ్బులు ఇవ్వనివాళ్లని కూడా చూసాను నేను"

"అలా డబ్బులు లేవు అంటే ఏం చేసావు" తెలుసుకోవాలని అడిగాడు మోహన్.

"నేనెక్కడికి వెళ్తున్నానో మావాళ్లకి చెప్పాను. నాకు డబ్బులివ్వకపోతే ఎలా వసూలు చెయ్యాలో వాళ్ళకి తెలుసు"

"మాకు ఆ గోలంతా వద్దులే. డబ్బులున్నాయి. నీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. కూల్ డ్రింక్ తాగుతావా"

తల ఊపింది రాణి.

"నువ్వు ప్యాంట్ వేసుకోరా. ఇందాకటి నించి అలానే ఉన్నావు" ప్యాంట్ వేసుకోకుండా, డ్రాయర్ మీదే ఉన్న విజయ్ తో అన్నాడు మోహన్.

"ఎలాగూ కాసేపాగి తీసేసేదే కదరా ప్యాంట్. ఎందుకు వేసుకోవడం" రాణి వైపు చూస్తూ అన్నాడు విజయ్.

"నేను కూడా వెళ్ళాలి" అంది రాణి.

బాత్రూం ఎక్కడుందో, అటు వేలు చూపించాడు విజయ్.

రాణి బాత్రూంకి వెళ్ళి, బయటకి వచ్చేసరికి, విజయ్, మోహన్ సోఫాలో బీరు తాగుతూ కనిపించారు.

"ఇదిగో కూల్ డ్రింక్" అని బాటిల్ అందించాడు మోహన్.

రాణి కూర్చోడం కోసం సోఫాలో అటుఇటు జరిగారు ఇద్దరు. రాణి ఇద్దరి మధ్యలో కూర్చుంది.
[+] 9 users Like earthman's post
Like Reply
#15
good going....
Like Reply
#16
Good start... Try to provide regular updates bro
Like Reply
#17
Nice update
Like Reply
#18
Nice start
Like Reply
#19
Super ga undi next update evvandi
Like Reply
#20
Good start
Like Reply




Users browsing this thread: 11 Guest(s)