Thread Rating:
  • 11 Vote(s) - 3.27 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery దృశ్యం - సరికొత్తగా
Update plz
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Update please
Like Reply
eagerly waiting for the hot hot update....
Like Reply
Update please
Like Reply
Update plz
Like Reply
Update please
Like Reply
కథ చాలా బాగుంది మంజీర గారు.
Like Reply
I understand you have no patience...but this is not how you address people...
If he is not updating it is up to him and as readers we can request...but cant go on ranting and abusing them....
[+] 2 users Like krisree's post
Like Reply
sir story ni continue cheyandi..please!!!
Like Reply
Super
Like Reply
మంజీర గారూ,

ఎలా ఉన్నారండీ...

అంతా క్షేమమే కదా...

నాకు కరోనా వచ్చిందేమో అని అనుమానం. సంబంధిత పరీక్షలు చెయ్యించుకుంటున్నాను

ఈ చర్చావేదిక లో ఉన్న మితృలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనవి...ముఖ్యంగా కో-మార్భిడిటీస్ ఉన్నవారు
[+] 1 user Likes Roberto's post
Like Reply
మితృలారా,

నా అదృష్టం. నా కరోనా పరీక్ష నెగటివ్ వచ్చింది.

అయినా గానీ వైరల్ ఫీవర్ గనుక, జాగ్రత్తగా ఉండమన్నారు.

సాటి పాఠకుడిగా, నా కరోనా గురించి ఎవరికి కావాలి చెప్పండి. ఎందుకో చెప్పుకోవాలనిపించింది. శృంగార కధల పాఠకులగా, మనమూ మనుషులమేగా...

నాకైతే చాలా రిలీఫ్ గా ఉంది.

రచయితలకు చెప్పుకోలేని ఇబ్బందులేవో ఉండవచ్చు. మనం వారిని అర్ధం చేసుకుని, పదే పదే, మీ కధకు నవీకరణ (updating) చెయ్యండి అని అనకుండా, మనం వారికి సమయం ఇచ్చి రిక్వెస్ట్ చెయ్యవచ్చు...

త్వరలో, మీ ముందు ఒక కొత్త రచయిత వెలువబోతున్నాడోచ్...

మీరందరూ సాదరంగా ఆహ్వానిస్తారు కదూ...
[+] 10 users Like Roberto's post
Like Reply
సంతోషం గురువుగారు.వైరల్ ఫీవర్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి.వీలైనంత తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ మీ అభిమాని రాజు
[+] 1 user Likes vnvsraju's post
Like Reply
(08-02-2022, 05:55 AM)Roberto Wrote: మితృలారా,

నా అదృష్టం. నా కరోనా పరీక్ష నెగటివ్ వచ్చింది.

అయినా గానీ వైరల్ ఫీవర్ గనుక, జాగ్రత్తగా ఉండమన్నారు.

సాటి పాఠకుడిగా, నా కరోనా గురించి ఎవరికి కావాలి చెప్పండి. ఎందుకో చెప్పుకోవాలనిపించింది. శృంగార కధల పాఠకులగా, మనమూ మనుషులమేగా...

నాకైతే చాలా రిలీఫ్ గా ఉంది.

రచయితలకు చెప్పుకోలేని ఇబ్బందులేవో ఉండవచ్చు. మనం వారిని అర్ధం చేసుకుని, పదే పదే, మీ కధకు నవీకరణ (updating) చెయ్యండి అని అనకుండా, మనం వారికి సమయం ఇచ్చి రిక్వెస్ట్ చెయ్యవచ్చు...

త్వరలో, మీ ముందు ఒక కొత్త రచయిత వెలువబోతున్నాడోచ్...

మీరందరూ సాదరంగా ఆహ్వానిస్తారు కదూ...
we are always happy to welcome new writers bro... waiting... Smile happy
Like Reply
(08-02-2022, 05:55 AM)Roberto Wrote: మితృలారా,

నా అదృష్టం. నా కరోనా పరీక్ష నెగటివ్ వచ్చింది.

అయినా గానీ వైరల్ ఫీవర్ గనుక, జాగ్రత్తగా ఉండమన్నారు.

సాటి పాఠకుడిగా, నా కరోనా గురించి ఎవరికి కావాలి చెప్పండి. ఎందుకో చెప్పుకోవాలనిపించింది. శృంగార కధల పాఠకులగా, మనమూ మనుషులమేగా...

నాకైతే చాలా రిలీఫ్ గా ఉంది.

రచయితలకు చెప్పుకోలేని ఇబ్బందులేవో ఉండవచ్చు. మనం వారిని అర్ధం చేసుకుని, పదే పదే, మీ కధకు నవీకరణ (updating) చెయ్యండి అని అనకుండా, మనం వారికి సమయం ఇచ్చి రిక్వెస్ట్ చెయ్యవచ్చు...

త్వరలో, మీ ముందు ఒక కొత్త రచయిత వెలువబోతున్నాడోచ్...

మీరందరూ సాదరంగా ఆహ్వానిస్తారు కదూ...

Good to here you got negative...take care of your health bro...

Seems you are going to start your own story writing...all the best thanks
Like Reply
(08-02-2022, 08:42 PM)vnvsraju Wrote: సంతోషం గురువుగారు.వైరల్ ఫీవర్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి.వీలైనంత తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ మీ అభిమాని రాజు

మీ కరుణ రసానికి ధన్యుడను
Quote:Writing to Entertain, in a Wicked Way... devil2

Like Reply
(08-02-2022, 09:03 PM)vg786 Wrote: we are always happy to welcome new writers bro... waiting... Smile happy

వీజీ గారూ,

నా కలానికీ పదును పెట్టి, పాఠకులకు తళుక్కులు  Big Grin
Quote:Writing to Entertain, in a Wicked Way... devil2

Like Reply
(09-02-2022, 03:10 AM)darkharse Wrote: Good to here you got negative...take care of your health bro...

Seems you are going to start your own story writing...all the best thanks

డార్క్హార్స్ గారూ,

మీ ప్రోత్సాహం ఎంతో అవసరం...ఇంకొక్క 5 రోజులలో మీ అందరికీ ఆహ్లాదాన్ని కలిగించే ప్రయత్నం లోనే ఉన్నానండీ... Big Grin
Quote:Writing to Entertain, in a Wicked Way... devil2

[+] 1 user Likes Roberto's post
Like Reply
Get well soon Roberto gaaru
Like Reply
(09-02-2022, 09:50 PM)ramd420 Wrote: Get well soon Roberto gaaru

నీరసం తగ్గాలి అండీ...

మీ అందరి ప్రోత్సాహం తో మరొక్క నాలుగు రోజులు...

మీ ముందుంటాను  Namaskar

దన్యవాదాలండీ
Quote:Writing to Entertain, in a Wicked Way... devil2

[+] 4 users Like Roberto's post
Like Reply

Users browsing this thread: 4 Guest(s)