Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
సహాయం
#1
నేను నా కష్టాలని మరీ నాటకీయత లేకుండా చెప్పేందుకు ప్రయత్నిస్తాను, పోయిన ఏడాది సెప్టెంబర్ లో మా బాబాయి హ్ర్రద్రోగ కారణం తో కన్నుమూసినప్పటి వరకూ నేనూ ఇలా ఒక పోస్ట్ పెట్టాల్సివస్తుందని కల లో కూడా అనుకోలేదు. కరోనా1 ముందు వరకూ ముగ్గురం కలిసి నడుపుకువ్న కుటుంబం లాక్డౌన్ 1 నుంచి ఒంటెద్దు బండైనా బరువనుకోక నా తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా కాకపోయినా ఉన్నంతలో సర్దుకుపోయేవాళ్లం. బాబాయి మరణం నాన్న ను మరింత క్రుంగతీసి రెండోసారి హార్ట్  స్పెషలిస్ట్ లతో హాయి చెప్పించింది, హాయి ఫ్రీ గా కాకుండా 15రోజుల పర్యవేక్షణ తర్వాత 4.5l కూడా ఇచ్చాకే హాయి గా మేము, బాయ్ చెప్పివాళ్లు విడిపోయాం.
Xossipy కుటుంబ సభ్యులు సహకారిస్తారని కోరుతూ మీ chytu
[+] 2 users Like Chytu14575's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
పెద్ద వరదైనా చిన్న చిన్న చినుకుల తోనే మొదలవుతుంది. మీరు చేసే సహాయం చిన్నదైనా 10rs అయినా నాకు పెద్ద సహాయమే అవుతుంది.
[+] 3 users Like Chytu14575's post
Like Reply
#3
DM me your upi id bro
[+] 1 user Likes cnuhyd's post
Like Reply
#4
(26-01-2022, 02:26 AM)cnuhyd Wrote: DM me your upi id bro

Thank you so much bro... I hope మీతో మొదలైన సహాయం  నన్ను కష్టాలనుంచి దూరం చేస్తుంది..!
Like Reply
#5
Bro u r upi I’d pls
[+] 1 user Likes Raj0003's post
Like Reply
#6
(26-01-2022, 05:22 PM)Raj0003 Wrote: Bro u r upi I’d pls

Thank you so much bro, thank you so so much for your kind heart 
Like Reply
#7
[Image: Screenshot-20220126-155916.png]
10 మంది 10రూపాయిలు ఇస్తే 100 అవుతుంది, నా 10తో ఏమవుతుంది అని ఆగిపోవద్దూ...
[+] 1 user Likes Chytu14575's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)