24-01-2022, 08:59 PM
Good story. Writer bro pl continue as per u r inner soul.
జీవితం
|
24-01-2022, 08:59 PM
Good story. Writer bro pl continue as per u r inner soul.
24-01-2022, 10:17 PM
(24-01-2022, 04:24 PM)mahesh00611 Wrote: Nice update yemundi క్షమించండి భయ్యా నా కధ లో నీకు కావలిసిన రుచులు దొరకకపోతే దయచేసి నా కథ చదవకండి. ఇది నా కథ అని కాదు భయ్యా ఎవరి కథ అయినా నా అభిప్రాయం ఇంతే. నాకు మీ బాషా లో కూడా చెప్పడం వచ్చు భయ్యా (మీకు నచ్చితే చదవండి లేకపోతే దెంగాయ్). నేను మీ వ్యాఖ్యలను గౌరవిస్తాను మరియు అమలు చేయడానికి ప్రయత్నిస్తాను sorry if i hurt you
24-01-2022, 10:22 PM
సూపర్ సూపర్ గా ఉంది అప్డేట్ ❤❤
24-01-2022, 10:47 PM
Super update
25-01-2022, 12:28 AM
nice bro.
25-01-2022, 06:43 AM
keep going
right this time mee katha kosam matrame hopes pettukoni site open chesthunna ........... Thanks bhayya
25-01-2022, 08:51 AM
Good going
25-01-2022, 12:58 PM
Nice update bro,Shilpa and prerana to eppudu mating waiting ikkada.
25-01-2022, 03:26 PM
Nice update
25-01-2022, 08:14 PM
Super updates
25-01-2022, 11:59 PM
నేను ఏమి మాట్లాడలేదు సినిమా అయిపోయింది మేము బీచ్ కి వెళ్ళాము.
దీప్తి మేడం:- ప్రేరణ నీవు సుధీర్ ని లవ్ చేస్తున్నావా. ప్రేరణ:- లేదు మమ్మీ. దీప్తి మేడం:- సుధీర్ నీవు ప్రేరణ ని లవ్ చేస్తున్నావా. నేను:- మేడం ప్రేరణ ని ఫస్ట్ టైం చూసినపుడు నేను ఇష్టపడ్డాను. తను శ్రీధర్ గారి అమ్మాయి అని తెలిసినతరువాత నేను ఆ ఆలోచనలను ముందుకు పోనివ్వలేదు. తరవాత తను నా స్టూడెంట్ అవ్వింది నేను అసలు తన పట్ల ఆ ఉదేశం రానివ్వలేదు. కానీ 10th. అయినతరువాత తను అమెరికా కి వెళ్ళింది అప్పుడు నేను ప్రేరణ తో ప్రేమలో ఉన్నానని గ్రహించాను. నేను తనకు love you చెప్పాను కానీ తను లవ్ చేయటం లేదు అని చెప్పింది. దీప్తి మేడం:- సుధీర్ ఇప్పటినుంచి ఈ వేషాలు ఆపాలి. ఈ విష్యం ఎవరికీ చెప్పలేదు నీ వేషాలు ఆపకపోతే నేను అందరికి ఈ విష్యం చెప్పాలి. అని మేడం, ప్రేరణ వెళ్లిపోయారు. నేను శిల్ప ను హాస్టల్ లో దేబెట్టి పిన్ని కి ఫోన్ చేసి మొత్తం విష్యం చెప్పను. ఇంటికి వెళ్లి ఆంటీ కి మొత్తం విష్యం చెప్పను.ఆ రాత్రి ఆలోచించి ఉదయం ఆఫీస్ నుంచి పిన్ని కి ఫోన్ చేసి నేను రూమ్ మారాలి అనుకుంటున్నాను. నేను శిల్ప కలసి ఉంటాము కాబట్టి రెండు రూంలు ఉన్న ఇంటికి మారుతున్నట్లు చెప్పి ఆంటీ ని ఒప్పించు. సాయంత్రం నేను ఇల్లు వేటు లో పడ్డాను. కళ్యాణ్ గారి ఇంటి పైన సింగల్ పోర్షన్ కాళీ గా ఉంది. రెంట్ 1200. అన్నారు సరే అని రూమ్ రెంట్ కి తీసుకున్నాను. నీరజా గారిని పిన్ని తో మాట్లాడించాను. పోర్షన్ కంఫర్మ్ అవ్వినతరవాత పిన్ని ఓనర్ ఆంటీ తో చెప్పింది. నేను ఆ రాత్రి షిఫ్టింగ్ చేయడానికి కి రూమ్ సర్దుకున్నాను. పక్క రోజు రూమ్ లో సమానాలు షిఫ్ట్ చేశాను. రాత్రి అంకుల్ కి కీస్ ఇచ్చాను. నేను విష్యం చెప్పిన దగ్గర నుంచి ఆంటీ నాతో మాట్లాడడం లేదు. నేను పిన్ని కి ఫోన్ చేసి ఇల్లు మారాను అని చెప్పను. పిన్ని సరే అని చెప్పి ఫోన్ పెట్టింది. ఆ ఆదివారం నేను శ్రీధర్ గారి ఇంటికి వెళ్ళాను బెల్ కొట్టాను ప్రేరణ వచ్చి తలుపు తీసింది. నేను మల్లి బెల్ కొట్టాను దీప్తి మేడం వచ్చారు. నేను:- మేడం నేను మీకు ఇబ్బంది కలిగించాను నన్ను క్షమించండి నేను ఇల్లు మారిపోయాను ఇంక నా వల్ల మీకు ఇబ్బంది ఉండదు థాంక్స్ మేడం. ప్రేరణ సారీ నిన్ను ఇబ్బంది పెట్టినందుకు అని వచ్చేసాను ఈ సంఘటన జరిగిన తరువాత శిల్ప నా రూమ్ కి రావడం మానేసింది. ఆంటీ,పిన్ని నాతో మాట్లాడడం మానేసారు ఆరు నెలలు అవుతుంది. అనుకోకుండా మా అమ్మకి నలత చేసింది KGH. లో చూపించుకోవడానికే పిన్ని, అమ్మ వైజాగ్ వచ్చారు. అమ్మ కు కొన్ని టెస్టులు చేసారు. కడుపులో Ulcers ఉన్నాయ్ వాటి నుంచి బ్లీడింగ్ అవుతుంది ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పారు. డాక్టర్ గారు ఆపరేషన్ రెండు రోజులో చేసారు . ఆపరేషన్ తరవాత ఒక వారం observation లో ఉంచారు.తరవాత నా రూమ్ కి వచ్చారు. 15. రోజులతరవాత అమ్మ ని ఇంటికి వెళ్లామన్నారు. diet restrictions చాల చెప్పారు. బాబాయ్,నాన్నగారు,శిల్ప వచ్చారు. నేను బాబాయ్, నాన్నగారితో మాట్లాడి నాకు afternoon shift ఉంది ఆఫీస్ కి వెళ్ళాలి అన్నాను. సాయంత్రం నాలుగు గంటలకు అందరు వూరు వెళ్లారు అన్నారు. నేను 11 గంటలకు తయారు అవ్వి అమ్మకి చెప్పి షూస్ వేసుకుంటున్నాను. గేట్ ఓపెన్ చేసిన శబ్దం వచ్చింది చుస్తే ఓనర్ అంకుల్, ఓనర్ ఆంటీ, పరమశివం గారు, శ్రీధర్ గారు, దీప్తి గారు, ప్రేరణ వస్తున్నారు నేను విష్ చేసి సర్ బస్సు కి టైం అవుతుంది అని వెళ్ళిపోయాను. వెళ్తున్నాను కానీ ప్రేరణ ను చూడాలి అని మనసుపీకుతుంది కానీ అంత ధర్యం చేయలేదు. అమ్మకు ఫోన్ చేశాను పిన్ని ఎత్తింది నేను:- పిన్ని నేను అమ్మను చూడడానికి వస్తున్నాను అని చెప్పి పెట్టసాను. మా ఇంటికి వెళ్ళాను అమ్మ కోలుకుంటుంది పిన్ని నెలరోజులు ఉండటానికి వచ్చింది, నేను :- నీవు అదృష్టవంతురాలివి నీవు బాధలో ఉన్నావు అని తెలిసి అందరు నీకు సహాయం చేయడానికి వచ్చారు. అందరికి రాసి పెట్టి ఉండదు ఈ రాత కొంత మంది ఒంటరిగానే బాధ దిగమిగుకోవాలి. నాన్నగారు వచ్చారు సుధీర్ పిన్ని వాలా ఇంటికి వెళ్తుంది నీవు తోడుగా వెళ్లి తీసుకునిరా అన్నారు. పిన్ని:- ఎందుకు బావగారు వాడు ఇప్పుడే ఊరునుంచి వచ్చాడు అలసిపోయి ఉంటాడు నేను వెళ్తాను. పారవలేదు వాడు వస్తాడు. నేను పిన్ని ఆటో లో పిన్ని వాలా ఇంటికి వెళ్ళాము. పిన్ని వాలా అమ్మగారు తో నేను:- పిన్ని మల్లి ఎన్ని గంటలకు వేళ్తాడో చెపితే నేను అప్పుడు వరకు ఆలా పొలాలు చూసి వస్తాను. పిన్ని వాలా అమ్మగారు:- అది ఈ రాత్రికి ఇక్కడ ఉంటుంది రేపు ఉదయం ప్రయాణం. నేను:- ఈ విష్యం చెపితే నేను బట్టలు తీసుకొని వచ్చే వాడిని. పిన్ని వాలా అమ్మగారు:- ఏమి పరవాలేదు లుంగీ ఉంది ఇస్తాను భోజనాలు తరవాత నేను మెడ మీదకు వెళ్ళాను అక్కడ మడతమంచం కనిపించింది మంచం వేసుకొని కుర్చీని ఏదో ఆలోచిస్తూ ఆలా పడుకొని పోయాను కాసులమ్మ వచ్చి లేపింది నేను తయారు అవ్వడానికి బాత్రూం కి వెళ్లాను. బాత్రూం లో స్నానం చేస్తున్న శబ్దం వస్తుంది పిన్ని స్నానం చేస్తుంది అనుకున్నాను . నేను వేపపుల్ల తో పళ్ళు తోమి మొకం కడుగుకొని పిన్ని వస్తుంది అని ఎదురుచూస్తున్నాను. తలుపు తెరుచుకుంది నా కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి ఎదురుగా ప్రేరణ. వెనకనుంచి పిన్ని:- ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది అని తెలిసివచ్చవా ఇంత జరిగినా సిగ్గు లేదా నీకు. నేను:- పిన్ని నీ మీద ఒట్టు నాకు ప్రేరణ ఇక్కడ ఉంది అని నాకు తెలియదు. పిన్ని:- నిన్ను ఇంకా నమ్మాలా అసలు నీకు ఆ అమ్మాయి కి దేనిలో సమానత ఉంది. నీకు డబ్బు ఉందా,హోదా ఉందా , మంచి చదువు ఉందా. దీనిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం సెట్ అవుతుంది అని ప్లాన్ చేసావా. నా దగ్గర, ఓనర్ ఆంటీ దగ్గర గుంజ గలిగినంత డబ్బు గుంజావు అది సరిపోక ఈ అమ్మాయి మీద పెట్టావా నీ ద్రుష్టి నేను:- పిన్ని నేను ఇంటికి వెళ్తున్నాను మీరు రండి అని నా బట్టలు వేసుకొని మా ఇంటికి వచ్చాను. స్నానం చేసి అమ్మ నాకు నైట్ షిఫ్ట్ ఉంది ఇప్పుడు వెళ్తే రూమ్ కి వెళ్లి పడుకొని నైట్ షిఫ్ట్ కి వెళ్తాను అని చెప్పి వైజాగ్ రూమ్ కి వచ్చాను. పిన్ని అన్న మాటలు నేను జీరించుకోలేక పోయాను. నా దగ్గర పిన్ని, ఓనర్ ఆంటీ ఎప్పుడు ఎప్పుడు యెంత డబ్బు ఇచ్చారో రాసి పెట్టుకున్నా బుక్ తీసుకొని ఓనర్ ఆంటీ దగ్గరకు వెళ్ళాను. నేను:- ఆంటీ నా పాసుబుక్ మీ దగ్గర ఉంది కదా దానిలో ఎన్ని డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పుడు వరకు మీరు మా పిన్ని నాకు ఇచ్చిన డబ్బుల లెక్కలు ఆ డబ్బులోనుంచి మీరు పిన్ని నాకు ఇచ్చినా డబ్బులు తీసుకొని ఏమైనా డబ్బులు మిగిలితే మా అమ్మకు ఇవ్వమని పిన్ని కి పంపండి. ఇంక డబ్బులు పడితే నాకు చెప్పండి నేను రేపు వచ్చి ఆ డబ్బులు ఇచ్చి వెళ్తాను అని రూమ్ కి వచ్చాను. కల్యాణగారి దగ్గరికి వెళ్లి కల్యాణగారు నేను రెంట్ ఇచ్చుకునే స్తోమతలో లేను ఈ మొంత్ ఎండ్ కి రూమ్ కాళీ చేస్తాను ఏమి అనుకోకండి అని చెప్పి రూమ్ వేట మొదలు పెట్టాను. 500. కి రూమ్ దొరికింది. నేను బాగా చదువుకోవాలి అని నిర్చయించుకున్నాను. కంపెనీ లో నా supervisor రాజు గారిని సలహా అడిగాను. ఈవెనింగ్ కాలేజీ లో పాలిటెక్నిక్ చదవమని సలహా ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి కూడా పాలిటెక్నిక్ చదువుతున్నాడు అని గైడెన్స్ కావాలి అంటే ఇస్తాడు అని చెప్పారు. నేను శ్రీధర్ సర్ ని కలిసి నేను పాలిటెక్నిక్ చదవాలి అనుకుంటున్నాను. ఎంప్లాయిస్ కి ఈవెనింగ్ కాలేజీ లో జాయిన్ అవ్వచ్చు అని విన్నాను. మీరు హెల్ప్ చేస్తే నేను కస్టపడి చదువుకుంటాను. శ్రీధర్ సర్ :- నేను కంపెనీ నుంచి ఏమి హెల్ప్ చెయ్యలేను. ఆంధ్ర పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ నాకు తెలుసు నేను ఒకసారి అంతనితో మాట్లాడి నీకు చెపుతాను అన్నారు. వారం తరవాత శ్రీధర్ సర్ ప్రిన్సిపాల్ గారిని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మెయిన్ లైబ్రరీ లో కలవమన్నారు నేను వెళ్ళాను నేను:- సర్ నన్ను శ్రీధర్ సర్ పంపారు పాలిటెక్నిక్ ఈవెనింగ్ కాలేజీ సీట్ కోసం ప్రిన్సిపాల్ గారు:- ఇప్పుడు మాట్లాడే విషయాలు మన ఇద్దరి మధ్యన ఉండాలి. ఈవెనింగ్ కాలేజీ సీట్ ఓపెన్ అవ్వడానికి ఇంక నాలుగు నెలలు ఉన్నాయ్. నీది lateral ఎంట్రీ కాబట్టి సంవత్సరం నికి 26500. ఫి నాకు మీ కంపెనీ ఎంప్లాయ్ లెటర్, నీ సర్టిఫికెట్స్ తో పటు నీకు సీట్ ఇవ్వడానికి 20000. నాకు ఇవ్వాలి. నేను:- సర్ నాకు అంత స్తోమత లేదు సర్ కొంచం హెల్ప్ చెయ్యండి సర్ ప్రిన్సిపాల్ గారు:- నేను సీట్ కి 35000. తీసుకుంటాను శ్రీధర్ గారు చెప్పారు కాబట్టి నేను 20000. తీసుకుంటున్నాను. నీకు వద్దు అనుకుంటే నేను వేరే వాళ్లకు సీట్ ఇస్తాను. నేను:- సర్ ఇస్తాను కానీ సీట్ నాకు ప్లీజ్ ఇవ్వండి. ప్రిన్సిపాల్ గారు:- డబ్బులు ఒక వారం లో ఇవ్వాలి. నేను ప్రిన్సిపాల్ గారి తో మాట్లాడి వెళ్తుంటే వెనక నుంచి నన్ను ఎవ్వరో పిలిచి నాట్లు వినిపించింది చుస్తే సుప్రియ తన ఫ్రెండ్ తో ఉన్నది. నేను:- సుప్రియ ఫోన్ చేస్తాను అన్నావు ఎందుకు చెయ్యలేదు. ప్రిన్సిపాల్ గారు విచిత్రం గా చూస్తున్నారు సుప్రియ:- అంకుల్ మా ఫ్రెండ్ వాలా అన్నయ్య BHEL. లో వర్క్ చేస్తున్నాడు అన్నను ఇంజనీరింగ్ డ్రాయింగ్ నేర్పమని అడిగాను. అన్నయ అంకుల్ మా ఫ్రెండ్ అంజుమ్ వాలా నాన్నగారు. నేను:- (ప్రిన్సిపాల్ గారు కొంచం కంగారు పడుతున్నారు) నమస్తే సర్ అని సుప్రియ శిల్ప నీ హాస్టల్ కి కాల్ చేస్తుంటే ఎవరో మాట్లాడి రాంగ్ నెంబర్ అని పెట్టస్తున్నారు అంట. నీ నెంబర్ ఇస్తే శిల్ప కి ఇస్తాను. ఇంక ఎంసెట్ ఎక్సమ్ కి 2. మంత్స్ ఉన్నాయ్ కొంచం బాగా చదమని చెప్పు. ప్రిన్సిపాల్ గారు అంజుమ్ ని తీసుకొని వెళ్లిపోయారు. నేను:- ఇప్పుడు చెప్పు నీ ఫోన్ కోసం ఎన్ని రోజులు ఎదురు చూడాలి అని తన హాస్టల్ నెంబర్ తీసుకున్నాను. ఈ ఆదివారం నా రూమ్ కి తీసుకొని వెళ్తాను మనం మధ్య లో వదిలేసినా పాఠాలు చాల చదువుకోవాలి. సుప్రియ:- శనివారం సాయంత్రం వస్తాను ఆదివారం ఉంది సోమవారం ఉదయం వెళ్తాను.
26-01-2022, 12:12 AM
Nice super update
26-01-2022, 02:01 AM
సుప్రియ పాఠాలతో పాటు కాలేజీలో సీటు కూడా లంచం లేకుండా ఏర్పాటు చేసేలా ఉందిగా.
26-01-2022, 02:04 AM
last episode is a big twist in story!
26-01-2022, 02:31 AM
nice update... keep rocking
26-01-2022, 07:11 AM
Bagundi clearity taggindi fast ga potundi story
26-01-2022, 08:19 AM
Superb update
|
« Next Oldest | Next Newest »
|