Thread Rating:
  • 10 Vote(s) - 1.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
జీవితం
clps Nice story sexy update happy s
[+] 1 user Likes saleem8026's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Superb update excellent
[+] 1 user Likes krantikumar's post
Like Reply
Superb story
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Bagundi story
[+] 1 user Likes narendhra89's post
Like Reply
(23-01-2022, 12:40 AM)నువ్వు నిజమయిన మగాడివి బాసు... అంతలా తిట్టినా కూడా, చాలా హుందాగా జవాబు ఇచ్చావు.   neverforget_ur_firstkiss Wrote:
క్షమించండి భయ్యా నా కథ నిన్ను ఆకట్టుకొనదుకు
[+] 4 users Like MrKavvam's post
Like Reply
Excellent update
Like Reply
Excellent update
Like Reply
Super update guru
Like Reply
Nice update responsible ga untune inko side thana korikalu dari chusukuntunnadu
Like Reply
Evarini pattinchukokandi sir mi story bagundi. Evari okati kosam apodhu
[+] 1 user Likes Santhoshsan's post
Like Reply
నేను:- నీరజా గారు నేను ఒక అమ్మాయి ని ఇష్టపడ్డాను. తను నాకు హెల్ప్ చేసిన శ్రీధర్ గారి అమ్మాయి అని నాకు తెలియదు.


నీరజా గారు:- ఆ రోజు మేము నీ ఇంటికి వచ్చినపుడు ఉన్న అమ్మాయి కదా నాకు అనుమానం వచ్చింది.

నేను:- నేను ఇప్పుడు తనకు ట్యూషన్ చెపుతున్నాను కానీ మా ఇద్దరి మధ్య గురుశిషుల సంబంధం చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. పైగా నాకు హెల్ప్ చేసిన ఫామిలీ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. తను నాకు రెండు రోజులు కనబడక పోతే నాకు పిచ్చి పెట్టినట్లు ఉంటుంది. ఇంకోడు తనని ఇష్టపడుతున్నాడు అంటే నేను తట్టుకోలేను. ఆ సంఘర్షణ లో ఉన్నాను.

నీరజా గారు:- సరే ఎలా జరుగుతుందో ఆలా జరగని ఎక్కువ ఆలోచించకు

సాయంత్రం ప్రేరణ ట్యూషన్ కి వచ్చింది.

నేను:- ప్రేరణ కోపం తగ్గియిందా సారీ ఆలా తిట్టి ఉండకూడదు. నీ పుస్తకాలూ ఎక్కడ.

ప్రేరణ:- సర్ మేము రేపు తిరుపతికి వెళ్తున్నాము. ఐదు రోజులు ఉండము అది చెపుదాము అని వచ్చాను.

నేను:- రేపు కదా ఈరోజు ఎందుకు రావడం లేదు

ప్రేరణ:- సర్దుకోవాలి చేసుకోవాలి సర్

నేను:- ఓకే హ్యాపీ జర్నీ.

ట్యూషన్ తరవాత నేను కిందకు వెళ్ళాను.

ఓనర్ అంకుల్:- మేము వూరు వెళ్తున్నాము ఒక ఐదు రోజులు ఉండము ఇల్లు జాగ్రత్త.

నేను:- ప్రేరణ చెప్పింది. ట్యూషన్ కి కూడా రాలేదు. నేను ఇంటికి ఫోన్ చేయాలి అని కిందకు వెళ్తున్నాను. లోపలనుంచి ప్రేరణ వచ్చింది అమ్మమ నేనుకూడా ఇంటికి వెళ్తున్నాను అని వచ్చింది.

ప్రేరణ:- అంకుల్ ఐ లవ్ యు గుడ్ నైట్ అంకుల్ అని వెళ్ళిపోయింది.

నేను:- గుడ్ నైట్ అని ఫోన్ బూత్ కి వెళ్తున్నాను. ప్రేరణ నాకు ఐ లవ్ యూ చెప్పింది అన్న విష్యం ఫ్లాష్ అవ్వింది.
ఐదు రోజులు తరవాత ప్రేరణ వచ్చింది.

నేను:- ప్రేరణ నీవు వూరు వెళ్లే ముందు రోజు నాకు ఏమైనా చెప్పేవా.

ప్రేరణ:- నవ్వుతూ గుడ్ నైట్ అంకుల్ అని చెప్పాను సర్.

నేను:- అది కాకుండా ఏమి చెప్పలేదుకదా.

ప్రేరణ:- లేదు సర్.

నేను:- సరే ప్రసాదం ఎక్కడ

ప్రేరణ:- బ్యాగ్లో నుంచి డైరీ మిల్క్ చాకోలెట్ తీసి ఇచ్చింది ఇది నా ప్రసాదం.

నేను:- తిరుపతి లో ఇప్పుడు డైరీ మిల్క్ లు ప్రసాదం లాగా ఇస్తున్నారా. నాకు తెలిసి ఇంతకముందు లడ్డు ప్రసాదం కింద ఇచ్చేవారు.

ప్రేరణ:- ఎదో ఒకటి మీరు తీసుకుంటారా లేదా నా చేయి నెప్పి వస్తుంది అని  దేవుడి బొమ్మ దగ్గర పెట్టింది. మీకు ఇష్టం వచ్చినపుడు తినండి.

ఇంత లో స్టూడెంట్స్ వచ్చారు ప్రసాదం అడిగితె బాగ్ నుంచి లడ్డు తీసి ఇచ్చి నా వైపు చూసి ముసిముసి గా నవ్వుతుంది. రోజు ఏదో ఒకటి తీసుకురావడం దేవుడి బొమ్మ దగ్గర పెట్టడం. ఇలా ఒక ఐదు నేలను గడిచాయి. ప్రేరణ ఏమి వేషాలు వేసినా నేను నీరజా గారికి చెప్పి సలహా తీసుకొనే వాడిని. మా ఇద్దరి లవ్ స్టోరీ ఇప్పుడు వన్ వే నడుస్తుంది.

నేను భయపడే రోజు రానే వచ్చింది feb-14. ఆ రోజు ప్రేరణ గిఫ్ట్ కార్డు, లవ్ లెటర్,చాకోలెట్ బాక్స్, లిట్టెల్ హార్ట్స్ ఇచ్చి ఈ లెటర్ చదవండి.

Dear Sudheer,
                 I love you. I know you love me. I know there are so many differences between us. If you also love me we will fight them together.
I will wait for your reply.
Your love.
Prerana.

నాకు ఈ లెటర్ చదివినతరవాత కంగారు వచ్చింది. పక్క రోజు నేను నీరజా గారికి లెటర్ చూపించాను.

నీరజా గారు:- సుధీర్ జవాబు ఇవ్వడానికి కొంత టైం తీసుకో. అప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడు.

ఆ రోజు   

నేను:- ప్రేరణ నీవు ఇచ్చిన లెటర్ నేను చదివాను నీకు సమాధానం నేను నీ టెన్త్ లాస్ట్ ఎక్సమ్ రాసిన తరువాత నీకు ఇస్తాను. అప్పడువరకు కొంచం జాగ్రత్తగా ఉండు ప్లీజ్

ప్రేరణ:- నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. నీ సంగతి నీవు చూసుకో.

ఆ రోజు నుంచి ప్రేరణ లో చేంజ్ వచ్చింది నాతో క్లాస్ లో తప్ప మాట్లాడేది కాదు. నేను కూడా మంచిది అనిపించింది .
ఇంకో వరం లో 10th. ఎగ్జామ్స్ మొదలు ప్రేరణ నా దగ్గరకు వచ్చి ఈ సోమవారం టెన్త్ ఎగ్జామ్స్ మొదలుఅవుతాయి నా లెటర్ కి సమాధానం ఆదివారం  రాత్రి లోగా నాకు చెప్పాలి లేదు అంటే నివ్వు నన్ను ప్రేమించడం లేదు అని అర్ధం నాకు ఇంత కన్నా వెయిట్ చేయడం ఇష్టం లేదు. డాడీ కూడా నిన్ను ఒకసారి వచ్చి కలవమన్నారు.
మేము ఇద్దరం ప్రేరణ ఇంటికి వెళ్ళాము.

శ్రీధర్ గారు:- సుధీర్ నీ Apprenticeship ఈ ముప్పై ఒకటికి కంప్లీట్ అవుతుంది నిన్ని temporary  ఎంప్లాయ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంది ఆలా రెండు సంత్సరాలు చేస్తే permanent అవ్వే అవకాశం ఉంది.

నేను ఇంటికి వచ్చి పిన్ని, ఓనర్ ఆంటీ కి విష్యం చెప్పాను. అందరు  temporary  ఎంప్లాయ్ కింద జాయిన్ అవ్వమన్నారు. నేను ఆఫీస్ లో అప్లికేషన్ ఇచ్చాను. శ్రీధర్ గారు హెల్ప్ వాళ్ళ నేను మే 2. నుంచి temporary  ఎంప్లాయ్ కింద జాయిన్ అవ్వవచ్చు అన్నారు.

ఆదివారం ప్రేరణ వచ్చింది. ఏమి డిసైడ్ అవ్వవు.

నేను:- ప్లీజ్ ఈ ఎగ్జామ్స్ అవినతరువాత చెపుతాను.

ప్రేరణ:- సరే

ఎగ్జామ్స్ లో అందరిని రుద్ది పడేసాను. ఎగ్జామ్స్ అవ్విన తరవాత నేను ప్రేరణ ని కలవడానికి ట్రై చేశాను కానీ తను నన్ను కలవడానికి అవకాశం ఇవ్వలేదు.

నవీన్, శిల్ప ఇద్దరినీ ఎంసెట్ కోసం షార్ట్ టర్మ్ లో జాయిన్ చేసారు పిన్ని బాబాయ్ వచ్చారు ఒక వారం ఉన్నారు నాకు ఫ్యాక్టరీ లో మార్నింగ్ షిఫ్ట్స్ . నేను బిజీ గా ఉన్నాను. ఓనర్ ఆంటీ, అంకుల్ అమెరికా వెళ్లారు నేను వాళ్ళను కూడా కలవడానికి కుదరలేదు.

10th. క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రేరణ నెంబర్ నా దగ్గర ఉంది నేను పేపర్ లో చూసాను ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వింది. నేను శ్రీధర్ గారిని కలడానికి వెళ్ళాను.

నేను:- కంగ్రాట్స్ సర్ ప్రేరణ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వింది.

శ్రీధర్ గారు:- నేను చూసాను తన తరుపున థాంక్స్.

సాయంత్రం స్టూడెంట్స్ వచ్చారు ఇద్దరు తప్ప అందరు ఫస్ట్ క్లాస్ లో పాస్. నేను పావని ని పిలిచి ప్రేరణ రాలేదు

పావని:- తను అమెరికా వెళ్ళింది సర్ మీకు తెలియదా.

నేను:- తెలియదు.

ఎంసెట్ లో నవీన్ కి  BSc Agriculture. సీట్ వచ్చింది. శిల్ప కి సీట్ రాలేదు. శిల్ప ను లాంగ్ టర్మ్ జాయిన్ చేసారు.
ఓనర్ ఆంటీ, అంకుల్ అమెరికా నుంచి వచ్చారు.

ఆ రోజు శ్రీధర్ గారు, దీప్తి గారు, ప్రేరణ వచ్చారు.

దీప్తి మేడం:- థాంక్స్ సుధీర్ ప్రేరణ కి 10th. క్లాస్ లో 89% వచ్చాయి. సర్ మేడం కిందకు వెళ్లారు.

నేను:- ఎలా ఉన్నావు ప్రేరణ అమెరికా వెళ్తున్నావు అని చెప్పలేదు. నిన్ను కలవడానికి ఎంతో ప్రయతించాను కానీ నీవు నన్ను కలవలేదు.

ప్రేరణ:- ఎందుకు కలవాలి. 10th.  ట్యూషన్ అవిన తరవాత నాతో  మాట్లాడడానికి ఏమి ఉంటుంది.   

నేను:- ప్రేరణ ఐ లవ్ యు.

ప్రేరణ:- సారీ  I dont  love  you. అని వెళ్ళిపోతుంది.

నేను:- థాంక్స్ still  ఐ లవ్ యూ. నేను ఎంప్లాయ్ గా జాయిన్ అయ్యాను శాలరీ చెక్ వచ్చింది.  నీ చేతి తో ఆ చెక్ ని  దేవుడి ముందు పెట్టు.

ప్రేరణ:- చెక్ తీసుకొని దేవుడి ముందు పెట్టి పసుపు రాసింది. థాంక్స్ అని చేయి ఇచ్ఛయింది.

నేను:- నా పెళ్ళాం తో ఈ చెక్ పెట్టించాలి అనుకున్నాను.  ఇంకో విష్యం ఇది నీ లవర్ రూమ్ నీకు ఎప్పుడు రావాలి అంటే అప్పుడు రా. కీస్ బాత్రూం లో తలుపు వెనకాల తగిలించి ఉంటాయి. అని చేయి పెట్టుకొని లాగి కౌగిలించుకోని బుగ్గ మీద ముద్దు పెట్టాను థాంక్స్ ఇంక మీ పేరేంట్స్ వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ కిందకు వేళ్ళు.

ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయింది.

శ్రీధర్ గారిని తీసుకొని వచ్చింది నాకు ఉచ్చ పడిపోయింది.

శ్రీధర్ గారు:- సుధీర్ 10th. పాస్ అవ్వింది అని పార్టీ ఇస్తాను అంటే నీవు వద్దు అంటున్నావు అంట.

నేను:- మీరు చెప్పిన తరువాత నేను ఎందుకు వద్దు అంటాను సర్.

ప్రేరణ:- సాయంత్రం   4.౩౦ కి Nilgiris.వెల్దాము అని వెళ్ళిపోయింది.

మధ్యాహ్నం శిల్ప వచ్చింది.

నేను:- శిల్ప ఈ మధ్యన నీ ఇష్టం వచ్చినట్లు వస్తున్నావు వెళ్తున్నావు. నీవు వచ్చి వెళ్లిన ప్రతిసారి మీ హాస్టల్ మేడం ని మేనేజ్ చేయలేక చస్తున్నాను.

శిల్ప:- అన్నయ ఒక సరి నాన్నగారితో మాట్లాడాము అని కిందకు తీసుకొని వెళ్ళింది. ఫోన్ చేసింది. డాడీ అన్నయకి నేను తన రూమ్ కి రావడం ఇష్టం లేదు రావద్దు అంటున్నాడు.

నేను:- బాబాయ్ ఈ వరం లో ఇది మూడో సారి రావడం. ఒంటరిగా వస్తుంది ప్రాబ్లెమ్ ఏమైనా అవితే కష్టం కదా. పైగా వాలా   హాస్టల్ వార్డెన్ ని మేనేజ్ చేయడం చాల కష్టం.

బాబాయ్:- సరే దానికి హోమ్ సిక్ అంట నీ దగ్గర రెండు రోజులు ఉంచుకొని పంపు నేను హాస్టల్ వార్డెన్ తో మాట్లాడుతాను.

ఇద్దరం వస్తుంటే ఓనర్ ఆంటీ పిలిచారు. ఆంటీ వాలా ఇంటికి వెళ్ళాము. అక్కడ ప్రేరణ ఉంది నన్ను శిల్ప తో  చూసి కొంచం అసహనంగా మొకం పెట్టింది.శిల్ప అతి కూడా నాకు కలిసి వచ్చింది. ప్రేరణ మొఖం లో మార్పులు నాకు కనబడుతున్నాయి.

నేను శిల్ప తను ప్రేరణ. ప్రేరణ తిను శిల్ప మా పిన్ని వాలా అమ్మాయి నాకు చెల్లి అవుతుంది. శిల్ప ఆంటీ నాకు బాత్రూం అని పైకి వెళ్ళింది.

ఆంటీ ఎదో చెపుతుంది కానీ నేను ప్రేరణ వైపు చూస్తునాను. ప్రేరణ కూడా చూసి చూడనట్లు చూస్తుంది. ఆంటీ ఇంక వెళ్తాను ఆ శిల్ప తలా నెప్పి గా తయారు అవ్వింది. సాయంత్రం సంపత్ వినాయక టెంపుల్ దగ్గర ఉన్న తన హాస్టల్ లో డ్రాప్ చేయాలి.   

ప్రేరణ వచ్చింది.

ప్రేరణ:- నీకు ఏదో పని ఉంది కదా ఇంకో సారి వెల్దాము

నేను:- శిల్ప మీ వదిన వస్తే నీవు ఆలా కూర్చున్నావు ఏంటి మర్యాద చెయ్యి

శిల్ప:- వదిన సూపర్ ఉంది అన్నయ్య. వదిన నీవు నేను ఒక పార్టీ అన్నయ్యను ఫుట్బాల్ ఆడాలి. మీరు ఏదో ప్రోగ్రాం వేసుకున్నట్లు ఉన్నారు నా వాళ్ళ కాన్సుల్ అవడం ఎందుకు నేను ఇక్కడ ఉంటాను మీరు వెళ్ళింది.

నేను:- థాంక్స్ చెల్లి

ప్రేరణ:- ప్రోగ్రాం కాదు అంకుల్ నాకు 10th. ట్యూషన్ చెప్పారు పాస్ అవ్వను అందుకు పార్టీ నీవు కూడా రా నాకు తోడుగా ఉంటావు.

శిల్ప:- అన్నయ్య వదిన అన్నావు.

నేను:- నా సైడ్ నుంచి నీకు వదిన ఇంక మేడం గారు అంగీకరించలేదు. తాను ఓకే చెపితే అప్పుడు నీకు కంప్లీట్ వదిన అవుతుంది.

శిల్ప:- సారీ ప్రేరణ ఇక నిన్ను వదిన అని పిలవను ఈ రోజు నుంచి ప్రేరణ అని పిలుస్తాను. ఇద్దరు షాక్ హాండ్స్ ఇచ్చుకున్నారు. ప్రేరణ తయారు అవ్వడానికి కిందకు వెళ్ళింది.

నేను:- శిల్ప ప్లీజ్ మా ఇద్దరినీ కలుపు నీవు ఏమి  చెపితే అది చేస్తాను.

అందరం Nilgiris కి వాళ్ళము మేము ఇద్దరం కూర్చున్నాము.

శిల్ప:- నేను వెళ్లి చూసి వస్తాను అంది.

నేను:- నిన్ను ఏదో సెట్ చేసుకుందాము అని నేను అనుకుంటే ఈ శిల్ప పానకం లో పుడక లాగా తయారు అవ్వింది.

శిల్ప వచ్చింది.

ప్రేరణ:- శిల్ప నీవు మీ అన్నయకి పానకం లో పుడక లాగా  తయారు అయ్యావు అంట కోపపడుతున్నాడు.

శిల్ప:- సారీ అన్నయ డిస్టర్న్ చేసినందుకు మీరు ఇంటికి వెళ్ళటప్పుడు నన్నుకూడా తీసుకొని వెళ్ళండి.

ప్రేరణ:- లేదు శిల్ప మనం ఇద్దరం ఎంజాయ్ చేదాం మన పని అయినతరువాత బాడీ గార్డ్ మనలను ఇంటికి తీసుకొని వెళ్తాడు.

ఛీ దేనియమ్మ జీవితం అనుకున్నాను ఎదురుగా సుప్రియ దర్శనం ఇచ్చింది.
Like Reply
Super update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
Super update
[+] 1 user Likes Babu424342's post
Like Reply
Super update
Like Reply
Supper update brother
Like Reply
Thanks సోదర డైలీ అప్డేట్స్ తో మమ్మల్ని అలరింపచేస్తునందుకు
Like Reply
Nice super update
Like Reply
Nice update
[+] 1 user Likes ramd420's post
Like Reply
[Image: Screenshot-2022-0124-054309.jpg]
ప్రేరణ
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 4 users Like stories1968's post
Like Reply
Superb update excellent
Like Reply




Users browsing this thread: 10 Guest(s)