Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance ఈ స్టోరీ పేరు పబ్లిక్ ఏ decide చేయాలి
#1
Heart 
స్టోరీ starts here story గురించి మొత్తం అయిపోయాక మాట్లాడం ఫస్ట్ స్టోరీ చదవండి రాహుల్ name change చేశాను నేను.

నా పేరు రాహుల్ నా గురించి చెప్పాలి అంటే ఇంట్లో అమ్మ నేను అంతే నాన్న చిన్నప్పుడే చనిపోయారు నేను 10 క్లాస్. ఉన్నపుడు అమ్మ కష్టపడి నన్ను చదివించింది . నేను 10 class తర్వాత నేను చిన్న జాబ్స్ చేయడం Xerox shops లో ఇంకా medicals lo వర్క్ చేస్తూ btech lo మంచి కాలేజ్ లో సీట్ వచ్చింది టాప్ కాలేజ్ హైదరాబాద్ లో ఫస్ట్ year btech cse నాకు కంప్యూటర్స్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టం అది కాస్త ప్యాషన్ and profession గ మార్చుకోవాలి అని అనుకున్నాను సో అందుకే btech lo cse తీసుకున్న ఇంకా నేను ఒక introvert ని చిన్నపాటి నుండి కాలేజ్ నుండి ఇంటర్ దాకా అమ్మాయి ల వైపు చూడలేదు పట్టించుకోలేదు న లైఫ్ అమ్మ అంతే న జీవితం ఫ్రెండ్స్ అని కూడా ఎవ్వరూ లేరు కానీ అందరూ exams కీ న హెల్ప్ తీసుకుంటారు న నోట్స్ ఇంకా projects complete చేసుకుంటారు నేను కూడా చేసీచ్చేవడిని Love ఇంకా ఏమి పెట్టుకోలేదు అలోచఇంచను లేదు  న physical appearance same shahrukh khan లాగా ఉంటుంది rab ne bana di jodi suri physic laga inka దాంట్లో నే shahrukh khan raj character లాగా సమే హీరో personality కానీ నేను డ్రెస్సింగ్ ఎక్కువ normal వెస్తుంటను checks shirt normal pant కళ్ళ కి specs ఇంకా one side papdi దువ్వుకుంట color white height 5.8 ఇదీ నా బాడీ ఇంకా న స్వభావం 

ఇప్పుడు ఫస్ట్ year btech మంచి గ చదివి college ఫస్ట్ రావడం న goal పెట్టుకున్న న ఇంటర్ కాలేజి ప్రిన్సిపల్ న గురించి న కొత్త college principal కీ ఫోన్ చేసి న గురించి మొత్తం చెప్పాడు అంత న కు సిర్ ఫస్ట్ డే రోజు చెప్పారు నేను ఈవెనింగ్ వక restaurant లో attender గా పనిచేస్తున్న btech వల్ల నైట్ duty చేస్తున్న అమ్మ కి ఎక్కువ గా అనారోగ్యం తో బెడ్ రెస్ట్ tesukuntu ఉంటుంది మ మామ ఇంట్లో ఉంటున్నాం నాన్న పోయినప్పటి నుండి మ మామ మంచి వడు నన్ను అమ్మ దిగులు pettukovadu అనీ నన్ను బాగా చదువుకో అను చెప్పాడు అత్త కూడా మంచిది అమ్మ ను అక్క లాగా చుస్కుంటుంది అల సెకండ్ రోజు కాలేజ్ కి వెళ్ళాను ఫస్ట్ బెంచ్ సైలెంట్ బాయ్ నేను ఎవరితో ఏమి మాట్లాడ లేదు అప్పుడే ఒక అమ్మాయి ఎంటర్ అయింది చూడంగానే మనసులో ఏదో అలజడి normal classes స్టార్ట్ అయ్యాయి రోజు ఎవరికి తెలీకుండా తన్నని చూసే వాడిని class lo sir ఏ code అన్న నేను త్వరగా code చేసేవాణ్ణి అందరూ న టాలెంట్ ని మెచ్చుకున్నారు చాలా మంది న దేగర నోట్స్ తీసుకోవడం ఇలా చేసేవారు తను వక రోజు న notes అడిగింది నేను ఫస్ట్ న బాగ్ లో నుంచి తనకి అన్ని న notes ఇచ్చేశాను అందరూ అది చూసి నేను తనని like చేస్తున్న అని అందరూ అనుకున్నారు తను ఏమి పట్టించుకోలేదు తన కోసం న్యూ codes రాసి ఇచేవడిని తను అందరికీ చెప్పింది నేను తనకు స్పెషల్ codes ఇచను అని కానీ నేను నా నోటి తో నేను తనని ప్రేమిస్తున్న అని చెప్పలేదు ఈ న్యూస్ college మొత్తం పాకింది న గురించి తెలిసి ఎవరు పట్టించుకోలేదు rumours అని ఫ్యాకల్టీ కి ప్రిన్సిపల్ కి తెలుసు ఎందుకు అంటే నేను తనని చూడడం లేదు న పని మీద ఫోకస్ పెట్టాను తను నాతో మాట్లాడడమే మానేసింది నేను మనసులో ఫీల్ అయ్యాను నేను యక్కడ తను ఎక్కడ అని మనస్సులో అనుకున్న కానీ తన ప్రేమలో ఎలా పడిపోయానో తెలీదు తన పేరు స్వీటీ తన గురించి చెప్పాలి అంటే పెద్ద ఫ్యామిలీ బాగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ ధనవంతులు స్వీటీ చాలా అందమైన అమ్మాయి తనకి లవ్ నచ్చదు పొగరు ఎక్కువ  తనకి అన్న ఉన్నాడు gym run చేస్తూ ఉంటాడు చెళ్ళలి అంటే మహా ప్రాణం చిన్నపాటి నుండి బాగా ప్రేమతో తన తో డైలీ కాలేజ్ పిక్ డ్రాప్ చేస్తూ ఉంటాడు college rumour అతనికి తెలిసింది కానీ అది రూమర్ అని తన చెల్లి తనకి నచ్చ చెప్పింది వల్ల అన్న నా గురించి ప్రిన్సిపల్ అడిగాడు అంట ప్రిన్సిపల్ న గురించి మొత్తం చెప్పాడు ఆ అబ్బాయి అలాంటివాడు కాదు వల్ల అన్న కన్విన్స్ ఆయి వెళ్లి పోయాడు కానీ అతను నన్ను రోజు గమనిస్తూ ఉన్నాడు నేను న పని లో నిమగ్నం అయ్యి ఉన్న కానీ మనసులో స్వీటీ నే ఉంది నేను వక రోజు restaurant లో work చేస్తున్న చోట స్వీటీ వల్ల అన్న తనకి డిన్నర్ కోసం తీసుకు వచ్చాడు నేను normal వాళ్ళ దేగారికి వెళ్లి order చెప్పండి సిర్ అన్న స్వీటీ న కెళ్ళి చూసి నన్ను గుర్తుపట్టి వల్ల అన్న నువ్వు రాహుల్ కదా అన్నాడు నేను అవును సిర్ అన్న ఇక్కడ work చేస్తున్నావా ఎస్ సిర్ అని తను order చెప్పాడు నేను order తీసుకొని సర్వ్ చేశాను తను నా కెళ్ళి అస్సలు అస్సలు చేదలేదు మాట్లాడలేదు వల్ల అన్న నాకు టిప్ ఇవ్వు అని తనతో చెప్పాడు న మనసు లో బడబద్దను చాలా తను ఇచి పొగరుతో వెన్నకి తిరగకుండా వెళ్లి పోయింది ఇలా normal days years ఎప్పుడు ఫైనల్ వచ్చామో టైం తెలీలేదు final exam అయ్యాయి ఇంటర్వ్యూ లో పెద్ద కంపెనీలో లో నాకు మంచి ప్యాకేజీ ఇచ్చారు ఫైనల్ college day నా జీవితం లో మరుపురాని రోజు ల మారిపోయింది ఆ రోజు నేను కాలేజీ కి త్వరగా వచ్చాను నేను ప్రిన్సిపల్ కి చెప్పాను ఇలా ఈ company లో మంచి ప్యాకేజీ వచ్చింది అని చెప్పను తను హ్యాపీ ఫీల్ అయ్యారు తర్వాత ఆయన ప్రోగ్రాం కోసం college backside stage పనుల్లో నిమగ్నం అయ్యారు నేను కాలేజ్ ఫ్రంట్ లో షాడో లో చెట్టుకింద కూర్చొని న luggage సర్డుకున్న event అయిన వెంటనే ముంబై ట్రెయిన్ one week లో జాయిన్ అవ్వలి వెళ్లి అక్కడ రూం అన్ని చూసుకోవాలి ఈ రోజు ఎలాగైనా నేను న మనసులో మాట తనకి చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను అప్పుడే వల్ల అన్న ఇంకా స్వీటీ అందరూ చేరుకున్నారు స్వీటీ వల్ల అన్న వచ్చి నా కలర్ పట్టుకొని పైకి లేపి నేను ఎందుకు అన్న ఎనే లోపు ఒక పంచ్ నా మొహం  మీద కొట్టాడు న ముక్కు పగిలింది రక్తం బొడ బొడ కారుతుంది two three punches నా రెండు మొహం మీద లెఫ్ట right కొడ్తున్నడు నాకు అస్సలు ఏమీ అర్థంకావడం లేదు ఏదో ట్రాన్స్ లో ఉన్న రెండు దిచ్చులు తల కి కొట్టి నేను కింద బద్ద specs పక్కన luggage కడ పడ్డాయి నేను కింద పడ్డ మొహం మొత్తం రక్తం తో ఉంది న beard రక్తం తో నిండి పోయింది కారుతుంది నేను లైట్ moustache పెడతా న లిప్స్ పగిలినై వల్ల అన్న కాలితో కడుపుకి ఒక 15 యెట్లు కొట్టిఉంటడు అప్పుడు నేను మొత్తం నోట్లో నుండి రక్తం కక్కుతున్న అప్పుడు విన్న అతని నోట మాట విన్న న చెల్లి గురించి love చేస్తున్న అని ఎలా రస్తవ్ ర board మీద అనీ. నేను అప్పుడు ఇంకా రక్తం ఇస్తుంది వల్ల అన్న నేను ఎక్కడ chanipotanu అని అక్కడ వదిలేశాడు అందరూ కాలేజి anta చూసింది వల్ల అన్న కి భయపడి ఎవ్వరూ మందికి రాల నేను అప్పుడు చూసా నా ఎదురుగా నుంచుని అసహ్యం గా చూస్తోంది స్వీటీ న కంట్లో నీళ్ళు ఈ రోజు propose చేదం అనుకున్న ఇంకా నేను propose cheyaledu ఇలా జరిగింది అని న కంట్లో నీళ్ళు ఇంకా నేను నా  specs వెతికి ఫేస్ కి పెట్టుకుని న luggage తీసుకున్న న ఫోన్ పగిలిపోయింది అది తీసుకొని న pocket లో పెట్టుకున్న న చేతులు కదులుతున్నై వల్ల మంచ్ యెట్లు కొట్టాడు చేతికి న బాగ్ shoulder కీ వేసుకుంటూ నోట్లో రక్తం కక్కను దగ్గుతూ అక్కడ అందరూ షో చూస్తున్నారు నేను ఏమి మాట్లాడ లేని పరిస్థితి లో ఉన్న అలాగే న luggage ఇంకా బాగ్ తీసుకొని తల దించుకొని అక్కడ నుండి డైరక్ట్ రైల్వే స్టేషన్ వెళ్ళ 2 hours lo ట్రైన్ ఉంది కాబట్టి నన్ను ఎవ్వరు ఆపలేదు నేను వెళ్లి న తరువాత 2 hours  కి ప్రిన్సిపల్ sir కీ విషయం తెలిసి అషచర్య పోయి నేను అల్ చేసిఉందను అని తను investigate చేశారు క్లాస్ లోని సీసీ టీవీ కెమెరా లో చూస్తే మన class rowdy గడు వాడు రాసడు అది వల్ల అన్నకి స్వీటీ కి చూపించాడు నేను sir తో ఉన్న అని తను explain చేశాడు అప్పుడు college లో అందరూ స్వీటీ ఇంకా వల్ల అన్న కి తిట్టారు వాళ్ళు నేను college కి త్వరగా వస్తా కాబట్టి నేనే అది రస అని అనుకున్నారు అంతా వాళ్ళు అప్పుడు అందరూ పాపం వడు మొహం రక్తం తో తడిపోయి కాళ్ళు చేతులు కి దెబ్బలు తగిలి వెళ్ళాడు sir అనీ ఆ ఇన్సైడన్ గురించి చెప్పారు ఇంకా ఎవరి వీడియో తీశారు అక్కడ చూసి చాలా మంది ఏడ్చారు అంత. స్వీటీ ఏడుస్తూ సిర్ అతను ఎక్కడ ఉంటాడు ఇంకా నంబర్ ఉంటే ఇవ్వండి సిర్ అని వల్ల అన్న ప్రిన్సిపల్ నీ కోరారు అతను ఇప్పుడు ముంబై కి ట్రైన్ కి బయలు దేరుపోయి ఉంటాడు నాకు మార్నింగ్ 3 pm కి ట్రైన్ ఉంది అని చెప్పాడు జాబ్ వచ్చింది అతనికి మంచి కంపెనీ లో అని చెప్పాడు అప్పుడు స్వీటీ అతని నంబర్ ఇవ్వండి sir అంది క్రౌడ్ లో వడి ఫోన్ పగిలిపోయింది ఆ గొడవ లో అని చెప్పారు స్వీటీ కళ్ళ నీలు ఆగలేదు అపుడు ప్రిన్సిపల్ వాడికి అమ్మ ఉంది అంతే నాన్న చిన్నప్పుడే చనిపోయారు చాలా మంచి అబ్బాయి ఎలా అపార్థం చేసుకున్నావు అమ్మ అని తన కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు sir అప్పుడు స్వీటీ వల్ల అన్న సారీ sir తప్పు జరిగి పోయింది అతాని company పేరు చెప్పండి నేను స్వీటీ వెళ్లి అతనికి శపమపన అడుగుతాం అని చెప్పాడు అప్పుడు ఫలానా company అని చెప్పాడు అప్పుడు స్వీటీ నకుడా అదే company లో జాబ్ వచ్చింది సార్ అని చెప్పి ఇంకో 1 month లో జాయినింగ్ సిర్ అని చెప్పింది ప్రిన్సిపల్ దగ్గర న నంబర్ తీసుకుంది స్వీటీ నేను నా బ్రేక్ చేసిన ఫోన్ నేను తీసుకువెళ్డo తను చూసింది . వాళ్ళ అన్న స్వీటీ mumbai వెళ్ళి అతను ని కలిసి శమాపన అడుగుదాం అని చెప్పి అప్పుడు నెక్స్ట్ trains లేవు ముంబై కి next month స్వీటీ ఇంకా వల్ల అన్న బుక్ చేసుకున్నారు స్వటీ రోజు నా కు calls చేస్తుంది కానీ న సిం చీప్ పడిపోయింది తను రోజు ఆ వీడియో చూస్తూ నేను రక్తం కక్కుతూ న కానీ నీళ్ళు పెట్టు తనని చూసింది అది గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉండే ది
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice story bro chala manchi start echavu continue cheyi bro
Like Reply
#3
సూపర్ గా ఉంది  welcome thanks❤❤
Like Reply
#4
Nice starting, update bagundhi.
Like Reply
#5
Good start
Like Reply
#6
Good story and nice update
Like Reply
#7
Nice start
Like Reply
#8
Title name middle class Rahul
Suggestion matrame
[+] 1 user Likes Varama's post
Like Reply
#9
కథ బాగుంది
Like Reply
#10
Nice update
Like Reply
#11
Next update tomorrow vastundi thank you
[+] 1 user Likes Spiderman 69's post
Like Reply
#12
Nice update
Like Reply
#13
nice start
Like Reply
#14
Updated bro
Like Reply
#15
Updated please
Like Reply
#16
నేను - నా స్వీటీ
[+] 1 user Likes Rajababu's post
Like Reply
#17
bro update .......
Like Reply
#18
Update
Like Reply
#19
Updated please
Like Reply
#20
Update pease
Like Reply




Users browsing this thread: