Thread Rating:
  • 5 Vote(s) - 4.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy నా కోరిక 2
Nice update
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అప్డేట్ బాగుంది మిత్రమా.
Like Reply
clps Nice update happy
Like Reply
very nice update. waiting for suspense to be reveal. thank you.
ENJOY THE LIFE AS IT COMES happy
SJ IRK OBG BPST YJ-DD
Like Reply
Super update
Like Reply
Nice update
Like Reply
Nice update
Like Reply
Super update guru
Like Reply
Suspence yento athrutha ga vundhi bro..
Like Reply
Super twiste
Like Reply
Nice update
Like Reply
Woow athma ku flash back super super bagundi story
Like Reply
Superb update excellent
Like Reply
ఇప్పుడే ఈ స్టోరీ మొత్తం చదివాను. చాల బాగా రాసారు. ఎన్నిసార్లు ఆడించుకున్నానో కూడా తెలీదు. థాంక్స్ బ్రో.
Like Reply
EXECELLENT UPDATE
Like Reply
Super update bro
Like Reply
Suspence looooo apeeesrau. Super story
Like Reply
Super update bro
Like Reply
Kekaaa
Like Reply
నేను ఆరోజు శ్రావణిని మాత్రమే చంపుదామని ఫేమ్హౌస్ కి వెళ్ళాను అక్కడికి వెళ్లిన తరువాతే నాకు అసలు నిజం తెలిసింది అని చెప్పింది..... ఏంటా నిజం అని అడిగాను..... తను ఆ రోజు జరిగిన సంఘటన చెప్పడం మొదలెట్టింది.....


రాధ మాటల్లో విందాం......

ఆ రోజు షాహీన వాళ్ళింట్లో ఉండగా నీ శరీరంలో అవహించాను.... షాహీనా బురఖా వేసుకున్నాను ఎందుకంటే దారిలో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉంటే అందులో నీ మొహం కనపడకుండా ఉండటం కోసం అలా చేసాను, నీ వేలి ముద్రలు ఎక్కడా పడకుండా ఉండటం కోసం చేతులకి గ్లౌజ్ వేసుకున్నాను, అలాగే పాద ముద్రలు పడకుండా ఉండటం కోసం నేల మీద నడవకుండా నెలకి ఒక ఇంచ్ పైన గాలిలోనే నడుచుకుంటూ వెళ్ళాను.....

శ్రావణి వాళ్ళ ఫామ్హౌస్ గేట్ దగ్గరకు వెళ్ళాను.... గేట్ లాక్ చేసి ఉండటంతో గాల్లోనే పైకి ఎగిరి గేట్ దాటుకున్నాను.... శ్రావణి, సాగర్, సందీప్ ముగ్గురూ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మందు కొడుతున్నారు, నేను వాళ్లకు కనపడకుండా ఒక చెట్టు వెనుకకి చేరి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.... కాసేపు అయిన తరువాత శ్రావణి తనకి నిద్ర వస్తోంది అని చెప్పింది.... నువ్వెళ్ళి నీ రూంలో పడుకో మేము ఇది ఫినిష్ చేసిన తరువాత పడుకుంటాం, ఉదయాన్నే లేచి మన ఇంటికి వెళ్దాం అని చెప్పాడు సాగర్..... దాంతో శ్రావణి లేచి పడుకోవడానికి రూంలోకి వెళ్ళింది.... నేను శబ్దం చేయకుండా తన వెనుకనే వెళ్ళాను.... 

తను రూంలోకి వెళుతుంది అనగా నేను బురఖా తీసి పక్కన పడేసి హాయ్ శ్రావణి అని పలుకరించాను.... తను నా వైపు చూసి హాయ్ రాజు నువ్వెంటి ఇక్కడ ఈ ఈ టైంలో అంది.... రాణి చెప్పింది ఈ రోజు ఇక్కడ బ్యాచిలర్ పార్టీ అని అందుకే ఇక్కడికి వచ్చాను అన్నాను.... ఓహ్ రాజు పార్టీ అయిపోయింది అందరూ వెళ్లిపోయారు, రాణి కూడా వెళ్ళిపోయింది అని చెప్పింది.... రాణి నీ గురించి నాకో విషయం చెప్పింది అన్నాను, రాణినా....నా గురించినా.... ఏం చెప్పింది.... అని అడిగింది కొంచెం ఆశ్చర్యంగా.... అది  మీ అన్న లవర్ రాధ చనిపోయింది కదా, తనని మీరే చంపేశారు అంట కదా నిజమేనా అన్నాను.....

హేయ్.... ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.... అది ఉరేసుకుని చనిపోతే మేము చంపేసాము అని ఎలా అనుకుంటారు, అయినా ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడుతున్నావ్ నువ్వు, ఫస్ట్ బయటకు వెల్లు నువ్వు అని అరిచింది, ( ఆ అరుపులు సాగర్ వాళ్లకు వినపడనంత దూరంలో ఉన్నారు).... నా దగ్గర ఒక వీడియో ఉంది అది చూసిన తరువాత చెప్పు అన్నాను, ఏంటా వీడియో చూపించు అని అడిగింది, నేను మొబైల్ చేతిలో పట్టుకొని తన దగ్గరికి వెళ్లి ఇందులో ఉంది చూడు అంటూ తన చేతికి మొబైల్ ఇచ్చాను..... తను మొబైల్ తీసుకోగానే నేను నా దగ్గర ఉన్న కత్తి తీసి తన మెడమీద పెట్టి తనని పక్కనే ఉన్న రూంలోకి తీసుకెళ్ళాను.....

డోర్ లాక్ చేసి తన చేతిలో ఉన్న మొబైల్ లాక్కున్నాను, ఇప్పుడు చెప్పు రాదని చంపింది నువ్వు కాదు అని అడిగాను, ఆ విషయం ఎందుకు అడుగుతున్నావ్ అసలు నువ్వెవరు అని అడిగింది, నేను తనని బెడ్ మీదకి తోసి తన మీద కూర్చొని రెండు చెంపలు వాయించాను.... తను దెబ్బలకు తట్టుకోలేక పోయింది..... రాధను చంపింది తనే అని ఒప్పుకుంది, డబ్బుకోసం ఒక అమ్మాయి ప్రాణం తీసావ్ కదే నిన్ను ఈ రోజు చంపకుండా వదలను అని తన గొంతు నులుముతున్నాను (చేతులకి గ్లౌస్ వేసుకున్నాను లెండి), అప్పుడు శ్రావణి... తను కావాలని చంపలేదు వాళ్ల అన్నయ్య చెపితేనే అలా చేసాను అని షాక్ ఇచ్చింది....

ఏంటి నువ్వు చెప్పేది సాగర్ ఎందుకు చంపమంటాడు అని అడిగాను, ఏమో నాకు అదంతా తెలీదు రాధని పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పాడు, రాధని ఎలాగైనా ఒప్పించి ప్రెగ్నెన్సీ తీసేయించమని చెప్పాడు, తను ఒప్పుకోకపోతే చంపేద్దాం అని కూడా వాడే చెప్పాడు.... రాధ ఆ రోజు ప్రెగ్నెన్సీ తీయించుకోవడానికి ఒప్పుకోలేదు అందుకే చంపేసాము అని చెప్పింది.... తరువాత నేను పక్కనే ఉన్న దిండు తీసుకొని శ్రావణి ముఖం మీద అదిమిపెట్టి చంపేసాను...... తరువాత లేచి సాగర్ సందీప్ ఉన్న చోటుకి వెళ్ళాను.....

వాళ్ళు నన్ను చూడగానే హేయ్ ఎవరు నువ్వు అని అడిగారు.... నా పేరు రాజు నేను శ్రావణి ఫ్రెండ్ ని, తను ఈ రోజు పార్టీ ఉందని పిలిచింది..... నేను బెంగళూర్ నుంచి వచ్చే సరికి ఆలస్యం అయింది, తనకి కాల్ చేస్తే మా అన్నయ్య ఇంకా ఫియాన్సీ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నారు, నువ్వు అక్కడికి వేళ్ళు  కాసేపటి తరువాత తను వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పిందని చెప్పాను.... ఓహ్ అవునా... రా కూర్చో అంటూ సందీప్ కుర్చీ చూపించాడు..... నిన్ను ఎప్పుడూ చూడలేదే నాకు శ్రావణి ఫ్రెండ్స్ అందరూ తెలుసు అన్నాడు సాగర్....
నిజం చెప్పాలి అంటే నేను శ్రావణికి ఫ్రెండ్ కాదు రాణి లవర్ ని..... రాణి ద్వారానే నాకు శ్రావణి పరిచయం అని చెప్పాను.....

ఓహ్ నువ్వు రాణి లవర్ వా... ok... ok.... తను అప్పుడే వెళ్ళిపోయింది బ్రదర్ నువ్వు చాలా లేట్ గా వచ్చావు అన్నాడు సాగర్..... రాణి ఎవరురా సాగర్ అని అడిగాడు సందీప్, అదేరా పొట్టిగా ఎత్తు పిర్రలు ఏసుకొని ఉంటాది... ఎప్పుడు చూసినా మన శ్రావణి పక్కనే ఉంటాది చూడు ఆ అమ్మాయే అన్నాడు.... నేను మధ్యలో కల్పించుకొని సారీ సాగర్ నీ లవర్ చనిపోయిందట కదా అన్నాను..... హా... చనిపోయింది అన్నాడు.... తను చనిపోయింద లేక నువ్వు చంపేసావా అని అడిగాను.... రేయ్ ఎవర్రా నువ్వు అంటూ నా మీద దాడి చేయడానికి వచ్చారు ఇద్దరూ.... నేను ఇద్దరిని కొట్టి పడేసి సందీప్ పీక మీద కత్తి పెట్టాను.... 

హేయ్ నన్నేమి చేయకు, నేను నిజం చెప్పేస్తాను అంటూ చేప్పడం మొదలెట్టాడు....

రాధ...సాగర్ ప్రేమించుకునే రోజుల్లో ఒకసారి వాళ్ళిద్దరిని కలిసి చూసాను.... రాధను చూడగానే బాగా నచ్చింది ఎలాగైనా తనతో ఒక సారి గడపాలని ఉంది అని సాగర్ తో చెప్పాను, రాధని అడిగితే ఒప్పుకోదని తనికి కూల్డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి ఇద్దరం అనుభవించాము.... ఆ విషయం రాధకి కూడా తెలియదు, తనని అనుభవించింది సాగర్ మాత్రమే అనుకుంటోంది రాధ..... తరువాత సాగర్ ఒక ప్లాన్ ప్రకారం తనని దూరం పెట్టాడు.... కానీ తనకి ప్రెగ్నెన్సీ రావడంతో  సాగర్ ని పెళ్లి చేసుకోమని అడిగింది.... తనని ప్రెగ్నెన్సీ తీపించుకోమని చెప్పాము.... కానీ తను వినలేదు.... రాధని బెదిరించమని శ్రావణికి చెప్పాము కానీ తను చంపేసింది అని చెప్పాడు....

వాడు చెప్పింది వినగానే నాకు కోపం నశాలానికి ఎక్కింది, సందీప్ పీక కోసి చంపేసాను..... తరువాత సాగర్ ఒక కర్రతో నాపై దాడి చేయబోతే వాడి గుండెల్లో పొడిచి పొడిచి చంపేసాను.... తరువాత బురఖా వేసుకొని అక్కడి నుండి షాహీన వాళ్ళింటికి వచ్చేసాను.... తరువాత జరిగింది మొత్తం నీకు తెలుసు కదా రాజు అంది.... హా తెలుసు... కానీ..సాగర్ వాళ్ళ అమ్మ నాన్న ఈ మధ్యనే ఆక్సిడెంట్ లో చనిపోయారంట కదా, అది నిజంగా ఆక్సిడెంటా లేక అది కూడా నీ పనేనా అని అడిగాను..... వాళ్ళని చంపకుండా నా పగ ఎలా తీరుతుంది, అవకాశం కోసం ఎదురుచూసాను, కార్ స్టీరింగ్ తిరగకుండా చేసి ఆక్సిడెంట్ అయ్యేలా చేసాను, ఇద్దరూ స్పాట్ లొనే చనిపోయారు...

నా పగ చల్లారింది.... నేను ఇక చేయాల్సింది ఏమి లేదు.... నా ఆత్మ పరమాత్మలో కలిసే వరకు నాకు సహాయం చేసిన నిన్ను కాపాడుకోవడం, నాకు చేతనైన సహాయం చేయడం మాత్రమే మిగిలింది.... ప్లీస్ నన్ను నీతో పాటే ఉండనివ్వు అని అడిగింది..... నేను సరే అన్నాను.... తరువాత టెడ్డిబేర్ ని బాగ్ లో పెట్టి నా రూంకి వెళ్ళాను......

(ఇక మీదట రాధ ఆత్మని టెడ్డిబేర్ లో చూసుకుందాం)....

Like Reply




Users browsing this thread: 2 Guest(s)