Posts: 288
Threads: 18
Likes Received: 129 in 27 posts
Likes Given: 23
Joined: Nov 2018
Reputation:
19
ప్రతిలిపి.కాం కూడ మంచి వెబ్సైట్ తెలుగు మరియు ఇతర దెశ భాషల కథలు, నవలలు చదవవచ్చు.
•
Posts: 575
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
^ మీరు సూచించినట్లుగా ఇంటర్నెట్ లో మనకి ఉపయోగపడే వెబ్ సైట్లు ఎన్నెన్నో ఉన్నాయి.
వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోవాల్సి ఉంది. అలసి సొలసిన మనసుకి & తనువుకి కాస్త సేద
తీర్చుకునేందుకు కొన్ని సైట్లు ఉపయోగపడతాయి. అనంతమైన జ్ఞాన సముపార్జనకి మరి కొన్ని సైట్లు
ఉపయోగపడతాయి. ఎప్పుడు ఏది పొందాలనే విచక్షణ మనకి ఉండటం చాలా అవసరం కదూ !
•
Posts: 288
Threads: 18
Likes Received: 129 in 27 posts
Likes Given: 23
Joined: Nov 2018
Reputation:
19
evari daggarainaa kinda pustakaalu unnaya. unte please links pampandi
Khadeer babu novels list
=======================
Uttama Telugu Vaana Kadhalu
Poleramma Banda Kathalu
Kathalu Ilaa Kooda Rastaru
Bale Badi Pillalu
Nurella Telugu Kadhalu
New Bombay Tailors
•
Posts: 3
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 0
Joined: May 2019
Reputation:
0
Dindu kinda nalla trachu yendamuri
Lakshmi parvati eduruleni manishi
•
Posts: 6
Threads: 0
Likes Received: 5 in 3 posts
Likes Given: 0
Joined: Dec 2018
Reputation:
1
90s lo vachina Swathi weekly books unte share cheyagalaru....
•
Posts: 1,035
Threads: 337
Likes Received: 285 in 188 posts
Likes Given: 23
Joined: Nov 2018
Reputation:
20
Hi Krishi,
Meeru pampina link click chesukoni signup Ayyaru, teerika unnapudu details chostanu.
•
Posts: 575
Threads: 5
Likes Received: 68 in 62 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
11
^ చాలా పుస్తకాలకి మీరు అక్కడే చదివే వీలు ఉంటుంది.
పుస్తకం లింకుని క్లిక్ చేస్తే పుస్తకం వివరాలు & అక్కడే చదివే అమరిక కనిపిస్తాయి.
పుస్తకాన్ని డౌనులోడ్ చేయడానికి లింకులు కూడా పుస్తకం వివరాలు ఉన్న పేజిలోనే ఉంటాయి.
పిడిఎఫ్ అని ఉన్న లింకు ద్వారా డౌనులోడ్ చేసుకుని తీరిక ఉన్నప్పుడు చదువుకోవచ్చును.
•
Posts: 182
Threads: 2
Likes Received: 343 in 91 posts
Likes Given: 138
Joined: Nov 2018
Reputation:
19
ఎవరి దగ్గరైనా మల్లాది రాక్షర సంహారం నవల ఉందా..? ఉంటె పెట్టగలరా
•
Posts: 12
Threads: 0
Likes Received: 40 in 15 posts
Likes Given: 17
Joined: Apr 2021
Reputation:
0
యాద్దనపూడి సులోచన రాణి గారి బుక్స్ పెట్టండి..
•
Posts: 79
Threads: 5
Likes Received: 146 in 41 posts
Likes Given: 5
Joined: Nov 2018
Reputation:
5
వంశి నవలలు ఉంటె పోస్ట్ చేయండి
•