Thread Rating:
  • 41 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(06-12-2021, 01:33 AM)Fuckingroll69 Wrote: Bro chala baga rasaru update
Mi style suspense tho finish chesaru
Chala baagundi

Heartfully thankyou so much .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(06-12-2021, 01:24 AM)Ravi21 Wrote: Super update

Thankyou .
Like Reply
(06-12-2021, 12:52 AM)raj558 Wrote: Wow superb awesome update

Next update kosam eagerly waiting

Thankyou so soooo much .
Like Reply
(05-12-2021, 08:52 PM)Shaikhsabjan114 Wrote: సూపర్ సూపర్ గా ఉంది అప్డేట్ ❤❤❤

చాలా చాలా ధన్యవాదాలు .
Like Reply
(05-12-2021, 02:17 PM)Mahe@5189 Wrote: Super update akandamina likes tho ogipovali ani korukuntunamu.

Thankyou so sooooo much .
Like Reply
(05-12-2021, 03:39 AM)prash426 Wrote: Thanks so much mahesh garu... excellent update.... loved it

Thankyou sooooo much .
Like Reply
(04-12-2021, 11:46 PM)sandycruz Wrote: Beautiful update Mahesh garu...  loved it...

Thankyou sooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(04-12-2021, 11:33 PM)Kacha Wrote: అధ్భుతం lovely lovely apdate Mahesh bro

Thankyou sooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(04-12-2021, 10:28 PM)Saikarthik Wrote: Adbutamaina update icharu mahesh garu movie chustunatu undi...
Please next update ikade ivandi...

Thankyou so much .


చాలామంది కోరిక మేరకు ఇక్కడే అప్డేట్ .......
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply
(04-12-2021, 09:45 PM)M.S.Reddy Wrote: Superb update bro nice narration awesome waiting for next update

Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(04-12-2021, 09:41 PM)donakondamadhu Wrote: Super update mahesh garu nice story

Thankyou sooooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(04-12-2021, 09:12 PM)Taylor Wrote: మహేశ్ గారు... ఇంత అద్భుతమైన అప్డేట్ ని అందించినందుకు ధన్యవాదాలు. కొన్ని సన్నివేశాలను కళ్ల ముందు కదలాడేవిధంగా వర్ణించారు, ముఖ్యంగా మహేశ్ మరియు కీర్తి ఒకరంటే మరొకరికి ఎంత ప్రేమో చక్కగా ఆవిష్కరించారు. ఎన్ని సార్లు చదివినా కూడా తనివి తీరనిదిగా ఈ భాగం(అప్డేట్) నిలుస్తుందని అనుకుంటున్నాను. పెళ్ళికూతురు ని తీసుకువచ్చే క్రమంలో మహేశ్ కి ఎదురయ్యే విపత్కర పరిస్థితుల నుండి క్షేమంగా బయటపడి పెళ్ళి ఘనంగా జరగాలని కోరుతూ... తరువాయి భాగం కోసం వేచి చూస్తూ...
ఇలా అడగడం భావ్యం కాదని తెలుసు కాని కధా గమనం దృష్ట్యా తరువాయి అప్డేట్ ఇదే కధ లో అందించగలరని మనవి.

మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా చాలా ధన్యవాదాలు .

చాలామంది కోరిక మేరకు ఇక్కడే అప్డేట్ .......
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(04-12-2021, 08:58 PM)Kasim Wrote: అప్డేట్ చాలా చాలా బాగుంది మహేష్ గారు.

చాలా చాలా ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(04-12-2021, 08:42 PM)Sudharsan44259 Wrote: Beautiful and excellent update bro

Thankyou soooo much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(04-12-2021, 08:36 PM)Hydguy Wrote: Nice update

Thankyou .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(07-12-2021, 09:43 PM)Kacha Wrote: Please ? bri next apdate ekkade evvandi

చాలామంది కోరిక మేరకు ఇక్కడే అప్డేట్ .......


రేపు ఉదయం అప్డేట్ తో కలుద్దాము .
[+] 4 users Like Mahesh.thehero's post
Like Reply
(15-12-2021, 08:22 PM)Mahesh.thehero Wrote: చాలామంది కోరిక మేరకు ఇక్కడే అప్డేట్ .......


రేపు ఉదయం అప్డేట్ తో కలుద్దాము .

Thank you soo much brother ?
[+] 1 user Likes Somaraju45's post
Like Reply
(15-12-2021, 08:22 PM)Mahesh.thehero Wrote: చాలామంది కోరిక మేరకు ఇక్కడే అప్డేట్ .......


రేపు ఉదయం అప్డేట్ తో కలుద్దాము .
THANK you bro
[+] 1 user Likes Kacha's post
Like Reply
Tq u so much bro
Mi update kosam thousand eyes ? tho waiting bro
Story mataram super bro
Tq u so much bro
[+] 1 user Likes Vinay smart's post
Like Reply
స్పృహకోల్పోయి నా గుండెలపై వాలిన బుజ్జితల్లిని ఒకచేతితో - తమ్ముడు సూరి చేతిని మరొకచేతితో పట్టుకుని బయట కారువైపు పరుగులుతీసాను .
పొడిచిన వ్యక్తి : రేయ్ మీ అందరినీ చూడగానే వీడి గుండెలు జారిపోయినట్లున్నాయి జారుకుంటున్నాడు అంటూ రాక్షస నవ్వు నవ్వుతున్నారు .
సూరీ ....... కారు స్టార్ట్ చెయ్యి అనిచెప్పి , బుజ్జితల్లిని వెనుక సీట్లో జాగ్రత్తగా పడుకోబెట్టి కదలకుండా సీట్ బెల్ట్ సెట్ చేసాను . సూరీ ...... ఇక్కడ ఉండటం మీకు సేఫ్ కాదు మీరు వెళ్లిపోండి - నేనెలాగైనా పెళ్లికూతురుని మండపానికి తీసుకొస్తాను - సూరీ ....... ఇక్కడ జరిగింది జరగబోతోంది అక్కడ ఏమాత్రం చెపాపకు ప్రామిస్ , పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ అడగకూడదు . 
సూరి : అన్నయ్యా ...... రక్తం కారిపోతోంది , నేను ఉంటాను అంటూ ఏడుస్తూ చెబుతున్నాడు . 
సూరీ ...... వెళ్లు అంటూ బుజ్జితల్లికి ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి డోర్ ను నెమ్మదిగా వేసి రైట్ రైట్ అన్నాను .
సూరి : అన్నయ్యా అన్నయ్యా జాగ్రత్త కీర్తీ తల్లిని వదిలి వచ్చేస్తాను అని ఏడుస్తూనే వేగంగా వెళ్ళాడు . 

లవ్ యు బుజ్జితల్లీ ....... అంటూ కనుచూపుమేరవరకూ చూసి , స్స్స్ ...... అంటూనే పెదాలపై చిరునవ్వులతో షర్ట్ బటన్స్ విప్పుతూ మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యాను . షర్ట్ విప్పేసి పొడిచిన దగ్గర నడుముకు గట్టిగా కట్టుకుని ఇప్పుడు రండి రా ఎవరొస్తారో అంటూ పొడిచిన వాడివైపు సవాల్ విసిరాను . 
బన్యన్ సగభాగం రక్తంతో ఎర్రగా మారిపోయినా సవాల్ విసరడం చూసి భయంతో ఒక అడుగు వెనుకకు వేసాడు .
హ హ హ ....... అంటూ నవ్వుకున్నాను .

అన్నయ్యా అన్నయ్యా ...... వెళ్లిపోండి నాకోసం మీ ప్రాణాలమీదకు తెచ్చుకోకండి - మీకేమైనా అయితే బుజ్జితల్లి - అక్కయ్య - నేను తట్టుకోలేము .
నా దేవత కూడా అన్నమాట అంటూ హృదయం పై ముద్దుపెట్టుకున్నాను - మనం ఒక్కసారైనా కలవకపోయినా అన్నయ్యా ...... అంటూ ఆప్యాయంగా పిలిచినప్పుడే మనం తోబుట్టువులం అయిపోయాము చెల్లెమ్మా ...... , చెల్లిగా ...... ఈ అన్నయ్య గురించి ఎంతలా కంగారుపడుతున్నావో - నా చెల్లి పెళ్లి అనుకున్న సమయానికి ఇష్టపడిన వ్యక్తితో జరిపించకపోతే ఈ అన్నయ్య ప్రాణాలతో ఉన్నా లేనట్లే ....
 , 5 మినిట్స్ చెల్లెమ్మా ....... సాంప్రదాయబద్ధంగా సేఫ్ గా నిన్ను తీసుకెళ్లే బాధ్యత ఈ అన్నయ్యది .......
చెల్లెమ్మ : అన్నయ్యా ....... 
5 మినిట్స్ అంతే చెల్లెమ్మా ....... , కంగారుపడకుండా హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి .

పొడిచిన వాడు : రేయ్ ...... వీడిని ముక్కలు ముక్కలు చేసి .......
కాకులూ గద్ధలకూ వెయ్యాలా ....... అప్డేట్ అవ్వండ్రా అంటూ కత్తిపట్టుకుని వచ్చినవాడి చేతిని పట్టుకుని చేతితో బలంగా ఒక్క గుద్దు గుద్దాను . గాలిలోవెళ్లి మెయిన్ డోర్ బద్ధలుకొట్టుకుని లోపలికివెళ్ళిపడ్డాడు .
పొడిచారు భయంతో పారిపోయాడు అన్నారు కదరా ...... , హమ్మా హమ్మా అంటూ నువ్వొచ్చి ఇక్కడ పడ్డావు ఏందిరా ....... ఇంతకు కొట్టిన మగాడు ఎవడు - ఈదెబ్బలు ఖచ్చితంగా వాడు కొట్టినవే అయ్యుంటాయి అంటూ లోపలనుండి చూసి పైప్రాణాలు పైకే పోయినట్లు షాక్ లో చూస్తున్నాడు . 
రేయ్ ....... నిన్న తప్పించుకుని ఇక్కడ తేలావా ...... ? , నిన్న రెండు ఊళ్లకూ దొరికి ఉంటే ........
అన్నా అన్నా అన్నా ....... అంటూ ఆ ఐదుగురూ లోపలినుండి కట్లతో వణుకుతూ వచ్చారు - అన్నా అన్నా ....... క్షమించండి వచ్చింది మీరని తెలియదు , ఈసారి దెబ్బలు తింటే మా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి , రేయ్ ....... నీకు దండం రా బాబూ మేము వెళ్లిపోతున్నాము - మీకూ ప్రాణాలపై ఆశ ఉంటే ఇక్కడనుండి వెళ్లిపోండి , నెత్తురు చిందించారు ఇక ఎలా కొడతాడో మీ ఇష్టం వాడు చూడు కిలోమీటర్ దూరం వచ్చి లోపడ్డాడు అంటూ పొడిచిన వ్యక్తికి అందరికీ వార్నింగ్ ఇచ్చి , అన్నా ...... ఒక్క క్షణం టైం ఇవ్వండి ఇక ఈ ఊరిలోనే కానీ ఈ జిల్లాలోనే కనిపించము .
ఆగండి ........
ఐదుగురూ : అన్నా అన్నా ....... మరొక్క దెబ్బ తినే ఓపిక కూడా లేదు వొళ్ళంతా హూనమైపోయింది అంటూ కాళ్ళమీదపడ్డారు .
రేయ్ ...... మిమ్మల్ని కొట్టను కానీ , మీఐదుగురూ ఇక్కడే ఉండండి - ప్రాణాలకోసం గిలగిలాకొట్టుకోబోయే వీళ్ళందరినీ మీరే తీసుకెళ్లాలి , ఎంత దూరానికో తెలుసుకదా .........
ఐదుగురూ : తెలుసు తెలుసు అన్నా అంటూ మూవీ చూడటం వచ్చినవాళ్ళల్లా ప్రక్కన కూర్చున్నారు .

రేయ్ సన్నాసుల్లారా కత్తిదిగిన వీడికి భయపడుతున్నారు అంటూ ఒకేసారి ఇద్దరు వచ్చారు .
ఐదుగురూ : అయిపోయారు ...... , చెవుల్లో నుండి రక్తం - కాదు కాదు నోటిలో నుండి రక్తం , బెట్ బెట్ అంటూ కాస్తున్నారు .
వాళ్ళిద్దరి ముచ్చటా తీర్చాలని రాడ్స్ తో వచ్చి కొట్టబోతున్న ఇద్దరినుండి తప్పించుకుని , ఒకడి చెవిపై మరొకడి డొక్కలో ఒక్కొక్క గుద్దు గుద్దాను . 
హమ్ హమ్ ....... హమ్మా అని నోటి నుండి కేక వచ్చేలోపు చెవినుండి - నోటిలోనుండి రక్తం చిందిస్తూ నేలకు అతుక్కుపోయారు .
ఐదుగురు : టై టై ...... ప్చ్ , అన్నా ...... ఇదేమీ బాగోలేదు .
Sorry రౌడీస్ ...... అంటూ నవ్వుకున్నాను .
పొడిచినవాడు మరొక అడుగువేశాడు .
ఐదుగురు : ఈసారి ఏకంగా నలుగురు రావడం చూసి , 5 అడుగులు - 10 అడుగులు ..... అంటూ బెట్ కాస్తున్నారు .
రౌడీస్ ...... 5 - 10 ఏమిటి ? .
ఐదుగురు : మీరు కొడితే హమ్మా ...... అంటూ కేకలువేస్తూ గాలిలో ఎగిరివెళ్లే దూరం అన్నా ........
10 అడుగులు మరీ కష్టం రౌడీస్ ........
ఐదుగురు : మొదటివాడు 15 అడుగుల దూరంలో ఏకంగా ఇంటి డోర్ బద్ధలుకొట్టుకుని లోపల పడ్డాడు కదా అన్నా ....... , మేమైతే ఫుల్ కాన్ఫిడెంట్ ......
వచ్చిన నలుగురి మధ్యలోకి చేరి ఐదుగురు బెట్ వేసినట్లుగానే కుళ్లబోడిచి చివరగా ఒక్కొక్కగుద్దు గుద్దడంతో ఒక్కొక్కడూ కాంపాండ్ గోడలవరకూ ఎగిరిపడ్డారు .
ఐదుగురు : చస్ ....... 5 కాదు 10 కాదు ఏకంగా 15 అడుగులు .......

స్స్స్ ....... రేయ్ చాలా నొప్పిపుట్టేలా పొడిచావురా ........
చెల్లెమ్మ : అన్నయ్యా అన్నయ్యా ........ అంటూ ఏడుస్తోంది .
లేదు లేదు చెల్లెమ్మా ....... , రేయ్ కొద్దిసేపట్లో పీఠలపై కూర్చునే నా చెల్లెమ్మ కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించావు - నిన్ను ఇలా దెబ్బలతో అయితే వదలనురా ....... ధబ్బిడి దిబ్బిడే ........
పొడిచిన వాడు : రేయ్ ...... మిగిలినవారంతా మీదపడి చంపేయ్యండి .......
ఐదుగురు : కిందపడిన వీళ్ళను చూసైనా బుద్ధిరాలేదు వీళ్లకు - రేయ్ మిమ్మల్ని ఎలా కొడతాడో కూడా బెట్ కట్టలేకపోతున్నాము ధబ్బిడి దిబ్బిడి అంట అంటూ ఉత్సాహంతో లేచి నిలబడ్డారు .
ఐదారుగురు ఒకేసారి నావైపు రావడంతో , కిందపడిన రాడ్డు అందుకుని నేనే వాళ్ళవైపు వెళ్లి మొదట వచ్చిన వాడి మోకాళ్లపై కొట్టడంతో , పైకి గింగిరాలు తిరుగుతూ పడ్డాడు .
వెనకున్న మిగతావాళ్ళు అక్కడికక్కడే ఆగిపోయారు - ఇలాంటి కొట్టుడు ఎప్పుడూ చూడలేదు - ఈ దెబ్బలు తిన్నాక కోలుకున్నా దేనికీ పనికిరాము - బ్రతికి ఉంటే వైజాగ్ బీచ్ లో బఠాణీలు అయినా అమ్ముకుని బ్రతకొచ్చు - అన్నా ....... కాలేజ్ పిల్లలకు డబ్బు అవసరమై వీడి మాటలు విని వచ్చాము క్షమించండి - మీరు దయతలచి కనికరిస్తే వెళ్లిపోతాము ప్లీజ్ ప్లీజ్ సర్ అంటూ దండాలు పెట్టి పరుగుతీశారు .

ఆగండి , పిల్లల కాలేజ్ ఫీజ్ అన్నది ఎవరు ? .
నేనే అన్నా ..... అంటూ భయపడుతూ వచ్చాడు .
ఎంత అంటూ పర్సు తీసాను .
ఐదు వేలు అన్నా ........
ఐదు వేలు కాలేజ్ ఫీజ్ కట్టి మరొక ఐదువేలతో యూనిఫార్మ్ - కాలేజ్ బ్యాగ్ బుక్స్ కొనివ్వు ........ , ఇలాంటి పనులు కాకుండా మీ పిల్లలు గర్వపడేలా కూలీ పనులైనా చేసుకోండి .
సర్ అంటూ దండం పెట్టాడు .
అన్నా అన్నా అన్నా ....... మాధికూడా అదే పరిస్థితి డబ్బులతో ఇంటికి వెళ్లకపోతే మా ఇల్లాళ్ళు చీపుర్లు తిరగేస్తారు - ఈనాకొడుకు పని పూర్తయ్యాకనే డబ్బు అన్నాడు . 
పర్సులోని మొత్తాన్ని ఇచ్చేసి పంచుకోమని చెప్పాను .
సర్ సర్ సర్ ...... కొట్టడానికి వచ్చి సహాయం చేస్తున్నారు మీరు దేవుడు సర్ అంటూ పాదాలను మొక్కారు . 
ఇక ఇలాంటి పనులు కాకుండా మంచి పనులు చేసుకుని బ్రతకండి .
అలాగే సర్ అంటూ దండాలు పెట్టి వెళ్లిపోయారు .

ఐదుగురు : ఇక మిగిలింది ఒక్కడే ...... , వాన్నైతే ఊరికే వదిలిపెట్టరురా ........, అన్నా ....... పారిపోతున్నాడు .
ఎక్కడకు వెళతాడు అంటూ చేతిలోని రాడ్ ను విసిరాను - హమ్మా ....... అంటూ ఎగిరిపడ్డాడు - లేచి మళ్లీ పరిగెత్తబోతే వెళ్లి కాలు విరిచేసాను - కుయ్యో మొర్రో అంటూ గింజుకుంటున్నాడు .
చెల్లెమ్మా ....... వీడే కదా కన్నీళ్లు పెట్టించినది అంటూ చేతిని విరిచేసాను - వాడి కేకలు ఊరుమొత్తం వినిపించాయి . చెల్లెమ్మా ...... చూస్తున్నావా ..... ? , పెదాలపై చిరునవ్వు వచ్చిందా ...... ? - ఇంకా రాలేదా అంటూ మరొక చేతిని అందుకున్నాను.
చెల్లెమ్మ : అన్నయ్యా అన్నయ్యా ...... వదిలెయ్యండి .
రేయ్ ...... ఇప్పుడు నీ ప్రాణాలు కాపాడినది కూడా చెల్లెమ్మనే , పోయి ఎక్కడైనా బ్రతుకు ఈ జిల్లాలో కనిపించావో ప్రాణాలుండవు ....... 
రౌడీస్ ....... నేను పైకివెళ్లి చెల్లెమ్మను తీయసుకొచ్చేలోపు ఒక్కడు కూడా ఉండకూడదు .

డాడీ డాడీ ....... అంటూ నా బుజ్జితల్లి పిలుపు - బయట నుండి పరుగునవచ్చి నా గుండెలపైకి చేరింది .
స్స్స్ .......
డాడీ డాడీ ...... నొప్పివేస్తోందా అంటూ వెంటనే కిందకుదిగింది - డాడీ ...... బనీను మొత్తం రక్తం , డాక్టర్ దగ్గరికి వెళదాము రండి అంటూ ఏడుస్తోంది .
సూరి పరుగునవచ్చి చుట్టూ దెబ్బలతో విలవిలలాడుతున్న రౌడీలను చూసి , అన్నయ్యా అన్నయ్యా ...... మీకేమీ కాలేదు కదా .......
లేదు తమ్ముడూ ....... , బుజ్జితల్లిని ...... తన మమ్మీ దగ్గరికి చేర్చమని చెప్పానుకదా తమ్ముడూ .......
సూరి : సరిగ్గా మన గ్రామానికి చేరుకునే సమయానికి , కీర్తి తల్లి స్పృహలోకివచ్చి డాడీ డాడీ ....... అంకుల్ డాడీ దగ్గరికి తీసుకెళ్లండి అంటూ ఏడవటంతో రాక తప్పలేదు అన్నయ్యా .......
డాడీ డాడీ ...... ముందు డాక్టర్ దగ్గరికి వెళదాము , అంకుల్ ...... కారు ఇక్కడికే తీసుకురండి .
సూరి : అలాగే కీర్తి తల్లీ ........
బుజ్జితల్లీ ...... నాకేమీ కాలేదు బంగారూ అంటూ కన్నీళ్లను తుడిచి ఎత్తుకోబోతే .......
నో నో నో డాడీ నొప్పివేస్తుంది - నేను నడుస్తాను .
ఉమ్మా ఉమ్మా ...... నా బుజ్జితల్లి బంగారం - బుజ్జితల్లీ ....... మీ అత్తయ్యదగ్గరికి వెళదాము అంటూ పైకివెళ్లి డోర్ ఓపెన్ చేసాను .

అన్నయ్యా - బుజ్జితల్లీ ....... అంటూ ఏడుస్తూ నా గుండెలపైకి చేరబోయారు .
నో నో నో చెల్లెమ్మా ....... , పట్టుచీరకు రక్తం అంటుకుంటుంది అని ఆపాను .
చెల్లెమ్మ : పర్లేదు అన్నయ్యా ...... , ముందు మనం డాక్టర్ దగ్గరికి వెళదాము రండి .
చెల్లెమ్మా ....... అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపిస్తానని నా దేవతకు - బుజ్జితల్లికి - నీ ప్రియుడికి మాటిచ్చాను . అలాంటిది ఈ అన్నయ్య వల్లనే పెళ్లి అడగకూడదు , I am perfectly alright ...... ఇక్కడ జరిగినది ఎవ్వరికీ చెప్పను అని మాటివ్వు చెల్లెమ్మా - పెళ్లి జరిగితే నాకంటే సంతోషించే అన్నయ్య మరొకరు ఉండరు - నా కోరిక తీరుస్తావా చెల్లీ ....... అంటూ కన్నీళ్లను తుడిచాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ....... అంటూ మళ్లీ గుండెలపైకి చేరబోతే .......
వెనక్కువెళ్లి అరచేతిని చూయించాను - ప్లీజ్ చెల్లెమ్మా ...... అయినా మీ ప్రేమ ఉండగా నాకేమవుతుంది చెప్పు - ప్రామిస్ చెయ్యి చెల్లెమ్మా .......
చెల్లెమ్మ : కన్నీళ్లతోనే ప్రామిస్ చేసి , అయితే తొందరగా పదండి అన్నయ్యా ....... , అన్నయ్యా ...... ఒక్క నిమిషం - బుజ్జితల్లి డ్రెస్ కు రక్తం అంటుకుంది అని లోపలికివెళ్లి బోలెడన్ని బుజ్జి డ్రెస్సులు తీసుకొచ్చింది .
చెల్లెమ్మా ...... అన్నీ మన బుజ్జితల్లి కోసమే .......
చెల్లెమ్మ : అవును అన్నయ్యా ....... , నా సారీస్ కంటే ఎక్కువగా తీసుకొచ్చాను అంటూ బ్యూటిఫుల్ డ్రెస్ వేసి ముద్దుపెట్టి ఎత్తుకుంది .
బుజ్జితల్లీ ...... సూపర్ .
బుజ్జితల్లి : అత్తయ్యా ...... త్వరగా పదండి .
చెల్లెమ్మ : అలాగే బుజ్జితల్లీ అని మరొకచేతితో నా చేతిని అందుకుని , నొప్పివేస్తోందా అన్నయ్యా నొప్పివేస్తోందా అని అడుగుతూనే కిందకు తీసుకెళ్లింది .

రౌడీలందరినీ ట్రాక్టర్ లోకి చేర్చినట్లు , అన్నా అన్నా ....... మాపిల్లలకు కూడా కాలేజ్ ఫీజ్ ...... అంటూ అడిగారు .
పర్సులో డబ్బు లేకపోవడంతో ....... , ఉంగరం - చైన్ అందించి ఇక కనపడకూడదు అని వార్నింగ్ ఇచ్చాను . కారు దగ్గరికివెళ్లి వెనుక డోర్ ఓపెన్ చేసాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ...... ముందు మీరు జాగ్రత్తగా కూర్చోండి .
చెల్లెమ్మ ...... బుజ్జితల్లిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఓదారుస్తూ వెనుక కూర్చున్నాక డోర్ వేసి ముందు కూర్చున్నాను - సూరీ ...... వేగంగా పోనివ్వు .....
సూరి : అలాగే అన్నయ్యా ...... అంటూ బాధ - కంగారుపడుతూనే గేర్ మార్చి పోనిచ్చాడు . 10 నిమిషాలలో మెయిన్ రోడ్ చేరుకున్నాడు .
మా గ్రామం వైపు పోనివ్వబోతే ...... , తమ్ముడూ ...... లెఫ్ట్ సైడ్ ఫాస్ట్ అని చూయించాను .
సూరి : సరే అన్నయ్యా అంటూ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి హైవే పై వేగంగాపోనిచ్చాడు .

చెల్లెమ్మ : అన్నయ్యా ...... సిటీ అటువైపు - ఇటువైపు హాస్పిటల్స్ ఏమీ లేవు .
ఒక్క ముఖ్యమైన పని ఉంది చెల్లెమ్మా ....... , బుజ్జితల్లీ ...... ఎందుకురా ఆ కన్నీళ్లు - నీ అంతులేని ప్రేమ ఉండగా నాకేమి అవుతుంది అంటూ వెనక్కుతిరిగి కన్నీళ్లు తుడిచాను . తమ్ముడూ ...... అదిగో బెంగళూరు బస్సు , మీ బస్టాండ్ నుండి వెళ్లిపోతోంది తొందరగా వెళ్లు దానిని ఆపాలి .
సూరి : సరే అన్నయ్యా ...... అంటూ మరింత వేగంగా పోనిచ్చి , బస్సు డ్రైవర్ కు స్టాప్ స్టాప్ అని కేకలువేసినా ప్రయోజనం లేకపోవడంతో ముందుకువెళ్లి బస్సుకు అడ్డుగా కారుని ఆపాడు .
బస్సు ఆగడంతో థాంక్స్ తమ్ముడూ కారుని సైడ్ కు ఆపు అనిచెప్పి , బుజ్జితల్లీ - చెల్లెమ్మా ...... ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అని కారు దిగి బస్సువైపు వెళ్ళాను .
బుజ్జితల్లి : డాడీ డాడీ నేనూ వస్తాను అని దిగబోతే ...... , చెల్లెమ్మ ఎత్తుకుని కారు దిగి నావెనుకే బస్సు ఎక్కారు .

ప్రయాణీకులందరికీ so sorry ...... - భయపడకండి ఇది నా రక్తమే ......- కొద్దిసేపు అంతే దిగిపోతాను అంటూ నేరుగా మాన్స్టర్ దగ్గరికి వెళ్ళాను . అన్నయ్యా ..... పెళ్లికూతురుని తీసుకొచ్చేసాను ఇక మీరు చెయ్యాల్సినదల్లా పెళ్లి మండపానికి తీసుకెళ్లడమే - అక్కడ అందరూ ఎదురుచూస్తున్నారు , బయట కారు ఉంది రండి అన్నయ్యా ....... 
బుజ్జితల్లి : డాడీ ..... నో .....
ఒక్కనిమిషం బుజ్జితల్లీ ఓకేఒక్కనిమిషం - సాంప్రదాయం ప్రకారం .......
మాన్స్టర్ : డాడీ ...... , ఒసేయ్ బుజ్జి రాక్షసి నువ్వు బెంగళూరుకు వస్తావుకదా అప్పుడు నీ సంగతి చూస్తాను - వాతలు పెడతాను .
అంతే కోపం వచ్చేసి మాన్స్టర్ ముఖంపై గుద్దు గుద్దాను .
మాన్స్టర్ మైండ్ బ్లాక్ అయినట్లు గింగిరాలు తిరుగుతున్నాడు .
భలే భలే డాడీ అంటూ నా బుజ్జితల్లి చప్పట్లు కొడుతోంది .
లవ్ యు బుజ్జితల్లీ - నా బుజ్జితల్లి నవ్వింది అని బుజ్జి పెదాలపై చేతితో ముద్దుపెట్టి , sorry sorry అన్నయ్యా ...... ప్లీజ్ ప్లీజ్ ముహూర్తం సమయం దగ్గరపడుతోంది అని బ్రతిమాలుతున్నాను .
చెల్లెమ్మ : అన్నయ్యా ....... వాడిని బ్రతిమాలడం బుజ్జితల్లికి - నాకు ఏమాత్రం ఇష్టం లేదు .
బుజ్జితల్లి : అవును డాడీ .......
ఒక్క నిమిషం ఓకేఒక్కనిమిషం చెల్లెమ్మా ....... , ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా ......
మాన్స్టర్ : రేయ్ నన్నే కొడతావా అంటూ కొట్టబోతే .......
మాన్స్టర్ చేతులు చుట్టేసి కూర్చోబెట్టాను .
నా బుజ్జితల్లి - చెల్లెమ్మతోపాటు బస్సులోని ప్రయాణీకులంతా నవ్వుతున్నారు .
మాన్స్టర్ : మరింత కోపంతో , రేయ్ ...... నువ్వు ఎంత బ్రతిమాలినా రాను , ఉదయం వాడొచ్చి భయపెడితేనే భయపడ్డాను - ఇప్పుడు నీ వొళ్ళంతా రక్తం చూసి ఎలా వస్తాను అనుకున్నావు - ఇక నుండీ ఈ బుజ్జిరాక్షసితో ఈ గ్రామంతో నాకు సంబంధమే లేదు వెళ్లిపోండి .
అన్నయ్యా .......
డాడీ - అన్నయ్యా ...... , ఈ మాన్స్టర్ తో వెళ్లడం మాకు ఇష్టమే లేదు - మీరు ..... మా ఇంటి దేవుడు , మీతో వెళ్లినా అది ఊరి సాంప్రదాయమే అవుతుంది .
సూరి : అన్నయ్యా ...... అప్పుడే చెప్పానుకదా , ముహూర్తం సమయం అవుతోంది రండి వెళదాము - వాడు మనిషే కాదు .......
Like Reply




Users browsing this thread: 268 Guest(s)