Thread Rating:
  • 27 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Royally Fucked aka రాజుగారి దెంగులాట.
#81
తదుపరి భాగం ఇస్తున్నాను, చదివి ఎలా ఉందో చెప్పండి.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
"మహారాజా" అంటూ ఒక సేవకుడు పరుగుపరుగున వచ్చాడు. "ఆనంద భూపతి రాజుగారు వస్తున్నారు మహారాజా" అన్నాడు.

రాజుగారు లేచి స్వాగతం పలకడానికి రాజమహల్ బయటకి వెళ్ళాడు. ఆనంద భూపతి, పట్టమహిషి, మందీమార్బలంతో వచ్చాడు.

రాజుగారు చేతులు జోడించి "ఆనందపురాధీశులు ఆనంద భూపతి వారికివే మా స్వాగత సుమాంజలులు" అన్నాడు.

ఆనంద భూపతి కూడా నమస్కరిస్తూ, "మిత్రులు విజయసింహుల వారికి మా సుమాంజలులు" అన్నాడు.

ఒకరి కుశలాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు.

రాజుగారు ఆనంద భూపతి రాణి వైపు చూస్తూ, "వయసు మీరుతున్నా ఇంకా నునుపుగా ఉంది, ఏవీ జారిపోలేదు. ఆనంద భూపతికి ప్రతిరాత్రీ అలసిపోయేంత దున్నుడు ఉంది, అదృష్టవంతుడు, దున్నే అవకాశం నాకెప్పుడు కలుగుతుందో" అనుకున్నాడు.

రాజుగారు ఆనంద భూపతిని పలహారం భుజించడం కోసం తోడ్కొని వెళ్ళాడు.

ఆనంద భూపతి ఆసీనుడౌతూ, "మిత్రమా విజయసింహా సువానసలు ముక్కుపుటాలదరగొడుతున్నవి, ఒక పట్టు పట్టెదము అందరం" అంటూ, "మీ పట్టపురాణెక్కడ, ప్రతిసారీ తన అమృతహస్తాలతో మాకు వడ్దన చేయునది ఆమే కదా!" అన్నాడు.

"ఋతుక్రమ రాక వలన రాణి విశ్రమించుచున్నది ఆనంద భూపతి వారు, తప్పుగా అనుకొనవలదు" అన్నాడు రాజుగారు.

"ప్రకృతి నిర్ణయముని శిరసావహించవలసినదే కదా. సంధ్య నాటికి, మన ఇరువురం మన రాణులతో కలిసి వనవిహారానికి వెళ్ళెదము, కొద్ది సమయం విశ్రమించనీయండి" అన్నాడు ఆనంద భూపతి.

"నేను అనుకున్నట్టే అన్నాడు ఆనంద భూపతి. ఈ ముండాకొడుక్కి ఈ వనవిహార పిచ్చి ఏంటో, అందులోనూ పక్కన రాణులుండాలనటం ఏంటో, ముండాకొడుకు. రాణేమో రానంది, ఇప్పుడిక ఏం చెయ్యాలి" అని ఆలోచించసాగాడు రాజుగారు.

రాజుగారి ఆలోచనని భగ్నం చేస్తూ, "బ్రేవ్"మని త్రేన్చాడు ఆనంద భూపతి.

"కడుపారా ఆరగించితిరా ఆనంద భూపతి వారూ" అన్నాడు రాజుగారు.

"భుజించితిని విజయసింహుల వారూ, రండి రాజ్యాల సంగతులు మాట్లాడుకొనెదము" అని ఒక ఊయల మీద కూర్చున్నాడు ఆనంద భూపతి.
Like Reply
#83
EXECELLENT UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#84
Nice and Funny update bro.... మీకు తెలుగు మీద మంచి పట్టు ఉంది
Like Reply
#85
Nice update
Like Reply
#86
Bagundi story super update
Like Reply
#87
Good one brother.. liked it
I am always grateful to the writers who pen down the stories and entertain me.

కథలు రాసి నన్ను రంజింప చేస్తున్న రచయితలు అందరికీ నేను కృతజ్ఞుణ్ణి
Like Reply
#88
స్పందనకి ధన్యవాదాలు. తదుపరి భాగం ఇస్తున్నాను, చదివి ఎలా ఉందో చెప్పండి.
Like Reply
#89
రాజులిద్దరూ రాజ్యాల సంగతులు మాట్లాడుకున్నారు.

తరువాత భోజనాల వేళయింది. రాజుగారు ఆనంద భూపతిని భోజనానికి ఆహ్వానించాడు.

"మీ పట్టమహిషి ఇంకా శయనించుచున్నదా" అన్నాడు ఆనంద భూపతి.

"అవును రాజా" అన్నాడు రాజుగారు.

"ప్రకృతీ, కాంతా, ఎట్లు చేసిన, మనమట్లే అనక తప్పదు కదా, సరే మనం భుజించుదాం" అని కూర్చున్నాడు ఆనంద భూపతి.

ఆనంద భూపతి పంచభక్ష్య పరమాన్నాలతో సుష్టుగా లాగించి "బ్రేవ్" మని త్రేన్చాడు.

తాంబూలం కూడా అయింది.

"విజయసింహా, మేమిక పవళించెదము. సంధ్యకి ముందే మెలకువ వచ్చిన మేమే లేచెదము, అట్లు కాని ఎడల మమ్ము మేల్కొలుపుము. అటులనే నిద్రకి ముందు మామిడిరసం సేవించెదము, పవళింపు ముందు ఈ సేవనం మా నూతన దినచర్య" అన్నాడు ఆనంద భూపతి.

"అటులనే" అన్నాడు మన రాజుగారు.

రాజుగారు తోడ్కొని పోతుండగా, మీసం మేలేసుకుంటూ ఆనంద భూపతి, తన రాణితో కబుర్లు చెప్తూ తమకి విడిదయిన అంత:పురానికి చేరుకున్నాడు.

రాజుగారు బయటకి వచ్చాడు. మామిడిరసం కోసం సుమతిని పురమాయించి, రాణి సంగతేంటో కూడా చూడమని చెప్పి, ఒక్కడే ఊయలలో కూర్చున్నాడు.

నిద్ర ముంచుకొస్తోంది. కానీ ఇంకో రెండు గంటల్లో వనవిహారముంది. తల ముక్కలౌతోంది.

"ఛీఛీ ఏంటీ వెధవ గోల, నేను రాజునా, సేవకుడినా" అనుకున్నాడు.

ఇంతలో సుమతి వచ్చింది. "రాణిగారు ఇంకా లేవలేదు మహారాజా, హాయిగా పడుకుని ఉన్నారు. నిజంగా నీరసంగా ఉందేమో మరి" అంది.

"సరే" అన్నట్టు తలూపాడు రాజుగారు.

ఈ వనవిహారం గురించి తెలిసినదైన సుమతికి, ఒక చిన్న ఉపాయం తట్టింది. ఇలాంటివి రాజుగారికి చెప్పే చనువు ఉండటంతో, రాజుగారి చెయ్యిపట్టుకుని లోపలి గదిలోకి తీసుకెళ్ళింది.

"ఇప్పుడొద్దు సుమతీ. ఇప్పుడు నీ పువ్వు ఎంత నునుపుగా ఉన్నా, మావాడు లోపలెక్కడో ఉన్నాడు, నువ్వు ఎంత లేపినా లేవలేని స్థితిలో ఉన్నాడు. రాణికి నీరసం, ఈ ఆనంద భూపతికి మామిడిరసం, నాలో చుక్క కూడా లేదు రసం. ఈ తలపోటులో ఇంకెలాంటి పోట్లూ నేను వెయ్యలేను" అన్నాడు.

"అందుకు కాదు" అన్నట్టు నిట్టూర్చి, చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకుని, రాజుగారి చెవిలో చిన్నగా తన ఆలోచన చెప్పింది సుమతి.

సుమతి ఆలోచన వింటుండగానే, అది అద్భుతంగా ఉన్నట్టుగా అర్ధమయ్యి, అప్పటికప్పుడు రాజుగారి ముఖంలో అప్పటిదాకా ఉన్న విచారం, సందిగ్ధత స్ధానంలో మహదానందం, చెప్పలేని హాయి కలిగాయి.

"నీ ఉపాయం నీ పాలిండ్ల లాగా తిరుగులేకుండా ఉంది, క్షణమాలస్యం చేయక వెంటనే అమలుపరచు" అన్నాడు.

సుమతి పరుగెత్తుతుండగా... "సుమతీ ఒక్క క్షణం" అన్నాడు.

వెనక్కి తిరిగిన సుమతి దగ్గరికి వచ్చి, కృతజ్ఞతగా సుమతి చెక్కిలిపై ఒక ముద్దు పెట్టాడు.

అది కామం కాదు, అది కోరిక కాదు, అది ఆగలేనప్పుడు రాజుగారు చేసే తుంటరి పని కాదు, అది అభిమానం అని తెలిసిన సుమతి, నవ్వి, అక్కడి నించి వాయువేగంతో తన ఉపాయాన్ని అమలుచేయడానికి నిష్క్రమించింది.
Like Reply
#90
Nice update
Like Reply
#91
clps Nice update happy
Like Reply
#92
Super..  clps clps
Like Reply
#93
Wow... Awesome update
[+] 1 user Likes sez's post
Like Reply
#94
Excellent, please continue and required big update
Like Reply
#95
EXECELLENT UPDATE
Like Reply
#96
స్పందనకి ధన్యవాదాలు. తదుపరి భాగం ఇస్తున్నాను, చదివి ఎలా ఉందో చెప్పండి.
Like Reply
#97
ఏం జరగబోతోందో. పరిస్థితి పెనం మీద నించి పొయ్యులో పడుతుందా ఏంటి అని ఆదుర్దాగా ఉన్నాడు రాజుగారు.

ఇంతలో సుమతి రానే వచ్చింది. రాజుగారికి ప్రశ్న అడిగే పని లేకుండా, వచ్చి రాజుగారి చెంప మీద ముద్దు పెట్టింది.

సుమతి పాచిక పారినట్టు అర్ధమయింది రాజుగారికి, మహదానందం వేసింది.

వెంటనే సుమతిని ముద్దుల్తో ముంచెత్తాడు, తన వేలికున్న విలువైన ఉంగరాని ఆమె వేలికి తొడిగాడు. సుమతికి కూడా ఆనందంగా ఉంది.

"మీరిక ఆందోళన చెందే పని లేదు, హాయుగా విశ్రమించండి" అంది.

సుమతికి చేసిన సహాయానికి ఇంకో ముద్దిచ్చి, అక్కడే ఉన్న ఒక పట్టెమంచం మీద నిద్రకుపక్రమించాడు రాజుగారు.

పడుకోగానే నిద్ర పట్టేసింది.

కాలం కొంత ముందుకి నడిచింది.

రాజుగారికి మెలకువ వచ్చింది, సూర్యుడు అస్తమించబోతున్నట్టుగా వెలుగు తగ్గుతున్నట్టు అనిపించింది. వనవిహారం గుర్తొచ్చి, పరుగున తన అంత:పురంలో నిద్రిస్తున్న ఆనంద భూపతిని చూడటానికి వెళ్ళాడు.

బయట ఆనంద భూపతిని పట్టపురాణి రత్న ప్రభ ఒక్కతే బయటకి చూస్తూ నిలబడి ఉంది.

మన పాచిక పారింది అని మనసులో నవ్వుకుంటూ, మన రాజుగారు... "రాణిగారు, ఒక్కరే ఉన్నారేమిటి, భూపతి రాజావారెక్కడ? వనవిహారానికి ఏర్పాట్లు జరుగుతున్నవి" అన్నాడు.

"ఇంకెక్కడి వనవిహారం విజయ సింహుల వారు, ఇక లేనట్టే" అంది.

"అదేమిటి రాణీవారు, ఏమైనది ఇప్పుడు?" అని ఆశ్చర్యాన్ని నటించాడు రాజుగారు.

"మా శ్రీవారు లేస్తే కదా, కడుపునిండా భుజించింది చాలక, భోజనం పిదప, రెండుసార్లు మామిడిరసం తాగితిరి. ఎంత లేపినా లేవక, గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. లేపి లేపి విసుగు చెంది, ఇప్పుడే ఇక్కడికొచ్చి ప్రకృతిని చూస్తూ సేదతీరుచున్నాను" అంది.

సుమతి ఉపాయం ఫలించింది, మామిడిరసంలో కలిపిన మత్తుమందు పనిచేసింది. ఎక్కువ తాగాడు కాబట్టి, ఇంకా ఎక్కువ నిద్రపోతాడు. ఇక వనవిహారం లేదు, వంకాయ లేదు" అని మనసులో నవ్వుకుంటూ.. "అటులనే రాణీవారు, రాజావారి నిద్రని భగ్నం చేయుట వలదు, వనవిహారానికి మరోమారు వెళ్ళెదము" అన్నాడు.

"మాకు అసలు వెళ్ళే ఆలోచన లేదు విజయ సింహుల వారు, ఏదో మా ఏలికని తృప్తి పరచటం కోసం ఆయనకి తోడుగా వెళ్ళడం, అంతే" అంది.

రత్న ప్రభ వయసు మన రాజుగారి కన్నా పెద్దదే. కానీ మనిషి పుష్టిగా, నిండుగా ఉంటుంది. అందుకే మన రాజుగారి దృష్టి ప్రభ మీద పడింది. ఆనంద భూపతి మన రాజుగారి లాగా శృంగార పురుషుడు కాదు, రాజ్యకాంక్ష కలిగిన వాడు, ఎప్పుడూ రాజ్యం గురించే ఆలోచన. అందుకే పెద్ద సైన్యం ఉంటుంది. ఇందుకే ఆనంద భూపతంటే మన రాజుగారికి భయం.

"ప్రభ ఒంటరిగా ఉంది. భూపతి ఇప్పుడే లేవడు. వయసు మీరినా, మనిషి కసిగా ఉంది. చిలక్కొట్టుడు అవకాశం దొరుకుతుందేమో" అనుకుంటూ ప్రభని మాటల్లో పెట్టాలనుకున్నాడు రాజుగారు.
Like Reply
#98
Nice updates
Like Reply
#99
Nice update
Like Reply
Super update
Like Reply




Users browsing this thread: 1 Guest(s)