ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD B2.0 AU
(09-12-2021, 02:03 PM)stories1968 Wrote: నీళ్ళ దగ్గర బాల దంపతులు
(09-12-2021, 02:05 PM)stories1968 Wrote: బాల అందం
(09-12-2021, 02:07 PM)stories1968 Wrote: బార్ రూంలో మందు తాగుతూ బాల
(09-12-2021, 02:09 PM)stories1968 Wrote: కార్ లో బాల విశ్వరూపం
(09-12-2021, 04:28 PM)Storieslover Wrote: Nice update Raju sir. More of a story pulling episode. clp);![]()
(09-12-2021, 09:08 PM)cherry8g Wrote: Ent romnatic ideas ekkada nundi vsataaai sir meeeeeku , chlaa chaaala romantic episode icharu meeeru , thanku very much. Hatsssofff your story
(09-12-2021, 09:58 PM)ramd420 Wrote: బాల కి ఇప్పుడు శ్యాం ని కూడా దూరం చేశారు, బాలా గోపాలం లు ఇకనుంచి ఇద్దరే ఉండాలా
నీటిలో ఆటలు, బార్ లో ఆటలు బాగున్నాయి
(09-12-2021, 10:57 PM)Chandra228 Wrote: బాల మీ శ్యామ్ కి దూరం అయ్యాడు ఇప్పుడు ఏమి చేస్తుందో మరి ..
(06-12-2021, 10:05 AM)stories1968 Wrote: బారసాల ఒక అచ్చ తెలుఁగు మాట. ఇందులో సంస్కృతము పిసరంత కూడ లేదు. దీనికి సంబంధించిన మరొక మాట - బాలింత. ఈ రెండు మాటలకు మూలమైన మాట 'పాలు' (milk). బారసాల వాస్తవముగా 'పాల సారె'. చూలాలికి వివిధ దశలలో వివిధమైన వేఁడుకలున్నవి. సీమంతము మొ౹౹ వాటిలో పాలసారె ఒకటి. క్రొత్త తల్లికి పాలు వచ్చిన సందర్భముగా పాల సారె. ఈ వేఁడుకకు గల పాల ప్రస్తావన వలన కాలక్రమములో స్త్రీలకు సిగ్గు కలిగి దీనిని బాలసారెగా 'బాలునికి' సంబంధించినదిగా మార్పు చేయడమైనది. పాల సారె అంటే పాలు వచ్చిన సందర్భముగా ఇచ్చు కానుకలు.
బాలింత - ఇది వాస్తవముగా పాలింత. పాలు పడిన స్త్రీ పాలింత.