Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Triangle politics
#21
సంధ్య మొగుడు ఎక్కడ ఉన్నాడు
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
అంజలి రాహుల్ పెదాలను కసి గా ముద్దు పెట్టుకుంటూ రాహుల్ కి సులువు గా ఉండటానికి తన షర్ట్ ని తీసి పక్కన పెట్టేసింది ఇప్పుడు కేవలం బ్రా మీద ఉంది కింద జీన్స్ ఉంది రాహుల్ అంజలి నడుము పట్టుకొని తనని వెనక్కి అలా టేబుల్ పై పడుకోపెట్టి బొద్దు పై ముద్దులు పెడుతున్నాడు అంజలి తన కళ్ళ కి ఉన్న కళ్ళద్దాలు తీసి పక్కన పెడుతూ కంప్యూటర్ కీబోర్డ్ ని కింద పడేసింది స్ ఆ సౌండ్ కి ఇద్దరు మొఖాలు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు రాహుల్ మళ్ళీ తన పని చేస్తూ చేతుల్ని బ్రా లోకి దూర్చి అంజలి సళ్ళని పిసుకుతూ బొడ్డు లో నాలుక పెట్టి తిప్పుతూ tuckle చేస్తున్నాడు ..అంజలి sshh హ్హ్మ్ రాహుల్ అంటూ మూలుగుతూ రాహుల్ ని తన కాళ్లతో పెనవేసుకుంటు దగ్గరకి లాక్కుంది 

రాహుల్ బేబీ ఇంకా టైం వేస్ట్ ఎందుకు పద ని ఫ్లాట్ కి వెళ్దాం అంటూ పాము లాగా అంజలి మీదకి వస్తున్నాడు ..
అంజలి కుదరదు రాహుల్ అంటూ తనని గట్టిగా వాటేసుకుని తన పెదాలను అప్పగించింది ఉఉమ్హ్హ్ ఉఉమ్హ్హ్హ్ ఇద్దరు ఒకరి ఎంగిలి ఒకరు రుచి చూస్తున్నారు 
రాహుల్ హే అంజు ఎన్టీ ప్రాబ్లమ్ ఎందుకు కుదరదు అంటున్నావు 
చెప్పు అంటూ ఒక చేతిని అంజలి గుద్ద పై నుంచి తొడ మీదకి తెచ్చి కాలు ఎత్తి పట్టుకొని పెదాలు కోరుకుంటున్నారు ఇద్దరు అంజలి రాహుల్ ని hug చేసుకొని అక్కడ నా ఫ్రెండ్ నాతో పాటు ఉంటుంది తనకి ఇవి నచ్చవు సో నా ఫ్లాట్ లో వద్దు అంటూ ముద్దు పెట్టింది ఉఉమ్హ్హ్

రాహుల్ దానికి ఎందుకు ఫీల్ అవుతావు తనని ఈ నైట్ కి బయట ఎక్కడైనా ఉండమని చెప్పు మనం ఎంజాయ్ చేసి అయిపోయాక మార్నింగ్ తాను వచ్చేస్తుంది అంటూ అంజలి పాంట్ బటన్ తీస్తున్నాడు 
అంజలి ఒక్కసారిగా కోపం గా లేచి హేయ్ నీకు తెలివి ఉండే మాట్లాడుతున్నావ లేదా ఒక అమ్మాయి ని రాత్రి తన చిన్న పిల్లోడి తో రోడ్ మీద వదిలేసి మనం ఎంజాయ్ చేయాలా అయినా నా ఫ్రెండ్ నీ నేను అలా వదిలేసి నీతో పడుకుంట అని ఎలా అనుకున్నావ్ చీ నీకు మనిషి విలువ తెలిదు అంటూ లేచి తన షర్ట్ వేసుకుంటుంది

రాహుల్ హే న ఉద్దేశ్యం అది కాదు చెప్పేది విను అంజలి అంటూ తాను కూడా టేబుల్ దిగి నిలబడి అలా చూస్తూ ఉండిపోయాడు తను చెప్పిన మాటలు అంజలి కి బాధ కలిగించాయి అని అర్ధం చేసుకుని ఫీల్ అవుతూ తన కేబిన్ కి వెళ్ళిపోయాడు
Like Reply
#23
(08-12-2021, 02:16 PM)Thimmappa Wrote: సంధ్య మొగుడు ఎక్కడ ఉన్నాడు

 Kanipistaru but eesari inka duram ayyela
Like Reply
#24
Nice update
Like Reply
#25
ఇటు కాలేజ్ అయిపోయాక విక్కీ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ ఒక చోట ఆగి సిగరెట్ తాగుతున్నారు 
విక్కీ...ఉహ్ ఉహ్ రేయ్ ఈ సిగరెట్ ఏంట్రా తేడా గా ఉంది దమ్ము
రాజు...కొత్త బ్రాండ్ రా 3 నెలలు నుంచే మేము ఇది స్టార్ట్ చేసాము అంటూ దగ్గుతూ దమ్ము లాగుతున్నాడు
విక్కీ అవును రాకేశ్ గాడి ఏంటి అలా వెళ్ళిపోయాడు
సడెన్ గా 
రాజు...అదా వాడి లవర్ కాలేజ్ కూడా ఇటు దగ్గరే తన కోసం వెళ్ళాడు లే
విక్కీ...సరే లే నాకు కూడా టైం అవుతుంది ఇంకా వెళ్తాను అంటూ మౌత్ freshner వేసుకొని ఇంటికి వచ్చేసాడు

###
మీనాక్షి... రేయ్ ఏంట్రా ఇంత లేట్ మొఖం ఏంటి అలా పీక్కుపోయింది
విక్కీ...వన్ ఇయర్ తర్వాత వెళ్ళా కదా అమ్మ కాలేజ్ కి అందుకే ఇలా ఉన్న సరే లే నాన్న ఎక్కడ 
మీనాక్షి... క్యాంప్ కి వెళ్లిపోయారు రా అంటూ బట్టలు మడత పెడుతుంది


విక్కీ...సరే లే అంటూ రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి హాల్ లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాడు కాసేపు ఆగి అమ్మ నేను అంజలి అక్క వాళ్ళ ఫ్లాట్ కి వెళ్తున్నా అని వచ్చేసి డోర్ కొడుతున్నాడు

సంధ్య...టైమ్ చూసి ఈ టైం లో ఎవరు ఒకవేళ జాన్ వచ్చినట్టు ఉన్నాడు అనుకుంటూ డోర్ తీసింది

####

విక్కీ...సంధ్య ని చూస్తూ ఉండిపోయాడు 

సంధ్య...హే ఎం కావాలి అంటూ చిటికె వేస్తూ పిలిచింది.
విక్కీ...అది aunty అంజలి అక్క లేదా అంటూ అలాగే చూస్తున్నాడు
సంధ్య...హే aunty ఏంటి అయిన నీకు వయస్సు అయిపోయిన దానిలా కనిపిస్తున్నాననా అంటూ అరుస్తుంది..
విక్కీ...అయ్యో నా ఉద్దేశ్యం అది కాదు పెళ్లి అయింది కదా మీకు అందుకే aunty అని పిలిచాను sorry
సంధ్య...అదిగో మళ్ళీ అంటీ అంటావ్ అక్క అని పిలువు అని సీరియస్ అయింది..
విక్కీ...sorry పోనీ వదిన అని పిలుస్తాను అంటూ అంజలి అక్క లేదా లోపల అని తొంగి చూస్తున్నాడు
సంధ్య...తాను ఇంక రాలేదు గాని నీకు ఏం పని తనతో అసలు
విక్కీ...సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం మేము జస్ట్ వదిన ఒకటి చెప్పొచ్చా అంటూ వణుకుతున్నాడు
సంధ్య...చెప్పు ఎంటో అని పక్కకి జరిగింది లోపలికి రావడానికి 
విక్కీ..వదిన అది మీరు చీర లో చాలా బాగున్నారు అంటూ కాస్త దూరం జరిగి నిలబడి ఉన్నాడు భయం తో 
సంధ్య...చిన్న స్మైల్ ఇచ్చి థాంక్స్ అని కూర్చో అని సోఫా చూపించి కిిిచెన్ లోకి వెళ్ళిపోయింది..
విక్కీ...అలవాటు ఉన్న ప్లేస్ అయిన కాస్త బెరుకు గా ఉన్నాడు..
[+] 9 users Like Jani fucker's post
Like Reply
#26
సంధ్య... విక్కీ కోసం బిస్కెట్లు తెచ్చి ఇచ్చింది తినమని ,,విక్కీ బిస్కెట్లు తీసుకొని తింటూ థాంక్స్ వదిన అవును మీ బాబు ఎక్కడ కనిపించటం లేదు అంటూ చుట్టూ చూస్తున్నాడు 

సంధ్య..చిన్నూ పడుకున్నాడు అవును నువ్ ఏం చదువుతున్నావ్ 
విక్కీ...బి.కం వదిన ఒకటి అడగొచ్చా నిన్ను అంటూ సంధ్య ఫేస్ ని చూస్తున్నాడు 
హ ఎంటో అడుగు అంటూ సంధ్య వంట కోసం టమాటో కట్ చేస్తుంది 
విక్కీ..నువ్వు నిజం గా ips కి ట్రైనింగ్ అయి ఉన్నావ అంటూ గొణుగుతున్నాడు
సంధ్య...హ అవును నీకు ఆ అనుమానం ఎందుకు వచ్చింది 
విక్కీ...నిన్ను చూస్తే చాలా నార్మల్ గా ఉన్నావ్ కానీ నన్ను ఒక్క చేతితో ఎత్తి కింద పడేశావ్ అంజలి అక్క ఏమో నువ్ ఇలా ట్రైనింగ్ తీసుకొని ఉన్నావ్ అని చెపింది కదా అందుకే అడిగాను

సంధ్య...హ పెళ్లి అయిన కొత్త లో ఇపుడు అవేం లేదు అంటూ పని చేస్తోంది

విక్కీ...వదిన మరి మీ ఫ్యామిలి మీ ఆయన అంటూ అడుగుతూ తింటున్నాడు
సంధ్య... అవన్నీ నీకు అనవసరం అంజలి వచిన్నపుడు రా పో అని కాస్త కోపం గా చెపింది 
విక్కీ...sorry వదిన ఇంకా దాని గురించి మాట్లాడితే అప్పుడు చెప్పు అంటూ నోటి మీద వేలు పెట్టుకుని కూర్చున్నాడు
సంధ్య...విక్కీ చేష్టలు చూసి నవ్వుతూ కిచెన్ లోకి వెళ్ళింది
[+] 12 users Like Jani fucker's post
Like Reply
#27
విక్కీ అలాగే  ముక్కు మీద వేలు పెట్టుకుని కాలేజ్ లో చిన్నపిల్లోడి ల కూర్చొని ఉన్నాడు ,సంధ్య వంట చేస్తూ బిజీ గా ఉంది ఈలోపు అంజలి కూడా వచ్చేసింది.
విక్కీ ని చూసి కాస్త షాక్ అయిన తాను కూర్చున్న తీరు చూసి నవ్వుకుంటూ హే తుంటరి ఏంట్రా అలా కూర్చున్నావ్ అని నవ్వుతుంది..
అంజలి గొంతు విని సంధ్య కూడా హాల్ లోకీ వచ్చి హే ఏంటి అంజు ఈరోజు రాను లేట్ అవ్వచు అని చెప్పావ్ కదా అంటూ చేతులు తుడుచుకుంటూ మాట్లాడుతుంది..
అంజలి. రాహుల్ తో జరిగిన గొడవ ఇపుడు సంధ్య కి చెప్తే తాను మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అని మొదలుపెడుతుంది అని ఆలోచిస్తూ ఉంది
సంధ్య...అంజు నిన్నే అడుగుతున్న ఏం ఆలోచిస్తున్నావ్ ఏమైంది..
అంజలి... అదేం లేదు లే ఈరోజు ప్రోగ్రాం పెట్టుకోలేదు వర్క్ ఎక్కువ ఉంది సరే నేను ఫ్రెష్ అయి వస్తాను 10 మినిట్స్ అంటూ తన రూమ్ లోకి వెళ్లి పోయింది..
విక్కీ...సంధ్య ని అంజలి ని చూస్తున్నాడు అలాగే కూర్చొని
సంధ్య...విక్కీ ని చూసి నవ్వుతూ హే ఆ వేలు తీసి సరిగ్గా కూర్చో అవును అంజలి ఎందుకు అలా డల్ గా ఉంది
విక్కీ...వేలు తీసేసి నాకు తెలీదు వదిన ఒకవేళ బ్రేకప్ అయింది ఏమో 
సంధ్య...ఏంటి......???
విక్కీ...అవును వదిన అంజలి అక్క బ్రేకప్ అయినప్పుడు మాత్రమే అలా ఉంటుంది మళ్ళీ మాములు అయిపోతుంది నువ్వు టెన్షన్ పడకు అంటూ కూల్ గా మాట్లాడుతున్నాడు.
సంధ్య...ఓహ్ సరే లే అంటూ అంజలి రూమ్ వైపు చూస్తూ కిచెన్ లోకి వెళ్ళిపోయింది


కాసేపటికి అంజలి ఫ్రెష్ అయి వచ్చింది ..
అంజు...హే విక్కీ ఇందాక అలా కూర్చున్నావ్ ఏంట్రా అని విక్కీ పక్కన కూర్చొని టీవీ on చేసి సాంగ్స్ పెట్టింది
విక్కీ...ఏం లేదు అక్క ఇందాక వదిన ని తన ఫ్యామిలీ గురించి అడిగితే కోపడింది అందుకే sorry చెప్పి సైలెంట్ గా కూర్చున్న
అంజు...వదిన తాను ఎవరు రా విక్కీ
విక్కీ...సంధ్య వదిన
అంజు...అబ్బో పర్వాలేదు రా వరుస కలిపేసావ్ అంటూ విక్కీ జుట్టు ని రబ్ చేస్తుంది
విక్కీ...హీహిహి అంటూ  నవ్వుతూ జుట్టు సరి చేసుకుంటున్నాడు

సంధ్య...డిన్నర్ రెడి గా ఉంది అంజలీ రా తిందాం విక్కీ నువ్వు కూడా రా తిందువు 
విక్కీ...సంధ్య వైపు చూస్తూ లేదు వదిన ఇంట్లో అమ్మ ఎదురు చూస్తూఉంది మీరు తినండి
అంజలీ...అదేంటి రా తినొచ్చుగా
విక్కీ...నాన్న క్యాంప్ కి వెళ్లిపోయారు అక్క అమ్మ నేను మాత్రమే ఉన్నాం కదా
అంజలీ..uncle అపుడే వెళ్లిపోయారా అదేంటి విక్కీ
విక్కీ...నాకేం తెలుసు సరే నేను వెళ్తాను గుడ్ నైట్ ఇద్దరికి అని వెళ్ళిపోయాడు
[+] 10 users Like Jani fucker's post
Like Reply
#28
అంజలి...హ్మ్మ్ సంధ్య జాన్ ఎడి కనిపించటం లేదు
సంధ్య..ఏమో తెలీదు బయట పని ఉంది అని వెళ్ళిపోయాడు మధ్యాహ్నం అన్నం తిని ఇంకా రాలేదు అంటూ ఇద్దరికి భోజనం పెడుతుంది.
అంజలి... డిన్నర్ చేస్తూ హ్మ్మ్ సరే లే అంటూ చిన్నూ పడుకున్నాడా 
సంధ్య...హ పడుకున్నాడు అని డిన్నర్ చేసి ప్లేట్ తీసి పక్కన పెట్టేసింది
అంజలి కూడా తినేసి మొత్తం సర్దేసి సరే నేను పడుకుంటాను గుడ్ నైట్ అని తన రూమ్ లోకి వెళ్ళిపోయింది
సంధ్య...అంజలి డల్ గా ఉండటం గమనించి ఆలోచిస్తూ టీవీ లో మూవీ చూస్తూ కూర్చోని ఉంది..
### 
రాహుల్ తన ఇంట్లో బెడ్ పై కూర్చొని సాయంత్రం జరిగినది ఆలోచిస్తూ ఫీల్ అవుతున్నాడు ఎలాగైనా రేపు ఉదయం ఆఫీస్ లో అంజలి కి sorry చెప్పాలి దానికంటే ముందు అంజలి ఫ్రెండ్ కి sorry చెప్పాలి అని డిసైడ్ అయి పడుకున్నాడు...
####

సంధ్య...మూవీ చూస్తూ ఉంది ఇంతలో జాన్ లోపలికి వచ్చి హాయ్ సంధ్య గారు గుడ్ ఈవింగ్ అంటూ అంజలి రూమ్ దగ్గరకి వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోయాడు కానీ డోర్ లోపల నుండి లాక్ చేసి ఉండటం తో హాల్ లోకి వచ్చి సంధ్య కూర్చున్న సోఫా లో కూర్చొని ఏంటి సంధ్య గారు అంజలి డల్ గా ఉందా ...
సంధ్య హ అవును మీకు ఏమైనా తెలుసా అని జాన్ ని అడుగుతుంది 
జాన్...హ తెలుసు తాను ఎందుకు అలా ఉందో
సంధ్య...తెలుసా అయితే చెప్పు ఏమైంది తనకి
జాన్...కాస్త దగ్గరకు జరిగి సంధ్య చెయ్యి పట్టుకొని తన కొత్త boyfriend తో సెక్స్ విషయం లో గొడవ వచ్చి బ్రేకప్ అయిపోయారు అనుకుంటా అని సంధ్య చేతిని నిమురుతూ దగ్గరకు జరిగి కూర్చున్నాడు
సంధ్య...కోపం గా షట్ అప్ అంటూ చేతిని లాక్కొని దూరం జరిగింది
[+] 11 users Like Jani fucker's post
Like Reply
#29
Nice super update
Like Reply
#30
Good update
[+] 1 user Likes Raj Ranjith's post
Like Reply
#31
జాన్...నవ్వుతూ ఇంకో సోఫా లో పడుకొని 100% నేను చెప్పిందే జరిగి ఉంటుంది కావాలంటే నువ్వే అంజలి ని అడుగు అంటూ సంధ్య నడుం ని చూస్తున్నాడు 
సంధ్య...కోపం గా లేచి నీకు ఆకలి వేస్తే ఫ్రిడ్జ్ లో ఉన్నాయి అన్ని ఏం కావాలో పెట్టుకొనే తిను అంటూ తన రూం కి వెళ్ళిపోతుంది
జాన్...ఒకే గుడ్ నైట్ సంధ్య అంటూ అక్కడే సోఫా లో పడుకున్నాడు...

మరుసటి రోజు మార్నింగ్ ....

సంధ్య...లేచి ఇంట్లో పని చేసుకుంటూ ఉంది ముగ్గురికి టిఫిన్ రెడి చేస్తూ 

జాన్...కిచెన్ లో సౌండ్ విని లేచి గుడ్ మార్నింగ్ సంధ్య గారు నాకు ఒక సోఫా కాఫీ ఇస్తారా అని కిచెన్ వైపు చూస్తున్నాడు 
సంధ్య...సోఫా కాఫీ ఏంటి అని కాస్త బయటకు వచ్చి అడిగింది

జాన్...బెడ్ పై పడుకుంటే బెడ్ కాఫీ నేను సోఫా లో కదా పడుకున్న అందుకే సోఫా కాఫీ ఇస్తారా plz అంటూ అడుగుతున్నాడు

సంధ్య..జాన్ నైట్ ప్రవర్తన కి కోపం ఉన్న ఇపుడు వేసిన జోక్ కి నవ్వు ఆపుకోలేక సరే అని నార్మల్ గా రిప్లై ఇచ్చింది.

జాన్...థాంక్స్ అంటూ కూర్చొని పర్సనల్ చాటింగ్ చేసుకుంటున్నాడు

ఈలోపు సంధ్య కాఫీ తెచ్చి ఇచ్చింది . జాన్ కాఫీ తీసుకొని తాగుతూ ఫొన్ లో బిజీ గా ఉన్నాడు .

ఇంతలో అంజలి కూడా వచ్చి కాఫీ తీసుకొని తన రూం  కి వెళ్ళిపోయింది 

సంధ్య...ఎం అర్ధం కాక అలాగే చూస్తూ ఉంది
జాన్...సంధ్య దగ్గరకు వచ్చి భుజం పై చేయి వేసి ఏంటి అంజలి కాఫీ తాగుతూ ఉంది అని ఆలోచిస్తున్నవా అంటూ భుజం నొక్కుతున్నాడు

సంధ్య...హ అవును తనకి కాఫీ అలవాటు లేదు కదా

జాన్...తన చేతిని సంధ్య భుజం పై నుంచి కిందకి దించుతూ చేతిని నిమురుతూ కావాలంటే చూడు రాత్రి నేను చెప్పిందే నిన్న ఆఫీస్ లో జరిగి ఉంటుంది అంజలి కోపం గా ఉంటే లేదా ఇలా ఏదైనా జరిగినపుడు కాఫీ తాగుతుంది అలాగే ఆరోజు ఏం తినదు అంటూ సంధ్య హెయిర్ ని పక్కకి జరుపుతున్నాడు

సంధ్య...రాత్రి జాన్ చెప్పింది గుర్తుకు వచ్చి నోరుమూయి అని కోపం గా కిచెన్ లోకి వెళ్ళింది 

జాన్... నవ్వుతూ తన పని తాను చేసుకుంటున్నాడు

కాసేపటికి అంజలి రెడి అయి వచ్చి సంధ్య నాకు టిఫిన్ వద్దు bye అని వెళ్ళిపోయింది

సంధ్య...ఏం అర్ధం కాక జాన్ వైపు చూసింది 

జాన్...నేను చెప్పా కదా అన్నట్టు కళ్ళు ఎగురవేసి సంధ్య నేను ఇపుడే వస్తాను గంట లో జాగింగ్ కి వెళ్లి వస్తా అని వెళ్ళిపోయాడు
[+] 12 users Like Jani fucker's post
Like Reply
#32
సూపర్ అప్డేట్ ❤❤
Like Reply
#33
nice story,,New plot... looking forward your narration
yourock  congrats
Like Reply
#34
Nice update
Like Reply
#35
సంధ్య జాన్ చెప్పింది ఆలోచిస్తూ కూర్చుంది ఈలోపు కాలింగ్ బెల్ సౌండ్ వినిపించి వెళ్లి డోర్ తీసింది..
ఎదురుగా రాహుల్ ఉన్నాడు ...సంధ్య రాహుల్ ని చూస్తూ ఎవరు ఏం కావాలి మీకు 

రాహుల్...నా పేరు రాహుల్ అంజు లవర్ ని మీరు
సంధ్య...నా పేరు సంధ్య అంజలి ఫ్రెండ్ ని

రాహుల్...ఓహ్ మీరేనా అంజు ఫ్రెండ్ మీ గురించి చెప్పింది తాను సరే అంజు లోపల ఉందా 

సంధ్య...లేదు 10 నిమిషాల ముందు వెళ్ళిపోయింది 

రాహుల్...అదేంటి అప్పుడే వెళ్లిపోవడం అంటూ ఆలోచిస్తున్నాడు

సంధ్య..రాహుల్ ని చూస్తూ ఏమైంది అసలు అంజలి ఫేస్ లో మీ ఫేస్ లో ఒకటే రకం అయిన ఫీలింగ్ బాధ ఉన్నాయి 

రాహుల్...నేను వచ్చింది ఆ విషయం మాట్లాడటానికే మీ ఇద్దరికి sorry చెప్పడానికి వచ్చాను 

సంధ్య...నాకు sorry చెప్పడం ఏంటి ఏం అయింది అంటూ రాహుల్ ని చూస్తూ ఉంది

రాహుల్...మొత్తం చెప్తాను కూర్చొని మాట్లాడుకుందాం plz

సంధ్య...సరే లోపలికి రండి అని దారి ఇచ్చింది 
 
రాహుల్... లొపలికి వచ్చి కూర్చున్నాడు తల దించుకుని ఉన్నాడు

సంధ్య...కాఫీ తాగుతారా 

రాహుల్...వద్దు మీకు sorry చెప్పాలి మీరు నన్ను క్షమించాలి అది చాలు నాకు 
సంధ్య...నేను క్షమించడం ఏంటి అర్ధం అయ్యేలా చెప్తారా

రాహుల్...అది మేడం నిన్న నేను అంజు ఆఫీస్ లో బ్రేక్ టైం లో రొమాన్స్ చేసుకుంటూ ఉన్నాం బాగా అయితే మా ప్లాన్ ప్రకారం ఔటింగ్ కి వెళ్ళాలి కానీ నా కార్ రిపేర్ ఉండటం తో అంజు రూమ్ లో ప్రోగ్రాం పెట్టుకొని నైట్ మొత్తం ఎంజాయ్ చేస్తూ అంజు తో సెక్స్ చేద్దాం అనుకున్న కానీ అందుకు తను ఒప్పుకోలేదు తనతోపాటు మీరు మీ బాబు ఉంటున్నారు అని మీరు ఉన్నపుడు అలా చేయలేను అని చెప్పింది

సంధ్య...హ అయితే

రాహుల్...వెంటనే కింద మోకాళ్ల పై కూర్చొని అంజలీ చెప్పినా దానికి నేను మిమ్మల్ని మీ అబ్బాయి ని నిన్న రాత్రి ఎటైనా పంపించేయి మనం ఎంజాయ్ చేద్దాం అని నేను అంజు కి చెప్పాను కానీ తను అందుకు ఒప్పుకోలేదు నన్ను తిట్టి నాతో మాట్లాడటం ఆపేసింది మీరంటే తనకు చాలా ఇష్టం కానీ నాకు తనంటే ప్రాణం దయచేసి మీరే ఏదొకటి చేయండి నన్ను క్షమించండి అంటూ సంధ్య కాళ్ళు పట్టుకున్నాడు

సంధ్య...వెంటనే దూరం జరిగి హే ఎం చేస్తున్నారు లెగవండి నేను అంజు తో మాట్లాడుతాను మీరు వెళ్ళండి

రాహుల్...అయితే నన్ను క్షమించి నట్టే కదా 

సంధ్య...హా

రాహుల్...నిజం గా మీ మేలు మర్చిపోలేను అంటూ లేచి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు...
[+] 8 users Like Jani fucker's post
Like Reply
#36
సంధ్య రాహుల్ చెపింది సీరియస్ గా ఆలోచిస్తూ సోఫా లో కూర్చొని ఉంది ఈలోపు జాన్ వచ్చి సంధ్య ని చూస్తూ అంజు రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు సంధ్య అలాగే కూర్చోని ఉంది ..

జాన్...హై సంధ్య అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తున్నాడు 

టిఫిన్ చేసి అయిపోయాక తన బ్యాగ్ తీసుకుని వెళ్తూ bye చెప్పి డోర్ దగ్గరకి వెళ్లి లోపలికి చూస్తున్నాడు సంధ్య అలాగే కూర్చొని వుండటంతో ఏమైంది అని ఆగిపోయాడు లోపల బాబు ఏడుస్తున్న సంధ్య పట్టించుకోలేదు వెంటనే జాన్ లోపలికి వచ్చి సంధ్య ని భుజం మీద కొట్టి హే సంధ్య అని పిలిచాడు 

సంధ్య వెంటనే నార్మల్ గా అయిపోయి హ ఏంటి అంటూ చూసింది 

జాన్..ఏంటి ఏంటి చిన్నూ 5 నిమిషాల నుండి ఏడుస్తున్న వినిపించలేద నీకు అంత లా ఏం ఆలోచిస్తున్నావ్ అని అడిగాడు 

సంధ్య...ఏంటి బాబు ఏడుస్తున్నాడా అని గబగబా రూమ్ లోకి వెళ్లి కాసేపటికి బయటకు వచ్చింది చిన్నూ ని హాల్ లో కింద కూర్చోబెట్టి బొమ్మలు వేసింది ఆడుకోడానికి 

జాన్...సంధ్య ని చూస్తూ ఉన్నాడు 

సంధ్య...జాన్ దగ్గరకు వచ్చి రా టిఫిన్ పెడతాను అని పిలిచింది  

జాన్...నేను వచ్చి ఫ్రెష్ అయి టిఫిన్ చేసి ఇదిగో బయటకు కూడా వెళ్లబోతున్న నువ్వు మాత్రం అలా బొమ్మ ల కూర్చొని ఉన్నావ్ ఏమైంది చెపు

సంధ్య...సోఫా లో కూర్చొని రాహుల్ వచ్చి చెపింది మొత్తం జాన్ తో చెప్పింది...
జాన్...సంధ్య చెపింది విని హ్మ్మ్ అయితే నిన్న రాత్రి అంజు రాహుల్ తో సెక్స్ చేయాలని అనుకుంది రాహుల్ నిన్ను బయటకు పంపించేయి అని అంజలి కి చెప్తే తాను వాడితో గొడవ వేసుకుంది అవునా 
సంధ్య..హ్హ్మ్ అవును 
జాన్...రాహుల్ ఇక్కడికి వచ్చి నీ కాళ్ళు పట్టుకొని sorry చెప్పి వెళ్ళిపోయాడు అంటావ్

సంధ్య...అవును జాన్ అలాగే నేను ఒక నిర్ణయం తీసుకున్న చిన్నూ ని తీసుకుని ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అని అంజలి కి భారం కాకుండా
జాన్...సంధ్య పక్కన కూర్చొని తనని దగ్గరకు తీసుకొని ఓదారుస్తూ చూడు సంధ్య అంజు గురించి నాకు తెలుసు తనకి సెక్స్ కోర్కెలు ఎక్కువ అలాంటి అమ్మాయి నీకోసం వాటికి దూరం గా ఉంటూ నిన్న దొరికిన అవకాశం కూడా వద్దు అనుకోని ఉంది అంటే నువ్వంటే ఎంత ఇష్టమో ఆలోచించు అలాగే ఇప్పుడు నువ్వు ఇలా సడన్ గా వెళ్ళిపోతే తాను తట్టుకోగలదా చెప్పు 

సంధ్య...మరి వేరే దారి లేదు కదా

జాన్...ఉంది రాహుల్ చెప్పినట్టు ఆ సమయంలో బయట ఉండు అలా అని రాత్రుళ్ళు కాదు పగలు చేసుకోమని చెప్పు నువ్వు కూడా సిటీ లో మంచి మంచి ప్రదేశాలు చూడొచ్చు 

సంధ్య...నువ్వు చెపింది బాగుంది కానీ నాకు ఇక్కడ ఏం తెలీదు అది కాకుండా బాబు కూడా ఉన్నాడు తనని తీసుకుని ఎలా ఉండగలను బయట 

జాన్...అదే కదా నీ సమస్య దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చెప్తాను

సంధ్య...ఏంటదీ 

జాన్...నేను నీకు సిటీ మొత్తం చూపిస్తాను బెస్ట్ లొకేషన్స్ నేను వెళ్లిన తర్వాత కూడా నువ్వు ఒక్కడానివి వెళ్లి వచ్చేలా ఇంకా చిన్నూ అంటావా మన అపార్టీమ్నట్ లో చైల్డ్ కేర్ ఉంది అక్కడ వదులు సరే నా 

సంధ్య...హ సరే 

జాన్...అయితే అంజు కి ఫోన్ చేసి చెప్పు నువ్వు రెడి అవ్వు బయటకు వెళ్దాం 

సంధ్య...ఇప్పుడా 

జాన్... అవును వెళ్ళు పో అని చెప్పి తాను అంజు రూమ్ లోకి వెళ్ళిపోయాడు 

సంధ్య...అంజు కి ఫోన్ చేసి చెప్పి తాను కూడా రెడి అయింది
[+] 12 users Like Jani fucker's post
Like Reply
#37
Nice update
Like Reply
#38
Nice update
Like Reply
#39
Superb update excellent
[+] 1 user Likes krantikumar's post
Like Reply
#40
Good update
Like Reply




Users browsing this thread: 3 Guest(s)