Posts: 2,082
Threads: 22
Likes Received: 4,104 in 939 posts
Likes Given: 536
Joined: Nov 2018
Reputation:
483
chaala busy ayipoyaanu friends
sorry for late
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
•
Posts: 188
Threads: 0
Likes Received: 70 in 61 posts
Likes Given: 25
Joined: May 2019
Reputation:
1
Super storie
Update please
•
Posts: 3,503
Threads: 0
Likes Received: 1,283 in 1,001 posts
Likes Given: 171
Joined: Nov 2018
Reputation:
15
Dom bro please try to give update
Posts: 108
Threads: 0
Likes Received: 53 in 44 posts
Likes Given: 250
Joined: Oct 2019
Reputation:
1
Pls update
?
•
Posts: 3,503
Threads: 0
Likes Received: 1,283 in 1,001 posts
Likes Given: 171
Joined: Nov 2018
Reputation:
15
అప్డేట్ ఇవ్వు డియర్ డోమ్ బ్రో
•
Posts: 745
Threads: 2
Likes Received: 736 in 500 posts
Likes Given: 600
Joined: Dec 2020
Reputation:
14
Dom bro.... update plzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz
•
Posts: 3,503
Threads: 0
Likes Received: 1,283 in 1,001 posts
Likes Given: 171
Joined: Nov 2018
Reputation:
15
•
Posts: 745
Threads: 2
Likes Received: 736 in 500 posts
Likes Given: 600
Joined: Dec 2020
Reputation:
14
Dom Bhaiya.... idi inka marchipovala ;(
•
Posts: 2,082
Threads: 22
Likes Received: 4,104 in 939 posts
Likes Given: 536
Joined: Nov 2018
Reputation:
483
EPISODE 5
పార్క్ లో...
వాడు ఇందాక కూర్చున్న చోటే ఇంకా కూర్చుని ఉన్నాడు. నేను వాడిని దూరం నుండి అటూ ఇటు తిరుగుతూ చూస్తున్నా. వాడు నన్ను కాస్త భయంగా చూస్తూ ఉన్నాడు. నేను సీరియస్ గా ఫేస్ పెట్టి వాడి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. కాసేపటికి వాడు ఏమనుకున్నాడో ఏమో తెలీదు కానీ నా దగ్గరికి మెల్లగా వచ్చాడు. నేను వాడ్ని చూడనట్లుగా తిరుగుతూ ఉన్నా. వాడు నన్ను చూస్తూ రూపా అని పిలిచాడు. నేను పలకలేదు. వాడు నా దారికి అడ్డు వస్తూ నేను చెప్పేది విను అన్నాడు. నేను తలెత్తి వాడి వంక చూసా. వాడు నన్ను కన్విన్స్ చేయడానికి ఎదో చెప్పాలని చూసాడు. అంతే నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది. వెంటనే వాడి కాలర్ పట్టుకుంటూ నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానారా నీకు ? అన్నా. వాడు ఏమైంది అన్నట్లుగా చూసాడు. నేను కోపంగా వాడి కాలర్ అలాగే పట్టుకుని నీకిస్టం లేకున్నా నిన్ను ప్రేమించి నీ వెంట నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అని పడడానికి నేనేమైనా పిచ్చిదాన్నా అన్నా. వాడు షాక్ గా అలా చూస్తూనే ఉన్నాడు. నేను వాడితో నువ్వు మా నాన్నకో మా అన్నకో లేక ఇంకెవరికో భయపడ్డాను అని చెప్పు అర్దం చేసుకుంటా అంతే కానీ ఉన్న ప్రేమను కూడా లేదు అని చెప్పావో జాగ్రత్తా అని కోపంగా వాడిని తోసేసి అక్కడ నుండి బయటకు వచ్చేశా.
గ్రాడ్యుయేశన్ చేస్తున్న రోజుల్లో..
రూప : నీళ్ళు రావట్లేదూ..
నేను : నేను అప్పుడే చెప్పానా ? విన్నావా నువ్వు ?
రూప : సర్లే, ఇప్పుడేం చేయమంటావో చెప్పు
నేను : నీ ఇంటికెల్లు
రూప : స్నానం మధ్యలో ఉన్నా రా
నేను : అయితే ఎంటి ? టవల్ చుట్టుకొని వెల్లు.
రూప : ఛంపుతా, ముందు వచ్చి ఏమైందో చూడు..
నేను : (విసుగ్గా) నాకు తెలీదు, నేనైతే ముందే చెప్పానా, వాటర్ ప్రాబ్లెమ్ ఉందని, వద్దన్నా వెళ్ళావ్ గా, అనుభవించు
రూప : రేయ్ టైం అవుతుంది రా, నీ సోది వచ్చాక వింటాలే, ముందు ఇక్కడకు వచ్చి ఎదోకటి చెయ్
నేను : (చిరాగ్గా మొబైల్ పక్కన పడేస్తూ బాత్రూం దగ్గరకు వెళ్ళి) సరే తలుపు తెరువు ఏమైందో చూస్తా.
టవల్ తీసి వొంటికి చుట్టుకుంటూ తలుపు తెరిచింది రూప.
తనని కింది నుండి పైకి సీరియస్ గా చూస్తూ లోపలికి అడుగు పెట్టా. తను తలుపు వేసేసింది. నేను వెళ్లి షవర్ దగ్గర ఉన్న రిపేర్ సంగతి చూస్తున్నా. తను వెనుక నుండి త్వరగా అంది. నేను కోపంగా తన వైపు ఒక చూపు చూసా. వెంటనే తను సారీ సారీ అంటూ మెళ్ళగానే చేయి లే అంది. నేను మళ్ళీ పనిలో పడ్డా. రిపేర్ చేయడానికి పది నిమిషాలు పట్టింది. అది అయిపోతూ వుండగా ఒక్కసారిగా బయట నుండి నా రూం లోకి ఎవరో వచ్చిన సౌండ్ వినిపించింది. అది ఎవరై ఉంటారు అని ఊహించే లోపే, రమేష్ గొంతు వినిపించింది. వినయ్ అంటూ..
నేను పని అయిపోవడం తో బాత్రూం లో నుండి బయటకు వెళ్తూ వాడి వంక చూసా. అప్పుడే వాడి వెనుక నుండి రూప వాళ్ళ అమ్మ వస్తూ ఏం వినయ్ రూప ఎక్కడ ? అంది. నేను బాత్రూం నుండి పూర్తిగా బయటకు వచ్చి డోర్ మూసేస్తూ లోపల స్నానం చేస్తుంది ఆంటీ అన్నా. తను అవునా సరే త్వరగా రమ్మను అని కాసువల్ గా అనేసి బయటకు వెళ్తూ అంతలోనే ఎదో డౌటు వచ్చి తిరిగి నా వంక చూసింది. నేను ఏంటి అన్నట్లుగా చూసా. తన అమ్మ డౌటు ఎంటో అర్దం చేసుకున్న రమేష్ వెంటనే నాతో, అది స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావ్ రా లోపల అన్నాడు. నేను మామూలుగానే ఫేస్ పెట్టి నీళ్ళు రావట్లేదు అంటే చూడడానికి వెళ్ళా అని చెప్పా. రూప వాళ్ళ అమ్మ వెంటనే సిగ్గు లేదు అలా ఆడపిల్ల స్నానం చేస్తుంటే వెళ్ళడానికి అంది. నేను నాకెందుకు సిగ్గు తనే పిలిచినప్పుడు అన్నా. తను కొంచెం కోపం నటిస్తూ ఇద్దరికీ మరీ ఎక్కువ చనువు అయిపోయింది రా వెంటనే ఎదో ఒకటి చేయాలి లేకపోతే హద్దు మీరేలా ఉన్నారు అంది. ఇదంతా లోపల నుండి వింటున్న రూప కోపంగా నీళ్ళు రావట్లేదు అంటే వచ్చాడు లే మా, దీనికే సీన్ క్రియేట్ చేయకు అంది. దానికి వెంటనే రూప అమ్మ, ముందు నీకు ఎక్కువైందే, ఆడపిల్లలా ఎలా ఉండాలో కూడా తెలియట్లేదు నీకు, అయినా మనింట్లో స్నానం చేయకుండా ఇక్కడకెందుకు వచ్చావే అంది. దానికి రూప ఎదో చెప్పబోతు ఉండగా అప్పుడే మా అమ్మ బయట నుండి వస్తూ ఏమే ఇక్కడ ఏం చేస్తున్నావ్ త్వరగా రా పని ఉంది అని అంటూ లోపలికి వచ్చింది. రూప అమ్మ నా వంక ఒకసారి చూసి మళ్ళీ మామూలుగా మా అమ్మ తో పద వస్తున్నా అంటూ బయటకు వెళ్ళింది. రమేష్ గాడు నా వంక చూసాడు. నేను స్మైల్ ఇచ్చా, వాడు ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు.
ఇవ్వాళ వాడి బర్త్ డే. ఇంట్లో గ్రాండ్ గా పార్టీ ఆరెంజ్ చేశారు. సాయంత్రం అవుతూ ఉండగా రమేష్ బర్త్ డే పార్టీ కి వాడి ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చారు. పార్టీ గ్రాండ్ గా జరుగుతూ ఉంది. ఎప్పటి లాగే నేనూ రూప ఇద్దరం ఒకరిని ఒకరం విడిచి పెట్టకుండా తిరుగుతూ ఉన్నాం. అలా మేము తిరుగుతూ ఉన్నది దూరం నుండి రమేష్ ఫ్రెండ్ ఒకడు గమనిస్తూ ఉన్నాడు., వాడు మమ్మల్ని గమనించడం ఇది మొదటి సారి ఏం కాదు, ఎప్పటి నుండో మమ్మల్ని ఇలాగే గమనిస్తూ ఉన్నాడు. వాడి గురించి చెప్పాలంటే వాడికి రూప అంటే చాలా ఇష్టం, నేను రూప తో తిరగడం, రూప తో క్లోస్ గా ఉండడం వాడికి అస్సలు నచ్చదు. అందుకే వాడ్ని నేను ఎప్పుడు చూసినా నా వంక కోపంగా చూస్తూ కనిపిస్తాడు. నన్ను ఎప్పుడెప్పుడు పక్కకు తప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ రూప వైపు నుండి నాకు బలమైన సపోర్ట్ ఉండడం వల్ల వాడు నన్ను ఏం చేయలేక పోతున్నాడు. కానీ నేను ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని మాత్రం కళ్ళలో వొత్తులు వేసుకుని మరీ చూస్తూనే ఉంటాడు. వాడు అలా నా గురించి ఆలోచిస్తున్నాడు అని నాకు అప్పుడు తెలీదు. అందుకే ఆ పార్టీ లో ఎప్పటి లాగే రూప తో ఎలా ఉంటానో అలా ఉన్నా
రమేష్ గాడికి వాడు ఒక రకంగా మంచి ఫ్రెండ్ అనే చెప్పాలి, వాడి మాట కచ్చితంగా రమేష్ గాడు వినే తీరతాడు అలాంటి ఫ్రెండ్షిప్ వాళ్ళది. అంత మంచి ఫ్రెండ్షిప్ ను వాడు తన లవ్ సక్సెస్ చేసుకోవడానికి యువుస్ చేసుకుంటాడు అని నాకు అప్పుడు తెలీదు. నేను ఇంకా రూప ఇద్దరం రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉండడం చూపిస్తూ వాడు అనుకున్నది చెప్పడం మొదలు పెట్టాడు రమేష్ కు. నేను రూప ను లవ్ చేస్తున్నా అని, అమాయకమైన రూప ను బుట్టలో వేసుకుంటున్నా అని, ఎవ్వరూ లేనప్పుడు తనని ఫిజికల్ గా కూడా టచ్ చేస్తున్నా అని, ఇంకా ఛాన్స్ ఇస్తే ఇది చాలా దూరం వెళ్తుంది అని, ఇలా ఏవేవో చెప్పేశాడు. అలా చెప్పి అంతవరకు నా మీద పెద్దగా అనుమానం లేని రమేష్ గాడికి నామీద డౌటు కలిగేలా చేసాడు. పైగా రూప తో నేను క్లోజ్ గా ఉండడం ఇంకా పొద్దున బాత్రూం లో ఇద్దరం ఒకేసారి ఉండడం వంటివి చూడడం తో వాడికి నా మీద డౌటు రావడానికి పెద్దగా టైం కూడా పట్టలేదు..
పార్టీ అయిపోయెంత వరకూ రమేష్ గాడు మమ్మల్నే గమనిస్తూ ఉన్నాడు. రూప తో దగ్గరగా కలిసి మెలిసి తిరుగుతూ ఉండడం, చనువుగా తనని ముట్టుకోవడం, తను కూడా నా మీద పడిపోతూ నవ్వడం లాంటివి చూస్తూనే ఉన్నాడు., అవ్వన్నీ చూస్తూ ఉండగా దాన్ని ఇంకా రెచ్చగొట్టాలనే ఉద్దేశం తో వాడి ఫ్రెండ్ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ను కలుపుకుని వాడి ముందు నన్ను బాడ్ చేయడం మొదలు పెట్టాడు. అదంతా తెలీని నేను మామూలుగానే రూప తో ఎప్పటిలా ఎలా ఉంటానో అలా ఉన్నా. పార్టీ అయిపోతూ ఉండగా నేనూ రూపా ఇద్దరం తినడానికి వెళ్ళాం. నేను చైర్ మీద కూర్చుని తింటూ ఉంటే తను నా ముందు నిలబడి నాకు మాటలు చెప్తూ తింటూ ఉంది. అలా తింటూ ఉండగా దూరంగా నిలబడి మా వైపే చూస్తున్న రూప అమ్మ నెమ్మదిగా మా దగ్గరికి వచ్చింది. వస్తూ తినేప్పుడు కూడా మాటలేనా మీకు అంది. రూప తన అమ్మ వంక చూస్తూ మాట్లాడితే ఏమైంది నీకు అంది. రూప అమ్మ నా పక్కన ఉన్న చైర్ లో కూర్చుంటూ నీకు చాలా ఎక్కువైందే, మీ నాన్న ఏం అనడం లేదు అనేగా ఇదంతా, ఉండు త్వరలోనే నీ కథ ఎంటో చూస్తా అంది. రూప అదేం పట్టించుకోకుండా ఏమైనా చేసుకోపో అన్నట్లుగా చూసి అంతలోనే ఎదో గుర్తొచ్చి నా వైపు తిరిగి తిన్నాక ఫోటోలు దిగుదామా, అలా అని అంటూ అక్కడ ఫోటోగ్రాఫర్ పెట్టిన పోస్టర్ ను చూపించి అంది. అందులో ఒక జంట డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో పెళ్లి ఫోటోలు తీయించుకుని ఉండడం కనిపించింది. అది చూసి నేను సమాధానం ఇచ్చే లోగా రూప అమ్మ రూప ను చూసి హా దిగు దిగు, తరువాత మీ నాన్న వచ్చి పల్లు రాలగొడతాడు అంది. వెంటనే రూప కోపంగా తన అమ్మ ను చూసింది. రూప అమ్మ నన్ను రూప ను ఇద్దరినీ చూస్తూ ముందు మీ ఇద్దరికీ దూరం పెంచాలి లేకపోతే మరీ ఎక్కువ చేస్తున్నారు అని అంది. అంతే వెంటనే రూప కోపంగా ప్లేట్ పక్కన పెట్టేసి., కూర్చున్న నా దగ్గరికి వచ్చి నా తొడ మీద కూర్చుంది. అలా కూర్చుని వాళ్ళ అమ్మ వంక చూసి ఈ మాత్రం దూరం చాలా అంది. రూప అమ్మ వెంటనే చుట్టూ చూసింది. అక్కడ పెద్దగా జనాలు ఎవ్వరూ లేరు. వెంటనే కోపంగా చిన్న పిల్లవా ? లేవ్వు ముందు అని అంది. రూప నేను లేవను అన్నట్లుగా చూసింది. రూప అమ్మ ఇంకా ఎదో అనేలోపు మా వైపు కు రూప అమ్మ ఫ్రెండ్ ఒకరు రావడం కనిపించింది. అంతే వెంటనే రూప అమ్మ రూపను చూసి నీ సంగతి ఉందిలే తరువాత అని అంటూ పైకి లేచి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ రూప ను చూసి కనీసం బయట వాళ్ళ ముందు అయినా మర్యాదగా ఉండు అని తన ఫ్రెండ్ రావడం చూపించి లేవమని ఇండైరక్ట్ గా చెప్తూ నవ్వు ముఖం పెట్టుకుని వస్తున్న తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళింది. అలా తన దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. ఇక్కడ రూప ఇంకా నా మీదే కూర్చుని ఉంది. అది చూసి రూప అమ్మ ఇది మారదు అని అనుకుంటూ తన ఫ్రెండ్ కు మేము కూర్చుంది కనిపించకూడదు అని తనని అటు వైపుకు తీసుకువెళ్ళింది.
అదంతా చూస్తున్న నేను రూప తో., ఆంటీ తో ఎందుకు గొడవ చెప్పు ? లేవొచ్చు గా ఏమవుతుంది అన్నా మెల్లగా. అంతే ఆ మాట కు రూప సర్రున తల వెనక్కి తిప్పి నా వంక చూసింది. నేను కోపంగా తల తిప్పి చూస్తున్న రూప ను చూసి కొంచెం వాయిస్ తగ్గించి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ఫేస్ పెట్టి..
అంటే, ఆంటీ ఫీల్ అవుతుంది కదా అని అన్నా.
తను అలాగే కోపంగా చూస్తూ మరి నన్ను నిన్ను దూరం చేస్తా అని అనడం కరెక్ట్ యేనా ? అంది కాస్త గట్టిగ. నేను వెంటనే ఏం చెప్పాలో తెలీక ఎదో నిన్ను ఊరికే అలా ఉడికించడానికి అని ఉంటారులే అన్నా. దానికి వెంటనే రూప ఎన్టీ ఊరికేనా ? మా అమ్మ నా ? నీకు తెలీదా తన గురించి ? చిన్నప్పటి నుండి అంతే ఎప్పుడు చూడు మనిద్దరిని దూరం పెట్టాలి అనే చూస్తుంది. అయినా తను ఊరికే అంటుందో లేక సీరియస్ గా అంటుందో నాకైతే తెలీదు. నాకు మాత్రం మనిద్దరి మధ్య గ్యాప్ వచ్చేలా ఎవరు మాట్లాడినా నాకు నచ్చదు. నువ్వు నా సొంతం, మా అమ్మే కాదు చివరికి నువ్వు కూడా మనిద్దరి మధ్య దూరం వచ్చేలా ఏదైనా చెప్పావో చంపేస్తా, అర్దం అయ్యిందా అంటూ నా కళ్ళలోకి సూటిగా చూసి అంది. నేను తన సీరియస్ నేస్ చూసి కొంచెం చల్లబడెలా తనతో ఇప్పుడు మనల్ని ఎవ్వరూ దూరం చేయరు లే, నువ్వు ఎంత వొద్దు అన్నా నేను నీ బెస్టి నే, నేను ఎంత వొద్దు అన్నా నువ్వు నా బెస్టివే. దాన్ని ఎవ్వరూ మార్చలేరు లే కానీ ముందు నా మీద నుండి లేయి అటు వైపు నుండి ఎవరో వస్తున్నారు చూస్తే బాగోదు అన్నా. అంతే వెంటనే తను నా వంక చూసి ఎంట్ర మా అమ్మే అనుకుంటే నువ్వు కూడా ఇలా తయారయ్యావ్ ? అంటూ నా వంక కాస్త సీరియస్ గా చూసి కూర్చుంటా రా ఇలాగే కూర్చుంటా, ఎవరు వస్తారో రాని, చూస్తే చూస్తారు అంతే కదా ? అయినా నేను కూర్చుంటే నీకెందుకు రా అంత నొప్పి అని అంటూ నా తొడ మీద నుండి లేచి సరిగ్గా నా అంగానికి తన పిర్రలు అనించి పెడుతూ నా మీదకు వచ్చి కూర్చుంది. వయసులో ఉన్న మేము ఇద్దరం అలా కూర్చుని ఉండడం చూసిన ఎవరైనా కచ్చితంగా అపార్థం చేసుకునే లాంటి పొస్తర్ లో కూర్చున్నాం మేము.
ఇది ఇలా ఉండగా అప్పుడే అటు వైపుకు వచ్చిన రమేష్ ఇంకా వాడి ఫ్రెండ్ మేము ఇలా కూర్చుని ఉండడం చూసారు. వెంటనే రమేష్ ఫ్రెండ్ చూసావా రా ఎవ్వరూ లేనప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారో అందుకే చెప్పా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకు రా అని అంటూ రమేష్ గాడికి మా మీద కోపం వచ్చేలా నాలుగు మాటలు చెప్పాడు. అవ్వన్నీ విన్న రమేష్ గాడు మా దగ్గరికి వచ్చాడు. మమ్మల్ని చూసి రూప అడ్డు లే అని అన్నాడు . తను ఎందుకు అంది. నేను ఏమీ అర్దం కనట్లుగా ఫేస్ పెట్టి చూస్తున్నా. రమేష్ గాడు వెనక్కి తిరిగి వాడి ఫ్రెండ్ వంక చూసి మళ్ళీ రూప తో రూప లేస్తావా లేదా ? అన్నాడు. రూప దేనికో చెప్పు అంది. రమేష్ గాడు కోపంగా వాడి మీద అలా కూర్చున్నావ్ సిగ్గు లేదు ముందు లేయి అన్నాడు. రూప వెంటనే కూర్చుంటే నీకెందుకు అని అంది. వెంటనే రమేష్ గాడు కోపంగా నీకు ఇలా కాదే ముందు వీడిని తన్నాలి అప్పుడే నీకు బుద్ది వస్తుంది అంటూ రూప ను లాగి పక్కకు ఈడ్చి, నా వైపు కోపంగా చూసి పొద్దున బాత్రూం లో అది స్నానం చేస్తుంటే కూడా వెళ్ళావ్ చూడు అప్పుడే నిన్ను కొట్టిండాల్సింది రా తప్పు చేశా అంటూ నన్ను మొహం మీద కొట్ట బోయాడు. కానీ అంతలోనే నా ఏంజెల్ గార్డె (రూప) వచ్చి రమేష్ గాడిని పక్కకు తోసేసింది. రమేష్ గాడు వాడి ఫ్రెండ్ వైపు చూసాడు. వాడు గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాడు. వాడు అలా చూస్తూ ఉండగా రూప తోసేయడం రమేష్ కు నచ్చలేదు. వెంటనే రూప ను కొట్టడానికి చెయ్ ఎత్తాడు. అంతే రమేష్ అంటూ కోపంగా రూప అమ్మ గొంతు వినిపించింది దూరం నుండి. రూప అమ్మ కోపంగా మా దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది. రమేష్ వాడి అమ్మతో చూడమ్మా ఇది సిగ్గు లేకుండా వినయ్ గాడితో అంటూ ఆగాడు. రమేష్ అమ్మ రూప ను ఇంకా నన్ను చూసి రమేష్ గాడితో ఇంటికెళ్ళక మాట్లాడుకుందాం అని అంది. రమేష్ గాడు కానీ మా అని ఇంకేదో అనబోతు ఉండగా రూప అమ్మ కొంచెం గట్టిగా ఇంటికెళ్లక మాట్లాడదాం అని చెప్పి నా వంక చూసి వినయ్ నువ్వు మీ ఇంటికెళ్లు అని అంది. అలా అని రూప తో ఇంకో పది నిమిషాల్లో ఇంటికి వస్తా అంతలోపల నువ్వు బుద్దిగా నీ రూమ్ లో ఉండాలి లేదంటే కాళ్ళు విరగ్గొడతా అంటూ కోపంగా చూసింది. ఇంకో మూడు నిమిషాల్లో ముగ్గురం మా దారిన మేము వెళ్ళాం.
రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. పొద్దున లేచాక రూప కనిపించలేదు. సాయంత్రం కాలేజ్ నుండి ఇంటికి వచ్చాక రూప అమ్మ ఇంకా మా అమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం కనిపించింది. రూప అమ్మ నన్ను చూసి ఫ్రెష్ అయ్యి రాపో అని అంది. నేను సరే అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చా. తను నన్ను పక్కన కూర్చో పెట్టుకుంది. మా అమ్మ నా వంకే చూస్తూ ఉంది రూప అమ్మ నాతో, నిన్న జరిగిన దానికి ఫీల్ అయ్యావ అంది. నేను లేదు ఆంటీ అన్నా. తను నన్ను చూసి తను చెప్పాలి అనుకున్నది చెప్పడం మొదలు పెట్టింది. నేను వయసులో ఉండడం ఇంకా రూప కూడా వయసులో ఉండడం, ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకోవడం ఇంకా నిన్న ఒకే బాత్రూం లో ఇద్దరం ఉండడం, పైగా రాత్రి తను నా మీద అలా కూర్చోవడం అన్నీ చెప్తూ వయసులో ఉన్నవాళ్లు ఇలా ఉండడం కరెక్ట్ యేనా ? చెప్పు అంది. నేను ఏం పలకలేదు తను ఇంకా కొన్ని సంఘటనలు చెప్తూ ఇలా మీ ఇద్దరూ ఈ వయసులో అలా ఉండడం ఏమైనా బాగుంటుందా చెప్పు అని అంది. నేను సైలెంట్ గా ఉండిపోయాను. మనసులో మాత్రం తనకు ఎదోకటి సమాధానం చెప్పాలి అని అనుకుంటున్నా. ఏం చెప్పాలి అని ఆలోచించు కుంటు ఉండగా అక్కడే నిలబడి నా వంక చూస్తున్న రమేష్ గాడు కనిపించాడు. నేను వాడ్ని చూసి తల వంచుకున్నా.
రూప అమ్మ నా మీద చేయి వేసి ప్రేమగా చూస్తూ నువ్వు పెద్దోడివి అవుతున్నావ్, వయసులో ఉన్నావ్ ఇలాంటి సమయాల్లో రూప తో ఒకే బెడ్ మీద పడుకోవడం ఒకే బాత్రూం లో ఉండడం, ఒకరి మీద ఒకరు పడడం లాంటివి చేయడం మంచిదేనా ? అంది. అలా అంటూ
మాకంటే మీరిద్దరి మీదా ఎలాంటి చెడు అభిప్రాయం లేకపోవచ్చు కానీ చూసే వాళ్ళకు ?
వాళ్లకు ఎలా ఉంటుంది చెప్పు ?
అందుకే చెప్తున్నా మీరిద్దరూ ఫ్రెండ్లీ గా ఉండండి తప్పు లేదు, కానీ హద్దే మీరకండి బాగుండదు..
పైగా మీరేదో తప్పుగా వ్యవహరిస్తారు అని కాదు కానీ కొంచెం అయినా పద్ధతిగా ఉండడం మనకూ చూసే వాళ్లకూ మంచిదే కదా, సమస్య వచ్చిన తరువాత కంటే అసలు సమస్యే రాకుండా చేసుకోవడం మంచింది కదా అని చెప్తున్నా అంది..
నేను మౌనంగా కూర్చుని ఉండిపోయా..
అది చూసి తను మెల్లగా, నేను చెప్పేది నీకు నచ్చక పోవచ్చు కానీ,వయసులో ఉన్నారు, చనువుగా ఉన్నారు, ఒకే బెడ్రూం లో పడుకుంటున్నారు, మేము ఈ మాత్రం అయినా చెప్పక పోతే ఎలా చెప్పు ? తనంటే మా మాట వినదు కనీసం నువ్వైనా వింటావ్ అని చెప్తున్నా..
మీరిద్దరికీ ఎలాంటి దురుద్దేశం లేదు అని నాకు తెలుసు కానీ వయసు ప్రభావం అనేది ఉంటుంది కదా, అది దాని ప్రభావం మీమీద చూపించినప్పుడు మీరు దాన్ని గుర్తించగలగాలి కదా అందుకే చెప్తున్నా ఈ జాగ్రత్త అంతే. నువ్వేం ఇంకా పిల్లోడివి కాదు, పెద్దొడివి అయ్యావ్ ఎవరితో ఎంతవరకు ఉండాలో కూడా నేర్చుకోవాలి, ఇప్పుడు నేను చెప్పేది నచ్చక పోయినా కూడా ఎందుకు చెప్తున్నానో అర్దం చేసుకో తరువాత నీ ఇష్టం, అంటూ సైలెంట్ అయిపోయింది.
అంతా వింటున్న నాకు ఏం చెప్పాలో తెలియలేదు. కానీ ఎదో ఒకటి చెప్పాలి లేక పోతే నాకూ రూప కు మధ్యలో ఒక గోడ కట్టేస్తారు అని మాత్రం అర్దం అయ్యింది. పైగా రమేష్ గాడు కూడా ఇక్కడే ఉన్నాడు. వాడికి ఇంకా ఎక్కువ అనుమానం. పైగా ఇలాంటివి అంటే అస్సలుకే నచ్చదు. అందుకే వెంటనే ఎదో ఒకటి చేసి వీళ్ళ నుండి మా ఇద్దరి బాండింగ్ ను కాపాడు కోవాలి అని అనిపించింది. ఒకవేల నేను ఇప్పుడు కానీ కాపాడు కొలేక పోతే నెక్స్ట్ ఇక ముందులా నేను రూప తో దగ్గరగా ఉండలేను. చనువుగా మాట్లాడలేను. ఎదో ఒకటి చెప్పి వీళ్ళ నుండి బయట పడాలి, ఎం చెప్పాలి ? ఎం చెప్పాలి ? అని అనుకుంటూ ఉన్నా.
మనసు వేగంగా ఆలోచిస్తూ ఉంది. ఏదేదో ఆలోచనలు వస్తూ ఉన్నాయ్. కానీ ఏదీ అంత స్ట్రాంగ్ గా లేదు. త్వర త్వరగా ఆలోచిస్తూ ఎం చెప్పాలా అని అనుకుంటూ ఉండగా ఒక ఐడియా తట్టింది. అంతే వెంటనే తలెత్తి రూప అమ్మ వంక చూసా. తను ఏమైనా చెప్పాలా అన్నట్లుగా చూసింది. నేను ఒక్కసారిగా ఆలోచించా. తనకు డైరెక్ట్ గా ఎం చెప్పినా కూడా తను విన్నట్లే విని మళ్ళీ నన్ను డైవర్ట్ చేయాలి అనే చూస్తుంది అలాంటప్పుడు చెప్పినా వేస్ట్ కదా అని అనిపించి వెంటనే తనను వేరే విధంగా అప్రోచ్ అవుదాం అని అనిపించింది.
ఒకసారి నాకూ రూప కు మధ్య జరిగినవి అన్నీ గుర్తు తెచ్చుకున్నా తనని ఎం జరిగినా వోడులుకోకూడదు అని ఒకసారి గట్టిగా అనుకుని రూప అమ్మ వంక చూసా.
తను నేను ఎం చెప్తానా అని చూస్తూ ఉంది. తనలా ఎం చెప్తానా అని చూస్తూ ఉండడం చూసి నేనే కావాలని పైకి లేస్తూ నా రూం వైపు నడిచా. నేను అలా చేయడం చూసి నేనేదో చెప్తా అని ఎక్స్పెక్ట్ చేసిన మా అమ్మ రమేష్ ఇంకా రూప అమ్మ ముగ్గురు నేనలా సైలెంట్ గా వెళ్ళడం చూసి విచిత్రంగా చూసారు. నేను మౌనంగా నా రూం వైపుకు కదిలా. నేను అనుకున్నట్లు గానే రూప అమ్మ గొంతు పెగిలింది. వినయ్ అంటూ..
నేను మనసులో నవ్వుకున్నా.
రూప అమ్మ : ఏమైంది ?
నేను : ఎం లేదు లే ఆంటీ
రూప అమ్మ : మరి ఎందుకు అలా వెళ్ళిపోతున్నావ్ ?
నేను : ఎం లేదులే ఆంటీ
రూప అమ్మ (నా దగ్గరికి వస్తూ) : చెప్పు రా ఏమైంది ?
ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నావా ? చెప్పు పర్లేదు
నేను : లేదు లే ఆంటీ, నేనేమ్ చెప్పలేను,
ముఖ్యంగా మీకు అయితే అస్సలు చెప్పలేను అన్నా
(రూప అమ్మ అర్దం కానట్లు చూసింది)
నేను అది చూసి మీకు కావలసినట్టు గానే చేసుకోండి ఆంటీ మీ ఇష్టం నేనేం అడ్డు చెప్పను అంటూ మళ్ళీ రూం దగ్గరికి వెళ్ళా వెళ్తున్న నన్ను అర్దం కానట్లు గా చూస్తూ వచ్చి ఆపింది. ఆపి నన్ను చూసి అసలు ఏమైంది చెప్పు అంది. నేను మనసులో ప్లాన్ వర్కవుట్ అవుతుంది లే అని అనుకుంటూ తనని చూసి ఇద్దరు ఆడ మగ కలిసి ఉంటే తప్పుగా అర్ధం చేసుకోవడం కంటే గొప్పగా ఆలోచించ లేని మీకు నేను ఎం చెప్పగలను లే ఆంటీ నన్ను క్షమించండి అంటూ పక్కనే ఉన్న రమేష్ గాడి వంక కూడా చూసి సారీ రమేష్ మీ చెల్లి తో అలా ఉన్నందుకు అంటూ ఇద్దరి వంక చూసి ఇకపై మీరు చెప్పినట్లు గానే రూప తో దూరంగా ఉంటాను అంటూ వాళ్ళ రియాక్షన్ పట్టించు కోకుండా నా రూం లోకి వచ్చేశా.
రూప అమ్మ, రమేష్ ఇంకా మా అమ్మ ముగ్గురు ఒకరినొకరు ఎం అర్దం కానట్లుగా చూసుకున్నారు. కాసేపు అయ్యాక నా రూం తలుపు తెరుచుకుంది. రూప అమ్మ, మా అమ్మ రమేష్ ఇంకా మా అక్క మొత్తం నలుగురు లోపలికి వచ్చారు. నేను ఇటు వైపుకు తిరిగి కూర్చున్నా. రూప అమ్మ నా దగ్గరికి వస్తున్న శబ్దం వచ్చింది. తను నన్ను కన్విన్స్ చేయడానికి వస్తున్నట్లుగా అనిపించింది ఎందుకో సడెన్ గా భయం వేసింది. ఒకవేళ నేను అనుకున్నట్లు కాకుండా రూప ను నిజంగానే తన అమ్మ దూరం చేస్తుందా అని అనిపించింది. ఎందుకో రూప అమ్మ ను చూడలేక పోయాను భయం వేసింది. తల తిప్పేసుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నా. మనసులో ఒకటే నడుస్తుంది ఒకవేల రూప ను నిజంగా నా నుండి దూరం చేస్తుందా ? అని. ఎందుకు అంటే రూప కూడా చాలా సార్లు చెప్పింది. నన్ను నిన్ను మా అమ్మ దూరం చేస్తుంది అని ఇంకా తనని హాస్టల్ కు కూడా పంపించాలని చూస్తుంది అని. అదే భయం నాకు మొదలు అయ్యింది. ఒకవేళ అలా చేస్తే రూప ను ఇకపై రోజూ చూడలేను. తనతో ఎప్పటిలా గొడవ పడలేను. తనతో చనువుగా తిరగలేను, తన కేరింగ్ ఇంకా లవ్ రెండూ దూరం అవుతాయి. అలా జరిగితే నేను ఉండగలనా అని అనిపించింది. తను లేకుండా ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని మనసు పడే పదే అంటూ ఉండగా ఒక్కసారిగా ఆ భయానికి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అలా ఊహించని విధంగా కళ్ళలో నీళ్ళు రావడం తో రూప అమ్మకు కనిపించకూడదు అని వెంటనే పక్కకు జరగాలి అని చూసా. కానీ అంతలోనే రూప అమ్మ నా పక్కన వచ్చి కూర్చుని వినయ్ ఇటు చూడు అంది. నేను తల పక్కకు తిప్పుకున్నా నేను ఏడుస్తుంది కనిపించ కూడదు అని. కానీ రూప అమ్మ నా తల నిమురుతూ వినయ్ అంటూ మళ్ళీ పిలిచింది. నేనేం పలకలేదు. తను నా ముఖాన్ని కొంచెం కిందికి వంగి చూస్తూ ఎన్టీ ఏడుస్తున్నావా అంది నవ్వుతూ. అంతే వెంటనే నేను ఏడుస్తుంది తనకు కనిపించ కుండా తల పక్కకు తిప్పుకుంటూ ఇంకొంచెం పక్కకు జరిగా. నేను అలా జరగగానే తను కూడా నా పక్కకు వస్తూ ఎన్టీ రా దీనికే ఏడుస్తున్నావా ? అసలు ఏం అంత జరిగిందని ఏడుస్తున్నావు ? అంటూ నన్ను దగ్గరికి తీసుకుంది. తనలా తీసుకోగానే ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. (అప్పుడు పిల్లోడిని కదా కొంచెం భయం వేసింది రూప ఎక్కడ దూరం అవుతుందో అని అందుకే ఆ ఏడుపు) నేనలా ఒక్కసారిగా ఏడ్చే సరికి తను హయ్యో ఏంటయ్యా ఇది అంటూ నవ్వడం మొదలెట్టింది. తనలా నవ్వుతుంటే నాకు కోపం వచ్చింది కోపంగా తన వంక చూసి తన బుజాల మీద గట్టిగా పిడికిలి తో గుద్దుతూ రాక్షసి రాక్షసి అని అన్నా. నేనలా కొడుతుంటే తనకి నా ప్రవర్తన ముద్దొచ్చి నన్ను చూస్తూ నేను అలా కొడుతూ వుండగానే నన్ను దగ్గరికి తీసుకుని వాటేసుకుంది. నేను తనని విడిపించు కోవాలని చూసా. కానీ తను నన్ను గట్టిగా వాటేసుకుని నా చెంప మీద ముద్దు పెట్టుకుంది. నేను చాలా సేపు విడిపించు కోవడానికి చూసా. కానీ తను నన్ను వదలలేదు. కాసేపటికి సైలెంట్ అయిపోయాను.
తను చిన్నగా నా వీపు తడుతూ మెల్లగా నాకు మీ ఇద్దరినీ దూరం చేయాలని లేదు రా, ఇంకా మీరిద్దరూ అలా కలిసి ఉంటేనే నాకు ఇష్టం కానీ అది హద్దు దాటుతుంది ఏమో అని చిన్న భయం అంతే అందుకే అలా చెప్పా అంది. నేను ఎం పలక కుండా ఉండిపోయాను. తను నన్ను తన కౌగిలి నుండి వేరు చేసి నా ముఖం లోకి చూసింది. నేను తల దించుకుని ఉన్నా. తను నన్ను చూసి మగాళ్లు ఎడ్వకూడదు తెలుసా అంది. నేను తల తిప్పుకున్నా. తను నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఎందుకు రా అది అంటే నీకు అంత ఇష్టం అని అంది. నేను ఎం అనలేదు. తను ఇక నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే పో ముందు పోయి ముఖం కడుక్కుని రాపో అని అంది. నేను కదలలేదు, కొంచెం సిగ్గు వేసింది. మొత్తం నలుగురి ముందు సిగ్గు లేకుండా ఎడ్చా కదా వాళ్ళ ముందు కదలాలి అంటే సిగ్గనిపించింది. వెంటనే మా అమ్మ నా దగ్గరికి వస్తూ నన్ను లేపింది. లేపి పద ముఖం కడుక్కో అంటూ నన్ను బాత్రూం దగ్గరికి తీసుకు వెళ్ళింది. నేను బాత్రూం లోకి వెళ్లి ముఖం కడుక్కున్నా. బయట మా అమ్మ ఇంకా రూప అమ్మ మాటలు వినిపించాయి. మా అమ్మ ఎందుకే వాడ్ని అలా ఏడిపించావ్ అని అంటూ ఉంటే రూప అమ్మ నాకేం తెలుసే మీ వాడు అంత సెన్సిటివ్ అని అంటూ నవ్వింది. మా అమ్మ దానికి పోనీలే ఇక వాడితో అలా అనకు అంటూ ఇంకేదో మాట్లాడుతూ ఉండగా నేను తలుపు తెరిచాను. వాళ్ళని చూడాలి అంటే సిగ్గు వేసింది. అందుకే తల వంచుకుని బయటకు వెళ్తుంటే రూప అమ్మ నన్ను దగ్గరికి లాక్కుంది. అలా లాక్కుంటూ మా అమ్మ ను చూసి నాకు ఇప్పుడు అర్దం అయ్యిందే, దానికి ఎందుకు వీడంటే అంత ఇష్టమో అని అంటూ నా ముఖం లోకి చూసి వీడిలా సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు అంటే దానికి మహా ఇష్టం అందుకే వీడంటే దానికి అంత ఇష్టం అంటూ మా అమ్మ ను చూసి కన్ను కొడుతూ అప్పుడేగా ఈసీ గా కంట్రోల్ చేయచ్చు అంది నవ్వుతూ..
అలా అని మళ్ళీ తిరిగి నన్ను చూస్తూ అయినా ఏంట్రా మగాడివే నా నువ్వు, అస్సలు సిగ్గు లేకుండా అలా ఏడుస్తారా ఎవరైనా అంది, అలా అంటూ నన్ను తన పక్కన కూర్చో పెట్టుకుంది. నాకు ఇంకో వైపు మా అమ్మ కూర్చుంది. మా అక్క ఇంకా రమేష్ గాడు ఇద్దరూ నన్నే చూస్తున్నారు. నేను తల దించుకుని ఉన్నా. రూప అమ్మ నన్ను చూస్తూ ఏమైంది రా నీకు అంత చిన్న విశయానికే ఎడుస్తారా ఎవరైనా అంది. నేను తన వంక తలెత్తి చూస్తూ నీకు చిన్న విషయమే ఆంటీ కానీ నాకు కాదు రూప అంటే నాకిష్టం అన్నా. తను నవ్వుతూ మరీ అంత ఇష్టమా అంది. నేను హ్మ్మ్ అన్నా. తను ఎందుకు రా అలా అంది. నేను మళ్ళీ వేరేలా చెప్తే తను ఇంకేదో లా అనుకుంటుదేమో అని భయం వేసి వెంటనే తనంటే నాకు ఇష్టం ఆంటీ, ఎందుకో తెలీదు, తను నన్ను కేర్ చేసే విధానం తను నన్ను ప్రేమగా చూసుకునే విధానం తను నాతో గొడవ పడే విధానం ఇంకా చెప్పాలంటే తను నన్ను ఒక తమ్ముడిలా ట్రీట్ చేసే విధానం అంటే నాకు చాలా ఇష్టం, తను చివరికి నన్ను కొట్టినా కూడా నాకు చాలా ప్రేమ గా అనిపిస్తుంది ఆంటీ అన్నా..
కావాలనే తమ్ముడిలా అనే పదం వాడాను. ఎందుకు అంటే మళ్ళీ నా కిష్టం అని అన్నందుకు తను వేరేలా అర్దం చేసుకుంటుంది ఏమో అని భయం వేసింది పైగా రమేష్ గాడికి కూడా డౌట్ వస్తుంది ఏమో అని అలా చెప్పా. నాకింకో ఫీలింగ్ లేనప్పుడు అక్కా అని చెప్పడానికి నాకేం సమస్య ? అందుకే అలా అన్నా పైగా చెప్పడం వరకే కాదు నిజానికి నాకు కూడా తన మీద వేరే లా ఎం అభిప్రాయం లేదు. తను చూపించే ప్రేమ కేర్ అంటే నాకు చాలా ఇష్టం. పైగా తనేమో నాకంటే పెద్దది కాబట్టి తమ్ముడి లా అని చెప్తే ఇక యే గొడవా ఉండదు లే అని అనిపించింది. అందుకే వెంటనే అదే చెప్పేశా.
"తను నాకు అక్క లాగా ఉంటుంది, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అందుకే నాకు ఇష్టం అంటూ ప్లీజ్ ఆంటీ దయచేసి తనని హాస్టల్ కు పంపించకండి, తను లేకుండా నేను ఉండలేను అని అన్నా.
నేను ప్రేమ ఇంకా ఇష్టం అనే పదాలు యుస్ చేసినా కూడా అక్క ఇంకా తమ్ముడు అనే పదాలు యూస్ చేయడం తో వాళ్ళు కామ్ అయిపోయారు. నా మీద అంత వరకు ఉన్న ఒపీనియన్స్ పోయి ఇంకో రకమైన ఒపీనియన్స్ వచ్చాయి వాళ్లకు. ముఖ్యంగా రమేష్ గాడికి ఇంకా రూప అమ్మ కు.
నేను అక్కా అన్నాక కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు అని నేను అనుకోలేదు అందుకే అలా చెప్పా. వాళ్ళు కూడా నేను అలా అనేసరికి ఇంకేం అనలేక పోయారు. అప్పటి నుండి వాళ్ళు నన్ను ఇంకా రూప ను అక్కా తమ్ముడు లాగే చూసారు. మేమెంత క్లోజ్ గా ఉన్నా కూడా పెద్దగా పట్టించు కోలేదు. రమేష్ కూడా తరువాత నుండి పెద్దగా మమ్మల్ని పట్టించు కోలేదు అందుకే నాకు అప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పు అనిపించలేదు. ఎందుకు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో రూప నాకు దగ్గరగా ఉండడం మాత్రమే నాకు కావాలి అది ఎలాంటి రెలేషన్ తో ఉందో నాకు అనోసరం కానీ నాతోనే ఉండాలి అదే నాకు ముఖ్యం. అందుకే నేను ఆ కారణం చెప్పా. కారణం ఒక్కటే చెప్పి నేను రూప తో మాత్రం ఇంకోలా ఎం ఉండడం లేదు తనని కూడా సేమ్ ఒక సిస్టర్ రిలేషన్ తోనే అనుకునే వాడ్ని అలా అని తనని అక్కా అని పిలిచే వాడ్ని కాదు జస్ట్ ఒక ఫీలింగ్ అంతే. నాకు యే రిలేషన్ అనేది ముఖ్యం కాదు తనతో ఉన్నానా లేదా అనేదే ముఖ్యం. అందుకే అలా చెప్పాను. కానీ అది తరువాత రూప అమ్మ భయపడిన విధంగానే మారుతుంది అని అప్పుడు నాకు తెలీదు. నేనేమో తను ఎప్పటికైనా వేరే వాడ్ని పెళ్లి చేసుకుంటుంది, అయినా కూడా నేను తనతో ఇప్పుడు ఉన్నట్లు గానే ఫ్రెండ్లీ గా క్లోస్ గా ఉందాం అని అనుకుంటూ ఉంటే తనేమో అలా ఆలోచించకుండా నన్నే పెళ్లి చేసుకుందాం అని ఆలోచించింది. ఇలా జరిగింది మొత్తం కథ.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
The following 16 users Like dom nic torrento's post:16 users Like dom nic torrento's post
• Anamikudu, chakragolla, Chytu14575, DasuLucky, K.R.kishore, KS007, kummun, Mahesh12345, maheshvijay, Naga raj, Nivas348, ramd420, [email protected], Shaikhsabjan114, Subbu115110, y.rama1980
Posts: 2,082
Threads: 22
Likes Received: 4,104 in 939 posts
Likes Given: 536
Joined: Nov 2018
Reputation:
483
పైగా రూప నాన్న పెళ్లి గురించి వాళ్ళ ఫ్రెండ్ కు మాట ఇచ్చిన తరువాత రూప అమ్మ నాతో
రూప అమ్మ : వినయ్ తనకి పెళ్లి కూడా కుదిరింది ఈ టైం లో అయినా నువ్వు తనతో కాస్త చనువుగా ఉండడం ఆపితే బాగుంటుంది నాకు నీ మీద ఎలాంటి చెడు అభిప్రాయం లేదు కానీ ఎంతైనా వేరే వాళ్ళు చూసినప్పుడు అది తప్పుగానే కనిపిస్తుంది అందుకే చెప్తున్నా అర్దం చేసుకో
నేను : ఆంటీ మీరు అంతగా చెప్పాలా, కానీ రూప నే నా మాట వినదు ఆంటీ..
రూప అమ్మ : తన గురించి వదిలేయ్ వినయ్ నువ్వైనా కాస్త జాగ్రత్త గా ఉండు. నేను కూడా తనకి చెప్పడానికి ట్రై చేస్తా. కనీసం ఇద్దరిలో ఎవరో ఒకరు బాగున్నా మంచింది కదా అని నా ఉద్దేశం. అప్పుడంటే ఎదో చిన్న వయసు అని మిమ్మల్ని దూరం పెట్టలేదు. అప్పుడు నేను చేసిన సహాయానికి కృతజ్ఞతగా అయినా ఇప్పుడు మీరు నాకు ఈ సహాయం చేయండి.
నేను : ఎంత మాట ఆంటీ, అప్పుడు మీరు మమ్మల్ని దూరం పెట్టలేదు దానికైనా సరే మేము మీకు కృతజ్ఞతగా ఉంటాం ఇంతగా చెప్పాలా ఆంటీ...
ఇలా రూప అమ్మ నాతో మాట కూడా తీసుకుంది. ఇప్పుడేమో రూప వచ్చి ఐ లవ్ యూ అని అంటుంది. ఎం చెప్పాలి తనకు ?
ప్రస్తుతం పార్క్ లో...
తను కోపంగా పార్క్ నుండి బయటకు వెళ్ళాక ఎం చేయాలో తెలియలేదు నాకు. ఒక పక్క వాళ్ళ నాన్న ఇచ్చిన మాట, ఇంకో పక్క వాళ్ళ అన్న, ఇంకో పక్క నా ఫీలింగ్స్. ఇవ్వన్నీ నన్ను తను కోరుకున్న విధంగా చేయకుండా ఉండేలా చేస్తున్నాయ్. నిజమే నాకు తన మీద ప్రేమ ఉంది కానీ అది ఇంకో రకమైన ప్రేమ అని తనకు తెలియడం లేదు. నేనూ గట్టిగా చెప్పలేను. ఎందుకు అంటే తనంటే నాకు భయం.
ఒకవేళ నేను ఇప్పుడు తన మాట విని తనని ప్రేమించినా వాళ్ళ అమ్మ కు వాళ్ళ అన్న కు ఎం అని సమాధానం ఇస్తాను ? ఒకప్పుడు వాళ్ళు ఇలా భయపడే కదా ఇద్దరినీ కాస్త దూరంగా పెట్టాలి అని చూసింది. కానీ అప్పుడేమో అక్కా తమ్ముడు అని చెప్పి ఇప్పుడేమో లవ్ చేసుకుంటున్నాం అంటే ఎలా ఉంటుంది ?
ఈ విశయం రూప కు ఎలా అర్దం అవుతుంది..
ఏమైనా అంటే నేను పుట్టాక ఇవ్వన్నీ వచ్చాయా ? లేక ఇవ్వన్నీ ఉన్నందుకు నేను పుట్టానా ? అంటుంది.
ఎలా ముందుకు ప్రొసీడ్ కావాలో కూడా అర్దం కావడం లేదు., అలా కాసేపు తిరుగుతూ ఆలోచించు కుంటు చివరికి బయటకు వెళ్లాను. అక్కడ రూప కార్ లో కూర్చుని కనిపించింది. నేను కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశా కానీ అది రాలేదు. తనని చూసి లాక్ తెరువు అన్నా. తను కోపంగా చూసి తల తిప్పుకుంది. నేను తెరువు ప్లీజ్ అన్నా. తను పలకలేదు. నేను డోర్ విండో గట్టిగా కొడుతూ హెలో మేడం చెప్పేది మీకే అని అన్నా.
అంతే తను కోపంగా విండో వంక తిరిగి విండో కొంచెం ఓపెన్ చేసి, నన్ను ప్రేమించని వాళ్లకు నా కార్ లో స్థానం లేదు. ఐ లవ్ యూ చెప్పు తెరుస్తా అని అంటూ మళ్ళీ విండో క్లోస్ చేసి కోపంగా ఫేస్ పెట్టుకుని కూర్చుంది..
నేను కోపంగా తన వంక చూసా. తన నుండి ఎం రెస్పాన్స్ లేదు. కొద్దిసేపు వెయిట్ చేసి చూసా. కానీ నో రెస్పాన్స్. ఇక ఇలా కాదు అని తనతో, నువ్వు ఓపెన్ చేస్తావా ? లేక నన్ను వెల్లిపోమంటావా ? అన్నా. తను అయినా కూడా ఎం పలక లేదు. నేను అటు ఇటు చూసి ఇక కోపంగా కార్ ను ఒకసారి కాలు తో తన్ని అక్కడ నుండి వచ్చేశా. పార్క్ అవతల బస్ స్టాప్ ఉండడం తో అక్కడకు వెళ్ళా. బస్ కోసం వెయిట్ చేస్తున్న నాకు ఒక మెసేజ్ వచ్చింది.
"నువ్వొచ్చి చెప్పేంత వరకు కార్ కదలదు అర్దరాత్రైనా" అని ఉంది దాంట్లో. నేను కోపంగా దూరంగా ఆగి ఉన్న కార్ ను చూసా. అంతలోనే బస్ వచ్చిన సౌండ్ వినిపించింది.
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
The following 22 users Like dom nic torrento's post:22 users Like dom nic torrento's post
• 950abed, Anamikudu, Being human, chakragolla, Chytu14575, Common man, DasuLucky, K.R.kishore, KS007, kummun, Mahesh12345, maheshvijay, Male31, Naga raj, Nivas348, ramd420, [email protected], Shaikhsabjan114, Subbu115110, Sudharsan44259, y.rama1980, Yar789
Posts: 1,306
Threads: 1
Likes Received: 4,989 in 1,144 posts
Likes Given: 5,471
Joined: Jan 2020
Reputation:
144
మీ రెండు కథల్లో అప్డేట్ కనపడితే అదోక తెలియని ఆనందం.
అప్డేట్ ఎప్పటిలాగే ఆహ్లాదకరంగా ఉంది. మనస్సుకి దగ్గరైంది.
Thank you so much
Posts: 107
Threads: 0
Likes Received: 77 in 61 posts
Likes Given: 56
Joined: Jun 2021
Reputation:
5
అప్ డేట్ అదిరింది
•
Posts: 7,053
Threads: 1
Likes Received: 4,611 in 3,594 posts
Likes Given: 45,110
Joined: Nov 2018
Reputation:
78
•
Posts: 5,115
Threads: 0
Likes Received: 2,968 in 2,490 posts
Likes Given: 5,936
Joined: Feb 2019
Reputation:
18
•
Posts: 255
Threads: 0
Likes Received: 135 in 111 posts
Likes Given: 56
Joined: May 2019
Reputation:
2
•
Posts: 3,025
Threads: 0
Likes Received: 1,466 in 1,198 posts
Likes Given: 13
Joined: Jan 2019
Reputation:
18
•
Posts: 1,665
Threads: 0
Likes Received: 1,198 in 1,023 posts
Likes Given: 7,946
Joined: Aug 2021
Reputation:
10
•
Posts: 693
Threads: 0
Likes Received: 581 in 510 posts
Likes Given: 2,541
Joined: May 2019
Reputation:
6
•
Posts: 745
Threads: 2
Likes Received: 736 in 500 posts
Likes Given: 600
Joined: Dec 2020
Reputation:
14
Thank you very much Dom bro....
•
Posts: 24
Threads: 3
Likes Received: 30 in 14 posts
Likes Given: 10
Joined: Apr 2021
Reputation:
1
Excellent story Dom bro. Regular updates from ivvandi
•
|