25-04-2019, 04:44 PM
డోమ్ నిక్ టొరెంటో అభిమాని ఇక్కడ
రీడ్ థిస్ సూపర్ స్టోరీ అఫ్ డోమ్ నీక్ భరత్ అనే నేను
| Poll: భరత్ మేడమ్ ట్రాక్ తో పాటు సిద్దు భరత్ అమ్మ ట్రాక్ కూడా రాయమంటారా ? You do not have permission to vote in this poll. |
|||
| రాయండి | 318 | 52.22% | |
| వొద్దు | 92 | 15.11% | |
| మీకెలా తోస్తే అలా రాయండి మాకెలాంటి అభ్యంతరం లేదు | 199 | 32.68% | |
| Total | 609 vote(s) | 100% | |
| * You voted for this item. | [Show Results] |
|
Romance సారీ టీచర్..... {Index Available} completed
|
|
25-04-2019, 04:44 PM
డోమ్ నిక్ టొరెంటో అభిమాని ఇక్కడ
రీడ్ థిస్ సూపర్ స్టోరీ అఫ్ డోమ్ నీక్ భరత్ అనే నేను
25-04-2019, 11:13 PM
రైటర్ గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకుని కంప్యూటర్ లో ఐతే కరెంటు వేస్ట్ చేసుకుని ఎవరన్నా చుస్తే బాగోదు అని దొంగచాటుగా దాక్కుని ఆ గదిలోకి ఎవరన్నా వస్తే గబ్బుక్కున స్క్రీన్ మినిమైజ్ చేసి తప్పించుకుని ఇంకా చాలా తిప్పలు పడి కద రాస్తే
మన వ్యూవర్స్ మాత్రం జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ కామెంట్ కూడా పెట్టరు ఆ కామెంట్ పెట్టడానికి వాళ్లకి పట్టే టైం జస్ట్ ఒక 10 సెకెండ్స్ ఆ టైం వేస్ట్ చెయ్యడానికి కూడా కుదరని మహానుబావుల కోసం అంత కష్టపడి కదలు రాయడం అవసరమంటారా?? ఇక్కడ కదలు రాస్తే ఎవ్వరూ ఒక్క పైసా కూడా ఇవ్వరు ఒకవేళ రాయడం కుదరక ఆపేస్తే అప్పటివరకూ ఒక్క కామెంట్ కూడా పెట్టని మహానుబావులు కూడా నోటికొచ్చిన కామెంట్స్ పెట్టడమే కొంతమంది ఐతే పచ్చి భూతులు కూడా పెడతారు అలాంటి పనికి మాలిన కామెంట్ పెట్టే ముందు ఒక కద రాసి దానిని 50 పేజీలు వచ్చేదాకా మెంటైన్ చెయ్యండి అప్పుడు మీకే తెలుస్తుంది నేను చెప్పింది ఎంత నిజమో తెలుగు వ్యూవర్స్ ఎవ్వరికి కామెంట్ పెట్టే అంత ఓపిక టైం ఉండవు కాని రైటర్స్ మాత్రం కదలు రాసెయ్యాలి మద్యలో ఆపకూడదు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసేది కరెక్తేనా?? అన్ని బాదలు పడి అన్ని వేస్ట్ చేసుకుని కదలు రాసే రైటర్స్ ని కొంచెం ఎంకరేజ్ చేస్తే మీ సొమ్మేమి పోతుందీ?? కుదిరితే ఎంకరేజ్ చెయ్యండి లేకపోతే మానెయ్యండి అంతేగాని తప్పుడు మాటలు రాసి ఆ రైటర్కి ఒల్లు మండి కద రాయడం ఆపెసేటట్టు చెయ్యకండి. కొంతమంది మహానుభావులు ఉంటారు ఎవరో మన కద చదవమని వాళ్ళని బ్రతిమలాడినట్టు చదివేసి అలా రాశారు ఇలా రాశారు అని నెగెటీవ్ కామెంట్స్ భూతులు తిడతారు వాళ్ళని ఎవరు చదవమనారండీ?? ఈ సైట్ లో భూతు కదలు ఉంటాయి అని తెలుసు వాళ్ళకి ఈ సైట్లోకి వచ్చి కదలు చదివి మళ్ళి ఎందుకు ఇలా రాస్తున్నారు అని తిడతారు అత గొప్ప మనోభావాలు కలిగిన గొప్పవాళ్ళని ఈ సైట్లోకి ఎవరు రమ్మన్నారు?? ఇక్కడ కదలు పేర్లలోనే అదోంటో చాలా వరకూ తెలిసేలా ఉంటాయ్ అలాంటప్పుడు ఆ కదలు వాళ్ళు ఎందుకు చదవడం చదివేసి పతివ్రాతా కబుర్లు చెప్పడ ఎందుకు?? నేను మీ అందరికీ చెప్పేది ఒకటే రైటర్స్ ని ఎంకరేజ్ చెయ్యండి డిస్కరేజ్ చెయ్యకండి ఎదుకంటే వాళ్ళు చాలా నష్టపోయి ఇక్కడ కదలు రాస్తున్నారు అది మీరు గమనించండి.
26-04-2019, 05:05 AM
వంటవాడికి తినేవాడి లొట్టలు, కళాకారుడికి ప్రేక్షకుడి చప్పట్లు, రచయితకి పాఠకుడి కామెంట్లు మరోన్తా బలాన్ని ఇస్తాయి. రచయితని ప్రోత్సహిస్తూ కామెంట్లు చెయ్యకపోయినా పర్లేదు కానీ విమర్శించకూడదు. విమర్శ సద్విమర్శ అయితే బాగుంటుంది. కువిమర్శలు మంచివి కావు..
26-04-2019, 02:22 PM
Babu update please
27-04-2019, 10:41 AM
(25-04-2019, 11:13 PM)Milf rider Wrote: రైటర్ గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకుని కంప్యూటర్ లో ఐతే కరెంటు వేస్ట్ చేసుకుని ఎవరన్నా చుస్తే బాగోదు అని దొంగచాటుగా దాక్కుని ఆ గదిలోకి ఎవరన్నా వస్తే గబ్బుక్కున స్క్రీన్ మినిమైజ్ చేసి తప్పించుకుని ఇంకా చాలా తిప్పలు పడి కద రాస్తేమీరు చేపింది కరెక్ట్
27-04-2019, 11:37 AM
అప్డేట్ భయ్యా
27-04-2019, 11:52 AM
(25-04-2019, 11:13 PM)Milf rider Wrote: రైటర్ గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకుని కంప్యూటర్ లో ఐతే కరెంటు వేస్ట్ చేసుకుని ఎవరన్నా చుస్తే బాగోదు అని దొంగచాటుగా దాక్కుని ఆ గదిలోకి ఎవరన్నా వస్తే గబ్బుక్కున స్క్రీన్ మినిమైజ్ చేసి తప్పించుకుని ఇంకా చాలా తిప్పలు పడి కద రాస్తే మంచి మాట చెప్పారు మిత్రమా
నేను అప్లోడు చేసే బొమ్మలు అన్నీ వేరే మేధావుల మనస్సు లో నుంచి పుట్టిన కుసుమాలు నాకు వచ్చిన likes అన్నీ వాళ్ళకే చెందును
అమ్మ ప్రేమికుల కోసం https://xossipy.com/thread-45345-post-63...pid6337958
27-04-2019, 12:16 PM
(25-04-2019, 11:13 PM)Milf rider Wrote: రైటర్ గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకుని కంప్యూటర్ లో ఐతే కరెంటు వేస్ట్ చేసుకుని ఎవరన్నా చుస్తే బాగోదు అని దొంగచాటుగా దాక్కుని ఆ గదిలోకి ఎవరన్నా వస్తే గబ్బుక్కున స్క్రీన్ మినిమైజ్ చేసి తప్పించుకుని ఇంకా చాలా తిప్పలు పడి కద రాస్తేమీరు అన్న మాట వాస్తవం Quote: రహస్యం.. నీ దగ్గరున్నంతసేపూ నీకు బానిస.
27-04-2019, 12:36 PM
కదా బాగుంది. థాంక్స్ ఫర్ updating
27-04-2019, 01:54 PM
Dom bhayya Chala atrutaga aduru chustunamu pls update
(27-04-2019, 05:02 PM)timepassram Wrote: ############################## స్టోరీ ఇవ్వటం లేట్ అయితే రచయితల్ని తిట్టటం ఆపండి.మీకు రాయాలి అనిపిస్తే కొత్త దారం మొదలు పెట్టి స్టోరీ రాయండి అంతేగాని బాడ్ లాంగ్వేజ్ వాడటం ఎందుకు. ఎన్ని సార్లు చెప్పిన కుక్క తోక వంకర అన్నట్టు కొంతమంది నాన్సెన్స్ స్టార్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళని చూసి రచయితలు మీరు డిప్రెస్ అవ్వకండి.
29-04-2019, 04:54 PM
Vallu sontamga tread openchesi story rayaleru kani marokari stories ne vimarsinchagalaru dammunte kotta tread lo start cheyyandi
01-05-2019, 01:32 PM
అలిగిపోయావా మిత్రమా లేక ఆగిపోయావా
అలుపన్నది లేని కెరటము నీవని మరిచిపోయావా మరిచిపోయావా మిత్రమా లేక మారిపోయావా అలుపన్నది లేని బాటసారి నీవని మరచిపోయావా అలిగిపోయావా మిత్రమా లేక ఆగిపోయావా నీ కలం ఖడ్గంతో దండయాత్రను ఆపి వేసావా విశ్రమించి బాటసారి నీవని మర్చిపోయావా. రా 'కథ'న రంగంలో వీరుడై విజృంభించడం మరిచిపోయావా రా కదిలి కథను రంగానికి... - నందు
01-05-2019, 02:48 PM
Update bro
01-05-2019, 03:59 PM
reyy update ivvu ra gutle???
01-05-2019, 04:03 PM
Hello boss waiting for Ur update..?
01-05-2019, 04:31 PM
Update please
01-05-2019, 05:33 PM
ఎవరో ఏదో అన్నారని కధని మద్యలొ ఆపేయకు బాస్. తనకి చేతకానిదివేరేవాల్లు చేస్తె తట్టుకోలేని బలహీనత వల్ల ఏదోఒకటి రాసి రచయితని బాధపెడతారు. దానివల్ల మంచిరచయితలని కోల్పొయాము, కోల్పోతున్నాము. అంచేత పాటకులూ, నచ్చితే చదవండి, లేకుంటె పక్కకు జరగండి. రచయితని బాదపెట్టేవిదంగ కామెంట్ చేయకండి.
|
|
« Next Oldest | Next Newest »
|