11-10-2021, 08:56 PM
Update bagundi
Twist emto chudali.
Radha kani emiyana chesinda
Twist emto chudali.
Radha kani emiyana chesinda
Fantasy నా కోరిక 2
|
11-10-2021, 08:56 PM
Update bagundi
Twist emto chudali. Radha kani emiyana chesinda
11-10-2021, 09:28 PM
Super update
11-10-2021, 09:36 PM
Nice update
11-10-2021, 09:52 PM
అప్డేట్ బాగుంది
12-10-2021, 12:41 AM
Super update
12-10-2021, 12:47 AM
Nice update
12-10-2021, 06:43 AM
Emabba last ko twist pettinav
12-10-2021, 07:02 AM
Superb
12-10-2021, 07:39 AM
అప్డేట్ బాగుంది మిత్రమా.
12-10-2021, 07:27 PM
Super updated bro, but try to provide regular updates...
15-10-2021, 09:26 PM
(This post was last modified: 15-10-2021, 09:30 PM by rajadon696. Edited 2 times in total. Edited 2 times in total.)
మెయిన్ డోర్ ని లాక్ చేసి గెస్ట్ బెడ్ రూంలోకి వెళ్ళాను, తను అక్కడ లేదు, కిచెన్ లో చూసాను... అక్కడా లేదు ధైర్యం చేసి వాళ్ళ బెడ్ రూం డోర్ మెల్లగా ఓపెన్ చేసి చూసాను... షాహీన భర్త ఒక్కడే పడుకొని ఉన్నాడు.... ఎక్కడికెళ్లిందబ్బా అనుకుంటూ హాల్ లో నిలబడి ఆలోచిస్తూ ఉన్నాను..... ఎక్కడ దాక్కుని ఉండిందో తెలియదు కాని సడన్ గా వచ్చి నన్ను వెనుక నుండి కౌగిలించుకుంది…......….………….....……….......….........................…......….………….....……….......….........................…......….………….....……….......….........................…......….………….....……….......….........................…......….………….....……….......….........................…......….………….....……….......….........................…......….………….....……….......….........................…......….………….....……….......….........................…......….………….....……….......…..............................….………….....……….......….........................…......….………….....……….......…..............................….………….....……….......…........................
షాహీన నన్ను గట్టిగా కదిపి రాజు..... రాజు.....రాజు... అంటూ గట్టిగా పిలిచింది.... అప్పటిదాకా తను ఎక్కడికి వెళ్లిందా అని ఆలోచిస్తూ ఉన్న నేను, షాహీన పిలుపుకు ఈ లోకంలోకి వచ్చాను.... హేయ్ ఎక్కడికి వెళ్లావు ఇంతసేపు అని అడిగాను.... నేను ఎక్కడికీ వెళ్ళలేదు కానీ నువ్వు ముందు స్నానం చేద్దువు పదా అంటూ నన్ను బాత్రూములోకి లాక్కొని వెళుతోంది..... ఎహే... ఇప్పుడు స్నానం ఏంటి...నేను బాగానే ఉన్నాను అంటూ నా బాడీ వైపు చూసుకున్నాను...... వొళ్ళంతా రక్తపు మరకలు ఉన్నాయి..... నాకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది..... ఏమి జరిగిందో? ఏమి జరుగుతోందో? నాకు ఏమి అర్థం కావడం లేదు....... నేను షాక్ లో ఏమి మాట్లాడకుండా ఉన్నాను.... షాహీన నన్ను బాత్రూములోకి తీసుకొని వెళ్ళింది, అక్కడ నా బట్టలు విప్పేసింది.... అవి నా బట్టలు కావు వేరేవారివో బట్టలు.... తరువాత తనే నాకు స్నానం చేపించి బయటకు తీసుకువచ్చింది..... అప్పటికి కూడా నేను షాక్ లో నుండి బయటకు రాలేదు..... షాహీన నా భుజాలు పట్టుకొని గట్టిగా కదుపుతూ, రాజు తెల్లరిపోయేలా ఉంది తొందరగా బట్టలు వేసుకో అంటూ అరుస్తోంది.... నేను కొద్దిగా తేరుకొని బట్టలు వేసుకున్నాను, రక్తం అంటిన బట్టలు అన్నీ ప్లాస్టిక్ కోవర్లో వేసి తీసుకొని వచ్చింది....ఈ బట్టలు బయటకు తీసుకువెళ్లి ఎవరూ చూడకుండా కాల్చేసేయి అని చెప్పింది, అసలు ఏమి జరుగుతోంది ఇక్కడ నాకేమి అర్థం కావడం లేదు అన్నాను....ప్రస్తుతానికి నేను చెప్పింది చేయి తర్వాత నీకే అన్నీ తెలుస్తాయి, మా ఆయన నిద్ర లేస్తే నాకు ప్రాబ్లెమ్ అవుతుంది.... తెల్లరే లోపు బయటకు వెళ్లి ఆ బట్టలు కార్చేసేయి అని చెప్పింది..... నేను ఏమి మాట్లాడకుండా షాహీన వాళ్ళ ఇంట్లో నుండి మా ఇంటి మేడమీదకి వచ్చేసాను.... టైం చూస్తే ఉదయం 5:30 అవుతోంది.... కొంచెం కొంచెం తెల్లారుతోంది... నేను ఆలస్యం చేయకుండా కవర్ తీసుకొని బయటకు నడిచాను.... మా వీధి చివర కొంచెం కాళీస్థలం ఉంటే చాలా మంది అక్కడ చెత్త వేసేవారు నా అదృష్టం కొద్దీ ఆ చెత్త వేసే చోట ఎవరో నిప్పు అంటించి వెళ్లారు.... నేను కవర్ లోని బట్టలన్నీ ఆ మంటల్లో వేసి కాల్చేశాను, పూర్తిగా కాలిపోయాయి అని కన్ఫర్మ్ చేసుకున్న తరువాత తిరిగి వెళ్లి పడుకుండిపోయాను.... నాకు భయంతో నిద్ర రాలేదు, ఏమి జరిగిందా అని ఆలోచిస్తూ ఉన్నాను.... ఎంత ఆలోచించినా నాకేమి తోచలేదు, రాధని అడిగితే అన్ని వివరంగా చెప్తుందిలే అనుకుంటూ కాసేపు నిద్రపోయాను, 9 గంటలకు లేచి ఫ్రెషప్ అయి టిఫిన్ చేస్తూ టీవీ ముందు కూర్చున్నాను, ఛానెల్స్ మారుస్తూ ఉండగా ఒక న్యూస్ ఛానల్ లో న్యూస్ చూసి షాక్ అయిపోయాను....... అన్ని న్యూస్ ఛానెల్స్ లో అదే ప్రధాన వార్త..... ప్రొద్దుటూరులో దారుణం అంటూ అన్ని చానెల్స్ ఊదరగొడుతున్నాయి..... నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేసినయి.... టీవీ ఆఫ్ చేసేసి బయటకు వచ్చి చూసాను, షాహీన భర్త బయటకు వెళ్లడం చూసాను..... వెంటనే నా రూంకి వెళ్లి షాహీనకి ఫోన్ చేసాను, షాహీన ఫోన్ లిఫ్ట్ చేసింది..... రాత్రి ఏమి జరిగింది అడిగాను.... ఫోన్ లో చెప్పడం మంచిది కాదు, రాత్రికి అంతా వివరించి చెప్తాను అంది, అది కాదు షాహీన టీవీలో న్యూస్ చూసాను అని చెప్తుండగా..... ఆపు ఇంకేమి మాట్లాడకు, రాత్రికి రా అప్పుడు నీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను.... ఇప్పుడేమి అడగొద్దు అంది, నేను సరే అన్నాను.... ఎందుకైనా మంచిది నువ్వు ఇంట్లో నుండి బయటకు వెళ్లొద్దు అని నన్ను హెచ్చరించింది.... ఫోన్ కట్ చేసి మళ్ళీ టీవీ ముందు కూర్చున్నాను.... ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే...... ""ప్రొద్దుటూరులో దారుణ హత్యలు.... MLA కుమారుడు అయిన సందీప్ మరియు ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారవేత్త కుమార్తె శ్రావణి మరియు కుమారుడు సాగర్ మృతిచెందారు... సందీప్ మరియు శ్రావణి లకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది, రాత్రి బ్యాచిలర్ పార్టీ కోసం ఫ్రెండ్స్ తో కలసి ఫామ్హౌస్ కి వెళ్లారు, రాత్రి రెండు గంటల సమయంలో మిగిలిన స్నేహితులందరు పార్టీ ముగించుకొని వెళ్లిపోయారు, సందీప్...సాగర్..శ్రావణి... మాత్రం అక్కడే ఉండిపోయారు.... ఉదయాన్నే ఫోన్ చేసినప్పుడు ముగ్గురి ఫోన్ లు పని చేయకపోవడంతో ఫామ్హౌస్ కి వెళ్లి చూసిన వాళ్ళ పేరెంట్స్ కి రక్తపు మడుగులో ఉన్న ముగ్గురి శవాలు కనపడ్డాయి, సెక్యూరిటీ ఆఫీసర్లు enquiry చేస్తున్నారు, రాత్రి పార్టీకి వచ్చిన స్నేహితులను.... బంధువులను అందరిని enquiry చేస్తున్నారు.... కాసేపట్లో సెక్యూరిటీ ఆఫీసర్లు మీడియా ముందుకు వచ్చి హత్యలకు గల కారణాలతో పాటు మిగిలిన అన్ని విషయాలు తెలియచేసే అవకాశం ఉంది"" అంటూ న్యూస్ ముగించారు...... నేను ఆలోచనలో పడ్డాను, రాత్రి నాకు తెలియకుండా నేనే ఏమైనా చేసానా అని ఆలోచిస్తున్నాను, అంతలో సెక్యూరిటీ ఆఫీసర్లు మీడియా ముందుకు రావడం టీవీలో లైవ్ వస్తోంది...... సెక్యూరిటీ ఆఫీసర్ల మాటల్లో "" రాత్రి పార్టీ ముగిసిన తరువాత హత్య కాబడిన ముగ్గురూ తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది, క్రైమ్ scene ని బట్టి చూస్తే మొదట సాగర్ ని స్విమ్మింగ్ పూల్ దగ్గర గుణపంతో గుండెల్లో పొడిచారు.... అడ్డుకోవడానికి వచ్చిన సందీప్ తలను నరికేసినట్లు తెలుస్తోంది, ఇకపోతే శ్రావణిని bedroomలో తలపై దిండు పెట్టి అదిమి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు తెలుస్తోంది.... ఫోరెన్సిక్ వాళ్ళు క్లూస్ collect చేస్తున్నారు... snipper dogs కూడా వస్తున్నాయి, హంతకులు ఎవరైనా రెండు రోజుల్లో పట్టుకుంటాం అంటూ సెక్యూరిటీ ఆఫీసర్లు ప్రకటించారు...... ఈ హత్యలలో మొత్తం ఎంత మంది పాల్గొన్నారో చెబుతారా అన్న ఒక జర్నలిస్ట్ ప్రశ్నకి క్రైమ్ సీన్ ని బట్టి చూస్తే ఒక్కరే చేసినట్టుగా అనిపిస్తోంది అని dcp సమాధానం చెప్పారు.... ఈ హత్యలకు గల కారణాలు ఏంటో చెబుతారా అని ఇంకో జర్నలిస్ట్ అడిగితే, ప్రస్తుతం enquiry జరుగుగుతోంది పూర్తి అయిన తరువాత అన్ని విషయాలు తెలియచేస్తాం అని ప్రెస్సుమీట్ ముగించారు.... పోస్టుమార్టం అయిపోయిన తరువాత అదే రోజు సాయంత్రం ముగ్గురికి అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి.... నేను రాత్రి వరకు టీవీ చూస్తూ అలాగే ఉండిపోయాను.... తరువాత రాధ ఆత్మ మేడమీదకి వస్తుందేమో అని మేడమీదకి వెళ్లి ఎదురుచూసాను కానీ తను రాలేదు.... రాత్రి పదకొండున్నరకి షాహీన ఫోన్ చేయడంతో వాళ్ళింట్లోకి వెళ్ళాను.... షాహీన నన్ను గెస్ట్ బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి తను కూడా నా ముందు కూర్చుంది... రాజు నేను చెప్పేది కంగారు పడకుండా ప్రశాంతంగా విను, రాత్రి రాధ ఆత్మ నీ శరీరంలోకి ప్రవేశించింది... రాధ నాతో ఏమి మాట్లాడిందో నా మొబైల్ లో వీడియో కూడా తీసింది చూడు అంటూ మొబైల్ నా ముందు ఉంచింది..... ఆ వీడియోలో రాధ నా ఎదురుగా కూర్చొని ఉంటే నేనె వీడియో ఆన్ చేసి మొబైల్ కిటికీలో పెట్టినట్టుగా ఉంది, వీడియోలో జరిగే సంభాషణ షాహీన మరియు నా శరీరంలో ఉన్న రాధ ఆత్మ మాటల్లో... షాహీన : ఏంటి రాజు వీడియో తీస్తున్నావ్ నేను(రాధ ఆత్మ) : నేను చెప్పేది భయపడకుండా, కంగారు పడకుండా విను షాహీన : నీ మాటలు వింటుంటేనే భయం వేస్తోంది నేను(రాధ ఆత్మ) : నువ్వు బయపడకు షాహీన... నీకు ఏమి జరగదు నేను మాటిస్తున్నాను షాహీన : ఏంటో చెప్పు నేను(రాధ ఆత్మ) : నేను ఇప్పుడు రాజును కాదు షాహీన : మరి నేను(రాధ ఆత్మ) : రాజు శరీరంలో ఉన్న రాధని షాహీన : రాధ ఏంటి, నువ్వు రాజులానే ఉన్నావు, గొంతు కూడా రాజులానే ఉంది నేను(రాధ ఆత్మ) : నువ్వు భయపడకుండా ఉంటాను అంటే నేను రాధని అని నిరూపించుకుంటా అంది.... షాహీన : ఎలా నిరూపిస్తావ్ అప్పుడు నేను మెల్లగా గాల్లోకి లేస్తున్నాను... రూంలో ఉన్న వస్తువులు కూడా ఒక్కొక్కటిగా గాల్లోకి లేచి చుట్టూ తిరుగుతున్నాయి.... షాహీనకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి, భయంతో గట్టిగా అరవబోయింది కానీ గొంతులో నుండి శబ్దం బయటకు రాలేదు, నేను మళ్ళీ నార్మల్ గా నా ప్లేస్లో కూర్చున్నాను, రూంలో వస్తువులు కూడా ఎక్కడివి అక్కడే మునుపటి లాగే ఉన్నాయి, షాహీన చెయ్యి పట్టుకొని నువ్వు బయపడకు నిన్ను ఏమి చెయ్యను నా గురించి నీకు పూర్తిగా చెప్తాను... తరువాత నీకు సహాయం చేయాలి అనిపిస్తే చేయి లేదంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోతాను అని రాధ చెప్పింది.... అక్కడితో వీడియో అయిపోయింది....... చూడు రాజు నీ శరీరంలో ప్రవేశించిన రాధ ఆత్మ తనకు జరిగిన అన్యాయం గురించి మొత్తం నాకు చెప్పింది, అలాగే మనిద్దరికి ఎటువంటి ప్రాబ్లెమ్ రాకుండా చూసుకుంటానని నాకు హామీ ఇచ్చింది, మొదట భయం వేసినా రాధకి హెల్ప్ చేయాలి అనిపించింది.... రాధ నీ ఒంటి మీద ఉన్న బట్టలు తీసేసి మా ఆయనవి పాత బట్టలు వేసుకొని తరువాత ముఖం కనపడకుండా నా బురఖా( '' మహిళలు వాడేది) వేసుకొని బయటకు వెళ్ళింది.... మళ్ళీ ఉదయం 5 గంటల సమయంలో తిరిగి వచ్చింది.... రాధ చెప్పిన దాని ప్రకారం నీకు స్నానం చేపించాను అలాగే ఒంటి మీద ఉన్న బట్టలు కాల్చేయమన్నాను.... సెక్యూరిటీ ఆఫీసర్లకు ఎటువంటి క్లూస్ కూడా దొరకకుండా చేసాను అని చెప్పింది, స్నిపర్ డాగ్స్ కూడా కనిపెట్టలేవు అని చెప్పింది, మనిద్దరికి ఎటువంటి ప్రాబ్లెమ్ రాకుండా చూసుకుంటాను అని రాధ ప్రామిస్ చేసింది అని చెప్పింది..... రాధ తన పగ తీర్చుకోవడానికి నా అనుమతి లేకుండానే నా శరీరం వాడుకుంది.... పోలిసులు కనిపెట్టలేక పోతే సరే... ఒక వేళ ఆ హత్యలు చేసింది నేనే అని కనిపెడితే అప్పుడు నేను చెప్పేది ఎవరు నమ్ముతారు? నా శరీరంలో ఉన్న రాధ చేసింది అని చెప్తే ఎవరు నమ్ముతారు? ఇక నా జీవితం అంతా జైలులోనేనా? నేనే సెక్యూరిటీ ఆఫీసర్లకు లొంగిపోయి నిజం చెప్పేస్తే శిక్ష తగ్గుతుందా? నేను సెక్యూరిటీ ఆఫీసర్లకు దొరికితే mla నన్ను వదిలేస్తాడా, అతని పవర్ ఉపయోగించి encountar చేపించి చంపేస్తాడా? అసలు రాధని చంపింది శ్రావణి ఇంకా శ్రావణి పేరెంట్స్ మాత్రమే! అలాంటప్పుడు రాధ ముగ్గురిని ఎందుకు చంపింది? రాధకి సాగర్ అంటే ఇష్టమే కదా మధ్యలో సందీప్ ఏమి తప్పు చేసాడని చంపేసింది..... నాకేమి అర్థం కాక తల పగిలిపోతోంది.... నేను అక్కడి నుండి లేచి మా ఇంటి మేడమీదకి వచ్చి రాధ ఆత్మ వస్తే నాకున్న డౌట్స్ మొత్తం తీర్చుకోవాలి తన కోసం ఎదురుచూస్తూ ఉన్నాను!!!!!!!
15-10-2021, 09:44 PM
రాధ ఆత్మ మాత్రం రాలేదు..... రెండు రోజులు....నాలుగు రోజులు.... వారం గడిచిపోయింది.... రాధ ఆత్మ మళ్ళీ నాకు కనిపించలేదు.... అటు సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా ఏమి కనిపెట్టలేకపోయారు.... సెక్యూరిటీ ఆఫీసర్లకి ఎటువంటి క్లూస్ కూడా దొరకలేదు.... కనీసం వేలిముద్రలు కూడా దొరకకపోవడంతో సెక్యూరిటీ ఆఫీసర్లకు కేస్ లో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడటంతో కేస్ cid కి అప్పగించారు....
ఇంకో వైపు నా అనుమానాలు కూడా అలాగే ఉన్నాయి... అవి ఎలా తీర్చుకోవాలో కూడా తెలియలేదు... షాహీన దగ్గర కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి లేదు.... ఇదిలా ఉండగా ఒక రోజు రాణి నాకు ఎదురయ్యింది... శ్రావణి గురించి చెప్పి బాధపడింది... అసలు ఎవరికి వాళ్ళ మీద అంత పగ ఉందొ మాకు కూడా అర్థం కావడం లేదు అని చెప్పింది, దాంతో రాణికి కూడా ఏమి తెలియదు అని నాకు అర్థం అయ్యింది.... రాధ ఆత్మ తిరిగివచ్చి ఏమి జరిగిందో చెపితే తప్ప అసలు విషయం తెలిసే అవకాశం లేదని నాకు అర్థం అయింది......... నా హాలిడేస్ కూడా పూర్తి అయిపోయి వచ్చాయి తిరిగి కాలేజ్ కి వెళ్లే రోజు రానే వచ్చింది.... నేను నా బ్యాగ్ తో తిరుపతి బస్ ఎక్కేసాను.....!!!!
15-10-2021, 10:32 PM
Super , suspense mathram alage unchaaru,,, Tirupathi lo chedugudu malli start aa ..
Writers are nothing but creators. Always respect them.
15-10-2021, 11:06 PM
Woow big update bagundi super super
16-10-2021, 12:26 AM
What a twist bro pls as possible as give next update pls...
16-10-2021, 01:14 AM
నైస్ అప్డేట్
16-10-2021, 02:51 AM
Super update
16-10-2021, 05:46 AM
Super update
|
« Next Oldest | Next Newest »
|