Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance అతడే అర్జున్
#61
మీరు పెట్టిన ప్రైవేట్ మెసేజ్ కి థాంక్స్ అండి.....
నా కోరిక మన్నించి మళ్ళీ స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు.....
సంజయ్ కుటుంబం లో ఎవరైనా బ్రతికి ఉన్నారా లేదా....అని కొంచెం క్లారిటీ ఇవ్వండి త్వరగా.....
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Jr. సంజయ్ చెయ్యి పడగానే అర్జున్ లో కదలిక రావడం అద్భుతం అండి....
నెక్స్ట్ అప్డేట్ లో నర్స్ కి అర్జున్ కి ఎం సంబంధం రివీల్ చెయ్యండి.....
Like Reply
#63
Super story bro
Like Reply
#64
Nice update
Like Reply
#65
Good update

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#66
కాల్ లెఫ్ట్ చేయగానే చేసింది డాక్టర్ అని ఎదో సర్జరీ లో బిజి గా ఉన్నానని సంగతేంటి అని అడిగితే అర్జున్ విషయం చెప్పగానే వోవ్ ఇట్స్ ఆ మిరాకల్ అగైన్ నేను ఇప్పుడే వస్తాను అని అనగానే కాల్ కట్ చేసి అర్జున్ దగ్గరికి వస్తుంటే నర్స్ అర్జున్ చేయి వదిలి కాస్త దూరంగా జరిగి నించుంటుంది కార్తిక్ కి అర్జున్ ని చూడగానే చాలా సంతోషం ఎస్తుంది మొత్తానికి ఇన్నేళ్లకు లేచాడని వాడి తల పైన చేయి వేసి నిమురుతూ తమ్ముడు మొత్తానికి లేచావ్ రా 6 ఏళ్ళు , 6 ఏళ్లుగా ఈ క్షణం కోసం నేను మీ వదిన ఎంత ఎదురు చూసామో నీకు తెలీదు అంటూ ఉంటే అర్జున్ మల్లి కళ్ళు మూస్తుంటే నర్స్ వాడిని చూస్తూ నో…. అర్జున్ ….. అర్జున్ అని కార్తిక్ ను కాస్త పక్కకి తోసి వాడి గుండెల పై పడి ఏడుస్తుంటే అర్జున్ తన కుడి చేయి తో నర్స్ తల పై కాస్త తాకి స్పృహ కోల్పోతాడు. 

వాళ్లంతా అక్కడే ఉండి అర్జున్ మళ్ళీ కళ్ళు తెరుస్తాడా ఎప్పుడు తెరుస్తాడు అని చూస్తూ ఉండగానే డాక్టర్ వస్తాడు అర్జున్ ని చెక్ చేసి కాసేపటి క్రితం జరిగిందంతా నర్స్ ద్వారా తెలుసుకుని ఎదో ఇంజక్షన్ అర్జున్ కి ఇచ్చి అందరితో కాస్త బైటికి వస్తారా అని బిటికొస్తాడు, రూం డోర్ బైటి నుండి మూసి కం అని కాస్త దూరంగా నడిచి సోఫా సెట్ దగ్గరికి రాగానే సిట్ అంటూ కూర్చుని అందరూ కూర్చున్నాక డాక్టర్ అందరితో ఇట్స్ ఆ మిరాకల్ అగైన్ చెప్పానుగా మాక్కస్సలు హోప్ ఏ లేకుండే బట్ సీ చెప్పాలంటే పేషెంట్ బ్రతకడానికి ముఖ్య కారణం ఈ బాబే ఇన్నేళ్ల తరువాత తిన స్పర్శ అండ్ పిలుపు ఏ పేషెంట్ ని కాపాడింది, ఎక్కడో పేషెంట్ కి ఈ బాబు లింక్ ఉండుంటుంది, లేకపోతే ఆ దేవుడే ఈ బాబు రూపం లో వచ్చి పేషెంట్ ఐ మీన్ అర్జున్ ని కాపాడుంటాడు.

ఎని వే వి అర్ అల్ వెరీ హ్యాపీ ఇన్నేలుగా డెడ్ అయిన బ్రెయిన్ ఈ బాబు వల్ల ఆక్టివేట్ అయితే అయ్యింది కానీ పూర్తిగా కొలుకోవాలంటే కాస్త టైం పట్టొచ్చు నర్స్ మీరు ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉండాల్సొస్తుంది ప్రాబ్లెమ్ ఎం లేదు కదా అని డాక్టర్ తన మాట పూర్తి చేసే లోపే రియా అందుకుని కొన్నాళ్ళు కాదు పూర్తిగా తాను అర్జున్తోనే ఉంటుంది కాసేపటి క్రితం తను చేసిన పని అర్జున్ పై చూయించిన కన్సర్న్ ఒక నర్స్ పేషెంట్ పైన చూపించినట్టుగా ఎం అమ్మాయి అవునా అని అడిగింది.

డాక్టర్ ఇంకా కార్తిక్ రియా ని అదోలా వాళ్ళకి ఎం అర్థం కాలేదు అన్నట్టు చూస్తుంటే రియా లేచి నర్స్ దగ్గరికి వెళ్లి తనతో అర్జున్ కొలుకోగానే నీకు అర్జున్ కి పెళ్లి చేస్తాం ఒకే నా నికిష్టమేగా అని అడిగితే నర్స్ సిగ్గు పడి అక్కడినుండి అర్జున్ గదికి పారిపోయి అర్జున్ దగ్గర బెడ్ పైన కూర్చుని వాడి వంక చూస్తూ సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంది.

ఇక్కడ కార్తిక్ కి డాక్టర్ కి విషయం అర్థం అయ్యి ఓహ్ ఇదా మాటర్ అని నవ్వుకుంటున్నారు అప్పుడు రియా మీ అబ్బాయిలకు అర్థం కాదు అండి నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు అమ్మాయి మన అర్జున్ ని ఎంతగానో ఇష్టపడుతుంది అని, డాక్టర్ కి ఎదో డౌబ్ట్ వచ్చి రియా గారు అసలు ఇది ఎలా సాధ్యం అంటారు 6 ఏళ్లుగా స్పృహలోనే లేని ఒక వ్యక్తి పైన ఇంత ప్రేమ ఎలా కలుగుతుంది.

డాక్టర్ మీకు తెలీదా ప్రేమ అనేది మనసుకు సంబంధించింది బ్రెయిన్ కి అర్జున్ బ్రెయిన్ డమేజ్ అయింది కానీ తన హార్ట్ పనిచేస్తూనే ఉంది కదా అయినా ఒక అమ్మాయి ఒక్కసారి ఒకరిని ఇష్టపడితే వాడు ఎలాంటి కండిషన్ లో ఉన్నాడు అన్నది ముఖ్యం కాదు అర్జున్ మనసుతో ఆ అమ్మాయి ఎప్పుడో ముడి వేసేసుకుంది ఎలా అన్నది ఎవరు చెప్పలేరు.

అయినా ఏంటిది రియా నాతో ఒక్కమాట కూడా అనకుండా ఇలా ఎలా ప్రామిస్ చేసేస్తావ్ ఆ అమ్మాయికి అర్జున్ తో పెళ్లి చేసేస్తానని ఆ అమ్మాయి ఎవరో ఎంటో కనీసం తన పేరు కూడా తెలీదు మనకు, ఎదో హాస్పిటల్ కి వెళ్లినప్పుడల్లా మన అర్జున్ కి టేక్ కేర్ చేస్తున్నట్టు చూసాం ఈరోజు వాడిని ఇంటికి తీసుకొచ్చాం తానూ వచ్చింది అంత మాత్రాన…అని ఇంకేదో అంటుంటే తన మాటలు ఆపుతూ ఒకే కార్తిక్ ఇక నేను వెళ్ళొస్తాను ఏదన్నా అర్జెంట్ ఉంటే కాల్ మీ ఒకే అని డాక్టర్ వెళ్ళిపోతూ హా…. లిసెన్ అర్జున్ ఇప్పుడిప్పుడే స్పృహలోకి వచ్చాడు కాబట్టి తన బ్రెయిన్ ఇంకా పూర్తిగా పనిచేయడం మొదలు కాలేదు కాస్త ఎవరినీ గుర్తుపట్టనట్టు ఉంటాడు, కంగారు పడకండి కాస్త టైం పడుతుంది అంతే బాయ్…

డాక్టర్ వెళ్ళగానే కార్తిక్ రియా తో ఎదో అనబోతుంటే రియా అర్జున్ ఉన్న గదివైపు వచ్చి డోర్ దగ్గర నిల్చుని లోపల నర్స్ అర్జున్ గుండెల పైన ప్రశాంతంగా తల వాల్చి ముసిముసి నవ్వులు నవ్వుతూ పడుకుని ఉండడం చూసి తను కూడా చేయి మొహానికి అడ్డు పెట్టుకుని నవ్వు ఆపుకుని చూస్తుంటే కార్తిక్ రియా వెనకే అర్జున్ గదివైపు వచ్చి ఎదో మాట్లాడే లోపే రియా శ్. అనగానే కార్తీక్ కూడా రియా చూస్తున్న వైపు చూసి చిరాక్గా కోపంగా మొహం పెట్టి అటునుండి తన గదివైపు వెళ్లి పోతుంటే రియా కూడా కార్తిక్ ని ఫాలో అయ్యి రూమ్ లోకి వెళ్ళగానే డోర్ దగ్గరగా వేసి ఏంటి కార్తిక్ ఏమైంది నీకు ఎందుకు అలా ఉన్నావ్ ఆ ఫేస్ ఏంటి అంత చిరాగ్గా పెట్టావ్ అని అడిగింది.
మీ 
Uదై
[+] 4 users Like INCESTIOUSLOVER's post
Like Reply
#67
Super update
yourock yourock
Like Reply
#68
Nice super
Like Reply
#69
Nice update manchi suspense lo aparu
Like Reply
#70
కార్తిక్ సమాధానం చెప్పే లోపు ఇంటి కాలింగ్ బెల్ మొగుతుంది ఇప్పుడెవరై ఉంటారు అని రియా బెడ్రూం నుండి బైటికి వస్తుంటే కార్తిక్ తన వెనకే వస్తూ డాక్టర్ ఏమో ఏమన్నా మర్చిపోయాడో లేక నువ్వు సడన్ గా పేల్చిన బాంబ్ తాలూకు విషయం గురించి మాట్లాడడానికి అయ్యివుంటుంది, అంటూ ఇద్దరు బెడ్రూం డోర్ తీసి బైటికి వచ్చే లోపు నర్స్ పాప మెయిన్ డోర్ తీయడానికి వెళ్ళిపోయింది.


డోర్ తీసి ఎదురుగా చూస్తే ఒక అమ్మాయి భుజాన ఒక హ్యాండ్ బాగ్ ఎడమ చేతిలో ఒక వీల్స్ ఉండే బాగ్ హ్యాండిల్ పట్టుకుని గ్రీన్ చుడిదార్ లో ఉంది తనని చూసి నర్స్ యెస్ అని ప్రశ్నించింది ఆ అమ్మాయి నర్స్ ని పట్టించుకోకుండా వెనక వస్తున్న రియా ని చూసి తన బాగ్స్ అక్కడే తలుపు దగ్గర వదిలేసి వదిన అంటూ పరిగెత్తుకు వెళ్లి రియా ని కౌగిలించుకుంది రియా కూడా ఆ అమ్మాయి ని కౌగిలించుకుని ఏంటే ఇలా సడన్ గా ఉడి పడ్డావ్ ఒక్కదానివే వచ్చావ వాళ్లేరి.

అబ్బా ఎప్పుడు నీకు వాళ్ళ గురించే నా అవును లే ఎంతైనా వాళ్ళు మేనోళ్లు కదా నేను పరాయి దాన్ని అంటూ రియా కౌగిలి నుండి విడిపోయి పక్కనే ఉన్న కార్తిక్ వంక చాయ్ చాచి హాయ్ రా బ్రో చూసావా వదిన ముందున్న నన్ను వదిలేసి రాని వాళ్ళ గురించి అడుగుతోంది, నిజమే కదే ఎవరైనా అంతే రాని వాళ్ళ గురించే అడుగుతారు అది సరే ఇంతకీ నువ్వు చెప్పు ఏంటి ఈ సడన్ ఎంట్రీ, వస్తున్నావ్ అని తెలిస్తే నేను ఎయిర్పోర్ట్ కి వచ్చి పిక్ చేసుకునే వాడిని గా.

అబ్బా ఏంటి బ్రో నువ్వు కూడా నాకు బాగా ఆకలిగా ఉంది వదిన కాస్త నన్ను పట్టించుకుంటావా లేక మీ వాళ్ళ గురించే ఆలోచిస్తావ ప్లీస్ ఫీలింగ్ హంగ్రీ మేడం, నిన్ను ముందు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా ఇంత పెద్ద దానివి అయిన ఇంకా చిన్న పిల్ల లా చేస్తావ్ వెళ్ళు అని రియా అంటుండంగా నర్స్ పాప ఆ అమ్మాయి తలుపు దగ్గర వదిలేసిన బ్యాగులు లోనికి తెస్తుంది.

ఆ అమ్మాయి నేరుగా అర్జున్ ఉన్న గది వైపు వెళ్తుంటే రియా తనని ఆపి హేయ్ ఆటు ఎటు వెళ్తున్నావ్ ఇక్కడ ఈ రూం వాడుకో ఆ రూంలో…. ఇంతలో ఆ అమ్మాయి అర్జున్ రూం డోర్ దాకా వెళ్ళిపోయింది రూమ్ లో బెడ్ పైన ఒక అబ్బాయి పక్కనే హాస్పిటల్ సామాను చూసి వెనక్కి తిరిగి రియా వంక కార్తిక్ వంక చూసి వాళ్ళ దగ్గరికి వస్తూ వదిన అది అది అర్జున్ కదా ఏంటి ఇంట్లో ఉన్నాడు అంటే తనకి నయం అయిపోయిందా.

రియా సమాధానం చెప్పే లోపు రియా కార్తిక్ బెడ్రూం లో ఎదో ఆడుకుంటూ ఉన్న jr. సంజు బైటికి రాగానే ఆ అమ్మాయి వాడిని చూసి దగ్గరికి వెళ్లి వాడి ముందు మోకాళ్ళ పైన కూర్చుని హాయ్ రా హీరో ఎలా ఉన్నావ్ అని వాడి బుగ్గలు గిల్లుతూ అడిగితే వాడు అత్త అంటూ కౌగిలించుకుని హాయ్ అని ఎప్పుడొచ్చావ్ నాకు చోకలట్ తెచ్చావ అంటూ కొంత దూరం లో ఉన్న నర్స్ దగ్గర ఉన్న బ్యాగుల దగ్గరికి పరుగెత్తుతూ వెళ్లి బ్యాగ్ జిప్లు తీస్తుంటే రియా అరిచి వాడి చేయి పట్టుకుని రూంలోకి లాక్కెల్తూ నర్స్ ని ఆ బ్యాగులు తెమ్మంది అందరూ ఇప్పుడు రియా కార్తిక్ బెడ్రూం లో ఉన్నారు, ఒక్క అర్జున్ తప్ప వాడు ఇంకా పేషెంట్ కదా వాడి రూంలో పడున్నాడు.

రూంలో రియా వచ్చిన అమ్మాయి అదే కార్తిక్ చెల్లెలు, అంటే కజిన్ అన్నమాట తన పేరు అనుపమ అను అని పిలుస్తారు అను తల్లి పెరు మధు కార్తిక్ కి పిన్ని అవుతుంది గుర్తుండే ఉంటుంది సంజయ్ ఫ్రెండ్ సతీష్ ఇంకా మధు వాళ్లే అను కి పేరెంట్స్ మొత్తం జరిగిందంతా రియా చెప్తే విని చాలా సంతోషించి ఒకసారి వాడిని చూడడానికి వెళ్ళింది వెంట నర్స్ పాప కూడా వెళ్లింది, అర్జున్ ని చూసి ఒక పక్క వాడి పెర్సనలిటీ చూస్తుంటే నవ్వొస్తుంది కానీ వాడి పరిస్థితి చూసి బాధ కలుగుతుంది.

కాసేపు వాడిని చూసిన తరువాత లేపడానికి ప్రయత్నిస్తుంటే వాడు మెల్లిగా కళ్ళు తెరిచి కళ్ళ ముందు మిస్ యూనివర్స్ అందనికే తలదన్నే అందాన్ని చూసి వాడి కళ్ళల్లో ఒక మెరుపు ఎదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే నర్స్ పాప వాడు ఎం అడగడలుచుకున్నాడో ఆ అమ్మాయికి చెప్తే అను అర్జున్ కి తన ఇంట్రడక్షన్ ఇస్తుంది.

హేయ్ అర్జున్ నన్నే మర్చిపోయావ యార్ నేను అను ని గుర్తొచ్చానా మా అన్నయ్య పెళ్లప్పుడు కలిసాం కదా అదే మీ రియా అక్క పెళ్లిలో గుర్తొచ్చానా అని అనగానే అర్జున్ కి ఎదో గుర్తొచ్చినట్టు అయ్యి తల బాగా నొప్పిపుట్టడం తో ఒక చేయి తల పైన పెట్టుకుని కళ్ళు మూసుకుని అరుస్తూ ఉంటే నర్స్ అను ని ప్లీస్ మేడం అర్జున్ కి పెయిన్ గా ఉంది మీరు ఇప్పుడు తనకి ఇలాంటివి గుర్తు చేయకండి బైటికి వెళ్ళండి అంటూ వాడికి ఎదో ఇంజక్షన్ ఇచ్చింది మెల్లిగా నొప్పి తగ్గి నిద్రలోకి జారుకున్నాడు,

అను బైటికి వచ్చి కిచెన్ లో ఎదో పని చేస్తున్న రియా దగ్గరికి వచ్చి వదిన ఆ అమ్మాయి ఎవరు చాలా ఓవర్ చేస్తుంది అని అడిగితే రియా ఆ అమ్మాయి మన అర్జున్ కి నర్స్ మీ అన్నయ్య తనకోసం తనని చూసుకోడానికి పెట్టాడు, నర్స్ ఆ మరి ఎదో వాడి గర్ల్ ఫ్రెండ్ ఓ లేక సొంత పెళ్ళాం లా బెహేవ్ చేస్తుంది నాతోనే బైటికి వెళ్లిపో అని చెప్తుంది అర్జున్ నాకు రెలాటివ్ దానికి ఎం కాదు కేవలం ఒక పేషెంట్ కొంచం లిమిట్స్ లో ఉండమని చెప్పు అని రియా తో చెప్పి వాళ్ళ బెడ్రూం లోకి వెళ్లి కార్తిక్ తో ఎం రా అన్నయ్య నీకు ఇంకెవరు దొరకలేదా పోయి పోయి ఆ పొగరుబోతు దాన్ని పెట్టావ్ అర్జున్ కి నర్స్ గా. అని సీరియస్ గా అడిగింది.

కార్తిక్ కి ఎం అర్థం కాక ఏమైందే అంటూ వాడి కొడుకుతో ఎదో ఆడుతూ లేచి అడిగాడు, అను ఎం మాట్లాడకుండా తాను తెచ్చుకున్న లగేజీ లో నుండి ఎదో వెతుకుతూ నువ్వు కాస్త బైటికి వెళ్ళు నేను ఫ్రెష్ అప్ అవ్వాలి అంటూ ఎదో డ్రెస్ తీసుకుని బాత్రూం వైపు వెళ్తుంటే కార్తిక్ కొడుకుని ఎత్తుకుని బైటికి వచ్చాడు వాడికి డిన్నర్ టైం అయిందని రియా వాడికి భోజనం తినిపిస్తూ ఉంటే అను ఫ్రెష్ అయ్యి ఒక నైట్ డ్రెస్ పాంట్ టీ షర్ట్ వేసుకుని బైటికి వచ్చింది పాపం లోపల బ్రా వేసుకోలేదేమో ఆ టీ షర్ట్ లో తన ముచికలు పాయింట్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రూం నుండి బైటికి రాగానే రియా తో వదిన నాక్కూడా డిన్నర్ పెట్టెయ్ అసలే జెట్ లాగ్ నిద్ర వస్తుంది అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లో కూర్చుంటూ అంది పక్కనే ఉన్న రియా టేబుల్ పైన కూర్చున్న jr. సంజు కి తినిపిస్తూ అను వంక చూసి ఒక 5 min వీడికి తినిపించగానే అందరం కలిసి తిందాం అని తన పనిలో పడింది కార్తిక్ అక్కడ లేదు కాస్త దూరం లో సోఫాలో కూర్చుని టీ వి లో న్యూస్ చూస్తున్నాడు.
మీ 
Uదై
[+] 3 users Like INCESTIOUSLOVER's post
Like Reply
#71
Super update
yourock yourock
Like Reply
#72
I THINK EVERYONE IN THIS FORUM JUST READ STORIES WHERE THERE IS ONLY INTERCOURSE NO ONE ENCOURAGE THEM WHO ARE WORKING HARD TO SHOW SOME INTERESTING FACTS OR SOMETHING NEW

WHAT SAY Mr. MADDY
మీ 
Uదై
Like Reply
#73
బ్రదర్ మీరు వ్యూస్ చూడండి. కామెంట్స్ మెల్లగా వస్తాయ్
yourock yourock
Like Reply
#74
బ్రో...మీరు స్టోరీ కంటిన్యూ చెయ్యండి......
మన కథ మెల్లగా ఊపు అందుకుంటుంది.....
స్లో poison లా....
భాధ పడకండి......ఎవరు కామెంట్ చెయ్యడం లేదు అని....
స్టోరీ కేక కనుక త్వరలోనే చాలా ఫేమస్ అవుతుంది....
Like Reply
#75
అప్డేట్ మాత్రం కేక ......
ఆ అమ్మాయి కూడా అర్జున్ ని లవ్ చేస్తుందా ఏంటి....
Like Reply
#76
స్టోరీ బాగుంది మీరు బాగా రాస్తున్నారు ఉదయ్
Like Reply
#77
Nice update
Like Reply
#78
Jr.సంజు కి తినిపించడం పూర్తి అవ్వగానే రియా కార్తిక్ ని భోజనానికి రమ్మంది కిచెన్ లోకి వెళ్లి వండిన వంటకాలు తెస్తూ ఉంటే అను కూడా తనకి సాయం చేయడానికి వెళ్ళింది ఇక్కడ కార్తిక్ బాబు కి మూతి కడిగి టీ వీ లో ఎదో కార్టూన్ ఛానల్ పెట్టి వాడిని సోఫాలో కూర్చోమని డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు.

కిచెన్ లోకి వెళ్లిన అను ని చూసి రియా హేయ్ ఏంటిది అను లోపల ఎం వేసుకోలేదా చూడు అక్కడ ఎలా కనిపిస్తుందో ఇది హాస్టల్ అనుకున్నవా ని రూమేట్స్ తో ఉన్నానని అనుకున్నవా వెళ్ళు లోపల ఏదన్నా వేసుకో పో అసలే రోజులు బాలేవు కలికాలం (తను తనకి గతం లో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటు) ఇలా మోగాళ్ల ముందు తిరగకూడదు, ఇంట్లో ఉన్నది మీ అన్నయ్యే అయినా సరే వెళ్ళు.

అను రియా మాటలకి రెస్పెక్ట్ ఇచ్చి రియా బెడ్రూం లో దూరి లోపల ఎదో వేసుకుని వచ్చింది ఇప్పుడు తన సన్నుల సైజ్ క్లియర్ గా తెలుస్తుంది అయినా పర్లేదు అనుకుని రియా తనకి ఎదో అందించి తాను ఎదో పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు రియా కార్తిక్ కి అనుకి వడ్డించి తాను వడ్డించుకుని ముగ్గురు భోజనం చేసుకుంటు మాట్లాడుకుంటున్నారు, కార్తిక్ అను మిగితా వాళ్ళ గురించి అడిగితే అను కార్తిక్ తో వాళ్ళు మరో రెండు రోజుల తరువాత వస్తారంట అని చెప్పింది.

ఇంతకీ ఎవరూ వాళ్ళు అని ఆలోచించకండి చెప్పేస్తాను వాళ్ళు అంటే మన అర్జున్ చెల్లెళ్ళు పూర్ణిమ, ప్రణీత అండ్ పరినీత అందరూ పోయారని మళ్ళీ వీళ్ళని ఎక్కడినుండి తెచ్చారు అని అనుకోకండి ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుందాం.

ఫ్లాష్ బ్యాక్ కార్తిక్ & రియా మ్యారేజ్ డే

పెళ్లి రోజు రాత్రి రియా ఇంకా కార్తిక్ హనీమూన్ కి వెళ్లారని చెప్పుకున్నాం గా హా.. వాల్లని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వీళ్ళు ముగ్గురు కూడా వెళ్లారు. కార్తిక్ ఫ్రెండ్ కార్ డ్రైవ్ చేస్తుంటే డ్రైవర్ సీట్ పక్కన కార్తిక్ వెనకాల వీళ్ళు నలుగురు ఉన్నారు ఇన్నోవా కార్ కావడం తో ఇద్దరు మధ్యలో ఇద్దరు వెనక కూర్చున్నారు.

కార్తిక్ ఇంకా రియా ని ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కించిన తరువాత తిరిగి రిసార్ట్ దాకా మళ్ళీ డ్రైవ్ చేసే ఓపిక లేదు అని కార్తిక్ ఫ్రెండ్ అనడం తో వాళ్ళని పరీ ఉండే హాస్టల్ లో డ్రాప్ చేయమని చెప్తే డ్రాప్ చేసి తన ఇంటికి తను వెళ్ళిపోయాడు.

పరీ హాస్టల్ లో ఉంటున్నాం అని ఇంట్లో వాళ్ళకి చెబుదాం అంటే ఎవరి ఫోన్ కలవడం లేదు సిటీ ఔట్ స్కర్ట్స్ ఉండడం వల్ల సిగ్నల్ లేదేమో అని లైట్ తీసుకున్నారు ఒక sms పంపి నైట్ అంత తెగ ముచ్చట్లు పెట్టుకుంటూ తెల్లారి 4 అలా టైం కి నిద్ర పోయారు. లేచే సరికి దాదాపుగా మధ్యాహ్నం 12 దాటడం తో లేచి గబగబా ఫ్రెష్ అయ్యి ఇంటికి బయలుదేరుతామని క్యాబ్ బుక్ చేసుకుని పరీ కి థాంక్స్ ఇంకా బాయ్ చెప్పి ఇంటికి వెళ్లారు దారిలో మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ట్రై చేస్తే అసలు కలవడమే లేదు ఎవరి ఫోన్లు అర్జున్ ఇంకా సంజయ్ ఫోన్ కలుస్తున్న లిఫ్ట్ చేయడం లేదు, వీళ్ళిద్దరూ సిటీ లొనే ఉన్నారుగా కిడ్నప్ అయ్యి..

ఇంటికి వెళ్లి చూస్తే తాళాలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి ఒకవేళ ప్రసన్న అత్త ఇంటికి వెల్లారేమో అని వాళ్ళింటికి వెళ్లి చూసారు అక్కడ అంతే అప్పుడు ఇంకా రిసార్ట్ లొనే ఉన్నరేమో అని క్యాబ్ అతన్ని అడ్రస్ చెప్పి తీసుకెళ్లమంటే అంత దూరం ఫెసిలిటీ లేదు మేడం అని అన్నాడు పెళ్లిలో వేసుకున్న ఒక నగ  బ్యాగ్లో నుండి తీసి డ్రైవర్ కి చూపిస్తూ నువ్వు మమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తే ఇది ఇస్తాను అని పూర్ణిమ అనగానే డబ్బుకు కక్కుర్తి పడి అక్కడికి తీసుకెళ్లాడు.

రిసార్ట్ ముందు రోజు వచ్చేఅప్పుడు దూరం నుండే కనిపించింది కానీ ఇప్పుడు కనిపించడం లేదే అని అనుకుంటూనే దగ్గరికి వెళ్లి చూస్తే మొత్తం మంటలు బూడిద కాలిపోయిన శవాలు అసలు గుర్తు పట్టలేకుండా ఉన్నాయి క్యాబ్ వాడిని అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళి ప్రతి చోట చూసి వచ్చారు ఆడవాళ్ళ శవాలు మొగవాళ్ళ శవాలు ఏవో గుర్తు పెట్టాలంటే అస్థిపంజరం ఆడవాళ్ళ కి ఒకలాగా మొగవాళ్ళకి ఒకలాగా ఉంటుంది అది చూసి మాత్రమే గుర్తు పట్టగలం అలా అయ్యాయి అక్కడ మొత్తం అంత హెవీ గా జరిపించారు బ్లాస్ట్ ఒంటి మీద బట్టలు నగలే కాదు శరీరాలు కూడా మాడి మసైపోయాయి కొందరి ముసలాళ్ల శవాలు అయితే బొక్కలు కూడా కాస్త కరిగిపోయాయి ఆ వేడికి అదంతా చూస్తూ చూస్తూ దుఃఖం ఆపుకోలేక ఎవరు ఎక్కడ ఎలా ఏది తెలీక ఒకదగ్గర ఇద్దరు చేతులు పట్టుకుని భయం భయం గా ఏడుస్తూ ఉన్నారు.

లోపలికి వెళ్లిన వీళ్ళు ఎంతకీ రాకపోయే సరికి వీడికి ఇస్తానన్న నగ తీసుకోడానికి అని లోపలికి వెళ్ళి చూసాడు అంత ఒక స్మశానం ఉన్న ఆ చోటు ని చూసి వీడికి కూడా కాస్త భయం వేసింది కాసేపు అటు ఇటు వెతికి కనిపించక పోయే సరికి క్యాబ్ బుక్ చేసినప్పుడు వాడికి వచ్చిన నెంబర్ కి కాల్ చేసాడు, కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అనింది అవతలి గొంతు, నేను మేడం డ్రైవర్ ని నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే నేను నేను వెళ్తాను ఎంత సేపు వెయిట్ చేయాలి అని అనే సరికి, హేయ్ ఎవరు రా నువ్వు ఎం చెత్త వాగుతున్నావ్ సెక్యూరిటీ అధికారి కో కంప్లైంట్ డెదూన్గా బక్వాస్ నై అని కాల్ కట్ చేసేసింది, అవును కాల్ లిఫ్ట్ చేసింది పరీ తనకేం తెలుసు పూరి డ్రైవర్ కి ఎం ఆఫర్ ఇచిందో అందుకే అలా అనేసింది.
మీ 
Uదై
[+] 4 users Like INCESTIOUSLOVER's post
Like Reply
#79
కథ కి ఏదన్నా మంచి పేరుని సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్ దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటే అది పెడతాను
మీ 
Uదై
[+] 1 user Likes INCESTIOUSLOVER's post
Like Reply
#80
" అర్జున్ గాడి ఆవేదన" ఇది నా ఒపీనియన్......
కోమా నుండి మేల్కొన్న తర్వాత తను పడే బాధ  వల్ల నాకు ఇది కరెక్ట్ అనిపించింది....
సంజయ్ బ్రతికి ఉన్నాడా లేదా కొంచెం డౌట్ ఉంది.....
ఆ రోజు బాత్రూం లో సెక్స్ తర్వాత సంజయ్ బయటకి నడిచి వెళ్లాడు కదా అది ఎవరి కోసం?.....
పరీ వాళ్లకి అర్జున్ బ్రతికి ఉన్నాడు అని తెలుసా?.....
ఇంకా చాలా ప్రశ్నలకి జవాబు దొరక వలసి ఉంది.....
అన్నీ త్వరగా clarify చెయ్యండి....
Like Reply




Users browsing this thread: 4 Guest(s)