Thread Rating:
  • 6 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శ్యామ్ శశి
#1
రాత్రి రెండు అవుతుంది...... వోల్వో బస్ లో కూర్చుని 29 ఏళ్ల శశి (శశికళ) నిద్ర పట్టక బాక్ విండో సీట్ దగ్గర తన మొబైల్ చూస్తూ టైమ్ పాస్ చేస్తుంది.....


అదే సమయం లో తన పక్కన అవతలి విండో సీట్ దగ్గర కూర్చుని ఉన్న 21 ఏళ్ల శ్యామ్ తనని చూడటం గమనించింది.

శ్యామ్ శశి ని సాయంత్రం బస్ ఎక్కిన అప్పటి నుండి కన్ను ఆర్పకుండా కొరికేసే లా చూస్తున్నాడు.... విషయం గమనించినా కూడా శశి కుర్రాడు లే అని లైట్ తీసుకుంది....కాని ఈ సమయం లో కూడా తననే చూస్తూ ఉండటం తో శశి కి నవ్వు వచ్చి వాడితో కాసేపు కాలక్షేపం చేద్దాం అనుకుని పిలిచింది.

శశి పిలుపుకు శ్యామ్ షాక్ అయ్యాడు.....

శశి : ఓయ్ నిన్నే ఇలా రా

శ్యామ్ కొద్దిగా భయ పడుతూనే శశి పక్కకి చేరాడు.

శశి : టైమ్ ఎంత అయింది తెలుసా.

శ్యామ్ : 2 

శశి : మరి పడుకోకుండా ఎం చేస్తున్నావ్.

శ్యామ్ : మిమ్మల్ని చూస్తున్న.

శశి ఆ మాటకి షాక్ తిన్న దానిలా అయ్యి వాడి నిజాయితీ కి నవ్వుకుంది..... ఎందుకు అంటే మగాళ్లు అంత తొందరగా నిజాన్ని ఒప్పుకోటం తను ఎప్పుడు ఎరుగదు.

శశి : హ్మ్ తెలుసు సాయంత్రం నుంచి చూస్తున్నా.... నీ చూపు లో ఎదో తేడా ఉంది అని.

శ్యామ్ : తేడా ఎం కాదు నిజంగా చాలా అందంగా ఉన్నారు అందుకే చూస్తున్న.

శశి : ఓయ్ ఏంటి అంత డైరెక్ట్ గా నే మాట్లాడుతున్నావ్..... నేను ఎం అనుకుంటానో ఆలోచించవా.

శ్యామ్ : ఎం అనుకుంటారు.

శశి : చూడు తమ్ముడు చూస్తే కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నావ్ నీ వయసు కి తగ్గ అమ్మాయిలని చూస్కో.... ఊరికే నా వైపు పదే పదే చూసి నీ నిద్ర పాడుచేసుకోకు అని చెపుదాం అని పిలిచాను.

శ్యామ్ : చెప్తే చెప్పావ్ కాని తమ్ముడు అని పిలవకు.

శశి : రేయ్ పులిహోర రాజా నేను మీ క్లాస్ లో అమ్మాయిని కాదు రా ఇలాంటి మాటలు కి పడిపోవటానికి.

శ్యామ్ : నేను ఏ అమ్మాయికి ఇలా చెప్పలేదు.

శశి : ఛా

శ్యామ్ : నిజం

శశి : అయినా నీతో మాటలు ఎందుకు లే కాని పోయి పడుకో.

శ్యామ్ : దూరం నుంచి చూస్తేనే ఉండలేకపోయా... ఇప్పుడు ఇంత దగ్గరగా చూసాక వెళ్ళిపొమ్మంటే ఎలా.

శశి : ఉఫ్ రేయ్ నీ పేరు ఏంట్రా.

శ్యామ్ : శ్యామ్

శశి : చూడు శ్యామ్.... న ఏజ్ ఎంత ఉంటాది అనుకుంటున్నావ్.

శ్యామ్ : 30

శశి : ఒకటి తగ్గించు

శ్యామ్ : 29

శశి : హ తెలుస్తుంది కదా.... నాకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు.

శ్యామ్ : హ్మ్

శశి : కాబట్టి బుద్ధిగా వెళ్లి పడుకో

శ్యామ్ : మీ పేరు తెలుసుకొచ్చా

శశి : శశి కళ

శ్యామ్ కొంచెము నిరుత్సాహంగా వెళ్లి తన సీట్ లో పడుకున్నాడు.

శశి నవ్వుకుని మళ్ళీ తన ఫోన్ లో తాను మునిగిపోయింది.

ఒక అరగంట తర్వాత శ్యామ్ విషయం మరిచిపోయిన తను ఎందుకో పరాకుగా అటు చూసింది..... అప్పటికి వాడు తననే చూడటం తో మళ్ళీ ఆశ్చర్యపోయింది.

శ్యామ్ మెల్లగా మళ్ళీ వొచ్చి తన పక్కకి వొచ్చి కూర్చున్నాడు.

శశి : మళ్ళీ ఎం అయింది రా

శ్యామ్ : ఐ లవ్ యూ శశి.

శశి  ఆ మాటకి వాడిని ఫట్ మని కొట్టింది.

శ్యామ్ సైలెంట్ ఐపోయాడు.

శశి : నేను ఎవరో తెలుసా వేషాలు వెయ్యక నాతో.

శ్యామ్ : నువ్వు ఎవరైనా కావచు కాని నా 21 ఇయర్స్ లో ఎప్పుడు నీ లాంటి అందమైన అమ్మాయిని చూడలేదు.... ఎందుకో సాయంత్రం నుంచి పిచ్చి పట్టింది నిన్ను చూడగానే.

శశి : దేవుడా ఇలా తగులుకున్నావ్ ఏంట్రా.... అందరిని లేపి చెప్పమంటావా గొడవ చేస్తున్నావ్ అని.

శ్యామ్ : నేను తప్పుగా బెహేవ్ చెయ్యలేదు శశి....నీ మీద ఇష్టం మాత్రమే చెప్పాను అంతే.

శశి : రేయ్ నీ హైట్ ఎంత రా.

శ్యామ్ : 5"4'

శశి : నన్ను చూశావ్ గా సాయంత్రం దాభా దగ్గర బస్ ఆగినప్పుడు నా సంక లోకి ఒస్తావ్.... నిన్ను ఎం అనాలో కూడా తెలిట్లేదు రా....వెళ్లి పడుకోరా.

శ్యామ్ : శశి నిజంగా చాలా నచ్చావ్ తెలుసా.... ఎందుకో నువ్ పొమ్మంటే చాలా బాధగా ఉంది.

శశి  : శ్యామ్ నీకు మంచి లైఫ్ ఉందిరా ఇంకా నా కంటే మంచి అమ్మాయిలు తగులుతారు.... అయినా పెళ్లి ఐపోయింది అని చెప్పినా ఇన్ని మాటలు ఎందుకు.

శ్యామ్ : నీకు పెళ్లి కాలేదు శశి....నువ్ అబధం చెప్తున్నావ్.

శశి : ఓయ్ నీకు ఎం తెలుసు అని అలా అంటున్నావ్.

శ్యామ్ శశి టీ షర్ట్ వంక కళ్ళు తిప్పి తన అందాలను పరిశీలనగా చూస్తూ నువ్వు పెళ్లి అయిన దాని లా లేవు శశి అని చెప్పాడు.

శశి : రేయ్ ఇంక చాలు ఇప్పటికే చాలా చనువు ఇచ్చాను ఇంక వెళ్లు లేదంటే నేను ఏంటో తెలిసే లా చేస్తా.

 శ్యామ్ : ఏంటి నువ్వు

శశి : ష్..... ఎం కావాలి రా నీకు.

శ్యామ్ : ఎందుకో నీ పక్కనే ఉండాలి అనిపిస్తుంది.

శశి : రేయ్ ఎక్కడ దిగుతావ్ రా నువ్వు.

శ్యామ్ : మనుషుల్ని పెట్టి కొట్టిస్తావా.

శశి : నీ మొహానికి నేను చాలు లే.

శ్యామ్ : నేను అదే అంటున్న నువ్వు చాలు ఇంక ఎవరు వద్దు అని.

శశి : అబ్బా రేయ్ ఇంక చాలు పోరా.

శ్యామ్ : ప్లీస్ శశి పో అని మాత్రం అనకు.... నిన్ను ఎం ఇబ్బంది పెట్టను....కనీసం ఈ కాసేపు అయినా నీ పక్కన ఇలా కూర్చొని.

శశి : ఎక్కడ తగిలావ్ రా బాబు నాకు.

శ్యామ్ : ఏలూరు లో

శశి : అవును నా కర్మ

శ్యామ్ : హైదరాబాద్ లో ఉంటావా శశి.

శశి : నేను చెప్పను

శ్యామ్ : నేను మాత్రం హైదరాబాద్ లో చదువుతున్న ******కాలేజ్ ఫైనల్ ఇయర్.

శశి : ఓహ్..... మంచిగా చదువుకుని మంచి జాబ్ కొట్టరా.... ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా.

శ్యామ్ : చెప్పా కదా శశి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారో ఏంటో.... ఎప్పుడు ఇలా కలగలేదు.... చూడగానే నచేశావ్.....నేను మనసు లో ఎం దాచుకొను.... చెప్పేసాను.

శశి : మంచిదే కాని నాకు చెప్పి ఎమ్ ఉపయోగం.

శ్యామ్ : (సైలెంట్)

శశి : ఎం అయింది

శ్యామ్ : నీ పక్కన ఉంటే బాగుంది.

శశి : కూర్చో....చంపుతున్నావ్ గా

శ్యామ్ : థాంక్స్

శశి : పొరడివి అని వదిలేసా లేదంటే రచ్చ అయేది ఈ పాటికి.

శ్యామ్ : నువు హైదరాబాద్ లో ఉంటావా.

శశి : అవును

శ్యామ్ : ఓహ్

శ్యామ్ : ఎం చేస్తావ్

శశి : అది అడగకు

శ్యామ్ : పోని ఏ స్టాప్ లో దిగుతావ్.

శసీ : ఎందుకు వెంట పడ్తావా.

శ్యామ్ : ఛి ఛి... లాగేజ్ అది ఉంది కదా ఇబ్బంది ఏమో అని.....హెల్ప్ చేయటానికి.

శశి : హెల్ప్ చేయటానికి వస్తారు లే నో థాంక్స్......

కాసేపటికి శ్యామ్ అలా తెలీకుండా శశి భుజం మీద నిద్రపోయాడు......శశి వాడిని చిన్నపిల్లాడు అని ఏమి అనకుండా అలా వదిలేసింది.

తెల్లారింది......శశి వాడిని లేపింది.

శ్యామ్ : ఏంటి

శశి : నువ్వు కాస్త లేస్తే దిగాలి.

శ్యామ్ : శశి ప్లీస్ వెళ్లిపోతున్నవా అమ్మో నాకు ఏడుపోస్తుంది.

శశి : రేయ్ లెవ్వు రా న లాగేజ్ తీసుకోవాలి.

శ్యామ్ : అమ్మో నేను ఉండలేను వెళ్లకు.

శశి హడావుడిగా లాగేజ్ తీసుకుని తన స్టాప్ లో బస్ దిగింది.

శ్యామ్ కూడా తన లాగేజ్ తో శశి తో పాటు దిగాడు...... శశి టైట్ వైట్ టీ షర్ట్ జీన్స్ ప్యాంట్ తో అబ్బా అనిపించే లా ఉంది..... హెయిర్ కి జస్ట్ ఒక బ్యాండ్ పెట్టింది అంతే.... ఫెయిర్ కలర్ నిధి అగర్వాల్ లా ఉంది.... పెద్ద సళ్ళు తో.

శ్యామ్ : శశి నీ నంబర్ అయిన ఇవ్వు ప్లీస్..... నువ్వు వెళ్ళిపోతే ఏడుపోస్తుంది.

శశి : రాసుకో రా శ్యామ్బా...100

శ్యామ్ : హ 

అంత లో శశి ముందు కి వొచ్చి ఒక సెక్యూరిటీ అధికారి జీప్ ఆగింది.

అందులోంచి కానిస్టేబుల్ దిగి శశి కి సెల్యూట్ చేసి రండి మేడమ్ అని ఆహ్వానించాడు.

అప్పుడు అర్ధం అయింది శ్యామ్ కి మన శశి ఆ ఏరియా కి కొత్తగా ఒచ్చిన  S.I అని.
 

Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ప్రారంభం బాగుంది వీరన్న గారూ..  clps clps
Like Reply
#3
Super start
[+] 1 user Likes Sudharsangandodi's post
Like Reply
#4
కొత్త కథ మొదలుపెట్టారు
బాగుంది
Like Reply
#5
Hahahaha bagundi si ne pattedu porodu
Like Reply
#6
Superb update
Like Reply
#7
Excellent update
Like Reply
#8
కుమార్ : రేయ్ ఆపరా బాబు జరిగింది చెప్తున్నావా జడిపించటానికి చెప్తున్నావా...... గుండెల్లో గుంతలకడి గుల గుల మని బీట్స్ వస్తున్నాయి రా నువ్ చెప్పింది వింటుంటే.


శ్యామ్ : అలా నా కలల రాణికి దూరం ఐపోయాను.

కుమార్ : కలల రాణి అంట.... ఈసారి కనిపిస్తే కాల్చి పడేద్ది.

శ్యామ్ : మళ్ళీ కనిపిస్తాది అంటావా రా.

కుమార్ : ఏమో నీ చావు తన చేతి లో ఉంటే కచ్చితంగా కనిపిస్తాది.

శ్యామ్ : ఆపు ర అపరిదుష్టుడ.....నోటి నుంచి మంచి మాటలు రావే.

కుమార్ : మరి....ఇంత జరిగాక తనకి కనిపించకుండా తిరగాలి అనుకోవాలి కానీ మళ్ళీ కనిపిస్తాది అంటావా అంటావేం.

శ్యామ్ : ఒరేయ్ కుమారు.... నేను ఎప్పుడైనా అమ్మాయిల తో మాట్లాడటం చూసావెంట్ర....అలాంటిది ఒక అమ్మాయికి వెళ్లి అలా ధైర్యం గా చెప్పాను అంటే ఎంత నచకుండా అలా చేస్తా చెప్పు.

కుమార్ : పోయే కాలం దాపురిస్తే అలాంటి ధైర్యాలే ఒస్తాయ్ లే.

శ్యామ్ : ఫ్రండ్ అంటే సపోర్ట్ లా ఉండాలి రా తలపోటు లా కాదు.

కుమార్ : ఈ విషయం లో సపోర్ట్ అన్నావ్ అంటే మొహం సపోటా ఐపోద్ది.

శ్యామ్ : అది సరే కాని  *****పల్లి లో రూమ్ రెంట్ లు ఎలా ఉంటాయ్ అంటావ్.

కుమార్ : ఎందుకు

శ్యామ్ : తను అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉండి ఎం చేస్తాం రా.... మనం కూడా అక్కడికే.

కుమార్ : రేయ్ నీకు బ్రెయిన్ పనిచేస్తుందా....

శ్యామ్ : ఒక్క ఎగ్జాం హాల్ లో తప్ప ఎప్పుడు ఆన్ లోనే ఉంటాది కదరా....ఎమ్ అలా అడిగావ్.

కుమార్ : మరి లేకపోతే ఎం మాట్లాడుతున్నావ్....పెళ్లి ఐపోయింది అని చెప్తుంది కదా....దాని మొగుడు కూడా ఏ పొలిసో అయి ఉంటే ఎన్కౌంటరే.

శ్యామ్ : ఛా పిల్ల అలా చెప్పింది కాని నా మనసు చెప్తుంది రా తనకి పెళ్లి కాలేదు అని.

కుమార్ : రేయ్ బాబు నన్ను ఒదిలేయ్....

శ్యామ్ : ఎందుకో రా తను సెక్యూరిటీ అధికారి అని తెలిసినా నా పల్స్ లో ఎలాంటి చేంజ్ లేదు అంటే ట్రూ లవ్ ఏమో రా.

కుమార్ : నీతో ఉంటే నేను కూడా ఎన్కౌంటర్ లో పోతాను అని భయం గా ఉంది రా.

శ్యామ్ : ఎం చేసినా కలిసే చెయ్యటం అలవాటు కదరా.... అది కూడా అంతే.
Like Reply
#9
హాహాహా.... ఏదో యాడ్ లో చెప్పినట్టు.... "ప్రతి ఫ్రెండూ అవసరమేరా.....". బాగుంది. శ్యామ్ గాడి లవ్ యట్ ఫస్ట్ సైటు, కుమార్ గాడి ఎంకౌంటర్ కి దారి తీస్తుందా?  Lotpot
Thank you!!!
Like Reply
#10
స్టోరీ లైన్ బాగుంది బాస్
Like Reply
#11
Story chala bagundhi Nice
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#12
ఆసక్తికరంగా ఉంది..  clps
Like Reply
#13
Nice strat andi
[+] 1 user Likes cherry8g's post
Like Reply
#14
Nice start
Like Reply
#15
Ya interesting
Like Reply
#16
Super start
Sudha
Like Reply
#17
Nice story
[+] 1 user Likes krantikumar's post
Like Reply
#18
స్టొరీ బాగుంది
Like Reply
#19
Excellent update
Like Reply
#20
Story bagundi, plz continue
Like Reply




Users browsing this thread: