23-09-2021, 12:03 AM
బాగుంది కథ
Romance కొత్త కోడళ్ళు
|
23-09-2021, 05:58 PM
గమనిక:-
హాయ్ ఫ్రెండ్స్ నేను రాస్తున్న "కొత్త కోడళ్ళు" కథలో చిన్న చేంజ్ చేస్తున్నాను అది ఏమిటంటే రాజు భార్య పేరు నివేదిత గా రాసాను ఇప్పుడు ఆ పేరును "మానస" గా చేంజ్ చేస్తున్నాను కావున ఇదొక్క విషయం గమనించగలరని ఆశిస్తున్నాను నెక్స్ట్ అప్డేట్ రెండు రోజుల్లో ఇస్తాను
25-09-2021, 01:39 PM
(This post was last modified: 25-09-2021, 01:49 PM by Creater07. Edited 1 time in total. Edited 1 time in total.)
Previous episode
https://xossipy.com/thread-40524-page-2.html EPISODE-3 మరో గదిలో రాజు మానస కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో తలుపు వేసిన సౌండ్ విని వెనక్కి తిరిగి చూస్తే. చేతిలో పాలగ్లాసుతో దివి నుండి భువికి దిగి వచ్చిన శ్రుంగార దేవతల కనపడింది మానస. రాజు తన కళ్ళతో మానస శరీరాని స్కాన్ చేస్తున్నాడు. మిల మిల మెరిసే మానస కళ్ళ చూపు సరాసరి రాజు గుండెకు గుచ్చుకుంది. ఆ చూపు తన గుండెకి తాకడంతో, కళ్ళను గట్టిగా మూసుకుని చిన్నగా శ్వాస తీసుకొని వదిలాడు. మానస అడుగులో అడుగు వేస్తూ రాజు దగ్గరకు వస్తుంది. రాజు కూడా మానస వైపు అడుగులు వేశాడు. ఇద్దరి మనసులో ఏదో తెలియని ఫీలింగ్. ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గే కొద్దీ, ఇద్దరి గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలైంది. దగ్గరకు చేరిన ఇద్దరు, ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకున్నారు. మానస పెదాలు చిగురుటాకులా అదురుతున్నాయి, ఏదో చెప్పాలని చెప్పలేకుంది. పెదాలను దాటి మాట బయటకు రాకుంది. రాజు చూపు మానసకు ఎక్కడో తాకుతుంటే, కళ్ళలోకి చూడలేక మానస తల దించుకుంది. రాజు మానస గడ్డం కింద చెయ్యి పెట్టి తలను పైకెత్తి, చేతిలో పాల గ్లాసు తీసుకొని, తనను అలానే చూస్తూ సగం పాలు తాగి మానసకు సగం తాగించాడు. పాలు తాగాక గ్లాసు పక్కన పెట్టి మానసను చూస్తే,మానస పెదాలకు పాలు అంటుకుని ఉన్నాయి. పెదాలపై వేలు పెట్టి ఆ పాల చుక్కను తుడిచి, వేలితో అలాగే పెదాలపై రాస్తూ, ముద్దు పెట్టడానికి ముందుకు వస్తుంటే, మానస టెన్షన్ తో కొంచెం వెనక్కి వెళ్ళింది. ఏమైంది భయంగా ఉందా ? ఊ... అన్నట్లు తల ఊపింది మానస చూడు నువ్వు ఏమి భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను, నీకు ఇష్టం లేని పని ఏదీ నేను చేయనని, తన చెయ్యి తీసుకుని చేతిలో చెయ్యి వేసి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను మొదటిసారి పెళ్లి చూపుల్లో చూసినప్పుడే, నువ్వు నాకు బాగా నచ్చావ్. ఆ రోజే నేను పిక్స్ అయ్యాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని, అంటూ కౌగిల్లోకి తీసుకున్నాడు. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా? నమ్మడం లేదా ? అలా అని కాదు! ఏం నేనంటే నీకు ఇష్టం లేదా ? లేనిదే పెళ్లి చేసుకున్నాన! మీ ఇంట్లో వాళ్ళు ఏమైనా బలవంతగ ఒప్పించారేమోనని.... నీకెందుకు వచ్చింది అనుమానం? చా.... అనుమానం ఏమి కాదు ఊరికే అడిగాను! ఒకటి చెప్పు నేనంటే నీకు నిజంగా ఇష్టమే కదా? మానస అప్పుడు రాజును గట్టిగా కౌగలించుకుని, ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను నువ్వే అర్థం చేసుకో అంది. అప్పుడు రాజు కౌగిలిని వీడి తన వెనుక చేరి వెనుక నుంచి నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగలించుకుని, మనం ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావడానికి నాకు ఇష్టం లేదు. నీకు నచ్చినట్టు నాతో ఉండొచ్చు, నీ ఇష్టాలను, నీ కోరికలను, నేను ఎప్పటికీ కాదనను. నువ్వు నా వలన ఎలాంటి ఇబ్బందీ పడటం కానీ, బాధపడటం కానీ ,నాకు ఇష్టం ఉండదు. నువ్వు నాతో సంతోషంగా, ఆనందంగా ఉండాలి సరేనా..... ఊ.... అంటూ తల ఊపి ఆ మాటలు విన్న మానసకు చాలా సంతోషం అనిపించింది. మొదటి రోజే రాజు మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. తనను అంతలా ప్రేమించే వాడు , అర్థం చెసుకునే వాడు, దొరకడంతో తనకు ఒక మంచి భర్త దొరికాడని, నన్ను ఇంతగా అర్ధం చేసుకునే వారు దొరకడం నా అదృష్టం అనుకుంది. అలాంటి భర్తకు ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకోవాలని, తనకు ఎలాంటి ఇబ్బందీ కలిగించకుండా ఉండాలని, మనసులో నిర్ణయించుకుంది. మానస రాజు మెడ చుట్టూ చేతులు వేసి, రాజును దగ్గరకు లాక్కొని, చూడు బావ నాకు నచ్చినట్టు ఉండమని నువ్వు చెప్పావు. నీకు కూడా నేనోక విషయం చెపుతున్న, నువ్వు కూడా నీకు నచ్చినట్టు ఉండు, నీకు ఏమి చేయాలనిపిస్తే అది చేయి, నాదగ్గర ఎలాంటి దాపరికాలు ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా చెపితే ఏమైనా అనుకుంటుదేమోననే సంకోచం వద్దు. ఒకవేళ తెలియక చేసిన తప్పుకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు నీలాంటి అందమైన భార్య, అర్థం చేసుకోనే భార్య దొరకడం నా అదృష్టం. అంటూ నడుం పట్టుకొని కొంచెం ముందుకు జరుపుకున్నాడు. ఇద్దరి మధ్య కొంచెం మాత్రమే గ్యాప్ ఉంది.ఒకరి శ్వాస ఒకరికి స్పష్టంగా తగులుతుంది. కళ్ళలో కళ్ళు కలిసాయి, శ్వాసలో శ్వాస కలిసింది ఇద్దరి మధ్య మౌనం,రూమంతా నిశబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చేదిస్తూ ఇద్దరి పెదాలు చుప్....మంటూ కలిసాయి ఎన్నో సంవత్సరాలు మిస్ అయ్యాం, ఎన్నో సంవత్సరాలు దీని కోసమే వేచి ఉన్నాం అనే రేంజ్లో, ఒకరిని ఒకరు కిస్ చేసుకుంటున్నారు. ఒకరిని మించి ఒకరు పెదాలను చీకేసుకుంటూ,ఒకరి లాలజలాని ఒకరు పీల్చేసుకుంటున్నారు. స్వర్గలోకంలో విహరించే వారు ఎవరైనా ఉన్నారా అంటే, అది మేమే అంటూ గౌరవంగా చెప్పుకుంటాం అంటున్నారు ఇద్దరి మధ్య దూరడానికి గాలి కూడా చాలా ఇబ్బందిపడుతుంది. వీళ్ళిద్దరిని అలా చూస్తుంటే, అక్కడ ఉన్న పంచభూతాలకు కూడా ఈర్ష్య కలుగుతుంది. అలా ఎంతసేపు కిస్ చేసుకున్నారో తెలియదు, ఎంతసేపు కిస్ చేసుకుంటారో కూడా తెలియదు ఒకరిని మించి ఒకరు పోటీ పడి మరీ కిస్ చేసుకుంటున్నారు. ఇద్దరికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండి ఒక ఐదు, పది సెకన్లు విడిపోయారు. ఈ పది సెకన్లు విరామంలోనే , ఎదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో మిస్ అవుతున్నాము అనే ఆలోచన కలిగింది. కొన్ని సెకన్ల విరామం ఎన్నో సంవత్సరాల విరామంగా ఇద్దరి మనసులో అలుముకుంది ఏం మాత్రం ఆలస్యం చేయకుండా, అయస్కాంతంలా మళ్ళి ఒకరినొకరు హత్తుకుపోయారు. ఒకరినోకరు నలిపేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ అంతకు అంత హత్తుకునిపోయారు ఓయ్... మానస i love you....I love you soooooo much I to love you soooo much బావా నువ్వు మొత్తం నాకే సొంతం నిన్ను వీడి ఒక క్షణం కూడా ఉండలేను మానస I really love soooo much.... బావా నిన్ను వీడి నేను కూడా ఉండలేను నువ్వు లేని క్షణాలను ఊహించలేను బావా.... ఓయ్....ఈ కొన్ని క్షణాల సమయంలో నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నావు, నేను నీకు ఏ విధంగా అర్థం అయ్యాను ఈ కొన్ని క్షణాల సమయంలోనే నువ్వు నాకు బాగా నచ్చావ్, నీ మనసు నాకు నచ్చింది, నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అర్థం అయింది, అంతకు మించి మన ఇద్దరి మనసులు కలిసాయి, మాటలు కలిసాయి.... నువ్వు నన్ను బాగా చూసుకుంటావనే ఫ్యూచర్ నాకు కనపడుతుంది, ఇంతకంటే ఏమి కావాలి బావా... నాకు ఒక మాట ఇస్తావా మానస..... ఏమిటి బావా.... చెప్పు తప్పకుండా నీకు మాట ఇస్తాను మాట తప్పవుగా..... ఏమిటి బావా అలా మాట్లాడుతున్నాను.... నువ్వు చెప్పే విషయం తెలియక ముందే నీకు మాట ఇస్తున్నాను , నువ్వు చెప్పే విషయం ఏదైనా సరే నేను మాట తప్పనని, మన పెళ్ళి మీద, నీ మీద , నామీద, మా అమ్మ నాన్న లు మీద ఒట్టు బావా అంటూ చేతిలో చేయ్యేసి తొందరపడి మాట ఇచ్చింది మానస....... మానస మాటలకి రాజు లోపల ఉన్న బాద తన్నుకొచ్చి, ఏడుపొచ్చింది కళ్ళలో నుండి నీళ్ళు కారాయి, రాజును అలా చూసేసరికి మానసకు ఏమీ అర్ధం కాలేదు తను ఎందుకు ఏడుస్తున్నాడో, నా వలన ఏమైనా ఇబ్బంది కల్గిందేమోనని కంగారు పడింది ఏమైంది బావా... ఆ మాటకి మానస చెయ్యిని గట్టిగా పట్టుకొని మరింత ఏడ్చేసాడు... అక్కడ ఏమీ జరుగుతుందో ఏమోనని కంగారు పెరిగింది మానసకు రాజు మానస చెయ్యి విడిచి పక్కనే ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళి అక్కడ కిటికికి ఉన్న కడ్డిని పట్టుకొని ఏడ్చేస్తున్నాడు... రాజు ఏడ్చాడం చూసి మానసకు చాలా బాధ వేసింది.... దగ్గరకు వెళ్ళి, తనను వెనక నుండి కౌగిలించుకుని... బావా నువ్వు ఎందుకు బాధ పడుతున్నావో నాకేం తెలియడం... ఒకవేళ నీకు కల్గిన బాధా నావలన అయింటే అదేమిటో చెప్పు...లేదా మరేదైనా సమస్య అయితే నాతో చెప్పు కానీ నీలో నువ్వు బాధపడటం, నీలో నువ్వు కుమిలి పోవడం నాకు ఇష్టం లేదు... నేను నీ భార్యను నీతో జీవితాన్నే కాదు, నీ బాధలను,నీ కష్టాలను కూడా పంచుకుంటాను బావా..... మానస మాటలు రాజును మరింత బాధని కల్గజేసాయి... ఇంత మంచి మనిషిని మోసం చేసానని... ఇలాంటి మంచి మనిషికి చెప్పకుండా తప్పు చేసానని... ఇప్పటికైనా ఈ విషయం గురించి చెప్పకపోతే నాలాంటి దుర్మార్గుడు మరోక్కరు ఉండరని..... వెనక్కి తిరిగి మానసను గట్టిగా కౌగలించుకుని నన్ను క్షమించు మానస...అంటూ ఏడ్చుస్తూ.. నేను తప్పు చేసాను మానస.. నీలాంటి మంచి మనిషికి ద్రోహం చేసాను....నన్ను ఏ దేవుడు క్షమించడు... అంటూ ఏడ్చేస్తున్నాడు.... ఆ మాటలు విన్న మానసకు మైండ్ మొత్తం బ్లాక్ అయింది.... ఏ విషయం దాచాడో....ఏం తప్పు చేసాడో... ఏం విషయం దాచి ద్రోహం అంటున్నాడో... అర్థం కాక తల గిర్రున తిరుగుతుంది... పెళ్ళైన మొదటి రాత్రి ఆనందంగా సాగాల్సింది పోయి ఇదేం ట్విస్టురా దేవుడా ..... అనుకుంది.....
25-09-2021, 04:11 PM
25-09-2021, 10:01 PM
26-09-2021, 12:06 PM
26-09-2021, 05:18 PM
26-09-2021, 09:38 PM
Nice update
27-09-2021, 07:27 AM
27-09-2021, 05:44 PM
28-09-2021, 05:45 AM
|
« Next Oldest | Next Newest »
|