Posts: 284
Threads: 1
Likes Received: 708 in 169 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(26-08-2021, 01:18 AM)rasikudu Wrote: ఈ దారాన్ని చూసాక పాత రోజులన్నీ గుర్తుకొచ్చి నా దగ్గరున్న పాత పుస్తకాలేమన్నా దొరుకుతాయేమోనని మొన్న ఆదివారం రోజు కొన్ని పాత బాక్స్ తీసి వెతకటం మొదలు పెట్టా. ఒక బాక్స్ లో పాత ఆంధ్రజ్యోతి పుస్తకాల కట్ట మద్యలో ఓ మూడు పుస్తకాలు దొరికాయి. ఒక రమణి, ఒక చిన్న రాధిక, ఆరు తొమ్మిది అని ఒక నవల. ఇక వీటిని ఈజీ గా ఎలా స్కాన్ చెయ్యాలో చెప్పండి. నిన్న ఒక ఆప్ తో ట్రయ్ చేసాను. బాగా టయిం పట్టింది కానీ స్కాన్ అయితే అంత సరిగా రాలేదు. ఆ వచ్చిందే అప్లోడ్ చేస్తాను.
రెండు రమణి లు upload చేశారు. థాంక్స్ rasikudu గారు. ఇంకా చిన్న రాధిక, నవల గురించి ఎదురు చూస్తున్నాము.
Posts: 284
Threads: 1
Likes Received: 708 in 169 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(31-08-2021, 07:53 PM)sarit11 Wrote: ప్రస్థానం గారు
"నాకు తగిలిన రసికుడు" సీరియల్ భాగాలు ఏ ఆర్డర్ లో ఉన్నాయో ఒకసారి చూడగలరు.
చాలా ట్విస్టులు ఉన్నట్టుంది అందులో
"నాకు. తెలిసిన రసికుడు" పెద్ద ramanilo ఒకటే కనిపించింది. పాత కలెక్షన్ వెదికితే చిన్న రమనిలో ప్రచురితం అయిన నాలుగు భాగాలు కనిపించాయి. కానీ వాటికి దీనికి సంభదం లేదు. చిన్న రమణి నాలుగు భాగాలు ఈ order లో చదవాలి
Naaku telisina rasikudu.pdf
Naaku telisina rasikudu 0.pdf
Naaku telisina rasikudu 1.pdf
Naaku telisina radikudu paart.pdf
Mottam kadha ledu
Posts: 17,605
Threads: 246
Likes Received: 16,911 in 9,252 posts
Likes Given: 1,778
Joined: Nov 2018
Reputation:
373
(14-09-2021, 04:18 AM)prasthanam Wrote: "నాకు. తెలిసిన రసికుడు" పెద్ద ramanilo ఒకటే కనిపించింది. పాత కలెక్షన్ వెదికితే చిన్న రమనిలో ప్రచురితం అయిన నాలుగు భాగాలు కనిపించాయి. కానీ వాటికి దీనికి సంభదం లేదు. చిన్న రమణి నాలుగు భాగాలు ఈ order లో చదవాలి
Naaku telisina rasikudu.pdf
Naaku telisina rasikudu 0.pdf
Naaku telisina rasikudu 1.pdf
Naaku telisina radikudu paart.pdf
Mottam kadha ledu
Thank you Prasthanam garu
Posts: 17,605
Threads: 246
Likes Received: 16,911 in 9,252 posts
Likes Given: 1,778
Joined: Nov 2018
Reputation:
373
use below link - ↓ - 9g50jyejtqfw
or
CHINNA RAMANI_(POTUGADU)82P.pdf
Size: 7.5 MB
Posts: 173
Threads: 0
Likes Received: 271 in 72 posts
Likes Given: 384
Joined: Nov 2018
Reputation:
7
(14-09-2021, 04:08 AM)prasthanam Wrote: రెండు రమణి లు upload చేశారు. థాంక్స్ rasikudu గారు. ఇంకా చిన్న రాధిక, నవల గురించి ఎదురు చూస్తున్నాము.
prasthanam గారు, చిన్న రాధిక already upload చేసాను. క్రింది లింక్ చూడండి.
https://xossipy.com/thread-37399-post-36...pid3664432
వెతికితే మరికొన్ని రమణి, ఇంకా different పుస్తకాలు దొరికాయి. అవి స్కాన్ చేసేందుకు టయిం పడుతోంది. ముందు రమణి లను upload చేసి, తరువాత మిగిలిన పుస్తకాలు upload చేస్తాను.
Posts: 284
Threads: 1
Likes Received: 708 in 169 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(14-09-2021, 08:02 PM)rasikudu Wrote: prasthanam గారు, చిన్న రాధిక already upload చేసాను. క్రింది లింక్ చూడండి.
https://xossipy.com/thread-37399-post-36...pid3664432
వెతికితే మరికొన్ని రమణి, ఇంకా different పుస్తకాలు దొరికాయి. అవి స్కాన్ చేసేందుకు టయిం పడుతోంది. ముందు రమణి లను upload చేసి, తరువాత మిగిలిన పుస్తకాలు upload చేస్తాను.
Got it, thanks.
ఇంకొన్ని పుస్తకాలు దొరికాయి అన్నారు. చాలా సంతోషం. స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నందుకు ముందుగా చాలా థాంక్స్.
Posts: 282
Threads: 1
Likes Received: 116 in 61 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
13
(14-09-2021, 08:02 PM)rasikudu Wrote: prasthanam గారు, చిన్న రాధిక already upload చేసాను. క్రింది లింక్ చూడండి.
https://xossipy.com/thread-37399-post-36...pid3664432
వెతికితే మరికొన్ని రమణి, ఇంకా different పుస్తకాలు దొరికాయి. అవి స్కాన్ చేసేందుకు టయిం పడుతోంది. ముందు రమణి లను upload చేసి, తరువాత మిగిలిన పుస్తకాలు upload చేస్తాను.
చాలా సంతోషం
మీ కృషికి కృతఙ్ఞతలు
దీంతో ఇంకా కొంతమంది ముందుకొస్తారేమోనని ఎదురుచూస్తున్నాను
Posts: 173
Threads: 0
Likes Received: 271 in 72 posts
Likes Given: 384
Joined: Nov 2018
Reputation:
7
16-09-2021, 01:25 AM
(This post was last modified: 16-09-2021, 01:26 AM by rasikudu. Edited 2 times in total. Edited 2 times in total.)
పెద్ద రమణి - Date లేదు
Ramani_Sathakoti.pdf
Size: 36.9 MB
Note: Some of the pages have dark background and this is how the original book I have is. I tried to scan this several times and this is the best quality I could get. First 2 stories (శతకోటి దరిద్రాలకు.... and మంట) are good. I think someone already typed శతకోటి దరిద్రాలకు.... in telugu fonts and posted long time back. If anyone has better quality of the story మంట please post it here. Thank you.
Posts: 284
Threads: 1
Likes Received: 708 in 169 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(16-09-2021, 01:25 AM)rasikudu Wrote: పెద్ద రమణి - Date లేదు
Note: Some of the pages have dark background and this is how the original book I have is. I tried to scan this several times and this is the best quality I could get. First 2 stories (శతకోటి దరిద్రాలకు.... and మంట) are good. I think someone already typed శతకోటి దరిద్రాలకు.... in telugu fonts and posted long time back. If anyone has better quality of the story మంట please post it here. Thank you.
https://xossipy.com/thread-28339-post-21...pid2127088
ఇది మంట కథ లింకు.
వె 40 rs అని వుంది. బహుశా రీప్రింట్ అనుకుంటాను. ఎవరైన confirm చేయగలరు. అంత ఖరీదు ఇంత వరకు చూడ లేదు. ఇందులో అన్ని కథలూ ఇంతకు ముందు ఇవ్వబడ్డాయి.
థాంక్స్ raaikudu గారు.
Posts: 282
Threads: 1
Likes Received: 116 in 61 posts
Likes Given: 3
Joined: Nov 2018
Reputation:
13
(16-09-2021, 03:40 AM)prasthanam Wrote: https://xossipy.com/thread-28339-post-21...pid2127088
ఇది మంట కథ లింకు.
వె 40 rs అని వుంది. బహుశా రీప్రింట్ అనుకుంటాను. ఎవరైన confirm చేయగలరు. అంత ఖరీదు ఇంత వరకు చూడ లేదు. ఇందులో అన్ని కథలూ ఇంతకు ముందు ఇవ్వబడ్డాయి.
థాంక్స్ raaikudu గారు.
Thank you Rasikudu garu
ప్రస్థానం గారూ
ఈ పుస్తకాలన్నీ ఒక విధం గా రీ సర్కులేట్ అవుతూ ఉండేవి. రీ ప్రింట్లు కావు
వీటి ప్రచురణ ఆగిపోయినతరువాత ఫుట్ పాత్ మీద షాపుల్లో అమ్ముతూ ఉండేవారు
రేటు వాళ్ళు చెప్పినంత !
కొంతమంది చదివిన తరువాత తిరిగి వీళ్ళకే అమ్మేస్తుండే వారు
అప్పుడు ఇంకో రేటు
మధ్యలో తేడా వాళ్ళ మార్జిన్
డిమాండ్ అండ్ సప్ప్లై సూత్రం
నాకు తెలిసినంతవరకూ ఇప్పుడు ఎక్కడా లేవు.
కాల గర్భం లో అంతరించి పోయాయి
Posts: 284
Threads: 1
Likes Received: 708 in 169 posts
Likes Given: 86
Joined: Nov 2018
Reputation:
30
(16-09-2021, 07:47 PM)siripurapu Wrote: Thank you Rasikudu garu
ప్రస్థానం గారూ
ఈ పుస్తకాలన్నీ ఒక విధం గా రీ సర్కులేట్ అవుతూ ఉండేవి. రీ ప్రింట్లు కావు
వీటి ప్రచురణ ఆగిపోయినతరువాత ఫుట్ పాత్ మీద షాపుల్లో అమ్ముతూ ఉండేవారు
రేటు వాళ్ళు చెప్పినంత !
కొంతమంది చదివిన తరువాత తిరిగి వీళ్ళకే అమ్మేస్తుండే వారు
అప్పుడు ఇంకో రేటు
మధ్యలో తేడా వాళ్ళ మార్జిన్
డిమాండ్ అండ్ సప్ప్లై సూత్రం
నాకు తెలిసినంతవరకూ ఇప్పుడు ఎక్కడా లేవు.
కాల గర్భం లో అంతరించి పోయాయి
థాంక్స్ సిరిపురపు గారు. మీరు చెప్పింది కరెక్ట్. ఇంకో సారి చూస్తే ఆ వెల ప్రింట్ చేసినట్టు కాకుండా, స్టిక్కర్ తో అంటించినట్టు తెలుస్తోంది. ప్రసాద్, మీరు, లింగం, రసికుడు ఇలా కొందరి వల్ల కాల గర్భంలో కలిసి పోయినా కొన్ని పుస్తకాలు, పురా వస్తు తవ్వకాల్లో బయట పడుతున్నాయి.
ఈ డిజిటల్ లైబ్రరీ కి సహకరించిన అందరికీ మరో సారీ థాంక్స్.
Posts: 17,605
Threads: 246
Likes Received: 16,911 in 9,252 posts
Likes Given: 1,778
Joined: Nov 2018
Reputation:
373
use below link - ↓ - tau06wuzkqln
or
RAMANI (MOJULO MOSAM) BOOK NO_04.pdf
Size: 7.4 MB
Posts: 89
Threads: 0
Likes Received: 120 in 69 posts
Likes Given: 606
Joined: Jul 2019
Reputation:
7
లింగంగారు మరియు సరిత్ గారితో బాటు రసికుడు గారు కూడా మాకు పుస్తకాలు అందజేయగలుగుతున్నందుకు సంతోషం. ధన్యవాదాలు అందరికి.
Posts: 17,605
Threads: 246
Likes Received: 16,911 in 9,252 posts
Likes Given: 1,778
Joined: Nov 2018
Reputation:
373
use below link - ↓ - t4ph1544lwwg
or
CHINNA RAMANI_1972_MAY.pdf
Size: 9.6 MB
Posts: 7
Threads: 0
Likes Received: 4 in 3 posts
Likes Given: 22
Joined: Jun 2019
Reputation:
0
(19-09-2021, 10:52 PM)sarit11 Wrote:
use below link - ↓ - t4ph1544lwwg
or
CHINNA RAMANI_1972_MAY.pdf
Size: 9.6 MB
page no 75నుండి పేజిలు అన్ని అస్తవ్యస్తంగా ఉన్నాయి. 75 తర్వాత 78,79,80,83,84,81,82,88,87,85,86 ఈ క్రమంలొ ఉన్నాయి. 76,77 లేవు. ప్రింటింగ్ తప్పా , స్కాన్నింగ్ తప్పా ఒక సారి చూడగలరు.
Posts: 17,605
Threads: 246
Likes Received: 16,911 in 9,252 posts
Likes Given: 1,778
Joined: Nov 2018
Reputation:
373
పేజీలను సరిచేసి మళ్ళీ పెడుతున్నాను
use below link - ↓ - 7r97c2u0wl16
or
https://www.file-upload.org/5l26laylzt08
Ramani_1972_ May.pdf
Size: 18.1 MB
Posts: 89
Threads: 0
Likes Received: 120 in 69 posts
Likes Given: 606
Joined: Jul 2019
Reputation:
7
సరిత్ గారూ, ఈ పోస్టులో కూడా కథ తారుమారుగానీ ఉంది, గమనించా. పేజెస్ నంబర్స్ లోనే ఉంది తప్పు.
•
Posts: 17,605
Threads: 246
Likes Received: 16,911 in 9,252 posts
Likes Given: 1,778
Joined: Nov 2018
Reputation:
373
use below link - ↓ - bznb5nqh7f5u
or
RAMANI APR 1980.pdf
Size: 9.3 MB
Posts: 17,605
Threads: 246
Likes Received: 16,911 in 9,252 posts
Likes Given: 1,778
Joined: Nov 2018
Reputation:
373
or
use below link - ↓ - 4kwkizgm7hjo
RAMANI(2)_80P.pdf
Size: 10.6 MB
Posts: 17,605
Threads: 246
Likes Received: 16,911 in 9,252 posts
Likes Given: 1,778
Joined: Nov 2018
Reputation:
373
or
use below link - ↓ - nmb7dhb2o4v3
Ramani Radhika 101.pdf
Size: 9.9 MB
|